Enni Janmala Punyamo ! ఎన్ని జన్మల పుణ్యమో !! Annamayya Sakeerthana ll Mana TIRUMALA ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 754

  • @KANCHIPRASAD-q1s
    @KANCHIPRASAD-q1s 9 หลายเดือนก่อน +6

    Swami Narayana govinda apada mokula vada kalliuga prathiska bagavan kapadiya thanadi srinivasa ❤

  • @perfectly_imperfect4425
    @perfectly_imperfect4425 7 หลายเดือนก่อน +38

    Venkateshwara swamy Ante istam unnavallu ikkada like cheyandi👇

  • @molugusandilya
    @molugusandilya 3 ปีที่แล้ว +72

    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా
    ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా (2)
    ఓం నమో నారాయణాయ
    మమ్మేలుకొనగ నువ్వు మేలుకో స్వామి ఇది నిత్యము మాకొసగిన సేవా భాగ్యము
    కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
    పువ్వులన్నీ మురిసి విరిసే నీ మాలగా తరియించగా తోమాల సేవతో పులకించగా తోమాలసేవ తోమాలసేవ
    ఎన్ని జన్మల పుణ్యమో నీ కిన్ని సేవలు చేయగా
    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు
    అలఅలలు పులకరించు సహస్రకలశాభిషేకమున నీము గనక దీవించును స్వామి మీ పరివారము స్వామి మీ పరివారము
    ఆ కన్నులు కృపా కటాక్షాలతో ఆనవాలు తిరుప్పావడకు ముందు నామార్ధోన్వితాలు
    గోవిందా హరి గోపాల హరి గోవింద గోవింద గోవింద గోవింద గోపాల హరి
    గోవిందా హరి గోపాల హరి గోవింద గోవింద గోవింద గోవింద గోపాల హరి
    సాక్షాత్తూ బ్రహ్మనే కడిగిన శ్రీ పాదాలు నిజపాద దర్శనం మహద్భాగ్యం మహాభాగ్యము
    పరిమళభరితపు ఆకాశ తీర్థము
    పరవశమిచ్చే క్షీరాభిషేకము
    ఆ పుణ్య జలములు శిరమున పడిన చరితార్థం ఏ కదా ఈ జన్మ
    జో అచ్యుతానంద జో జో ముకుంద
    కనికరమున నిలచి అలసిపోతివి ఏమో ఏకాంతసేవ భాగ్యము మాకిచ్చి
    పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై
    కాసేపు కాసేపు కాసేపు పవళించరా భోగ శ్రీనివాసుడవై
    జో అచ్యుతానంద జో జో ముకుంద(3)
    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    ఎన్ని జన్మల పుణ్యమో నీ కిన్ని సేవలు చేయగా(2)
    ఏడుకొండల దేవర ఈ భాగం అంతా మాదిరా(2)
    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా

    • @kurrarangachouhan6920
      @kurrarangachouhan6920 ปีที่แล้ว +7

      Super it's useful others people

    • @iplt20.com376
      @iplt20.com376 8 หลายเดือนก่อน

      Govinda

    • @viswaneedevisunnasee4454
      @viswaneedevisunnasee4454 27 วันที่ผ่านมา +1

      Namaskaaramandi. Is it an Annamayya Sankeerthanam or a TTD song? Dhanyavaadam 🙏

    • @molugusandilya
      @molugusandilya 26 วันที่ผ่านมา

      @@viswaneedevisunnasee4454 టీటీడీ గీతమే అమ్మ, కీరవాణి గారి సంగీతం

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 11 หลายเดือนก่อน +2

    ఓం నమో వేంకటేశాయ ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 3 ปีที่แล้ว +72

    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా - 3
    ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా - 2
    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా
    ఓం నమో నారాయణాయ - 4
    మమ్మేలుకొనగా నువు మేలుకో స్వామి, ఇది నిత్యము మా కొసగిన సేవా భాగ్యము
    కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే
    ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మణ్హికం

    పువ్వులన్ని మురిసి విరిసె నీ మాలగా తరియించగా
    తోమాల సేవతో పులకించగా
    తోమాల సేవ -2
    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా
    సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కను విందులు, అష్టదళ పద్మ అష్టొత్తర శతావళులు
    అల అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున
    నీవు గనక దీవించిన స్వామీ నీ పరివారము
    ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు, తిరుప్పావడకు ముందు నమర్జోనితాలు
    గోవిందా హరి
    గోపాలా హరి
    గోవింద గోవింద గోవింద గోవింద గోపాల హరి
    గోవిందా హరి
    గోపాలా హరి
    గోవింద గోవింద గోవింద గోవింద గోపాల హరి

    సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రిపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము - 2
    పరిమళ భరితము ఆకాశ తీర్ధము
    పరవశమిచ్చే క్షీరాభిషేకము
    ఆ పుణ్య జలములు శిరమున పడిన చరితార్ధమే కదా ఈ జన్మ
    జొ అచ్యుతానంద
    జొ జొ ముకుందా
    కలికరముల నిలచి అలసిపొతిని ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి
    పసిడి ఉయ్యాలలో
    ఈ పట్టు పరుపుపై కాసేపు కాసేపు కాసేపు పవళించర భోగ శ్రీనివాసుడవై
    జొ అచ్యుతానంద జొ జొ ముకుంద 3
    గోవింద గోవింద గోవింద గోవింద -4
    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా - 2
    ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా - 2
    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా

  • @veerannagoudveerannagoud6843
    @veerannagoudveerannagoud6843 3 ปีที่แล้ว +96

    సకుటుంబ సమేతంగా నీ దర్శన భాగ్యాన్ని కలిగించు స్వామి గోవిందా గోవిందా గోవింద గోవింద గోవందా

  • @ramyadanduri8470
    @ramyadanduri8470 ปีที่แล้ว +2

    Om namo sri lakshmi venkateshaya namaha govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda 🌺🌺🥀🥀🌻🌻🌸🌸🌷🌷🌼🌼🌹🌹💐💐🥭🥭🍌🍌🪔🪔👌👌🙏🏻🙏🏻

  • @raparthichakrapani8777
    @raparthichakrapani8777 ปีที่แล้ว +2

    "e-patalo Shakti" e pata vintuvunte eado teliyani anubhuti kalugutundi. Manassu prasantam ga vuutundi. E pata writer ki composer ki dhanyavadamulu.om namo venkatesaya.

  • @molugusandilya
    @molugusandilya 3 ปีที่แล้ว +45

    ఈపాట వినకుండా ఒక్క రోజు కూడా గడవదు నాకు 🙏🙏🙏
    తిరువేంకడముడియార్ దివ్య తిరువడిగలే శరణం
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    • @DheerajKumar-eq9df
      @DheerajKumar-eq9df 3 ปีที่แล้ว

      💐🙏🙏💐 నమో నారాయణా

  • @vemulasrinivas3400
    @vemulasrinivas3400 3 ปีที่แล้ว +138

    ఈ పాట వింటుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది గోవిందా గోవిందా నీ దర్శన భాగ్యము కల్పించు.

  • @anuragaujanna1694
    @anuragaujanna1694 ปีที่แล้ว +3

    Why r people suciding?? Come listen this epic....❤everything will be alright😊

  • @sairk6174
    @sairk6174 3 ปีที่แล้ว +4

    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya

  • @upparymahesh243
    @upparymahesh243 4 ปีที่แล้ว +72

    jivitham aagipoina chalu....what a great song

  • @sri667
    @sri667 3 ปีที่แล้ว +48

    ఆడిగినదల్లా ఇచ్చు శ్రీనివాసుడు
    స్వామి నువ్వంటే నా ప్రాణం..
    మనస్సు ఎటు పోకుండా నీ మీదే వుండేట్టు చూడు తండ్రి గోవిందా...
    10 సంవత్సరం లు అవుతోంది ఎదో చాలా కోల్పోయిన ఎదో వెళుతా..కానీ త్వరలో దర్శనం ఇవ్వు స్వామి..

    • @sumamaram7737
      @sumamaram7737 3 ปีที่แล้ว +5

      Nammina vallaki mosam cheyadu aaa govindhudu... aayana ni meedha manasu thappipokunda undatame mana badyatha be strong brother....Aaa govindhudi aashesulu meeku mee family ki undalani naa korika

    • @deeperdeeper7882
      @deeperdeeper7882 3 ปีที่แล้ว

      Darshanam aindiga... chese pani chuse chupu nannu thalisthe nenu ekkada kavalani adigithe akkade kanipistha.. tirumala darshaname kavalante chala isthale neeku.. baduluga naaku andaru ichhe dabbu bangaram deekshalu kakunda emi ivvagalav? Aalochinchi nidralo cheppu.. ikkada kaadu. Nachhithe prathi samvastaram darsanam istha.

  • @akulavonurameshyadav2471
    @akulavonurameshyadav2471 4 ปีที่แล้ว +2

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda govinda

  • @marellraji5801
    @marellraji5801 8 หลายเดือนก่อน +6

    ఎన్ని జన్మల పుణ్యమొ మేము మి భక్తులమావటం స్వామి.... 🙏🏻🌹ఓం నమో వెంకటేశాయ 🌹🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @villegelovennela470
    @villegelovennela470 3 ปีที่แล้ว +50

    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా...🙏🙏ఎదుకొండల దేవర ఈ భగ్యమంత మదీరా...🙏🙏ని నమస్మరన చేస్తే..ఎదో తెలియని తృప్తి..ఏడుకొండల వాడ...గోవిందా హరి గోవిందా గోవిందా🙏🙏

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 ปีที่แล้ว +9

    అవును ఎన్నో జన్మల పుణ్యమే లభించినది వెంకన్న సేవలో తరించుదాము.ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @mudigondavenkateswarlu1953
    @mudigondavenkateswarlu1953 4 ปีที่แล้ว +10

    వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 10 หลายเดือนก่อน +2

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం మాకు ఒక మనమానీ ఇవ్వు తండ్రి శరణం

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +8

    ఇలాంటి పాటలు వినాలంటే యోగం ఉండాలి.

  • @Kumarbollempalli1131
    @Kumarbollempalli1131 3 ปีที่แล้ว +8

    Naaku INDIAN RAILWAYS lo job vasthe total family members vachi mokku chellinchu kunta govindha🙏 🙏 🙏 🙏 🙏 inka na first TOTAL SALARY nee hunde lo vesthanu swami. 🙏 🙏 🙏 🙏 🙏.... .

    • @chintu4358
      @chintu4358 15 วันที่ผ่านมา

      Job vachindha bro

  • @jaganmohanramanujapuram7140
    @jaganmohanramanujapuram7140 3 ปีที่แล้ว +4

    ఓమ్ నమో వెంకటేశాయ

  • @pragathick2038
    @pragathick2038 10 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @omom7834
    @omom7834 2 ปีที่แล้ว +29

    మీ దర్శనం ఎప్పుడు కల్పిస్తారు స్వామి.. నా కన్నులు కాయలు కాస్తున్నాయి.. స్వామి.. నారాయణ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో నారాయణాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mrbrothers6569
    @mrbrothers6569 3 ปีที่แล้ว +2

    నీ సేవ భాగ్యం కల్పించు స్వామి గోవిందా

  • @sairk6174
    @sairk6174 3 ปีที่แล้ว +7

    Yedukondala vaada nee Darsanam Anugrahinchu swami..nee paadale maaku raksha ..Srinivasa saranagathi saranagathi saranagathi..
    Om NAMO BAGawaTHE VASUDEVAYA
    OM NAMO NARAYANAYA
    OM NAMO VENKATESAYA
    OM NAMO SRINIVASAYA

  • @voice_of_harikA
    @voice_of_harikA ปีที่แล้ว +2

    ఓం నమో నారాయణాయ నమః

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 7 หลายเดือนก่อน +3

    ఎన్నీ జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయ ఏడుకొండల దేవర శ్రీ వేంకటేశ్వర నమో నమః !🙏 🙏 🙏 🙏

  • @eshwarideviatukuri6574
    @eshwarideviatukuri6574 ปีที่แล้ว +11

    నిన్ను స్మరిస్తెనే చాలు స్వామి జన్మ ధన్యం అవుతుంది స్వామి 🙏🙏

  • @BiyyalaPadma-k4y
    @BiyyalaPadma-k4y 3 หลายเดือนก่อน +2

    Ah govindudu andari baadalu tholaginchi kaapadutaru govinda ma andari vadu govindudu

  • @suribabumudadla5758
    @suribabumudadla5758 4 ปีที่แล้ว +47

    శ్రీనివాస ...ఈలోకాలలో నీకు ఎదురు లేదు ...జై శ్రీవారు

  • @srinivasvelpula2178
    @srinivasvelpula2178 3 ปีที่แล้ว +18

    ఆ వేంకటేశ్వరుని స్మరించుకుంటూ ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నమో నారాయణా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uvramana8708
    @uvramana8708 3 ปีที่แล้ว +7

    ఇటువంటి.పాటలు.వినటం..మానవ.జన్మకు.ఎంత.భాగ్యమో శ్వామిశేవలో.తరిద్దం. ..జయ్.బాలాజీ..

  • @anupamavemuri1807
    @anupamavemuri1807 4 ปีที่แล้ว +41

    Om namo venkateshaya namaha govinda govinda

  • @shivaramakrishna6372
    @shivaramakrishna6372 3 ปีที่แล้ว +24

    ఎన్ని సార్లు విన్నా మరల వినాలనిపిస్తుంది

  • @srinivasthangillapalli2412
    @srinivasthangillapalli2412 7 หลายเดือนก่อน +2

    Govinda Hari gopala Hari Govinda Govinda Govinda gopala Hari ❤❤❤❤

  • @prakashvankayala6512
    @prakashvankayala6512 4 ปีที่แล้ว +38

    ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలని పిస్తుంది

  • @prakashrao6641
    @prakashrao6641 หลายเดือนก่อน

    అద్భతమైన పాట... స్వామి వారి అన్ని సేవలు చూచే భాగ్యం మాకు దక్కినది 👏🙏🤗

  • @vishnuyadav904
    @vishnuyadav904 4 ปีที่แล้ว +80

    మనసు తృప్తిగా వుంటుంది మీ నమస్వరణ వింటే గోవిందా గోవిందా

  • @naveenchowdarytammineni8970
    @naveenchowdarytammineni8970 3 หลายเดือนก่อน

    🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏 🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏 🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏 🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏 🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏 🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏 🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏 🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏 🙏🙏 OM Namo Narayana Namaha 🙏🙏

  • @perfectly_imperfect4425
    @perfectly_imperfect4425 7 หลายเดือนก่อน +2

    Om namo Venkateshaya💝😍💯

  • @mskarthik81
    @mskarthik81 4 ปีที่แล้ว +13

    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ್ ನಮಃ

  • @upparymahesh243
    @upparymahesh243 4 ปีที่แล้ว +15

    నా జీవితంలో...విన్నటువంటి అద్భుతమైన పాట

  • @tlaxmankumarkumar5205
    @tlaxmankumarkumar5205 9 หลายเดือนก่อน +1

    Om namo venkatesaaya
    Om namo venkatesaaya
    Om namo venkatesaaya
    Om namo venkatesaaya
    Om namo venkatesaaya

  • @chintu4358
    @chintu4358 ปีที่แล้ว +3

    గోవింద గోవింద గోవింద ❤ 🎉❤❤❤❤❤❤

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 2 ปีที่แล้ว +2

    Namovenkateshaya 🙏

  • @mandasreenivasarao
    @mandasreenivasarao 3 ปีที่แล้ว +1

    గోవిందా గోవిందా.

  • @vyshnavinarayana.
    @vyshnavinarayana. 4 ปีที่แล้ว +21

    My favourite song... Om Namo Venkatesha.. Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏

  • @kotisudhakar7437
    @kotisudhakar7437 4 ปีที่แล้ว +15

    గోవింద గోవింద

  • @GayanP.mGayanp.m
    @GayanP.mGayanp.m 6 หลายเดือนก่อน +1

    Super song 👌👌👌

  • @shivae5180
    @shivae5180 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @Klgk-x2v
    @Klgk-x2v หลายเดือนก่อน

    శ్రీ నివాస్ గోవిందా వెంకట రమణ గోవిందా హరి ఓం 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 หลายเดือนก่อน +1

    Sri Venkateswara Swamy Charanalaku Nitya Pranamamulu..🙏🙏🙏🙏🙏🙏🙏 21.05.24 ❤❤❤

  • @easwarammag4631
    @easwarammag4631 2 ปีที่แล้ว +1

    Govindha Govindha Govindha om Namovenkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @varalakshmij9196
    @varalakshmij9196 4 ปีที่แล้ว +21

    Om Namhoo Narayanayaa... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @hariprasad-y6u
    @hariprasad-y6u 4 หลายเดือนก่อน

    Excellent

  • @ramanamurthykasa4562
    @ramanamurthykasa4562 4 ปีที่แล้ว +12

    Govinda govinda nijame enno janmala Punyam

  • @nirmalathirumalaraju3343
    @nirmalathirumalaraju3343 4 ปีที่แล้ว +13

    Sarvamu neeve Sarveswara 🙏

  • @krishnavani1926
    @krishnavani1926 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @sriganapathi4425
    @sriganapathi4425 3 ปีที่แล้ว +6

    ముందు గాని వెనుక గాని ఇంత గొప్ప కీర్తన ఉండదు.గోవిందా గోవిందా

  • @chimataaruna8546
    @chimataaruna8546 3 ปีที่แล้ว +15

    ఈ పాట వింటేనే మనస్సు పులకరిచిపోతోది భాగవంతుడు సాక్షతూ కనిపించినట్టు అనిపిస్తుంది ఓం నమః నారాయణ నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @shivae5180
    @shivae5180 ปีที่แล้ว +1

    🙏🏻 ಓಂ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ🙏🏻

  • @varalakshmij9196
    @varalakshmij9196 4 ปีที่แล้ว +18

    Om Namhooo Venkateshaya Namaha 🙏

  • @malli_darling17
    @malli_darling17 4 ปีที่แล้ว +14

    Govindaa!! Govindaaa🥥🍎🍐🍊🍒🍇💐🌷🌹🌼🌺🌸🌾🌱🌧🌦🌈⛅🤲🤲🤲🤲om namo Narayana🙏🙏🙏🙏🙏🙏

  • @challaamarnathreddy513
    @challaamarnathreddy513 4 ปีที่แล้ว +18

    గోవింద గోవిందా🙏🙏🙏

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 11 หลายเดือนก่อน +1

    ఓం నమో వేంకటేశాయ మంగళం

  • @voice_of_harikA
    @voice_of_harikA ปีที่แล้ว +3

    ఎన్ని జన్మల పుణ్యమో నీ కిన్ని సేవలు చేయగా ఢిల్లీ యూట్యూబ్ ప్రత్యక్ష దైవం మా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా

  • @vlnarasimharao7095
    @vlnarasimharao7095 4 ปีที่แล้ว +22

    GREAT SONG FROM BALU AND THE. FEMALE SINGER.THERE IS TRANQUILITY IN THE SONG. We miss your soulful songS BALU.RIP

  • @UsharaniDontireddy
    @UsharaniDontireddy ปีที่แล้ว +1

    హరే శ్రీనివాస ఓం శ్రీ వేంకటేశాయ నమః

  • @prathyushatekuru814
    @prathyushatekuru814 2 ปีที่แล้ว +5

    Every annamacharya songs belongs to Lord balaji 🙏🙏🙏🙏

  • @shivayadav4382
    @shivayadav4382 4 ปีที่แล้ว +10

    Apadamokkula vada annada rakshaka govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaop8884
    @venkateswararaop8884 5 วันที่ผ่านมา

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @CA-Govinda11
    @CA-Govinda11 3 ปีที่แล้ว +6

    All time my favorite Sri Venkateswara swami keerthana. 🙏🙏🙏🌺🌼🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼

  • @molugusandilya
    @molugusandilya 3 ปีที่แล้ว +10

    ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా
    ఆఁహాఁ 🙏🙏🙏🙏🙏🙏

  • @swarupareddy2859
    @swarupareddy2859 4 ปีที่แล้ว +22

    My favorite God sri venkateshwara swami 🙏🙏🙏

  • @Prajyotvolvoikar69
    @Prajyotvolvoikar69 หลายเดือนก่อน

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🌹🙏🌹🙏

  • @govardhan5116
    @govardhan5116 3 ปีที่แล้ว +1

    వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మనం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం 🌹🌷ఓం నమో వేంకటేశాయ🌷🌹 🙏🙏🙏🙏

  • @ramakrishnadandedande4069
    @ramakrishnadandedande4069 4 วันที่ผ่านมา

    Swami. Srinivasa. Namo. Namo. Namaha

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +4

    ఈ పాట వినటం పూర్వజన్మ సుకృతం.

  • @Shelarpatil
    @Shelarpatil หลายเดือนก่อน

    Not understood the language but understood emotions. Great Sankeertan. 💐💐💐Om namo Venkatesaya💐💐💐

  • @yanamalarajesh3920
    @yanamalarajesh3920 2 ปีที่แล้ว +3

    ఈ పాట జాగ్రత్త గా మనసు పెట్టి వినండి. మనము ఆ వెంకన్న దర్శనము చేసుకున్నట్టు ఉంటుంది. జన్మ ధన్యం అవుతుంది

  • @ramireddychalla8030
    @ramireddychalla8030 4 ปีที่แล้ว +3

    ఓం నమో నారాయణాయ

  • @yazhinisree9400
    @yazhinisree9400 ปีที่แล้ว +2

    I like very very very much 😘😘😘 om namo narayana

  • @ushabaktjisai6683
    @ushabaktjisai6683 2 ปีที่แล้ว +4

    Mersmerizing devine voice balu sir
    Om namo narayana🙏🏾

  • @thotasairampatel3187
    @thotasairampatel3187 4 ปีที่แล้ว +7

    Om namo venkateshaya

  • @ramkumaravvari6362
    @ramkumaravvari6362 4 ปีที่แล้ว +9

    Om namo vekanteshya

  • @chalamaiahmorupoju9106
    @chalamaiahmorupoju9106 หลายเดือนก่อน

    మా ఇష్ట దైవం ఆ.... శ్రీనివాసుడు 🙏🙏🙏🙏

  • @DevrajGowdaDR
    @DevrajGowdaDR 3 ปีที่แล้ว +3

    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ, ಓಂ ನಮೋ ತಿರುಮಲಾಯ. 🖤🙏🙏🙏

  • @srinivasgampa3688
    @srinivasgampa3688 3 ปีที่แล้ว +9

    పాట పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓం శ్రీ వెంకటేశ్వర రాయ నమః

  • @rashmitha769
    @rashmitha769 3 ปีที่แล้ว +5

    Nijaga yeni janmala punyamo e pata vinadaniki& govinda ani palakadaniki🙏🙏🙏govindaaa govinda🙏🙏🙏🙏

  • @mounikamounika9005
    @mounikamounika9005 4 ปีที่แล้ว +7

    om nammo venkateshya

  • @rajukuruboor9413
    @rajukuruboor9413 3 ปีที่แล้ว +2

    E jivitham nikosam... E pranam nide Swamy... Naa sarwaswam nuvve Swamy... Govinda... Sharanu govinda sharanu sharanu 🙏🙏🙏🙏🙏🙏....

  • @indrareddyilluri9218
    @indrareddyilluri9218 4 ปีที่แล้ว +9

    Nannu karuninchu thandri

  • @govindaharigovindaeedavenk1044
    @govindaharigovindaeedavenk1044 4 ปีที่แล้ว +6

    Govinda Govinda Govinda, maa janma dhanyam swamy 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanirayala5770
    @vanirayala5770 4 ปีที่แล้ว +9

    Chala prashantanga untundi ee pata vintu unte 🙏🙏🙏 Govinda Govinda

  • @harishkumar-de7ze
    @harishkumar-de7ze 3 ปีที่แล้ว +2

    GOVINDA HARI GOVINDA

  • @haribabubanda8165
    @haribabubanda8165 4 ปีที่แล้ว +7

    Onam vakatesh sai

  • @g.hemasekharreddy9418
    @g.hemasekharreddy9418 4 ปีที่แล้ว +13

    Om Namo Venkatesha .........
    Govinda Govinda.....🙏🙏🙏🙏

  • @abbarajuchandrasekhar1304
    @abbarajuchandrasekhar1304 3 หลายเดือนก่อน

    Yenni janmala punyamo maaku Mee keerthana vine bhagyam kaligindhi danyulam Swamy om namo venkatesaya 🙏🙏🌹🙏