Vinnapalu Vinavale Lyrical Video | Annamayya Songs |MM Keeravani |Teluguone
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Vinnapalu Vinavale Vintha Vinthalu
Music: MM Keeravani
Lyrics : Annamayya Keerthana
Singers : SP Bala Subramanyam , Renuka, MM Srilekha
Director : K Raghavendra Rao
Movie : Annamayya
Lyrics in Telugu :
విన్నపాలు వినవలె వింత వింతలు
విన్నపాలు వినవలె వింత వింతలూ
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగా అండనుండే స్వామిని
కంటి ...
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు \\2\\
పేరుగల జవరాలీ పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి
Lyrics in English
Vinnapaalu vinavale vintha vinthalu
Vinnapaalu vinavale vintha vinthalu
Pannagapu dhomathera paikethavelayya [2x]
Vinnapaalu vinavale vintha vinthalu
Kanti sukravaaramu gadiyaledinta
Anti alamelumanga andanunde swami
Kanti sukravaaramu gadiyaledinta
Anti alamelumanga andanunde swami kanti…
Pidikita talambraala pendli kooturu
Kontha pedamarali navvinee pendli kooturu
Pidikita talambraala pendli kooturu
Kontha pedamarali navvinee pendli kooturu
Perugala javaraali pendli kooturu
Pedda perula mutyaala meda pendli kooturu
Perantandla nadimi pendli kooturu
Perantandla nadimi pendli kooturu
Vibhu peru guccha siggupadi pendli kooturu
Alara chanchalamaina aatmalandunda
Nee alavaatu cheseni uyyaala
Alara chanchalamaina aatmalandunda
Nee alavaatu cheseni uyyaala
Palumaaru uchvasa pavanamandunda
Nee bhaavambhu thelipe ee uyyaala
Palumaaru uchvasa pavanamandunda
Nee bhaavambhu thelipe ee uyyaala
Uyyaala (uyyaala..)
Uyyaala (uyyaala..)
Uyyaala (uyyaala..)
Uyyaala (uyyaala..)
నేను తినే ప్రతి మెతుకు, పీల్చే ప్రతి శ్వాస స్వామి వారు నాకు పెట్టిన బిక్ష ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
I love you bro
🙏🙏🙏
Hanji🙏🙏🙏🙏🙏🙏
ఈ సృష్టి సర్వమూ ఆ శ్రీనివాసుడి లీలా క్షేత్రం.
ఒక హిందువు గా పుట్టడం ఎంత పుణ్యమొ ఓం నమో వెంకటేశ 🙏🙏🙏🙏 అన్నమయ్య సంకీర్తనలు మనం అందరం హయిగ వింటుంటే యె జన్మ పుణ్యమొ 🙏🙏🙏🙏🙏
Family jagartha
Jai shree Ram
🌹🌹 నేను ఒక ముస్లిం ని అయినా కూడాను అన్నమాచార్య కీర్తనలు అంటే చాలా ఇష్టం అందులోని భావాలు అర్థాలు చాలా తెలుపుతాయి దాన్ని తెలుసుకొని మంచి జీవితం గడ భగవద్గీత ఖురాన్ బైబిల్ గ్రంథాలు వేరైనా దైవ మార్గం ఒక్కటే మంచి మార్గంలో నడవాలని ఇలాంటి మంచి మంచి పరమార్థాలు తెలిపే ఇంకా మంచి సినిమా రూపంలో జనాలకి అందించిన దర్శక నిర్మాతలకు నా పాదాభివందనాలు Iam From KGN EVENTS Kurnool dist🙏🙏🌹🌹👍👍👍👍👍👍
🙏
Seme 👍👍🙏🙏
Great massage for all humans
🙏
Dhrama margam Okkate.......
మన హిందూ దేవాలయాలు మన హిందూ సాంప్రదాయం మన హిందూ ధర్మాలు నిలబడాలి ఓం నమో నారాయణాయ
Hindhu sampradayam kadhu sanaathana darmam. Om namo veemkateshaya namaa
Sir ala iyethe meeru thellodu create chesina eh vosthuvu vadavodhu
👌👌👍👍🙏🕉️🕉️🚩🕉️🕉️🕉️🕉️🙏🙏🙏 super bro
Thellodu bathakadaniki ki kuda maa hinduvu ve kavali k e oka deshm chupi hinduvu lenidi e oka desham nadavadu
@@Muneeshwarato 😂😂😂😂
విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ...
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ... ఊ ఊ...
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
Super anna
Tq.,
Thank you sir
Super👏👏👏
Tq
నా కంట వెంకటేశ్వర స్వామి ఎదురుగా కూర్చొని పాట పాడుతున్నా ఎస్పి.బాలసుభ్రమణ్యం... ఈ దృశ్యం మాత్రమే కనిపిస్తోంది...మరో పక్కనే కూర్చున్న వేటూరి...
ఆ వెంకటేశ్వర మొహం చూస్తూ 100 సంవత్సరాలు బతికేయచు....❤❤❤❤
బెస్ట్ medicine for mental health
అన్నమయ్య సంకీర్తనలు
true😍
నా జీవితంలో అన్నమయ్య సాంగ్స్ ఒక్కటే అద్భుతం.
I.am.hariprasad
@@prasadsom5903 aqqqq
😘😀😀
😘😀😀
Naki kooda Govindha Govindha 🙏🙏
అన్నమయ్య గారి కీర్తనలు వింటుంటే తెలుగు భాష ఎంత తీయగా ఉంది అంటూ మనసు సంతోషిస్తుంది.
ప్రతి రోజు అన్నమయ్య పాటలు వెంటనే రోజు గడుస్తుంది, కీరవాణి గారికి పాదాభివందనం 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Koncham me kula buddi pakkanapetti mundu aa srinivasudiki, annamayagariki vandanam cheyandi🙏
Hi
Keeravani gaariki ee movie songs ki raavali Oscar🎥🏆
కీరవాణి గారు మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Correct Brother… కీరవాణి గారి జన్మ ధన్యం నిజంగా….
Yes
ఈ పాటలు వింటూ ఉంటే మనసు ప్రాంసాంతంగా ఉంటుంది నమో వెంకటేశ ః
Anna niku vandanalu
నాకు జగద్గురువు శ్రీ శంకరాచార్యులు వారి జీవితచరిత్ర అన్నా, వారి వ్రాసిన స్తోత్రాలు అన్నా చాలా ఇష్టం. నిత్యం వాటినే పారాయణం చేస్తాను.
I am a Bengali and i don't know this language but love the song 💛
Feeling so calm
Good bro
Ho tq
Use translation to bengali for meaning 🙏
అన్నమయ్య movie is my favourite movie.enni సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది.అంత మధురంగా ఉంటుంది movie
కీరవాణికి పాదాభివందనం కాదు కాదు పాదాభి వందనాలు
ఓం నమో వెంకటేశాయ 2023లో ఈ పాట వింటే గోవింద నామస్మరణ చేసే వారు అందరూ గోవిందా గోవిందా గోవిందా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి యే సర్వేజనా సుఖినోభవంతు🕉🕉🕉💐💐💐🙏🙏🙏
Yes
2024
ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ ఇంకా తీయాలి
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు _om నమో వేంకటేశాయ🕉🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐💐💐 ప్రేమ తో మీ ప్రసాద్ ❤️❤️ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
Annamayya Cinema tisina raghavendra Rao ki, adbutamga natinchina Nagarjuna ki, paata paadina Balu ki, Sangeetam samakurchina keeravaani ki.paadabi vandanaalu
ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం
మీ కంఠంలోని మాధుర్యం, మీ గాత్రంలోని అమృతం, మీ పాటలు వింటుంటే వచ్చే తన్మయం మరువ లేనిది.. గురువు గారికి సాక్టాంగ నమస్కారం...
అలాలు ఎంత చెంచేలమైన సముద్రం లోనే ఉంటాయి
శ్వాస ఎన్ని సార్లు ఉశ్చ శ్వాస నిశ్చ శ్వాస అయిన గాని వాయువులోనే ఉంటుంది
అలానే మనం దేనిలో ఉన్న గాని పరమాత్మలో నే ఉంటాము
Nice movie
అన్నమయ్య సంకీర్తనలు వింటే చాలా అద్భుతంగా ఉంటాయి
ఇది మా యాన్యువల్ డే రోజు మేము విన్నపాలు వినబడే వింత వింతలు సాంగ్ వేస్తున్నాము మేము సాంగ్ క్యారెక్టర్ అక్కడ వెంకటేశ్వర స్వామి
Annual day ki pichi pichi songs thappa god songs yevaru veyyatledu kada kani vestunnadu ani mee comment chusaka ardamaindi super
Nag acting choosi annamayya ilane untademo annatlu
E pata antey chala estam,,,,, om namo narayana
ఎంత అధ్బుతమైన సాహిత్యం 🙏🙏🙏🙏💐💐💐💐
అన్నమయ్య సినిమా మళ్ళీ తియాలి
అనే వారు ఒక like evvandi
శ్రీహరి వర్మ పుత్తూరు
I can't say how much thankful I am towards K. Raghavendra Rao garu. Thank you sooooo much this legendary master piece. Ilaanti adbuthalu malli malli ravu. Kani ravalani korukuntunnanu.
మల్లీ మల్లీ ఇలాటి పాటలు రావాలనీ కోరుకుంటున్నాను.
Bro weekly okasari chusthanu movie nenu
E song Ending lo vinte Goosebumps vastunnay...,
Exactly 😍😍😍
all annammayya songs are musical melody oriented. mindblowing songs.superb.
all time favorite song from this album. Goosebumps for uyyalaa lyrics Om namo narayana
i also
My altime mobile ringtone
😭😭🙏🙏👍🙏
Ee songs ki 1000's of Golden Globes icchina kooda thakkuve.
నాగార్జున కేరిర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ❤❤❤i love నాగ్ ఎందుకంటే మాటలు రావటం లేదు
All time favourite album ❤
జై రామ్ 🚩♈✊
Om namoh Venkateswara
Yenni sarlu vinna e movie songs Inka vinali anipistundi 🙏
Om Namo Narayanaya 🙏🙏🙏
3:00 minutes ki evari manasu Aina vennala karigi povalsindhe🤗🤗🥰🥰🙏🙏
I love in annamayya song ............... E songss innappudu vochhe happynes anni kotluuuu ichhinaa radu
I love annamayya songs ❤️
Srinivasa Govinda 🙏
Entha Goppa Bhavam
Thanmyathvamtho nindina Paata.
🙏🙏🙏
నాకు ఇష్టం అన్నమయ్య సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు
నాకు ఇష్టమైన పాట ఇదే
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా
Om namo narayanaya Swami ee week lo visa ravaliani bless me Swami 🙏🙏🙏
అన్నమయ్య ఇతర కీర్తనలతో అన్నమయ్య సినిమాను సీక్వెల్ గా
Anna ma charyulu (annamyya ) sankirthanaalu ela raasado swamy kaani aayana sankirthanaalu ila vina sompugaa paadinaa gayakulaku naa namaskaramulu
Thandri nannu rakshinchi karuninchi kaapadu thandri om namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Spb sir........100000 times I heard this song ...🙏
such a bless to listen
👂🏻 Superb Music 🎵🎶.
I don't know how many times I am listining this song.Beautiful ❤❤
Om namo venkatesaya ee patalu vintunnthasepu kotha prapacham lo unnattu undhi, om namo venkateshaya
రాఘవేందర్... సార్..... I❤యూ... సార్... ఎలాంటి..మూవీ.. మం.. జీవితంలో చూడలేదు... సార్.....
Wowowo,,,superb song,,,namo venketesha,
బాలు వాయిస్ ఇస్ సూపర్
నాకూ చాలా ఇష్టం అయ్యన పాటలు🎉
ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻
ಓಂ ನಮೋ venkateshaya
OM NAMO VENKATESHAYA🧡🌸💖💖 🌸🌺💖🌼🌼🙏🏻🙏🏻🙏🏻
I love every annamayya song ❤😊❤
Na jeevitamlo annamayya songs okkate adbutam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
, జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
Nice quality and lyrics presentaion
2025 lo kuda e song vintuna vallu entha mandhi unnaru frnds
🌺🙏🌺 OM NAMO VENKATESAYA 🌺🙏🌺
Annamayya songs o ✨ magic, vintu undipovachu...
Kaliyuga sree venkannaki ishtsmaina song.....🙏🙏🙏❤️❤️❤️❤️
Vinnapaalu vinavale vintha vinthalu
Vinnapaalu vinavale vintha vinthalu
Pannagapu dhomathera paikethavelayya(2)
Vinnapaalu vinavale vintha vinthalu
Kanti sukravaaramu gadiyaledinta
Anti alamelumanga andanunde swamini
Kanti sukravaaramu gadiyaledinta
Anti alamelumanga andanunde swamini
kanti
Pidikita talambraala pendli kooturu
Kontha pedamarali
navvinee pendli kooturu
Pidikita talambraala pendli kooturu
Kontha pedamarali
navvinee pendli kooturu
Perugala javaraali pendli kooturu
Pedda perula mutyaalameda pendli kooturu
Perantandla nadimi pendli kooturu
Perantandla nadimi pendli kooturu
Vibhu peru guccha
siggupadi pendli kooturu
Alara chanchalamaina aatmalandunda
Nee alavaatu cheseni uyyaala
Alara chanchalamaina aatmalandunda
Nee alavaatu cheseni uyyaala
Palumaaru uchvasa pavanamandunda
Nee bhaavambhu thelipe ee uyyaala
Palumaaru uchvasa pavanamandunda
Nee bhaavambhu thelipe ee uyyaala
Uyyaala
uyyaala..
Uyyaala
uyyaala..
Uyyaala
uyyaala..
Uyyaala
Uyyaala..
🙏🏿🍀venkatesuda vippichidavela. nayya🌞🙏🏿
Tq soo much
I am tamil from tamil nadu.. I like somuch Annamayya keerthanas... I saw this flim two times, what a fantasy songs.. Mr. Keerawani the great composer... Totally this film songs living long long years ago... My heart hasbeen melting when earing the Annamayya keerthanais..." Kondalalo nelakonna, "
" Rama dayapara ","Balibali rama pantappu rama " .. A plenty lot of thanks for MR. M. M. KEERAWANI GARU. Namaskaram...... Foot path
SPB God himself is singing 👏🙏
Om namo venkatesaya namaha
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
sb bala subramanyam gari paatalu eppatiki chekku chedaravu,this songs never and ever
👌👌👌👌❤️u sweet voice missu బాలు గారు 😭😭
Om namo venkateshaaya
Bless us 🙏🙏🙏🙏
A janmala chesukunna punyamo
E lanti patalani vintunnamu
Om namovenkateshaya namaha
I love this song i m from odisha
Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏
Om namo Venkateshwara swamy 🙏🙏🙏🙏🙏🙏🙏❤️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
All songs are very good composition of keeravani ...
Annamayya songs are un forgettable
Om Namo Venkatesaya 🙏🙏🙏💐
Album for Lifetime 💖
Super
Song chala baguntadi chala times vinta daily
🤲🙏🌹🙏🤲Om namo Venkateshayaaaaaaaaaaa 🤲🙏🌹🙏🤲 swami ma pillalani manchi margana nadipinchu swami 🤲🙏🌹🙏🤲
ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏
Annamayya anta adhbhutamyna paadaalu a govinduniki raasaaru aaha👏👏👏🙏🙏🙏
Super song chala bhagundi
Super singer
2024 lo evaru chustunnaru😂❤
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏
గోవిందా గోవిందా🙏🙏🎶🎼🌺🌹
Om namo venkatesaaya...
Nenu muslim ayena annamayya songs ante chala ishtam