Gallbladder Stones | Heart Patient Story | Experience is the Best Teacher | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น •

  • @venkeswaraov2177
    @venkeswaraov2177 ปีที่แล้ว +28

    బాబు మీకు ధన్యవాదములు మీ లాంటి మనసున్న బాబు కలకాలం చల్లగా జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను వెంకటేష్

  • @ramanaiahparuchuru387
    @ramanaiahparuchuru387 ปีที่แล้ว +98

    మీ నవ్వు ముఖారవిందమే మీకు పెట్టని ఆభరణం.మీ చిరునవ్వే డాక్టర్లకు వుండవలసిన ముఖ్య లక్షణం. మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే డాక్టర్ గారూ. మీకు ధన్యవాదాలు.

    • @ramadevivemuri423
      @ramadevivemuri423 ปีที่แล้ว +2

      Na bhavaalanni meeru cheppaaru, thank you

    • @kanakapydirajumanyala8760
      @kanakapydirajumanyala8760 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @karanamsrinivasarao8329
      @karanamsrinivasarao8329 ปีที่แล้ว

      మీ డబ్బా ఆపండిరా బాబు

    • @PashaBegum-k4y
      @PashaBegum-k4y ปีที่แล้ว +2

      అబ్బాఏంవాఇస్తన్నార్రా భయిమీరు. మీపొగ్డ్త లకు.సార్ సిగ్గుపడ్తున్నారుపాపం.సార్ సూపర్ డూపర్ డాక్ట్. ర్ 👍👍👍మేంకూడ.ఓప్పుకుంటున్నాం.

    • @padmaidupulapati1629
      @padmaidupulapati1629 ปีที่แล้ว

      ,

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. ปีที่แล้ว +115

    నువ్వు దేవుడివి అయ్యా🙏🏼🙏🏼🙏🏼ఎంత చెప్పిన తక్కువే 🙏🏼🙏🏼

  • @ysgaming9932
    @ysgaming9932 ปีที่แล้ว +92

    డాక్టర్ గారికి🙏
    వృద్ధులకు ఇచ్చిన మీ సలహాలు సూచనలు అమోఘం అద్భుతం ఇలాంటి సలహాలు సూచనలు చేసినందుకు మీరు మాకు ఎంతో సేవచేసినవారుగా అబినందనీయులు.

  • @indiantodaytelugunews9804
    @indiantodaytelugunews9804 ปีที่แล้ว +47

    మీలాంటి మానవత విలువలు ఉన్న
    వైద్యులు ఉండబట్టి సామాన్య ప్రజలు ఇంకా బతుకుతున్నారు....🙏🙏🙏

    • @montugunnu
      @montugunnu ปีที่แล้ว

      Well and noted I’m also 70 +

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 ปีที่แล้ว +21

    డాక్టర్ గారు మీకు శత కోటి వందనాలు...
    ఎంతో బాగా వివరించారు..రిస్క్ లు, వాటిని సరిచేసేందుకు విధానాలు,చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు..Thank you so much...🙏🙏

  • @sriprudwiswarimaata9152
    @sriprudwiswarimaata9152 ปีที่แล้ว +6

    అర్థం కాని వారికి కూడా బాగా చెప్పారు డాక్టర్ గారు మీరు నూరేళ్లు నిండుగా ఉండాలి అందరికీ ఇలాగే చెబుతూ ఉండాలి మంచి మాటలు

  • @Tejaswinitej-kp5in
    @Tejaswinitej-kp5in 8 หลายเดือนก่อน +1

    Thankyou so much sir

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว +26

    చాలా చక్కని ఆరోగ్యానికీ ఎంతో విలువైన సమాచారం విశ్లేషణ చెప్పిన విధానం amazing TQ so Machu sir

  • @penumurlekhi6924
    @penumurlekhi6924 ปีที่แล้ว +9

    మీ మంచి సలహాలకు ధన్యవాదములు 🙏

  • @rosesukeshini9322
    @rosesukeshini9322 ปีที่แล้ว +7

    మా ఫ్యామిలీ డాక్టర్ గారికి నమస్కారం.మీరు సమాజానికి correct medical knowledge అందిస్తున్నారు.అందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
    Sir,ఇటీవల కుక్కకరవడం లాంటి వి.
    ఎక్కువగా జరుగుచున్నవి. కుక్క కాటుకు గురయినతరువాత తీసుకోవలసిన జాగ్రత్తల పై చాలా భిన్నకథనాలు వున్నాయి.వర్షం లో తడవకూడదు . ఆరు నెలల పాటు N v తిన కూడ దు ,తలస్నానం చెయ్యకూడదు etc. మీరు దీనిమీద క్లియర్ గా వక వీడియో చేసి ప్రజలలో వున్న అపోహలు తొలగించండి.

  • @Steven-rx8pq
    @Steven-rx8pq ปีที่แล้ว +5

    నాకు 70 years చాలా బాగా విపులంగా చెప్పారు thank you sir

  • @aajayreddimote9792
    @aajayreddimote9792 ปีที่แล้ว +19

    People’s doctor.. in your hectic schedule spending time to educate people .. big respect on you sir❤

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 ปีที่แล้ว +14

    చాలా చక్కగా వివరించారు... ధన్యవాదములు.. మా అమ్మగారు ఒక్కరే మాకు తోడు.. 🙏మీరు చెప్పినవి సాధ్యమైనంత వరకు పాటిస్తాం.. మా అమ్మాయికి ఆర్టికెరియ ఉంది 18సంవత్సరాల అమ్మాయి..6నెలల నుండి బాధ పడుతోంది.. పరిష్కారం చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 ปีที่แล้ว +3

    వైద్యో నారాయణ హరి... వైద్యో నారాయణ హరి..ఈ గొప్ప మాట మీకు అచ్చంగా సరిపోతుంది...బాధ, నిరాశ ఉన్న స్థితిలో ఏ డాక్టర్ గారు ఏ ఆరోగ్య సూచన ఇచ్చినా నమ్ముతారు ...కానీ అనవరతం ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకుని మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉంది.. తస్మాత్ జాగ్రత్త , బహుపరాక్ ..అని హృదయానికి సూటిగా హత్తుకునేలా చెప్పే నేర్పు సమాజసేవ పట్ల మీకున్న మక్కువ చాలా శ్లాఘనీయం.
    You are one of the blessed ones...

  • @narasimhaenterprises9884
    @narasimhaenterprises9884 ปีที่แล้ว +18

    ఎంత ప్రేమ డాక్టర్ గారూ సమాజం ‌పట్ల

  • @79loves8
    @79loves8 ปีที่แล้ว +9

    సర్...చాలా సార్లు మేము సోరియాసిస్ చర్మ వ్యాధి గూర్చి అడుగుతున్నము...దయంచి దీనిపై ఒక వీడియో చేయగలరని మా మనవి

  • @balacbs1132
    @balacbs1132 ปีที่แล้ว +3

    చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. మీ చిరు నవ్వే మల్టీ విటమిన్, మినరల్స్.🙏

  • @prasadmandelli839
    @prasadmandelli839 ปีที่แล้ว +13

    కొందరే అవసరమైన ముఖ్య విషయాన్ని సూటిగా చెప్పగలరు.. అటువంటి వారిలో మీరు కూడా ఒకరు..
    ధన్యవాదములు డాక్టర్ గారు. వర్ధిల్లండి 🙏

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 2 หลายเดือนก่อน

    Doctor..gaaru మిమ్మల్ని chusthe చాలlu ,patient baadha 50% taggipotundi,meeru ఇచ్చేది nsmmakam తో maro 25% baadhanu తగ్గించి tundi, migilina 25% jabbu mee vaidyam తో taggi పోతోంది.Ur parents gifted the society by giving birth to u and ur sight and ur smile cures the patients.

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 ปีที่แล้ว +7

    డడాక్టర్ జీ మంచి సందేశాన్ని ఇచ్చారు ధన్యవాదములు.❤🙏

  • @SahasraKalattur-zb9qw
    @SahasraKalattur-zb9qw ปีที่แล้ว +6

    విలువైన సలహాలు ఇచ్చిన నందులకు ధన్యవాదములు

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 ปีที่แล้ว +9

    ధ్యాంక్యు!రవి బాబు!మంచి యిన్ఫర్మేషన్!మా లాంటి పెద్దవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్పారు.నీ మంచి మనసుకు 🙏🙏.. అందరికీ అర్థమయ్యే రీతిలో మీ మెడికల్ పదజాలంతో జాగ్రత్తలు,అవగాహన కల్పించేందుకు కృషి చేయాలనిపించటం చాలా అభినందనీయం💐💐... శ్రీమతి సుధాకర్

  • @SPSASTRI
    @SPSASTRI ปีที่แล้ว +6

    ధన్యవాదములు డాక్టర్ గారు... అదృష్ట వసాత్తు నాకు 73 సం... 60 లో హార్ట్ అపరేషనయ్యింది.. సుఖంగా ఉన్నాను. మీ వీడియో లు సలహాలు చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయి.. సదా స్మరిస్తూ తరించాలనుకుంటున్నాను 🙏🙏🙏

  • @jayaprakashrajupenmetsa6810
    @jayaprakashrajupenmetsa6810 ปีที่แล้ว +9

    No Surgeon can be as friendly as you are. Really great.🙏🙏👌👌

  • @chinanageswararaomadugula2266
    @chinanageswararaomadugula2266 2 หลายเดือนก่อน

    Most wonderful and amazing video Sir, thank you very much Sir.

  • @srinivasgoudmanthapuri2719
    @srinivasgoudmanthapuri2719 ปีที่แล้ว +3

    చాలాచాలా చక్కగా వివరించారు... థాంక్స్... 🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 ปีที่แล้ว +7

    ఇంతమంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు జనాలు. ఎవరు మందు కనిపెట్టడం లేదు అసలు దేనివల్ల వస్తుంది కనిపెడితే బావుండేది 🙏

  • @SahasraKalattur-zb9qw
    @SahasraKalattur-zb9qw ปีที่แล้ว +4

    విలువైన సమాచారం అందించారు. చాల ధన్యవాదములు

  • @usharani-or7el
    @usharani-or7el ปีที่แล้ว +11

    బాగా చెప్పారు Dr గారు 🙏🙏🙏

  • @adiseshukumpati24
    @adiseshukumpati24 ปีที่แล้ว +7

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారూ!

  • @sitalakshmiundavilli712
    @sitalakshmiundavilli712 ปีที่แล้ว +4

    బాగా చెప్పారు Dr గారు❤

  • @lakshmik.v.8557
    @lakshmik.v.8557 ปีที่แล้ว +1

    డాక్టర్ రవి తమ్ముడు కీ దీవెనలు
    నా ప్రాబ్లెమ్ చెబుతాను మా అత్త గారికి 90 సంవత్సరాలు ఆమె కీ herniya ఉంది ఆపరేషన్ చేపించు కోలేదు కడుపునొప్పి వస్తుంది. నొప్పి తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ చెప్పండి ప్లీజ్! ప్లీజ్ రిప్లై ఇవ్వండి ఆమె బాధ ను చూడలేక పోతున్న 🙏

  • @laxmaiahgudivada1068
    @laxmaiahgudivada1068 ปีที่แล้ว +4

    Really Society specially Senior Citizens lucky enough to have Such lezend Dr Ravikanth who sparing entire time for good health of the Society and mainly Senior Citizens Sir we are all very thankful to you Sir

  • @subrahmanyeswararao3852
    @subrahmanyeswararao3852 ปีที่แล้ว +21

    Dr Ravi sir, Good afternoon noon,
    I'm 66 years old, through this vedio you have explained precautions for every movement for all senor citizens .
    Thank you sir and God bless ❤

  • @Soundarya234
    @Soundarya234 ปีที่แล้ว +8

    DEAR DOCTOR,
    I am grateful to you for this great precautionary video. Most of the doctors don't advise so patiently as you do. They feel that it is below their dignity. Thank you.

  • @nageshmashetty9594
    @nageshmashetty9594 ปีที่แล้ว +14

    Doctor I am 73 now. This video is very very useful to me. My wife is also 70 years. She is suffering with knee pains, thyroid and ulcer. She is very much afraid of falling down walking to wash room. She will be very careful and cautious. We think that she is unnecessarily frightened. But what you said is true.

  • @PapayammaKadiyala
    @PapayammaKadiyala ปีที่แล้ว +4

    Dear Doctor you explained so nicely for elderly people, I am from Hyderabad, all your videos are very advantageous for all types of people. Nenu 72 years, Maa husband 82 years memu mee valuable salahalu gurthu pettukuni patistamu.
    May God bless you with 100 years of life with health,wealth and prosperity

  • @syedahmed-iy4vp
    @syedahmed-iy4vp ปีที่แล้ว +18

    Doctor Ji, we all So thankful to you...for creating Awareness on important factors 🙏🙏🙏

  • @vijayalakshmibandaru6026
    @vijayalakshmibandaru6026 ปีที่แล้ว +8

    You are a genius Doctor sir, your suggestions are always required to the society

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 ปีที่แล้ว +5

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 ปีที่แล้ว +11

    Very useful information Dr garu 🙏🙏🙏

  • @rajesht9702
    @rajesht9702 ปีที่แล้ว +5

    Thank you Doctor for making this video.

  • @kondasatyanarayana5083
    @kondasatyanarayana5083 ปีที่แล้ว +1

    Your a exelent Docter in India🌹🌹

  • @sureshgullepally4726
    @sureshgullepally4726 ปีที่แล้ว +6

    Dr. Sir is living God for me.....

  • @bhanubhanumathi2682
    @bhanubhanumathi2682 ปีที่แล้ว +4

    Very good valuable suggestions for senior citizens thankyou Doctor garu

  • @sujatha3953
    @sujatha3953 ปีที่แล้ว +4

    Thank you Doctor గారు గొప్ప విలువైన సమాచారం ఇచ్చినందుకు

  • @Dk-gn7up
    @Dk-gn7up ปีที่แล้ว +3

    Thankyou sir! A small reminder for the subscribers and their family! God bless you!

  • @venkataramudu9944
    @venkataramudu9944 5 หลายเดือนก่อน

    సార్ మీవల్ల ఎన్నో ఆరోగ్య విషయాలు తెలుసుకొంటున్నాము. మీకు రుణపడి ఉంటాము.

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 ปีที่แล้ว +4

    Excellent advice❤

  • @koduribapisetty1825
    @koduribapisetty1825 ปีที่แล้ว +6

    Great advice to all elders.Thank you Doctor.

  • @shaikrenu1137
    @shaikrenu1137 ปีที่แล้ว +4

    Sir you explain very well. May Allah bless you with happiness and success always.

  • @nagalakshmic7252
    @nagalakshmic7252 ปีที่แล้ว +3

    Hats off for best advice to senior citizens more than treatment you have asound clarity on how to understand medical problems with complexity and handle with self cautioun

  • @dayakarganta2567
    @dayakarganta2567 ปีที่แล้ว

    Wonderful educational video.
    Dr Ganta Dayakar Reddy
    Gen Surgeon
    SURYAPET

  • @shaikrenu1137
    @shaikrenu1137 ปีที่แล้ว +4

    Allah gave us a great gift by seeing you in the world.

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 ปีที่แล้ว +2

    It's true that 70 yrs old persons feel that Iam able to move like 40 yrs. 🙏♥️

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm ปีที่แล้ว +1

    Very nice health information suggestions thank you so much doctor garu 🙏 🙏🙏💐🌹🙌🙌🙌

  • @narasimhamnavuluru7285
    @narasimhamnavuluru7285 ปีที่แล้ว +1

    Meeru cheppinadhi nuru satham correct Doctor garu. God. Bless you sir. Thanks sir 🙏🙏🙏

  • @shantaramgorantla4653
    @shantaramgorantla4653 ปีที่แล้ว +8

    Thank you Doctor. It's excellent advice with a.lot of compassion towards aged. I will share it to all senior citizens group.

  • @vijayakumariraphael2365
    @vijayakumariraphael2365 ปีที่แล้ว +3

    Yes doctor it's true sir, thank you so much for your valuable informations and help us in our lives 🙏

  • @murthycvs9270
    @murthycvs9270 ปีที่แล้ว +6

    God Bless you sir for your priceless suggestions/concern. When you speak I feel you are advising me.❤

  • @bnschat
    @bnschat ปีที่แล้ว +10

    You are really amazing Doctor garu🙏
    One small suggestion
    Now technology is advanced,All are providing dry bathrooms to avoid old people slip in bathroom ..Doctor garu why don’t you change few of your rooms to dry bathrooms so old people can be safe.
    Thanks apart your busy profession you are taking time to help all people through your videos.we are truly inspired

  • @subramanyamagudur648
    @subramanyamagudur648 ปีที่แล้ว +2

    Really great most valuable information sir highly thankful to you we expect such doctors

  • @tulasikrishnamraju9236
    @tulasikrishnamraju9236 ปีที่แล้ว

    డాక్టర్ గారూ!మీరు చె ప్పే జాగ్రత్తలు నాకు చాలాబాగా వర్తిస్తాయి . ఎందుకంటే నేను హార్ట్ సర్జరీ అయిన వాడిని. అయినా కూడా బరువుపనులు చేస్తుంటాను. నాకు 64 ఇయర్స్.ఇకనుంచి మీరు చెప్పినట్టు చేస్తాను. థాంక్యూ వెరీ మచ్.

  • @naiduvdna427
    @naiduvdna427 ปีที่แล้ว +1

    You are the great doctor, Down to Earth, ఆంధ్రుల అదృష్ట vidya దేవుడువి.

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు మంచి సలహా 👌👌

  • @rammohanrao4374
    @rammohanrao4374 ปีที่แล้ว +8

    Wonderful precautions Dr. Sir. All seniors should follow seriously what Dr. Sir advised.Tq to Sir and all

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 ปีที่แล้ว

    నమస్తే Dr. మీరు చెప్పినది అక్షర సత్యాలు...జాగ్రత్తలు చెప్పినా భర్తలు మాట కూడా వినాలి తప్పకుండా ఈ వీడియో చూపిస్తాను.

  • @kothapalliajaykumar2865
    @kothapalliajaykumar2865 ปีที่แล้ว +1

    Thanks Doctor garu for your valuable words.

  • @satyavathik7893
    @satyavathik7893 8 หลายเดือนก่อน

    Sir andharu mela yandiku undaru really our god sir meru mony kosam treatment chesi rojulu but makosam manchi videos ki time spend chestunaru tq anadi chala china word God bless you sir

  • @harrytechsolutions5934
    @harrytechsolutions5934 ปีที่แล้ว +1

    Dr. Ravi garu me Valli detailed ga prati organ gurinchi baga teleya chestunnaru meku dhanyavadalu.

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 ปีที่แล้ว

    Dr.gariki na vandanam.vivaram ga nerpinanduku.chala manchi vishayam.tappaka patistanu.God bless you.

  • @ravindranathsomesula6725
    @ravindranathsomesula6725 ปีที่แล้ว +2

    God bless you sir🎉🎉

  • @ramchandernune8465
    @ramchandernune8465 ปีที่แล้ว

    Actual family Doctor kuda chepparu sir.mee Suggestions ki koti koti namaskaralu.mee Smiley face daily oka sari chudakunte adola vuntadi sir.

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 ปีที่แล้ว +3

    I listened nonstoply.excelkent Dr.sir

  • @Deepakkumar-dl3qr
    @Deepakkumar-dl3qr ปีที่แล้ว +1

    Sir,
    చాలా బాగా వివరించారు.
    ధన్యవాదములు.
    మీరు ఇలా0టి మరి0త ఉపయోగకరమైన వీడియోలు తయారుచేయాలి అని కోరుకు0టున్నాను.
    🙏🙏🙏

  • @ramadevi9835
    @ramadevi9835 ปีที่แล้ว +1

    Respect u sir.. Very good information

  • @lakshmivijayalakshmi5925
    @lakshmivijayalakshmi5925 ปีที่แล้ว +2

    Thank you Doctor for your valuable suggestions

  • @joymanaw
    @joymanaw ปีที่แล้ว +1

    మంచి advice ఇచ్చారు.

  • @Speechboy77
    @Speechboy77 ปีที่แล้ว

    డాక్టర్ గారు నమస్కారం అంగం కింద ఉండే వృషణాల గురించి తెలియజేయండి సార్ మీకు ధన్యవాదములు

  • @DhanaLakshmi-yy8lt
    @DhanaLakshmi-yy8lt ปีที่แล้ว

    Dr.garu chala sraddha ga nijamaiena family member laga chala vishayalu share chestunnaru tq

  • @Venky_82
    @Venky_82 ปีที่แล้ว

    సున్నితంగా చెప్పారు, కాని అర్థం అవ్వవలసినది ఏంటంటే ఓవర్ యాక్షన్ చేయకూడదని 😊

  • @kamalakararaoparankusam5336
    @kamalakararaoparankusam5336 ปีที่แล้ว +2

    Thank you very much Doctor garu for your valuable suggestions.

  • @kannamsandhyarani4763
    @kannamsandhyarani4763 ปีที่แล้ว

    Ravi bro mee maatalu vinte manasu bagalekapoyina koncham relax avutha really good information.

  • @AtchyuthuniSathyendra
    @AtchyuthuniSathyendra 6 หลายเดือนก่อน

    Samaajaanni sontha family ga bhaavinche meeku subhaaseessulu Dr. Baabu

  • @seshachalapathymahesula3758
    @seshachalapathymahesula3758 ปีที่แล้ว +1

    Doctor Garu, You are giving good suggestions to the Society with regard to keep good health. Thanks a lot.

  • @goduguramu3201
    @goduguramu3201 ปีที่แล้ว

    రవి అన్న మీరు పెట్టే వీడియోలు చూస్తూ ఉంటే మేము కూడా ఎంబిబిఎస్ ఎండి చేసిన ఫీలింగ్ కలుగుతుంది ఈజీ గా మేము కూడా ఆపరేషన్లు చేయగలం అనే ఫీలింగ్ కలుగుతుంది మీ వీడియోలు చాలా బాగుంటాయి ముఖ్యంగా మీ నవ్వు చాలా బాగుంటుంది 24 గంటలు మీ దగ్గర మేము ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది మీరు మా కుటుంబ సభ్యులు అనిపిస్తుంది ప్రతి ఒక ఇంట్లో ఒక రవికుమార్ ఉండాలని మీలాంటి మంచి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాగే పదిమందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను

  • @hemanalini667
    @hemanalini667 ปีที่แล้ว +3

    I went through the vedio and was very happy with the information you gave. Very useful to people like me who have crossed 70. I live on my own, but very careful and cautious in my movements. Especially when using the washroom. Don't allow anyone to use mine. But your inputs were great n to be followed. But again it's a matter of fate. Sometimes accidents happen in the most unusual ways. But then prevention is better than cure.

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 ปีที่แล้ว +1

    Dhanyavadaalu doctor gaaru... really u r great doctor gaaru...🙏🙏🙏🙏🙏🌹🌹🌹.... chala manchi message doctor gaaru....

  • @subramaniamnandy8740
    @subramaniamnandy8740 ปีที่แล้ว

    Meru matladuthuvuntey venalanepestundhe meru yedho something special ande ❤

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 ปีที่แล้ว

    చాలా బాగా. చెప్పారు దన్యవాదాలు.నాకు 74సంవసఛరములు చాలా మంచి విశేషాలు

  • @bhujangaraopvb6999
    @bhujangaraopvb6999 ปีที่แล้ว +2

    Dr u r giving more valuable prepatipns.thank you very much sir😊

  • @komandurseshapani5979
    @komandurseshapani5979 ปีที่แล้ว

    Dr garu good morning sir
    Mee chaanal nu roju chusthunnaanu
    Chaala baga chepthaaru
    Chaala tqs sir...chaala clear ga explain chepthumnaru..

  • @bhaskervm99
    @bhaskervm99 ปีที่แล้ว +5

    Thanks for sharing experience sir.

  • @azadshaik3688
    @azadshaik3688 ปีที่แล้ว +1

    Doctor garu your videos are highly informative and people who listen will definitely take care in their day today lives. Thanks alot, Regards

  • @VIKRAM-je9qi
    @VIKRAM-je9qi ปีที่แล้ว

    Dr. Ravi babu meeru samajaniki master. Supreme health ga meeru sarvice chestarani aa devudu ee nelamedaki amma, nannala dwara ninnu pampinarayya. Bhavavanthu de neelo undi chesthunnadu babu. Ee yugamlo meelaga niswardhamga chepparaiah. Meeru ella velala challanga undalani pratinityam bhagavanthudini korukumtanu babu.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 ปีที่แล้ว +1

    Sir Most valuable and useful video message to society.thanks a lot

  • @jangasridhar3465
    @jangasridhar3465 ปีที่แล้ว

    Meeru cheppina vishayalanni nijam 💯%. Kani maa peddavallu matram stick support to nadavandi ani cheppina kopam vastundi sir. But thank you sir for valuable suggetions 🙏🙏🙏

  • @srilathapagadala9960
    @srilathapagadala9960 ปีที่แล้ว +2

    So Valid information Sir Tq n yes experience makes man perfect Sir, I went threw all these things 🙏

  • @sonykantha2358
    @sonykantha2358 ปีที่แล้ว +2

    Thank you Doctor garu. Very useful information for people like me. God bless u abundantly.