బీపీ గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు మీరు చెబుతుంటే ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది సార్ లో బీపీ గురించి కూడా చెప్పండి సార్ మీ అభిమాని తవ్వ గోపాల్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం❤❤❤
TH-cam లో ఫస్ట్ టైం BP గురించి సామాన్యులూ అర్థం చేసుకుని మరియు జాగ్రత్త పడే విధంగా వివరణతో ( చెప్పిన ) ఇచ్చిన డాక్టరు గారు మీరు . మీకు మా అందరి తరపున హృయపూర్వక కృతజ్ఞతలు.
Miru ,ila explanation istunte doctor chadavali anpistundi Chala super ga explain chesaru ,thank u so much sir, ma daddy BP patient nenu e jagrathalu tiskuntanu
Thank you sir.చాల చక్కగా ఎక్సప్లైన్ చేశారు.అయితే రెటీనా, మరియు కిడ్నీ లు డామేజ్ అవటానికి BP మాత్రమే కారణం కాదు అని అర్థం అయింది.మరి blood capillaries , stiff దేని వల్ల అవుతాయి? High salt intake వల్లనే నా?
Funzascopy and urine micro albumin అనే రెండు కొత్త విషయాలు తెలిపారు మీరు చాలా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మెడికల్ సైన్స్ వివరిస్తుంటారు sir Thank you very much sir
Thank you Dr. Ravikaanth garu... we are all appreciating your sincere efforts to bring health awareness among public... please keep your services continue to needy people... God's blessings are always with you...
మా అమ్మ గారికి నార్మల్ గా 180 ఉంటుంది అదికూడా మందులు టెల్మీ సార్టిన్ 80 సీటీ + సిలినిప్ 20 వేసుకుంటున్నా కూడా 16 ఏళ్ళుగా ఇంతే. వయసు 80 ఏళ్ళు. కానీ చాలా హెల్దీగా ఏ ఇబ్బందీ లేకుండా ఒక 45 ఏళ్ళ వయసు వారు ఎలా ఉంటారో అలా ఉంటారు. అసలు ఖాళీగా ఉండరు తెల్లవారు జామున లేస్తారు ఏదో పని చేస్తూనే వుంటారు. శారీరక శ్రమే ఆమె ఆరోగ్య రహస్యం అని అనుకుంటాను
సార్ నాకు ఈ వీడియో ద్వారా మంచి క్వాలిటీ వచ్చింది మీ అధ్యయనం ప్రపంచానికి మంచి ఉపయోగం సర్ నాకు వయసు 59 నాకు జనరల్ గా 130/86 130/ 92 Below 140 ఉంటుంది 92 డయాస్టాలిక్ నాకు కన్ఫ్యూషన్ వలన ఒకపక్క వాడాలో, వడ్డా తేలుచుకోలేక 3 నెలలు గా వాడుతున్న మీ oppintment, మరియు సలహా కోరుతున్నా నేను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నా
Thank U ,Dr I am a recent visitor to u.r Vedios, I saw U at Dr manthena.s vedio .I have high B.p almost daily ,it’s 170/86 or so I tried everything but failed over 40 yrs,now I am at a fix, now my kidneys seems to have spoiled, I had left ventricular Hypertrophy ,now. It is little better.Anyway,I am very happy to read u.r informative vedios, appreciate the pains U r taking to educate the public One question Dr, is drinking instant coffee dangerous for the heart .Pl elevate me in this matter,my blessings to U
Thank you very much Dr. Ravi Kanth garu. Thank you very much for all your comparative and in-depth analysis. I can vouch for your micro-albumin tests as I am suffering from kidney problem due to high blood pressure. I am on medication for it’s since years. 👍👍👍👏👏👏
Doctor Garu Meeku hats off andi , oka layman terms lo ardham ayela chepparu , i really admire your vedios andi , ee lanti avagahana kalipisthunandhuku joharlu...
Yes I have 34 years old, my BP was going to 250.. suddenly my eye was blurred and creatinine 3.. kims Dr suggested that need to biopsy process ASAP.. I'll ready for it this Saturday 18nth may... Thank you Ravi it's very helpful for me and something related my issue...
Good morning Dr, with your beautiful smile & sweet voice no qustion of raising bp, automatically it will come to normal. Thank you somuch for your suggestion Dr 🙏🏻
At 3min very nice information Dr ji thanq. 2 tests r imp to know ur health condition regarding BP(number doesn't matter wheather it z small or big) 1. Fundoscopy (Opthalmologist). 2.Urine microalbumine test. If u have positive then think seriously about ur health.
డాక్టర్ గారు మీరు you tube లో చెప్పినట్లుగా మీ receiving ఉండదు. All the glitters are not gold. మేము 2days కష్టపడి మీ hospital కు వచ్చి సుమారు10 వేల రూపాయిల టెస్టులు చేయించుకొని మీ దగ్గరకు వస్తే కనీసం మీ జూనియర్ డాక్టర్ చేసిన టెస్టులు వాటి result చూడకుండానే సర్జరీ చేయించుకో సుమారు 3౼3.5లక్షలు అవుతుంది అని మీరు మీ staff అదే manager lady చెప్పి పంపేసారు. ఇది కరెక్టు అనుకుంటున్నారా? డబ్బులే పరమావధి అనుకుంటే ఇలా ప్రవచనాలు you tube లో దయచేసి పెట్టకండి. నేను మీ follower అని చెప్పినా లిటరల్ గా బయటకు నెట్టేసారు.
@Megha Thamma, Totally agree with your comments Sir. We also faced the same thing. I am also a good follower for his channel from the beginning itself. It should be tracked by Dr. Ravikanth.
Shot n sweet information meru chebuthannarui.. n. Easy to leastern. . thank u soo 😊😊😊.. doctor garu ... We love ur voice.. good information..to all the people. It's good social services... May god Surya bless ur health and happiness wealth..
సార్ ఇన్ని రోజులు మీ వీడియో చూస్తుంటే ఫాలో అవుతుంటే ఎప్పుడు భయం అనిపించలేదు 😊 ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం చాలా భయమేస్తుంది సార్ ఎందుకంటే రక్తనాళాలు అంత డెలికేట్ గా ఉంటాయి కదా అని చెప్తున్నారు ఇవేమీ తెలుగు బిపి ఉందా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తారు సార్ కదా కొన్ని బాగా తెలుసుకోకపోతే మంచిది సార్ 😢😢😢
Hello sir, thank you so much for all the valuable information. Sir, can you please make a video on facts of SOYA CHUNKS/ MEAL MAKER. Whether it is safe or bad? How many portions to eat per week to gain protein. Also I hear there are limited sources for high protein foods like chicken, soya chunks, whey protein, egg whites, chana etc. can you please share some info on all protein sources as well. Thank you so much sir.🙏🙏
Very nice useful message video sir, but it is useful for only those people who knows the terminology of educators. Any how after long time i Confirmed what is BP.
నమస్తే రవి సర్ ఈరోజు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎమోషన్స్ ని బట్టి బ్లడ్ ప్లీజర్ మారుతుందని తెలియదు. ముందు వీడియోస్ క్లియర్గా వుండేవి కాదు. ఈ మధ్య వీడియోస్ లైటింగ్ లో చేస్తున్నారు చాలా భావుంటున్నాయి. మీరు మాకోసం మరో చిన్న మార్పు చేస్తారని భావిస్తున్నాను. ఏమిటి అంటే మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ఉపయోగకరం కానీ మీ వాయిస్ చాల తక్కువగా వినిపిస్తున్నది. అందుకని మైక్ ఉపయోగించగలరు. Thank you sir
సర్🙏 మా husband కి 2 years back hart operation(mvr) జరిగింది అండి rajamundri Kim's lo అండి అప్పటి నుండిMET-25 daily morning వేసు కుంటారు present 135-101 ఉంటుంది అండి met -25 సరిపోతుంది అండి
Hello sir mee channel naku chaala nachhindi Nenu medical 2nd year student ni so meeru pharmacology ela chadavali ani tips share chestara. Naa laage chaala students ku pharmacology thala noppu untadi so meeru tips cheppute maaku help avutundi Thank you sir
Nose inside skin super dry ayipovatam valla blood veins tear avutayi .. Once it stops during summer season lo inside skin ki light ga cotton bud help tho VASELINE / Petrolium Jelly base vi Raasukuntu vunte ee problem thaggi potundhi Maa paapa ki Doc suggested this ..
Bp gurinchi chala chakkaga chepparu ...age ki saripada weight yentha undaali adi kuda cheppara....middle age 40 _50 vachaka sugar vastundoo amo anii bhayapadatamu rakunda tisukovalisina jagrathallu cheppara sir
Hi sir.. nenu pamputunna e message meeru chusi malli vedio cheste I'll be lucky.. sir enta andam unna sare aadavallaki hair chala important.. Alopecia samasya toh badha padutunna variki parishkaram chappagalaru pls
Fee's తీసుకోకుండా చక్కటి information ఇచ్చినందుకు ధన్యవాదములు ❤❤
బీపీ గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు మీరు చెబుతుంటే ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది సార్ లో బీపీ గురించి కూడా చెప్పండి సార్ మీ అభిమాని తవ్వ గోపాల్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం❤❤❤
ఎక్సలెంట్ అనాలిసిస్ అందరికి ఉపయోగం మరియు అవగాహన ఇయ్యియెయ్తట్టు వివరించసారు ధన్యవాదాలు చాలా డాక్టర్ గారూ
డాక్టరగారు మీకు చాలా ధన్యవాదములు మాకు చాలా మంచి వివరాలు ఇస్తున్నారు 🙏🙏
సార్ తమరు పామరులకు కూడా అర్ధమైయెలా చాలా సునీశితంగా వివరించారు ధన్యవాదాలు
TH-cam లో ఫస్ట్ టైం BP గురించి సామాన్యులూ అర్థం చేసుకుని మరియు జాగ్రత్త పడే విధంగా వివరణతో ( చెప్పిన ) ఇచ్చిన డాక్టరు గారు మీరు .
మీకు మా అందరి తరపున హృయపూర్వక కృతజ్ఞతలు.
Yes sir 🙏🙏🙏
మీరు చెప్పింది నిజమా😮😮 😮
ఆరోగ్యానికి సంబంధించి చక్కటి పరిజ్ఞానం అందించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు డాక్టర్ గారు 🥰🙏🙏🙏
Tq డాక్టర్ గారు, వెరీ వెరీ వెరీ వాల్యూబల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు, రియల్లీ heatfully thanks డాక్టర్ garu👍
Miru ,ila explanation istunte doctor chadavali anpistundi Chala super ga explain chesaru ,thank u so much sir, ma daddy BP patient nenu e jagrathalu tiskuntanu
Thank you sir.చాల చక్కగా ఎక్సప్లైన్ చేశారు.అయితే రెటీనా, మరియు కిడ్నీ లు డామేజ్ అవటానికి BP మాత్రమే కారణం కాదు అని అర్థం అయింది.మరి blood capillaries , stiff దేని వల్ల అవుతాయి? High salt intake వల్లనే నా?
Health gurinchi andariki chala clarity ga basic knowledge isthunnaru! Really miku chala thanks. God bless you doctor ji🙌
Funzascopy and urine micro albumin అనే రెండు కొత్త విషయాలు తెలిపారు మీరు చాలా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మెడికల్ సైన్స్ వివరిస్తుంటారు sir Thank you very much sir
Thank you Dr. Ravikaanth garu... we are all appreciating your sincere efforts to bring health awareness among public... please keep your services continue to needy people... God's blessings are always with you...
Sir namaste sir bagunnara good information దేవుడు మిమ్మలను మీకుటుంబాని దీవించును గాక ఆమెన్
Your way of clarification is too good dr ravikanth garu.
Good afternoon sir. BP గురించి చాలా ఎక్సలెంట్ గా ఎక్సప్లెయిన్ చేశారు.కాలాన్ని, పరిస్థితులనుబట్టి Bp మారుతు ఉంటుందన్నమాట.,🌺
My words with respect UR PRESENTATION IS EXCELLENT N MOST VALUABLE FOR SOCIETY.
Sir....చాలా చక్కని....విశ్లేషణ...నాకు...ఎడమ కాలి...మ డ మ...కింద...నెప్పి వస్తుంది...బీపీ ఉంది...tabl వాడుతున్న...నార్మల్...రోజు...8 km...వాకింగ్...చేస్తున్న
మా అమ్మ గారికి నార్మల్ గా 180 ఉంటుంది అదికూడా మందులు టెల్మీ సార్టిన్ 80 సీటీ + సిలినిప్ 20 వేసుకుంటున్నా కూడా 16 ఏళ్ళుగా ఇంతే. వయసు 80 ఏళ్ళు. కానీ చాలా హెల్దీగా ఏ ఇబ్బందీ లేకుండా ఒక 45 ఏళ్ళ వయసు వారు ఎలా ఉంటారో అలా ఉంటారు. అసలు ఖాళీగా ఉండరు తెల్లవారు జామున లేస్తారు ఏదో పని చేస్తూనే వుంటారు. శారీరక శ్రమే ఆమె ఆరోగ్య రహస్యం అని అనుకుంటాను
You are 100% correct. Working while awake keeps you healthy, sitting makes you unhealthy. Sitting is the new Smoking!
@@vedarajuv7376 your mother SYS 180 ok , DIA please
Your mother SYS 180 ok, DIA please
సార్ నాకు ఈ వీడియో ద్వారా మంచి క్వాలిటీ వచ్చింది మీ అధ్యయనం ప్రపంచానికి మంచి ఉపయోగం
సర్ నాకు వయసు 59
నాకు జనరల్ గా 130/86 130/ 92
Below 140 ఉంటుంది 92 డయాస్టాలిక్ నాకు కన్ఫ్యూషన్ వలన ఒకపక్క వాడాలో, వడ్డా తేలుచుకోలేక 3 నెలలు గా వాడుతున్న మీ oppintment, మరియు సలహా కోరుతున్నా నేను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నా
థాంక్యూ డాక్టర్ గారు 123 భాగాలు గారి వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు
Thank you so much Dr Kongara Ravi kanth garu chala vivaram ga blood pressure gurinchi maku teliya chesaru thanks 🙏 sir 👍👍👍
Thank U ,Dr I am a recent visitor to u.r Vedios, I saw U at Dr manthena.s vedio .I have high B.p almost daily ,it’s 170/86 or so I tried everything but failed over 40 yrs,now I am at a fix, now my kidneys seems to have spoiled, I had left ventricular Hypertrophy ,now. It is little better.Anyway,I am very happy to read u.r informative vedios, appreciate the pains U r taking to educate the public
One question Dr, is drinking instant coffee dangerous for the heart .Pl elevate me in this matter,my blessings to U
సామాన్య ప్రజల కు అర్దం అయొల చెప్పారు thanq sir
కామెంట్లు చూసాక నాకు కూడా కాస్త అనుమానంగా ఉంది
చాలా వివరంగా విలువైన సమాచారం అందించారు 🙏
Thank you very much Dr. Ravi Kanth garu. Thank you very much for all your comparative and in-depth analysis.
I can vouch for your micro-albumin tests as I am suffering from kidney problem due to high blood pressure. I am on medication for it’s since years.
👍👍👍👏👏👏
Doctor Garu Meeku hats off andi , oka layman terms lo ardham ayela chepparu , i really admire your vedios andi , ee lanti avagahana kalipisthunandhuku joharlu...
Yes I have 34 years old, my BP was going to 250.. suddenly my eye was blurred and creatinine 3.. kims Dr suggested that need to biopsy process ASAP.. I'll ready for it this Saturday 18nth may...
Thank you Ravi it's very helpful for me and something related my issue...
నమస్కారం డాక్టర్ గారు మా అందరికీ బీపీ గురించి చాలా బాగా అర్థం అయ్యే ల వివరించారు ధన్యవాదాలు సార్
Meeru antha goppavaru doctor
Entha vivaram ga avvaru
Chepparu TQ so much
Doctor babu
Thank you so much doctor, You reduced my hypertension instantly :)
Very Very impotant information Doctor garu thank you so much 🙏
Very use full message chala vivaranga chepparu sir thank you very much
Good morning Dr, with your beautiful smile & sweet voice no qustion of raising bp, automatically it will come to normal. Thank you somuch for your suggestion Dr 🙏🏻
At 3min very nice information Dr ji thanq.
2 tests r imp to know ur health condition regarding BP(number doesn't matter wheather it z small or big)
1. Fundoscopy (Opthalmologist).
2.Urine microalbumine test.
If u have positive then think seriously about ur health.
డాక్టర్ గారు మీరు you tube లో చెప్పినట్లుగా మీ receiving ఉండదు. All the glitters are not gold. మేము 2days కష్టపడి మీ hospital కు వచ్చి సుమారు10 వేల రూపాయిల టెస్టులు చేయించుకొని మీ దగ్గరకు వస్తే కనీసం మీ జూనియర్ డాక్టర్ చేసిన టెస్టులు వాటి result చూడకుండానే సర్జరీ చేయించుకో సుమారు 3౼3.5లక్షలు అవుతుంది అని మీరు మీ staff అదే manager lady చెప్పి పంపేసారు. ఇది కరెక్టు అనుకుంటున్నారా? డబ్బులే పరమావధి అనుకుంటే ఇలా ప్రవచనాలు you tube లో దయచేసి పెట్టకండి. నేను మీ follower అని చెప్పినా లిటరల్ గా బయటకు నెట్టేసారు.
Manchi information nenu doctor gari ni consult chedamanukonna
@Megha Thamma, Totally agree with your comments Sir. We also faced the same thing.
I am also a good follower for his channel from the beginning itself.
It should be tracked by Dr. Ravikanth.
You should have confronted him
@@purnah-nv2bm how can I? He is not given chance to talk
కెమెరా ముందు నటిస్తారు... నిజ జీవితంలో అలాగే ఉంటారనుకుంటే మన పొరపాటు అవుతుందేమో 😂
Sir మీకు ధన్యవాదాలు చాల బాగా చెప్పారు.
Dr.garu. No more words how to tell thanks. You are my younger brother Iam 65 iam a regular follower. Namaste sir.
Shot n sweet information meru chebuthannarui.. n. Easy to leastern. . thank u soo 😊😊😊.. doctor garu ... We love ur voice.. good information..to all the people. It's good social services...
May god Surya bless ur health and happiness wealth..
Very informative. Thanks a million Doctor garu
Sir chala baga explain chesaru... pb unnavallu thiskovalasina food gurinchi video cheyandi sir
Bp unnavalla food gurinchi video cheyyandi sir
Excellent you are something extraordinary person 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌
Very good explanation about BP. Really useful for public.THANKS DR.
Thank you Doctor. valuable clarification. Namaskaaramulu.🙏🙏🙏
Really appreciatable Ravi Kant 👍
Thank you very much.
Padsbhivandanam doctor garu devuni tharuvata devudu meru🙏🙏
D r gaaru veri veri Thank you sir help Tips chebutunnaru🎉🙏
Thank you so so much for your valuable information and clear explanation my bp level is 180/110 am using tablets
🙏🙏🙏🙏🙏🙏 చాలా చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఫైభ్రోమయాలజీ , గురించి కూడా చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naadi.sameproblam
🙏🙏🙏🙏🙏 మీరు దేవుడయ్య ...
BP chala bhaga cheparu Thank you so much sir
ఎక్సరసైజ్ ఇండ్యూస్డ్ ఎలివేటడ్ బ్లడ్ షుగర్ ఎలా తగ్గించుకోవాలి . దయచేసి దీనిమీద ఒక వీడియో చేయండి డాక్టర్ గారూ.
దన్యవాదాలు.
Excellent explanation and thanks for sharing the valuable knowledge sir..
Meeru maaku dorikina bangaram sir tq🙏😊
చాలా మంచి సమాచారం...డాక్టర్ గారూ...
సార్ ఇన్ని రోజులు మీ వీడియో చూస్తుంటే ఫాలో అవుతుంటే ఎప్పుడు భయం అనిపించలేదు 😊 ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం చాలా భయమేస్తుంది సార్ ఎందుకంటే రక్తనాళాలు అంత డెలికేట్ గా ఉంటాయి కదా అని చెప్తున్నారు ఇవేమీ తెలుగు బిపి ఉందా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తారు సార్ కదా కొన్ని బాగా తెలుసుకోకపోతే మంచిది సార్ 😢😢😢
Very usefull for ordinary,people
God bless you Doctor garu 🙏🙏
Good information and good explain. Tq very much sir 🤝🙏👏👏🎉🎉
Hi sir,
Could you please give us a list of regular health tests to be done annually and quarterly for us please.
Hello sir, thank you so much for all the valuable information. Sir, can you please make a video on facts of SOYA CHUNKS/ MEAL MAKER. Whether it is safe or bad? How many portions to eat per week to gain protein. Also I hear there are limited sources for high protein foods like chicken, soya chunks, whey protein, egg whites, chana etc. can you please share some info on all protein sources as well. Thank you so much sir.🙏🙏
చాలా చక్కగా వివరించారు సూపర్ సార్ use pull vedio
Very nice useful message video sir, but it is useful for only those people who knows the terminology of educators. Any how after long time i Confirmed what is BP.
నమస్తే రవి సర్ ఈరోజు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎమోషన్స్ ని బట్టి బ్లడ్ ప్లీజర్ మారుతుందని తెలియదు. ముందు వీడియోస్ క్లియర్గా వుండేవి కాదు. ఈ మధ్య వీడియోస్ లైటింగ్ లో చేస్తున్నారు చాలా భావుంటున్నాయి. మీరు మాకోసం మరో చిన్న మార్పు చేస్తారని భావిస్తున్నాను. ఏమిటి అంటే మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ఉపయోగకరం కానీ మీ వాయిస్ చాల తక్కువగా వినిపిస్తున్నది. అందుకని మైక్ ఉపయోగించగలరు.
Thank you sir
మాకు బానే వినపడుతుంది ..... బహుశా మీ సెల్ ఫోన్ లో ఏమైనా సమస్య ఉందేమో
Peddaga arustunte BP unda emiti anedi anduke
hi Sir,
8:33 daggara 120mm ante 1 meter annaru kani kadu, 0.12m avutundi anukunta andi. Anyway BP gurinchi baga artham ayyela chepparu. Thanks.
Excellent analysis sir
Tinnitus గురించి explain cheyandi. Cause , prevention and treatment @Dr. Ravikanth Kongara
Good information and give a knowledge on B P. You are great human being, TQ Doctor Garu
Chaalaa opegaa vivarincharu sir🙏
సార్ మీరు దేవుడు సార్ 🙏🙏🙏🙏🙏
Thank you sir good information,
My husband ku bp ratina problem injection refer chesaru
Me last video chusi nenu ma mother in law ki readings tesi doctor ki ichanu sir. She got best tablet and now her bp got normal
Hi sir Chala nice information Kudirite Ivf gurinchi cheppara adi chesukunte side effects kuda cheppandi sir pls
Tq sir
Great Words speech about BP 🎉 Tq so much 🙏
Thank you dear doctor 🎉 for free consultation, information means a lot 🙏
సర్🙏 మా husband కి 2 years back hart operation(mvr) జరిగింది అండి rajamundri Kim's lo అండి అప్పటి నుండిMET-25 daily morning వేసు కుంటారు present 135-101 ఉంటుంది అండి met -25 సరిపోతుంది అండి
Hello sir mee channel naku chaala nachhindi
Nenu medical 2nd year student ni so meeru pharmacology ela chadavali ani tips share chestara. Naa laage chaala students ku pharmacology thala noppu untadi so meeru tips cheppute maaku help avutundi
Thank you sir
Sir BP gurinchi chala baga chepparu
నిజానికి మీరు దేవుడు 🎉
Very nice information and also very useful and Relevant can you please also explain the process of doing 24 hrs urine test
సర్ చిన్న పిల్లల్లో ముక్కులో నుంచి అప్పుడపుడు రక్తం కారుతోంది ఎందుకు ఇలా జరగడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా
Body heat ఎక్కువగా ఉంటే ముక్కులో నుండి బ్లడ్ వొస్తుంది
I faced in childhood
నేను కూడా చాలా సంవత్సరాలు ఈ పరిస్థితి ఎదుర్కున్న. Now I am 45
గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది లేదు
body heat valla vastundhi. water ekkuva teesukovali. heat penche foods tagginchali
Konda usiri tinte taggutundi, Vitamins C jama Kaya inka baga Neeru tiskovali Nakul unwindi allergy test kuda cheskondi good luck
Nose inside skin super dry ayipovatam valla blood veins tear avutayi ..
Once it stops during summer season lo inside skin ki light ga cotton bud help tho VASELINE / Petrolium Jelly base vi Raasukuntu vunte ee problem thaggi potundhi
Maa paapa ki Doc suggested this ..
Dr Garu meeru cheppindi chala vivarum ga chepparu good night Dr Garu
Sir you are the real doctor iam ak reddy
Nice video sir and please share the steps as well how to keep it in normal
Bp gurinchi chala chakkaga chepparu ...age ki saripada weight yentha undaali adi kuda cheppara....middle age 40 _50 vachaka sugar vastundoo amo anii bhayapadatamu rakunda tisukovalisina jagrathallu cheppara sir
Antha baga vivarinchraro doctor garu 🌹
Thank u డాక్టర్ గారు 🙏🙏
Thank you doctor.i am following same as your advice in BP monitoring.
నమస్కారం డాక్టర్ గారు 🙏🏻
Very well explained andi. Thank you so much. 🙏
Thank you for information doctor garu, mari kantilo floaters enduku vastai andi ?
Miru real hero sir miru great 👍 👌
Namaste giving very good informations🙏🙏
Hi sir.. nenu pamputunna e message meeru chusi malli vedio cheste I'll be lucky.. sir enta andam unna sare aadavallaki hair chala important.. Alopecia samasya toh badha padutunna variki parishkaram chappagalaru pls
Wah. What an educative content sir...
You are great sir.
GOD bless YOU 🙏🏻
Very nice and good analysis about BP measurements thanks a lot
Meru work chestaru...
నమస్కారం సర్.... Epididymitis- orchitis గురించి వివరించ గలరు. నిజామాబాద్ నుండి సర్.
Proper information sir