Meerajalagalada Full HD Video Song | Sri Krishna Tulabharam Movie | NTR | Jamuna | Anjali Devi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 333

  • @prasunajs5013
    @prasunajs5013 ปีที่แล้ว +26

    సత్యభామ అంటే జమున గారూ, జమున గారు అంటే సత్య భామ అని మనస్సులో ముద్ర పడిపోయింది ,అది అంతే. 🙏🙏🙏. సాహిత్యం, శ్రీమతి సుశీలమ్మ గారి తియ్యని స్వరం లో నుండి జాలువారిన పాట, శ్రీమతి జమున గారి నటనా !! Woooow..... no Words.🙏🙏🙏🙏🙏🙏

  • @PavanKumar-dv7ll
    @PavanKumar-dv7ll 3 หลายเดือนก่อน +20

    🙏2024 లో ఈ పాట ఎంతమంది చుస్తునారు ♥️

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 3 ปีที่แล้ว +58

    చూడటానికి సుశీ లమ్మ చాలా నాజూగ్గా కోమలంగా అమాయకంగా కనిపించే మన సుశీలమ్మ గారు సత్యభామ పాటకు జీవం పోసినారు. ఈ ఒక్క పాట హిందీ వాళ్లకు వినిపిస్తే వాళ్ళు తన్మయత్వం చెందరా? సుశీలమ్మ నిజంగా సంగీత సరస్వతి గాంకోకిల మన దేశం గర్వించే గాయని. ఇప్పటికైనా మన తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు సుశీల మ్మ కు భారత ర త్న అవార్డ్ ఇప్పించాలని తెలుగు వారి అందరి తరపున ప్రార్థిస్తున్నాను.

    • @HARISHKARANAM
      @HARISHKARANAM 10 หลายเดือนก่อน +2

      సత్యమైన మాటలు అండి

    • @Truthlover4ever
      @Truthlover4ever 7 หลายเดือนก่อน

      Aa north kukkalu recognition avasaram ledu, ilanti vallu awards ki attetam

    • @uchappagariharish7331
      @uchappagariharish7331 6 หลายเดือนก่อน +3

      Yes bro only Hindi lo padina Lata mangeshkar ki icchinappudu susheelammaki janakammaki ivvali

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 หลายเดือนก่อน

      CBN should take up.

  • @lingamaiahediga5252
    @lingamaiahediga5252 3 ปีที่แล้ว +36

    సత్యభామ పాత్ర అంటే జమున మేడం గారే.అద్భుతమైన నటన.Great

  • @rayuduvcs
    @rayuduvcs 3 ปีที่แล้ว +10

    ఆనాడు హీరోయిన్స్ అందరూ లావుగా వుండేవారు. ఈమె మాత్రమే కాస్త సన్నటి నడుముతో చక్కగా ఉంది.

  • @polisadda9
    @polisadda9 3 ปีที่แล้ว +69

    ఙమున యాక్టింగ్ పొగుడు తున్నారే కాని గంధర్వ గాయని సుశీలమ్మని మరచి పోతున్నారు, అటువంటి గాయని తెలుగింట పుట్టడము ఆంధ్రుల అదృష్టము. ఆమె కీర్తి చిరస్థాయిగా ప్రపంచమున్నంత వరకు
    నిలుస్తుంది.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +59

    అమృతం కురిసినట్లు వుందైయ్య ఎంత మంచి సాహిత్యం అంతే బాగాపాడారు సుసీలమ్మ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vktirupathi8597
      @vktirupathi8597 3 ปีที่แล้ว +1

      Super action of jamuna jamuna jamuna

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +1

      కొండయ్య మద్దు గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @satyannatotabalija4418
      @satyannatotabalija4418 2 ปีที่แล้ว +1

      ETUVANTI SONG EPPUDU VUNDAA....

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      @@satyannatotabalija4418 ఇప్పటిలో. ఎవరు రాయగలరండీ ఇలాంటి సాహిత్యం. ఎవరు. చేయగలరు. ఇలాంటి కంపోజర్

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +91

    డి.రామానాయుడు గారు నిర్మాతగా కమలాకర కామేశ్వర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన స్థానం నరసింహ రావు గారి అర్థవంతమైన గీతానికి పెండ్యాల నాగేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి జమున గారి అభినయం వర్ణనాతీతం.

    • @yaminironda8059
      @yaminironda8059 3 ปีที่แล้ว +2

    • @krishnapillalamarri1343
      @krishnapillalamarri1343 3 ปีที่แล้ว +4

      Telugulo unna goppa paatallo idi okati,Anthe kadu????

    • @satyanandam3444
      @satyanandam3444 3 ปีที่แล้ว +3

      Sri pendyla maheswar rao gari wonderful tune, SriNarasimha Rao lyrics, Ganakokila suseelamma beautiful melody sang, Jamunagri action, all are legendary people 🙏🙏🙏

    • @vasps7472
      @vasps7472 3 ปีที่แล้ว +1

      👌👍🙏🙏🙏

    • @raovangipurapu6674
      @raovangipurapu6674 2 ปีที่แล้ว +3

      Thanks Mr.Hemanth for your wonderful analysys !!!

  • @prasadtk442
    @prasadtk442 3 ปีที่แล้ว +41

    I am a malayali. I love this song very much. P. Suseelamma is my favourite singer. Long live amma.

    • @dileepdinesh7823
      @dileepdinesh7823 ปีที่แล้ว

      Lo ji😅😮 ni
      🎉😢 AA ki ni😮 ni😂❤😂😂

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 4 ปีที่แล้ว +47

    పల్లవి:
    మీరజాలగలడా…
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    చరణం: 1
    నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    చరణం: 2
    సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
    నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
    సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
    నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    చరణం: 3
    మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..
    ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..
    మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
    అధర సుధారస మదినే గ్రోలగ
    అధర సుధారస మదినే గ్రోలగ
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా…
    చిత్రం: శ్రీకృష్ణ తులాభారం (1966)
    సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
    సాహిత్యం: స్థానం నరసింహారావు
    గానం: పి. సుశీల
    నటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, జమున
    దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
    నిర్మాత: డి.రామానాయుడు
    విడుదల తేది: 25.08.1966

    • @RajPatel-lz5bi
      @RajPatel-lz5bi 4 ปีที่แล้ว +1

      ,.. નું

    • @lakshmidurgabai3929
      @lakshmidurgabai3929 4 ปีที่แล้ว +3

      Ilanti patalu rase Kavulu ippudu ekkadunnaru.

    • @salalagolden8294
      @salalagolden8294 4 ปีที่แล้ว +5

      అద్భుతమైన సాహిత్యం... రాసిన
      ఆనాటి కవిగారికి...🥀🥀🥀🥀🥀
      రాసి చూపించిన ఈనాటి, కవిగారికి
      ధన్యవాదములు...🌻🌻🌻🌻🌻

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +3

      చిరు వెంకట్ గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాటను సంపూర్ణంగా అందించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +3

      సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @babushadla3897
    @babushadla3897 3 ปีที่แล้ว +41

    ముత్యాల జల్లు కురిసినట్టు ఉంది పాట సుశీల గారు ఆలపించారు మధుర మైన పాట

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 ปีที่แล้ว +3

    Wow ఎంతో అద్భుతమైన పాట మాటల్లో చెప్పలేము, ఎలా వర్ణించలేము మనకు అంత అర్హత లేదు

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 ปีที่แล้ว +13

    జమునమ్మ గారు జై జై అనిపించుకున్న నటవిశ్వరూపం

  • @valmiki4179
    @valmiki4179 2 ปีที่แล้ว +68

    అప్పటికి ఇప్పటికి...
    అభినేత్రి.... సావిత్రి....
    అందగత్తె.... జామున....
    నాట్యకళాకారిణి.... L. విజయలక్ష్మి 🙏🙏🙏

    • @gopisampath468
      @gopisampath468 ปีที่แล้ว +7

      All rounder Bhanumati
      Homely Anjali
      Sultry B.Saroja Devi garlani marchipoyaaru

    • @Moviesadmirer
      @Moviesadmirer ปีที่แล้ว +3

      @@gopisampath468 all rounder aa 😅😅😅 aavida ki acting ye radu , aa rojullo kanuka aavida over acting chusaru

    • @srinub7233
      @srinub7233 ปีที่แล้ว

      ​@@gopisampath468 Dr Dr ko bhi Dr mm se😢 Chu as AA

    • @nepolianrachapudi1988
      @nepolianrachapudi1988 ปีที่แล้ว +2

      Seethamma ante Anjali devi gaaru only

    • @pdamarnath3942
      @pdamarnath3942 ปีที่แล้ว

      Nijame

  • @dullurmadhusudhanrao6858
    @dullurmadhusudhanrao6858 3 ปีที่แล้ว +20

    పౌరాణిక పాత్రలను చూపించిన అలనాటి నటులు చాలా అదృష్టవంతులు.

  • @ggreddy3568
    @ggreddy3568 ปีที่แล้ว +14

    Only susheela can sing this song like this. Amazing voice and expression. Perfect match for jamuna

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +16

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 3 ปีที่แล้ว +32

    ఈ పాటలో చాలా గొప్పగా యాక్ట్ చేశారు జమున గారు🙏

  • @pradeepkumara3793
    @pradeepkumara3793 3 ปีที่แล้ว +8

    Eanthati Abhinayam Jamuna gaaridi.. Hatsoff to her marvelous performance.

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 หลายเดือนก่อน +2

    గాన కోకిల సుశీల స్వరం
    జమున సత్యభామ అభినయం అద్భుతం అపూర్వం

  • @manits3547
    @manits3547 3 ปีที่แล้ว +26

    Super Lyric, Super Music, Super Playback, Super Performance, Super Costumes, Super Music Direction Super Direction, Super Production, Suuuuuuuuuuuuuuuuper ...........

  • @rkthota2821
    @rkthota2821 3 ปีที่แล้ว +10

    సత్యా పతి...... అదీ సత్యభామ ఆత్మ గౌరవం

  • @rajc3851
    @rajc3851 3 ปีที่แล้ว +12

    Very beautiful Jamuna actress with well covered and traditional costumes. Old is gold on all times. Evergreen.

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 หลายเดือนก่อน +1

    Both Jamuna Garu n P. Susheela garu performed well. Success equally to be shared!

  • @tngangareddy524
    @tngangareddy524 3 ปีที่แล้ว +7

    ಸತ್ಯ ಬಾಮ ಪಾತ್ರಕಿ
    ಪೋಷಿಂಚಡಂಲೋ
    ಜಮುನಗಾರಿನ.ಮಿಂಚವಾರು
    ಲೇರು👋👍

  • @radhakrishnabhamidipati2091
    @radhakrishnabhamidipati2091 3 ปีที่แล้ว +7

    Excellent Performance by Smt Jamuna Ramana Rao garu & Super Playback by Smt Suseela garu.....Na Bhooto Na Bhavishyati🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nelaveninela3186
    @nelaveninela3186 2 ปีที่แล้ว +10

    Wonderful actress jamuna lived in the role of sathyabama her acting is really appreciating she is well suited to the role of sathyabama no body cannot act role of sathyabama likes her

  • @Harika-e6q
    @Harika-e6q หลายเดือนก่อน +1

    Appati Settings, Dressing, xlothes eppudu evaru match cheya leru, a Directors, Producers chala great..

  • @kompellarama5690
    @kompellarama5690 2 ปีที่แล้ว +5

    Excellent song
    Jamuna as Sathya bhama
    Only she can do it
    Super literature

  • @jayachandrareddygajjala6179
    @jayachandrareddygajjala6179 2 ปีที่แล้ว +8

    Hats off to the great Pendyala garu for giving such a music.

  • @mutyalatnreddy4914
    @mutyalatnreddy4914 3 ปีที่แล้ว +8

    Even original satyabhama would not be equal to mrs. Jamuna.15-8-2021. Happy Independence day.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +8

    Excellent performance of beautiful
    Jamuna Justified her role in a
    talented manner.

  • @gundlurueshwaraiah9479
    @gundlurueshwaraiah9479 3 ปีที่แล้ว +6

    What a smt jamuna action she was great actor sweet voice suselamma

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +71

    సత్యభామ గారి పాత్రకు నటి జమున గారు మాత్రమే న్యాయం చేయగలరు.

    • @sridevipidikiti5255
      @sridevipidikiti5255 3 ปีที่แล้ว +2

      S.Varalakshmi

    • @Keerthy_Suresh_Forever
      @Keerthy_Suresh_Forever 5 หลายเดือนก่อน +1

      Ala ayithe Deepawali movie lo Savitri Amma garu Satyabhama ga natinchaaru telusa !! Savitri Amma garu kuda nyaayam eh chesaaru !!

  • @narasimharaokaza8461
    @narasimharaokaza8461 3 ปีที่แล้ว +10

    Beautiful actor jamuna

  • @ksrinivasrao3498
    @ksrinivasrao3498 3 ปีที่แล้ว +18

    కలియుగ సత్యభామ ,,,, జమున,,,,, కలియుగ కృష్ణ ,,, రామారావు,,, అనడము లో తప్పు లేనేలేదు

  • @shankargouri7854
    @shankargouri7854 3 ปีที่แล้ว +20

    Evergreen heroine of yesteryears who challenged d then lions of telugu cine field n stood steadfast n been invited unanimously by those two heroes by compromising to act at her wish.

  • @adarshguptak
    @adarshguptak ปีที่แล้ว +4

    Om Shanti.. Jamuna Garu!🙏

  • @hemalathak4997
    @hemalathak4997 3 ปีที่แล้ว +6

    Excellent performance by smt jamuna garu

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 ปีที่แล้ว +1

    Jamuna sooper... పాట, music 👍🏼👍🏼

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 ปีที่แล้ว +9

    Beautiful actor is Jamuna

  • @mavillavaraprasad4905
    @mavillavaraprasad4905 3 ปีที่แล้ว +6

    సత్య భామే నటి జమున

  • @hanumantharaomaddineni9013
    @hanumantharaomaddineni9013 6 หลายเดือนก่อน

    No comparison for her action in this song. Excellent poetry and great voice of suseela.

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 3 ปีที่แล้ว +3

    Excellent performance no body. beat. her before. after

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 3 ปีที่แล้ว +6

    True Definition for an Ultimate Action is seen in this Song from Jamuna Garu.

  • @kolladevenderreddy1927
    @kolladevenderreddy1927 3 ปีที่แล้ว +3

    Super jamunagaru

  • @bandlamudinageswararao407
    @bandlamudinageswararao407 3 ปีที่แล้ว +6

    అమృతం

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 2 ปีที่แล้ว +2

    She is really Sathyabama

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 3 ปีที่แล้ว +3

    She is suitable person for the carect . So, she got good name for the action

  • @saisurekhacherukuri8137
    @saisurekhacherukuri8137 3 ปีที่แล้ว +4

    Chala bagundi epata e janaration kuda esta paduthundi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว +1

    Saavithrigaaru laavayyaaremo andhuke nruthyaalu cheyaledhu/

  • @RamAditya4774
    @RamAditya4774 2 ปีที่แล้ว +5

    SO SWEET & POWERFUL SONG

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN ปีที่แล้ว +5

    స్థానం నరసింహారావు గారి ప్రస్థానం అజరామరం

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    మీరజాలడు సత్య అంటే సత్యం తెలుసుకున్న ఆత్మ సత్యంలో ఉంటూ ఉన్నటువంటి ఆత్మ మరి అటువంటి ఆత్మ యొక్క ఆనతిని కాదు కూడదు అని చెప్పగలిగే ఆ మాట మీరే శక్తి ఎవరికీ ఉంటుంది అని అర్థము సత్యాతి సత్యమైన పరంపిత పరమాత్మకు కూడా సత్యమైన విషయాన్ని కాదు అని శక్తి ఉండదు అని అర్థం పరమాత్మ మనకు పతి కూడా అయ్యారు అనగా భర్త అనగా ఆత్మ రూపీ చీతలందరికీ కూడా మనోబి రాముడు అయి పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి మనము పాడుతున్నాము సత్యమైన ఆత్మలందరము పాడుతూ ఉన్నామా పాట బాబా చెప్పిన విషయాలను వింటూ నడుచుకుంటూ ఉంటున్నప్పుడు మా కోరికని మా యొక్క శుభ ఆశని కాదు అని చెప్పగలిగే శక్తి మన పతికి అనగా బాబాకి కూడా ఈ సమయంలో లేదు మనకోసం ఆయన ఉన్నారు. నాకోసమే ఉన్నారు కేవలం అని ఏ ఆత్మకి ఆ ఆత్మే అనుభవం చేసుకుంటూ ఆ అనుభవంలో ఉండి ఆ పాట హృదయాంతరాలలో పాడుకుంటూ ఉండేటటువంటి ఈ సందేశాన్ని స్థూలంగా చూపించారు అంతే
    నిజానికి కృష్ణుడు సత్యభామ అని భక్తి మార్గంలో ఇలా ఉండి ఉండవచ్చు అని ఊహాగానంతో వ్రాసినటువంటి వాటిని సినిమాలుగా తీసి అదే నిజమే అనుకుంటూ వచ్చాము కానీ పరమాత్మ అది యదార్థమైన సత్యం కాదు మీ ఊహా గానము అని చెప్పారు అంతే ఫస్ట్ బెస్ట్ సెకండ్ కొద్దిగా రెస్టు మరియు రొస్టు ❤️ గా ఉన్న అందరికీ మంచిగానే ఉంటుంది ఏదైనా ఒక సుందరమైన కల వచ్చినప్పుడు మనసంతా ఎలా ఉంటుంది నిద్రపోయేటప్పుడు అంతా నిజంగా జరుగుతూ ఉన్నట్లే ఉంటుంది కదా అలాంటి కలగా మన మనసుని అలంకరింప చేస్తూ ఉంటుంది ఈ భక్తి మార్గం యొక్క సుందరమైన కథలు పాటలు ఆ పాట పాడుకుంటునప్పటికీ కూడా మనసు బుద్ధి బాబా యొక్క అర్థం లోకి వెళ్లిపోయి ఉండాలి తీసుకుంటూ అనుభూతి చెందుతూ పాడుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మంచి జరుగుతుంది దానికి పూర్తిగా వశమై పాడుకుంటూ అందులోనే ఉండిపోవడం అనేది కిందికి దిగజారే కలలోకి తీసుకు వెళ్తూ ఉంటుంది అని చెప్పారు బాబా ❤️🙏👍👍👍👍👍👍👍👍👍👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే సేమ్ టూ యూ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ఎక్సలెంట్ గా పాడారు అలాగే నటించారు........*👍
    వారికి మరియు వారి సినీ ఇండస్ట్రీ మొత్తం అందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు పంచ తత్వాలకు ప్రకృతికి 84 లక్షల జీవరాశుల కు సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ❤️❤️❤️❤️❤️❤️❤️☮️

  • @venkatk1968
    @venkatk1968 2 ปีที่แล้ว +3

    Everything is perfect about this song
    🙏🙏🙏🙏

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +5

    ఆమె జమున గారు కాదు, సత్యభామ.అంతే ఎవరు మాట్లాడ కూడదు.

    • @satisharem6878
      @satisharem6878 3 ปีที่แล้ว

      అవును మాట్లాడరు

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    smt.jamuna Gari ee paata satyabhamaga jeevincharu.superb song.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    సుధా అనే పదం వినిపించింది కదా సుధా అంటే జ్ఞాన సుధా ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం యొక్క సుధ ఏడతావు గలదేనాతోటి ఇక అంటే పరంపిత పరమాత్మకు ఈ కలియుగంలో సొంత శరీరంలో మరియు ఇతరుల శరీరంలో ఎక్కువసేపు ఉండరు ఆయన ఆ యొక్క బ్రహ్మాండానికి బ్రహ్మలోకానికి వెళ్లిపోతూ ఉంటారు జ్ఞానం ఇవ్వడం తిరిగి పరంధామానికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని ఈ రూపంలో ఈ పాటలో ఇలా పెట్టారు
    ఇలా చిత్రీకరించారు అంతే ❤️🙏❤️👍

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +2

    JAI kanta rao SIR legendary ACTOR

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    ❤️ చూడండి ఆమె ఏలు ఎక్కడ చూపించిందో చూడండి వ్రత విధానం సత్యాపతి అని పడుకున్నప్పుడు ఆమె బొటనవేలు ఆ తలలో ఉన్న బ్రిటి మధ్యలో ఆత్మను సూచించింది పరీక్షగా చూడండి మరొకసారి ప్లే

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    an excellent song of p.suseela garu. superb song.

  • @chandrasekharsuri2787
    @chandrasekharsuri2787 2 ปีที่แล้ว +4

    Uncomparable great actress

  • @kalyanasundarammutnuru5615
    @kalyanasundarammutnuru5615 ปีที่แล้ว

    ADBHUTAMAINA EVERGREEN SONG BY MRS.SUSHEELAMMA GARU AND ACTED BY MRS.JAMUNA GARU IN THIS MOVIE IS NABHOOTO NA BHAVSHYATHI......EVVARU AVIDILA PAADALERU AND JAMUNA GARU LA ACT CHEYYALERU...GHANTA PADAM

  • @irsarada1814
    @irsarada1814 ปีที่แล้ว +1

    Mrs Jamuna 's laughing is very beautiful 💮

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 หลายเดือนก่อน

    Who wrote this song. Marvelous. No words!

  • @jmary1925
    @jmary1925 2 ปีที่แล้ว +1

    Jamuna I 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 king

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 2 ปีที่แล้ว +2

    Wonderful composition and rendition 🙏🙏

  • @vanit7227
    @vanit7227 6 หลายเดือนก่อน

    Chalabagaaalapincheru.. Dhanyavadamulu. Amma..

  • @buddhashivakumar
    @buddhashivakumar 3 ปีที่แล้ว +2

    manchi Song

  • @mohammediqbal6850
    @mohammediqbal6850 3 ปีที่แล้ว +3

    Only JAMUNA, iqbal, Malakpet, hydbad.

  • @archanamahatma8218
    @archanamahatma8218 3 ปีที่แล้ว +1

    Wonderful abhinayam

  • @jmary1925
    @jmary1925 2 ปีที่แล้ว +1

    Jamuna 🤴 king 🤴 king 🤴 king 🤴 king 🤴 king 🤴 king 🤴 king 🤴 king 🤴 king jamuna

  • @eswararao2982
    @eswararao2982 ปีที่แล้ว

    అద్భుతమైన సాహిత్యం 👍

  • @pallipalli2594
    @pallipalli2594 หลายเดือนก่อน

    Ee paata suseelammmagaru paadaaru kanuka bagundhi... Vampulu tirigunappatikee aa jeera gontheskuni janaki garu paadi unte paata penta ayyeedhi

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 2 ปีที่แล้ว +3

    No body can beat jamuna garu 🙏🙏

  • @jeyalakshmivadivel6511
    @jeyalakshmivadivel6511 3 ปีที่แล้ว +1

    இனிமையான பாடல்

  • @vudayalakshmivankayala3447
    @vudayalakshmivankayala3447 3 ปีที่แล้ว +7

    Supper song

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    కరెక్టే బావ ఎవరితో వాదించరు 👍❤️

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 ปีที่แล้ว +2

    Good song and good acting of Jamuna

  • @n.venkatanarasaiah6188
    @n.venkatanarasaiah6188 3 ปีที่แล้ว +4

    Great memories

  • @krishnamoorthysujatha5378
    @krishnamoorthysujatha5378 ปีที่แล้ว +1

    South Indian Lata mangeshkar P. Susheela Amma must get Bharat Ratna award she sung 40000 songs in all South Indian languages and she enter in Guinness Book of the world what required to get Bharat Ratna award and Dada Saheb phalke award

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 ปีที่แล้ว +4

    Oh em cheppale only satybama neither before nor after sussheela ganim Excellent music.

    • @nark2915
      @nark2915 3 ปีที่แล้ว

      Adhbthamga padaaru. Kaani s vara Lakshmi garu nabhutho na bhavishyathi ga Alabama chesaru.

  • @rudrapillaisambhuprasad2408
    @rudrapillaisambhuprasad2408 3 ปีที่แล้ว +5

    Splendid action

  • @kannakasturirambabu
    @kannakasturirambabu ปีที่แล้ว

    Susheela Amma ganamruthamtho patu jamunagari nrutyam, aa Nrutya Darsaka Ratnam evvaro gaani kaallalo kuda adbhutanni pradarsincharu varandariki Naa Hrudayabhi Namaskaralu

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 ปีที่แล้ว

    ఎంతో గొప్ప సినిమా

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 2 ปีที่แล้ว

    Jamuna garu and p Suseela great 🌹🌹🌷🌷🙏🙏

  • @kanchanalokeswarjaitdp5512
    @kanchanalokeswarjaitdp5512 3 ปีที่แล้ว +1

    Jaha jaha
    Jamuna

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 ปีที่แล้ว

    p suseelammagaaru great!

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 2 ปีที่แล้ว +2

    Excellent performance

  • @gudipudisrinivasarao2945
    @gudipudisrinivasarao2945 2 หลายเดือนก่อน

    Superb performance

  • @suryanarayanareddyvaddaman3197
    @suryanarayanareddyvaddaman3197 ปีที่แล้ว

    Amma susheelamma neeku padabhivandanam thalli

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +2

    JAI NTR SIR

  • @venkyvenks1415
    @venkyvenks1415 4 ปีที่แล้ว +3

    Awesome

  • @srinivasjarugumilli4073
    @srinivasjarugumilli4073 ปีที่แล้ว

    Wonderful song and outstanding performance by Jamuna madam

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 11 หลายเดือนก่อน

    Thanks to universe ❤❤❤

  • @kosanampavankumar6105
    @kosanampavankumar6105 6 หลายเดือนก่อน

    Love u susheelamma me voice super

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty ปีที่แล้ว

    Superb Jamuna action & lyrics

  • @jmary1925
    @jmary1925 2 ปีที่แล้ว

    Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 you

  • @srinisri6681
    @srinisri6681 ปีที่แล้ว

    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
    నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
    మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
    అధర సుధారస మదినే గ్రోలగ
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

  • @satyakrishna9438
    @satyakrishna9438 ปีที่แล้ว

    Tq sir for giving old songs