Alitho Saradaga | 18th December 2017 | Jamuna (actress) | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2017
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
    Ali tho Kaasepu is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
  • บันเทิง

ความคิดเห็น • 819

  • @kmlamarkandeyaraoyallastar579
    @kmlamarkandeyaraoyallastar579 ปีที่แล้ว +12

    ఆలీ గారు ఆలితో సరదాగా చాలాసార్లు చూసాను కానీ కామెంట్ జమున గారికే చాలా మంచి పని చేశారు పాత చూపించినందుకు ధన్యవాదాలు ఇంకా పాత వాళ్ళు బతికున్న వాళ్ళందరిని చూపించండి సార్ మన ఆస్తులు వాళ్ళు మన జ్ఞాపకాలు వాళ్ళు వదిలిన సాంస్కృతి సాంప్రదాయాలు మనం పాటించాలి ధన్యవాదాలు ఆలి గారు

  • @Rama_6398
    @Rama_6398 5 ปีที่แล้ว +84

    అబ్బా కడుపు నిండిపోయింది ఇంటర్వ్యూ చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది జమున గారు 82 సంవత్సరాలు లో కూడా ఇంత ఉషారు గా ఉండడం చాలా గొప్ప విషయం థాంక్యు ఆలీ గారు

  • @lasyaponnam6826
    @lasyaponnam6826 3 ปีที่แล้ว +37

    అమ్మ గుండమ్మ కథ సినిమా లో మీ యాక్టింగ్ సూపర్ ఆ సినిమాలో చాలా బాగున్నారు

  • @sree41616
    @sree41616 3 ปีที่แล้ว +11

    హంపి సుందరి జమున గారికి అభినందనలు 🙏🏼

  • @LIFE-op8vf
    @LIFE-op8vf 2 ปีที่แล้ว +21

    ఆలీ గారు జమున గారి కాళ్లకు నమస్కారం చేయడం ఒక సీనియర్ మరియు ప్రతిభ కలిగిన నటిని గౌరవించడం. అది మంచి సంస్కారం, సంప్రదాయం.

  • @ganeshnaidu9590
    @ganeshnaidu9590 6 ปีที่แล้ว +53

    భూలోకంలో వెలసిన తారలలో ఒక అందమైన తార జమున గారు.....

    • @dadynaga
      @dadynaga 5 ปีที่แล้ว

      hats off Ever green heroine

    • @d.s.mm.a2684
      @d.s.mm.a2684 5 ปีที่แล้ว +2

      No no.1 "MAHANATI SAVITHRI GARU"

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว

      @@d.s.mm.a2684 అసలు నీకు సావిత్రెవరో తెలుసా మహానటి చిత్రం వచ్చేదాకా

  • @kumarkumar-mi4uh
    @kumarkumar-mi4uh 5 ปีที่แล้ว +46

    అలనాటి నటులు మనమధ్య ఉండటం నిజంగా మన అదృష్టం… జమున గారు స్వర్ణయుగానికి సాక్షి

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 ปีที่แล้ว +14

    చక్కటి ఇంటర్వ్యూ... థ్యాంక్యూ ఈటీవి

  • @padmakorukonda8301
    @padmakorukonda8301 4 ปีที่แล้ว +96

    చక్కని రూపం,అందం, అభినయం కలగలిసిన నటి జమున గారు.తెలుగుతనం నిండుగా ఉట్టిపడే అద్భుతమైన నటి.thanks to alithosaradhaga entire team

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 3 ปีที่แล้ว +8

    మీరు తెలుగు చిత్రసీమకే గర్వకారణం 🙏🙏🙏

  • @rajmusicworld_
    @rajmusicworld_ 6 ปีที่แล้ว +348

    సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది.. జమున గారిని పిలిపించినందుకు ధన్యవాదాలు సర్...🙏

    • @subhamohanreddysunki6212
      @subhamohanreddysunki6212 4 ปีที่แล้ว

      A litho saradaga

    • @rubysoha5677
      @rubysoha5677 4 ปีที่แล้ว +1

      r
      G

    • @rubysoha5677
      @rubysoha5677 4 ปีที่แล้ว +1

      Llllll

    • @dirisepalliprasadarao9472
      @dirisepalliprasadarao9472 4 ปีที่แล้ว

      😐🐩👟🐩🔙🐩🔙🔙🐩👟🔙👟😐🔙👟🐩👟🐩🐩👟🐩🐩🐩👟👟👍👟👍🐩👍👍😐🔙🐩🐩👟👟🔙👟🐩🐩👟🐩🔙👟🐩🐩👟😐🐩😐🐩🔙🐩👟

    • @dirisepalliprasadarao9472
      @dirisepalliprasadarao9472 4 ปีที่แล้ว

      Love plplllopll"Loki ll9ppplolo🔙🐩👟🔙👟🐩👟👟👟🔙🔙🐩🔙🐩🐩😐🐩🐩👟🔙👟🐩🔙🐩👟👟🐩👟🐩🐩👟

  • @jayammu100
    @jayammu100 6 ปีที่แล้ว +53

    మొత్తం అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ అద్భుతం

  • @Naperumanu
    @Naperumanu 6 ปีที่แล้ว +228

    అమ్మ మాట్లాడలేక పోతున్నారు...
    దేవుడు దయ మంచి ఆరోగ్యం ఇచ్చారు...
    నాకు బాగా గుర్తున్న సినిమా..
    గుండమ్మ కథ..
    అందులో ఆమె పేరు సరోజా

    • @mandarapujejiprasad.m1469
      @mandarapujejiprasad.m1469 6 ปีที่แล้ว +4

      satyabhama ante jamuna

    • @nagavanithaguddanti1649
      @nagavanithaguddanti1649 6 ปีที่แล้ว

      manu mand

    • @bharathidl4906
      @bharathidl4906 6 ปีที่แล้ว

      manu manda teluguoldsongsmlssammacinema

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 6 ปีที่แล้ว +1

      నాకు గుర్తుకువచ్చిన సినిమా కూడా గుండమ్మ కథ........

    • @gopiveerla9383
      @gopiveerla9383 6 ปีที่แล้ว

      saroja

  • @vrukshabharathfoundationr8758
    @vrukshabharathfoundationr8758 3 ปีที่แล้ว +49

    ఈ వయసులో కూడా ఇంత విల్ పవర్ ఆ దేవుడు తమకు ఇచ్చినందుకు కారణము మీయొక్క ఆరోగ్యమైన జీవనశైలి మరియు నిర్మలమైన మనసు ఉండడంవల్ల అమ్మగారు.🙏

  • @mansoorali9483
    @mansoorali9483 6 ปีที่แล้ว +43

    మహానటి సావిత్రిని చూడలేకపోయాను. నా అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను జమున అమ్మ

  • @Prasadprem11
    @Prasadprem11 5 ปีที่แล้ว +65

    Savitri garu kuda vunte bagunnu, I miss you Savitri garu

  • @naveenerugu1123
    @naveenerugu1123 6 ปีที่แล้ว +347

    ఆలీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు.
    త్వరలో పీపుల్ స్టారు అర్.నారాయణ మూర్తి గార్ని పిలవండీ

  • @balajibollu7197
    @balajibollu7197 4 ปีที่แล้ว +4

    savtri garu gurchi andharu old actors chala great ga cheeputhanuru really awesome actress savtri Amma Garu

  • @srisrisatyanarayana7122
    @srisrisatyanarayana7122 4 ปีที่แล้ว +5

    జమున గారిని చాలా బాగా ఇంటర్ర్వు చేసారు ఆలి గారు , ntr,ANR గార్లు కూడా ఆరోజులలో నటులను బాగా అనగాదోక్కేవారన్నమాట .ఆ అహం కారం వాళ్ళ వారుసులుకు ఇప్పుడు వుంది

  • @reddyprasad7572
    @reddyprasad7572 6 ปีที่แล้ว +32

    I watched Gundamma katha more than 20 times

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 3 ปีที่แล้ว +3

    మహాతల్లి మీకు ప్రణామములు మీ లాంటి వారు పెద్దవారు మీ మాటలు అమృతాలు మదురస్మృతులు పాలు పంచుకోవడం మా అదృష్టం మీ లాంటి సీనియర్ నటులతో ముఖాముఖి చేయడం ఆలీ అదృష్టం పూర్వజన్మ సుకృతం

  • @vneelima1694
    @vneelima1694 6 ปีที่แล้ว +15

    Jamuna garu is one of the beautiful &versatile actress in the telugu industry.tears were in the eyes when she was spoken about savithri garu.thanks aligaru for bringing such a legendary actress .

    • @bandaruvenkatanarayanarao2283
      @bandaruvenkatanarayanarao2283 5 ปีที่แล้ว +1

      Bvn rao.jamuna garu is the most beatiful and talented actress in telugu industry.we are proud of you for keeping up your dignity along with bhanumathi garu in the hero dominated domain.

  • @raheemyadav6198
    @raheemyadav6198 5 ปีที่แล้ว +49

    జమున గారు మీరు చాలా బాగా పాత విషయాలు చెప్పారు మీకు నా పాదాబి వందనాలు మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి

  • @bhagath_Singh
    @bhagath_Singh 6 ปีที่แล้ว +4

    All time legend.... Jamuna gaaru.... Hats off.... Ee vayasulo kuda anta hursharuga unnaru.... Great

  • @narendrakumardundu4546
    @narendrakumardundu4546 6 ปีที่แล้ว +9

    One of the best and very inspiring episode of Alito... Jamuna garu is a most finest,graceful and wonderful actress. Looking proudy and dignified is her great asset and she daringly protected her dignity apart from boycott from other senior costars. Thank you ETv and Ali for this nice episode.

  • @sureshmuddasi5779
    @sureshmuddasi5779 6 ปีที่แล้ว +286

    అమ్మ మీరు నిండు నూరు ఏళ్లు చల్లగ వుండాలమ్మ.

    • @pcrajasekhar9160
      @pcrajasekhar9160 5 ปีที่แล้ว +1

      Suresh Muddasi

    • @premalathachch9229
      @premalathachch9229 4 ปีที่แล้ว +2

      Chakravakam telugu daily serial 915episod

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว

      ఆమెకిప్పటికే 90ఏళ్ళు ఇంకా 10ఏళ్ళేగా చాలా హాయిగా బతుకుతుంది

    • @suseelak897
      @suseelak897 3 ปีที่แล้ว

      @@sehwagnischel6210 1000 year vachina jamuna garu alag undali

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว

      @@suseelak897 తాబేలు కూడా ఇప్పటివరకూ 1000ఏళ్ళు బ్రతికింది లేదు! ఒక మనిషి 1000ఏళ్ళు ఎలా?

  • @sathishboddu9623
    @sathishboddu9623 4 ปีที่แล้ว +14

    అమ్మ మీరు మరో 100 సంవత్సరాలు ఉండాలి.

  • @bhagavatulabharathy6039
    @bhagavatulabharathy6039 6 ปีที่แล้ว +405

    ఇప్పటి herions కన్నా జమునగారే అందంగా ఉన్నారు. Great heroin

  • @amaheshwari7160
    @amaheshwari7160 3 ปีที่แล้ว +13

    జమున గారు ఇపుడు కూడా అందగ ఉన్నారు

  • @dpa8109
    @dpa8109 6 ปีที่แล้ว +59

    Amma JAMUNAAMMA meeku padabhi vandanaalu. The Great Actress in Telugu Filim Industry

  • @sanjaysamurai7827
    @sanjaysamurai7827 4 ปีที่แล้ว +3

    ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపూ......మాటలకందని అనుభూతి.....ఇలాంటి నటీమణులు ఇప్పుడు ఎందుకు లేరని ఆవేదన రెండూ కలిగాయి........

  • @rammade4108
    @rammade4108 6 ปีที่แล้ว +3

    ఆనాట తారల గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజెప్పిన ఆలీ సర్ టీమ్ కి చాలా ధన్యవాదాలు..ఇలాగే మా కొత్త తరానికి తెలియని పాత వారి గొప్పతనాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము సర్..

  • @gangadar9877
    @gangadar9877 4 ปีที่แล้ว +2

    అందాల తార జమ్మున గారితో ఇంటర్య్వూ చాలా బాగుంది

  • @natarajraju8935
    @natarajraju8935 3 ปีที่แล้ว +1

    Ali sir ilanti vallu theesin sinimalu chuse perigam memu chinnappudu ippudu 35 lo vunnam memu appati pedda vallani ika chala mandi ni memu chudali jamuna garu ante appati ledi youth ki chala inspiretion medam. Jai jamuna garu

  • @erossumanth
    @erossumanth 3 ปีที่แล้ว +7

    This is real gem, interviewing such a legend. She really don't want to clear air about comments(most of the colleagues of her generation are resting in peace already) , but she explained it so that next generation can learn from that self dignity and confidence. Really happy to find such legends and bring them to your interview. Congratulations Ali garu and wish you all the best.

  • @chantich5836
    @chantich5836 3 ปีที่แล้ว +7

    ప్రతి హీరోయిన్ కూడా జమున అమ్మలా శాకాహారం ,మెడిటేషన్ చేయాలి నాకోరిక ..

  • @gollahimaja399
    @gollahimaja399 6 ปีที่แล้ว +41

    Antha pedda hero la tho me athmabimanam vadulukokunda fight chesaru madam nijamga meru e generation vallaki manchi message echaru madam thank you so much

  • @sureshkola5726
    @sureshkola5726 4 ปีที่แล้ว +2

    Jamuna Gari Eyes appatiki ippati ki Chala andamga unnai, jamuna garu superb☺👌👌👌

  • @anandnarayanan5557
    @anandnarayanan5557 4 ปีที่แล้ว +6

    wowww...
    Legendary actress,, what a grace yaar,, She's very young,. Even we don't have..

  • @dhanunjaikondaka8616
    @dhanunjaikondaka8616 6 ปีที่แล้ว +44

    My favorite heroin jamuna garu u r really satya bhama ......

  • @SaiShree1
    @SaiShree1 5 ปีที่แล้ว +9

    జామున గారు పుట్టిన తర్వాతే స్టైల్ పుట్టింది....♥️

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 4 ปีที่แล้ว +12

    We are proud to say that legendary actress is from our Karnataka state Hampi sundari thank you for this interview Aligaru.

  • @kalakeshhosalli7257
    @kalakeshhosalli7257 3 ปีที่แล้ว +5

    ಜಮುನಾ ಅಮ್ಮ ನೀವು ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳಿರಿ 🙏🏼🙏🏼 ನಮ್ಮ ಕರುನಾಡ ತಾಯಿ ಭುವನೇಶ್ವರಿ ನಿಮಗೆ ಆಯುರ್ ಆರೋಗ್ಯ ಕರುಣಿಸಲಿ.ಜೈಕರ್ನಾಟಕ🌹🌹👍👍

    • @maheshs2150
      @maheshs2150 27 วันที่ผ่านมา

      ನಮ್ಮ ಕನ್ನಡ ದ ಹೆಮ್ಮೆಯ ವಿಶಿಷ್ಟ ನಟಿ ,🎉

  • @josephdaniel1085
    @josephdaniel1085 3 ปีที่แล้ว +2

    Respected madam, we admired your performance in tamil movies. We remember you always. My mom is your class mate in school days when you studied in Chennai. She used to remember you that how you had learnt tamil with her. God Bless you.

  • @munna048
    @munna048 6 ปีที่แล้ว +20

    Legend is always legend
    Next rama prabha garu and sv krishna reddy garu

  • @sreekrishnab7791
    @sreekrishnab7791 6 ปีที่แล้ว +7

    Ilanti anubhavalanu andariki share chestunnaru sir your program awesome

  • @haribaburavilla968
    @haribaburavilla968 6 ปีที่แล้ว +20

    లీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు.సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది
    REPLY
    55

  • @swarupac42
    @swarupac42 6 ปีที่แล้ว +4

    Jamuna Garu living legend.. god bless you..Ali Garu you put together a very neat show ..well done

  • @gundayaswanth5212
    @gundayaswanth5212 2 ปีที่แล้ว +2

    Legendary actress amma meeru jamuna garu no.1 heroine in 50's and 60's in south film industry mahanati jamuna amma garu meeru great amma

  • @chandrasekharkagga5927
    @chandrasekharkagga5927 6 ปีที่แล้ว +81

    my grandfather's dream girl❤❤❤

  • @sattimogga5267
    @sattimogga5267 6 ปีที่แล้ว +41

    Super jamuna madam garu... now also full of energy activness.hats off

  • @MADAN1438
    @MADAN1438 5 ปีที่แล้ว +1

    చాలా బాగుంది, జమునమ్మ గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏🙏

  • @sruthi645
    @sruthi645 5 ปีที่แล้ว +7

    That energy at that age we really need to learn so much from them ❤️👏

  • @entertainmentvideos139
    @entertainmentvideos139 6 ปีที่แล้ว +169

    ఇప్పుడు కూడ చాలా అందంగా వున్నవు అమ్మ ❤❤❤❤❤

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 ปีที่แล้ว +2

    In this age also she is looking very beautiful by the Grace of God & her personal Care.Telugu industry lo oka oka oka Great natural beauty jamuna Garu & also a Great actor.

  • @harshithaharshi9357
    @harshithaharshi9357 6 ปีที่แล้ว +26

    Pls interview Ramya Krishnan...we want to know her....pls

  • @sureshrajurgvmygod8915
    @sureshrajurgvmygod8915 6 ปีที่แล้ว +30

    Great actress

  • @daivadeevenakaligetla1439
    @daivadeevenakaligetla1439 6 ปีที่แล้ว +21

    జమున గారు మీరంటే నాకుచచ్చెంత ప్రేమ

  • @shivaprasad5590
    @shivaprasad5590 6 ปีที่แล้ว +2

    Jamuna Garu very very great& Beautiful yactor entho sahajanga natinchevaru Hats of Jamuna garu

  • @shreeharipal1948
    @shreeharipal1948 4 ปีที่แล้ว +2

    Jamuna aamaa 😍🥰💘 superb song 👌 💯 old is gold

  • @kadalirajesh
    @kadalirajesh 6 ปีที่แล้ว +3

    hats off to such a great actress nd good presentation of the prgrm keep dng this kind of prgrms with senior most actors which the young generation don't know ..............heart touching e age lo kuda avida matladina vidanam wonderfull :)

  • @sudheerjangam
    @sudheerjangam 4 ปีที่แล้ว +1

    Old is gold, age Aneydi oka number anthey jamuna garu meru super

  • @dudimani2324
    @dudimani2324 4 ปีที่แล้ว +6

    Hats off amma. Ur action amazing. I m soo glad to see ur interview.

  • @ngbala7503
    @ngbala7503 6 ปีที่แล้ว +97

    Ali garu Inka old actors ni interew cheyandi sir

  • @eswarvangala7729
    @eswarvangala7729 6 ปีที่แล้ว +2

    I feel happy good show ..Ali garu jamuna gaarini interview pilavadam Naku bagaa nachindi . elaney old celebraties ni kuda pilichi neti taram vallaku teliacheyandi. Aa nati gnapakalu.

  • @maheshnanduri982
    @maheshnanduri982 6 ปีที่แล้ว +3

    Wonderful and beautiful actress
    Proud of telugu film industry
    Great jamuna madam

  • @sahasra4338
    @sahasra4338 6 ปีที่แล้ว +10

    Beautiful and ever green actress Jamuna garu. I felt so sad about Savithri garu. Great legends.........

    • @vneelima1694
      @vneelima1694 6 ปีที่แล้ว +1

      Rama Reddy yes of course andi.jamuna garu savithri gari gurinchi chepthunte nenu chaala emotional ga feel ayyanu.both r such a legendary actresses.

    • @srimantharao
      @srimantharao 6 ปีที่แล้ว

      Food recipes

  • @Mahesh-ef4bj
    @Mahesh-ef4bj 6 ปีที่แล้ว +5

    Old is gold Anna . Thank u ali Anna great interview

  • @UdayKiran-jd1ll
    @UdayKiran-jd1ll 5 ปีที่แล้ว +6

    Ooo great mam ur from karnataka we r very happy that to hampi 🙏👌💖

  • @shafishaik5049
    @shafishaik5049 6 ปีที่แล้ว +12

    Jamuna garu super actress 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @user-wf9nc7mm9y
    @user-wf9nc7mm9y หลายเดือนก่อน

    She is a Wonderful Actress with abundant talent. May God Bless her with long, healthy, wealthy and Prosperous life.

  • @rollno.2aravapalli.mohini504
    @rollno.2aravapalli.mohini504 3 ปีที่แล้ว +4

    Jamuna garu one of the best actor

  • @josephandrevate1888
    @josephandrevate1888 6 ปีที่แล้ว +4

    I am very delighted for calling jamuna garu..Her Husband is really handsome ...anta age lo kuda chala bagunadu....But alas he is not here..But Jamuna garu may God Bless you and again reunion with your husband after your life of 100 years////

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 6 ปีที่แล้ว +3

    Jamunamma is very good actor, and very beautiful amma

  • @dasarinarayana3054
    @dasarinarayana3054 3 ปีที่แล้ว +3

    Old is gold.evergreen jam u na garu

  • @gangaraju609
    @gangaraju609 6 ปีที่แล้ว +7

    ఆలీ గారూ మీరు సూపర్

  • @nafeesabegum2051
    @nafeesabegum2051 5 ปีที่แล้ว +1

    Ali garu, one of the best episode, i hv ever seen..🙏👍 thank you for nice talk show. Mrs.jumuna garu..you're amazing, most beautiful..💜

  • @rameshreddy6487
    @rameshreddy6487 5 ปีที่แล้ว +146

    Savithri garu undi unte ippudu manchiga ila e program lo ame gurinchi thelsukunevallam

  • @habeebhujefa4230
    @habeebhujefa4230 6 ปีที่แล้ว +45

    Only old legends ni ni pelavandi e episode super kottha vallani peliche program ni chetta cheya vaddu

    • @vneelima1694
      @vneelima1694 6 ปีที่แล้ว

      Habeeb Hujefa yes aa golden &sweet memories andharu choodali.

    • @habeebhujefa4230
      @habeebhujefa4230 6 ปีที่แล้ว +1

      Patha vallanna patha rojulanna Chala estam emantaru neelima Garu

  • @ALUGANTI
    @ALUGANTI 6 ปีที่แล้ว +1

    Wah... hats off... to Ever green Lejandary Heroin Jamunamma.. worthy episode... stay blessed amma

  • @alimelisantosh4376
    @alimelisantosh4376 2 ปีที่แล้ว +1

    My favorite show Ali garu thanks......

  • @kalyanrao5973
    @kalyanrao5973 ปีที่แล้ว +7

    JAMUNA....BEAUTIFUL AND BEST ACTRESS.

    • @sobhamachavolu9632
      @sobhamachavolu9632 ปีที่แล้ว

      She is, a multiple talanted, artist and my favorite heroine hats off to smt jamuna, garu thank you very much ali garu

    • @grajraju4441
      @grajraju4441 ปีที่แล้ว

      @@sobhamachavolu9632 z

  • @imransimran8239
    @imransimran8239 6 ปีที่แล้ว +12

    wow nice legendary actress 👌👍👏

  • @gangaprasad8819
    @gangaprasad8819 3 ปีที่แล้ว +1

    Thanks to ali garu ilage old actars ni ma janarwsion ki parichayam cheyandi sir

  • @eswarmaddirala3301
    @eswarmaddirala3301 6 ปีที่แล้ว +2

    Jamuna Garu...hats off.....
    Wt an energy still now... good show

  • @hariangadala8058
    @hariangadala8058 3 ปีที่แล้ว +5

    E.T.V vallaki chena request okasari vanisree garine kuda interview ke pilavandi... Challa intrest gaa wait chaisthunanu. 🙂🙂🙂🙂

  • @shwetat5108
    @shwetat5108 6 ปีที่แล้ว +1

    Awesome, beautiful one of the legendary actress of tat time

  • @mapcreatorsarchana4692
    @mapcreatorsarchana4692 3 ปีที่แล้ว +2

    Take a bow to ur acting and present beauty and kindness also

  • @TeluguIndian729
    @TeluguIndian729 6 ปีที่แล้ว +15

    Being lady Jamuna garu fight with Superstars of her time without giving up her selfrespect is really great & inspirational to this generation people..👏👏👏👏
    Lady Superstar in old movies👏👏

  • @ravikiran03232
    @ravikiran03232 6 ปีที่แล้ว +6

    I'm witting for Savitri movie biopic... when jammna Karu telling about Savitri life style And last moment in life ..so sad

  • @kalyankumar5743
    @kalyankumar5743 6 ปีที่แล้ว +4

    Old is Glod,,,,,,,,,,very good Actor jamuna Garu👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @thepoliticalmanager
    @thepoliticalmanager 6 ปีที่แล้ว +2

    ALI GARU - THE OPENING SHOT JAMUNA GARU ENTRY SUPER SIR. COULD NOT STOP TEARS AND YOUR GESTURE OF TOUCHING HER FEET 8888 ALI ROCKS

  • @jupallyashok5938
    @jupallyashok5938 6 ปีที่แล้ว +3

    Legendary actress jamuna gaaru meeru eppattiki arogyam ga undalani manaspurthi korukuntunnanu

  • @manimani-tg4ed
    @manimani-tg4ed 5 ปีที่แล้ว +1

    Hats off jamuna గారు, thanks to Ali gariki

  • @Bhimaraj260
    @Bhimaraj260 6 ปีที่แล้ว +13

    జమున గారు మీకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
    God blessu

  • @rambabudulapalli9589
    @rambabudulapalli9589 6 ปีที่แล้ว +11

    Great legendary

  • @raghavendrareddymunnelli1313
    @raghavendrareddymunnelli1313 2 หลายเดือนก่อน

    చలాకి చందమామ!!! తెలుగింటి సత్యభామ!! ♥️🥳🥰 జమున గారు!! దివికేగితివా అందాల ఓ చిలకా!! ఎన్నెల్లైన మీ చిత్రాలు మరువలేనివి!! (గుండమ్మ కథ , మిస్సమ్మ , మూగ మనసులు, ఇంకా ఎన్నో!!)

  • @jaishriramjaishriram1331
    @jaishriramjaishriram1331 5 ปีที่แล้ว +5

    ನಿಮ್ಮ ಸಿನಿಮಾ ನಾನು ಒಂದು ನೂಡಿಲ. ಹಡು ಕೆಳದಿವಿ.. ಅಮ್ಮ ನಿವು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದವರು. ಸಂತೋಷದ ಸಂಗತಿ. ನಿಮಗೆ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಕೊಡಲಿ ಎಂದು ಬಗವ್ಂತ.ಐ ಲವ್ ಯು ಅಮ್ಮ

    • @jalaja1988
      @jalaja1988 5 ปีที่แล้ว

      Saakshathkara film nalli madidhare rajkumar jothe

  • @srinubijili861
    @srinubijili861 6 ปีที่แล้ว +5

    Great actor jamuna madam jai hooooo

  • @brundaraoaligi911
    @brundaraoaligi911 6 ปีที่แล้ว +5

    great actar పాధభి వందనం