Trinetram || Telugu Video Song - Raasi - Srikara Subhakara Pranava Swarupa Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 6K

  • @SriUmaGayathriPechetti
    @SriUmaGayathriPechetti 11 หลายเดือนก่อน +36

    జై శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కి జై జై శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కి జై ❤️💛🤍😊❤😘🤗😘👑🙏❤‍🩹🥹💝💛🤍👑🥰

    • @RajuRajubhai-dz1ph
      @RajuRajubhai-dz1ph หลายเดือนก่อน +1

      😢❤😮😮😮
      .🥰

    • @Raaju-dq5fl
      @Raaju-dq5fl 11 วันที่ผ่านมา

      ​@@RajuRajubhai-dz1phyyytyyytgygyyytyvtyyyvvggvygt

  • @pagidojunagesh9766
    @pagidojunagesh9766 ปีที่แล้ว +153

    శ్రీకర శుభకర ప్రనవస్వరుప ..లక్ష్మి నరసింహ
    అదివో అలదివో..శ్రీహరి వాసము
    అయ్యప్ప దేవాయ నమ:
    అందరిబందువయ..భద్రచాలా రమైయ...🙏🥰..ఇలాంటి పాటలు ..ఈ సృష్టి ఉన0తవరక్ ..చరిత్రల నిలిచిపోతాయి ..🕉️🕉️

    • @raghavareddy7700
      @raghavareddy7700 ปีที่แล้ว +1

      Om sri laxmi narashimaha swami ne nsmaha

    • @sreenivasulunaidu8875
      @sreenivasulunaidu8875 7 หลายเดือนก่อน +1

      Sreenivasulunaidu

    • @garuda.07garuda34
      @garuda.07garuda34 4 หลายเดือนก่อน

      ​@@sreenivasulunaidu8875எந்த ஊர் ஐயா நானும் நாயுடு தமிழ் நாட்டின் கிராமம்

  • @Venkatavishnu7
    @Venkatavishnu7 10 หลายเดือนก่อน +13

    నరసింహా... ఆఆ.. లక్ష్మీ నరసింహా..
    శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
    లక్ష్మీ నరసింహా..
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
    జ్వాలా నరసింహా..
    శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
    లక్ష్మీ నరసింహా..
    పదునాలుగు లోకములన్నీ మొక్కే
    జ్వాలా నరసింహా..
    నీవే శరణమయా
    ఓ యాదగిరీ నరసింహా
    శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
    లక్ష్మీ నరసింహా..
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
    జ్వాలా నరసింహా..
    పురాణ యుగమున ఈ గిరి పైనే
    తపమొనరించెను యాద రిషి
    ధరాతలమ్మున అతని పేరుతొ
    అయ్యింది ఈ గిరి యాదగిరి
    ఈ గుహలో వెలెసెను
    ప్రళయ మహోజ్వల
    జ్వాలా నరసింహుడు
    భక్త అభీష్టములు అన్నియు తీర్చే
    లక్ష్మీ నరసింహుడు
    సుఖ శాంతులను చేకూర్చు
    శుభయోగ నరసింహుడు
    ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ.
    సుఖ శాంతులను చేకూర్చు
    శుభయోగ నరసింహుడు
    నమో నమః నమో నమః
    నమస్కరించెను నాలుగు
    దిక్కులు నఖముల వెలుగుకు
    మ్రొక్కెను చుక్కలు
    గోకుల రూపము దాల్చినదీ
    ఆ దివ్య సుదర్శన చక్రము
    మంగళ హారతులిచ్చినది
    మహా కాల చక్రము
    శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
    లక్ష్మీ నరసింహా..
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
    జ్వాలా నరసింహా..
    ఈ స్వామి పదములు బ్రహ్మ కడుగగ
    విష్ణు గుండమే ప్రవహించే
    ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే
    కర్మ విమోచనమే
    ఇక విశ్వ వైద్యుడై స్వామియే
    చేయును రోగ నివారణమే
    చిత్తము దేహము
    సత్వముగా నవు
    బెత్తము తాకగనె
    భోగ భాగ్యాలు దీర్గాయువు
    వొసగెను గిరి ప్రదక్షిణం
    ఆఆఆఆ...ఆఆఆఅ...ఆఆఅ...
    భోగ భాగ్యాలు దీర్గాయువు
    వొసగెను గిరి ప్రదక్షిణం
    నమో నమః నమో నమః
    క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే
    సాక్షి ఔను ఈ మహిమలకు
    కలియుగ దైవము యాదగిరి
    శ్రీ నరసింహుని దర్శనము
    కోరిన కోర్కెలు తీర్చేటి
    మహా కల్ప వృక్షము
    శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
    లక్ష్మీ నరసింహా..
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
    జ్వాలా నరసింహా..
    భూత ప్రేత పిశాచ రాక్షసుల
    ప్రారద్రోలు నీ నామమే
    క్షుద్ర శక్తులను బాణామతులను
    దగ్దమొనర్చు నీ స్మరణమే
    ప్రపంచ బాల ప్రహ్లాదునియే
    హిరణ్యకశిపుడు హింసింపగనె
    సర్వ కాలముల సర్వ అవస్తల
    సర్వ దిక్కులకు వ్యాపించి
    సంరక్షింపుము నరసింహా
    అనుగ్రహింపుము నరసింహా
    యాదగిరీశా నరసింహ
    ఓం..ఓం..ఓం..ఓం..
    శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
    లక్ష్మీ నరసింహా..
    పదునాలుగు లోకములన్నీ మొక్కే
    జ్వాలా నరసింహా..

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 6 หลายเดือนก่อน +8

    Omm Namaoo Lakkshmii Narsimhaa Swamyy ki jaii Bholenathh jii 🙏🙏🙏🙏😍😍👍👍👍

  • @narsimuluelabantu1932
    @narsimuluelabantu1932 ปีที่แล้ว +39

    అద్భుతమైన సాంగ్ ఈ సాంగ్ వింటే సాక్షాత్తుగా లక్ష్మినర్సింహా స్వామి వారిని కళ్ళతో చూస్తున్నట్టు ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshreddye6599
    @rakeshreddye6599 5 หลายเดือนก่อน +170

    ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో
    చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది.//// 2024 ///// GOD Is LIFE

  • @ramaraju7201
    @ramaraju7201 2 ปีที่แล้ว +112

    ఇటు వంటి పాటలు పాడగల శక్తి ఒక్క
    బాలు గారికి మాత్రమే సొంతం
    విశ్వ నటగాన చక్ర వ ర్టి

  • @DheerajKumar-eq9df
    @DheerajKumar-eq9df 6 หลายเดือนก่อน +36

    ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమ్మామ్యాహం
    గోవిందా గోవిందా
    నమో నరసింహ 🙏🙏

  • @trivenig7630
    @trivenig7630 3 ปีที่แล้ว +572

    పోదున దేవుడు పాటలు వింటే. మనసు కి అయిగా ఉంటది
    మికుడ అలాగే ఉంటాద

  • @pawanacharysaddanapu960
    @pawanacharysaddanapu960 ปีที่แล้ว +46

    My ఫేవరెట్ god నర్సింహాస్వామి 🙏🙏🙏🙏

  • @timepassbatani1626
    @timepassbatani1626 3 ปีที่แล้ว +51

    SPB గారిని ఒక్కసారి కూడా kalavalekapoyanu
    Paadabhivandanam చేసే vadini ఇలాంటి గొప్ప గొప్ప పాటలకు గాత్రం అందించినoదుకు

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఉగ్రం వీరం మహావిష్ణుం
    జ్వాలంతం సర్వతోముఖము
    నృసింహ బీషణం భద్రం
    మృత్యుర్ మృత్యు నమామ్యహం🙏🏽🙏🏽

  • @rajurjmalladi1106
    @rajurjmalladi1106 ปีที่แล้ว +21

    E song vinnappudalla goose bumps vastayi my favourite song Jai Lakshmi Narasimha Swamy 🙏🙏🙏

  • @anilreddy3267
    @anilreddy3267 3 ปีที่แล้ว +130

    Devudu pata ki kuda goosebumps vastunnayai.🔥🔥 Narasimha Swamy 🙏

    • @ganisaxena9947
      @ganisaxena9947 ปีที่แล้ว +9

      Goose bumps devudi patalakey vastai.......
      Migilina paatala sound effects valla vastai kaani devudi patalaku lyrics vallane vastai

  • @srinufrom
    @srinufrom ปีที่แล้ว +23

    🙏🙏🙏🙏ఓం నమో శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామియే నమో నమః 🙏🙏🙏🙏నేను చేసిన తప్పులను క్షమించి నన్ను అనుగ్రహించమని కోరుతున్నాను తండ్రి🙏🙏🙏🙏అందరం ఆయురారోగ్య లతో ఉండేలా దీవించు తండ్రి 🙏🙏🙏🙏నాకు తొందరగా ఉద్యోగం వచ్చేలా చూడు తండ్రి అలాగే ఆ ఉద్యోగం చేసుకొనే ధైర్యాన్ని, శక్తిని, కష్టపడి ఉద్యోగాన్ని నిలబెట్టుకునేలా నన్ను అనుగ్రహించు తండ్రి, మిమ్మల్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటాను.🙏🙏🙏🙏

  • @purellaomkar9229
    @purellaomkar9229 9 หลายเดือนก่อน +9

    జై అంతేర్వేది లక్ష్మి నరసింహ స్వామి
    మీ ఆశీస్సులు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కలికి ఉండాలి స్వామి
    నేను బ్రతికి ఉన్నంత వరకు మీరే మా స్వామి

  • @chandhu.kkyasagalla8318
    @chandhu.kkyasagalla8318 ปีที่แล้ว +166

    నన్ను ప్రాణలతో కాపాడిన దేవుడు నా తండ్రి నరసింహ స్వామి ..

    • @oblesha8499
      @oblesha8499 ปีที่แล้ว +3

      Obalawmy

    • @oblesha8499
      @oblesha8499 ปีที่แล้ว +1

      🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nagamangaraomadhyahnapu5916
      @nagamangaraomadhyahnapu5916 4 หลายเดือนก่อน +1

      ❤❤❤
      ❤❤
      😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤

  • @Shloka446
    @Shloka446 2 ปีที่แล้ว +24

    యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కి జై జై జై జై జై పాదాభివందనాలు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః

  • @santhu__dhfm1867
    @santhu__dhfm1867 ปีที่แล้ว +64

    మా ఇంటి దేవుడు లక్ష్మి నరసింహ స్వామీ అంటారు కానీ న ఇల్లు నీ ఇల్లు కాదు అందరి ఇంటి దేవుడు శుభయోగ నరసింహుడు 🙏🙏🙏🚩

  • @sreejaya4337
    @sreejaya4337 ปีที่แล้ว +29

    ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామీ కి జై.. ఈ భక్తి పాటలు జెమిని music లో ఎక్కువ గా ఇచ్చేవారు ఉదయం

  • @manikandanjansak3746
    @manikandanjansak3746 ปีที่แล้ว +10

    ஓம் ஸ்ரீ லக்ஷ்மி நரசிம்ம ஸ்வாமி போற்றி... அருமையான பாடல்... எஸ்.பி.பி ஐயா அவர்களுக்கு எப்போதும் அழகான குரல் ...
    ஓம் ஸ்ரீ நமோ நாராயணாய... 🔥🔥🔥🤝🤝🙏🙏🙏🕉️🕉️🕉️🛐🛐🛐🔱🔱⚜️🔥🔥🔥👑👑👑

  • @Yadav_gaari_ammaii
    @Yadav_gaari_ammaii 10 หลายเดือนก่อน +4

    Ee paata vintunte manasu peacefull ga anipisthundhi 💯 om namo sri lakshmi nrusimha swamiye namaha🙏🙏🙏💯💯

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli4270 10 หลายเดือนก่อน +59

    జై నరసింహ శ్రీ నరసింహ శ్రీ లక్ష్మి నరసింహ స్వామికి జై

    • @dasaridamodara
      @dasaridamodara 10 หลายเดือนก่อน +2

      జై లక్ష్మీ నరసింహ స్వామి ద్యైర్యానికి మారు పేరు

    • @KommuVenkatesh-jt8uc
      @KommuVenkatesh-jt8uc 18 วันที่ผ่านมา

      Yp1 pp 0p0p​@@dasaridamodara

  • @vasudasari42
    @vasudasari42 ปีที่แล้ว +27

    శ్రీ అంతర్వేది లక్ష్మి నరసింహా స్వామి 🙏🙏🙏

  • @Alonewarrior1234
    @Alonewarrior1234 4 ปีที่แล้ว +26

    Vandematharam srinivas gaaru oka అద్భుతమైన పాటను అందించారు meeku padi veela vandanaalu 🙏🙏🙏🙏🙏

  • @SvkdVlogs188
    @SvkdVlogs188 2 หลายเดือนก่อน +5

    ఎందుకయ్యా 😢😢 ఈ పేద వాడి మీద ఇంత ప్రేమ... ఎప్పుడు పిలిచినా నా ఒంటి మీదకి వస్తావ్ 🙏🙏🙏కానీ నీకు నేను ఏమి చేయలేక పోతున్న 😭😭😭😭

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 2 ปีที่แล้ว +157

    ఓం నమః లక్ష్మీనరసింహ మోస్ట్ పవర్ ఫుల్ god 👏👏👏🙏🙏

  • @balu90-b6b
    @balu90-b6b 8 หลายเดือนก่อน +11

    నరసింహ స్వామి మా అమ్మకి నా భార్య కి ఆరోగ్యం బాగుండాలని ఆశీర్వదించు స్వామి

    • @charalanaresh696
      @charalanaresh696 7 หลายเดือนก่อน

      E swami puja cheyi asal em vundavu ega

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 2 ปีที่แล้ว +47

    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిపాదాలకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharavathramdas4873
    @dharavathramdas4873 6 หลายเดือนก่อน +15

    నా ప్రాణం ఉన్నంతవరకు ప్రతి సంవత్సరం నిన్ను దర్శించుకుంటాను నరసింహస్వామి.

  • @anithasurya6204
    @anithasurya6204 2 ปีที่แล้ว +678

    ఓం లక్ష్మి నరసింహ స్వామీ నమః...
    అందరూ బాగుండాలి
    అందులో మనం ఉండాలి...
    నచ్చితే ఒక లైక్ ఇవ్వండి...

  • @ForMyself-u7p
    @ForMyself-u7p ปีที่แล้ว +250

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా రో వాళ్ళు లైక్ వేసుకోండి 🙏శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై 🙏🙏🙏

  • @annamadinaidu9997
    @annamadinaidu9997 ปีที่แล้ว +29

    నాకు ఈ పాట చాలా ఇష్టం ఓం నమో నారసింహ య నమః

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 6 หลายเดือนก่อน +4

    3:45 పాట మొత్తానికి ఆ రామచంద్రుని చేయి(అభయ హస్తం) ఆశీర్వాదము షాట్ హైలైట్ అసలు....🙏🙏✋️నిజంగా విజువల్ వండర్ అండీ రాఘవేంద్రరావు గారు....👌👌❤️❤️

  • @veeramallurajeshrajesh2721
    @veeramallurajeshrajesh2721 4 ปีที่แล้ว +447

    లక్ష్మి నరసింహ స్వామీ అంటే నాకు ప్రాణం నా తండ్రి నరసింహా స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @manoj__manu123
    @manoj__manu123 9 หลายเดือนก่อน +18

    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా🦁🛐❤

  • @venkataramanavenkataramana3657
    @venkataramanavenkataramana3657 4 ปีที่แล้ว +139

    ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పాటలకు ప్రాణం పోసిన బాలుగారు మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం ఆయన మనస్సుకు శాంతి చేకూరాలని కోరుకుందాం

  • @nagarajagn5042
    @nagarajagn5042 4 หลายเดือนก่อน

    E song vinappdalla goose bumps vastayi my favorite song jai Lakshmi narasimha swami.

  • @o.prabhas1680
    @o.prabhas1680 ปีที่แล้ว +82

    జై లక్ష్మీనరసింహస్వామి🙏🙏🙏🙏🙏 ఈ పాట రశినవరికి పడిన వారికి మనస్ఫూర్తిగా ధన్య వాదములు🙏🙏🙏🙏

  • @rakeshbangaru1049
    @rakeshbangaru1049 9 หลายเดือนก่อน +1

    మానవ. మనుగడ. వున్నంత. కాలం. మనషుల. చెవులలో. మారు. మ్రోగుతునే. వుంటది. జై. శ్రీ. లక్ష్మి నరింహస్వామి దేవతా యై. నమః

  • @sudhakarkaliki9907
    @sudhakarkaliki9907 2 ปีที่แล้ว +27

    Not sure why am I getting tears where everyone gets goosebump
    #Blaze_by_SPB👌💞🙏

  • @sowjanyamuthineni8709
    @sowjanyamuthineni8709 ปีที่แล้ว +110

    🌹🌹శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నీ దివ్యమైన పాదములకు శత కోటి వందనాలు 🌹🌹

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y หลายเดือนก่อน +2

    లక్ష్మి నరసింహ ఇందు కలడు అందుకలడు ఎందుదెందు వెతికి చూసిన అందుందునే కలడు స్వామి నీలో నాలో అంత అయనే అన్నిటిలో ఆయనే జై శ్రీలక్ష్మి నరసింహ

  • @AnilKumar-gn5pu
    @AnilKumar-gn5pu 4 ปีที่แล้ว +262

    ఈ పాట చాలా అద్భుతంగా పడినారు
    బాలు సర్ లేకపోయినా తను పడిన పాటలు గుర్తు చెస్తూనే ఉంటాయి

  • @malathi6291
    @malathi6291 3 ปีที่แล้ว +87

    I like so much this devotional song 🙏🙏🙏🙏 I can't tell how much I love this song 👍👍👍👍 really really very good song!!!!!!!!

  • @pushpalathakakuluru1552
    @pushpalathakakuluru1552 3 ปีที่แล้ว +571

    శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పాట వింటే పటిన దరిద్రం వదులుతుంది దెబ్బకు దెయ్యం వదులుతుంది అంతులేని దేవుడే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవుడు

  • @NithinVirupasamudram
    @NithinVirupasamudram 28 วันที่ผ่านมา +3

    జై లక్ష్మీ నరసింహ స్వామి జై ఉగ్ర నరసింహ స్వామి జై కదిరి నరసింహ స్వామి భక్తులు అందరు ఒక లైకు వేసుకోండి🙏🙏🙏🙏🙏

  • @sivasingh36
    @sivasingh36 2 ปีที่แล้ว +51

    Grand salute to our South Indian singers for making beautiful Bhajan song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vainalabikshapathi2166
    @vainalabikshapathi2166 ปีที่แล้ว +16

    ఓం శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి నమోస్తుతే నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹

  • @kondalyadav7210
    @kondalyadav7210 2 ปีที่แล้ว +66

    🚩🚩🚩శ్రీ చలీదొన లక్ష్మి నృసింహ స్వామి నమో నమః నమో నమః🙏🙏🙏🙏🙏

  • @SudharshanGadde
    @SudharshanGadde 2 วันที่ผ่านมา

    ఈ కలియుగం దైవ కలియుగాన్ని అంతం చేసే శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి సాధ్యమవుతుంది ఈ కలియుగాన్ని ఆపే శక్తి ఆయనకే ఉంది ఏ దేవునికి లేదు బాగా గుర్తు పెట్టుకోండి

  • @sudhakergadhari9125
    @sudhakergadhari9125 ปีที่แล้ว +51

    శ్రీలక్ష్మీనరసింహాస్వామి నీవే దిక్కని మొక్కే నీభక్తులను కాపాడవయ్యా, కరుణించవయ్య ఓంశ్రీలక్ష్మీనరసింహాస్వామియే నమః

  • @srinivasthummana7322
    @srinivasthummana7322 ปีที่แล้ว +27

    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీవే దిక్కని మొక్కే మీ భక్తులను అనుగ్రహిస్తూ కపాడవవయ్య స్వామి ధన్యోస్మి

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan7708 11 หลายเดือนก่อน +12

    Really getting full Goosebumps with this song 🔥🔥🔥🔥🔥🔥🔥 Jai Lakshmi Narasimha Swamy 🙏🙏

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 หลายเดือนก่อน +1

    నేను ఒక క్రిస్టియన్ నేను ఎక్కువగా చర్చికి వెళ్తాను కానీ నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం రాశి కి సిజ్జు కి జోడి చాలా బావుంది దేవుడిని నమ్మినవాళ్లకు ఎప్పటికి అన్యాయం జరగదు తప్పకుండ కాపాడతాడుదేవుడు ముందు సాతాను ఓడిపోకతప్పదు నరసింహస్వామి అంత మహిమగల స్వామి 🙏🙏🙏🙏🙏🙏

  • @SubhamBanik.
    @SubhamBanik. ปีที่แล้ว +73

    I'm a devotee of lord Narasimha Swami. Being a bengali I am not understanding what this song is saying about but I'm getting the vibe surely and my heart is getting full of bhakti for my ista deva. This is why it is rightly said that music has no language. Om Namo Bhagavate Narasimhaya Namaha.🙏🕉
    ❤❤❤

  • @muralipspk9948
    @muralipspk9948 ปีที่แล้ว +16

    My favourite song 😍😍😍😍

  • @narsingkasula9496
    @narsingkasula9496 5 ปีที่แล้ว +15

    Superb song .. Sri Laxmi Narshima Swamy his blessings on us....🍫🍫

  • @rajeshrasula1918
    @rajeshrasula1918 10 หลายเดือนก่อน +3

    ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @buchibabukandukuri8308
    @buchibabukandukuri8308 ปีที่แล้ว +15

    Spiritual master 🙏🙏🙏

  • @mekabhavani1bhavani500
    @mekabhavani1bhavani500 ปีที่แล้ว +103

    నా మనసుకు ఆనందం కలిగించే పాట
    Om Sri Lakshmi Narasimha Swamy namaha

    • @massmuthu8325
      @massmuthu8325 ปีที่แล้ว +1

      Naku kuda andi

    • @Baraju999
      @Baraju999 9 หลายเดือนก่อน

      kíjjjjjjjjjjjjjjjjjjjjjjjji

    • @Lakshmi-jw8hs
      @Lakshmi-jw8hs 7 หลายเดือนก่อน

      Omsrilakshminarasimhaswamynamaha

  • @malliroyalmalliroyal3482
    @malliroyalmalliroyal3482 3 ปีที่แล้ว +282

    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    ఓం నమో లక్ష్మీ నరసింహ నమః
    🙏🙏🙏🕉️🕉️🕉️🌹🌹🌹🌺🌺🌺🥀🥀🥀🌷🌷🌷🕉️🕉️🕉️🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🥀🥀🥀🥀🥀🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🌷🌷🌷🌷🌷🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🥀🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🥀❤️❤️🌷🌷🌷🌷😁🌹🌹🌹🌹🌹🌺🌺🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌺🌺🙏🕉️🙏

    • @AAAA-bg2jk
      @AAAA-bg2jk 3 ปีที่แล้ว

      ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః

    • @pallapuashok5677
      @pallapuashok5677 3 ปีที่แล้ว +1

      🍒🍎🍑🙏🙏🙏🙏💅👉🙆

    • @pydimallamahesh584
      @pydimallamahesh584 3 ปีที่แล้ว +1

      P. Mahesh🙏🌹🙏🪔🙏🌹🪔🙏🙏🙏🙏🙏

    • @theegullababu9795
      @theegullababu9795 3 ปีที่แล้ว +1

      Tanbdh,ngdbabu

    • @theegullababu9795
      @theegullababu9795 3 ปีที่แล้ว +1

      Hi

  • @VijayakumarVasamsetti
    @VijayakumarVasamsetti 2 หลายเดือนก่อน +2

    Yes magic undhi e songlo

  • @padmanabanv.s5754
    @padmanabanv.s5754 4 ปีที่แล้ว +36

    இனிமை இனிமை இனிமை!!!

  • @ashokkumarreddykoppula9724
    @ashokkumarreddykoppula9724 ปีที่แล้ว +11

    Really the most powerful yadagirigutta Narshima swami

  • @allullapriyanka7128
    @allullapriyanka7128 2 ปีที่แล้ว +14

    This song deserves 1M and more likes... Most powerful God and powerful song

  • @ChintalaVinod-e3b
    @ChintalaVinod-e3b 6 หลายเดือนก่อน +1

    Laxmi Narasimha Swamy 🙏🙏 Song Excited👌👌

  • @vainalabikshapathi2166
    @vainalabikshapathi2166 11 หลายเดือนก่อน +10

    ఓంశ్రీ నమో శ్రీమహా యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి నమోస్తుతే నమః ఓంశ్రీనమో శ్రీమహా లక్ష్మి దేవి నమోస్తుతే నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @gangavathmaveen2025
    @gangavathmaveen2025 4 ปีที่แล้ว +52

    చాలా బాగుంటుంది ఎంతో బలంవచిన్నట్టువుంటుంది....👍👍

  • @garuda_1947
    @garuda_1947 2 ปีที่แล้ว +20

    శ్రీ లక్ష్మీ నరసింహ పర బ్రహ్మణే నమో నమః 🙏🙏🙏

  • @KurukshetraTeluguofficial
    @KurukshetraTeluguofficial 4 หลายเดือนก่อน +2

    మీ ఇంటి దైవాన్ని ఎప్పటికి మరవకండి...
    ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 🙏🙏🙏

  • @rajuramyasri2834
    @rajuramyasri2834 3 ปีที่แล้ว +85

    వందేమాతరం శ్రీనివాస్ గారి అద్భుతమైన సంగీతం

  • @raj71441
    @raj71441 4 ปีที่แล้ว +402

    .ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు తన గాత్రంతో మరింత భక్తి భావాన్ని పెంచారు...

  • @kotireddymaligireddy5877
    @kotireddymaligireddy5877 2 ปีที่แล้ว +160

    యాదగిరి లక్ష్మి నరింహస్వామి తనకి నచ్చి వందేమాతరం శ్రీనివాస్ గారితో ఇలా సంగీతాన్ని కలిపి సాహిత్యాని కి ప్రాణం పోయించాడు 🙏🙏🙏🙏

  • @annaldaskarunakar6825
    @annaldaskarunakar6825 10 หลายเดือนก่อน +4

    🕉 OM sri laxminarasrmha..స్వామి యే
    శరణ్యం.....

  • @somasrinivasmudhirajsriniv2847
    @somasrinivasmudhirajsriniv2847 2 ปีที่แล้ว +11

    ఓం శ్రీ లక్ష్మినరసింహస్వామి యై నమ:🌺🙏🌺🙏🌹🙏🌸🙏🌷🙏🌸

  • @k.balarajukovueri.balaraju2792
    @k.balarajukovueri.balaraju2792 4 ปีที่แล้ว +14

    లక్ష్మీ నరసింహ స్వామి పాదపద్మంబులకు నమో.. నమః..

  • @RishaanRiyaansi
    @RishaanRiyaansi 9 หลายเดือนก่อน +777

    2024 లో కూడా ఈ పాట చూసే వారు like చేయండి.. జై లక్ష్మీ నరసంహ...
    పాట మనస్ఫూర్తిగా వింటే గూస్ బంప్స్

  • @hemanth7119
    @hemanth7119 หลายเดือนก่อน +4

    మా కుటుంబ సభ్యులందరికి సంపూర్ణమైన ఆరోగ్యం మానసిక ప్రశాంతత కలిగించాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం యాదగిరిగుట్ట వారిని పాదాభివందనములతో వేడుకుంటున్నాను.

  • @sadumgangadri5169
    @sadumgangadri5169 2 ปีที่แล้ว +16

    🔥Power of good god 🔥 🥰🥰🥰🥰🥰🥰🥰 powerful song nice lyrics

  • @sowjanyamuthineni8709
    @sowjanyamuthineni8709 ปีที่แล้ว +151

    మా ఇంటి దైవం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి 🌹 🙏 నిన్ను నమ్మిన మాకు అంతా మంచి జరుగుతుంది 🌹🙏

  • @narasingaraolingala2108
    @narasingaraolingala2108 3 ปีที่แล้ว +192

    ఈ సృష్టి ఉన్నంతకాలం
    ఈ పాట సజీవంగా ఉంటుంది

  • @mangalisuresh9866
    @mangalisuresh9866 ปีที่แล้ว +3

    Song padina sp balugariki and song ki tagga acting chesina nuthan Prasad gariki🙏🙏🙏🙏🙏💯💯

  • @buchibabukandukuri8308
    @buchibabukandukuri8308 ปีที่แล้ว +36

    My spiritual master lord Narasimha Swamy 🙏🙏🙏🙏🙏

  • @narsingaraoshada6457
    @narsingaraoshada6457 4 ปีที่แล้ว +524

    శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలకు పదివేల వందనాలు జై నరసింహ స్వామి
    జై జై లక్ష్మీ నరసింహస్వామి జై

  • @anwarpasha5240
    @anwarpasha5240 4 ปีที่แล้ว +18

    Awesome song maind bowling music and lyrics and quality super

  • @anilpadma763
    @anilpadma763 11 หลายเดือนก่อน +5

    రోజు వింటుంటే నాకు ఈ పాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది

  • @collective.world.0072
    @collective.world.0072 3 ปีที่แล้ว +277

    శ్రీ అహోబిల లక్ష్మీ నవ నరసింహ స్వామీ 🙏🏻❤️
    From Ahobilam🙏🏻❤️

  • @andeshiva8979
    @andeshiva8979 3 ปีที่แล้ว +224

    నరసింహా… లక్ష్మీ నరసింహా…
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా… ||2||
    నీవే శరణమయ్యా… ఓ యాదగిరీ నరసింహా…
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా…
    పురాణ యుగమున ఈ గిరి పైనే… తపమొనరించేను యాదఋషి
    ధరాతలమ్మున అతని పేరుతో… అయినది ఈ గిరి యాదగిరి…
    ఈ గుహలో వెలసెను… ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు…
    భక్తా అభీష్టములన్నియు తీర్చే… లక్ష్మీ నరసింహుడు…
    సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసిహుడు…
    ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ
    సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు…
    నమో నమః నమో నమః
    నమస్కరిచెను నాలుగు దిక్కులు… నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు
    గోపుర రూపము దాల్చినది… ఆ దివ్యసుదర్శన చక్రము
    మంగళ హారతులిచ్చినది మహా కాలచక్రము…
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా…
    ఈ స్వామి పాదమును బ్రహ్మ కడుగగా… విష్ణు కుండమే ప్రభవించే
    ఇట స్నానము చేసిన… జన్మదన్యమే కర్మ వియోచనమే…
    ఇట విశ్వవైద్యుడై స్వామియె.. చేయును రోగ నివారణమే..
    చిత్తము నేపము సత్వము గానపు బెత్తము తాకగనే…
    భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం…
    ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ
    భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం…
    నమో నమః నమో నమః
    క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే… సాక్షి అవును ఈ మహిమలకు…
    కలియుగ దైవము యాదగిరి శ్రీనరసింహుడి దర్శనం
    కోరిన కోర్కెలు తీర్చేటి… మహా కల్పవృక్షము…
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా…
    భూతప్రేత పిశాచ రాక్షసుల… ప్రారద్రోలు నీ నామమే…
    క్షుద్రశక్తులను బాణామతులను… దద్ఘమమచ్చును స్మరణమే
    ప్రపంచ బాల ప్రహ్లాదునియే… హిరణ్యకశిపుడు హింసింపగనే…
    సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు వ్యాపించి…
    సంరక్షింపుము నరసింహా… అనుగ్రహింపుము నరసింహా…
    యాదగిరీశా నరసింహా… ఓం ఓం ఓం ఓం…
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
    పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా…

  • @HemanthHemanth-h7n
    @HemanthHemanth-h7n 2 หลายเดือนก่อน +72

    ఈసారి నేను టెట్, పరీక్షలు రాస్తున్న నాకు 60 మార్కులు రావాలని అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా నన్ను ఆశీర్వదించండి స్వామి ధర్మం గెలుస్తుంది అని చెప్పావు కదా ధర్మాన్ని నమ్ముకున్న నువ్వే దిక్కు

    • @HARIKRISHNACHARI
      @HARIKRISHNACHARI 2 หลายเดือนก่อน +2

      అన్న ఏ ఊరు

    • @hyndaviraju725
      @hyndaviraju725 หลายเดือนก่อน +6

      Bro 60 kadhu.. 120 vachela chadavandi appude dsc ki baga use avuthayi

    • @SuryaprakasaraoKambala-g9t
      @SuryaprakasaraoKambala-g9t 12 วันที่ผ่านมา

      యద్భావం తద్భవతి

    • @rajasekhar5982
      @rajasekhar5982 12 วันที่ผ่านมา

      ఎప్పుడు నీ exam?

    • @ImranKhan-ly2xp
      @ImranKhan-ly2xp 6 วันที่ผ่านมา

      Good luck

  • @RevanthNakka
    @RevanthNakka 9 หลายเดือนก่อน

    శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గారి అనుగ్రహం ఎప్పుడు మాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @nagayadav1623
    @nagayadav1623 6 หลายเดือนก่อน +10

    My favourite god Lakshmi Narasimha swami 🙏🙏🕉️

    • @Lakshmi-jw8hs
      @Lakshmi-jw8hs 6 หลายเดือนก่อน +1

      Myfavouritegodlakshminarasimhaswami

  • @malleshwarimalli5360
    @malleshwarimalli5360 4 ปีที่แล้ว +99

    Song vintunte manasu prasantham ga untundi god is great

  • @manideepkakaraparthi1170
    @manideepkakaraparthi1170 5 ปีที่แล้ว +707

    Om Namo Sri Laxmi Narasimhaya Nama ha🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    నరసింహా... లక్ష్మీ... నరసింహా...
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
    పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
    పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
    నీవే... శరణమయ్యా... ఓ యదగిరీ... నరసిహా...
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
    పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
    పురాణ యుగమున ఈ గిరి పైనే తపమునరించేను యాదఋషి
    ధరాతలమ్మున అతడి పేరుతో అయినది ఈ గిరి యాదగిరి
    ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు
    భక్తా అభీష్టములన్నియు తీర్చే లక్ష్మీ నరసింహుడు...
    సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు... హా... ఆ... ఆ... ఆ. ఆ. ఆ. ఆ
    సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు...
    నమో నమః నమో నమః
    నమస్కరిచెను నాలుగు దిక్కులు
    నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు
    గోపుర రూపము దాల్చనది
    ఆ దివ్యసుదర్శన చక్రము మంగళ హారతులిచ్చినది మహా... చక్రము...
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
    పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
    ఈ స్వామి పాదము బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించే
    ఇట స్నానము చేసిన జన్మదన్యమే కర్మ వియోచనమే...
    ఇట విశ్వవైద్యుడై స్వామియె చేయును రోగ నివారణమే
    చిత్తము నేమము సత్యము గానకు బెత్తము తాకగనే...
    భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం
    ఆ. ఆ. ఆ... ఆ. ఆ... ఆ. ఆ... ఆ... ఆ.
    భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం
    నమో నమః నమో నమః
    క్షేత్ర పాలకుడు ఆజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు
    కలియుగ దైవము యాదగిరి శ్రీనరసింహుడి దరిశనం
    కో. రిన కోర్కెలు తీర్చేటి మహా కల్పవృక్షము
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
    పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
    భూతప్రేత పిశాచ రాక్షసుల నీ నామమే...
    క్షుద్రశక్తులను బాణామతులను దద్ఘమనచ్చును స్మరణమే
    ప్రపంచ బాల ప్రహ్లాదునియే హిరణ్యకశిపుడు హింసింపగనే
    సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహా...
    అనుగ్రహింపుము నరసింహా...
    యాదగిరీశా నరసింహా...
    శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
    పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా

  • @Lovely-sisters100
    @Lovely-sisters100 2 หลายเดือนก่อน +3

    జై లక్ష్మీనరసింహ జై జై లక్ష్మీనరసింహ మాకు అంత మంచి జరగాలి తండ్రి మీ శక్తులు మా కుటుంబానికి ప్రసాదించండి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి

  • @boddupraveengoud8967
    @boddupraveengoud8967 4 ปีที่แล้ว +190

    🙏🙏🙏 వేల వేల దండాలు పాట రాసిన వారికీ శ్రీ లష్మినర్సింహ స్వామి కి జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తుంది 🙏🙏🙏🙏

  • @lahariloves7122
    @lahariloves7122 4 ปีที่แล้ว +51

    Such aa powerful song ever 🙏

    • @bmanu8222
      @bmanu8222 2 ปีที่แล้ว +3

      Sri kadiri narasimha swami

  • @veerraju3758
    @veerraju3758 3 ปีที่แล้ว +15

    జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమో నమః

  • @purellasunilkumar7675
    @purellasunilkumar7675 10 หลายเดือนก่อน +2

    ఈ క్షేత్రం తెలంగాణ లో ఉండడం మా ఆదృష్టం

  • @chinnapappula7324
    @chinnapappula7324 2 ปีที่แล้ว +11

    జై లక్ష్మీ నరసింహ స్వామి🙏🙏🙏🌹🌹🌹