Devullu Songs - Sirula Nosage - Nitya, Master Nandan - HD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 3.6K

  • @SandeepSandeep-t2s
    @SandeepSandeep-t2s ปีที่แล้ว +103

    ఈ సినిమా డైరెక్టర్ గారు అయ్యిన శ్రీ కొడిరామకృష్ణ గారు మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి ఆ సాయిబాబ దగ్గరికి వెళ్లిపోయారు 😢😢😢

  • @gopi3406
    @gopi3406 5 ปีที่แล้ว +438

    మీరు లేకపోయినా మీరు సృస్థించిన ఈ మహాద్భుతం తెలుగు ప్రజాలందరు ఉన్నంతవరకు ఉంటుంది.
    #ripkodiramakrishnagaru

    • @seriton3936
      @seriton3936 4 ปีที่แล้ว +6

      Only telugu prajalena asalu sai baba pooridhi akkado thelusa Maharashtra looo thelisa

    • @saikishore7026
      @saikishore7026 4 ปีที่แล้ว +9

      @@seriton3936 ayna matladutundi movie gurinchi bro saibaba gurunchi kadu.

    • @venkateshrockkayala6693
      @venkateshrockkayala6693 3 ปีที่แล้ว

      Wwwrty

    • @dhumattikrithikdhumattikri422
      @dhumattikrithikdhumattikri422 3 ปีที่แล้ว +2

      @@seriton3936 prati manishiki baba blessing untaie

    • @KomataMallesh
      @KomataMallesh 3 หลายเดือนก่อน

  • @nagasivajipulaparthi1233
    @nagasivajipulaparthi1233 2 ปีที่แล้ว +136

    సాయి బాబా మనలాంటి మనిషి తన జీవిత మంతా ఇతరులకు సేవ చేస్తువచ్చరు అందుకే ఆయన దేవుడు అయ్యారు మన హృదయం మంచిది అయితే మనలోనే ఆ దేవుడు వుంటాడు🙏🙏

    • @HariKrishna-ix2in
      @HariKrishna-ix2in 2 ปีที่แล้ว +2

      Nuvvu poojinchu sai baba, asali sai baba devude kadhu.

    • @sreealla2606
      @sreealla2606 2 ปีที่แล้ว +2

      @@HariKrishna-ix2in swamy Sai sharanam aa Swamy cheppindi kooda ade ayana mana lanti manishe seva cheyadam dwara devudu ayyaru ani andari ni aadarinchi thana mana kulam gilam ilanti beydhalu lekunda rogi adi idi ani ey Theda ledu baba gariki Anni jeevalu Anni jeevulu samsta jeeva koti okkate ayana cheppindi kooda ade nenu Deva dutha ni ani kani ayana mahimalanu choosina varu devudu anaru ayana jagad guruvu ani ayane chepparu but alanti jagadguruvu ni namaka poina parledu but vekirinchakandi namakalni kincha parcha kandi

    • @Sv-TheKing
      @Sv-TheKing ปีที่แล้ว

      @@HariKrishna-ix2in avunu nenu devudni kadhu

    • @srinukosuru9148
      @srinukosuru9148 ปีที่แล้ว

      ​@@HariKrishna-ix2in 333e2eeeeeeeeeeeeee33333¾4r2wsaaaaa3⁰l

    • @shailajareddish2780
      @shailajareddish2780 ปีที่แล้ว

      Saibaba

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 5 ปีที่แล้ว +577

    ఇలాంటి భక్తి సినిమాలు తీసిన" కోడి రామకృష్ణ" గారికి నా పాదాభివందనాలు

  • @GattimmuralivenkataSubbarao
    @GattimmuralivenkataSubbarao 2 ปีที่แล้ว +25

    మీరు లేకపోయినా మీరు సృస్థించిన ఈ మహాద్భుతం తెలుగు ప్రజాలందరు ఉన్నంతవరకు ఉంటుంది.

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 ปีที่แล้ว +301

    "నీదని నాదని అనుకోవద్దని దునిలో ఊదిని విభూధిగా ఇచ్చే" సకల దేవతా స్వరూపుడై వేద శాస్త్రములకతీతుడై సద్గురువై జగద్గురువై.. 👌🙏🙏🙏🙏

  • @janguraisidam9039
    @janguraisidam9039 4 ปีที่แล้ว +35

    👌👌👌👌👌
    Exellent song, voice
    Sujatha amma and Swarnalatha amma
    Voice is tooo osaaaam

  • @akshaygoud3010
    @akshaygoud3010 8 หลายเดือนก่อน +4

    Sada sai sevaa lo🙏

  • @rakir5146
    @rakir5146 4 ปีที่แล้ว +269

    ఒక్కరం ఉన్నప్పుడు e పాట వింటే మనసు ఎంతో పులకించిపోతుంది

    • @ramsai2787
      @ramsai2787 3 ปีที่แล้ว +2

      Rayalbulet

    • @mounikapuli280
      @mounikapuli280 3 ปีที่แล้ว

      Yess

    • @Armysoldier_850
      @Armysoldier_850 3 ปีที่แล้ว

      @@mounikapuli280 👍👍

    • @mounikaoshika
      @mounikaoshika 3 ปีที่แล้ว

      S that feeling

    • @aviivi8497
      @aviivi8497 3 ปีที่แล้ว +2

      నేను ఏడ్చాను కూడా.. అంతా బాబా వారి దయ 🙏

  • @pashkeravi7343
    @pashkeravi7343 3 ปีที่แล้ว +104

    తెలుగు అంటే మూడు అక్షరాల పదం కాదు మూడు వేళ సంహస్తరాలుగ తెలుగు బిడ్డలను కడుపులో పెట్టుకుని నీటిలో మెరిసే ముత్యం న భాష

  • @DasariRakesh-q8r
    @DasariRakesh-q8r 5 วันที่ผ่านมา +1

    baba ki matham ledhu baba varu Anni mathala oke okka bagavan❤❤❤

  • @smilykittu2710
    @smilykittu2710 6 ปีที่แล้ว +33

    em song ra babu....
    song chusinantha sepu sai baba thappa inkemi theliyatledhu...nice😍😍😍

  • @srivenkateswaracretion496
    @srivenkateswaracretion496 3 ปีที่แล้ว +112

    ఈ పాట వింటు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు చాలా మంచి పాట జై సాయిబాబా

  • @sirash1115
    @sirash1115 6 หลายเดือนก่อน +122

    Sadguru sainadh maharaj ki jai
    2k24 lo vinevalu entha mandhi

    • @CHINTHALA.DHEERAJ
      @CHINTHALA.DHEERAJ 5 หลายเดือนก่อน +10

      Me

    • @SubbuAami
      @SubbuAami 4 หลายเดือนก่อน +6

      Nenu bro

    • @sowjanya468
      @sowjanya468 3 หลายเดือนก่อน +3

      Aum Sainadha namah🤗♥️🙏 ..
      Anyone in 2024 🎉😍 pls like here 🥳

    • @Rashok-us6sy
      @Rashok-us6sy หลายเดือนก่อน

      ​@@CHINTHALA.DHEERAJ😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny4761 4 ปีที่แล้ว +255

    అనంతకోటి బ్రహ్మాండ నాయక శ్రీ సమద్ద సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ ,,ఓం షిరిడీ సాయి జై షిరిడీ సాయి...

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 ปีที่แล้ว +32

    NANNU KANNA NAA TALLI, TANDRI YE NAAKU SADGURUVULU... VAARI PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏
    OM SRI GURUBHYO NAMAHA.. 🙏🙏

  • @VTarun6
    @VTarun6 3 ปีที่แล้ว +160

    అఖిలాండ కోటి భ్రామ్మాoడ నాయకా రాజాధి రాజ యోగిరాజః పరభ్రమ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరాం

  • @riyazbasha1098
    @riyazbasha1098 5 ปีที่แล้ว +92

    Swarnalatha Amma and Sujata Garu meriddru super ga padaaru
    Hearts of Amma

  • @dmkhasim8819
    @dmkhasim8819 2 ปีที่แล้ว +63

    I get goosebumps everytime I listen this master piece. 🙏

  • @kalyansivvala185
    @kalyansivvala185 4 ปีที่แล้ว +233

    #"కోడి రామ కృష్ణ" గారు
    🌼సాయి బాబా 🌼 మహిమని ఈ ఒక్క పాటతో చాలా చక్కగా చెప్పారు
    tq.. sir

  • @malathi6291
    @malathi6291 3 ปีที่แล้ว +51

    When I listen to this song my feeling was so happy. Nice song. Jai Sri Sai!

  • @madhureddy3665
    @madhureddy3665 3 ปีที่แล้ว +7

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు కోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏 కూడా తక్కువే...... మీకు పాదాభి వందనాలు sir........... ఇలాంటి పాటలు ఇక వినలెం...,..

  • @thatiparthithirupathi3260
    @thatiparthithirupathi3260 3 ปีที่แล้ว +67

    when i listen this( only song in music app). .....no words ....simply addicted to sujatha and swarnalatha madams voice....legendary singer's forever........🙏🙏🙏

  • @MRAHNO-ul9yf
    @MRAHNO-ul9yf 3 ปีที่แล้ว +82

    Baba.. Is really with all of us..Can't deny that Baba always helps his childrens.. Everyone can feel his presence at the moment when you say Sai...He is really kind hearted ♥..Always there to guide us ..One of the most helpful God avatars..Om sai Ram..🥰🌹🌹🌹🌹🌹

  • @narayanareddy.m3501
    @narayanareddy.m3501 6 ปีที่แล้ว +107

    What a lovely voices of Sujatha mam and swarnalatha mam
    So superrrrrrrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌

  • @podilamohansaineeraja3092
    @podilamohansaineeraja3092 3 ปีที่แล้ว +114

    I never left this song without crying with love on sai baba 😘😘

  • @NareshNaresh-vl5fd
    @NareshNaresh-vl5fd หลายเดือนก่อน +2

    Swarnalatha amma and sujatha amma voice super❤🎉legendary singer mana swarnalatha amma humming queen of india i miss you amma

  • @kismahfriendz
    @kismahfriendz 9 ปีที่แล้ว +52

    Really heart touching...got tears

  • @sayyedgulabi3383
    @sayyedgulabi3383 5 ปีที่แล้ว +105

    Fantastic lyrics...and awesome songs in this movie...👌👏music simply superb🎼🎤🎧🎶🎵🎹

    • @kamalakarach7632
      @kamalakarach7632 5 ปีที่แล้ว +1

      Yaa....all time favorite

    • @dasarinarayanarao7708
      @dasarinarayanarao7708 4 ปีที่แล้ว

      om sai ram 💐🙏🍰🎈god morning 🌄. Wish u happy New year 🍧💙🎂💞

    • @saginalarajesh91
      @saginalarajesh91 4 ปีที่แล้ว

      Fantastic lyrics...... and awesome song in this..... movie simply super nice.............

    • @saisake7559
      @saisake7559 4 ปีที่แล้ว

      Hi

    • @sayyedgulabi3383
      @sayyedgulabi3383 4 ปีที่แล้ว +1

      @@saisake7559 who's this

  • @Apwar24
    @Apwar24 9 วันที่ผ่านมา +2

    సాయి భక్తులుకు లభించిన మధుర కావ్యం
    ఓం శ్రీమత్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధాయ నమః

  • @srirammurthyvankara3614
    @srirammurthyvankara3614 5 ปีที่แล้ว +30

    Excellent singing by Swarnalatha and Sujata mohan

  • @janani905
    @janani905 5 ปีที่แล้ว +46

    Samadhi ayyenu sai ee aantunte..kallalo water nd goosbhumps vachesay....

  • @sindukandula570
    @sindukandula570 8 ปีที่แล้ว +53

    I like this song
    thank you so much for uploading

  • @akshithkumar7064
    @akshithkumar7064 8 หลายเดือนก่อน +3

    Shree sachdhanadh sadh guru Sainath Maharaj ki Jai antha koti brahmanda nayaka rajadhi Raja Yogi Raja parabhrama Sri sachdandh sadh guru Sainath Maharaj ki Jai 🙇💙❤️🌍🙏🙏

  • @srija8031
    @srija8031 8 ปีที่แล้ว +409

    daily okka god song vinte mind freega untundhi manasantha santhoshamga untundhi

  • @naasamajam4616
    @naasamajam4616 6 ปีที่แล้ว +1270

    సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
    మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
    సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
    మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
    పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
    పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
    సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
    మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
    షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో
    వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు
    తన వెలుగును ప్రసరించాడు
    పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
    పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
    ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం
    ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు
    సాయి........ సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు
    మసీదుకు మారెను సాయి
    అదే అయినది ద్వారకామయి
    అక్కడ అందరూ భాయి భాయి
    బాబా భోదల నిలయమదోయి
    సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
    మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
    ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే
    గాలివాన నొక క్షణమున ఆపే
    ఉడికే అన్నము చేతితో కలిపే
    రాతి గుండెలను గుడులను చేసె
    నీటి దీపములను వెలిగించె
    పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
    నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె
    కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపె
    ఆర్తుల రోగాలను హరియించే
    భక్తుల బాదలు తాను భరించే
    ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
    మరణం జీవికి మార్పును తెలిపే
    మరణించి తను మరలా బ్రతికె
    సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం సాయిరాం
    నీదని నాదని అనుకోవద్దనె
    ధునిలో ఊది విభూదిగనిచ్చె
    భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా
    కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా
    సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై
    సద్గురువై జగద్గురువై
    సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
    జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా
    పరిపూర్ణుడై గురుపుర్ణిమై
    భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి
    దేహము విడిచెను సాయి
    సమాధి అయ్యెను సాయి
    సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
    శ్రీ సమర్ద సద్గురు సాయినాధ మహరాజ్

  • @swethagaddam-ki5wf
    @swethagaddam-ki5wf ปีที่แล้ว +11

    Sai Baba Miracles are endless and i personally experienced many..he is there for those who believe him and surrender their problems to him..Om Sai ram

  • @sahitya7483
    @sahitya7483 2 ปีที่แล้ว +79

    Om Sree Sairam.. baba, please bless my child with good health and long life. Please bless my family with good and long life baba... Om Sree Sairam 🕉🙏😊❤🤗🌹😀🌼🥰🌸😃🌺👪💕

  • @rakatipadma4042
    @rakatipadma4042 25 วันที่ผ่านมา +1

    Akilanda koti bhrambanda nayaka Sri samasta sadguru Sai Ram maharaj ki jai ❤

  • @g.nagendrammagogula5076
    @g.nagendrammagogula5076 8 ปีที่แล้ว +91

    jai sri anjaneyam

    • @ugandhardhote6127
      @ugandhardhote6127 7 ปีที่แล้ว +2

      g.nagendramma Run 2 padam do when is Spurthi ma Gogula 9 Devi Govinda Govinda Sri Maha Vishnu

    • @kavyak8313
      @kavyak8313 7 ปีที่แล้ว +1

      g.nagendramma Gogulain P-kjk*u7uyttť

    • @srinusrinu7957
      @srinusrinu7957 6 ปีที่แล้ว +1

      g.nagendramma Gogula a2à2

    • @maddusrihari7033
      @maddusrihari7033 6 ปีที่แล้ว +1

      g.nagendramma Gogula č. uhhg! n.

    • @prameelagarapati8977
      @prameelagarapati8977 6 ปีที่แล้ว +1

      @@ugandhardhote6127 anugrahm

  • @shashushashi617
    @shashushashi617 5 ปีที่แล้ว +27

    Jai Sairam 😍🌷

  • @Theaaryabatta
    @Theaaryabatta 3 วันที่ผ่านมา +1

    Listening this song in 2024 November 08 Friday from Shiridi ❤

  • @masthanvalimasthanvali2310
    @masthanvalimasthanvali2310 3 ปีที่แล้ว +43

    SAI BABA IS EVERYTHING ❤️

  • @nagendrab4483
    @nagendrab4483 2 ปีที่แล้ว +10

    కోడి రామకృష్ణ గారు ఈ చిత్రాని అద్భుతంగా చిత్రికరించాడు..

  • @pavaniyadav670
    @pavaniyadav670 8 ปีที่แล้ว +21

    love u babaaaaa........♥

  • @kalyanveluri2215
    @kalyanveluri2215 5 ปีที่แล้ว +25

    Ommm sairaaaam

  • @Rajakummurcr
    @Rajakummurcr 2 ปีที่แล้ว +6

    ఈ పాట వింటే ఆధ్యాత్మికత అంటే ఏమి అని తెలుస్తుంది.... ఏమి నాకు లేదు అన్నదానిలోనే అన్నీ ఉన్నాయి.... బాబా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ అందరిని.... ఓం సాయి రామ్...

  • @hamanthnathan5361
    @hamanthnathan5361 6 ปีที่แล้ว +63

    Hart tuch song fower aver blaseme baba to all them all times God bless to all people

  • @bharattirividi9772
    @bharattirividi9772 5 ปีที่แล้ว +12

    Hats off to vandemataram &kodi ramakrishna garu

    • @ramanammad8282
      @ramanammad8282 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DurgaPrasad-fe4dm
    @DurgaPrasad-fe4dm 6 ปีที่แล้ว +17

    Jai sai ram Swarnalatha and sujatha singing is super nice song

  • @b.veerababubodireddi.veera858
    @b.veerababubodireddi.veera858 4 ปีที่แล้ว +87

    సాయిబాబా ఈ జన్మకి నీ బక్తుడుగా ఉండిపోత.. నాకు నొప్పిని తగ్గించ్చు..

  • @saimanishreddy6722
    @saimanishreddy6722 7 หลายเดือนก่อน +2

    Om Samardha Sadhguru Sainath Maharaj Ki Jai❤❤❤🙏🙏🙏

  • @lohithalohi7132
    @lohithalohi7132 6 ปีที่แล้ว +44

    Still in 2018.......marvelous film... that shows every power of god.. and even lesson for some husband and wife 🙏

  • @lavanyaperuboina2893
    @lavanyaperuboina2893 2 ปีที่แล้ว +54

    Whenever i listen this song i never ever left without crying 😔 with love on SAI BABA 🙏 Thank you Kodi Rama Krishna sir for giving this wonderful movie

  • @madhusudhan6941
    @madhusudhan6941 5 ปีที่แล้ว +56

    ఖురను బైబీలు గీత ఒకటి అని కుల మత బెధం వద్దని గలి వననొక క్షణము ఆపే నీటి థీపములు వేలిగించె పచ్చి కుండలో నీటిని తెచ్ఛి పూల మొక్కలకు పొసె నిండి వనమున నిటీ దీపములు వేలిగించె అఖంఢ జ్యోతిని వేలిగించె 🙏🙏👌👌🕉️🕉️

  • @nagachaithanyanaga8243
    @nagachaithanyanaga8243 5 ปีที่แล้ว +40

    Thanks to swarnalatha mam,sujatha Garu supper singing🙏🙏🙏🙏🙏

  • @paramshabdam2332
    @paramshabdam2332 7 ปีที่แล้ว +192

    JAI SAI RAM!!!
    Oh, Baba you always dwell in my heart.

    • @radhakrishna9610
      @radhakrishna9610 6 ปีที่แล้ว +1

      Venkateshwa ra suprabatham

    • @rajannareddyca2458
      @rajannareddyca2458 5 ปีที่แล้ว +2

      Om sai ram

    • @ManojKumar-sk9kx
      @ManojKumar-sk9kx ปีที่แล้ว

      ​@@rajannareddyca2458 ..

    • @ManojKumar-sk9kx
      @ManojKumar-sk9kx ปีที่แล้ว

      .

    • @swathistudio4164
      @swathistudio4164 ปีที่แล้ว

      ​@@radhakrishna9610 ⁿppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppppppppp

  • @sirishareddyg3129
    @sirishareddyg3129 3 ปีที่แล้ว +30

    Om sai ram I trust you baba help everyone with happiness love even me baba u always be with me and every one 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyaachu3563
    @priyaachu3563 3 ปีที่แล้ว +21

    Om sai ram thank you for everything you gave me 🙏🙏🙏🙏🙏🙏

  • @sainadh2914
    @sainadh2914 6 ปีที่แล้ว +52

    🙏OM SAI SRI SAI JAYA JAYA SAI🙏

  • @poojamaheswari665
    @poojamaheswari665 6 ปีที่แล้ว +21

    Om Sai ram🙏🙏

  • @laahirithota5233
    @laahirithota5233 3 ปีที่แล้ว +10

    Mana baba🙏 bhakthulu oka 👍 cheyandi

  • @Arunteja-j4v
    @Arunteja-j4v 7 หลายเดือนก่อน +1

    Omsairam

  • @shashikumarnune4549
    @shashikumarnune4549 4 ปีที่แล้ว +34

    When was the hear end of this song one type of feeling like to me...speechless

    • @manojj9801
      @manojj9801 3 ปีที่แล้ว

      Wu

    • @darif9173
      @darif9173 3 ปีที่แล้ว

      @@manojj9801 👍 I Miss 👍👍 a lakshmi 👍👍👍👍👍

  • @ksivaram4682
    @ksivaram4682 3 ปีที่แล้ว +28

    🙏 Extraordinary lyrics 💯 true natural telugu song 🙏🙏🙏

  • @venuvempati8876
    @venuvempati8876 ปีที่แล้ว +1

    Baba ❤❤

  • @KK-xp7lq
    @KK-xp7lq 8 ปีที่แล้ว +32

    om sairam

  • @pushpayadav9913
    @pushpayadav9913 4 ปีที่แล้ว +34

    listening to this song is a bliss 🌼🌼🌼🙏🙏🙏
    om sai ram 🙏🙏

  • @gollu5759
    @gollu5759 3 ปีที่แล้ว +27

    బాబా స్వామి మా అక్కకి ఆరోగం బాగుండాలి స్వామి🙏

  • @jaisairam9900
    @jaisairam9900 3 ปีที่แล้ว +17

    Baba valla me jeevitham lo miralces jarigina vallu oka like veskondi....

  • @sujathapadmamsetty9233
    @sujathapadmamsetty9233 4 วันที่ผ่านมา +1

    Sainadh maharaj ki jai

  • @lohithalohi7132
    @lohithalohi7132 6 ปีที่แล้ว +15

    Every time wen i was hearing this songs tears rolled in.my eyes...sai baba 🙏

  • @masthanvalimasthanvali2310
    @masthanvalimasthanvali2310 3 ปีที่แล้ว +33

    Such an amazing song ❤️ my favorite Lord SAI BABA 💗

  • @muhammedashkar.a8471
    @muhammedashkar.a8471 4 ปีที่แล้ว +7

    Sujathamma swarnalathamma super combination and perfect maches each other

  • @shireeshagoud3727
    @shireeshagoud3727 2 ปีที่แล้ว +11

    ❤🌺ఓం సాయిరాం 🌺💐శ్రీ సాయిరాం 💕🌹జయ జయ సాయిరాం 🌺❤

  • @nirajisaisagar3258
    @nirajisaisagar3258 6 ปีที่แล้ว +14

    Ossam song fr alltime recordes

  • @ganeshreddy4859
    @ganeshreddy4859 2 ปีที่แล้ว +9

    This is the song driving me through the life

  • @sairaveena7942
    @sairaveena7942 4 ปีที่แล้ว +8

    Baba charitra nu okka song lo raasina writer ki hats off🙏

  • @tsrivanitumatisrivani1008
    @tsrivanitumatisrivani1008 8 ปีที่แล้ว +71

    I love this song

  • @AbhiKumar-od8nw
    @AbhiKumar-od8nw 8 ปีที่แล้ว +21

    Sri sachidananda sadguru Sai naad maharaj ki jai

  • @Bizgurukul_0123
    @Bizgurukul_0123 2 ปีที่แล้ว +31

    Sai baba makes life miracle he is there for all the situations 🙏🙏🙏

  • @gopialavalagoud
    @gopialavalagoud หลายเดือนก่อน +1

    సాయి ఆ హ ఆ పేరు లో ఉంది ఓ అద్భుతం 🙏🏼🙏🏼🙏🏼

  • @paramkusamsahitya5089
    @paramkusamsahitya5089 5 ปีที่แล้ว +9

    Om Samardha Sadguru Sree Sai Nadhaya Namaha... ❤💕🙏😊

  • @HiHello-vz8fx
    @HiHello-vz8fx 3 ปีที่แล้ว +14

    Jai sai baba 💝💝💝💝💝🌷🌺💐💗💗🌹

  • @rajaaraja8352
    @rajaaraja8352 4 ปีที่แล้ว +7

    ஓம் ஸ்ரீ சாய் அப்பா போற்றி போற்றி🙏🙏🙏🙏

  • @assonygoud4852
    @assonygoud4852 8 ปีที่แล้ว +18

    I love sai jay sai nath

  • @bneelakantam4916
    @bneelakantam4916 ปีที่แล้ว +4

    షిరిడి సాయి బాబా సాంగ్స్ సూపర్ సాంగ్స్ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా చాలా మంచిగా యాక్షన్ సూపర్

  • @saipavankumar653
    @saipavankumar653 3 ปีที่แล้ว +12

    Om sri Sai ram 🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @Mahesh15028
    @Mahesh15028 7 ปีที่แล้ว +18

    Jai sai ram, baba is a Wonder ,
    Baba always with me
    Love you baba💞💞

  • @saikrishnavasala5742
    @saikrishnavasala5742 4 ปีที่แล้ว +11

    All time my favourite song....🙏🙏🙏🙏

  • @D.AshokKumarReddy
    @D.AshokKumarReddy 5 ปีที่แล้ว +7

    Om sai ram..,om sai sri sai jaya jaya sai

  • @kavyacheruku6180
    @kavyacheruku6180 7 ปีที่แล้ว +35

    One Of my favorite song

  • @naidudeepusanivada468
    @naidudeepusanivada468 7 ปีที่แล้ว +18

    nice songgg

  • @ssstvchannel693
    @ssstvchannel693 2 ปีที่แล้ว +5

    Devullu, annamayya, ramadasu, namo venkatesaya, siridi sai movies chala manchi songs🙏🙏🙏

  • @manjusha1559
    @manjusha1559 6 ปีที่แล้ว +146

    Ilanti patala valla sai baba goppatanam telustundhi.

    • @adikandula8756
      @adikandula8756 6 ปีที่แล้ว +1

      manjusha tuvva 🌱🍯🌱🌱🍯🌱🐝🌱
      🌱🍯🌱🌱🍯🌱🌱🌱
      🌱🍯🍯🍯🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌼🌱 Hi honey! 🌱🌼
      🌱🍯🌱🌱🍯🌱🐝🌱
      🌱🍯🌱🌱🍯🌱🌱🌱
      🌱🍯🍯🍯🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌼🌱 Hi honey! 🌱🌼lpGood Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌠
      Good Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌠
      Good Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌠
      Good Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌠

    • @arikaatchutarao7356
      @arikaatchutarao7356 4 ปีที่แล้ว

      My favorite move...

  • @pacharlarajasekhar4490
    @pacharlarajasekhar4490 5 ปีที่แล้ว +14

    God is great always

  • @chinnareddy7948
    @chinnareddy7948 6 ปีที่แล้ว +10

    i love this song soo much

  • @srisiddarth5541
    @srisiddarth5541 8 ปีที่แล้ว +27

    JAI SAI RAM

  • @mummadirajesh9647
    @mummadirajesh9647 5 ปีที่แล้ว +9

    It is very pleasant to listen

  • @Ruby-sh5it
    @Ruby-sh5it 5 ปีที่แล้ว +15

    Om Sai Ram..