ఎందుకు వినొద్దు అంటారు అంటే నువ్వు మళ్ళీ కన్నా తల్లి ని చెనుకుంటావు కధ బ్రో మన హిందూ మతం మనకు అమ్మ లాంటిది ❤ క్రిస్టియన్ లు చూపించే ప్రలోభాలకు లొంగి డేయచేసి మతం మారకండి మతం మారిస్తే అమ్మని మార్చినట్టే
@@Sai9_9s మహా విష్ణు ప్రార్ధించేది అది దేవుణ్ణి పరమేశ్వరుడినే .. మహా దేవుడు ప్రార్ధించేది శ్రీ హరి నే .. వైష్ణవం లో మీలాంటోళ్లు మాకు మాములే .. దళితుల్ని గుళ్ల లోకి రాకుండా దేశాన్ని .. క్రిస్టియన్ రాజ్యం చేస్తున్నారు ..
Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Swamy ayyappa save to my family all problems .please
ఇటువంటి పాటలు, ఇటువంటి సినిమా ఈ రోజుల్లో అస్సలు రావటం లేదు . కోడి రామకృష్ణ గారు , వందేమాతరం శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలం. ఈ పాట విన్నప్పుడల్లా నాకు GooseBumps వస్తాయి. ఇటువంటి సినిమా ఎవరు తీయలేరు . *🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏*
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ഓം ശ്രീ സ്വാമി ശരണ്യം അയ്യപ്പ ओम श्री स्वामी शरणम अयप्पा ஓம் ஸ்ரீ சுவாமி சரணன் அய்யப்பா ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ওম শ্রী স্বামী শরনম আয়েফা ਓਮ ਸ਼੍ਰੀ ਸਵਾਮੀ ਸ਼ਰਨਮ ਅਯੱਪਾ Om Sri Swamy Sharanam Ayyappa
చాలా టెన్షన్గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ పాట వింటే చాలు కళ్ళలో నీళ్ళు తిరిగుతాయ్.... తన్మయత్వంతో మనసు పులకరించి పోతుంది... మనకు తెలియకుండానే అయ్యప్ప స్వామి భక్తిలో లీనమైపోతాం.....
(Devullu) movie released in 2000 Nov 9 the the movie was directed by Kodi Ramakrishna ..the music director is Vandematram Srinivas ..its a most famous Ayappya song
నాకు 32సం లు ..మొట్ట మొదటి సారిగా స్వామి అయ్యప్ప దర్శనం చేసుకున్నాను. అది కూడా సివిల్ ( మాల కాకుండా). స్వామీ దర్శనం ఎంతో సులువుగా జరిగింది. చిన్న చిన్న పిల్లలు మాల వేసుకుని 18 మెట్లు ఎక్కే భాగ్యం వారికి కలిగింది. రాజు అయిన, ఎంత పండితుడు అయిన మాల లేకుండా 18 మెట్లు అవకాశం లేదు. జాతి, ప్రాంతం,కులం, పండిత పామర భేదం లేకుండా స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ సమానంగా చూడటం చూస్తే ... ఒళ్లు పులకరించింది. స్వామియే శరణం అయ్యప్ప
Nenu 10 years wait chesanu mala veyadaneki chivareki last year vesanu Inka continue chesthanu ayyappa mala vesukuni Ayana kondaki vllalanna naku rasi petti vundali meku vellani time vasthey Inka memmalni avvaru aapaleru
5.1 thousand dislike @ who disliked I think no Hindu dislike the vedio expect converted Christian shame on them frist change the religion in your r certificates if u really believes Christianity
నేను ఓక ముస్లిమ్.. కానీ ఇటువంటి ఓక గొప్ప పాట విన్నాక పాటలకు .మనుషులకు. మతాలు కులాలు ఎమ్ ఉండవు...సర్వ మత సమ్మేళనం
Tq bro
🙏🙏
andhari devudu okkade
Hyatt's up👍bro🎸🎧🙏 అందరూ స్వామి భక్తులే 🙏🙏🙏i also
🙏🙏🙏
నా చిన్నప్పుడు మా నాన్న చాలా సార్లు అయ్యప్పస్వామి మాల వేశారు. నాకు ఇప్పటికీ ఈ పాట వింటే,నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి.ఎదో తెలియని ఆధ్యాత్మిక ఆనందం
Same pinch
Chinnappati haa rojule veranna
9
@@deepikareddy1949 00
@@deepikareddy1949 00
నేను క్రిస్టియన్ ఐనా కూడ అయ్యప్ప మాల ప్రతి year వెస్త స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏భగవంతులందరు ఒక్కటే మనుషులందరూ ఒక్కటే 🙏🙏🙏
Good🙏🙏
Iike you brother
@lordayyappaswamy919
Hi ji my
. Ki in
Hmm ma'am
@@rambaburam8032 kadu pakka religion valu mana religion ela tidataro niku telidu
బాలు సార్ మీరు ఏ.లోకనా ఉన్నా మీ ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్ 🙏🙏🙏🙏🙏
8
BG
💓🌹🇮🇳
Tq boss❤❤❤
Nvvb
హీరో తనీష్ జన్మధన్యమైంది ఈ ఒక్క పాటతో.ఎప్పటికీ నిలిచిపోయే భక్తి పాట.అయ్యప్పమాల ఉన్నంతవరకు ఈ పాట అగ్రభాగంలో నిలిచివుంటుంది.
Vamsi
Km
pm
🙏🙏
Thanish gurinchi matladuthunnaru
Kani song writer . Singer vallaku value leda
2024 లో విన్న వారెవరైనా ఉన్నారా FRIENDS స్వామి శరణం అయ్యప్ప...🙏
Unnami swamy
😊
Me.
Me
@@lakshmig6098 ok andi tq
ఈ పాట విన్నప్పుడల్లా ఏంటో కళ్ళల్లో నుండి ఆనంద భాష్పలు వస్తాయి ఒళ్ళు గోగ్గురు పొడిచిద్ది
స్వామి శరణం అయ్యప్ప శరణం
అవును
Yes always meeru cheppindi nijam
@@SadhaShiva9493 aaa
Same ఫీలింగ్ me
Hi
అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది.----శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా--శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
T5f a
Tqs for saying🙏🙏🙏
Tq Anna
Tq annaya
Tq anna
నిజంగా ఈ పాట వింటువుంటే ఫుల్ బాడీ మొత్తం ఒక ఫీలింగ్ వచ్చింది 😢😢😢😢
స్వామీ శరణం స్వామి 🙏🙏🙏🙏
2025....lo kudha.... Ventunna ... Ayyapa... Song... 🙏🙏🙏
ఇటువంటి పాటలు మళ్ళీ రావు 🙏🙏🙏
కోడి రామకృష్ణ గారు ఇటువంటి సినిమాలు మళ్ళీ రావు ఎవరు తీయలేరు 🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
💕💕💕💕really🙏🙏🙏
Iam also die heart fan of pspk
P
@@gaddamsambasivarao1612 000
Sofa Fata
నియమాల మాలతో సుగుణాల మెట్లపై కనిపించి నడిపించే అయ్యప్ప స్వామి...
ఒక్కక్క లోకంబు , అందుకో నక్షత్ర పుష్పభిశేకo.....
Very nice songs
Nadipinchi kanipinchu*
@@durgaprasad440 i88777iiiullaqఃౠరొనఠఃఘఘృఱ గడఢఖెఋశ 0Pజె7
@@doodisubramanyam1139 9p
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇ సాంగ్ వింటుంటే ఒళ్ళు ఒప్పొంగిపోతుంది పాట పా డినవారికి నా శిరస్సు వంచి మొక్కుతున్న సూపర్ 🏹🏹🏹
అన్న నువ్వ కేక
Super song
Sp balu
ppllp l.lll.l.lllll ml
@@harshinihemanth7311 vy
2025 లో వినే వారు ఉన్నారా
Unna nenu
ఈ పాట తెలుగులో పాడడం మన తెలుగు వాళ్ళు చేసుకున్న పుణ్యము స్వామియే శరణమయ్యప్ప మన తెలుగోళ్లు అందరూ ఒక లైక్ చేయండి
Thanks to SP Balasubramanyam
🙏
కలియుగం లో కుడా స్వామి మహిమ అద్భుతం దీక్ష లో జన్మ పునీతం ఈ పాట విన్న చూసిన పాప పరిహరం స్వామియే శరణమయ్యప్ప
సినిమా చివర్లో వచ్చిన ఈ పాట బాలు
గారి స్వరం తోటి ఎక్కడికో వెళ్లిపోయింది
అయ్యప్ప స్వామి భక్తులకు పూనకాలు
వచ్చి విధంగా ఉంది 💥🔥💥🔥
Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Swamy ayyappa please solve my financial problems ! Please swamy ...please.....
నేను ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ నాకు మన సాంగ్స్ వింటే ఏదో తెలియని ఫీల్ మా క్రిస్టియన్లు ఇవి వినకూడదు అంటారు ఎందుకో తెలీదు 😭😭😭😭😭
Vinte miru hindu aypotaru ani bro evaru vere matam somgs vinoddu ani anaru.....
@@prashanthbr5939 emo bro alane anipistundi
ఎందుకు వినొద్దు అంటారు అంటే నువ్వు మళ్ళీ కన్నా తల్లి ని చెనుకుంటావు కధ బ్రో
మన హిందూ మతం మనకు అమ్మ లాంటిది ❤
క్రిస్టియన్ లు చూపించే ప్రలోభాలకు లొంగి డేయచేసి మతం మారకండి
మతం మారిస్తే అమ్మని మార్చినట్టే
Gorrelu kabatti artham kavu
నీవు మళ్ళీ
నా చిన్నప్పుడు..ఇప్పుడు కూడా....చాలా ఇష్టమైన పాట...ఈ పాటతో అప్పట్లో నేను అయ్యప్ప అభిమాని కూడా అయ్యాను..అంత ఇష్టం ఈ పాట
Ayyappa abimani kadhu brother ayyappa bakthudini annu
Bakthudu old abimani new bro
Go
నాకు కూడా చాలా ఇష్టం పాట
My favourite song
2023 లో విన్న వారెవరైనా ఉన్నారా FRIENDS స్వామి శరణం అయ్యప్ప...🙏
Nenu 2024lo vintuna friends
yes
NENU ipatiki Week ki Okasari aina Vintanu I Love this Song Chala Happy ga Untundi Songs vinapudu
👍
Me daily because harihara puthruni backthuni
ఒకసారి night 12 కి వినండి goosebumps 🥵
ఇలాంటి సాంగ్ మల్ల ఒకసారి రావాలా స్వామియే శరణమయ్యప్ప
ఈ పాట లో ఏం మాయ ఉందొ ఏమో గానీ వింటుంటే రోమాలు nikkapodusthai ఓం స్వామియే శరణమయ్యప్ప కండ్లలో నీళ్ళు గూడ తిరుగుతాయి i feel the సాంగ్🙏🙏🙏
🙏🙏
Thanks to SP Balu
2024 లో వింటున్న వారు ఉన్నారా?
Yes
Yes
Yes
Bhanu nihal
Eppatiki vintaru
2024 లో కూడా విన్న వాళ్ళు ఒక్కా లైక్
నేను ఒక క్రిస్టియన్ కానీ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
నువ్వు క్రిస్టియన్ అయిన... ఏది apply చేసేటప్పుడు హిందూ అని రాయాల్సి వస్తుంది... బ్రో
Nuv Cristianvi kadhu nuv converted gorrevi
Ni Christian jathini denga
Hai
@@pavan5055thappu
Sp బాలసుబ్రమణ్యం ఈ పాట ని ఎంతో భక్తి పెట్టి పాడారు 🙏🙏🙏
E song padindi... Esudasu garu
Manasu petti chese e pani ati na ilage manchi palitamistundi atanu leka poyina pata nilichi potindi
@@teluguswapna6412 sp balu garu
@@teluguswapna6412 Kaadu
మీరూ లేకపోయినా మీరు అందించిన అద్భుతం తెలుగు వారు వున్నంతకాలం ఉంటుంది.
#ripkodiramakrishnagaru
Not only telugu
🙏🙏🙏
I am Muslim but i love this song daily ayyappa swami songs vintu vunta and venkateswara swami song na favourite god vinayakudu
Ayyappa Devaaya Namaha… Abhaya Swaroopaaya Namaha
Ayyappa Devaaya Namaha… Abhaya Swaroopaaya Namaha
Hari Hara Puthra Namaha… Karunaa Samudhraaya Namaha
Nija Bheera Gambheera Shabharee Giri Shikhara
Ghana Yoga Mudhraaya Namaha…
Paramaanu Hrudhayaantharaala Sthithaantha…
Brahmmanda Roopaaya Namaha…
Ayyappa Devaaya Namaha… Abhaya Swaroopaaya Namaha
Paddhenimidhi Padimetla… Paikekki Gudikegu
Bhakthulaku Edhurochhe… Bangaru Swamy
Irumudulu Sprushiyinchi… Shubhamanuchu Deevindhi
JanaKrundhamula Chere… Jagamelu Swamy
Thana Bhakthulonarinchu… Thappulaku Thadabadi
Oka Prakka Origenaa… Ohmkaara Moorthy
Swamiye Sharanam Ayyappa
Swamulandharu Thanaku… Sayammu Kaagaa
Dheemanthudai Lechi… Aa Kanne Swamy
Pattabandhamu Veedi Bhakthathatikai…
Parugu Paruguna Vachhe… Bhuvi Paiki Narudai
Ayyappa Devaaya Namaha… Abhaya Swaroopaaya Namaha
Ghora Keekaaranya Samsaara Yaathrikula
Sharanu Ghoshalu Vini… Roju Sabarishaa
Paapaapu Dhoshaalu… PRakshaalanamu Cheyu
Pampaanadhi Theeraa… Erumeli Vaasaa
Niyamaala Maalatho… Sugunaala Metlapai
Nadipinchi Kanipinchu… Ayyappa Swamy
Makara Sankrathi… Sajyothivai Arudhenchi
Mahimalanu Choopinchu… Manikanta Swamy
Karma Bandhamu… Baapu Dharma Shastra
Kali Bheethi Tholaginchu… Bhoothaadhinetha
Ayyappa Devaaya Namaha… Abhaya Swaroopaaya Namaha
Aadhyantha Rahithamau Nee Vishwaroopamu
Agnaana Thimirammu Nanuchu Shubhadheepam
Ee Naalgu Dhikkulu Padhunaalgu Bhuvanaalu
Padimetlugaa Maare… Idho Apuroopam
Amarulellaru Cheya Amruthaabhishekam
Neraverchuko Swamy… Needhu Sankalpam
Ohm… Padhamulanu Mrokkagaa… Okkokka Lokam
Andhuko Nakshathra Pushpaabhishekam…
Pampaanadhi Theera Shampaala Paathaala Paapaathma Parimaarchu Swamy
Bhakthulanu Rakshinchu Swamy…
Sharamayyappa Sharamayyappa… Shambhu Vishnu Thanaya Sharamayyappa
Sharamayyappa Sharamayyappa… Shambhu Vishnu Thanaya Sharamayyappa
Swaamiye Sharamayyappa… Swaamiye Sharamayyappa
Om Shanthi Shanthi Shanthihi… Om Shanthi Shanthi Shanthihi
Some words are missing bro..
వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యాదములు ఇంత గొప్ప సంగీతం అందించినదుకు
విన్న ప్రతి సారి భక్తి లో మునిగిపోతున్న నాకు శివుడు అంటే ప్రాణం
Naku kuda shivudu ante pranam 🙏🙏My life line Shivudu🙏🙏
@@srinivasmudhiraj9914 .
Om namah shivaya
@@Sai9_9s yendhuku anna ikkada kuda comparison aa
@@Sai9_9s మహా విష్ణు ప్రార్ధించేది అది దేవుణ్ణి పరమేశ్వరుడినే .. మహా దేవుడు ప్రార్ధించేది శ్రీ హరి నే .. వైష్ణవం లో మీలాంటోళ్లు మాకు మాములే .. దళితుల్ని గుళ్ల లోకి రాకుండా దేశాన్ని .. క్రిస్టియన్ రాజ్యం చేస్తున్నారు ..
2025 attendence sheet❤
अय्यप्पा देवाय नमः
अभय स्वरूपाय नमः
अय्यप्पा देवाय नमः
अभय स्वरूपाय नमः
हरिहरा सुपुत्राय नमः
करुणा समुद्राय नमः
निज धीरा गंभीरा सबरीगिरी शिखरा
घाना योग मुद्रााय नमः
परमानु हृदयांतराला स्थीतकानांत
ब्रह्मांडरूपाय नमः
अय्यप्पा देवाय नमः
अभय स्वरूपाय नमः
पददेनिमिदी पदिमेतला पायकेक्की गुडीकेगु
भक्तुळकु येदुरोचे बंगारू स्वामी
इरुमुडुलु स्प्रुसियिंची सुभमनुचु देवींची
जनकरुंदमुला चेरे जगमेलु स्वामी
थाना भक्तुलोनारिंचु टप्पुलकु तदाबदी
ओका प्रक्का ओरिगेना ओंकारा मूर्थी
स्वामी शरणम अयप्पा
स्वमुलंदरु थानकु सायम्मु कागा
धीमंतुदै लेचे आ कण्ने स्वामी
पट्टबंधमु वेदी भक्तथाटिकै
परुगुपरुगुण वाचे भूविपैकी नरुदाई
अय्यप्पा देवाय नमः
अभय स्वरूपाय नमः
घोरकन्य कारण्या संसार यात्रीकुला
शरणु घोषलु विनी ब्रोचु शबरीसा
पापालु दोषालु प्रक्षालनमु चेयु
पंपनदी तीरा येरुमेली वास
नियमाला मालथो सुगुणाला मेटलपै
नदीपिंच कानिपिंचु अय्यप्पा स्वामी
मकर संक्रांती सज्योतिवाई अरुडेंची
महिमलानु चौपिंचु मणिकांत स्वामी
कर्मबंधु बापू धर्मशास्त्र
काली भेटी थोलगींचु भूतदिनेता
अय्यप्पा देवाय नमः
अभय स्वरूपाय नमः
आदिंता रहितमौ नी विश्वरूपम्
अग्नाना तिमिरम्मु अनुचु शुभदीपम्
ई नालगु दिक्कुलु पदुनालगु भुवनालु
पदिमतलुगा मारे इदो अपरूपम्
अमरुलेल्लारु च्याय अमृताभिषेकम्
नेरावेर्चुको स्वामी नीदु संकल्पम्
पदमुलाकु म्रुक्कगा ओक्कोक्का लोकम
अंदुको नक्षत्र पुष्पाभिषेकम्
पंपनदी तीरा शामपाला पाठला
पापथमा परिमार्चु स्वामी
भक्तुलानु रक्षिंचु स्वामी
शरणमय्यप्पा शरणमय्यप्पा
शंभू विष्णु तनया शरणमयप्पा
शरणमय्यप्पा शरणमय्यप्पा
शंभू विष्णु तनया शरणमयप्पा
स्वामी शरणमय्यप्पा
स्वामी शरणमय्यप्पा
ओम शांती शांती शांती हीं
ओम शांती शांती शांती हीं
ఒక ఉద్వేగం ఒక ఉత్సాహం మాల వేసుకున్న ప్రతి స్వామికి మకర జ్యోతి నాడు కలుగుతుంది అలాంటి అనుభూతి ఈ పాట విన్న ప్రతిసారి కలుగుతుంది
మీరు లేకపోయినా మీరు అందించిన ఈ మహాద్భుతం తెలుగు వారు ఉన్నంతవరకు ఉంటుంది.
#ripkodiramakrishnagaru
M cx,
Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Swamy ayyappa save to my family all problems .please
I'm proud to Hindu. Ee pata vinte Romalu Nikkapodustai🙏🐅🦚 Swamiye sharanamayyapa🐅🦚
2024 లో ఈ పట్టా విన్నవాళ్లు ఒక like వేసుకోండి
ఇటువంటి పాటలు, ఇటువంటి సినిమా ఈ రోజుల్లో అస్సలు రావటం లేదు .
కోడి రామకృష్ణ గారు , వందేమాతరం శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలం.
ఈ పాట విన్నప్పుడల్లా నాకు GooseBumps వస్తాయి.
ఇటువంటి సినిమా ఎవరు తీయలేరు .
*🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏*
Any body 2025 listing 🤗😌🤗
ఈ song వీంటె మనసు ప్రశాంతంగా ఉంటుంది
Yes
Yes
Avunu
Gg
S I'm nagur
కోడి రామ కృష్ణ గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు
2021 lo kuda e song vintunaru okka like 👍 vesukodi 😍
E song Appatiki vinipistune vuntundhi🙏
Life lo long vitaruu e song
2022 lo vintunna
2022. Lo.. కూడా.. చూస్తnnam
2022 నవబర్ 09 సమయం 9:48 కు విటున్న అన్న
2025 Lo vinna vallu andharu vunnaru
ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు మాత్రమే లైక్ కొట్టండి🔱🔱🕉🕉🕉🙏🙏🙏🙏🙏🔔🔔🔔
68t7
Bvjvjmyi
Yyigkmor
Supers song
I love it
బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట కి ప్రాణం పోసారు ఆయన జన్మ థన్యం
D
S spb Sir legend singer
Behesama
Om Sri swamiy sharnam ayyapa
Wowxj
2024 విన్నవారు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ స్వామియే శెరణం అయ్యప్ప 🙏
Anyone on 10/1/2025 ❤❤❤🙏🙏🙏🙇🙇🙇
పట్టబందము వీడి భక్తతటికై
పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడై🙏🙏🙏🙏🙏
goosebumps line annaya.👌👌👌
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ഓം ശ്രീ സ്വാമി ശരണ്യം അയ്യപ്പ
ओम श्री स्वामी शरणम अयप्पा
ஓம் ஸ்ரீ சுவாமி சரணன் அய்யப்பா
ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ
ওম শ্রী স্বামী শরনম আয়েফা
ਓਮ ਸ਼੍ਰੀ ਸਵਾਮੀ ਸ਼ਰਨਮ ਅਯੱਪਾ
Om Sri Swamy Sharanam Ayyappa
சரணம் ஐயப்பா
durga ganesh akula hi8i8iii
സ്വമിയേ ശരണം അയ്യപ്പാ
2024lo venevallu unnara
Now
S
2025
బాలసుబ్రమణ్యం గారు ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కీ గుడికేగు
భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి
జనకృందముల చేరే జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ము కాగా
ధీమంతుడై లేచి ఆ కన్నె స్వామి
పట్టబందము వీడి భక్తతటికై
పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
ఘోర కీకారణ్య సంసార యాత్రికుల
శరణు ఘోషలు విని రోజు శబరిషా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు
పంపానది తీరా ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై
నడిపించు కనిపించు అయ్యప్ప స్వామి
మకర సంక్రాంతి సజ్యోతిపై అరుదెంచి
మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మ బందము బాపు ధర్మ శాస్త్ర
కలి భీతి తొలగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము నణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం
అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
ఓం...
పదములకు మ్రొక్కగా ఒక్కోక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
పంపానది తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి
భక్తులను రక్షించు స్వామి
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శాంతి శాంతి శాంతిః
Swamiea. Saranam ayyapa
U done a very hard work
Saranam ayyappa
Amma miku na 👍👏
Super
ఈ పాట వింటున ప్రతి శారీ నేను మాల మర్ల ఎప్పుడు వేసుకుంటాను స్వామి దర్శనం మర్ల ఎపుడు చేసుకుంటానో అనిపిస్తోంది 🏹స్వామి శరణం శరణం అయ్యప్ప🏹
2025 వనవల్లు ఉన్నారు
E song okkasaari vini, ma abbayi ayyappa fan ayipoyaadu....
చాలా టెన్షన్గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ పాట వింటే చాలు కళ్ళలో నీళ్ళు తిరిగుతాయ్.... తన్మయత్వంతో మనసు పులకరించి పోతుంది... మనకు తెలియకుండానే అయ్యప్ప స్వామి భక్తిలో లీనమైపోతాం.....
Ayyappa Devaya Namaha
Singers : SP Balu
Lyrics : Jonnavithula
Music : Vandemataram Srinivas
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కీ గుడికేగు
భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి
జనకృందముల చేరే జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ము కాగా
ధీమంతుడై లేచి ఆ కన్నె స్వామి
పట్టబందము వీడి భక్తతటికై
పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
ఘోర కీకారణ్య సంసార యాత్రికుల
శరణు ఘోషలు విని రోజు శబరిషా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు
పంపానది తీరా ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై
నడిపించు కనిపించు అయ్యప్ప స్వామి
మకర సంక్రాంతి సజ్యోతిపై అరుదెంచి
మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మ బందము బాపు ధర్మ శాస్త్ర
కలి భీతి తొలగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము నణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం
అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
ఓం...
పదములకు మ్రొక్కగా ఒక్కోక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
పంపానది తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి
భక్తులను రక్షించు స్వామి
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శాంతి శాంతి శాంతిః
2025 ప్రతి రోజ విటన నేను
(Devullu) movie released in 2000 Nov 9 the the movie was directed by Kodi Ramakrishna
..the music director is Vandematram Srinivas ..its a most famous Ayappya song
ఈ సాంగ్ విన్న ప్రతిసారీ కూడా goosebumps వస్తాయి, అంతలా పాడిన లెజెండ్ బాలు గారికి music director ki శతకోటి వందనాలు....
ఓమ్ స్వామియే శరణం అయ్యప్ప
ఓమ్ స్వామియే శరణం అయ్యప్ప
ఓమ్ స్వామియే శరణం అయ్యప్ప
ఓమ్ స్వామియే శరణం అయ్యప్ప
ఓమ్ స్వామియే శరణం అయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప
హరిహర సుత్తనే శరణం అయ్యప్ప
ఆపద బదాయే శరణం అయ్యప్ప
అనాథక రక్షయే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Ramisetty Veeraiah
Super.pata
So souAiCHnAriPA
EXCELLENT
@@srinivastadala5901 c o
I'm Christian but i love this song
365 రోజులు ఈ సాంగ్ ని వినేవారు లైక్ చేయండి 🙇🙇🙇
నాకు 32సం లు ..మొట్ట మొదటి సారిగా స్వామి అయ్యప్ప దర్శనం చేసుకున్నాను. అది కూడా సివిల్ ( మాల కాకుండా). స్వామీ దర్శనం ఎంతో సులువుగా జరిగింది.
చిన్న చిన్న పిల్లలు మాల వేసుకుని 18 మెట్లు ఎక్కే భాగ్యం వారికి కలిగింది. రాజు అయిన, ఎంత పండితుడు అయిన మాల లేకుండా 18 మెట్లు అవకాశం లేదు. జాతి, ప్రాంతం,కులం, పండిత పామర భేదం లేకుండా స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ సమానంగా చూడటం చూస్తే ... ఒళ్లు పులకరించింది.
స్వామియే శరణం అయ్యప్ప
2025 evaraina unnara
Yes brother ayyappa 🙏
Nenu unna ga baa
Haa unna
2025 lo kuda vinevallu
Daily ventanu
ఈ సాంగ్స్ వింటే ఆ అయ్యేప్ప స్వామి ని మనం దగ్గర వున్నారు అనిపిస్తుంది 🙏🙏🙏😊
A,
S
2025 lo vennavalu like chainya di
ఆ స్వామినీ దర్శనం కావాలి అంటే అదృష్టంకావాలి నేను కోటి నమస్కారాలతో నీకు నా పాదాభి వందనాలు స్వామియే శరణం అయ్యప్ప నమోనమః 🌼🌼🌼🌼🌼🌼🙏🙏
ఈ పాట వింటుంటే గుస్ బాంబ్స్ వస్తాయి బాలు గారు పాడిన విధానం వేరే లెవెల్ మల్ల ఈ విధంగా ఎవ్వరూ పడలేరు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప...
నీ దర్శనం నాకు ఎప్పుడు కలిగిస్తావు స్వామి..🙏🙏
Nenu kuda waiting bro
Nenu 10 years wait chesanu mala veyadaneki chivareki last year vesanu Inka continue chesthanu ayyappa mala vesukuni Ayana kondaki vllalanna naku rasi petti vundali meku vellani time vasthey Inka memmalni avvaru aapaleru
2025 raise your hand 🤚
మీరు ఏ లోకాన ఉన్నా మీ ఆత్మ శాంతంగా ఉండాలి spb గారు..
2024 lo unnara
స్వామి నీ పాట పాడిన బాలు గారు త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించు స్వామి🙏🙏🙏
SWAMY A SARANAM AYYAPA
2024లో ఈ పాట విన్నవలు ఉన్నారా friends 🙏
Unnamu frends
2024 chuse vallu vunara friends
2025 lo ❤❤❤
Daily attendance like here
கலியுக தெய்வம் அழைத்த குரலுக்கு ஓடி வரும் என் அப்பன்😘😍😍பதினெட்டாம் படி சுவாமி ஐயப்பன்...சுவாமியே சரணம் ஐயப்பா 🙏
Climax motham goosebumps... Movie blockbuster hit. Devullu by kodi ramakrishna garu
Ayyapaswami, meetlu. Dhigi. Vachi, rachasudu. Champadan. Swami. Sharanan😮🎉😊❤
2024 lo vinnavaru unte oka like
2024 ఇక్కడ like
5.1 thousand dislike @ who disliked I think no Hindu dislike the vedio expect converted Christian shame on them frist change the religion in your r certificates if u really believes Christianity
ఈ పాట 2023 వరకు కాదు అయ్యప్ప స్వామి భక్తుల కోసం AND ముందు ముందు వచ్చే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దశబ్దాలుగా జీవిస్తూనే ఉంటుంది
Who are listening this is 2024🙏
Grand salute to our South Indian singers for making beautiful Bhajan song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It's not a Bhajan song
Whenever I listen to this song, tears roll down on my cheeks..... Thanks for such wonderful lyrics, music Composition, singing and casting people
Hi
Same here 🙏
P
ఈ పాట వింటూఉంటే వినాలి వినాలి అనిపిస్తుంది
🙏🙏👍
Swami saranam ayyappa
2024 lo vinavaru one like cheyandi friends
Like Who is still Watching In 2020???
its me
@@boggavarapusowmya6080
Ohkk
Still I am also watching daily once
Me
S me
This is the 100% most popular song of God Ayappa
2024 lo e pata vine vallu unnara unte oka liked kottadi
Swami every year bless us to touch your holy feet....swamiye saranam ayyappa
2024 lo ee song vinna varu unnara