Raghavendra Telugu Movie Video Songs | Nammina Na Madhi Full Video Song | Prabhas | Shweta Agarwal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 2.1K

  • @mangomusic
    @mangomusic  5 ปีที่แล้ว +460

    Watch Raghavendra Full Movie on Amazon Prime:
    bit.ly/2VpRNqD

  • @dileeppatelvlogs735
    @dileeppatelvlogs735 ปีที่แล้ว +878

    2024లో వింటున్నావారు ఒక లైక్ చెయ్యండి

    • @vshu99
      @vshu99 9 หลายเดือนก่อน +7

      శ్రేయ ఘోషల్ వాయిస్...❤

    • @Tysubujji
      @Tysubujji 9 หลายเดือนก่อน +6

      Vinadam kaadu
      Ee song and meaning andulo Shreya Ghoshal gaari voice lo vinte aaha
      Aa hai ey veru

    • @palurukrishna8722
      @palurukrishna8722 8 หลายเดือนก่อน +12

      2034 లొ కుడా వింటాము. మనుసు ప్రశాంతంగా ఉంది. ఈ పాట వింటుంటే.

    • @maruthik20
      @maruthik20 4 หลายเดือนก่อน +3

      2024 lo ne kadu 4202 lo kuda vine manchi paata.... Om Sri guru Raghavendraya namaha

    • @SuryakalaGandham
      @SuryakalaGandham 3 หลายเดือนก่อน +1

      Same

  • @prabumadhapuram812
    @prabumadhapuram812 3 ปีที่แล้ว +564

    జీవితంలో అత్యంత విల్వనది ఈపాట ఓం నమో రాఘవేంద్ర

  • @gjayakrishna6492
    @gjayakrishna6492 3 ปีที่แล้ว +135

    వేటూరి గారి సాహిత్యం మణిశర్మ సంగీతం కల్పన శ్రేయఘోషల్ గానం అన్ని కల కలిపి న ఈ పాట అద్బుతం

  • @venkatasuresh123
    @venkatasuresh123 ปีที่แล้ว +298

    మనసు కి అమితమైన ప్రశాంతతని ఇచ్చే ఈ పాట ని 2023 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @gangadharkante6270
    @gangadharkante6270 2 ปีที่แล้ว +89

    మనసును ప్రశాంత పరిచే ఇలాంటి పాటలు కేవలం మణిశర్మ కె సాధ్యం
    WOnderful song

  • @GRaju-bn6je
    @GRaju-bn6je 3 ปีที่แล้ว +565

    ఈ సాంగ్ వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ❤️

    • @kondabalaramkondasanjay4125
      @kondabalaramkondasanjay4125 3 ปีที่แล้ว +1

      S

    • @chandanasurya8551
      @chandanasurya8551 3 ปีที่แล้ว +4

      Manasu petti vinte prathi mata lonu oka ardham vundi adhi mana manasuki thagilinappudu a teepi sparshatho madhi pulakaristundi.

    • @GRaju-bn6je
      @GRaju-bn6je 3 ปีที่แล้ว +1

      @@chandanasurya8551 your good name plz

    • @maheshballa584
      @maheshballa584 3 ปีที่แล้ว +1

      నాకు అలాగే ఉంటుంది

    • @sms.entertainment104
      @sms.entertainment104 3 ปีที่แล้ว

      అవును 🌹

  • @usrinivasulu6813
    @usrinivasulu6813 4 ปีที่แล้ว +638

    ఈ పాట విన్నప్పుడుల మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 5 ปีที่แล้ว +167

    హే....మంత్రాలయ దీపా
    శ్రీరాఘవేంద్ర గురునాధా....
    ప్రభో పాహిమాం....
    శ్రీరాఘవేంద్ర గురునాధా||2||
    నమ్మిన నా మది మంత్రాలయ్స్మేగా ఓ....
    నమ్మని వారికి తాపత్రయమేగా...
    శ్రీగురు బోధనలు అమృతమయమేగా...ఓ...
    చల్లని చూపులు సూర్యోదయమేగా...
    గురునాధ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాతా
    హనుమంత శక్తిసాంద్రా హరినామ గాన గీతా
    నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా...
    తుంగాజలాల సేవ తులసీదళాల పూజ... అందుకో...
    నిరాశమోగే వేళా మా దురాశ రెగే వేళా
    నీ భజనె మా బ్రతుకై పోమీవా...
    పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
    నీ చరణం మా శరణం కానీవా...
    మనసు తెల్లని హిమవంతా
    భవము తీర్చవా భగవంతా
    మహిని దాల్చిన మహిమంతా
    మరల చూపుమా హనుమంతా
    నీ వీణతీగలో యోగాలే పలుకంగా...
    తుంగాజలాల సేవ తులసీదళాల పుజ... అందుకో... ||నమ్మిన||
    వినాశ కాలంలోన ధనాశ పుడితే లోన
    నీ పిలుపే మా మరుపై పోతుంటే...
    వయస్సు పాడే వేళా వసంతమాడే వేళా
    నీ తలపే మా తలుపే మూస్తుంటే
    వెలుగు చూపరు గురునాధ
    వెతలు తీర్చనా యతిరాజా
    ఇహము బాపెనే హితబొధ
    పరము చూపెనే ప్రియ గాధ
    నీ నామ గానమే ప్రాణాలై పలుకంగా...
    తుంగాజలాల సేవ తులసీదళాల పూజ... అందుకో.... ||నమ్మిన||

  • @boyaanjineyulu3912
    @boyaanjineyulu3912 2 ปีที่แล้ว +517

    ఎంత డిప్రెషన్ లో ఉన్న సరే ఈ పాట వింటే మొత్తం కోపం చిరాకు అంత మాయం అయిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    • @shaikshavali349
      @shaikshavali349 ปีที่แล้ว +29

      Nijam bro I'm muslim but naaku chala istam ee song

    • @mrsoqzptoq1193
      @mrsoqzptoq1193 ปีที่แล้ว +11

      100% correct bro
      జరిగినవి అన్ని మర్చిపోయి జరగాల్సిన వాటి గురించి ఆలోచించాలి అనిపిస్తుంది

    • @gllovers1964
      @gllovers1964 ปีที่แล้ว +5

      Correct 👍🏽😊

    • @mogilisagar3322
      @mogilisagar3322 ปีที่แล้ว

      ​@@mrsoqzptoq1193pl
      z 🥬🥒🍇🥝🥦🍆🍉

    • @rakeshguddam3734
      @rakeshguddam3734 ปีที่แล้ว +6

      100%

  • @vivekyoutubechannel4660
    @vivekyoutubechannel4660 3 ปีที่แล้ว +13

    2022 లో ఎవరైనా వింటున్నారా ఈ సాంగ్ నేను వింటున్నా 🎼🎵🎶🥰

  • @lalithalalli2358
    @lalithalalli2358 4 ปีที่แล้ว +82

    నా బంగారానికి ఇష్టమైన పాట ఇది
    రాఘవేంద్ర తన వల్లే దేవుడంటే నమ్మకం కలిగింది దయచేసి బంగారాన్ని దూరం

  • @chandhu8347
    @chandhu8347 4 ปีที่แล้ว +1030

    2020 లో ee song విన్నవారు like me

    • @veerampalli4860
      @veerampalli4860 4 ปีที่แล้ว +4

      Nice

    • @rockysekhar3743
      @rockysekhar3743 4 ปีที่แล้ว +2

      I like that song😍😘

    • @rajichelluboina6700
      @rajichelluboina6700 4 ปีที่แล้ว +1

      my ringtone

    • @Mahesh-t4
      @Mahesh-t4 4 ปีที่แล้ว +1

      🤩❤️🙏🙏🙏🙏Life motam swamy ki antkitham 🙏🙏❤️❤️

    • @Mahesh-t4
      @Mahesh-t4 4 ปีที่แล้ว +1

      🤩❤️🙏🙏🙏🙏Life motam swamy ki antkitham 🙏🙏❤️❤️

  • @sathyanarayana8807
    @sathyanarayana8807 6 ปีที่แล้ว +90

    సూపర్ యాక్టింగ్ ప్రభాస్ .ఓమ్ రాఘవేంద్ర స్వమీ .మంత్రాలయం సూపర్ సాంగ్

  • @veereshkumar1437
    @veereshkumar1437 2 ปีที่แล้ว +349

    ఈ పాట రాసిన వారకి..పాడిన వారికి ట్యూన్ చెసిన వారికి అందరికీ,, నా హృదయపూర్వక ధన్యవాదాలు..🤗

    • @ramanjulareddykummatha384
      @ramanjulareddykummatha384 5 หลายเดือนก่อน +4

      Vetiri
      Mani sharma

    • @sekharpenupothu3688
      @sekharpenupothu3688 4 หลายเดือนก่อน +2

      రాసింది వేటూరి
      పాడింది కల్పన , శ్రేయగోషల్
      మ్యూజిక్ మణిశర్మ

    • @kiran.kumar.dkiran.kumar.d7048
      @kiran.kumar.dkiran.kumar.d7048 4 หลายเดือนก่อน

      S❤

  • @vaishnavisonawane2946
    @vaishnavisonawane2946 2 ปีที่แล้ว +103

    I am from Maharashtra but me and my family loves Raghavendra swami . We are came in mantralayam 2 times .

  • @ajithkumaraitla7470
    @ajithkumaraitla7470 3 ปีที่แล้ว +1059

    2021 ఎవరు వింటున్నారో లైక్ వేస్కుకొండి

  • @anwarpasha5240
    @anwarpasha5240 5 ปีที่แล้ว +124

    మణి sir mind blowing sir
    I love your music awesome song
    శ్రీ రాఘవేంద్ర గురునాధ 👏🙏🙌

  • @praneethkrishna6090
    @praneethkrishna6090 5 ปีที่แล้ว +463

    రాఘవేంద్ర ఆ పేరు లోనే ప్రపంచం ఉంది😍😍😍😍😍🙏🙏🙏🙏

  • @Voiceofinnerfeelings
    @Voiceofinnerfeelings 19 วันที่ผ่านมา +25

    2024 dec lo vintunnavallu yevaru. I think 90's like these songs more .

  • @sshivakumarss4210
    @sshivakumarss4210 10 หลายเดือนก่อน +76

    2024 లో ఎవరు వింటునారో లైక్ వేసుకోండి❤

  • @vineethtvs
    @vineethtvs 4 ปีที่แล้ว +54

    పూజ్యాయ రాఘవేంద్రాయ
    సత్యధర్మ రతాయచ
    భజతాం కల్పవృక్షాయ
    నమతాం కామథేనవే 🙏🙏

  • @జిసప్తగిరిరాజునాయుడు

    "🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః"
    "ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః🇮🇳"

  • @Alwayskumar97
    @Alwayskumar97 2 ปีที่แล้ว +24

    తెలుగులో ఇలాంటి మరిన్ని చరిత్రలో మిగిలిపోయే పాటలు రావాలని కోరుకుంటున్నా

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +25

    చదువు చక్కని తనం చక్కబెట్టు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 4 หลายเดือนก่อน +11

    శ్రేయ గోశాల్ 💕👌👌👌
    ఆ రాగం ఏంటి అసలు అమృతం 😍🙏🙏🙏🙏🙏🙏

  • @subbanaidu82
    @subbanaidu82 4 ปีที่แล้ว +107

    Why dislikes for this song. Its a feel good devotional song i listen again and again. Om sree raghavendraya namaha.powerful guru god.

    • @nagarjunaseru6582
      @nagarjunaseru6582 4 ปีที่แล้ว +18

      Gorre biddalu ayyuntaru
      ...

    • @manichanddasari8195
      @manichanddasari8195 4 ปีที่แล้ว +6

      Anti national batchgaallu

    • @sniperyt7788
      @sniperyt7788 4 ปีที่แล้ว

      @@nagarjunaseru6582 lanjodka dengey... Ne yamma entha pavitramainado ee pata kuda antha pavitramainadira sulliga...

  • @srikrishnavemulawada546
    @srikrishnavemulawada546 6 ปีที่แล้ว +169

    Apart from Mani Sharma sir and Shreya Ghoshal......
    No one should forget VETURI SIR for this song

  • @telugupdrboysvolg6726
    @telugupdrboysvolg6726 2 ปีที่แล้ว +68

    ఈ పాట చనిపోయిన వారి కూడా ఖచ్చితంగా లేచి నిలపెడుతుంది అలాంటి అద్భుతమైన పాట

  • @chandamsuresh9135
    @chandamsuresh9135 4 หลายเดือนก่อน +42

    నా ప్రేమను గెలిపించు స్వామి 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి స్వామి 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే ఏమైతో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా స్వామి 🙏

  • @Princepallerla19
    @Princepallerla19 8 หลายเดือนก่อน +117

    2024 lo daily vintunnavallu entha mandhi

    • @vishnudivya5780
      @vishnudivya5780 2 หลายเดือนก่อน +1

      Won't get sleep untill I complete listening.

    • @statuskingsairam3982
      @statuskingsairam3982 หลายเดือนก่อน +1

      మీరు నిజం గా వింటున్నారా లేక కామెంట్ పెట్టాలి సరదాగా పెట్టరా నిజం గాన

  • @gunjarambabu5064
    @gunjarambabu5064 3 ปีที่แล้ว +35

    Naku chala istam e songs....tq mani sharma gaaru..super music

  • @venuvempati8876
    @venuvempati8876 4 ปีที่แล้ว +49

    మా కోస్గి రాముకి ఇష్టమైన సాంగ్.
    *రాఘవేంద్ర స్వామి* 🙏
    సింగర్ ❤️ *శ్రేయాఘోషాల్* ❤️

  • @yuvarajdabbikar.23
    @yuvarajdabbikar.23 4 ปีที่แล้ว +119

    I love this Song a lot... Whenever mind is in stress or Irritating I just listen to this song....After listening this song...My mind and heart will be full of peace..Om Namo Raghavendraya Namaha 🙏🙏🙏

    • @manumanhor7341
      @manumanhor7341 2 ปีที่แล้ว +1

      Yes let's absolutely correct

  • @madhunarsimhachari677
    @madhunarsimhachari677 ปีที่แล้ว +12

    ఈపాట వింటున్నంత సేపు అసలు ఏ బాధలు, కోపాలు భయాలు, ఏం గుర్తురావు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
    ఓం రాఘవేంద్రయ నమః 🙏🙏🙏🙏🙏

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 2 หลายเดือนก่อน +7

    మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వింటుంటే...

  • @aswindevboina1982
    @aswindevboina1982 5 ปีที่แล้ว +514

    నా ప్రాణం ఈ పాట

    • @malli_darling17
      @malli_darling17 3 ปีที่แล้ว +10

      Kurnool, Mantralyam.. Maaku just 30km distance anthe.. Tungabhadra river

    • @anandjogu1511
      @anandjogu1511 3 ปีที่แล้ว +2

      🙏🙏🙏supar song

    • @gururaj8299
      @gururaj8299 3 ปีที่แล้ว +6

      Mantralayam visit chesara its a beautiful place ♥️

    • @bangaram1543
      @bangaram1543 3 ปีที่แล้ว

      Good

    • @bosanisusmitha1191
      @bosanisusmitha1191 3 ปีที่แล้ว

      I lOVE THiS SONG...💞

  • @hareeshhareesh9551
    @hareeshhareesh9551 5 ปีที่แล้ว +44

    What a great and sweet voice you had Shreya Ghoshal akka.when you sang every line I feel you are really Telugu girl

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn 3 ปีที่แล้ว +28

    ఈ సాంగ్ వింటుంటే ఏదో తెలియని పాసిటివ్ వైబ్రేషన్స్ మేదలవుతావ్ బాడీ లో.....🙏🙏🙏

  • @saivlogs579
    @saivlogs579 25 วันที่ผ่านมา +2

    ఈ పాట వింటున్నంత సేపు మనసుకి చాలా హాయిగా ఉంటుంది❤❤❤ ఓం నమో రాఘవేంద్రాయ నమః

  • @anilkumarv9595
    @anilkumarv9595 ปีที่แล้ว +8

    🙏🌺❤️❤️❤️🌺🙏ಓಂ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಯೇ ಗುರುವೇ ನಮಃ ರಾಯರಿದ್ದಾರೆ🙏🌺❤️❤️❤️🌺🙏

  • @kavyagadepaka5055
    @kavyagadepaka5055 5 ปีที่แล้ว +103

    Ne thunga badhra ma papale kadaganga........ Thunga dhalala seva thulasi dhalala pooja andhukoo........ 🙏

    • @nareshsss-ft2jd
      @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +4

      Thunga dhalala seva kaadhu
      Thunga jalala seva...
      Mistaken happens in song itself

  • @narasimhakalidindi2040
    @narasimhakalidindi2040 5 ปีที่แล้ว +64

    Mantralayam lo Edo magic undi I don't know I'm going regularly

  • @akkirajkiran
    @akkirajkiran 4 ปีที่แล้ว +42

    The manisharma music, will always take us to a different world, sir you will be in our heart always.....

  • @sanjay22021986
    @sanjay22021986 2 ปีที่แล้ว +17

    Wat a bass...wat a triple..... Wat s tempo
    ..aaah.... Salute mani..... My top 5

  • @neethubanjara
    @neethubanjara 3 ปีที่แล้ว +21

    Jai raghavendra swamy 🙏🙏🙏.. Me patalu vinte piece full ga vuntadi.. I like this song

  • @beesabathinanarendra2936
    @beesabathinanarendra2936 6 ปีที่แล้ว +85

    శ్రీ రాఘవేంద్ర స్వామి.

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 7 ปีที่แล้ว +141

    Excellent lyrics and thanks to Shreya goshal and Kalpana

  • @karnatiprasad1667
    @karnatiprasad1667 2 ปีที่แล้ว +11

    ఈ పాట వింటే మంత్రాలయ దర్శనం కలిగినంత భాగ్యం కలుగుతుంది

  • @sharannaveen3424
    @sharannaveen3424 5 หลายเดือนก่อน +5

    Always Ever green 💚 this song, పవర్ ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💫💫💫💫💫💫💫💫

  • @telikaramu
    @telikaramu 4 ปีที่แล้ว +811

    సినిమా తీసేటప్పుడు నిష్టగా ఉండడం వల్ల ప్రభాస్ కు మంచిగా కలిసి వచ్చింది.

    • @mahendrareddy6625
      @mahendrareddy6625 4 ปีที่แล้ว +10

      movie flop kada bro em kalisivachindi

    • @dpu1433
      @dpu1433 4 ปีที่แล้ว +64

      @@mahendrareddy6625 future i range ki ravadam ani atani meaning

    • @mahendrareddy6625
      @mahendrareddy6625 4 ปีที่แล้ว +7

      @@dpu1433 Oh kk

    • @marammahendra7354
      @marammahendra7354 4 ปีที่แล้ว +8

      Meetho chepara prabas move timelo nostaga unnanani,,,

    • @dpu1433
      @dpu1433 4 ปีที่แล้ว +40

      @@marammahendra7354 meetho cheppara lerani? Negativity thoughts avasarama? Be positive that's all

  • @mugguraju6239
    @mugguraju6239 3 ปีที่แล้ว +24

    ప్రభాస్. మంచి. పాఠపాడినవారికి. ఆషిసులు

  • @shivaprasad9321
    @shivaprasad9321 5 ปีที่แล้ว +54

    Iam lucky to born near by mantralayam and blessed by guru swamy😊🙏

  • @RUDRAsrimemoriess6871
    @RUDRAsrimemoriess6871 2 ปีที่แล้ว +4

    ఒక రకమైనమధురానుభూతి కల్గుతుంది సాంగ్ విన్నపుడు

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 12 วันที่ผ่านมา

    కృష్ణం రాజు...ప్రభాస్ గారి చిత్ర బృందం లకు ధన్యవాదాలు....

  • @anuragkaluvala6656
    @anuragkaluvala6656 4 ปีที่แล้ว +16

    Shreya Ghoshal nd kalpana singing fabulous

  • @satheeshkrishna92
    @satheeshkrishna92 5 ปีที่แล้ว +383

    2019 lo e song vinnavaru oka like cheyandi

  • @NT-ej3gl
    @NT-ej3gl 4 ปีที่แล้ว +35

    dont know i get tears every time i listen to this song 🙏🏻🙏🏻🙏🏻 om raghavendraya namah

  • @sriharshacv7760
    @sriharshacv7760 2 ปีที่แล้ว +8

    This is such an original and devotional song well laid out to fit movie's introduction. If not for Okkadu, this movie would have topped that year. Prabhas had to wait another 2 years till Chatrapati to get his first super big hit.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 12 วันที่ผ่านมา

    మురళీమోహన్ గారి చిత్ర బృందం లకు బృందం లకు ధన్యవాదాలు....

  • @shivaramsr6550
    @shivaramsr6550 4 ปีที่แล้ว +32

    Anyone else from Mantralayam A. P
    When I heard mantralayam I always feel like home. What a song what a voice

    • @BoyaRaviKumar3065
      @BoyaRaviKumar3065 11 หลายเดือนก่อน +1

      Yes iam near to mantralaya

  • @mohansandhya361
    @mohansandhya361 7 ปีที่แล้ว +94

    Lifetime my fevarate God song
    i know MANTRALAYAM

  • @rupusundartharra566
    @rupusundartharra566 5 ปีที่แล้ว +25

    MUSIC magician......(Manisharma)....🙏

  • @shankarboya5023
    @shankarboya5023 2 ปีที่แล้ว +10

    నా ఊపిరి ఈ పాట ❤️❤️

  • @lalithayenagandula2455
    @lalithayenagandula2455 5 ปีที่แล้ว +68

    Hey manthralaya deepa
    Shree Raghavendra gurunadha
    Prabho pahimaam
    Shree raghavendra gurunadha
    Nammina na madhi manthralayamega oooo
    Nammani variki thapathrayamega
    Shree guru bodhalu amruthamayamega oooo
    Challani choopulu sooryodayamega
    Gurunadha raghavendra..Shree krishna parijatha
    Hanumantha shakthi saandhra..Hari nama gana geetha
    Nee thungabadhra ma paapale kadaganga
    Thungadhalala seva..Thulasidhalala pooja andhuko
    Nirasha mooge vela..Ma dhurasha rege vela
    Nee bhajane ma brathukai poneeva
    Padhala vaale vela nee padhalu paade vela
    Ne charanam ma sharanam kaneeva
    Manasu thellani himavantha
    Bhavamu theerchara bagavantha
    Mahini dhachina mahimantha
    Marala choopu ma hanumantha
    Nee veena theegalo yogale palukanga
    Thungadhalala seva..Thulasidhalala pooja andhuko
    Nammina na madhi manthralayamega oooo
    Nammani variki thapathrayamega
    Vinashakalam lona dhanasha pudithe lona
    Ne pilupe ma marupai pothounte
    Vayyassu pade vela..Vasanthamade vela
    Ne thalape ma thalupe moosthunte
    Velugu choopara gurunadha
    Vethalu theerchara yathiraja
    Ihamu bapi nee hithabadha
    Varamu choope nee priyagadha
    Ne naamaganame pranalai palukamga
    Thungadhalala seva..Thulasidhalala pooja andhuko
    Nammina na madhi manthralayamega oooo
    Nammani variki thapathrayamega......

  • @srigayatrihansithaveluri7050
    @srigayatrihansithaveluri7050 3 ปีที่แล้ว +11

    I like this song so much beautiful song okkasaari manthralayam vellali

  • @raviyagalla9916
    @raviyagalla9916 4 ปีที่แล้ว +10

    ఓం నమో శ్రీ రాఘవేంద్రయా నమః నా జీవితానికి మార్గం చూపిన నా దేవుడు

  • @mukkararaveendra-cv7sf
    @mukkararaveendra-cv7sf 4 หลายเดือนก่อน +2

    Ee pata vinte manasu ప్రశాంతంగా ga ఉంటుంది

  • @bashabasha3402
    @bashabasha3402 2 วันที่ผ่านมา

    మనసు హాయిగా ఉంటుంది ఈసాంగ్ వింటుంటే
    ఎదో మ్యాజిక్ ఉంది ❤️ఈ సాంగ్ లొ

  • @baddigamramadevi
    @baddigamramadevi 7 ปีที่แล้ว +46

    very peace full song om namo raghavenraya namam

  • @raghavendrayadav7257
    @raghavendrayadav7257 7 ปีที่แล้ว +103

    Poojyaya Raghavendraya Satya Dharma Ratayacha,
    Bhajatam Kalpavrikshaya Namatam Kamadhenave 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavendraraghu1806
    @raghavendraraghu1806 4 ปีที่แล้ว +73

    పుజ్యయ రాఘవేంద్ర సత్యా ధర్మ రతాయచ
    బజతం కల్ప వక్షయ నమతం కమదేనవే

    • @bangaram1543
      @bangaram1543 3 ปีที่แล้ว +2

      Super

    • @raghavendraraghu1806
      @raghavendraraghu1806 3 ปีที่แล้ว +1

      @@bangaram1543 🙏

    • @bangaram1543
      @bangaram1543 3 ปีที่แล้ว +2

      @@raghavendraraghu1806 🙇🙇🙇

    • @raghavendraraghu1806
      @raghavendraraghu1806 3 ปีที่แล้ว

      @@bangaram1543 Happy diwali 🎉 May this Diwali brings to you spark's in your life....

  • @funnyguyslife
    @funnyguyslife ปีที่แล้ว +2

    ఎన్ని సార్లు విన్నా బోర్ రని పాట విన్నా ప్రతీసారి గుస్బమ్ వస్తవి, పులకించి పోతా గ్రేట్ సాంగ్

  • @ConfusedEspressoMachine-to4rk
    @ConfusedEspressoMachine-to4rk 7 หลายเดือนก่อน +1

    చాల సార్లు విన్న ఈ పాటని అయిన మళ్ళీ వినాలని అనిపిస్తోంది , peace of Mind ఓం నమో గురు రాఘవేంద్రాయ నమః🙏

  • @navyavempati5441
    @navyavempati5441 4 ปีที่แล้ว +31

    Today 2021 new year started
    Still iam listening...
    Its ever... Forever ❤❤❤

  • @Anuanu-k
    @Anuanu-k 5 ปีที่แล้ว +870

    నిన్న మేము మంత్రాలయం వెళ్ళాము...అక్కడకి వెళ్తున్నాం అనగానే నాకు రాఘవేంద్ర మూవీ నే గుర్తుకు వచ్చింది ...టెంపుల్ చాలా బాగుంది...

  • @madhubabu-bl5bb
    @madhubabu-bl5bb 3 ปีที่แล้ว +11

    Very nice song mind relief avuthundhi

  • @BoyaBenkatesh
    @BoyaBenkatesh 5 หลายเดือนก่อน +2

    Love this shreya ghoshala..🤗

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 8 หลายเดือนก่อน +1

    Jai radhe radhe krishna ji 🙏🪔🪔 Jai hanuman ji 🙏🪔🪔

  • @chidambarjoshi3279
    @chidambarjoshi3279 4 ปีที่แล้ว +7

    Thanks to whoever uploaded this wonderful song, Jio hazaaron saal. Shweta looks very innocent n very very cute.

  • @lokeish9417
    @lokeish9417 3 ปีที่แล้ว +7

    Jai Sri Yadhava hats off Mr Manisharma garu for giving us such a beautiful song on Sri Guru Raghavendra Swamy lord give u good health and we are waiting for new devotional songs from ur direction great singing by Sherya goshal keep it up

  • @yavanvirinchi4424
    @yavanvirinchi4424 6 ปีที่แล้ว +117

    Brings my childhood memories back good old days IAM missing it very badly 😭😭😭😭😭😭

  • @pullaraonandigam183
    @pullaraonandigam183 3 ปีที่แล้ว

    Really Hatoff Mani sir Telugu language is so sweet in Indian languages

  • @SanthuJagavarapu
    @SanthuJagavarapu ปีที่แล้ว +2

    ఈపాట పాడుతుంటే మనసుకీ ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది

  • @vinaychowkat1110
    @vinaychowkat1110 6 ปีที่แล้ว +71

    శ్రీ రాఘవేంద్ర స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santuurstruly4741
    @santuurstruly4741 6 ปีที่แล้ว +20

    Especially Shreya Ghoshal...... i love her

  • @santoshraju4682
    @santoshraju4682 4 ปีที่แล้ว +8

    90's kids ki oka varam manisharma garu ayana songs anni ma school days colz days lo ni sweet memories anni gurthosthuntai melody bramah manisharma 🙏🙏🙏

    • @chintuamballa5679
      @chintuamballa5679 3 ปีที่แล้ว

      e song padithe naku jeella sthaeelo peru vachindhi I love song gururagaendhara 🙏🙏🙏🙏🙏

  • @mamathakondur4000
    @mamathakondur4000 8 วันที่ผ่านมา

    నా ఫోన్ రింగ్ టోన్ ఇదే పాట వుంటది అంత ఇష్టం ఈ సాంగ్,ఓం రాఘవేంద్ర స్వామి 🙏🙏🙏

  • @anjanikumar.t1708
    @anjanikumar.t1708 3 ปีที่แล้ว +47

    Few songs makes us even die to listen
    Music is everything ☝️

  • @suryad1857
    @suryad1857 4 ปีที่แล้ว +16

    Shreya ghoshal voice... 😍😍😍

  • @ranjithmadel7260
    @ranjithmadel7260 3 ปีที่แล้ว +19

    Every day waking up by listening this song 🙏

  • @D.R7563
    @D.R7563 7 หลายเดือนก่อน +3

    🌹ఓం శ్రీ రాఘవేంద్ర స్వామి నమః🌹🙏🙏🙏

  • @prabhudas9430
    @prabhudas9430 9 หลายเดือนก่อน +2

    I am Christian But i like this song ❤❤❤ yesterday 100 times vinna ee song

  • @Anitha9394
    @Anitha9394 5 ปีที่แล้ว +14

    నమ్మిన నా మది మంత్రాలయమేగా
    నమ్మని వారికి తాపత్రయమేగా
    శ్రీగురుబోధలు అమృతమయమేగా
    చల్లని చూపులు సూర్యోదయమేగా
    గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
    హనుమంత శక్తిసాంద్రా
    హరినామ గానగీతా
    నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
    తుంగాదళాల సేవ తులసీదళాల పూజ అందుకో
    నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా
    నీ భజనే మా బ్రతుకైపోనీవా....
    పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
    నీ చరణం మా శరణం కానీవా
    మనసు చల్లని హిమవంతా
    భవము తీర్చరా భగవంతా
    మహిని దాల్చిన మహిమంతా
    మరల చూపుమా హనుమంతా
    నీ వీణతీగలో యోగాలే పలుకంగా
    తుంగాదళాల సేవ తులసీదళాల పూజ అందుకో
    నమ్మిన నా మది మంత్రాలయమేగా
    నమ్మని వారికి తాపత్రయమేగా
    శ్రీగురుబోధలు అమృతమయమేగా
    చల్లని చూపులు సూర్యోదయమేగా
    గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
    హనుమంత శక్తిసాంద్రా
    హరినామ గానగీతా
    నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
    తుంగాదళాల సేవ తులసీదళాల పూజ అందుకో
    నమ్మిన నా మది మంత్రాలయమేగా
    నమ్మని వారికి తాపత్రయమేగా
    శ్రీగురుబోధలు అమృతమయమేగా
    చల్లని చూపులు సూర్యోదయమేగా
    గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
    హనుమంత శక్తిసాంద్రా
    హరినామ గానగీతా
    నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
    తుంగాదళాల సేవ తులసీదళాల పూజ అందుకో

  • @hymajyothi7294
    @hymajyothi7294 3 ปีที่แล้ว +43

    ఈ పాట వింటుంటే నాకు చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

  • @ushashreegrandhi7871
    @ushashreegrandhi7871 6 ปีที่แล้ว +20

    Peace ful song.i love this song

  • @anilkumarv9595
    @anilkumarv9595 11 หลายเดือนก่อน +2

    ಓಂ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಗುರುರಾಯ ಗುರುವೇ ನಮಃ🙏🌺❤️❤️❤️🌺🙏

  • @SureshKumar-fz3xe
    @SureshKumar-fz3xe ปีที่แล้ว +3

    Not about religion... But i love this song a lot...though I'm a christian... The literature was awesome and fabulous to listen...

  • @devarajdev1259
    @devarajdev1259 7 ปีที่แล้ว +37

    very devotional in sreya voice

  • @mounishkumaryanamadala557
    @mounishkumaryanamadala557 3 ปีที่แล้ว +19

    Hats off to Shreya Ghoshal