ప్రార్థన యొక్క గొప్పతనం ఎంత చక్కగా పాడారు!sis Blessie Wesly Christian song Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 31

  • @JesusLoveChannel
    @JesusLoveChannel  หลายเดือนก่อน +40

    పల్లవి:-
    ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా
    ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2"
    ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా "2"
    ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2"
    అ'ప:-
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"
    1. ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే
    విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే "2"
    రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే "2"
    గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే "2"
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2"
    2. బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే
    అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే "2"
    ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే "2"
    తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే "2"
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi หลายเดือนก่อน

    Trajamamma😢😢😢😢😢😢😢😢❤❤❤❤

  • @amrayatyatiamra3130
    @amrayatyatiamra3130 หลายเดือนก่อน

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen

  • @suhasinijonnalagadda8116
    @suhasinijonnalagadda8116 หลายเดือนก่อน

    Lovey to look at
    Praise God

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo หลายเดือนก่อน +1

    Praise the lord sister, annaya,popa,chala,chaga,padehe,god,blass,amme

  • @ch.roseswarnakumariroseswa5119
    @ch.roseswarnakumariroseswa5119 หลายเดือนก่อน +2

    Praise the lord Sister garu 🙏 Very nice Singing Both of you 👌👌👌👌👌God bless you Thalli 😇🙏

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq หลายเดือนก่อน

    Wonderful song and the lyrics are awesome maa.Both of you sang the song so sweetly Maa.

  • @SindePriya
    @SindePriya หลายเดือนก่อน +1

    Amen

  • @kurellamarygrace7388
    @kurellamarygrace7388 หลายเดือนก่อน +4

    Praise the lord very nice song God bless both

  • @kranthikumar9597
    @kranthikumar9597 22 วันที่ผ่านมา

    Super song

  • @bikshamDaravath-v6o
    @bikshamDaravath-v6o หลายเดือนก่อน

    Praise the Lord

  • @prasadch8066
    @prasadch8066 หลายเดือนก่อน

    God bless you chitti thalli❤❤

  • @D.R-cs4sf
    @D.R-cs4sf หลายเดือนก่อน

    Praise God. God bless you both of you sister. Please pray for my family sister 🙏

  • @NageshTigiripalli
    @NageshTigiripalli หลายเดือนก่อน

    🙏🙏 yes 💯💯akka super ga vudi song God bless you

  • @vanthaladamodhar5345
    @vanthaladamodhar5345 หลายเดือนก่อน

    God bless u akka

  • @MaheshN-l4d
    @MaheshN-l4d หลายเดือนก่อน

    Super🎉god bless you🙏 very nice song🎵🎵 praise god ❤

  • @suneethad7249
    @suneethad7249 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DIy_HUB_7777
    @DIy_HUB_7777 หลายเดือนก่อน

  • @putlurujayachandrareddy1522
    @putlurujayachandrareddy1522 หลายเดือนก่อน

    Praise the lord akka

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon หลายเดือนก่อน

    🙏

  • @SabithaDaggupati
    @SabithaDaggupati หลายเดือนก่อน

    nice song sister❤❤

  • @KumariM-gi3dy
    @KumariM-gi3dy หลายเดือนก่อน +2

    Chala baga padaru vandanalu sister

  • @putlurujayachandrareddy1522
    @putlurujayachandrareddy1522 หลายเดือนก่อน

    Prise the lord sister nice song

  • @vanimodimareddy1574
    @vanimodimareddy1574 หลายเดือนก่อน

    Good danya God bless u ma

  • @_KBHUVAN
    @_KBHUVAN หลายเดือนก่อน

    God bless you dhanya

  • @JesusGraceManijunnuru
    @JesusGraceManijunnuru หลายเดือนก่อน

    ❤❤

  • @rathnakandimalla2064
    @rathnakandimalla2064 หลายเดือนก่อน +1

    Praise the Lord sister 🙏 ఈ సాంగ్ lyrics pettandi please sister

  • @VictoriaRaniUESI
    @VictoriaRaniUESI หลายเดือนก่อน

    Lyrics pls blessy akka

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi หลายเดือนก่อน

    Trajamamma😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon หลายเดือนก่อน

    🙏