హృదయాన్ని కదిలించే ప్రార్థన పాట | Mrs Blessie Wesly & Dhanya Tryphosa |Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 189

  • @IndiaVijaya
    @IndiaVijaya 2 หลายเดือนก่อน +132

    పల్లవి:
    ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా
    ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2"
    ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా"2"
    ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2"
    అ'ప :-
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది"2"
    1)
    ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే
    విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే "2"
    రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే "2"
    గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే "2"
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2"
    2)
    బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే
    అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే "2"
    ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే "2"
    తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే "2"
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"

    • @sridhara.vijaya6580
      @sridhara.vijaya6580 2 หลายเดือนก่อน +7

      🙏🙏💕💕💕💕

    • @sudhagosala661
      @sudhagosala661 หลายเดือนก่อน

      hallelujah praise the lord god bless you thank you very very very much for giving us such good great songs​@@sridhara.vijaya6580

    • @GeethaSubhashini
      @GeethaSubhashini หลายเดือนก่อน +5

      🎉❤😅

    • @GeethaSubhashini
      @GeethaSubhashini หลายเดือนก่อน +5

      👍

    • @Vallamruthu
      @Vallamruthu หลายเดือนก่อน +5

      Super song madam

  • @naveenkumarmalyala1983
    @naveenkumarmalyala1983 17 วันที่ผ่านมา +2

    Glory to God 🙏🙏🙏 చాలా అద్భుతంగా పాడావ్ చిట్టితల్లి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక 🙏🙏🙏

  • @BROVIJAY1413
    @BROVIJAY1413 2 หลายเดือนก่อน +194

    ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా
    ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2"
    ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా"2"
    ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2"
    అ'ప :-
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది"2"
    1)
    ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే
    విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే "2"
    రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే "2"
    గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే "2"
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2"
    2)
    బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే
    అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే "2"
    ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే "2"
    తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే "2"
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
    ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"

    • @AnuradhaVankayalapati-jb2uz
      @AnuradhaVankayalapati-jb2uz 2 หลายเดือนก่อน +12

      ❤❤❤

    • @ratnakumari-f4m
      @ratnakumari-f4m 2 หลายเดือนก่อน +3

      Praise the lord Andi ammagaru sakkagapadariudevnike mahimakalugunugaka amen 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💯💯💯💯💯

    • @KamalaAmbati-g8u
      @KamalaAmbati-g8u 2 หลายเดือนก่อน +1

      Super

    • @NageshTigiripalli
      @NageshTigiripalli 2 หลายเดือนก่อน +1

      👌👌👌👌God bless you 💯💯💯💯

    • @GeethaSubhashini
      @GeethaSubhashini 2 หลายเดือนก่อน +1

      Very very nice and good

  • @ramalaxmi597
    @ramalaxmi597 หลายเดือนก่อน +3

    👏👏👏👏👏👏దేవుని కే మహిమ కలుగును గాక... ఆమెన్.... 🙏🙏🙏🙏🙏 హల్లెలూయా.....

    • @ramumaki0574
      @ramumaki0574 หลายเดือนก่อน

      Praise the lord amen akka good praise the lord amen 🙏👏🙏👏🙏

  • @GSIRISHASIRISHA-v5w
    @GSIRISHASIRISHA-v5w 22 วันที่ผ่านมา +1

    Super super super chitti. Thalli❤

  • @pavanich257
    @pavanich257 24 วันที่ผ่านมา +1

    Challa bagunadhi🙏🙏

  • @eduruthabitha5653
    @eduruthabitha5653 2 หลายเดือนก่อน +51

    అవును అక్క ప్రార్ధన లేనిది ఎమి లేదు అక్క నేను ప్రైజెన్సీ 8మంత్ అక్కానాకు first papa అక్క ఇపుడు కుమారుడు కోసం prayer చేయండి plz అన్న అక్క plz

    • @JoshiDavid-o8b
      @JoshiDavid-o8b 2 หลายเดือนก่อน +3

      Devuni chittanu saramina biddani ivvamani prayer chesukondi...Ila adaga kudadhu....ayana yevarini icchina swikarinchali...ayana chittam mana jivatam lo neraverali

    • @PadigineniSunanda
      @PadigineniSunanda 2 หลายเดือนก่อน +3

      Garbapallam yehova ichu bahumanam

    • @ealuruspandana33
      @ealuruspandana33 หลายเดือนก่อน +1

      తండ్రీ bleesing వుంటుంది తప్పకుండా

    • @ramumaki0574
      @ramumaki0574 หลายเดือนก่อน

      Praise the lord amen akka good praise the lord amen akka my kuwet 🙏👏🙏👏🙏

  • @rajuvadda5700
    @rajuvadda5700 22 วันที่ผ่านมา +1

    Sister మా నాన్నగారు కోసం ప్రార్థించండి వి. అప్పలస్వామి ఆనారోగ్యంతో ICU లో ఉన్నారు ఉపిరి తిత్తులలో నీరు నిండి పోయింది ఉపిరి తీసుకునే బలం శక్తి లేదు యేసయ్య నీవే నాకు పరమ డాక్టర్ వి మా నాన్నగారి స్వస్థత ఉపిరి తిత్తులలో నీరు తీసి ఉపిరి తీసుకునే బలం శక్తి ఒక నీ వలె సాధ్యం నేను నమ్ముచున్నాను ప్రార్థిస్తున్నాను ఆమేన్.

  • @RameshRamesh-y7d
    @RameshRamesh-y7d หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 3 หลายเดือนก่อน +14

    Praise the Lord Sis. Blessie & Cute Angel Dhanya🥰🍫🙏చాలా మంచి అర్ధముతో ఈ పాట పడినారు తల్లి , బిడ్డకలసి. దేవునిలో మీరు మరింతగా అభివృద్ధిపొంది, అందరికి ఆదర్శం కావాలని మా ప్రతిదినము ప్రార్థన🙌😔.దేవుడు మిమ్మల్ని దీవించి,ఆశీర్వదించునుగాక ఆమెన్ ✋😔..థాంక్యూ సిస్టర్ గారు🙏🙏🥰😇

  • @UmaJesussongs1025
    @UmaJesussongs1025 2 หลายเดือนก่อน +4

    హృదయాన్ని కదిలించే పాట అక్క చాలా బాగా పాడారు

  • @anilvadloori8494
    @anilvadloori8494 2 หลายเดือนก่อน +2

    Wonderful full... దేవునికే మహిమ కలుగునుగాక...

  • @namrathabharla678
    @namrathabharla678 หลายเดือนก่อน +1

    Prise to God Vandhanalu sister

  • @AshaAsha-pn3eg
    @AshaAsha-pn3eg 2 หลายเดือนก่อน +2

    దేవుడు దివిచ్చును గాక 🙏🙏🙏amen🙏🙏🙏🙏

  • @SudhaJuvvanapudi-d8j
    @SudhaJuvvanapudi-d8j 5 วันที่ผ่านมา

    Heart touching song👌

  • @RameshRamesh-y7d
    @RameshRamesh-y7d หลายเดือนก่อน +3

    జీసస్ is really my hero

  • @Vamsi-is8cw
    @Vamsi-is8cw 2 หลายเดือนก่อน +2

    Supar song annayya ❤

  • @BharathiBhrathik
    @BharathiBhrathik หลายเดือนก่อน +1

    Dhanya chala Baga paduthunau chala thanks ma

  • @manjupadagalla3586
    @manjupadagalla3586 หลายเดือนก่อน +2

    Praise the lord akka and chinni thalli God bless you amma

  • @kavalisalvamma7324
    @kavalisalvamma7324 หลายเดือนก่อน

    Super songs Akka bagapadunaru akka

  • @kumardara1185
    @kumardara1185 2 หลายเดือนก่อน +1

    Dhanya chala chakkaga padavu ma god bless u

  • @shobagadekar4703
    @shobagadekar4703 2 หลายเดือนก่อน +2

    Amma chala santoshanga undi Talli future Adbutanga padaru Devuni ki Mahima kalgunu gaka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ranip-mt1mf
    @ranip-mt1mf หลายเดือนก่อน +2

    Soooper song sis praise the Lord ❤

  • @sirishakankipatie6172
    @sirishakankipatie6172 2 หลายเดือนก่อน +1

    Excellent song 🎵 God bless you

  • @rvenktalaxmi
    @rvenktalaxmi 2 หลายเดือนก่อน +5

    వందనాలు అక్క 🙏 దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించును గాక 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @Blessieblessie-o5m
    @Blessieblessie-o5m 2 หลายเดือนก่อน +1

    Praise God hallelujah God bless both of you

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 2 หลายเดือนก่อน +5

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐

  • @ranivipparla4076
    @ranivipparla4076 หลายเดือนก่อน +1

    Hare touching and powerful song

  • @familyandfriendsteam4203
    @familyandfriendsteam4203 หลายเดือนก่อน

    Super song God with you

  • @Muthyalareddy413
    @Muthyalareddy413 หลายเดือนก่อน +2

    Praise the lord sister 🙏🙏🙏wonder full song

  • @mrschgsrao2169
    @mrschgsrao2169 หลายเดือนก่อน

    praise the Lord 👃Thank you sister nice song God bless you both

  • @Trilokyacutie
    @Trilokyacutie หลายเดือนก่อน +1

    Praise the Lord sister

  • @vennelasamudral3595
    @vennelasamudral3595 2 หลายเดือนก่อน +1

    Praise the lord akka nice song akka god bless you akka and dhaniya

  • @anithav3105
    @anithav3105 2 หลายเดือนก่อน +1

    Manchi artham undhi ee patalo super ga padaru edharu

  • @vaddisuryavathi7714
    @vaddisuryavathi7714 2 หลายเดือนก่อน +2

    Praise the lord sister 🙏🏻 super 👌🏻 Dhanya Bangaram God bless you 🙌🏻🙌🏻🙌🏻❤️

  • @SwapnaA-z2h
    @SwapnaA-z2h 2 หลายเดือนก่อน +1

    PraiseThelord Sister 🙏Good Singing👍

  • @grace-k4o4w
    @grace-k4o4w หลายเดือนก่อน +1

    Super song by mother and daughter

  • @ramumaki0574
    @ramumaki0574 หลายเดือนก่อน

    Praise the lord amen akka good praise the lord amen akka my kuwet God bless you

  • @Srilatha-l4b
    @Srilatha-l4b 2 หลายเดือนก่อน +1

    Yes 💯 heart touching song sister god bless you

  • @r.sunithaanny5404
    @r.sunithaanny5404 2 หลายเดือนก่อน +1

    Praise the lord Ammagaaru 🙏 power full prayer song superb wonderful 🙌✝️🛐 naakosam prayer cheyandi ammagaaru

  • @Sarabai-s2h
    @Sarabai-s2h 3 หลายเดือนก่อน +1

    Dhanya thalli Amma tho kalasi Baga padavu ❤ God bless you ma

  • @Anuvlogs3006
    @Anuvlogs3006 หลายเดือนก่อน +4

    sup song akka

  • @sheenaparisapogu7427
    @sheenaparisapogu7427 หลายเดือนก่อน +1

    Nice song. Chala baaga padaru Dhanya papa. God bless you ma.

  • @Vishwas1466-s7h
    @Vishwas1466-s7h หลายเดือนก่อน +1

    Praise the lord sisters

  • @prasanthiprasanthi9740
    @prasanthiprasanthi9740 2 หลายเดือนก่อน +2

    Priase the lord sister dhanya thalli God bless you both nice singing

  • @Sandeepofficial.g
    @Sandeepofficial.g 3 หลายเดือนก่อน +3

    Excellent song & wonderful singing 🙌🏻🙌🏻🙌🏻

  • @Prasanthisanthoshkumar
    @Prasanthisanthoshkumar หลายเดือนก่อน +3

    Super akka i am and my mother practice this song i am also paster dotor only i will sing this song in my chruch dhanya akka also nicely sing this song 🎉🎉🎉🎉🙏praiselord

  • @mukkolluravi1777
    @mukkolluravi1777 2 หลายเดือนก่อน +5

    Vinekonduku vinalanipistundi, blessy akka danya laga ma pilalu padalani na korika, akka ma pilalu devunilo edagalani, devuni patalu keertinchalani prayer cheyandi, mi paricharya gurinchi, wessly anna gurinchi prayer chestunanu, daily 1'0clock ki subavarta chanel chustanu. God bless ur family😂😂.

  • @kristhurajuchatla2349
    @kristhurajuchatla2349 หลายเดือนก่อน

    ❤supar 🎉

  • @jonnalagaddaunice6690
    @jonnalagaddaunice6690 2 หลายเดือนก่อน +2

    Very nice song amma BLESSY AND DHANYA. GOD BLESS YOU

  • @savithripeddigalla4240
    @savithripeddigalla4240 2 หลายเดือนก่อน +1

    Wonderful song blessie sister ❤❤may god bless you my dear sister and dhanya🙏🙏🥰🥰

  • @yesuyesu5084
    @yesuyesu5084 หลายเดือนก่อน

    Supper song akka

  • @gootychinna7729
    @gootychinna7729 2 หลายเดือนก่อน +1

    Exllent song sister God bless you

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo 2 หลายเดือนก่อน +1

    Wonderful, song, papa, spech, God bless you, papa

  • @gutaganirajesh438
    @gutaganirajesh438 หลายเดือนก่อน +1

    Praise the lord sister
    God bless you chitti thalli

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo 2 หลายเดือนก่อน +1

    Praise the lord sister annaya,papa, song, Baga, nice,God, bless, papa

  • @seetharamramesh4155
    @seetharamramesh4155 2 หลายเดือนก่อน

    సూపర్ akka song praise the lord 👌👌👌👌👍🥰

  • @nikkypaul8350
    @nikkypaul8350 2 หลายเดือนก่อน +1

    Praise 🙌 god
    Wonderful singing 👏

  • @Anushafoodvlogs24
    @Anushafoodvlogs24 2 หลายเดือนก่อน +1

    Praise the lord

  • @RajeshMungamuri-h6l
    @RajeshMungamuri-h6l หลายเดือนก่อน

    Good bless you sister ❤❤

  • @SirishaBodipogu
    @SirishaBodipogu หลายเดือนก่อน

    Super

  • @vijayavanikhandavalli4333
    @vijayavanikhandavalli4333 2 หลายเดือนก่อน +1

    Wonderful song.with good meaning.congratulations nana God bless you both abundantly 😅🎉.sung beautifully 😂🎉

  • @dr.ragasudha
    @dr.ragasudha 2 หลายเดือนก่อน +1

    U r a blessing Dhanya❤❤.. u r gonna win more souls for God than ur mom and dad🥰❤️

  • @sakunthalakorrakuti666
    @sakunthalakorrakuti666 2 หลายเดือนก่อน +1

    Very nice song God bless you

  • @siromanybotla3337
    @siromanybotla3337 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 God bless you Dhanya Amma,😊😊

  • @AjjarapuPrasanthi
    @AjjarapuPrasanthi 2 หลายเดือนก่อน +1

    Nice song 👏😍😍😍

  • @KumariChelle-u4v
    @KumariChelle-u4v 2 หลายเดือนก่อน +1

    God bless you akka 🙌thilli❤️👌👌

  • @manoharjay9795
    @manoharjay9795 2 หลายเดือนก่อน +2

    .prise.the.lord.akka.nanu.10.class.akka.na.kuruku.prayer.chiydi.exam.kuruku

  • @kommusujathasujatha4102
    @kommusujathasujatha4102 3 หลายเดือนก่อน

    God bless you dhanya

  • @DrShree-Je3
    @DrShree-Je3 2 หลายเดือนก่อน

    Wonderful worship🙌 prayer is the key 💫

  • @zephaniahspeiro155
    @zephaniahspeiro155 2 หลายเดือนก่อน

    God bless you sister. Amen. Prayerful song. May God bless you abundantly

  • @saudalfarsi8061
    @saudalfarsi8061 2 หลายเดือนก่อน +1

    Praise the lord amen God please you Talley 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇴🇲

  • @Sujathashok
    @Sujathashok 2 หลายเดือนก่อน

    God bless you dhanya talli, your singing, voice very nice, 😊

  • @GoggelaAnitha
    @GoggelaAnitha 2 หลายเดือนก่อน +1

    Praise 🙏 lord

  • @pandulokesh1993
    @pandulokesh1993 2 หลายเดือนก่อน

    Praise the lord amma wonderful song 🙏🙏

  • @VaraLakshmi-r8e
    @VaraLakshmi-r8e หลายเดือนก่อน +3

    🙏🙏✝️✝️🛐🛐

  • @NarasimhaMurthy-xm1xy
    @NarasimhaMurthy-xm1xy หลายเดือนก่อน

    Maku first babu akka 5years next baby ki try chestunamu preyar cheyandi MA Kosam na barthakosam na biddakosam

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo 2 หลายเดือนก่อน +1

    Super, song , sister, papa,praise🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐👏🛐🛐🛐🛐👏🛐🛐🛐

  • @Nareshnithyasri5727
    @Nareshnithyasri5727 หลายเดือนก่อน +1

    ❤ Praise the Lord Good and superb devotional song sister Glory to God ❤

  • @swarnalatha9858
    @swarnalatha9858 2 หลายเดือนก่อน

    Praise the Lord sister..very nice song about prarthana

  • @sharonkanna8170
    @sharonkanna8170 2 หลายเดือนก่อน

    Yes prayer brings victory sister Amen.

  • @mattasivaparvathi9707
    @mattasivaparvathi9707 หลายเดือนก่อน

    Akka na barta chapoyadu Naku 3 pillalu6,8,10yrs female2 male1 na pillalu jevithalu bagundalani prayer cheyamdi akka na jevitham rakudadu akka ne chinna job try chestunna akka prayer cheyamdi Jesus ante Naku chala ishtam mana thandri

  • @Harsha_aquariums
    @Harsha_aquariums 2 หลายเดือนก่อน

    Praise the lord Amma super song

  • @jyothimacharla8180
    @jyothimacharla8180 2 หลายเดือนก่อน

    Praise the lord God bless you

  • @jyothigundlapalli2186
    @jyothigundlapalli2186 3 หลายเดือนก่อน

    Dhanya. Mummy to. Baga padutunnavu.

  • @vijaysagar5047
    @vijaysagar5047 2 หลายเดือนก่อน

    Wonderful song sung beautiful ❤️

  • @-BHANU-123
    @-BHANU-123 หลายเดือนก่อน

    👌🙏🙏

  • @samuel9804
    @samuel9804 3 หลายเดือนก่อน

    Praise the lord maa sister garu 💞bangaru nanna 💞dhanya💞thali 💞🙌🙏🔥😇😇😇😇😇🔥🛐🛐🙏🙏💐💐😊😊👏👏👏👏👏👏

  • @supreethaa6449
    @supreethaa6449 2 หลายเดือนก่อน

    It is so happy to hear the voices of Mother and Daughter 🥰

  • @miriyalalaxmanarao19
    @miriyalalaxmanarao19 2 หลายเดือนก่อน

    Nice song... praise the Lord sister 🙏🙏

  • @shobanas2174
    @shobanas2174 หลายเดือนก่อน

    Yes lord

  • @rispaMadiki
    @rispaMadiki 2 หลายเดือนก่อน

    Praise the lord akka

  • @varaasandyarani7935
    @varaasandyarani7935 2 หลายเดือนก่อน

    Good song

  • @varunchinna5613
    @varunchinna5613 3 หลายเดือนก่อน

    God bless you sister ❤🙏

  • @nagarasrinivas1426
    @nagarasrinivas1426 2 หลายเดือนก่อน

    Nice song sister cute baby

  • @sattibabu3849
    @sattibabu3849 หลายเดือนก่อน

    🤗🤗🤗🙏🙏🙏👏👏👏👌

  • @mukkolluravi1777
    @mukkolluravi1777 2 หลายเดือนก่อน

    Super❤

  • @KandulaMounika-nb5xy
    @KandulaMounika-nb5xy 2 หลายเดือนก่อน

    Nene wed and Friday preyar meetiglo vunaake pregnancy vachidhi sister 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ModeguntaVictorVictor
    @ModeguntaVictorVictor 3 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏

  • @sirishamullangi6973
    @sirishamullangi6973 2 หลายเดือนก่อน +1

    Praise the lord andi plz pray for me and my family and my job