మీరు పెట్టేది ఉత్తమ దీపమేనా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 131

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv ปีที่แล้ว +61

    3 వత్తులు కలిపి ఒక జ్యోతి గా వెలిగించాలని కొందరు ఒక దీపం లో 3 జ్యోతులను కొందరు,ఒక దీపం లో రెండు జ్యోతులు అని,ఇన్నే వెలిగించాలని,రకరకాల కుందెలు జనాలు దీంతోనే పుణ్యకాలం కాస్త దాటి పోతోంది పూర్తీగా వివరించి అందరికీ మేలు చేయండి గురువుగారు 🙏

  • @rajyalakshmiogirala3492
    @rajyalakshmiogirala3492 ปีที่แล้ว +18

    దీపము- విషయములు :
    “దీపః దీప్యతే దీపయతస్వాం పరంచేతి” దీపమనగా తాను వెలుగుతూ అందరికీ వెలుగునిచ్చేది అని అర్ధం.
    “ వర్తిష్ట జ్వలధగ్ని శిఖాః” అనగా వత్తి చివర వెలుగుతూ ఉండేదాన్ని దీపం అంటారు.
    అగ్నిపురాణములో దీపం గురించి “ ఘృతం తైలంచ దీపార్దే స్నేహాన్యన్యాని వర్జయేత్ “ అని చెప్పబడినది. అనగా దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వుల నూనె శ్రేష్టము, మిగిలినవి విడిచిపెట్టతగినవి అని అర్ధము.
    దీపారాధన ఫలము, “ దీపేన లోకాన్ జయతి దీపస్తేజో భవస్మృతః చతుర్వర్గ ప్రదో దీపః తస్మాత్ దీపైయ్రజేచ్రయమ్”. అనగా భక్తుడు లేదా సాధకుడు అన్ని లోకాలను జయించగలడు, ఉత్తమలోకాలను చేరగలడు, ధర్మర్ధ కామ మోక్షములను పొందగలడు.
    దీపారాధనలో వాడదగిన చమురు, “ ఘృత ప్రదీపస్ప్రధమస్థిలతైలోద్భవస్తతః సార్షపస్ఫలనిర్యాస జాతోవా రాజికోద్భవః దధిజశ్చాణుజశ్చైవ దీపా సప్త ప్రకీర్తితాః “. అనగా దీపారాధనకు వాడే చమురు ఏడు విధములు, అవి ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఉత్తమం, ఆవనూనె, కొబ్బరి నూనె, వేరుశెనగ మొదలగు ధాన్య సంబందమైన నూనెలు మధ్యమం, పెరుగు, క్రొవ్వు సంబందమైనవి అధమం.
    దీపారాధనలో వాడదగిన వత్తులు, “ పద్మసూత్ర భవాధర్బగర్భసూత్రభవాధవా క్షణజాబాదరీవాపి ఫలకోసోద్బవా తధా” అనగా తామర తూడులోదారం, ధర్భల నుండి తీసిని దారం, జనపనార నుండి తీసిన దారం, రేగు చెట్టునుండి తీసిన దారం, ప్రత్తి తో చేసిన దారం.ఈ ఐదు రకముల దారాల నుండి చేసిన వత్తులు దీపారాధనలో వాడవచ్చును.
    దీపారాధనకు వాడవలసిన కుందులు, “ తైజసందార వల్లౌహమ్ మార్తిక్యం నారికేళజం తృణధ్వజోధ్బవంవాపి దీపపాత్రం ప్రశస్యతే “. అనగా బంగారపు కుందు ప్రశస్త్యము, చెక్కతో చేసిన ప్రమిద, మట్టితో చేసిన ప్రమిద, పంచ లోహములలో ఏదేని లోహముతో చేసిన కుందులు, కొబ్బరి చిప్పతో చేసిన ప్రమిద, గడ్డి మొక్కల కర్రతో చేసిన ప్రమిద, వెదురు బొంగుతో చేసిన ప్రమిద . ఈ ఏడు విధములైన ప్రమిదలు లేదా కుందులు దీపారాధనకు వాడవచ్చును.
    “ అకార్య పాదఘాతంచ దీపతాపం తధైవచ తస్మాత్ యధాతు పృధివీ తాపన్నాప్నోతివై తధా “. భూదేవి చెడ్డవారి పాదఘాతం, అగ్నితాపమును భరించలేదు. కావున ప్రమిద లేదా కుందును నేరుగా నేలను తాకించి నేలపై పెట్టరాదు. అలా పెట్టిన యెడల, పెట్టినవారు తామ్రతాపము అను నరకములో వంద సంవత్సరములు శిక్షించబడతారు.
    “ దీపన్దధ్యాన్ మహాదేవ్యై అన్యేభ్యోచభైరవ కుర్వంతం పృధివీతాపం యోదీపమృచ్చుజేన్నరః”
    కావున పంచ లోహాలతో చేసిన లేదా పంచ లోహాలలో ఏదేని ఒక లోహముతో చేసిన ఎత్తుగా ఉన్న దీపస్తంభాలను ఉపయోగించడము శ్రేష్టము.
    దీపారాధన క్రమము, దీపారాధన కుందు లేదా ప్రమిదను కుంకుమ, పుష్పములతో అలంకరించి, వత్తిని సవ్య ప్రదక్షిణగా ఒక చుట్టు చుట్టి, వత్తి తలను బైటకు పెట్టి, నెయ్యి గాని తైలముగాని వడ్డించాలి.
    దీపము యొక్క శుభ లక్షణములు, “సుశ్శిఖ శబ్ధరహితః నిర్ధూమో నాతిహ్రస్వకః దక్షిణావర్తవర్తిస్తు ప్రదీపశ్రీవివృద్ధయే”. అనగా సంపదలను ఇచ్చే దీపము ఎలావుంటుంది అంటే నాలుగు అంగుళముల కన్నా ఎక్కువ పొడవుగా దీపాగ్ని (దీపశ్శిఖ) వెలుగకుండా మంచి వత్తి, శబ్దము లేకుండా, పొగ రాకుండా వెలుగుతూ, వత్తి కుడివైపుకు (దక్షిణ భాగమునకు) మాత్రమే తిరిగి ఉండాలి. యీ విధంగా “ దీపవృక్షస్థితేపాత్రే శుద్దస్నేహ ప్రపూరితే దక్షిణావర్తవర్త్యాతు చారుదీప్త ప్రదీపకః”. అనగా ఎత్తుకలిగిన దీప పాత్రలో శుద్ద తైలమును నింపియుండి కుడివైపుకు (దక్షిణ భాగమునకు) త్రిప్పిఉన్న వత్తి కలిగి వెలుగు దీపము ఉత్తమ శ్రేయస్సును కలిగించు దీపము. దీపస్తంబము లేని దీపము మధ్యమ దీపము. పాత్ర లేకుండా, నెయ్యి లేదా తైలము లేకుండా పెట్టే దీపము (క్రొవ్వొత్తి) అధమ దీపము.

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 หลายเดือนก่อน

      Right velugu is important vathi is important or kunde is important what is important light

    • @pavanagundlasaidulu6859
      @pavanagundlasaidulu6859 12 วันที่ผ่านมา

      @@rajyalakshmiogirala3492 🙏🙏🙏

  • @Govindaseva
    @Govindaseva ปีที่แล้ว +34

    అద్భుతంగా వివరించారు స్వామీ🙏🏼త్వరగా రెండో పార్టు కూడా అప్లోడ్ చేసి పుణ్యం కట్టుకోండి స్వామీ🙏🏼రకరకాల కుందుల్లో రకరకాల దీపాలు వెలిగిస్తే సాయంత్రానికే కుబేరులైపోతారట యూట్యూబ్ లొ ఊదరగొట్టేస్తున్నారు పాపం అమాయక పేద హిందూ మహిళలు అవన్నీ చేయకే ఇంకా పేదరికం లొ ఉన్నామని అప్పులు చేసి మరీ కొంటున్నారు😭తమరు హిందూ సమాజాన్ని మంచి దారిలో పెట్టాలని ప్రార్థిస్తున్నాను స్వామీ🙏🏼🙏🏼🙏🏼🚩

  • @sreekanthb3855
    @sreekanthb3855 ปีที่แล้ว +6

    బాగా చెప్పారు. నాకు కొన్ని సందేహలున్నవి. గుడిలో అర్చకులు దీపాన్ని దీపంతోనూ , అగ్గిపుల్లతోనూ, ఇంట్లో మా అమ్మ అది తప్పు అని అగరుబత్తితోనూ ఇలా నానారకాలుగా వెలిగిస్తారు. వీటిలో ఏది ఉత్తమం మరియు శాస్త్ర సమ్మతం? తెలియజేయండి. జై శ్రీరామ్ జై భారత్.

  • @Thrinath1990
    @Thrinath1990 ปีที่แล้ว +22

    కొంతమంది ఏకవర్తితో దీపంవెలిగించి దానితోనే దీపంవెలిగించాలని అగరవత్తులు తో వెలిగించాలని అగ్గిపుల్లతో వెలిగించరాదని శుభకార్యాలకు 3లేదా2 వత్తులు వెలిగించాలని పితృ కర్మలు చేసినపుడు 1 వత్తితో వెలిగించాలంటున్నారు అలాగే వెలిగించిన దీపం ఏదిక్కుకు తిరిగిఉండాలి. V టైప్ లో కొంతమంది ఓకే కుందులో రెండు దీపాలు వెలిగిస్తారు వీటిలో ఏది శాస్త్రసమ్మతమో తెలియచేయండి ఘనపాటి గారు

  • @manjulalanka3809
    @manjulalanka3809 10 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు 🙏👌🌸

  • @ramchavali5825
    @ramchavali5825 3 วันที่ผ่านมา

    Gurubhyonamaha🙏🏼🙏🏼🙏🏼

  • @agamproduction3576
    @agamproduction3576 6 หลายเดือนก่อน +4

    గురువు గార్కి పాదాభి 🙏వందనాలు
    మా రూమ్ లో. 2 రుద్రాక్చలు ఉన్నాయ్ అవి మా ఫ్రిండ్ ఇంట్లో ఓమం చేసినప్పుడు ఓమం లో.
    ఉంచినా తరువాత వల్ల పిల్లలని వేసుకోమ్మంటే వేసుకోలే అవి నేను వేసుకోవచ్చా ఒక్కటీ
    మీరు చెప్పినటుగా అన్ని నిమలు మేము పాటించ లేము కానీ
    పొద్దున్న అనుమంతుని ధ్యానిస్తూ
    మేడిటేషన్ చేసుకుంటను అ time లో వేసుకొని ఐపోక మళ్ళీ తీసి పక్కనా పెట్టి రేగేలర్ జీవితం ఆడుపా వచ్చా మళ్ళీ స్నానం చేసి మేడిషన్ లో కూర్చుoడే దాక reply ఇవ్వగలరు మనవి 🙏🙏🙏

  • @kumar.-
    @kumar.- ปีที่แล้ว +4

    Me lanti vallu ela vidamarichi chappadam valla kontha mandi ki enduku ee mantralu annavalli mariyu ardam emiti annavriki excellent👏👏👏👏

  • @sivaagriculturesconstructi5118
    @sivaagriculturesconstructi5118 ปีที่แล้ว +19

    దయచేసి అనంత పద్మ నాభ వ్రతం గురించి సవివరంగా తెలియ జేయగలరు.

  • @pasamrajesh143
    @pasamrajesh143 ปีที่แล้ว +13

    స్వామి నమస్కారం... దీపంలో రకరకాల రంగులతో కూడిన ఒత్తులు,యాలుకలు,లవంగాలు,అక్షతలు,పచ్చకర్పూరం, జవాదు ఇలా ఎన్నో పదార్థాలు వేయమని చెబుతూ అంటారు...దయచేసి ఇవన్నీ సరి అయినవా? కాదా వివరించగలరు🙏🙏🙏🇮🇳

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 ปีที่แล้ว

      Vallu views kosam enno cheptharu, Anni nammodhu, Govinda seva channel subscribe cheskondi bhaga cheppindi

  • @Stuart_little972
    @Stuart_little972 ปีที่แล้ว +2

    మీ స్వరం నాకు చాలా ఇష్టం స్వామి🙏🏻

  • @Palavara
    @Palavara 4 วันที่ผ่านมา

    Ghanapati gariki vandanalu ...meeru okasari live lo deepam veliginche vidhanam ni choopinchandi pls...meeru cheppe vidhanam tho andari sandehalu agipoyi,kottha kottha vidanalu paddatulu,anni okka sariga dari mallali ...antha strong ga antha deatail ga vivarinchali

  • @Karanam_789
    @Karanam_789 19 วันที่ผ่านมา +2

    నమస్తే గురువు గారు పీరియడ్స్ అయిపోయాక 5వ రోజు గాజులు మార్చుకోవాలా,పీరియడ్స్ సమయంలో ఉపయోగించిన బట్టలు ఉతికి మళ్ళీ పూజ చేసే టపుడు లేదా రోజు వేసుకోవచ్చా

  • @deepthipriya8573
    @deepthipriya8573 หลายเดือนก่อน +2

    ధాన్యవాదాలు స్వామి🙏🏻🙏🏻🙏🏻
    దయ వుంచి, ఒక్కసారి షోడశోపచార పూజ చూపించగలరు🙏🏻

  • @tirunagaramlakshmamma8401
    @tirunagaramlakshmamma8401 4 หลายเดือนก่อน +2

    Thamaru Chinna vayassulonee Hyndava samskruthi Sampradaya parirakshana/ visleshana ku punukovadamu Hinduvula adrushtamani maa bhaavana, Dhanyavaadamulu, namaskaaramulu

  • @chaitanyajoshi6368
    @chaitanyajoshi6368 ปีที่แล้ว +6

    చక్కటి వివరణ గురువుగారు 🙏🏻

  • @lakshmikuntumalla7953
    @lakshmikuntumalla7953 ปีที่แล้ว +1

    Good video

  • @lalithaadithyavlogs3112
    @lalithaadithyavlogs3112 ปีที่แล้ว +18

    గురువుగారు దీపం గురించి చాలా డౌట్లుఉన్నాయిప్లీజ్ మీరు ఒకసారిదీపాన్ని వెలిగించి భగవంతుడికి ఎలా చూపించాలోఒకసారివెలిగించిచూపించండి

  • @shobhanaguguloth595
    @shobhanaguguloth595 ปีที่แล้ว +9

    Deepam ala pettalo okasari video cheyandi guruvu garu..maku doubt lekunda untundi

  • @Kamakshil2021
    @Kamakshil2021 ปีที่แล้ว +2

    Meru chepedi chala bagundi guruvu garu kani chepe vishayam video lo chupisthu chepthe enka clarity ga untundi guruvu garu

  • @devi22222
    @devi22222 ปีที่แล้ว +1

    ఆముదము ని ఉపయోగించ వచ్చునా అండి..

  • @prabhakarpallerla5509
    @prabhakarpallerla5509 22 วันที่ผ่านมา

    Jai sri ram Guruvu garu.
    Requesting you Continue about poojas & Sanathana Dharma.

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు

  • @Sw.Ananda
    @Sw.Ananda 8 หลายเดือนก่อน +2

    స్వామీజీ ఒక విన్నపము :
    వేద కాలం లో వుండే సరస్వతి నది తర్వాత కాలం లో అంతరించిపోయిందని అందరికీ తెలుసు.
    ఐ నా చనిపోయిన వారి అస్థికలు గంగా, గోదావరి నదుల లో కలపటం వేదాచారం లో లేనిది చేస్తున్నారు.
    కేవలం బూడిద (చితా భస్మాన్ని) మాత్రమే కలపాలి .అది నది ప్రవాహానికి ఆటంకం కాదు.
    ఈ ఆచారం నికి స్వస్తి పలికి నదులను కాపాడు కోవాలి.
    మీ లాంటి ఘనాపాటి లు పూనుకోవాలి. ఇది నా విన్నపము.
    .

  • @sailajarani5986
    @sailajarani5986 27 วันที่ผ่านมา

    ధన్యవాదాలు గురువుగారు

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 8 หลายเดือนก่อน +1

    SRI GURBHYONAMAHA,JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM

  • @gsandeep7369
    @gsandeep7369 ปีที่แล้ว +8

    స్వామి గారు .. నమస్సులు .
    👉 దీపం ఏ వైపుకు తిప్పి ఉంచాలి ?
    అంటే ..
    👉 కేవలం తూర్పుకే తిప్పి ఉంచాలా !!
    ఒకవేళ ఇతర వైపులకు తిప్పి ఉంచితే ..
    ఫలితములు ఏ విధంగా ఉంటాయి ??
    వివరింప ప్రార్థన ... 🙏

  • @jallasatyajit6282
    @jallasatyajit6282 ปีที่แล้ว +5

    Tulasi mahatyam gurinchi cheppandi guruvugaru

  • @svangara1
    @svangara1 ปีที่แล้ว +2

    Very good video, many Thanks for explaining well.
    Please also do a video on Naivedhyam, how to offer and what vegetables to avoid in the Naivedhya food, if we can use steel/plastic plates.

  • @kanchufani7430
    @kanchufani7430 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్

  • @VasuK-g7o
    @VasuK-g7o หลายเดือนก่อน +2

    స్వామి
    నువ్వులు నూనె అంటే నల్ల నువ్వుల నూనె లేకపోతే తెల్ల నువ్వులు నూనె
    తెలుపగలరు 🙏🏾

  • @bhagyaprasad1412
    @bhagyaprasad1412 ปีที่แล้ว +7

    Oka request swamy deepam ela petali ani oka demo video cheyandi appudu clarity untundi maku.

  • @HeySri1
    @HeySri1 หลายเดือนก่อน

    Namaste andi. Mee videos follow avutunnanu. Yentho soumyamugaaa shashtreeya aadharamu mariyu thaarkikamugaa meeru vivarinche theeru chaala abhinandinchavalasina vishyamu. Namaskaarumulu teluputhu 🙏🙏🙏🙏

  • @svangara1
    @svangara1 หลายเดือนก่อน

    Thanks! Jai Sree Ram

  • @annapurnasainath9212
    @annapurnasainath9212 ปีที่แล้ว +1

    చాలాచోట్ల అఖండ దీపారాధన చేస్తారు కదండీ మీరు చెప్పింది ఆపాదింపబడుతుందండి గురువుగారు

  • @mylittleworld120
    @mylittleworld120 ปีที่แล้ว +3

    అన్న గారు మీకు నమస్కారం చాలా బాగా వివరించారు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy ปีที่แล้ว +2

    దీపారాధన యక్క అర్థం ఏమిటి అంటే ప్రతీ జీవికి శరీరం అందులో కర్మలు ఉన్నాయి.అందులోనే ఆత్మ జీవాత్మలు రెండు ఉన్నాయి.జీవాత్మ శరీరంలో యోగం ఆచరించి ఆత్మతో కలిసిపోతే యోగ శక్తి లభిస్తుంది.ఆ శక్తిలో కర్మలన్నీ కాలిపోతాయి . జ్ఞానాగ్ని లేక యోగ శక్తి లేనిదే కర్మ కాలిపోదు.కర్మలు కాలిపోనిదే జన్మలు ఎత్తుతూ ఉండాలి.అందువల్ల జన్మ రాహిత్యం కోరే వాళ్ళు అందుకు సమమైన బాహ్యార్థంగా దీపం వెలిగించేవారు.
    ప్రమిద అనే శరీరంలో కర్మలు అనే నూనె పోసి ఆత్మ జీవాత్మలు ఒకటిగా రెండు వత్తులు వెలిగేటప్పుడు కర్మ అనే నూనె అయిపోతుంది.జ్ఞానాగ్నితో శరీరంలో ఉన్న కర్మ అయిపోతోంది అనే సూచనే ప్రమిదలో నూనె అయిపోవడం.శరీరం అనే ప్రమిదలో నూనె అనే కర్మలు అయిపోయిన వెంటనే ఆత్మ జీవాత్మలుగా ఉన్న రెండు వత్తులు కూడా ఆరిపోతాయి ఆత్మ జీవాత్మలు లేకుండా పోయి పరమాత్మలో ఐక్యం అయిపోతాయి.శరీరంలో ఆత్మ జీవాత్మలు పోయిన మృత దేహం మిగిలినట్టు రెండు వత్తులు ఆరిపోయిన ప్రమిద మిగిలి పోతుంది.పూర్వం మట్టి ప్రమిదలు ఉపయోగించేవారు.మృత దేహానికి విలువ లేనట్లే ప్రమిదకి కూడా విలువ లేదు.మృత శరీరం నశించేది కనుక పగిలి పోయే మట్టి ప్రమిదను ఉంచేవారు . ఉపయోగం లేని మట్టి ప్రమిదని బయట పారవేసేవారు.ఇప్పటికీ కొన్ని దేవాలయాలలో మట్టి మూకుడులో నూనె వేసి దీపం వెలిగిస్తారు.ఉదాహరణగా తిరుపతి వేంకట స్వామి దేవాలయంలో ఇప్పటికీ ఆచరిస్తున్నారు.

  • @srilakshmi9403
    @srilakshmi9403 10 หลายเดือนก่อน

    Hello Swami namaskaram

  • @narasimha266
    @narasimha266 ปีที่แล้ว +1

    ధర్మ అర్ధ కామా లను సమానం గా సేవించాలి అని ధర్మ శాస్త్రం చెబుతుంది

  • @kanchufani7430
    @kanchufani7430 หลายเดือนก่อน +1

    శా స్త్ర విరుద్ధంగా చేసే దీపం ""తామాసికం""
    ఆర్భాటంగా ధూమసహితంగా చే సే దీపం
    "రాజసికం"
    చూచిన వెంటనే మనస్సు కు ఆనందం కలిగించే ధూమరహిత దీపం
    ""సుద్ధ సాత్వికం""
    ఇలా ప్రతీదీ ఈమూడు గుణాల్లో నే ఇమిడి వుంటాయి. ఉదాహరణ కు
    ఉదయం. సాత్వికం
    మధ్యానం రాజసం
    రాత్రి తామసికం

    • @kanchufani7430
      @kanchufani7430 หลายเดือนก่อน

      జై శ్రీరామ్ జైజై శ్రీరామ్

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 ปีที่แล้ว +2

    guruvugaru yenni vattulu vesi veliginchali ? yenni deepam kundulu pettali daily. atlage vattini round tripputu turpu vipu undela veliginchala? cheppagalaru

  • @santoshathota3417
    @santoshathota3417 ปีที่แล้ว +1

    Chala baga vivarinchaaru dhanyavaadaalu

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 ปีที่แล้ว

    Guruvugaru mahalaya pasha pitru visdhulu sastram prakara cheyalsinavi memu Tarinche vidhan cheppandi. Pitru Tila Tarpana telika vidhanam cheppandi

  • @sugunanallana9747
    @sugunanallana9747 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @eego1019
    @eego1019 ปีที่แล้ว

    Chala chakkaga vivarincharu guruvugaru

  • @bharadwajasarma4550
    @bharadwajasarma4550 6 หลายเดือนก่อน +1

    ఊర్ధ్వముఖం... దీపపు శెమ్మెలలో కాడ లేక కొలువు ఉంటుందికదా ... రంధ్రం ద్వారా వత్తి చొప్పించి వెలిగించే దీపం పట్టొచ్చునా...
    దీపపు వత్తి తూర్పువైపు మాత్రమే ఉండాలని, త్రిమూర్తి స్వరూపంగా 3 వత్తులు (పోగులు)వేసి దీపం వెలిగించాలనీ... అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించకూడదని చాగంటి గురువుగారు చెప్పారు...
    ఊర్ధ్వముఖ దీపం పెట్టవచ్చా... తెపగలరని విన్నపం 🙏🙏

  • @sridharasridevi8505
    @sridharasridevi8505 ปีที่แล้ว +2

    అవును గురువుగారు నాకు కూడా ఒక సందేహం ఉంది నూనె వేసాక ఒత్తి వెయ్యాలా వత్తి వేసాక నూనె వెయ్యాలో కొంచెం తెలుపగలరు

    • @laxmieeti7312
      @laxmieeti7312 ปีที่แล้ว

      ముందు వత్తి వేశాక అప్పుడు నూనె వేయాలి

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe ปีที่แล้ว +2

    Maa ammagaaru,2 kundulu vunchi,okkokka daanilo, oka boddu vaththi( aduguna puvvulaa vedalpugaa vundedi), mari okati eka vaththi ( podugugaa vundedi), vesi,nuvvula noonenu posi,deepam veliginchevaaru,,veliginchaaka marala vaatilo koddiga noone posi,appudu kundulaku pybhagaana kumkuma bottu moodu chotla pettevaaru.appudu deepaaraadhanantharam sudhdhaachamaneeyam samarpayaami ani cheppi ,veroka paatralo vudhdhrinathogaanee,spoonthogaanee,neeru vadile vaaru.
    Meeru cheppe manchimaatalu vintunnaamandi,Sanskrutham inthagaa chaduvukunna vaarini,Rugvedamunu bhodinche Ghanaapatigaari noti venta,manchi manchi maatalu,vinaalante entho santhoshamuga vundi.
    Kruthgnthalu,Meeloni Saraswathi maathaku namaskaaraalu.

  • @lakshmipvss6446
    @lakshmipvss6446 ปีที่แล้ว

    Namaskaram swami vattulu cheyutaku eea varam manchidi cheppa kurutanu

  • @jallasatyajit6282
    @jallasatyajit6282 ปีที่แล้ว

    Chaala baaga vivarincharu guruvugaru

  • @charithareddy6791
    @charithareddy6791 ปีที่แล้ว

    Om sri gurubhyonamaha

  • @ayyanagoudaayunur2225
    @ayyanagoudaayunur2225 10 หลายเดือนก่อน

    నీవు దేవున నీచూసావా

  • @lalithaadithyavlogs3112
    @lalithaadithyavlogs3112 ปีที่แล้ว +5

    గురువుగారుదీపానికి వేసినవత్తిపూర్తిగాబూడిద అవ్వకూడదుఅని విన్నానుఅది ఎంతవరకు కరెక్టో చెప్పండి

  • @insightfinds4168
    @insightfinds4168 ปีที่แล้ว

    Intlo deepam veluguthunnappudu illu clean cheyyocha dayachesi theliyacheyandi

  • @jagadeeshwarip710
    @jagadeeshwarip710 ปีที่แล้ว

    MAku thulasi kota mundu deepampettalante dakshina mukham vasthundi ala pettacha

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 ปีที่แล้ว

    Sree mathre namaha

  • @revathigonnabattula3882
    @revathigonnabattula3882 ปีที่แล้ว +1

    దీపాన్ని యెన్ని వత్తులతో పెట్టుకోవచ్చు ?? తెలుపగలరు. .

  • @nagamanimantravadi832
    @nagamanimantravadi832 ปีที่แล้ว +2

    పువ్వు వత్తి అంటే పువ్వులా లేక పత్తితో చేసిన పువ్వొత్తులా తెలియ జేయవలసినదిగా కోరుతున్నాను

    • @laxmieeti7312
      @laxmieeti7312 ปีที่แล้ว +2

      పువ్వు వత్తి అంటే పత్తితో చేసిన పువ్వు వత్తులు

  • @raveendrasvn1
    @raveendrasvn1 ปีที่แล้ว +1

    Enni vattulu or jyothulu Omkar Deepa pramida lo nityadeeparadhana lo vundali

  • @chevineedijishnusravani3443
    @chevineedijishnusravani3443 19 วันที่ผ่านมา

    Vendi and ithadi deepam kundulu aa roju konukovali?

  • @neelimakolluru
    @neelimakolluru ปีที่แล้ว +1

    Guruvu gaaru,intlo sivalingam pooja gurunchi cheppandi,intlo sivalingam vuntey roju abhishekam cheyyala,,spatika sivalingam pettukovachcha,Anni vivaranga cheppandi plz

  • @usharanitalamsetti3122
    @usharanitalamsetti3122 ปีที่แล้ว

    Namaskaram andi yenni vattulu veyyali daksihanam vypuki velginchala

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 ปีที่แล้ว

    Namaskaram guruvu garu.vathulu kudivaipuku chuttali ani annaru.deepam veliginche variki kudi vaipa leka deepaniki kudi vaipa ane sandehanni dayatho teliyajeyagalaru

  • @jallasatyajit6282
    @jallasatyajit6282 ปีที่แล้ว

    Lakshmi deepam,Kubera deepam gurinchi kuda vivarinchandi guruvugaru

  • @sowjanyadarapaneni3808
    @sowjanyadarapaneni3808 ปีที่แล้ว

    Deeparadana lo deepanni candel tho veliginchavocha teliyacheyagalaru

  • @vvijaya927
    @vvijaya927 ปีที่แล้ว

    Deepam 2 kundulu pettala,1 guda pettocha ayyagaru

  • @srimahi643
    @srimahi643 ปีที่แล้ว +1

    Ee video lo starting lo Siva slokam pettandi ardham kaledhu guruvu garu

  • @deepikach8780
    @deepikach8780 ปีที่แล้ว

    Swami, Puvvu vatti deepalu eppudu pettukovali, 3 vattulu veyali ante avi pettakudada?

  • @lakshmij9762
    @lakshmij9762 ปีที่แล้ว +3

    రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపం పెట్టాలి. అలా ఒక కుంది లోఒక దీపం లేదా రెండు కుందులు రెండు వైపులా అంతే రెండు వత్తులు వస్తాయి ఇలా అయిన పెట్టుకోవచ్చు. దేవుడి ఫోటోలు ఉన్న వైపు వత్తులు వెలిగెలాగ ఉండాలి. రెండు కుందులు వాడితే ఎదురెదురు పెట్టుకోవచ్చు తప్పులేదు. లేదా పువ్వొత్తులు ఉండే కుంది అయితే సెంటర్ లో ఉంటుంది కాబట్టి ఎటువైపు చూడాలి అనే సమస్య ఉండదు.

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 หลายเดือนก่อน

      This is the answer to so many people who have doubts regarding number of wicks and lamps

  • @leelapo13
    @leelapo13 ปีที่แล้ว +1

    🙏

  • @lifelessonsoflalitha
    @lifelessonsoflalitha หลายเดือนก่อน

    Part 2 video naku dorakatledu..evaraina link pettandi please

  • @jyothilakka2314
    @jyothilakka2314 ปีที่แล้ว +1

    Chala chakkaga vivarincharu, tq so much guruvu garu

  • @raghavareddy5941
    @raghavareddy5941 3 หลายเดือนก่อน

    Namaskaramandi.cow ghee or buffalo ghee? Pl may I be clarified!

  • @a.prabhavathi6938
    @a.prabhavathi6938 หลายเดือนก่อน

    గురువు గారు సకేసినులు పిల్లలు ఊరు వెళ్లి నప్పుడు పూజా మందిరంలో దీపం పెట్టవచ్చా. తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తాను.తెలుప గాలేరు.

  • @savitridevi4887
    @savitridevi4887 3 หลายเดือนก่อน +1

    స్వామి,,, సంకల్పం,,, రోజు,,, చెప్పుకుంటాను,,,,, మావారు 2023,, డిసెంబర్ 13న స్వర్గస్తులయ్యారు,,, మా వారిపేరు చెప్పుకోవచ్చా,, కొంచెం డౌట్ ఉంది,,, హిందూ ధర్మ క్షేత్రంలో,, తెలియచేయండి,,, స్వామి. I

  • @kalapatilavanya6557
    @kalapatilavanya6557 ปีที่แล้ว +1

    Swamy namaskaram
    Naaku kuja dosham undhi,, rendava sthanam lo kontamandi konni nakshatralaki vartinchadu antunaru ,, aswini nakshatram swamy nadhi mari alaa vartistundha vartinchanda swamy,, nenu life long vaatiki remedies paatinchala swamy naku koddiga bayam ga undhi swamy endukante naku vachina sambhadam abbayi ki kuja dosham ledu alantappudu nenu aa abbayi ni pelli cheskovacha chala manchi sambandam swamy
    Dayaachesi telupagalaru 🙏🏻

    • @thefoodmaker1647
      @thefoodmaker1647 ปีที่แล้ว

      Madam subrahmanya swamy temple lo samuhika dosha pooja chestharu 1000 oh 1500 oh kadithe aypothundhi! Dhanikantha alochisthoo kurchunte kanunna karyam chejaripothundhi madam ! Urike anni alochinchakunda undha ledha ani silent gah poyi cheyinchesukondi ! antha ayane chooskuntadu

    • @thefoodmaker1647
      @thefoodmaker1647 ปีที่แล้ว

      @@pavani.krishna uchithamgah avathala vallanu judge cheyatam ledhu kadha madam ! Naku kooda kujadosham undhi !Risk badhulu jagrattah ani cheppadam chesanu ! Noti dhoola vesukoni avathalavallanu judge cheyadam ledhu ! Thanu jagarattha ane meaning undhi because thanu bhayamgah undhi antondhi . And i know how kuja dosham works ! pakkanollanu judge cheyadaniki thega vachestharu !Mere kadha na comment ki dhikkumalina english lo rayandi telugulo rayandi , eassy la rayoddhu passage la rayoddhu ani comment pettindhi ! Nenu mela ah ammayini critisice cheyaledhu just ah ammayiki ila kooda cheyocchu ani cheppanu ! Mamulugah kujadosham ki 10 k theskuntaru indivdual gah ala kakunda samuhikamgah cheyinchikunte 1 k ki pothundhi ? It’s a good suggestion , andhariki mela money undi english lo type cheyamani cheppentha rich people kadhulendi memu ! avathala vallu badhapaduthoo suggestion kosam adigithe english lo rayi telugulo rayi ani sollu cheppaledhu ! Meku question ki answer telisthe cheppandi ledhaa ledhu ! Anthe kani suggestion ledhu yem ledhu vacchestharu madhyaloki ? Ayina na msg gurinchi ah madam yemanna mimmalni adigara ledhugah ? Nenu yela msg chesthe mekendhuku ! Koddhigah respect tho undandi! Mari teenage mentality tho undakandi ? meku telisthe yedhaian suggestion ivvandi ! Naku kooda ila comment ki reply ivvatam valle chala vishayalu telisayi , so naku telisindhi cheppanu !

    • @thefoodmaker1647
      @thefoodmaker1647 ปีที่แล้ว

      @@pavani.krishna na istam madam meru yevaru naku cheppadaniki ! Mekendhuku andi ! Asalu meru bekar gah unattunnaru na comment vethiki mari me uchitha salahalu isthunnaru ? Yevadu adigadandi mimalni ? Nenu yevariki reply isthe mekendhuku essay rasthe mekendhuku paragraph rasthe mekendhuku ? Me comment kindha nenemanna reply icchana ? Ledhu kadha mari yendhuku antha over chesthunnaru ! English lo type cheyadam nerchukovalanta ! Idhegah na comment kindha meru icchina uchitha salaha ! Dhani valla yevadiki upayogam ? Yedhaina panikocche suggestion icchunte ayina meru nibbi batch kadhu anukunevadini ! Pakkanolla comment latho mekentandi pani ? Ayina comment yevadoo padhi mandhi choodalani pettadu meru pedtharemo nenaithe naku questions unteno lekha yevarikaina questions unteno pedthanu. Ayina na typing na istam mekendhuku antha badha ! Minmalni chadavamani adigana ? Ayina chadivithe meru icche solution kooda yemi ledhu english lo rayandi , telugulo rayandi anegah istharu ! Yedho peddah chadivi uddharinchela matladuthunnare ? Nijamgah meru okari manchi korithe vallu ah comment yendhuku pettaru , yedhaina manam solution ivvagalama lekha dairyam cheppagalama ? Ani alochinchali , ayina yentha bekar gah lekhapothe na comment ni vethiki vethiki mari me uchitha salahalu andhisthunnaru ! Nenu bekar lendi essay lu rasthoo untanu mari meru uttahamuli kadhaa e comment section lo yemchesthunnaru meru velli one word answers rayandi ! Yevadu adigadani uchitha sahalu isthunnaro , naku ibbandhi undhi me language chadavataniki konchem yem cheppalanukunthnnaro clear gah cheppandi ani adagatam veru english lo rayandi lekhapothe telugulo rayandi ani salahalu ivvadam veru ! Idhemaina grammer class ah adhyathmikam andi , ikkada vandha prashnalu untay vandha solutions korukuntam ! Icchevallu istharu telini vallu ledhu , kastha yeh channel lo comment peduthunnamo choskoni pettandi ! Yedhanna upayogam undali comment pedithe !

  • @Vedham5
    @Vedham5 5 หลายเดือนก่อน

    #Deepaawali

  • @SA-tl1mo
    @SA-tl1mo ปีที่แล้ว

    Raati pramida vadavacha guruvu garu?

  • @deepikach8780
    @deepikach8780 ปีที่แล้ว

    Swami🙏
    Intlo 2 deepam kundulu matrame pettukovala, special days lo ekkuva kuda pettukovacha ?

  • @the_mallya338
    @the_mallya338 ปีที่แล้ว +3

    Dakshnam vaipu deepam velagakudadu antarukada

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 หลายเดือนก่อน

      Here dakshina means right side...

  • @sudheendrarao3907
    @sudheendrarao3907 ปีที่แล้ว

    Deepalu mudu vottulato sarpakaramlo veluginchali Ani peddalu. Vhepparu.nijamena?

  • @jaianshoruganti2520
    @jaianshoruganti2520 ปีที่แล้ว

    Poeyyi velegesharuga

  • @dhanvimakeovers5630
    @dhanvimakeovers5630 ปีที่แล้ว +4

    1. కొందరు, నూనె వేశాకా వత్తి వేయాలని particular గా చెపుతున్నారు. ఎలా అయినా పెట్టవచ్చ?
    2. గణపతి ఉద్వాసన..దీపం ఉండగానే చేయాలా లేదా దీపం కొండెక్కాక చేయాలా?

    • @Thrinath1990
      @Thrinath1990 ปีที่แล้ว

      గణపతి లక్ష్మీ సరస్వతి దేవతలకు ఉద్వాసన అవసరంలేదు ఆమాటకొస్తే ఏదేవతకు అవసరం లేదు

    • @radharamanikv2306
      @radharamanikv2306 2 หลายเดือนก่อน

      గణపతి దుర్గమ్మ కి ఉద్వాసన చెప్పాలి. లక్ష్మీ సరస్వతులకు ఉద్వాసన చెప్పకూడదు🙏🏻
      సాయంత్రం మళ్లీ దీపం పెట్టి చెయ్యాలి. గణపతి పందిళ్లలో చూస్తుంటాం, దేవుడిని నిమజ్జనానికి తీసేసిన దీపం వెలుగుతూ ఉంటుంది🙏🏻

  • @SaiduluParvatam
    @SaiduluParvatam ปีที่แล้ว +5

    ముందు నూనె పోసి వత్తి వేయాలని అంటారు మీరేమో వత్తి వేసి నూనె పోయాలని మీరంటున్నా రు

  • @Vedham5
    @Vedham5 5 หลายเดือนก่อน

    #Deepa

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy ปีที่แล้ว +1

    అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగంని చూపించేది దీపం.

  • @thathsath
    @thathsath ปีที่แล้ว +3

    దీపం అగ్ని దెవునకు సంబందించినది కధ. మరి మంత్ర ప్రొక్తంగ. దీపం వెలిగించదము శ్రెష్తము . నెను దీపము వెలిగించినప్పుడు ఈ క్రింది మంత్రము పటిస్తాను. దీనికి మించి అవకాసము ఉంటె ఇంకెమన్న చెయ్యవచ అన్నది నా ప్రశ్న . దయచెసి తెలపగలరు.
    దివ్య జ్యొతి పరబ్రహ్మ దీపం సర్వ తమొపహహ. దీపెన సాధ్యతె సర్వం సంధ్య దీపం నమొస్తుతె

    • @Thrinath1990
      @Thrinath1990 ปีที่แล้ว +1

      ప్రతీ శ్లోకం కూడా మన ఋషులు ఛందస్సు వ్యాకరణంఇలా అన్నినియమాలతోనే శ్లోకాలు కూడా శక్తికలిగినవే అందువలన నిస్సందేహంగా మీరు చెప్పిన శ్లోకం చెప్పవచ్చు చాలు సరిపోతుంది మాంగల్య ధారణ సమయంలో కూడా శ్లోకమే చెబుతారు

    • @thathsath
      @thathsath ปีที่แล้ว

      @@Thrinath1990 🙏

  • @adeshpande2174
    @adeshpande2174 ปีที่แล้ว +3

    Sir asalu uppu deepam kandahar deepam kobbarii deepam Bellam deepam anevi shastralo vunda

  • @srinivasbeenaboyina4156
    @srinivasbeenaboyina4156 ปีที่แล้ว +1

    నమస్తే స్వామి కొన్ని కుందులలో మధ్యలో ఒత్తి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆకాశం వైపు చూసే విధంగా ఈ దీపం కూడా వెలిగించవచ్చా లేదా.?

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 หลายเดือนก่อน

    🙏we in kerala use coconut oil from immorial times
    My great grandmother had 12 kids first 7 kids had 40 kids and rest 5 has 2 each all are very well settled all died of old age
    I married telugu sastraveda idi thappu adi tappu alakaadu ila kaadu nuvvu idi chesavu danike +++
    😊
    What is the science behind this

  • @vasureddy7541
    @vasureddy7541 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమః
    భక్తి టీవీలో ప్రతిరోజూ సాయంత్రం సమయంలో
    సోమనాథ్ హారతి వస్తుంది అందులో
    ఆ సోమేశ్వరుడుకి హరతి ఇచ్చె బ్రాహ్మలు
    9 కోవ్వోత్తిలతో హరతి ఇస్తారు
    ఇలా చెయకూడదు కదా అని నాకు ఎప్పటినుంచో అనిపిస్తుంది

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 ปีที่แล้ว

      అవును అవి పత్తితో చేసిన ఒత్తులే..కొవ్వొత్తులు కాదు.

  • @madhavareddypoet2039
    @madhavareddypoet2039 ปีที่แล้ว +1

    పొమాయిల్ ఎం పాపం చేసిందొ చెప్పనే లేదు ఈరోజులలో అదే రారాజు అయింది గురువు గారు

  • @subhadrasaripella4087
    @subhadrasaripella4087 ปีที่แล้ว

    Guruvugaru ,🙏 trivathi samyuktam antaru kada nitya deeparadhana lo yelanti vattulu vadali cheppandi vivaramga

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 หลายเดือนก่อน

      That means 3 pogulato vathi.

  • @HeySri1
    @HeySri1 หลายเดือนก่อน

    Vaarahi Pooja gurinchi oka chinna yuudame jarugutundhi TH-cam lo. Cheyyavacchu Ani kondharu. Ugra devatha kanuka intlo aaradhana cheyyakoodadhu Ani Mari kondharu vaadisthunnaru, vibhedistunnaru. Mana Telugu prajalu atu itu Anni videos choosi Inka yekkuva confuse ayyipoyi yemi cheyyali artham kaani paristhithi.
    Paristhithi gambhirathanu batti maa yandhu daya unchi, meeru ee vishyamu meedha spastamaina vivarana ivvagalarani mimmalni artisthu...🙏🙏🙏

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 ปีที่แล้ว

    అయ్యా నమస్కారం. ఈ video రెండవ భాగం పెట్టారని మేము ఎలా తెలుసుకోవాలి?

  • @rameshbabuneela2782
    @rameshbabuneela2782 ปีที่แล้ว

    Deepam live lo chupandi

  • @karthiksarma559
    @karthiksarma559 3 หลายเดือนก่อน

    గురువు గారు హ్రుదయ పూర్వక నమస్కారములు వత్తులు పూర్తిగా కాలిపోయిన ఇబ్బంది ఉన్నదా దీపారాధన కొండెక్కినపుడు

  • @kumark3784
    @kumark3784 ปีที่แล้ว +11

    గురువుగారూ తప్పుగా అనుకోకండి, vaddiparti padmakar garu ముందు నూనె తరువాత వతి వెయాలి అని తెలిపారు. దయచేసి తెలుపగలరు

    • @thathsath
      @thathsath ปีที่แล้ว

      మన్నించాలి. ఆ క్రమం ఆరాధనకు సమంధించిన విషయము కాదు. వత్తి సంపూర్నంగ ఇంధనము లొ మునగాలి. క్రమం ఎది ఉన్న మునుగుతె చాలు. నారాయనా నారాయనా

  • @sudheendrarao3907
    @sudheendrarao3907 11 หลายเดือนก่อน

    Deepavattulu.. Asrsti vaatyulu... Puzhpa😅 vattulu
    . teda emi bivarinchandi.