స్వామి... మాకు చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.ఇలాగే , మరెన్నో విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలగురించి బోధిస్తారని ఆశిస్తున్నాము.చాలా మందికి , ఇలాంటి చాలా బేసిక్ అంశాల పై సరైన అవగాహన లేకపోవడం చేతనే, భక్తికి దూరమవుతూ వుంటున్నారు. దయచేసి మీరు ప్రత్యేకంగా, పామరులకు సైతం అర్థమయ్యేవిధంగా చిన్న చిన్న అంశాల గురించి బోధిస్తారని, సనాతన ధర్మానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఓం శ్రీ గురుభ్యోనమః. హరి ఓం.🙏💐🚩🕉️
నా ఉద్దేశ్యం ఏమిటంటే విశ్వంలో ఉన్న పరమేశ్వర శక్తితో మనము అనుసంధించుకోవడానికి ఉపయోగించుకొనే ప్రక్రియ సంకల్పం అని నాకు కలిగిన స్ఫురణ మీతో పంచుకొన్నాను. ధన్యవాదములు
గురువు గారు, మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నగరాలు/పట్టణాలకి సంకల్పం లో శ్రీశైలానికి ఏదిక్కున, ఏ నదీ ప్రాంతమో సంకల్పంలో ఎలా చెప్పాలో తెలియచేస్తూ ఒక వీడియో చెయ్యండి. ఈ విషయాలు చాలా మందికి తెలియడం లేదు.
సంకల్పం చెప్పేటప్పుడు అర్ధం కాకపోయినా ఏదో చదివేస్తాం కానీ దీనిలో ఇంత లోతైన అర్థం వుందని నాకు మీ వీడియో చూసిన తర్వాతే తెలిసింది గురువుగారు మీకు పాదాభివందనాలు.జై శ్రీరాం జై హింద్.
వివాహ మంత్రములు యొక్క అర్థం వివరంగా తెలియచేయండి గురువు గారు. పవిత్రమైనటువంటి వివాహ మంత్రముల యొక్క అర్థం వివాహ తంతులో ఉన్నటువంటి క్రియల యొక్క అర్ధాలు తెలుసుకున్న వారు దాంపత్యం యొక్క పవిత్రతను అర్థం చేసుకుని సఖ్యతగా ఉంటారని నా ఆశాభావం 🙏
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏 చాలా చక్కగా ప్రతీ విషయాన్ని ఏంతో చక్కగా వివరిస్తున్నారుఅందుకు మీకు కృత్ఞతలు గురువు గారు. నాకొక ధర్మ సందేహం ఉంది గురువుగారు నేను అమ్మవారి యొక్క మంత్రము ఉపదేశము తీసుకున్నాను కాని ఆ మంత్రము జప విధి విధానాలు తెలియవు గురువు గారు దయచేసి నా సందేహమును తీర్చండి గురువుగారు నమస్కారములు🙏🙏🙏🙏🙏
జై శ్రీ రామ చాలా చక్కగా సరళమైన పద్దతిలో అందరికీ అర్ధమయ్యే లాగా వివరించారు.. ధన్యవాదములు అంగన్యాస కరన్యాసముల గురించి మరియు లమిత్యాది పంచపూజ విధానముల గురించి ఒక వీడియో చెయ్యమని విన్నపం. జై శ్రీరామ్
చాలా చక్కగా చెప్పారు, 🙏🙏🙏,, మనిషి నేనింతటి వాడినని విర్రవీగు తుంటాడు, ఇంతటి దీర్ఘ కాలంలో ఇంతటి విస్తారం ఐన universe లో మనిషి nothing, తన జీవితం బుధ్బుద ప్రాయం అని తెలిసి మసలు కోవాలి
Jai Sri Ram Sri Gurubyo Namaha Dhanyavadamulu Guruvu Garu clear ga chepparu Nitya ganapati puja lo inti daivani Kula daivani Ela cheptaru ekada cheptaru (yellamma thalli & Sri Lakshmi Narasimha Swamy) dayachesi vivarinchagalaru Guruvu Garu.
శ్రీ మాత్రే నమః... గురువు గారి కి శతకోటి పాదాభివందనాలు ... తమరు చెప్పే విషయాలు చాలా ఉపయోగం గా ఉంటాయి.. విన్నంత చేపు బాగానే ఉంటాయి ప్రాక్టీస్ చేద్దాం అంటే pdf file unte చాలా ఉపయోగం గా ఉంటాది... మాలాంటి ఏమీ తెలియని వారు కూడా ఎంతోకొంత పఠన ద్వారా నేర్చుకుంటాం.. మీ లాంటి మహానుభావులు ప్రయత్నాలు చేసి ఇలాంటి సందేశాలు పంపినవి విని మేము నేరుచుకుంటున్నాము ... కనీసం ధర్మం చెప్పిన విధంగా చేసుకుంటూ బ్రతుకుతాను.. నండూరి శ్రీనివాస్ గారు కూడా చాలా జ్ఞానం ఇచ్చారు ఈ మహానుభావుడు వల్ల చాలా నేర్చుకున్నా... ధన్యవాదములు,🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః అండి 🙏 ఉదయం లేస్తే ఎన్నో పూజలు ఎన్నో రకాల వివరణలు. వీటంతటి కి సమాధానం గా వేదం నుండి తెచ్చి ఆది శంకరాచార్యులు అందించిన పంచాయతన పూజా విధానం సమాధానం అని నాకు అనిపిస్తుంది అండి. ఒకవేళ నా మాట తో ఏకీభవిస్తే సవివరంగా వీడియో చేయ మనవి. 🙂🙏
నిన్ననే "అష్టావింశతితమే" గురించి వెదుకుతూ ఈ విషయాలని తెలుసుకున్నాను. నేటి ప్రకరణం లో మీరు సంకల్పాన్ని పూర్తిగా వివరించారు. మీకు మా మనసులో ఉన్న ప్రశ్నలు ఎలా తెలుస్తున్నాయి? :)
జై గురుదత్త గురువుగారు కరెక్ట్ గా చేసుకునే విధానం చెప్పండి స్తోత్రాలు సంకల్పం చేసుకున్న తర్వాత చదవాలా అక్షర లక్షల అంటే అ ఏమిటి అక్షర అక్షర జపం కూడా పూజ టైం లోనే చేసుకోవాలా లేక ఒకసారి జపమాల చేసుకున్న తర్వాత మిగతా మాలలు ఎప్పుడైనా చేసుకోవచ్చా వివరంగా చెప్పండి గురువుగారు
స్వామి... మాకు చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.ఇలాగే , మరెన్నో విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలగురించి బోధిస్తారని ఆశిస్తున్నాము.చాలా మందికి , ఇలాంటి చాలా బేసిక్ అంశాల పై సరైన అవగాహన లేకపోవడం చేతనే, భక్తికి దూరమవుతూ వుంటున్నారు. దయచేసి మీరు ప్రత్యేకంగా, పామరులకు సైతం అర్థమయ్యేవిధంగా చిన్న చిన్న అంశాల గురించి బోధిస్తారని, సనాతన ధర్మానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఓం శ్రీ గురుభ్యోనమః. హరి ఓం.🙏💐🚩🕉️
చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యశుభం భవతు 🙏
ఎదాలపంగా చదవటం తప్ప ఇంత లోతుగా వివరంగా తెలియదు.....మాకు ఇంతటి జ్ఞానాన్ని ఇస్తున్నందుకు సదా కృతజ్ఞతలు🙏🚩🇮🇳
ధన్యవాదాలు స్వామి చక్కగా అర్థం బోధించారు ధన్యవాదాలు మీకు పాదాభివందనం❤
చాలా బాగా వివరణ ఇచ్చారు గురువు గారు.
ధన్యవాదాలు 🙏
నా ఉద్దేశ్యం ఏమిటంటే
విశ్వంలో ఉన్న పరమేశ్వర శక్తితో
మనము అనుసంధించుకోవడానికి
ఉపయోగించుకొనే ప్రక్రియ సంకల్పం అని నాకు కలిగిన స్ఫురణ మీతో పంచుకొన్నాను.
ధన్యవాదములు
Sankalapam లో ఇంత meaning ఉందని తెలియదు పూజ చేసుకొనే ముందర చెప్పకొనేది అనుకున్నాను మీరు చాలా బాగ వివరించారు గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼
గురువు గారు, మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నగరాలు/పట్టణాలకి సంకల్పం లో శ్రీశైలానికి ఏదిక్కున, ఏ నదీ ప్రాంతమో సంకల్పంలో ఎలా చెప్పాలో తెలియచేస్తూ ఒక వీడియో చెయ్యండి. ఈ విషయాలు చాలా మందికి తెలియడం లేదు.
ఎదురుచూస్తున్నాము ఇలాంటి ప్రాధమిక విషయాలను తెలుసుకోవాలని.
ఎప్పటినుంచో నాకు ఈ సందేహం ఉండేది. ఈ రోజు నివృత్తి అయింది. చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏
సంకల్పం చెప్పేటప్పుడు అర్ధం కాకపోయినా ఏదో చదివేస్తాం కానీ దీనిలో ఇంత లోతైన అర్థం వుందని నాకు మీ వీడియో చూసిన తర్వాతే తెలిసింది గురువుగారు మీకు పాదాభివందనాలు.జై శ్రీరాం జై హింద్.
మాకు అర్ధం ఐయ్యే విధంగా వివరించారు గురువుగారు 🙏🙏🙏
వివాహ మంత్రములు యొక్క అర్థం వివరంగా తెలియచేయండి గురువు గారు. పవిత్రమైనటువంటి వివాహ మంత్రముల యొక్క అర్థం వివాహ తంతులో ఉన్నటువంటి క్రియల యొక్క అర్ధాలు తెలుసుకున్న వారు దాంపత్యం యొక్క పవిత్రతను అర్థం చేసుకుని సఖ్యతగా ఉంటారని నా ఆశాభావం 🙏
Srinivasa kalyanam movie lo kontha vivarana vunnadi. One can watch nitin movie
ఇట్లాగే నిత్యపూజ లో basics చెప్పాలి.చాలా మందికి ఉపయోగిస్తుంది
Namonamaha
జైశ్రీరామ్ జయ గురుదేవ దత్త అప్పా జయ శ్రీ గురుదత్త బాల స్వామీజీ చాలా చాలా మంచి వివరణ ఇచ్చారండి సంతోష్ ఘనాపాటి గారికి ప్రణామములు
చాల బాగ వివరించారు!!
🙏
🎉 అయ్యా నమస్కారం మీలాంటి వారు ఉండటం మా అదృష్టం
చాలా చాలా చక్కగా చెప్పారు స్వామి పాదాభివందనాలు గురువుగారు
Dhanyosmi Swamy. Namo namah.
జై శ్రీరామ్
నమస్కారం గురువు గారు 🙏
సంకల్పము మంత్రాల గురించి వివరించి మనము భగవంతుని ఎటువంటి కోరికలు కోరుకోవాలో వివరించండి.🙏 అవి కూడా చాలా అద్భుతమైన విషయాలు.
Raagi vasthuvulu, etthadi vasthuvulu ea devullaku, eppudu, vaadali
Theliya cheya galaru
🙏
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏 చాలా చక్కగా ప్రతీ విషయాన్ని ఏంతో చక్కగా వివరిస్తున్నారుఅందుకు మీకు కృత్ఞతలు గురువు గారు. నాకొక ధర్మ సందేహం ఉంది గురువుగారు నేను అమ్మవారి యొక్క మంత్రము ఉపదేశము తీసుకున్నాను కాని ఆ మంత్రము జప విధి విధానాలు తెలియవు గురువు గారు దయచేసి నా సందేహమును తీర్చండి గురువుగారు నమస్కారములు🙏🙏🙏🙏🙏
ప్రతి రోజు ఇలా సంకల్పం చెప్పుకోలేక పోతున్నాం స్వామి, సమయం చాలడం లేదు, జపం చేస్తున్న, ఫలితం వుంటుందా, తెలియచేయగలరు
Avunu sir
చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు 🙏 ఈ వీడియో చూసి ఇతర మతస్తులు కూడా ఈ వేద మంత్రాల పవిత్రమైన అర్థం తెలుసుకుంటారు.
జై శ్రీ రామ
చాలా చక్కగా సరళమైన పద్దతిలో అందరికీ అర్ధమయ్యే లాగా వివరించారు..
ధన్యవాదములు
అంగన్యాస కరన్యాసముల గురించి మరియు లమిత్యాది పంచపూజ విధానముల గురించి ఒక వీడియో చెయ్యమని విన్నపం.
జై శ్రీరామ్
చాలా చక్కగా చెప్పారు, 🙏🙏🙏,, మనిషి నేనింతటి వాడినని విర్రవీగు తుంటాడు, ఇంతటి దీర్ఘ కాలంలో ఇంతటి విస్తారం ఐన universe లో మనిషి nothing, తన జీవితం బుధ్బుద ప్రాయం అని తెలిసి మసలు కోవాలి
మాకు తెలియని అన్ని విషయాలు బాగా చెబుతున్నారు.చాలా ధన్యవాదములు
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
హిందూ దినచర్య ఒక్కోక్క అంశం తెలియజేయండి స్వామి
Jai Sri Ram
Sri Gurubyo Namaha
Dhanyavadamulu Guruvu Garu clear ga chepparu
Nitya ganapati puja lo inti daivani Kula daivani Ela cheptaru ekada cheptaru (yellamma thalli & Sri Lakshmi Narasimha Swamy) dayachesi vivarinchagalaru Guruvu Garu.
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
ఓమ్ శ్రీ గురుభ్యోన్నమః ఓమ్ శ్రీ ద్రాం దత్తాత్రేయ నమఃఓం 🌹🇮🇳🌹🙏💐🇮🇳💐🌹🙏🌹🌹🙏🇮🇳💐🌹🙏🌹🌹
లైక్ చేశానండి 🙏
Chakkaga vivarinchinaru. Upanayana karya kramamlo purohithulavaru ee vidhamga vivarinchadaniki chala anuvunuga undi.
🙏👍👌🙋
Hare Raama Hare Raama Raama Raama Hare Hare Hare Krshna Hare Krshna Krshna Krshna Hare Hare
స్వామి
🙏🏻,
శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్
దశావతారాల గురించి ఒక వీడియో చేయండి గురువు గారూ. అందులోకి బుద్దున్ని ఎలా ఇరికించారు 🥶
Hindhu bhandhuvulandharu ki theliyadhagina ,puja vidhi loni ,yadhardhalu(rahasyalu.)
Mandhi fhiva bhasha ante ,yuga yuga paryantha vache ,dhiva bhasha. Samskurutham.
Mari vidiyo vindhamaa
Jai sriram.
గురువు గారు అందరికి బాగా అర్థం అయ్యే లాగా చెప్పారు.
శ్రీ సూక్తం పూర్తి ఘనపాఠం పెట్టండి
Thanks!
ఘనాపాటి గారికి దాన్యవాదములు..అయ్యా మీరు శ్రీ సత్యదేవుని వ్రత కథ గురించి రేవకాండములో వున్న విడముగ పూజ గురించి వివరించ గలరని మనవి 🙏🙏
😮
Sree Raama Jaya Raama Jaya Jaya Raama
Namō Mahadhbhyo Rshibhyo Gurubhyo Namō Namah
Vandhey Guru Paramparaam Vandhey Guru Paramparaam Vandhey Guru Paramparaam
నిత్యపూజలో నైవేద్యాలు మహానైవేద్యాలు గురించి చెప్పండి.
Adayirile.nallabukkugamarayi
శ్రీ మాత్రే నమః... గురువు గారి కి శతకోటి పాదాభివందనాలు ... తమరు చెప్పే విషయాలు చాలా ఉపయోగం గా ఉంటాయి.. విన్నంత చేపు బాగానే ఉంటాయి ప్రాక్టీస్ చేద్దాం అంటే pdf file unte చాలా ఉపయోగం గా ఉంటాది... మాలాంటి ఏమీ తెలియని వారు కూడా ఎంతోకొంత పఠన ద్వారా నేర్చుకుంటాం.. మీ లాంటి మహానుభావులు ప్రయత్నాలు చేసి ఇలాంటి సందేశాలు పంపినవి విని మేము నేరుచుకుంటున్నాము ... కనీసం ధర్మం చెప్పిన విధంగా చేసుకుంటూ బ్రతుకుతాను.. నండూరి శ్రీనివాస్ గారు కూడా చాలా జ్ఞానం ఇచ్చారు ఈ మహానుభావుడు వల్ల చాలా నేర్చుకున్నా...
ధన్యవాదములు,🙏🙏🙏
🙏Guruvugaru,chala manchivishayalu chepparu. Okanela kritham maa naannagaru kaalam. Chesaru memu ee samvasyo
చాలా మంచి వీడియో చేశారు...
ఓం శ్రీ మాత్రే నమః అండి 🙏
ఉదయం లేస్తే ఎన్నో పూజలు ఎన్నో రకాల వివరణలు. వీటంతటి కి సమాధానం గా వేదం నుండి తెచ్చి ఆది శంకరాచార్యులు అందించిన పంచాయతన పూజా విధానం సమాధానం అని నాకు అనిపిస్తుంది అండి. ఒకవేళ నా మాట తో ఏకీభవిస్తే సవివరంగా వీడియో చేయ మనవి. 🙂🙏
నిన్ననే "అష్టావింశతితమే" గురించి వెదుకుతూ ఈ విషయాలని తెలుసుకున్నాను. నేటి ప్రకరణం లో మీరు సంకల్పాన్ని పూర్తిగా వివరించారు. మీకు మా మనసులో ఉన్న ప్రశ్నలు ఎలా తెలుస్తున్నాయి? :)
Guruvu garu namaskaram, nenu oka purohitudanu.. naku chala sandehalu me dwara nivruthi avtunnayi.. meku na hrudayapurvaka namassumanjalulu..
👌👌👌👌👌
Sree mathre namaha. ఎవ్వరూ చెప్పని విషయాన్ని తెలిజేశారు గురువు గారు
గురువుగారు మీకు వీలైతే మహా సంకల్పం క్లాసులు పెట్టండి 🙏🙏
Namō Bhagawathey VaasuDhevaaya
Sree Hanumaan Jaya Hanumaan Jaya Jaya Hanumaan
Jgd very nicely explained 🙏
Jai SreeRam 🙏🙏
Dharmo Rakshathi Rakshithaha 🙏
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
ధన్యవాదములు 😊🙏😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏😊
ఆడవారు సంకల్పం ఎలా చెప్పుకోవాలి దయచేసి చెప్పండి గురువుగారూ
,🙏🙏🙏
🙏🕉❤ guru swami priyanna Saranam Ayyappa swami ❤🕉🙏
ధన్యోస్మి గురువుగారు 🙏🏻
శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Nicely and elaborately explained. Thank you Guruji.
Sree MahaaGanapathaye Namō Namah
మీరు నిత్య పూజ విధానం పెట్టండి
ధన్యవాదాలు గురువుగారు
Gurubhyomnamaha
Sree Raama Jayam
జై గురుదత్త గురువుగారు కరెక్ట్ గా చేసుకునే విధానం చెప్పండి స్తోత్రాలు సంకల్పం చేసుకున్న తర్వాత చదవాలా అక్షర లక్షల అంటే అ ఏమిటి అక్షర అక్షర జపం కూడా పూజ టైం లోనే చేసుకోవాలా లేక ఒకసారి జపమాల చేసుకున్న తర్వాత మిగతా మాలలు ఎప్పుడైనా చేసుకోవచ్చా వివరంగా చెప్పండి గురువుగారు
Sankalpam venakala intha vishayam undhi ani maa andariki telipinanduku dhanyavaadamulu guruvugaru
Good idea is to explain the necessary things in pooja and temple mantras.
ఆడవారు చేసేటప్పుడు వారి గురించి ఎలా చెప్పాలి?భర్త పూజ లో కుర్చునకపోతే
Mahaanubhaavulaku vandanamulu🙏r🙏🙏
🙏 namaskaram guru garu japam chese samayam lo kuda sakalpam cheppala guru garu
ఓం నమఃశివాయ
guru brahmana maha
మీరు చెప్తున్న వివరాలు చాలా బాగున్నాయి
Im science student ,what guruvu garu telling is 100% truth
ధన్యవాదములు ఆర్యా...
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏
Naperu Varanasi Durga bhavani mavaru swargasthulynaru nenu roju Puja chesikuntanu sankalpapu yelachepukovali guruhugaru
చాలా బాగా చెప్పినారు.. 🙏🙏🙏
Jaya guru datta
వైదిక, దృక్ పంచాంగాల గురించి తెలియజేయ గలరు
Guruvu gariki padabi vandanalu
Namō Namah Sree Guru Paadhukaabhyaam
కౌండిన్య స గోత్ర ప్రవర చెప్పగలరు
ధన్య వా ద్
Nityam chesukune panchopacahra poojaki lagu sankalpam teliya cheyagalaru 🙏
Chakkati vivarana dhanya vadamulu
Guruji
You are doing a great service to the spread of SANATHANA DHARMA.
Namaskarams.
Danyavadamu guruvugaru🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru, Bengaluru lo unna vaallam sthalam ela cheppukovali, nadi teeram, etc
GREAT 🌺🌺🌺🌺🌺🌺🌺
Jeeyeth GeervaanaBhaarathii