పూజల్లో చేయకూడని 10 తప్పులు - Never Make These Mistakes!
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- పూజల్లో చేయకూడని 10 తప్పులు
పూజల్లో చేయకూడని 10 తప్పులు - Dont do these 10 mistakes in Pujas #SantoshGhanapathi
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
Image credits www.vecteezy.com
ఇలాంటివి మన హిందూ బంధువులకి తెలిసేలా చప్తున్న మీకు చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు
సనాతన ధర్మంలో సందేహాలు చాలా ఉన్నాయి మీరు ఆసందేహాలను తీర్చ్జినందుకు ధన్యవాదాలు .అయితే మన హిందువులు చాలామంది భగవంతునితో వ్యాపారం కాకుండ దైవభక్తి దైవచింతన సత్పరవార్ట్న సత్కర్మలవలన ఫలితముందని గ్రహించక దుస్కర్మలతో ఫలితం ఆశిస్తున్నారు హిందువుల ఆలోచనలు మారేవిధంగా ప్రతిహిం
దువు హిందుత్య భావన కలిగేవిదంగా సందేశం యివ్వాలని మీనుండి కోరుకుంటున్నాం ఈ తరానికి మీ అవసరం చాలావసరం ఉన్నది ధన్యవాదాలు జై శ్రీ రామ
మీ పాదలకు నమస్కారము అండి ,, చాలు చక్కగా వివరించారు స్వామి మీకు కృతజ్ఞతలు 🙏🙏
🙏 రెంట్ ఇంట్లో ఉంటున్నాను దేవుడి గది లేదు పైన సెల్ఫ్ లో దేవుడి పటాలు పెట్టాము ప్లాస్టిక్ స్టూల్ పైన నిలబడి పూజ చెయ్యవచ్చా చెప్పండి గురువుగారు
ధన్యవాదాలు ఘనాపాఠీ గారు. 🙏
ఇన్ని నియమాలు ఉన్నందునే ఓపికలేమితో మనా పూజా విధానంపై విమర్శలు, వేరే మతం వైపునకు వెళుతున్నారు.
కానీ మీరు చెప్పినట్లు చేసుకుంటే జీవితంలో ప్రతి విషయంపై ఓపిక ఓర్పు కలుగుతుంది తద్వారా ప్రశాంతమైన జీవిత సంబంధాలు ఏర్పడుతుంది.
చాలా తెలియని విషయాలు తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏
గురువుగారు....
దీపాలు దేవుని వైపు చూస్తున్నట్టు పెట్టాలా లేదంటే మనవైపు చూస్తున్నట్టు పెట్టాలా....
తూర్పు ఆగ్నేయ ము వైపున దీపము వెలుగుతుండాలి. మనము తూర్పు దిక్కు కను చూస్తూ పూజ చేసుకోవాలి
గురువు గారి పాదపద్మములకు నమస్కారము... స్వామి.. స్త్రీలు వ్రతాలు నోములు చేసేటప్పుడు కచ్చా వేసుకుని చీర ధరించాలా మా పూర్వీకులు నేతపని చేసేవారు..ఇప్పుడు మది 4వ తరం ఇది ఎప్పటినుండో ఒక సందేహం తీర్చగలరు...
ఆయుష్మాన్భవ🎉
షుభ్రత, ఇలా చాలా
చాలా ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏
🙏🙏 ధన్యవాదాలు అండి మంచి విషయాలు చెప్పారు మాకు తెలియనివి కూడా చెప్పారు
చాలా chakkagaa vivaricharu మీకు dhanyavaadhalu guruvugaaru
మంచి విషయాలు వివరించారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏
మంచి విషయాలు చెప్పారు చాలా కృతజ్ఞతలు
గురువుగారు పూజల్లో చేసే తప్పులు గురించి చాలా బాగా వివరించారు. హిందూ ధర్మాలు, ధర్మసందేహనివృత్తి మీ నుండి చాలా తెలుసుకుంటున్నాము.
చిన్న సందేహం గురువుగారు,
పూజల్లో వాడే పత్తిని విడతీసేటప్పుడు, వత్తులు చేసేటప్పుడు చెప్పే శ్లోకాలను చెప్పవల్సిందని మనవి. చిన్నప్పుడు, మా మామ్మగారు చెప్పడం విన్నాము, కానీ గుర్తులేదు.
నమస్కారం గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు.
గుడ్ ఇన్ఫర్మేషన్ గురువు గారూ
నేను వైయసచ్చువల్ల ఎత్తుపీట మీదమీద కూర్చోవాలి పీట మీదదర్బాసనంవేసుకోవచ్చా దర్భాసనం అంటే పూజా సామాగ్రి దుకాణంలో దర్భ చాపలు దొరుకుతాయి అవి వేసుకో వచ్చాదయవుంచి తెలపండి జైహింద్
చాలా మంచి విషయాలు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
శ్రీ రామ జయం 🙏🙏🙏
Mistakes leni Lalitha sahasranamam pettandi guruvugaru
ధన్యోస్మి గురువుగారు🙏🙏🙏
గురువు గారి కి.🙏🙏🙏
Guruvu gariki Namsakram
Namassumanjalee.Annivishayaalu chakhagaa vivarinchaaru ..
Guruvugaru chinna sandeam ..... Sandhyavandanam ,, nitya pujalalo eadi mundu cheyali
Thank you guruvu garu
గురువు గారికి నమస్కారం. విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు మీకు కృతజ్ఞతలు. దీపంలో అగరవత్తి వెలిగించ వచ్ఛా? తెలుపగలరు
వెలిగించవచ్చు
Hare krishna
గురువుగారు చాలా మంచి సమాచారం తెలిపారు నమస్కారం గురువుగారు
Guruvu garu evariki tho hindhi waru ceppu thru memu edhi patinchali
నమస్కారం గురువు గారు చాలా బాగా చెప్పరుమకు తెలియని విషయాలు మాకు తెలియ పరిచారు ధన్యవాదాలు
ఓం శ్రీ గురభ్యో నమః 🌺🙏🌺
ధన్యవాదాలు గురువు గారు, నేను పూజా చేసేటప్పుడు నించొనే పూజా చేస్తున్నాను కనుక దానికి ఏమీ అయినా నియమాలు ఉన్నాయా.
మరియు పులసి పూజ మగవారు కచితంగా చేయాలా, చేస్తే ఎలా చేయాలీ కాస్త వివరించగలరు.
నమ:🎉
అద్భుతవివరణ🙏🙏🙏
కానీ…
షాస్త్రం.- ✖️
శాస్త్రం-✔️
చాలా మంది పెద్దలు , ప్రవచనకర్తలూ కూడా ఈ తప్పు చేస్తారు.
స్వామి గారు ! నమస్కారం. నిత్య నైవేద్యాలు గురించి కూడా వీడియో చేయండి
కృతజ్ఞతలు గురువు గారు
సాత్విక పూజను గురుంచి high light చేయండి ఈ కాలానికి ఈ తరం వారికీ ఉపయోగము. భయపడే విషయాలు తెలిపితే మన హిందూ మతానికి ఇబ్బంది
మీరు చెప్పిన దాన్ని బట్టి, మా జీవితం వృధా ఐపోయింది. 😢 మా ముందరి తరాల కూడా పూజలు కూడా వృధా ఐపోయింది.
నమస్కారములు, అయ్యా వివాహ విధికి ప్రత్యేకంగా చెక్క పీఠలు చేయిస్తారు ఇది దోషమా
Om namashivay
Dhanyavaadaalu guruvugaaru
Jaya Guru Datta Sri Guru Dstta
ఓంనమఃశివయ్య 🙏🙏🙏
Namaste Guruvu garu
Meru chala manchi vishyam share chesaru dhanyvadalu
Drishti dosham satru peda remedies chepandi please
Thank you so much! 🎉🙏Very useful and important to take corrective measures! Jgdh
Kondaru mundu intlo chesake ,tulasi pooja ,gadapa pooja ani chepparu swamiji...memu eppati nundo meeru cheppina vidhaname patinchevallam,,vallu chepparani ee madyane marchesam😮
hare Krishna Jai sriram 🙏🙏🙏
Kambali daavali ela ఉంటుందో చూపించండి గురువు గారు
Dhanyavaadaalandi
శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారం
చాలా వివరంగా చెప్పారండి 🙏🙏🙏పూలు లేనప్పుడు అహింసా ప్రధమం పుష్పం ---అని చెపుతూ
పూజ చేయవచ్చా, శ్రీ రమణ గ్రంథ మాల 93పేజీ లో పూలను గొయరాదు, తనంతట రాలిన పూల చే ఈశ్వరుని బూజించ వలెను అని చెప్పారు గదండీ
Sodara namskaram Nithya deepradana chesukovacha evarikaina atankam vaste pooja cheyadam maneyela daya chesi theliya cheppagalaru
Chala krutagnstalu guruvugaru.
Guruvu garu, nithya pooja kramam theliya cheyagalarau 🙏🙏🙏
Jgd thank you for sharing very useful info🙏
Nitya poojalo chesukodagina slokalu, strotralu teliyajeyandi guru rau Namah shivaya
ధన్యవాదములు
Namaste guruvu garu. Nenu roju vudayam sayantram sodashopachara puja chestanu.rendu Putala devuni patralu Kadiri cheyalana cheppandi guruvugaru.
guruvugaaru pellikaani ammayilu cheyyavalsina ,cheyyakudani vrathaalu emito cheppara....🙏
జైశ్రీరామ్
ఆదివారం సూర్య భగవాను పూజ గురించి చెప్పండి.గురువు గారు
Guruvugaru 🙏🏻 kamakshi Leda astalakshmi deepali Ani vostunnai vaati gurchi vivarinchandi
Eka harathi tho deepam veliginchina tarvata aa eka harathi tho ne harathi ivvochha guruvugaru
Can We use Wooden mane
Nithya Pooja lo prasadalu yevi yevi pettavachu swami
Namskaram andi
Miru lalitha sahsranamam , soundarya lahari ,edina group la form chesi nerpisthe bvntundi ani ashisthunmamu
Miru petru already mi tho kalisi mi degra nerchkovdam samnyasam . Guruvu vada nerchkovdm maku chala manchidi
Dhanyavadalu guruvugaru
Etarula cheppulu manam vaada vachuna
నమో నమః గురువుగారు, దయచేసి అబ్రాహ్మణులూ సైతం చేసుకోగల పూజావిధిని గురించి అతి వివరంగా ఓ వీడియో చేసి పెట్టండి 🙏🏻🙏🏻🙏🏻
మీ మేలు ఎన్నటికీ మరువలేము 🙏🏻🙏🏻
చాల చాల ధన్యవాదాలు 🙏
🙏🙏🙏🙏🙏 dhanyawad guruji.
Om Namashivaya Hara Hara Mahadeva Sambo Sankara
Pooja cheasetappudu navagraha strottamu leda Shani strotramulu chaduva vachha gruvu gari
Thanks 🙏
Ekadasi 15 or 16 cheppandi guru garu
ధన్యవాదాలు జై హింద్ ❤
Good information sir
fesrivals apudu kuda vinayaka chavithi , sreeramanavami modalagu parvati dinamullao kuda mundu tulasi pooja chesaka cheyali, leda pooja ayyaka taruvata tulasi pooja cheyavacha
Jai Sri Ram 🙏🙏🙏🙏
Guru garu one can understand better if you can explain the science behind all the above .It will get engraved in tge mind and heart and we can also explain to others what we do is not just a belief
Thank you guruvu garu nenu miru chepina vatilo rendu thapulu chestunanu sari chesukuntanu
Guruvugariki namaskaramulu. Devuni gadilo puja 5-6 am ki complete chesi,taruvata gadapa puja,tulasi pooja chestanu.order lone cheyalana.veluturuni chuskoni chestunna swami.
👌🙏🙏🙏
Mem rented house lo vuntam. Maku seperate ga pooja room ledandi. Slef lo pettukunnm . Niluchoni pooja chesukovali. Ala cheyyacha gurugugaru. 🙏
Namaskaram guruvu garu, Tulasi chettu lenapudu ela cheyalo chepandi. vendi tulasi ni pooja cheyavacha teliyajeyandi.
want to know about gayatri mantra such that can we perform sandhya vandhana with kalasha sthapana?
Puja lo currency note/coins avasaram vuntee - coins surf lo wash cheestanu , fresh currency note iytee use chestanu
Guruvu gariki namsakram.Vudayam sayantram snanam chesi sodashopachara puja cheyadam alvatuga cheskunnanu swamy.vastralu rendu putala rendu rakalu veskoni cheyala.ave dustulu vadukovacha.swamy telupagalaru.
Darpasanam ante emitl sir
Guruvugaru, front door open chese pooja cheyyala...
Me intlo vaade puja samanu okasaari chupinchandi maku konchem clarity vastundi
Namaskaram guruvugaru Maku tulasi anavayiti ledu kani nenu pettukuni cheste tulasi twaraga nidrapotundi andukani manesanu
❤ 🙏, but all this is basics information I hope this all know , I think people who start bhakti now newly it is for those people
గురువుగారు మా అత్తయింటి వారు తులసి మొక్క ని పూజించడం ఆనామా లేదు అని నన్ను ఇంటి లో పూజించే తులసి మొక్కను తీయించేశారు. మళ్ళీ ఇప్పటి వరకు 20సంవత్సరాలు గా నేను తులసి మొక్కని పెట్టుకోలేదు గుడిలో పంతులు గారు ని అడిగితే దేవత వృక్షం ని కి అనామ ఏంటి, స్త్రీ లు అందరూ పూజిచ్చుకోవచ్చు అని అంటున్నారు దయ చేసి ఈ నా ప్రశ్న కు సమాధానం ఇవ్వగలరు అనుకుంటున్నాను. నా పెళ్ళైన ఇనళ్లలో మా అత్తగారు పూజ చెయ్యటం నేను చూడలేదు. దయచేసి నా సందేహాన్ని కి సమాధానం ఇవ్వగలరు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Panthulu garu cheppindi nijam andi...evarain pettukovachu thulasi mokka..asalu peddalu thulasi leni illu illu kadu ani cheptaru..meeru thulasi mokka ni intlo vesukuni..mee vallu anavayithi leduantunnaru gabatti devudaggara puja chesukunnaka roju thulasi mokkaku neeru posi namaskaram chesukindi chalu
Swami varalakshmi vratham ayyaka kalasham eppudu kadilinchali appudu nivedana emi cheyali pls rly me swami
Guruvu gaaru 17 nundi memu sapta sanivara vratam chesukovali anukuntunnam vara lakshmi vratam ki pettina kalasam tone chesukovacha leka pote marchi veredi pettala
Guruji bramhanalumemu echina padardalu tenaru tesukoru appudu burulu vandukoni samagri echhamanukondi amina doshama