మా అమ్మమ్మ కంచు పళ్ళెంలోనే అన్నం తినేది. తను చాలా అందంగా ఉండేది. తను చనిపోయే వరకూ ప్రతీ రోజూ అదే పళ్ళెంలో తినేది. ఇక మోదుగ ఆకులు మా జగిత్యాల సైడ్ చాలా విరివిగా దొరుకుతాయి. ప్రత్యేకంగా పండించరు కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి. మేము ఒక్కపొద్దు ఉన్న రోజులలో మోదుగ ఆకుల విస్తార్ల లో తింటాము. దేవుడికి నైవేద్యం కూడా మోదుగ ఆకుల విస్తర్లలో పెడతాము
"వాల్లు" "వీల్లు" "కాల్లు" "గోల్లు" అని పలకడమే అసలైన తెలుగుగా ఇప్పుడు చలామణి అయిపోతోంది.. పరిస్థితి మన చేయి దాటిపోయింది! నిశ్శబ్దంగా మనం సైడ్ అయిపోయి గమనిస్తూ ఉండడమే శ్రేయస్కరం!
@@jeevanarahasyamసిగ్నల్ లో మైక్ లో చెప్తూ ఉంటారు అన్ని తప్పులే వినే వాడికి తెలుగు రాదు చెప్పేవాడికి తెలుగు రాదు అనౌన్స్మెంట్ అంటే నలుగురు వింటారు కొంచెం జాగ్రత్తగా తప్పులు లేకుండా చెబుదాము అనేది ఎవరికి లేదు పాదచారులు అనేది కూడా తప్పుగా పలుకుతారు ద కు దీర్ఘం ఇచ్చేసి పాదాచారుల అంటారు ఏకవచనంలో పాదాలు అన్నంత మాత్రాన పాఠశాలలో దీర్ఘం ఎందుకు వస్తుంది మీరన్నట్టు గమనిస్తూ ఉండిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు చెప్పినా అర్థం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరండి
మా అమ్మమ్మ కంచు పళ్ళెంలోనే అన్నం తినేది. తను చాలా అందంగా ఉండేది. తను చనిపోయే వరకూ ప్రతీ రోజూ అదే పళ్ళెంలో తినేది. ఇక మోదుగ ఆకులు మా జగిత్యాల సైడ్ చాలా విరివిగా దొరుకుతాయి. ప్రత్యేకంగా పండించరు కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి. మేము ఒక్కపొద్దు ఉన్న రోజులలో మోదుగ ఆకుల విస్తార్ల లో తింటాము. దేవుడికి నైవేద్యం కూడా మోదుగ ఆకుల విస్తర్లలో పెడతాము
Santhosh ghanapati garu chakkani vishyaalu chepparu 🙏🙏🙏🙏🙏
కొత్త విషయాలు గురించి వివరించారు.... 👌🏽
గురూజీ కి thank you... 🙏🙏🙏
Sri, Guruji, namaste,👃👃👃
Super 🙏
Good, Guruji, namaste 👃👃👃
Jai Sri Ram 🙏
Jai sri Ram
Namaste , guruvu daru , Iron patralo cooking cheyavachha ?
Thank you 🙏🙏
Vijitha garu,, salam,👃👃
Chintapandu tagalakudadantaru kanchuki, mari ela gurujee
Manam tine pulusu, sambaru chintapandu lenide avvadu
🙏🙏🙏
10rs each banana leaf
Vistarakulu 30rskata 30% vaste and 10leaves will be there
అన్నం తినే టప్పుడు మాట్లాడితే పళ్ళ క్రిందకి నాలుక ఆహారాన్ని నెడుతూ వుంటుంది మాట్లాడడం వలన నాలుక పళ్ళ క్రిద పడితె ఆబాధేవేరు,అంతేకాకుండ,.మనసు మూసుకొని తినమంటారు,అలా అంటె బాగుండదు కనుక నోరు మూసుకొని తి నమంటార
👍😄😄😄
My,Tata,Garu,Using,kanusching
Silver plates ki thappakunda gold puvvu veyinchala guruvugaru ?
వేయించాలి
అరిటాకు 5 రూపాయలు అయిన దొరకడం లేదు
Ippudu chemicals spray cheesthunnaru..don't follow full old traditions.which ever we are eating it should not react with food
అమ్మా ! వత్తులు సరిగ్గా పలకాలనిమనవి
"వాల్లు" "వీల్లు" "కాల్లు" "గోల్లు" అని పలకడమే అసలైన తెలుగుగా ఇప్పుడు చలామణి అయిపోతోంది.. పరిస్థితి మన చేయి దాటిపోయింది! నిశ్శబ్దంగా మనం సైడ్ అయిపోయి గమనిస్తూ ఉండడమే శ్రేయస్కరం!
@@jeevanarahasyamసిగ్నల్ లో మైక్ లో చెప్తూ ఉంటారు
అన్ని తప్పులే వినే వాడికి తెలుగు రాదు చెప్పేవాడికి తెలుగు రాదు అనౌన్స్మెంట్ అంటే నలుగురు వింటారు కొంచెం జాగ్రత్తగా తప్పులు లేకుండా చెబుదాము అనేది ఎవరికి లేదు
పాదచారులు అనేది కూడా తప్పుగా పలుకుతారు ద కు దీర్ఘం ఇచ్చేసి పాదాచారుల అంటారు
ఏకవచనంలో పాదాలు అన్నంత మాత్రాన పాఠశాలలో దీర్ఘం ఎందుకు వస్తుంది
మీరన్నట్టు గమనిస్తూ ఉండిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు చెప్పినా అర్థం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరండి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏