బాబాయ్ గారు మంచి చలికాలంలో మంచి అని చెప్పి చూపించారు దానివల్ల దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని కూడా చెప్పారు మేము కూడా చేసుకునే వాడు థాంక్స్ అండి బాబాయ్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండీ
సంప్రదాయపు వంటకాలు చక్కగా వివరిస్తున్నారు, ఈ పన్నీరు బట్టర్ మసాలాలు గోబీ మంచూరియాల యుగం లో ఎంతో పదిలంగా తరువాతి తరాలకు అందిస్తున్నారు. మీ ఈ ప్రయత్నం చాల మెచ్చుకోదగ్గది.
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అలాగే గురుదేవా కొంచమే వాడుతాము,శొంఠి పొడి టీ లోకి వేసుకుంటారట అది కూడా చేయండి గురు దేవా 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం, 🥰🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🍍🍍🍍🌽🌽🌽🍒🍒🍇🍇🍎🍎🍎🧆🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🥥🥥🍌🍌🍌🛕🛕🛕🛕🛕🐦🐦🐦🐦🌻🌻🌺🌺💐🦚🦚🦚🌼🌼🥭🥭🥭🌸🌸🌷🌷🌾🌾🌾🌾🥰🥰
శీతాకాలం లో చక్కని ఆరోగ్యానికి మంచి దివ్య ఔషదం చేసి చూపించారు.. ధన్యవాదాలు పళని స్వామి గారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను ఈ పొడి కోసం . ధన్యవాదములు. 🙏🙏🙏
నమస్తే బాబాయి గారు 🙏
సొంటి పొడి మీరు చూపించిన
రెండు విధానాలు బావున్నాయి.
తప్పకుండా చేసుకుంటాము 🙏
మీ లాంటి పెద్ద వాళ్ళు మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం చాలా ఓపిక చాలా బాగా చెబుతున్నారు గురువుగారు
మీరు అందరికి ఉపయోగపడే మంచి వీడియోలు చేస్తున్నారు. మీకు పాదాభి వందనం
నమస్తే బాబాయి గారు,ఆరోగ్యానికి మంచి దివ్య ఔషదం చేసి చూపించారు.. ధన్యవాదాలు,రెండు విధానాలు బావున్నాయి.
తప్పకుండా చేసుకుంటాము
🙏ధన్యవాదములు, మీరు వివరించే పద్ధతి చాలా బాగుంటుంది స్వచ్ఛమైన తెలుగు మీది,మీది ఏ ప్రాంతం స్వామి, మీకు అభ్యంతరం లేకపోతె మీ పూర్తి పరిచయం తెలుపగలరు 🙏
బాబాయ్ గారు మంచి చలికాలంలో మంచి అని చెప్పి చూపించారు దానివల్ల దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని కూడా చెప్పారు మేము కూడా చేసుకునే వాడు థాంక్స్ అండి బాబాయ్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండీ
9999999⁹9⁹
9999999⁹9⁹
చాలా బాగా చెప్పారు గురువుగారు మీ మాటలే దివ్య ఔషదం అండీ.
చాలా మంచి విషయాలు చెప్తారు మీరు బాబాయిగారు. మీకు ధన్యవాదాలు
🙏నమస్కారం బాబాయ్ గారు, శొంఠి పొడి చేసే విధానం బావుంది, రెండు రకాల విధానం చాలా బాగా చేశారు. ధన్యవాదాలు
సంప్రదాయపు వంటకాలు చక్కగా వివరిస్తున్నారు, ఈ పన్నీరు బట్టర్ మసాలాలు గోబీ మంచూరియాల యుగం లో ఎంతో పదిలంగా తరువాతి తరాలకు అందిస్తున్నారు. మీ ఈ ప్రయత్నం చాల మెచ్చుకోదగ్గది.
ఆట వెలది పద్యము : శొంఠి పొడియు బాగ శోధించు నని చెప్పి వైద్య శాస్త్ర మందు ప్రగతి గాంచె అట్టి పొడిని చేయు నట్టి విధంబును చెప్పె పళంణి స్వామి గొప్ప గాను
Chala baaga chepparandi 🙏🏻
Bhramin varudu manchi abbayi vunte chepandi marriage ke babaya garu
@@vallikishore4976 మీ వివరాలు తెలుపగలరా?
@@vallikishore4976chala Baga chepparu. Dhanyavadamulu.
🤩
మంచి ఆరోగ్యకరమైన... తేలికగా చేసుకునే అన్నాధరువు చూపించారు స్వామీ... ధన్యవాదాలు..
Sonti podi nenu tayaru chesanu chala bagundi guruvugaru na childhood ma amma chesi pettindi .! Danyavadalu
Swami ji meeru cheppe vidanam Baavundy Bagachepparu thank q
Chalabaga chupencharu palani swamy garu danyavadalu
నమస్కారం గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది , బొబ్బట్టు గురించి వీడియో చేయండి.
Comment From Vara Lakshmi ( రాజమండ్రి)
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది స్వామి
Super super food items esp nostalgia vasthondi maa pedavalu gurthu vachela valu maaku kalipi Anam petinarojulu mee bhojanam super andi tata garu 🙏
చాలా బాగా చూపించారు స్వామి, అలాగే బాలింతలకు పెట్టే " మోడికారం" చూపించండి 🙏🙏🙏
చాలా ఉపయోగకరమైన చిట్కా🙏🙏🙏
దివ్యౌషధం తెలియచేసి అదెంతో సహాయం చేసారు. సవిశ్వస ప్రణాములు 🙏
👏👌
Chala Chala dhanyvad Aalu Guru Garu
Sontti podi bagundi teliyani variki teliyajeyadam. Bagundhi tq.
Very nice swame
Marinne arogya chitkalu chappande 🙏
Dinikosame eduru chusthuna guruvu garu...
Dhanyavadhamulu andi...
😃...Very useful andi. Dhanyavaadhamulu✨
Super guruvu garu health ki chala manchidi🙏🙏🙏🙏
Me address cheppandi
Palani swamy u r great👍👍👍
Anna rendo vidhanam sonti podi easy gaa vundi, dhanyavaadaalu
Super ga chesaru alaage elathinalo chepparu namaskaralu andi.
Nice for health sir!! You are a hospitality man. TQ
Both methods of preparation of shonti powder is good thank you please.
Meeru choopina sontipodi, rendu vidaanaalu maKu upayogakaramuga undi.idivaraku choopina vaamu kaarapodi koodaa maakuchaalaa nachchindi.inta manchi vantakaalu choopinandulakai chaalaa thanks andi. Vandanalu.
Namaskaramandi guruvu garu 🙏. Chala manchi oushadha gunalu unna podi ni thayaru chesi chupincharu, chala chala dhanyavadhalandi guruvu garu 🙏
మీ దయవల్ల రుచి కరమైన వంటలు నేర్చుకోనుచూ భోజనం రోజు చేస్తున్నాం., మీ ప్రియమైన B tech స్టూడెంట్స్., హైదరాబాద్.
Golden days of our traditional cookings
ధన్యవాదాలు గరువుగారు🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మహా సంతోషం అండీ
Me recipes so tasty and healthy and I loved it 😀🙏
Chala manchi healthy podulu chupincharu guruvugaru👌👌👍
Wow chla baga chepparu andi
చాలా చక్కని పొడి చూపించారు
🙏🙏 చలి కాలం చాలా బాగా ఉంటుంది
Respected babai garu 🙏🙏🙏
memu tayaru chesukuntamu
Babai garu miru matladaividhanam amoham kadupu nidaila matladutharu mi vantalu laaga..dhanyavadhalu
Bagunara Swami cherukupalli Chiranjeevi darsi praskam
🎉🎉supar guruvugaru
Dhanyavaadaalu guruvu garu🙏🙏🙏
Ma guruvu garu .... Guruvu gariki padalaku namaskaram🙏🙏🙏
Supeb video on right time sir 👌
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అలాగే గురుదేవా కొంచమే వాడుతాము,శొంఠి పొడి టీ లోకి వేసుకుంటారట అది కూడా చేయండి గురు దేవా 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం, 🥰🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🍍🍍🍍🌽🌽🌽🍒🍒🍇🍇🍎🍎🍎🧆🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🥥🥥🍌🍌🍌🛕🛕🛕🛕🛕🐦🐦🐦🐦🌻🌻🌺🌺💐🦚🦚🦚🌼🌼🥭🥭🥭🌸🌸🌷🌷🌾🌾🌾🌾🥰🥰
చాలా మంచి ఉపయోగాలు కూడా చెప్పారు. 🙏🙏🙏
🙏🙏 chalabagundi gurygaru sontipodi
Guru deva Namo Namo ........With lots of love and Respect from Karnataka .......
👌👌👌 గురువుగారు చాలా చాలా బాగున్నది 🙏🏻
Guruvugaru chala 🙏🙏🙏🙏🙏
Good video. Thanks.
Chinna Pillala kosam adhaina immunity booster kosam cheppandi guruvu gaaru
Pettandi guruvu gaaru
Make rendo vidhaname thelusu swamy.Dhanyavadamulu.
Maku
🙏🏻త్క్స్ అండి మంచి పొడి చూపించ రు
స్వామీ, శొంఠి తయారీని తెలియజేయగలరు
Assalamualaikum swamiji Adbhutahaa.
సలామాలేకుం..చాలా సంతోషం అండి..! కులాసాగా ఉన్నారా అండి..!
This food items are so delicious and very old
JAI BHEEM to you,Sir.
Super super sir nice good
Chala dhanya vadalu babai garu 🙏🙏🙏🙏🙏🙏🙏 nenu try chestanu 🥰
🌞Chala Bagavundi❄🔅🔆❇️
చాలా చాలా ధన్యవాదాలు . 🙏🙏🙏🙏
Naaku chaalaa eshtam modhati muddalo neyyato vedi annamlo tintaanu👌👌👌👌🙏🙏🙏🙏
Thank you guruvugaru
Please tell about Nuli purugulu for children.
Gurubyo namah 🙏🏻 Nelasari sarigga ravadaniki , bleeding sarigga 3days avvadaniki ki manchi aharapu medicine vedio cheyyagalaru🙏🏻
Chaalaa santosham andi
Sir, I have saw your channel in Tamil and Kannada also
Bala thanks sir.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍑🍎🥭
గురువుగారు
1.Vegetables lekunda intlo kitchen dinusulatho currys cheyandi
2.Akukuralatho curry's cheyandi
3.Travel ki use aiye tiffins ( we need urgently)
🙏🙏🙏🙏🙏🙏
సూపర్
ధన్యవాదములు గురువుగారు
chala manchidi swamy
కృతజ్ఞతలు
👌podi Swami garu
Sada sonty bellam podi chesukune vallam yidoka manchi podi sugar vallaku pytya rogam vallaku chala manchidi
Gurugaru tea sonty podichesi chupenchandy place
Namaskaram Guruvu Garu 🙏
Thank u gurujii
👍👌amogham babaigaru
Pottuminappau Leni pakshana pottoleni minapappu veyyavacha andi
Haindava sampradabhivruddhiradtu in 🇮🇳 and the whole world.
Thank "q" so much Guruv garu...!Thappakukunda chesukuntamu .ela chestharani theyliyadhu .I will trai .Namasthey .!
Thank you so much 🙏🙏🙏🙏❤️
🙏🙏🙏🙏🙏babai garu
Swami 🙏🙏🙏
Mor Kali Ela cheyalo chepandi gurugaru
Namaskaram 🙏
Tamil Nadu lo vadagam thayaru vidhanam video cheyandii please
Chalikalam lo vadiki e vidhanga Nahi chakkani vanta chepparu 🙏🏻
Chukku thoozh romba nanna irukku m
Pathale vayi kuzha thanni vozhuvadhu
Nandri
Vanakkam maama
Vetrivel muruganakke haroomhara🙏🙏🙏🙏🙏
Namaste Sir 🙏🙌🙌🙌🙏🙏
Super sir
Tq guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻