నేను మత్స్యకార కుటుంబంలో పుట్టాను కానీ ఏ రోజు కూడాను మాంసాహారం తిననే తినను మీ తెలుగు భాష చాలా బాగుంది గురువుగారు ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదం వాడకుండా చాలా అందంగా అర్థమయ్యే రీతిలో చాలా శుభ్రంగా వంటలు వండి మరి చూపిస్తున్నారు మీ పాదాలకు నా యొక్క శతకోటి శతకోటి నమస్కారాలు ఎందుకు అంటారా ?? నేటి తరంలో ఏది తినాలన్న కొనాలన్న ఆన్లైన్ మీదే పడుతున్నారు మీరు చాలా చక్కగా సాంప్రదాయ పద్దతిలో ఎంతో మధురమైన వంటకాలను అనుభూతులను నాలాంటి అజ్ఞానులకు వివరిస్తూ చెబుతున్నారు మీలాంటి పదికాలాలపాటు చల్లగా ఉండాలి 😊
అప్పడాల పిండిని వేడి వేడి అన్నం లో తింటే స్వర్గానికి బెత్తుడే😋😋😋😋👌👌👌 మీ వంటలు చూస్తే మిథునం సినిమాలో (ఆవకాయ మన అందరిదీ.... గొంగుర పచ్చడి మనదేలై........🐤🎶🎼🎵🎶🎶.) పాట గుర్తు వస్తుంది గురువు గారు. ఆ పాట చూస్తే ఎంత నోరు ఉరుతుందో . మీ వంట గురించి చెప్పడం కూడా అంతే బావుంటుంది.🙏🙏🙏🙏
🙏👏👌🌹👍 స్వామీ... నాకెంతో ఇష్టమైన, అతి రుచికరమైన దాన్ని వివరంగా, విపులంగా తయారు చేసే విధానాన్ని చూపించి నందుకు ధన్యవాదములు స్వామీ 🙏🙏🙏 నాదొక చిన్న కోరిక స్వామీ... మీరు ప్రస్తుతం వుండే ఊరు ఏది స్వామీ... 🙏🙏కుదిరితే తెలియపరచగలరు 🙏🙏
బాబోయ్... నచ్చిందండీ బాబాయ్ గారూ నచ్చింది... like... share... subscribe.... maa నాన్నగారికి , చెల్లెళ్లకీ shared... ఆయనా భోజన ప్రియుడు + పాక శాస్త్ర ప్రవీణుడు కూడానూ... anyhow... Mee వంటలు మాకు చాలా మటుకు మా పెద్ద వాల్లనుండి నేర్చుకున్నవే అయినా మీ చేసే విధానం, చెప్పే విధానం బాగా ఆకట్టుకుంటాయి... నోరు ఊరిస్తాయి... మనమూ చేద్దాం అనిపిస్తాయి...చాలా ఏళ్ళ తరువాత అప్పడాల పిండి అర్జెంటు గా చేసేసాను... సూపర్ గా వచ్చింది. Thank you !!! 🌷🌷🌷🙏🙏🙏
Super phalani swami garu hats off to u sir, just ippude taste chusa sir pindi mudha, varam kritham friend intiki vella thintannadu pindi mudha rice lo nanjukoni, naku ichadu intiki thisukellamani, thechi fridze lo padesa, ippude mi videos chusa, thisi taste chusa bhagundi swami karamga inguva flavour bhaga telusthundi., Su
Maa ammamma garu, chala gatti ga kalipi rotlo thokki, erra karam vesi, erra appadam palchaga ga waththi, aarabetti, aripoye boggulu paina kalchi, neyyi chukka rasi, vedi vedi annam lo kalipi, muddalu thinipinchedi. That is breakfast in Nandigama village. Gurtukostunnayi. 🙏🙏🙏🙏🙏Maa ammamma garini thaluchukune bagyam prasadincharu. Thankyou Swamy garu. Aa rojulu malli raavu. In those days villages and villagers were very pure and pious. 🙏🙏🙏🙏
Lakshmi గారు అవును మా అమ్మ కూడా చిన్నప్పుడు రోట్లు వేసి బాగా దంచి అప్పడాలు చేసేవాళ్ళు.. డీప్ ఫ్రై కాకుండా కాల్చుకొని దాని మీద నూనె వేసుకొని అన్నం లో కలుపుకొని తినేవాళ్ళం..మళ్ళీ పళనీ స్వామి గారు ఆ రుచిని గుర్తు చేశారు
ఈ అప్పడాలు పిండి చేసేటప్పుడు మా అత్తగారుని గుర్తు తెప్పించారు . ఆవిడ నేను ఇలాగే అప్పుడప్పుడు అప్పడాలు పిండి కలుపుకుని తినే వాళ్ళం . నేను హ్యద్రబాద్ నునించి విశ్వేశ్వర ధర్మ పత్ని శారదా ఖండవల్లి . నమస్కారం
Vere fb page valu me videos anni paduthunaru and views kuda akva vasthunayi garuvu garu..
అవేవీ నా ఛానల్ కానే కాదు అండి....!! గమనించ కోరుతున్నాను.
@@PalaniSwamyVantalu thappakunda andi
Super super
Facebook lo 'Food Tree' ane vere channel lo vastunnaru meeru,
Mee vantakaalu, Mee language and explanations chaala great ga unnai
Thank you 😊
@@geethaprabhu9009 ఆ Food Tree అనే ఛానల్ నాది కానే కాదు అమ్మ..గమనించ కోరుతున్నాను అండి.
నేను మత్స్యకార కుటుంబంలో పుట్టాను
కానీ ఏ రోజు కూడాను మాంసాహారం తిననే తినను
మీ తెలుగు భాష చాలా బాగుంది గురువుగారు
ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదం వాడకుండా
చాలా అందంగా అర్థమయ్యే రీతిలో
చాలా శుభ్రంగా వంటలు వండి మరి చూపిస్తున్నారు
మీ పాదాలకు నా యొక్క శతకోటి శతకోటి నమస్కారాలు
ఎందుకు అంటారా ??
నేటి తరంలో ఏది తినాలన్న
కొనాలన్న
ఆన్లైన్ మీదే పడుతున్నారు
మీరు చాలా చక్కగా
సాంప్రదాయ పద్దతిలో ఎంతో మధురమైన వంటకాలను అనుభూతులను
నాలాంటి అజ్ఞానులకు వివరిస్తూ చెబుతున్నారు
మీలాంటి పదికాలాలపాటు చల్లగా ఉండాలి 😊
Tq bro
అప్పడాల పిండిని వేడి వేడి అన్నం లో తింటే స్వర్గానికి బెత్తుడే😋😋😋😋👌👌👌 మీ వంటలు చూస్తే మిథునం సినిమాలో (ఆవకాయ మన అందరిదీ....
గొంగుర పచ్చడి మనదేలై........🐤🎶🎼🎵🎶🎶.) పాట గుర్తు వస్తుంది గురువు గారు.
ఆ పాట చూస్తే ఎంత నోరు ఉరుతుందో .
మీ వంట గురించి చెప్పడం కూడా అంతే బావుంటుంది.🙏🙏🙏🙏
ఈ తరం ఆంధ్రుల తప్పక తెలుసుకోవలసిన అద్భుత తెలుగువారి వంటకాలు అద్భుతంగా వివరిస్తు చూపిస్తున్నారు
🙏👏👌🌹👍
స్వామీ... నాకెంతో ఇష్టమైన, అతి రుచికరమైన దాన్ని వివరంగా, విపులంగా తయారు చేసే విధానాన్ని చూపించి నందుకు ధన్యవాదములు స్వామీ 🙏🙏🙏
నాదొక చిన్న కోరిక స్వామీ... మీరు ప్రస్తుతం వుండే ఊరు ఏది స్వామీ... 🙏🙏కుదిరితే తెలియపరచగలరు 🙏🙏
మన తెలుగువారి సాంప్రదాయపు వంటలు చేసి అందరికీ చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు స్వామి 🙏🙏🙏
Chala bagundandi mana saampradaya vantalu chala baga chestunnaru meeku dhanyavadamulu
He is talking too much
బాబాయ్ మీరు చేసిన అప్పడాల పిండి 'అద్భుతహః'😋🙏
బాబోయ్... నచ్చిందండీ బాబాయ్ గారూ నచ్చింది... like... share... subscribe.... maa నాన్నగారికి , చెల్లెళ్లకీ shared... ఆయనా భోజన ప్రియుడు + పాక శాస్త్ర ప్రవీణుడు కూడానూ... anyhow... Mee వంటలు మాకు చాలా మటుకు మా పెద్ద వాల్లనుండి నేర్చుకున్నవే అయినా మీ చేసే విధానం, చెప్పే విధానం బాగా ఆకట్టుకుంటాయి... నోరు ఊరిస్తాయి... మనమూ చేద్దాం అనిపిస్తాయి...చాలా ఏళ్ళ తరువాత అప్పడాల పిండి అర్జెంటు గా చేసేసాను... సూపర్ గా వచ్చింది. Thank you !!! 🌷🌷🌷🙏🙏🙏
తగ్గకండి స్వామీ మీ వంటలు ట్రై చేశా 👌👌👌👌👌 వచ్చాయి
Aahhaa guruvugaruuu ma all time favourite andi ee appadala pindi thank you ssooo much ee video share chesinaduku 🙏🏻😍
డియర్ సార్. నమస్కారం. మీ వివరణ తీరు అద్భుతం. మీరు స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడుతున్నారు. గ్రేట్ 👌👍
గురూజీ! అన్నం వరకూ ఆగలేనండి. నేను అలానే తినేస్తానండి. 👌👌👌❤❤👌👌👌
😊😊aagandi babu
Vititho appadalu vathukovacha swamy garu. Maku theliyani chala vishayalu chepthunnaru dhanyavadalu 🙏
Entha సంప్రదాయంగా vivaristhaaro chakkagaa pranaamam guruji 🙏🙏👍
Super phalani swami garu hats off to u sir, just ippude taste chusa sir pindi mudha, varam kritham friend intiki vella thintannadu pindi mudha rice lo nanjukoni, naku ichadu intiki thisukellamani, thechi fridze lo padesa, ippude mi videos chusa, thisi taste chusa bhagundi swami karamga inguva flavour bhaga telusthundi.,
Su
Aaa muddalakanna mee maatalu mariee madhuram. 🤗😋
Swami varu... mi matalu Amrutame👌🙏
మా చిన్న ప్పుడు మా నాన్నమ్మ ఈ అప్పాడాల పిండి చేసేది. చాలా బాగుంటుంది.ఇప్పటికి చేసుకుంటాం.
Guruvugariki naa namaskaramullu, mee videos kosam edhuru choosthanu , meeru make chala vishayallu theliyajesthuntaru 🙏🙏🙏🙏
Chala bagundi guruvugaru appdala pindi 👌👌🙏
అబ్బా నోరు uuripotindi . ఎంత బాగా చేశారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మా నాన్నగారికి చూస్తూ ఉన్నట్లు ఉంది
Chala baga chesaru Guruvu garu
గురువు గారు అప్పడాలపిండి అద్భుతంగాఉంది .మీరు చెప్పే విధానం చాలా బాగుంది. రాజమండ్రి లో మీరు ఎక్కడ ఉంటారు తెలుపగలరు.
అద్భుతం గా చేసి చూపించారు పళని స్వామీగారూ.. అద్భుతః 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
బాబాయి గారు నేను కూడా అచ్చ తెలుగు మాట్లాడుతాను. మళ్ళీ మిమ్మల్నీ చూస్తున్నాను.
@@itsssmyhandle ll
Q
Sir
My most favourite recipe.i love this a lot.
Babai garu chakkani vantakam chepparu, thanx andi
What a clear explanation!! Super🙏
నమస్కారములు Swami garu. Very nice
Chala baga chesaru guruvu garu...lk 👍✅👈🙏
Dhanyavadamulu guruvugaru mana Brahmana vantalu kala garbham lo kalisipotunna vela miru kothaga channel start cheseru.chala manchi alochana. Guruvugaru marala okasari miku dhanyavadamulu telupukuntunanu.
Appadala pindi, super
Meeru cheppe vidhanam, chese vidhanam chala chakka ga vundi.
Super guruvugaru...meeku na Namaskaram manasupurthiga..🙏🙏🙏I love appadala pindi
Chaaala Baaga Appadaala Mudha Choopinchaaru Palani Swamy Garu Thank You
Appadalapindi tayaareevidhaanam
Superga cheppaaru guruvu gaaru
Namaste
చాలా బాగుంది సార్ మేము చాలా వంటలు మీ నుండి నేర్చుకుంటన్నాము సంతోషంగా ఉంది
బాబాయి గారు తగ్గేదే లేదు ..అన్నారు సూపర్... 👏🏻👏🏻👏🏻మీరు చెప్తుంటే మాకునోరురుతుంది 👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ ఆపడాలా ముద్ద వేడి అన్నం lo చాలా బావుంటుంది 👌👌👌
Namaskaram Guruvugaru 🙏.memu try chesthamu andi.
Adbhutham ......baabaai gaaru.
Miru chese vantalu anni chala baguntayi andi tq andi
Chala Baga cheptnaru tatagaru
Chala bhagundhi swamy .naaku chala istam
Adbhutham andi 👌👌👌👌👌👌👌👌🙏👌👌🙏🙏🙏
Meeru taggithey Naku assalu nachadu. Namaste Guruvugaru.
సార్ మీరు చెప్తుంటే నోరూరుతుంది ఇప్పుడే తినాలి అనిపిస్తుంది
Super o super andi... adbhutaha
Chala baga chesaru guru garu. Thank you so much sir.
Soda vaddandi
Chala baga vivarincharu guruvugaru Krutagnatalu
Super guruvugaru. Eppude tineyalani anipithondi
Adbhutam ga chepparu, dhanyavadamulu 🙏
Chala baga chesi choopincharu. Adagagane chesi choopincharu thanks 🙏.
Nenu e recepie kosam wait chestunna andi my favourite dish tenali lo baguntundhi idhi...
చాలా బాగా వివరించారు గురువుగారు
Apadam pindi supar andi. Rasam masala chupinchandi
😄 అయ్యో స్వామి మీ మాటలతో అప్పడాలపిండి కలుపుతూ ఉంటే మా నోట్లో లాలజలం ఉరకలు వేస్తోంది. చాలా బాగుంది అండీ. పేస్ బుక్ కూడా చూస్తా. 🙏
Sambar combination with it
🙏 నమస్కారమండి
అప్పడాల పిండి బాగుంది. వీలు చూసుకుని "తెలగపిండి వడియాలు" ఎలా చేయాలో వీడియో పెట్టండి. ధన్యవాదాలు 🙏.
మీ పాకశాల వంటల రుచులు తగ్గేదే లే , గురువు గారు 👍🙏
ఎన్ని వంటలు ఉన్న అప్పడాల పిండి తరువాతే.. గురువుగారు చాలా బాగా చెప్పారు మీరు👌👌👌👌🙏
నమస్తే అండి.
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి
Super peddanana garu chaalaa baagundi andi
Chala bagundi Guru Garu🥰🙏
Ni yavvaa thaggedey ley😅😅
...super guruvu garu
Maa ammamma garu, chala gatti ga kalipi rotlo thokki, erra karam vesi, erra appadam palchaga ga waththi, aarabetti, aripoye boggulu paina kalchi, neyyi chukka rasi, vedi vedi annam lo kalipi, muddalu thinipinchedi. That is breakfast in Nandigama village. Gurtukostunnayi. 🙏🙏🙏🙏🙏Maa ammamma garini thaluchukune bagyam prasadincharu. Thankyou Swamy garu. Aa rojulu malli raavu. In those days villages and villagers were very pure and pious. 🙏🙏🙏🙏
Lakshmi గారు అవును మా అమ్మ కూడా చిన్నప్పుడు రోట్లు వేసి బాగా దంచి అప్పడాలు చేసేవాళ్ళు.. డీప్ ఫ్రై కాకుండా కాల్చుకొని దాని మీద నూనె వేసుకొని అన్నం లో కలుపుకొని తినేవాళ్ళం..మళ్ళీ పళనీ స్వామి గారు ఆ రుచిని గుర్తు చేశారు
Avunu Lakshmi garu chinnappudu maa mammagaru yerra appadalu intlone chesevallu eeloga memu pindi vundalu tinesevallamu. Super ruchiga undevi👍
అధ్భుతం గురువు గారు .తగ్గేదే లే 😂
Thank u for sharing.. Love all ur recipes..
Mi vantakalanni super guruvugaru
చాలా చక్కగా వివరించారు స్వామి
🙏🙏🙏వందనాలు అయ్యా
Chala baga chestaru swamy Meeru...
ASMR la vuntundhi...Mee video,Mee matalu,Mee manchithanam...
Naku vanta rakapoyina choosthanu😂
Suuuuuuper andi meeru thanks sir
Madhurathi madhuramandi. Me matalu🌺
Chla, chala bagundhi guruvu garu 🙏🙏🙏🙏
Namaste guruvugaru....! Chala baga vivarincharu...., Edi ela upayoginchedi chappandi...! Thank you.
Thank you sir,meemu chaala days nundi TH-cam lo search chystunna
చాలా అద్భుతంగా వుంది బాబాయ్ గారు 🙏👌
Chala baga chesthunnarandi guruvu garu
ఈ అప్పడాలు పిండి చేసేటప్పుడు మా అత్తగారుని గుర్తు తెప్పించారు . ఆవిడ నేను ఇలాగే అప్పుడప్పుడు అప్పడాలు పిండి కలుపుకుని తినే వాళ్ళం . నేను హ్యద్రబాద్ నునించి విశ్వేశ్వర ధర్మ పత్ని శారదా ఖండవల్లి . నమస్కారం
In my childhood i eat ,so yummy 😋😋
చాలా మధురాతిమధురంగా ఉందండీ అప్పడాలముద్ద..
Chala chakaga bhaga cheparuentho vivaramuga cheparu.chusthunte epudu chesi thintama ani pinchindhi
ఆహా చాలా బాగుంది
How can we eat this apadala pindi with rice chepandi guruvu garu
Chala baga cheptunnarandi notlo nillu vachrstunnai vintunte
Guruvugaaru..meeru super andi
Sir thank you for video, excellent 🙏
Veru sanaga nune kachinada? Kachakundana?
పచ్చి వేరు శనగనూనె అమ్మ.కాచిన నూనె కాదు అమ్మ.
@@PalaniSwamyVantalu thank you guruvu garu 🙏 meeru explanation and receipies superb , I'm trying all your receipes , cooking well 🙏
naa favorite andi appadala pindi
నూనె అంటే నిగారింపు😀👌👌👌,nice kotestion. 💐
Namaskarm swami garu
Meru chese vantalu ma nanagaruni gurthu chestuni sar
Miru cheppe paddatike subscribe chesanu uncle garu
Adbhuthaha guruvgaru 🙏
Slurp. Delicious 😋
చాలా బాగా వివరించారు స్వామి గారు
మా చిన్నప్పటి రుచులు గుర్తు చేశారు
Correct ga cheparu sir
Very nice Guruvu garu
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍯🍯🍚🍚🍚🍚💐💐💐🌾🌾🌾🍓🍓🍓🌸🌸🌸🍍🍍🍍🍍🌻🌻🌷🌷🌼🍊🍊🍊🍉🍉🍑🍒🍒🌸🌺🌺🍎🍎🥭🥭🥭🏵️🏵️🏵️🏵️🏵️🏵️🥰🥰🥰
Super guruvugaru.lallu