మీ మాటలు, చాలా ఊరట కలిగిస్తాయి...మీ వంటలు నా చిన్న తనంలో తిన్నట్లు గుర్తు....అయితే చాలా వంటలు ,నాకు ఇప్పటికీ కొత్త..నేను హైదరాబాద్ లో ఉంటాను. మిమ్మల్ని కలవగలనా..మీరు నా హృదయపూర్వక అభినందనలు..శతకోటి నమస్సుంజులతో🙏🔥🌼
Meeru aayanni rajahmundry lo kalavavachu. I met him even before he started his youtube channel. His soothing words when I lost my father was really helped me to come out of it.
నమస్కారం గురువు గారు🙏 ఈ మధ్యనే మీ వీడియోస్ చూస్తున్న అన్నిట్లో మీ వంట చాలా శులభతరంగా అందరికి అర్ధమయ్యేలా ఉంది. అందుకే నేను మీ ఛానెల్ ని subscribe చేసుకున్నాను. ఇలా మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
Nice prepared chema dumpa curry with keeping chillies and ginger also.So tasty it will be guruji by your preparation ,have to prepare. Lord Murugan bless you.
శుభోదయం. మీ వంటల సేవాభి రుచి అభినందనీయం.మీ నోటి పలుకులలొనే వాటి రుచి మరింత పెరిగి తినాలనీ కోరికలు కలిగి మీ సహకారంతో మేము కూడా తయారు చేసుకుని శుభ్రంగా అరగిస్తున్నాం.మీ వంటల సేవలు అభినందనీయం.మీకు వందనములు. శుభం
బాబాయి గారు..మిరు చేసిన విధానం చాలా బాగుంది...నస ఎక్కువ లేకుండా..చాలా తేలికగా.. తకువ దినిసులతో ..చేసరు..మా అమ్మ గారు కూడా ఇలానే ఉన్నదనిలో నే వాంట చేస్తారు...అయిన చాలా కమ్మగా ఉంటాయి..అండి... అది అపటి తరం వారి గొప్పతనం...ఓం శ్రీ మాత్రే నమః,🙏🙏
స్వామి మీ వంటలు చాలా సులువుగా త్వరగా చాలా రుచిగా ఉంటున్నాయి. మీ వివరణ, చేసే విధానం త్వరగా, సమయం వృధా కాకుండా, కాలయాపన చేయకుండా, చాలా బాగుంటుంది. మీకు ధన్యవాదాలు.
గురువు గారు నమస్కారం. Meeku శతకోటి సహస్ర వందనాలు. నాకు ఇష్టమైయినకూ రలలో ప్రధమ స్థానం గుత్తి వంకాయకుర రెండోస్థానం చేమదుంపకూర. మీరు చెప్పిన ప్రకారం ఈరోజు చేమదుంపచేయగా ఈ కూర నా అభిరుచిని మార్చి ప్రధమ స్థానానికి వచ్చింది. ధన్యవాదములు గురూజీ ముళ్ళపూడి కోటేశ్వరరావు
గురువు గారు, తమరు ఏ వూళ్ళో ఉంటారు., మీ మాట వింటుంటే తూగో జిల్లా అనిపిస్తోంది .,👌🙏 మీ వంటలు అమోఘం., ఆ కుంపటి మీద చేస్తుంటే పాత రోజులు జ్ఞాపకం వస్త్తున్నాయి 😊
మంచి వంటకాలు మరింత మధురమైన మాటలతో మమ్మల్ని మహ బాగా ఆకట్టుకుంటున్నాయి...నేను ఈ మధ్యనే మీ ఛానెల్ చూసాను....కొన్ని వంటలు ప్రయత్నించి చూసా కూడా...,,👌👌...మరిన్ని మంచి సాంప్రదాయ వంటలు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను🙏🙏
Mee vibuthi dharana and decorating with kumkuma of Rolu and pothram, is very great and good for our generation to learn devotional touch while preparing food.
స్వామీ మీ ప్పూర్వకాలపు వంటగది ముగ్గులు బొగ్గుల కుంపటి హాయిగా ఉంది ప్రస్తుతం రుచిలేని వంటగది తళుకులు మెరుపులు చూసి చూసి విసుగొచ్చింది 🙏🏼
TH-cam Lo nanu chala nachina comment mi comment chala manashathi ga undi thank you mam
మీ మాటలే మధురాతి మధురం మీ మాటలు వింటునంత సేపు మనసుకి చాలా హాయిగా ఉంటుంది నాకు 🙏🙏🙏🙏🙏
స్వామీ... తక్కువ దినుసులతో ఎక్కువ రుచికరంగా వంటలు చేయడం లో తమరు సిధ్దహస్తులు.. మీ హస్తవాసి కి జోహార్లు 🙏🙏🙏
Chala baga chesaru swami
నమస్తే బాబాయిగారు 🙏
అల్లంపచ్చిమిర్చి వేసిన చామదుంపల కూర అద్భుతః బాబాయి గారు 👌🙏
చాలా సులభమైన కూర తయారీ విధానం చూపించారు థాంక్స్ మాస్టర్ గారు
స్వామివారి పాకశాకం రుచి,శుచితో ఆరోగ్య ప్రదాయిని. దీర్ఘాయుష్షుతో జీవించగలము. గురూజీ నమస్కారం.
స్వామి అద్భుతహ చాలా సింపుల్ గా చేసి చూపించారు👌👍🙏🏻
మీ మాటలు, చాలా ఊరట కలిగిస్తాయి...మీ వంటలు నా చిన్న తనంలో తిన్నట్లు గుర్తు....అయితే చాలా వంటలు ,నాకు ఇప్పటికీ కొత్త..నేను హైదరాబాద్ లో ఉంటాను. మిమ్మల్ని కలవగలనా..మీరు నా హృదయపూర్వక అభినందనలు..శతకోటి నమస్సుంజులతో🙏🔥🌼
Meeru aayanni rajahmundry lo kalavavachu. I met him even before he started his youtube channel. His soothing words when I lost my father was really helped me to come out of it.
🙏🏻🙏🏻🙏🏻👌 గురువుగారు మీ వంటలో అద్భుతం అండి మీ మాటలు ఇంకా అద్భుతం అండి
నమస్కారం గురువు గారు🙏 ఈ మధ్యనే మీ వీడియోస్ చూస్తున్న అన్నిట్లో మీ వంట చాలా శులభతరంగా అందరికి అర్ధమయ్యేలా ఉంది. అందుకే నేను మీ ఛానెల్ ని subscribe చేసుకున్నాను. ఇలా మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
Sir, మీరు ఒక అద్భుతం. మీరు చేసి చూపించే వంటలు అద్భుతం...
రంగు రుచి వాసన బాగుంటే నే తినబుద్ధ వుతుంది. కాని మాకు మాత్రం మీ మాటలు వింటుంటేనే ఆ వంట తినబుద్ధవుతుంది. చేసుకోబుద్దవుతుంది హరే కృష్ణ👌🙏😷
Mood balekapothe mee videos stress relief andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊😊😊
Nice prepared chema dumpa curry with keeping chillies and ginger also.So tasty it will be guruji by your preparation ,have to prepare.
Lord Murugan bless you.
శుభోదయం. మీ వంటల సేవాభి రుచి అభినందనీయం.మీ నోటి పలుకులలొనే వాటి రుచి మరింత పెరిగి తినాలనీ కోరికలు కలిగి మీ సహకారంతో మేము కూడా తయారు చేసుకుని శుభ్రంగా అరగిస్తున్నాం.మీ వంటల సేవలు అభినందనీయం.మీకు వందనములు. శుభం
గురువుగారు.. నేను 70% మీ ముచ్చటైన మాటల కోసమే మీ videos చూస్తాను.. ఒక స్నేహితుడితో ఆప్యాయంగా మాట్లాడినట్టు ఉంటాయి మీ మాటలు.. వెల్ మురుగా 🙏🙏🙏
Nice recipe your location is awesome reminds me of my holidays in village during childhood simple n happy relaxed days
చాలా ప్రత్యేకమైన దినుసులు చూపిస్తున్నారు. స్పెషల్ అండి.
చామదుంపలతో ఈవిధంగా మేము తప్పక చేయాలి అనుకున్నాము గురువుగారు🙏 చక్కగ చెప్పిన విధానం అద్భుతం🙏
బాబాయి గారు..మిరు చేసిన విధానం చాలా బాగుంది...నస ఎక్కువ లేకుండా..చాలా తేలికగా.. తకువ దినిసులతో ..చేసరు..మా అమ్మ గారు కూడా ఇలానే ఉన్నదనిలో నే వాంట చేస్తారు...అయిన చాలా కమ్మగా ఉంటాయి..అండి... అది అపటి తరం వారి గొప్పతనం...ఓం శ్రీ మాత్రే నమః,🙏🙏
Namaste andi meeru చెప్పే వంటలు అమోఘం అండి..వూరగాయల్లో మీరుచెప్పిన మగ్గించిన నిమ్మకాయ మాత్రం అద్భుతం👍🙏
స్వామి మీ వంటలు చాలా సులువుగా త్వరగా చాలా రుచిగా ఉంటున్నాయి. మీ వివరణ, చేసే విధానం త్వరగా, సమయం వృధా కాకుండా, కాలయాపన చేయకుండా, చాలా బాగుంటుంది. మీకు ధన్యవాదాలు.
వంటలు అన్ని కొత్తగా బాగా వివరంగా చెపుతున్నారండి .చాలా బాగున్నాయి
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. అందుకే కూర వెంటనే చేయాలని అనిపిస్తుంది స్వామి గారు. Super
గురువు గారు నమస్కారం. Meeku శతకోటి సహస్ర వందనాలు. నాకు ఇష్టమైయినకూ రలలో ప్రధమ స్థానం గుత్తి వంకాయకుర రెండోస్థానం చేమదుంపకూర. మీరు చెప్పిన ప్రకారం ఈరోజు చేమదుంపచేయగా ఈ కూర నా అభిరుచిని మార్చి ప్రధమ స్థానానికి వచ్చింది. ధన్యవాదములు గురూజీ ముళ్ళపూడి కోటేశ్వరరావు
గురువు గారు, తమరు ఏ వూళ్ళో ఉంటారు., మీ మాట వింటుంటే తూగో జిల్లా అనిపిస్తోంది .,👌🙏 మీ వంటలు అమోఘం., ఆ కుంపటి మీద చేస్తుంటే పాత రోజులు జ్ఞాపకం వస్త్తున్నాయి 😊
మీది జీవితం అంటే.. ఎంత ప్రశాంతం గా వున్నారు... 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍
Anni kuda chala easy ga చెబుతున్నారు thanks
Super !very very easy procedure you have explained swamiji! Very very tasty curry 👍👍- from Washington USA
చాల సంతోషం అండి.
@@PalaniSwamyVantaluricc items emaina chupinchandi ..
I d chanel lo Mee interview chusanu Mee korika tappakunda teerutundi Mee manchi manasuki anta manche jarugutundi Swami garu 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
గురువుగారూ.మీరూ మా గోదావరి వారేనండీ .ఇహ రుచి బ్రహ్మాండమండోయ్🙏💐
గురువుగారు Most delicious.. మీమాటలు అద్భుతం.. మీరుచెపుతుంటేనే మా నోరువుతుతుంది
అయ్యా నమస్కారం చామదుంపల కూర చాలా చాలా బాగుంది, మీకు ధన్యవాదాలు
Mee matalu mi vanta ante naku chala estam guruvu garu.mi padalaki namaskaralu
guruvu garu
Cleanga, neatga , traditionalga chala bagundi me culinary setup
👌👌guruv Garu chalachakkaga chepparu nice 👌🙏🙏🙏💐💐💯💯
అయ్యా మీరు వంట కంటే మీరు చేప్పే విధానంలో వండుకొని తినాలనిపిస్తుంది గురువు గారు
Namaste Swamy garu
Mimmalni follow avuthunnamu. Manchi vantalu sampradaya vantalu nerchukuntunnamu Mee Daya valana
Thank you
Very good Excellent
🙏🙏 నమస్తే బాబాయి గారు చాలా ఇష్టమైన కూరను ,అద్భుతం గా చేసి,చూపించారు.....మీకు ధన్యవాదాలు....
Namasthe Guruji! Me chakkani dressing, chakkani a Telugu Bhasha, physical apperience , noruristutu kumpati mede vanta chese vidhanam athi thakkuva timelone. Yemthomandi folloersni sampadichukunnaru.congrats guruvugaru.meru marinni traditional recipiesni maku chesi chupistu ,aa divanugraham paripurnamga vundi chakkaga vundalani korukuntunnamu
Simple and super 👌
Chaala baagundi
Meeru super baabay garu
Sir u made so simple
But so yummy
I will sure try sir
Namaste🙏andi
Curry chalaa bagundi
Hare Krishna swamy garu 🙏chamadupala fry chala bagundi 👌🏻 nenu try chetanu
Super tasty curry traditional style.
Chala ishtam ee curry.nenu deep fry chestanu crispyga
నమస్కారం అండీ,మీరు వంట చేసి చూపే విధానం చాలా చాలా బాగుంటుంది. మీ వంటలు ఆమోఘం.నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.వందనాలు
Very nicely explained, Sir. Thanks a lot.
Namaskaram andi Mee vantalu chala baguntayandi neenu bachustanu Mee video lu
బాగుంది మి సంప్రదాయ వంటకం
మంచి వంటకాలు మరింత మధురమైన మాటలతో మమ్మల్ని మహ బాగా ఆకట్టుకుంటున్నాయి...నేను ఈ మధ్యనే మీ ఛానెల్ చూసాను....కొన్ని వంటలు ప్రయత్నించి చూసా కూడా...,,👌👌...మరిన్ని మంచి సాంప్రదాయ వంటలు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను🙏🙏
🙏👌swamji chala simple tasty ga chusaru 😋
Super guruvu garu receipe chala easy and simple ga chaparu 🙏🙏🙏🙏
Very nice to see and eat .
చాలా చాలా బాగా చేశారు మీరు బాబాయి గారు, ఫస్ట్ టైం మీ ఛానెల్ చూడడం నేను👌సూపర్ గా చేశారు మీరు
నల భీమ పాకం పళని స్వామి తెలుగు బాగా మాట్లాడు చున్నారు శాఖా హారం వంటలు చాలా రుచిగా సులభముగా అర్థమౌతున్నది కృతజ్ఞతలు.
తేట గీతి పద్యము : చేమ దుంపలు అల్లమ్ము చేర్చి కూర పలణి స్వామియు చేసిన పద్ధతికిని కరములను మోడ్చి వందనం ఘనముగాను ఇచ్చు చుంటిని తమరిక పుచ్చుకొనుడు
Guruvu garu, chala vivaranga chebutu, chesi maree chubincharu. Dhanyavadalandi.
Namaskaram guruvu garu nenu try chesanu chala bagundi e curry chala chala dhanya vadalu guruvu garu
నమస్కారం సార్, మీ వివరణ చాలా బాగుంది మరియు ధన్యవాదాలు🙏🙏🙏
Mee matalu mariyu vanta amma Leni lotu teerustunnai
Yeadina doubt unte amma ke phone chesadigeddani 😭
Ii am happy 😌 now
Tq soo much
Meeru chese asy ga vidhanam Meeru cheppe vídhanam chala bagundi guruvu garu
Sir meeru chala manchiga matladuthunnaru
Swami ur language is very unique and vocabulary is different.new words in Telugu.thanks Swami
Guruvu garu adbhutam 👌
Super guruvugaru. Memu kuda elane chesukuntamu. Edina mana godari valla ruchuleveru.
ధన్యవాదాలు... చాలా బాగున్నాయి.. కుర
గురువు గారు మీది ఏ ఊరు తెలుసుకోవొచ్చ
Good sir very good sir
అమోఘం అద్భుతం 👌👌👌
గురువు గారు🙏 మీ Vanttalu chala estam 🙏🙏🙏👌👌
First time chusthunnae curry try chestha nenu Swami
Very good
very delicious
Super good dish 👍 guruvu Garu 🙏
Very delicious Sir
Very good sir
Me matalu super🙏🙏🙏
స్వామి మీరు చేసిన కూరలు మీ మాటలు రెండు అమోఘం
Babaigaru👌👌amogham alage chema pullupu aavapettina kura cheppandi
Mi vanttalu chala bagunayi andi
మా చిన్నతనం, మా ఇల్లు, అమ్మ చేతి వంట గుర్తుకు వస్తున్నాయి. చేమ దుంపల కూర బాగుంది. నమస్కారం
Kura kanna mee mataly madhurathi maduram......😋👌👌👏👏👏
Namaskaramandi guruvu garu 🙏 adhbhuthamaina kura chesi chupincharu dhanyavadhalandi guruvu garu 🙏.
Adbutham ,,amogham guruvu garu🙏🙏🙏🙏 naku chala istam dhanyavadmulu🙏🙏🙏
PALANI SWAMI gaariki 🙏 # HEALTHY RECIPY CHAMA DUMPA + Allam + green Chilli DRY CURRY #Very good Preparation🙏 #CONGRATULATIONS#🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good taste sir
Guruvugaru Swamy Garu Namaste ur words r makeing us mouth watering
Chala baga chesthunnarandi okk bhojana priyulu kanuvindu chesukunte ruchi vindu👏👌
Mee presentation super guruvugaru
Mee vibuthi dharana and decorating with kumkuma of Rolu and pothram, is very great and good for our generation to learn devotional touch while preparing food.
GOOD information sir
గురువు గారు..మాటలు లెవ్ మాట్లాడు కోవడాలు లెవ్..అద్భుతః..
మరి లేటెందుకు..చేసుకు తిన్నారా లేదా
అద్భుతం గురువు గారు 🙏🙏🙏🙏🙏
Nanna garu chamadumpala curry chala bagundi nanna
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕💐💐💐💐💐🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🌺🌺🌺🏵️🏵️🌷🌷🎋🎋🎋🍑🍑🍑🍓🍓🥭🥭🍒🍒🍍🍍🍎🍎🍊🍊🍏🍏🍏🍁🍁🌸🌸🌾🌾🌾🌼🌼🌼🌾🌾🌾🥰🥰🥰
Very nice
Ayyagaru Mee vantalu chala bagunnayi 🙏
Swamy garu namaste. Chala manchi kura vandi chupincharu.
స్వామి గారు 🙏మీకు భగవంతుడు ఇచ్చిన వరం 🙏అన్నపూర్ణేశ్వరుడివి🙏
👍 super