నీకే గా నా స్తుతిమాలిక నీ కోరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నే నిను చూడకా మహా ఘనుడా నా యేసయ్యా " నీకే గా " 1 సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగ శీలుడా...అనుగ్రహపూర్ణుడా నీ గుణ శీలతా.... వర్ణింప తరమా "2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధాన్యం నీవేనయ్యా "2" " నీకే గా " 2 నీతో సమమైన బలమైనా వారెవ్వరు వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా "2" నా మదిలోన మహారాజా నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును "2" " నీకే గా " 3 నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగా అంకితం "2" నా స్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును "2" " నీకే గా "
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా) praise the lord🙏🙏🙏🙏
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2"
నీకే గా నా స్తుతిమాలిక
నీ కోరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరణానికైనా వెనుదిరుగలేదు
మనలేను నే నిను చూడకా
మహా ఘనుడా నా యేసయ్యా
" నీకే గా "
1
సంతోషగానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగ శీలుడా...అనుగ్రహపూర్ణుడా
నీ గుణ శీలతా.... వర్ణింప తరమా "2"
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధాన్యం నీవేనయ్యా "2"
" నీకే గా "
2
నీతో సమమైన బలమైనా వారెవ్వరు
వేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా "2"
నా మదిలోన మహారాజా నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును "2"
" నీకే గా "
3
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాదమస్తకం నీకేగా అంకితం "2"
నా స్వాస నిశ్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును "2"
" నీకే గా "
Vkj😊🎉😢
Anna praise the lord song SUPERUB.Devaraju Elder Kurnool
Jyothi
🫂❤️🥰love it song 🙏 meaning full song 😌
Very nice song Anna
Ramesh anna song చాలా బాగుంది
Supar song 👌👌👌👌🙏🙏🙏🙏
Anna నిజంగా చాలా చాలా బాగుంది అన్న పాట వందనాలు
Glory to God ❤ Praise the lord Anna super song Anna
దేవునికే మహీమకలుగును గాక👏👏👏👏🙏🙏🙏🙏🕊️🕊️🕊️🕊️
❤❤❤
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు
మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
1. సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా"2"
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా)
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2"
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా)
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం"2"
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
praise the lord🙏🙏🙏🙏
🎉🎉❤🎉🎉
Glory to God pastor garu🙏
Ramesh anna gari song super God bless anna
Wonderful song ❤ nice singing 🎤 pastor garu 👌👏🙌
Ee album lo Best song🙏
Chala bagundi ayyagaru👏
Praise the lord 🙏song👌
Super song
Suppar. Song. Anna. Chala. Adu. Thamga. Padinaru. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤
👌👌👌👌🙏🙏🙏🙏Anna ❤❤❤
😢 praise the lord . Ramesh annaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God
Very Very Nice Song 👌 🙏
Ee song ramesh anna yesayya ku daggaraga yesannaki daggaraga unnattu rasaru song devunike mahima kalunugaka song super
flute music super😍😌👌🤝👍
Supper anna song chala adbuthamga padaru ❤
Nice song❤❤❤❤❤❤
Nice song ❤❤❤❤❤
Super songs brother praise the lord amen brother 🙏🙏🙏👌👌👌🙇♂️🙇♂️👏👏👏
😊❤❤❤
Best of 2024 Christian song
🙏🙏🙏🙏🙏❤❤❤🎉🎉🎉
It was amazing song with wonderful music making
Super.song🎉
Another favorite song from hosanna ministries...
Amen
Prithelord brothers
Super
Praise the lord 🙌🙌 vandanalu ayyagaru 🙏 song chala bagundi ayyagaru 🙏
Praise the lord almighty God bless this name 🎉🎉🎉
Praise the lord 🙏 brother 🙏🙏🙏
Super song, Amen
👏vadanalu iya
🙏🙏🙏
🙏🙏🙏👌👌👌👍👍🎉
Praise God Praise the lord Ayyagaru wonderful Song Ayyagaru tqu Jesus 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥💥🕎🕎🕎🕎🕎🎵🎵🎵🎵🎵🌍🌍🌍🌍🌍
Glory to God 🙏 mind blowing the song Ramesh Ayya Garu Super🎉🎉🎉❤
రమేష్ అన్న గారి పాట చాలా బాగుంది సార్, కమలాకర్ గారూ మీ సంగీత జ్ఞానం గొప్పది 👌👌👍👍
8:35
Hai
glory to God
Wow wow wow ❤
Praise the lord ⛪
praise the lord anna. hosanna minestrey devudhina bhagyam. glory to god
❤❤❤❤❤❤❤
Amen❤
Super sir song
NICE SONG
🎉
Meaningful and melodious song. Glory to our Lord Jesus Christ. Congratulations to Kamalakar garu and his team. Praise the Lord.
Telugu new song
🙏🙏🙏❤💞🫅🏻
𝐀𝐦𝐞𝐧! 𝐍𝐢𝐜𝐞 𝐬𝐨𝐧𝐠 𝐚𝐧𝐧𝐚 𝐠𝐚𝐫𝐮 ❤
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
1. సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా"2"
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా)
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2"
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా)
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం"2"
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును"2"
Praise the lord 🎉🎉
❤❤❤❤
Praise the lord ❤
Praise the lord 🙏
🎉
Praise tha lord
Praise the lord 🙏🙏🙏
Praise the lord
Praise the lord❤❤❤❤❤
Praise the lord
Praise the lord ❤❤❤
Praise the lord 🙏