Hosanna 2024 New Song - జీవన మకరందం - Jeevanamakarandham | Nityatejuda - Vol.34
ฝัง
- เผยแพร่เมื่อ 6 มี.ค. 2024
- #hosannaministries #hosannanewyearsong #newyearsong
#hosannaministries 2024 New Year (Official Video ) Song అనురాగపూర్ణుడా
For more Spiritual Updates Subscribe to our TH-cam Channel @HOSANNAMINISTRIESKURNOOL
Do Follow for further Updates -
Instagram ( HOSANNA MINISTRIES KURNOOL )
Facebook ( HOSANNA MINISTRIES KURNOOL )
Spotify ( HOSANNA MINISTRIES KURNOOL )
Hashtags:
#hosannaministries #hosannanewyearsong #newyearsong #newhosannasong #hosannaministriessongs #hosannanewsong #hosannalatestsong #2024hosannasong #nityatejuda #నూతనమైనకృప #Noothanamainakrupa #నిత్యతేజుడా #officialhosannasong #newsong #newhosannasong #naaneethisuryudahosannanewsong #latesthosannasong #latestsong #hosannaministriesofficial #officialhosannasong #hosannanewsong2024 #hosannaministries #yesannanewsong #anudhinakrupa #todayvideo #todayanudhinakrupa #rameshhosannaministries #hosannaministriesvijayawada #dailydevotion #hosannayesanna #pastorramesh #dailyword #dailywordofgod #yesannamessagestelugu #yesannagaru #jesusmessagestelugu #dailybibleverse #dailybiblepromise #pastorramesh #hosannaministries #hosannanewyearsong #morningprayerpoints #hosannaministriessongs
#dailyprayers #morningprayer #rameshhosannaministries #rameshannamessages #hosannaministriesofficial #spotify #itunes #wynkmusic #amazonmusic #youtubemusic #jiosaavan #qobuz #teluguchristiansongsofficial #1million #1millionviews #1millionview
పరిమళ తైలం నీవే - తరగని సంతోషం నీలో "2"
జీవన మకరందం నీవే - తియ్యని సంగీతం నీవే
తరతరములలో నీవే - నిత్య సంకల్ప సారధి నీవే
జగముల నేలే రాజా - నా ప్రేమకు హేతువు నీవే
" పరిమళ "
1
ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో "2"
నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీ మనసే అతి మధురం అది నా సొంతమే
" పరిమళ "
2
చీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి
నిలవరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచు కొంటివి
నీ స్వాస్త్యములోనే చేరుటకై అభిషేకించినావు
నీ మహిమార్దము వాడబడే నీ పాత్రను నేను
" పరిమళ "
3
వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని
సిద్దపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని
నిను చూచిన వేల నాలో ప్రాణం ఉద్వేగ భరితమై
నీ కౌగిట ఒదిగి ఆనంధముతో నీలో మమేకమై
యుగ యుగములలో నీతో నేను నిలిచి పోదును
" పరిమళ "
x zp
amen
Supper 🎉😊😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పల్లవి:పరిమళ తైలం నీవే
తరగని సంతోషం నీలో /2/
జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే
నిత్య సంకల్ప సారధి నీవే
జగముల నేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
/పరిమళ/
1.ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో
నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీ మనసే అతి మధురం అది నా సొంతమే
/పరిమళ తైలం/
2.చీల్చబడిన బండ నుండి నా
కొదువ తీర్చి నడిపితివి
నిలవరమగు ఆత్మ శక్తితో
కొరతలేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని
చేయ ఏర్పరచు కొంటివి. నీ స్వాస్త్యములోనే చేరుటకై
అభిషేకించినావు
నీ మహిమార్దము వాడబడే
నీ పాత్రను నేను
/పరిమళ తైలం/
3.వేచియున్న కనులకు నీవు
కనువిందే చేస్తావని
సిద్దపడిన రాజుగ నీవు
నాకోసం వస్తావని
నిను చూచిన వేల నాలో ప్రాణం ఉద్వేగ భరితమై
నీ కౌగిట ఒదిగి ఆనంధముతో
నీలో మమేకమై
యుగ యుగములలో నీతో నేను
నిలిచి పోదును
/పరిమళ తైలం/
Anna. 2Songs. Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jesus 🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐
Super😊
Super super song. Pastor Naku dhaganachimdhi
😊😊❤❤🎉🎉🎉vєrч gσσd nícє ѕσng
Praise the Lord Anna 🙏🙏🙏
Wow
హోసన్నా మినిస్ట్రీస్ పాటలు వింటున్నట్టుగా ఉండవు.... తింటున్నట్టుగా ఉంటాయ్
This year all songs Excelent music అన్నయ్య..... God bless you కమలాకర్ అన్నా
ప్రభువు నందు మా ఆత్మీయమైన తండ్రిగారు అయిన john westly అయ్యగారికి మరో మారు వందనాలు✝️🙏.
అద్భుతమైన మీ స్వరం తో విశ్వాసులని విశ్వాసంలో బలంగా ఎదిగించే మీ రచన, గానం, సంగీతం ఎప్పుడూ అద్భుతమే. దేవుని ప్రేమను ఇలా పాటల రూపంలో అందిస్తునందుకు మీకు అనకమైన కృతజ్ఞతలు.✝️🛐🙏
Supeer❤🎉
సార్ జాన్ వెస్లీ అన్నగారి రెండు పాటలు ఎంతో మధురం గా వున్నాయి, కమలాకర్ గారు మీరు సంగీత జ్ఞాని సార్ 👌👌👌👌👌🙏🙏🙏🙏
దేవునికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏
Super. Song
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
ప్రభువునునందు ఈ సంతోషగానములతో ఈ మధురమైన గీతములతో నిత్యము ఆనందించుచు క్రీస్తునందు పరవశించాలి amen ✝️🛐
Amen
హోసన్నా మిస్ట్రీస్ దేవుడు ఎంతో ఉన్నత మైన మహిమతో నడిపించు చున్నాడు పాటలు మధురం ఆమేన్
❤❤❤❤❤❤🎉
❤
if i had given chance of giving more likes i will give millions of likes to all hosanna songs ........
Superallsongs🎉🎉
Amazing song ❤❤
Amen 🙏🏿
😊😊😊😊😊
Praise the Lord anna
Super❤❤❤🎉😍😚😻👏🤝❤💕💝
Praise the lord anna
😊
Praise the Lord Anna 🙏Adbutam ga padaru👏👌
Praise the lord my god
Prise the Lord ayyagaru 🙏🙏
బ్యూటిఫుల్ సాంగ్
Thanqu hosannas veslyanna
Devuniki stotram
ALL SONGS NICE
Hosanna 🎉Amen
Amen❤
Praise the lord John Wesley Annaya
Praise the lord ayyagaru
Devudu bahuga deevinchi aasirvadinchunugaka❤
Amen
Good spiritual lyrics and very nice music nice voice anna tqu lord
Good
Prisethalord
halleluya.annaya
Melodious song. Praise the Lord. May God bless the entire team abundantly.
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lord uncle
Praise the lord my God
Prise tha Lord🙏🙏
Amen 👍🙏🙏🙏👍
Hallelujah
Praise the Lord super Niec song 🎵 anna
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏
👍👍👍🙏🙏🙏
మంచి సంగీతం అందించిన.... కమలాకర్ అన్నకి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
Supeer
Prise dha lord jedus
Praise the lord 🙏 uncle
🎉❤
Super song sir
🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌
praise the lord
super song
Super super super 👌
Praise the lord Exlent song
Praise the lord
Wander full songs 🙏🙏🙏🙏🙏
Amen🎉
My favorite song... ❤️
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐🛐🛐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Amen 🙏🏿
Amen❤
❤
Amen
Amen 🙏🏿
Amen 🙏🏿