ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు.నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ పాట చాలా చక్కగా తేలికగా అర్థమయ్యే విధంగా వుండి న తోడు నేవుంటే అంతే చాల య్యా నా ముందు నీ వుంటే భయమే లేద యా. ఇవి మాకు తోడు ను భయం లేకుండా దేర్యము గా వున్నది థాంక్యూ జీసస్ థాంక్యూ లార్డ్.అమన్ హల్లెలూయ.థాంక్యూ పాస్టర్ గారు.p శ్రీ lakshmisalomi.గుంటూరు.
Praise the lord pastor garu very excellent song on the eve of new years released by hosanna ministries once again spiritual legendry father yesanna garu add this songs very happy to seen yesanna garu.
PRAISETHELORDpastor garu &all,broగోపీచంద్14సంbone cancerఉందనిఖమ్మంలోచెప్పారుhyd hoapitalkiవెళ్ళారు కానీ hopeless అన్నారుplzbroఆరోగ్యంకోసంమీప్రతి ప్రార్థనలోప్రార్ధించండిbroSunday schl కివస్తాడుtqu🙏all babu మొన్న మహిమాలోకి వెళ్ళారు, ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు
✝️🙌💦Shalom Hossana glory In Highest.Like Adam, we broke the covenant and acted against me there Hosiah 6:7 Thank you so much for choosing us, Father, who is the source of life and happiness. In Genesis III, the devil's good and evil that Adam ate and that was inside, and eventually life died. So everyone has been killed by the devil who has been in power to die because of Adam's crime. But one of the things that God constantly promised and accomplished to make a history of recovery through Jesus was to have Jesus sow the word of life, God's seed, in the Jewish world, so it began with two seeds and two trees. Just as a farmer does not sow, it would be natural for him to reap the fruit if he sows the seeds. Then, don't our believers need to know when the harvest is, how it is, and where it is harvested so that they can enter the kingdom of God as a precious God's The enemy who planted the garland is the devil, and the harvest is the end of the world The harvest army is angels Matthew 13:39 Looking at the Holy Bible verse of this saying, when is the harvest time? It's called the end of the world. The end of the world is not the end of the earth, but the end of the religious world, and it is the time when Jesus comes back. Matthew 24 gives us signs of the reign of Zhou and is a microcosm of the Holy Bible Book of Revelation. I pray earnestly in the name of our Lord Nazreth Jesus Christ Incarnate Light Of The Revelation Revealed word To The World that you will know and realize the prophecies and achievements of the Holy Bible Revelation and become a blessed believer Hallelujah Hallelujah Hallelujah Amen Amen Amen 🙏🙏🙏
ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
విశ్వనాధుడా- విజయవీరుడా
ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
ఆనందింతు నీలో-జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య
పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి
బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే
నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
Super anna
Super Anna
Super anna❤❤❤❤❤🎉🎉🎉🎉
❤
Ll
దేవునికి మహిమ కలుగును గాక🙏🙏🙏🙏
Prise tha lord 🙏 brother super song
Marvelous song glory to jesus...👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
దేవుడుకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక యుగయుగములు కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord 🙏 Annaya. Glory to God
Glory to God
Praise the lord 🙏🙏
అద్భుతమైన సాంగ్❤❤
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు.నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ పాట చాలా చక్కగా తేలికగా అర్థమయ్యే విధంగా వుండి న తోడు నేవుంటే అంతే చాల య్యా నా ముందు నీ వుంటే భయమే లేద యా. ఇవి మాకు తోడు ను భయం లేకుండా దేర్యము గా వున్నది థాంక్యూ జీసస్ థాంక్యూ లార్డ్.అమన్ హల్లెలూయ.థాంక్యూ పాస్టర్ గారు.p శ్రీ lakshmisalomi.గుంటూరు.
అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న మంచి సాంగ్
God bless u brother
Glory Glory to God
Beautiful and lovely and super❤❤❤❤❤
Praise the Lord pastor garu 🙏🙏 really heart touching song❤🎵🎉🎉 thank you so much❤😊 glory to God praise the Lord🙏🙏
యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్🙏
amen 🙏 amen 🙏 super
Glory to Jesus
Praise 🙏 the lord 🙏 pastor garu
Praise the lord pastor garu 🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏
Exlent super song
Praise the lord dady
Please pray for me amen
❤ praise the lord God bless you
God.is.power
దేవునికి మహిమ కలుగును గాక 👏👏👏
Halleluyaa
Super
🌹God bless you🌹
Praise the lord 🙏🙏🙏🙏 ANNA
Thank you Jesus
Exlent song ...✝️✝️🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును దేవునికి మహిమ కలుగును
Super ❤️
Praise the lord Anna 🙏🙏 glory to God ❤
Praise the lord pastor garu very excellent song on the eve of new years released by hosanna ministries once again spiritual legendry father yesanna garu add this songs very happy to seen yesanna garu.
👏👏👏👏👏👏👏👏👏👏👏 lirics super b all grace and mercy to glory to God 🎉🎉🎉
Ventastic😮😊
Thank you Jesus❤❤❤❤
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
🙌🙏
PRAISE THE LORD
Glory to Jesus
🙏🙏🙌
Praise the lord
😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 3:19
దేవునికే మహిమ కలుగునుగాక 🙏🏻🙏🏻
Praise the lord brother 🙏
Praise the Lord anna
praisa the lord❤❤❤❤
Amen
Praise the lord❤❤❤
🙏🙏Praisethelord🙏🙏
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💘 ❤ 💘❤ 💖 💕 🙌 💘 ❤ 💘❤ 💖 💕 you too yesayya rajaa
🙏🙏🙏🙏🙏
వండర్ఫుల్ సాంగ్
suppr❤❤❤❤❤❤
సూపర్
All' glory to Jesus 🎉🎉❤🎉🎉
Thanksgiving this song glory to jesus🎉🎉🎉😅😅😅
Happy new year2024 to all 🎉
Nice song ❤❤❤🙏🙏
PRAISETHELORDpastor garu &all,broగోపీచంద్14సంbone cancerఉందనిఖమ్మంలోచెప్పారుhyd hoapitalkiవెళ్ళారు కానీ hopeless అన్నారుplzbroఆరోగ్యంకోసంమీప్రతి ప్రార్థనలోప్రార్ధించండిbroSunday schl కివస్తాడుtqu🙏all
babu మొన్న మహిమాలోకి వెళ్ళారు, ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు
Sare bro
Ok brother
@@krishnasiri9863 thank you anna 🙏
@@rajkumarkandukuri3777 thank you anna 🙏
😊 praise the Lord thandri Amen 🙏🙏🙏🙏🙏
Praisthelordpastorgaruapuluterulagunaprairchiyad
God luves❤all the Ppl thnkq Jesus 🤲
❤❤❤❤🎉🎉🎉🎉🎉
✝️🙌💦Shalom Hossana glory In Highest.Like Adam, we broke the covenant and acted against me there
Hosiah 6:7 Thank you so much for choosing us, Father, who is the source of life and happiness. In Genesis III, the devil's good and evil that Adam ate and that was inside, and eventually life died. So everyone has been killed by the devil who has been in power to die because of Adam's crime. But one of the things that God constantly promised and accomplished to make a history of recovery through Jesus was to have Jesus sow the word of life, God's seed, in the Jewish world, so it began with two seeds and two trees. Just as a farmer does not sow, it would be natural for him to reap the fruit if he sows the seeds. Then, don't our believers need to know when the harvest is, how it is, and where it is harvested so that they can enter the kingdom of God as a precious God's The enemy who planted the garland is the devil, and the harvest is the end of the world The harvest army is angels
Matthew 13:39 Looking at the Holy Bible verse of this saying, when is the harvest time? It's called the end of the world. The end of the world is not the end of the earth, but the end of the religious world, and it is the time when Jesus comes back. Matthew 24 gives us signs of the reign of Zhou and is a microcosm of the Holy Bible Book of Revelation. I pray earnestly in the name of our Lord Nazreth Jesus Christ Incarnate Light Of The Revelation Revealed word To The World that you will know and realize the prophecies and achievements of the Holy Bible Revelation and become a blessed believer Hallelujah Hallelujah Hallelujah Amen Amen Amen 🙏🙏🙏
❤❤❤❤😊😊👏👏👏👏👍👍👍🙏🙏🙏
John Wesley Anna okkasari proddatur lo meetings pettandi
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
✝️⛪🛐💯🙏🆗i❤u
❤❤❤❤❤🎉😢❤😢😢😢😢😢🎉🎉❤🎉
Praise the lord
Praise the lord pastergaru
Thank you Jesus 🙏🙏🙏