Bro. Yesanna songs jukebox | Hosanna ministries Songs 2022 | Yesanna telugu christian songs |Yesanna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 269

  • @prasannavinni5082
    @prasannavinni5082 ปีที่แล้ว +57

    💐Bro. Yesanna gari songs vintu untte , yetho nemmadhi, samaadanam, devuni midha viswasam kaluguthuntudhi...etha manchi songs echinadhuku bro.yesanna gari ki taq.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SarvanaMattupalli
    @SarvanaMattupalli ปีที่แล้ว +13

    Anna vandhanalu e Pataki nanny Devin dhaggaraku cherustunnai

  • @murthynallamilli9960
    @murthynallamilli9960 4 วันที่ผ่านมา

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah AMEN praise the lord of the world of all people Seves god bless the world lord god bless

  • @Chirrachitty
    @Chirrachitty 5 หลายเดือนก่อน +22

    ప్రతి కీర్తన ద్వార మీకే మహిమ కలుగునుగాక దేవ

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 11 หลายเดือนก่อน +25

    Praise the Lord 🙏 naaaa Deva naa prabhuva Brother yessanna Gari praricharya .nirantharamu Nilichipovalani thandri naa prardhana adbuthamu prathi patakaloni matalu🙏

  • @sarojinialugu5117
    @sarojinialugu5117 9 หลายเดือนก่อน +47

    Mee lanti dyvajanulu inka Lepa badali ani prardhana chestunna. Praise the lord. li

    • @SrinivasSrinu-rq4iz
      @SrinivasSrinu-rq4iz 6 หลายเดือนก่อน +10

      ❤.

    • @nallagorlapunnaiah8099
      @nallagorlapunnaiah8099 หลายเดือนก่อน

      ​యమఏమఏఏ😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ఃకకః😊ఃః😊ఃఃః😊😊ః😊కకఃఠఃఃఃఃకఠ్యక😂ఠ్యఃక😂😊😂ఃః😂ఃః😊😂😂ఃఃకఃఃఃః😂😂😂😊😂😂😂😂😂😂😂😂ఃఃఃః😂😂😂ఠ్య😂😂😂😂😂😂😂😂😂😂😂😂ఃః😂క😂😂😂ఠకకకఠక😂ఃకకకఠఠకకకకఠకఠకఃకడకకఠకకకకకఠకకఠడఠఃడఠకభఠఠడడకడడకకడ్కఠఠకకకబబఠడడకఠడడకడఃఠఃకఠడఠఠడకడడకుఉఃఊ😊ుఃఉ😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂క😂😂😂కకకకకక😂😂😂😂😂😂?ఠ😂😂

    • @RamuprathipatiRamu
      @RamuprathipatiRamu หลายเดือนก่อน

      😢 t😢4😂😂😅🎉😮😢😮😢❤😮5😂🎉😂the 😂😮😢😢😢😢🎉😮😂😊@ 😊😊I ​@@SrinivasSrinu-rq4iz 🎉😢😢

    • @Fire3674
      @Fire3674 29 วันที่ผ่านมา

      Yesanna garu goppa dyivajanudu but johnwesley donga mosagadu abaddala koru cheater lier

  • @SureshG-fz6fm
    @SureshG-fz6fm 2 หลายเดือนก่อน +5

    సర్వోన్నతుడా
    నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
    ఎవ్వరు లేరు - నాకు ఇలలో (2)
    ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)
    నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
    నిలువలేరని యెహోషువాతో (2)
    వాగ్దానము చేసినావు
    వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥
    నిందలపాలై నిత్య నిబంధన
    నీతో చేసిన దానియేలుకు (2)
    సింహాసనమిచ్చినావు
    సింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥
    నీతి కిరీటం దర్శనముగా
    దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
    విశ్వాసము కాచినావు
    జయజీవితము ఇచ్చినావు (2) ॥సర్వోన్నతుడా॥

    • @SureshG-fz6fm
      @SureshG-fz6fm 2 หลายเดือนก่อน +1

      ఆశ్రయదుర్గమా - నా యేసయ్యా
      నవజీవన మార్గమునా - నన్ను నడిపించుమా
      ఊహించలేనే నీ కృపలేని క్షణమును
      కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ||
      లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
      ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)
      అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
      నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
      నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)
      అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
      పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
      నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2)
      అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
      నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
      ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2)
      స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
      హల్లేలూయా - హల్లేలూయా - హల్లెలూయా (2) ||ఆశ్రయ||

    • @SureshG-fz6fm
      @SureshG-fz6fm 2 หลายเดือนก่อน +2

      నీ కృప నాకు చాలును
      నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
      నీ కృప లేనిదే నే బ్రతుకలేను
      జల రాసులన్ని ఏక రాసిగా
      నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)
      అవి భూకంపాలే అయినా
      పెను తుఫానులే అయినా (2)
      నీ కృపయే శాశించునా
      అవి అణగిపోవునా (2) ||నీ కృప||
      జగదుద్పత్తికి ముందుగానే
      ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
      నీ పిలుపే స్థిరపరచెనే
      నీ కృపయే బలపరచెనే (2)
      నీ కృపయే ఈ పరిచర్యను
      నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||

    • @SureshG-fz6fm
      @SureshG-fz6fm 2 หลายเดือนก่อน +2

      మహాఘనుడవు మహోన్నతుడవు
      పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)
      కృపా సత్య సంపూర్ణమై
      మా మధ్యలో నివసించుట న్యాయమా
      నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)
      వినయముగల వారిని
      తగిన సమయములో హెచ్చించువాడవని (2)
      నీవు వాడు పాత్రనై నేనుండుటకై
      నిలిచియుందును పవిత్రతతో (2)
      హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||
      దీన మనస్సు గలవారికే
      సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)
      నీ సముఖములో సజీవ సాక్షినై
      కాపాడుకొందును మెళకువతో (2)
      హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||
      శోధింపబడు వారికి
      మార్గము చూపించి తప్పించువాడవని (2)
      నా సిలువ మోయుచు నీ సిలువ నీడను
      విశ్రమింతును అంతము వరకు (2)
      హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||

  • @premdas553
    @premdas553 10 หลายเดือนก่อน +3

    Amen amen amen amen amen praise the lord Jesus please help me

  • @shadrak309
    @shadrak309 ปีที่แล้ว +38

    ఏసన్న గారు వ్రాసిన పాటల్లో కూడ జీవముంది దేవునికి స్త్రొత్రం

  • @dswamuvelraj2062
    @dswamuvelraj2062 2 ปีที่แล้ว +16

    Naa Athmeeya Thandri Naa Dady Yessanna Mee Patalu Vintune Undipovali enka Emi Akkaraledu Dady

  • @murudoddiarunkumar9386
    @murudoddiarunkumar9386 2 ปีที่แล้ว +33

    ఏసనగారుఈలోకములో లేకపోయిన ను
    ఆపరమందునపపటికి పాటలు వినుటూంటే అన్న
    మధ్య లో ఉన్న ట్టు గానే ఉన్న ది ఆదేవునికే మహిమప్రబావములు చెందును ఆమేన్

  • @rajapagadala6022
    @rajapagadala6022 11 หลายเดือนก่อน +6

    వంద నాలు అన్న

  • @akshayavatadi435
    @akshayavatadi435 9 หลายเดือนก่อน +1

    Neethi manthuni jgapakem chesukunta Aaservada karam deva Ee papine jgapakem chesuko tadri

  • @JonnalagaddaChinnababu
    @JonnalagaddaChinnababu 7 หลายเดือนก่อน +11

    నేను ఏ సన్న పాటలు ఏ ప్పుడు వింటాను ఆపాఠాలవలన నాకు చాలా మేలు కలిగే్నాయి
    జె చినబాబు

  • @pgpunuri3755
    @pgpunuri3755 2 ปีที่แล้ว +16

    I like all song br.yessanna gari songs

  • @sidelaupendraiah4763
    @sidelaupendraiah4763 10 หลายเดือนก่อน +10

    ఏసన్న గారి పాటలు అద్భుతం యారే దేవునికి స్తోత్రం దేవుని స్తోత్రం

  • @dhana6905
    @dhana6905 ปีที่แล้ว +13

    Vondhanaalu ayyagaru

  • @padaramariyababu3592
    @padaramariyababu3592 9 หลายเดือนก่อน +38

    వాక్యనుసరముగా, ఆత్మనుసరముగా, పాటలు రాసి, ఆలపించిన ఏసన్న గారిని బట్టి దేవునికి మహిమ, ఘనతలు కలుగును గాక ఆమేన్ 💐.

  • @SujeswararaoKatru
    @SujeswararaoKatru หลายเดือนก่อน +3

    దేవుడు మేమున్ను దీవించును కాక

  • @ramadasu3928
    @ramadasu3928 2 ปีที่แล้ว +25

    Meelaanti sevakulu ee rojullo kanipinchadam ledu

    • @BujjiGaddam-es1fh
      @BujjiGaddam-es1fh 7 หลายเดือนก่อน

      😮మ్మ్

    • @BujjiGaddam-es1fh
      @BujjiGaddam-es1fh 7 หลายเดือนก่อน

      😂న్తపప🙂 ఉ😮😮😢 హ

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 ปีที่แล้ว +11

    praise the Lord Ayyagaru

  • @venkateshkatari2984
    @venkateshkatari2984 ปีที่แล้ว +4

    Wonderful songs by great sir God bless you

  • @NagalakshmiVacharla
    @NagalakshmiVacharla ปีที่แล้ว +3

    Praise the lord annayya

  • @dhanammareddy9978
    @dhanammareddy9978 ปีที่แล้ว +4

    Vandanalu ayya garu

  • @mramesh8927
    @mramesh8927 11 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ జీసస్

  • @venkataiah.gandhamvenkataiah.g
    @venkataiah.gandhamvenkataiah.g 3 หลายเดือนก่อน +4

    వందనములు.ఉధయ్యకలము.ప్రాధనలకుఘ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏

  • @sam.m8759
    @sam.m8759 ปีที่แล้ว +9

    Ever green hit songs. Enni sarlu vinna chaladu. Glory to God.❤

  • @vallepisaac6152
    @vallepisaac6152 ปีที่แล้ว +7

    we miss you Yesanna garu

  • @estherraniestherrani7153
    @estherraniestherrani7153 ปีที่แล้ว +12

    Praise the lord brother

  • @syamkumar9072
    @syamkumar9072 ปีที่แล้ว +9

    Old is gold 🏆 kadha frds ❤❤ prise the Lord

  • @jeevanvlogsTR0032
    @jeevanvlogsTR0032 ปีที่แล้ว +11

    wonderful songs from my childhood iam listerning yesanna garu songs

  • @kalakotachanty1875
    @kalakotachanty1875 2 ปีที่แล้ว +9

    Super

  • @KrishnaMurthy-qb3mk
    @KrishnaMurthy-qb3mk 11 หลายเดือนก่อน +5

    Wonderful song Praise the lord Amen

  • @sivaram38m
    @sivaram38m 6 หลายเดือนก่อน +80

    జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే .....
    నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"
    నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
    నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా
    నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
    నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా
    నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
    త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద

    • @demuduj4903
      @demuduj4903 5 หลายเดือนก่อน +1

      😊

    • @sanshobuse
      @sanshobuse 3 หลายเดือนก่อน

      Good song price the Lord

  • @ShivakumarChalamcharla
    @ShivakumarChalamcharla ปีที่แล้ว +7

    I willpeaseful&feel happy by lisining these worship songs.Praise the Lord!

  • @maryp8035
    @maryp8035 2 ปีที่แล้ว +18

    The song is very nice brother we like.

  • @Oramvinodkumar
    @Oramvinodkumar ปีที่แล้ว +24

    Wonderful songs by great man of God Yesanna garu

  • @alazaphanya3054
    @alazaphanya3054 ปีที่แล้ว +6

    Praise.thelord

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 ปีที่แล้ว +12

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @bambrisuvarna3615
    @bambrisuvarna3615 3 หลายเดือนก่อน +4

    Glory to lord,yesannagaru oka manchi Ani muthyam,devuni. Sevalo vadabadi,maku kuda devuni margannai nerpincharu,ilanti songs eppudu kuda dorukavu,I I like yesannagaru

  • @KennyK-iw8bc
    @KennyK-iw8bc หลายเดือนก่อน +1

    ఈనాటి కాలానికి ఆనాటి ఎలీషా లాంటి ప్రవక్త మీరు.

  • @maheshkankipati3945
    @maheshkankipati3945 3 หลายเดือนก่อน +2

    ఎసన్న గారు ఒక పరలోకపు వ్యవసాయకుడు

  • @estruraninemalipuri6942
    @estruraninemalipuri6942 ปีที่แล้ว +4

    God is great for you yesanna

  • @stephygraphdasari8144
    @stephygraphdasari8144 2 หลายเดือนก่อน +1

    Beautiful and melodious songs my soul always dance whenever I hear these songs

  • @shrinivasshri9306
    @shrinivasshri9306 ปีที่แล้ว +3

    My favourite song maha ganuvudu

  • @sumathitheophilus4494
    @sumathitheophilus4494 2 ปีที่แล้ว +9

    Praise the Lord

  • @ramakrishnaanusuri9218
    @ramakrishnaanusuri9218 2 ปีที่แล้ว +12

    Immmmmmmkk o

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 2 ปีที่แล้ว +18

    praise the Lord

  • @atchiraju9351
    @atchiraju9351 2 ปีที่แล้ว +13

    Shalom

  • @Bro.Rekanth
    @Bro.Rekanth 6 หลายเดือนก่อน +5

    జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా
    స్తుతి మహిమలు నీకే .....
    నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"
    1). నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
    నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా....2
    2). నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
    నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా...2
    3). నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
    త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద ...2

  • @keeravanibodipoga2527
    @keeravanibodipoga2527 2 ปีที่แล้ว +17

    Super song anna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏🏻🙏🏼🙏🏼👏🏻🙏🏼👏🏻🙏🏼👏🏻🙏🏼👏🏻🙏🏼👏🏻🙏🏼

  • @MounikaTuraga
    @MounikaTuraga 3 วันที่ผ่านมา

    Vandanlu.ayya.garu

  • @reenabairam3415
    @reenabairam3415 2 ปีที่แล้ว +8

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @porasala
    @porasala ปีที่แล้ว +11

    Prasie the lord ... prasie God for his servant of God 🙏

  • @LakshmiNarayana-uj2ij
    @LakshmiNarayana-uj2ij 11 หลายเดือนก่อน +2

    Faster garu meeru jeevinchi unnaru prathi hrudayalalo.

  • @dondapativijaysanthi6172
    @dondapativijaysanthi6172 2 ปีที่แล้ว +10

    👌

  • @INCOGNITOFF.
    @INCOGNITOFF. 10 หลายเดือนก่อน +4

    తండ్రి దేవునికి స్తోత్రం ఆత్మ దేవునికి స్తోత్రం యేసు దేవా స్తోత్రం❤

  • @Prasanna-s8f
    @Prasanna-s8f หลายเดือนก่อน

    🎉praise the lord 🎉olivia obadiah🎉

  • @boragal.rajanarsurajanarsu9627
    @boragal.rajanarsurajanarsu9627 8 หลายเดือนก่อน +7

    Praise the lord ayyagaru inta manchi pata ichinanduku devunike mahima kalugunugaka

  • @ShivakumarChalamcharla
    @ShivakumarChalamcharla ปีที่แล้ว +3

    May God bless his soul,but I'm fully enjoyed by lisinging &pleasent,Amen 6:35

  • @kastd5394
    @kastd5394 ปีที่แล้ว +7

    Jesus chosen him for His Glory, without Holy Spirit 's no one can sing like this, I'm so blessed by Yesanna gari songs. Glory to Jesus Christ. Praise the Lord Jesus Christ..

  • @ullajiyesaiah0019
    @ullajiyesaiah0019 11 หลายเดือนก่อน +3

    ఓకె

  • @srinuyeakalavya5742
    @srinuyeakalavya5742 ปีที่แล้ว +3

    Praise the lord✝️🛐👏👏👏🤗

  • @ShivakumarChalamcharla
    @ShivakumarChalamcharla ปีที่แล้ว +8

    May God bless his soul,but I'm fully enjoyed by lisinging &pleasent,Amen 6:35 🎉 7:Im very happy by Im

  • @KRavi-ek3qs
    @KRavi-ek3qs 26 วันที่ผ่านมา

    Vandanalu

  • @gajjalayakoperaaa5117
    @gajjalayakoperaaa5117 ปีที่แล้ว +10

    🌍🌄⛪📖✝️🕎🛐👨‍👩‍👧‍👧💐🙏🙏🙏👏👏👏👏జీవో మిర్చి పాటలు ఏసు క్రీస్తు యొక్క పాటలు జియో పాటలు ఏసు క్రీస్తు యొక్క పాటలు జియో పాటలు ఏసు క్రీస్తు యొక్క పాటలు పునరుత్ధానుడైన యేసు క్రీస్తు యొక్క కృప నిరంతరము మనందరికీ తోడైయుండును గాక ఆమెన్ అయ్యగారు మా కుటుంబం గురించి ప్రార్థించండి కే గజ్జలయ్య రామ తులసి లుదియా ఫ్యామిలీ ఇంకా కుటుంబ సభ్యులకు ప్రార్థించండి అయ్యగారు నంద్యాల డిస్ట్రిక్ట్ కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామం ఆమెన్ మరనాత

  • @ff_7421
    @ff_7421 4 หลายเดือนก่อน +19

    2019 chusthuna vallu oka like kotandi 👍

  • @rambabubudithi2152
    @rambabubudithi2152 2 ปีที่แล้ว +9

    ❤️❤️❤️❤️

  • @shanthkumarsamarla6738
    @shanthkumarsamarla6738 2 ปีที่แล้ว +16

    Praise the lord anna 🙏🙏🙏

  • @swarnaravi8614
    @swarnaravi8614 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SarojaVannala
    @SarojaVannala 10 หลายเดือนก่อน

    Yesanna Gari Patalu chala bagundi

  • @yesudasunandepu9560
    @yesudasunandepu9560 2 ปีที่แล้ว +11

    Praise Lord

  • @MJOSEPHBABU
    @MJOSEPHBABU 5 หลายเดือนก่อน

    Andhra cristhava keerthanallu taruvatha yesaiya gurinchi inthagoppa raacina patalu yessanna gariki hrudayapurvaka vandanamulu

  • @sankuratirinagaraju8816
    @sankuratirinagaraju8816 11 หลายเดือนก่อน +3

    Amen 🙏🙏 good 👍

  • @TindhirammaTindhiramma
    @TindhirammaTindhiramma หลายเดือนก่อน

    Pries the lord...

  • @morthalaxmi9097
    @morthalaxmi9097 2 ปีที่แล้ว +10

    🙏🙏🙏💐💐

  • @mahimahi5461
    @mahimahi5461 11 หลายเดือนก่อน +2

    Suprr❤❤❤❤

  • @poulraj7931
    @poulraj7931 2 ปีที่แล้ว +14

    yesaih amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน

    Sarvonnatha stalamulaloo Nika vadanalu Mahima prabavamalu sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord ✝️✝️✝️💜💜💜💜💜💜✝️✝️✝️🙏💐🙏🛐🛐🛐🛐

  • @UmadeviEeda
    @UmadeviEeda 2 หลายเดือนก่อน

    God bless you ayyagaru vandanalu yessake ganata mahima kalugunugaka amen 🙏

  • @peddirajukolati6315
    @peddirajukolati6315 2 ปีที่แล้ว +9

    The True Soul of Him .... Bro. Yesanna garu, Praise the Lord...... Amen !!!

  • @muralikrishna-en2pd
    @muralikrishna-en2pd 27 วันที่ผ่านมา

    Praise the lord 🙏 Anna garu.

  • @SrinivasNattali
    @SrinivasNattali 7 หลายเดือนก่อน +1

    నేను డ్యూటీ లౌండగ యేసు పాటలు దర్యంగా ఉన్నాయి

  • @chepyalasuresh8675
    @chepyalasuresh8675 2 ปีที่แล้ว +23

    Praise the lord🙏🙏🙏

  • @jansig7491
    @jansig7491 2 ปีที่แล้ว +30

    Praise the Lord Brother garu🙏🙏

  • @MJOSEPHBABU
    @MJOSEPHBABU 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤ yesaiya patalu varnimppa Leni songs yessanna garu Andhra ku oka punadhi vantivaru

  • @adamrevulagadda6271
    @adamrevulagadda6271 2 ปีที่แล้ว +14

    💐

  • @deavunimaatalu
    @deavunimaatalu ปีที่แล้ว +135

    అయ్యా మీరికను జీవించే వున్నారు ఆత్మీయులకు 🙏

    • @hsisieohdieiei
      @hsisieohdieiei ปีที่แล้ว

      Zzzzzzzzzzl.

    • @yakobraju1712
      @yakobraju1712 ปีที่แล้ว

      లోక్ ప్😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 లో 0 ప్పో% *%

    • @murthynallamilli9960
      @murthynallamilli9960 2 วันที่ผ่านมา

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂

  • @sannamallela2320
    @sannamallela2320 2 ปีที่แล้ว +9

    Samuelpattamessages

  • @berthabantu3292
    @berthabantu3292 3 หลายเดือนก่อน +3

    Prise the lard tandri garu🙏🙏🙏

  • @shantakodali929
    @shantakodali929 2 ปีที่แล้ว +16

    Praise God 🙏🙏🙏

  • @NagarajNagaraja-k8o
    @NagarajNagaraja-k8o 2 หลายเดือนก่อน

    Songs vintee devudu chusinnattu undhi

  • @KranthiSonjojappa-hd3to
    @KranthiSonjojappa-hd3to ปีที่แล้ว +3

    ❤q❤

  • @venkataiahRao
    @venkataiahRao 10 หลายเดือนก่อน +3

    😍😍😍😍🤩🤩🛐🛐🛐✝️✝️✝️🛐💐💐💐🌹🌹🌹

  • @Worldking-n9u
    @Worldking-n9u 3 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤

  • @SubramanyamSubbu-bc1hm
    @SubramanyamSubbu-bc1hm ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @prasadpolavarapu9858
    @prasadpolavarapu9858 2 ปีที่แล้ว +7

    Juiciness

  • @gaddamprakash821
    @gaddamprakash821 5 หลายเดือนก่อน +1

    Songs vintu unte entho nemmadhi snathosam praise the lord bro 🙏🙏🙏🙏🙏🙏

  • @reddimohan9904
    @reddimohan9904 5 หลายเดือนก่อน

    Very good 👍 job
    Please maintain prayer 🙏 life
    Thank you 🙏

  • @murthynallamilli9960
    @murthynallamilli9960 4 วันที่ผ่านมา

    AMEN