సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి || Integrated Farming || Malla Reddy
ฝัง
- เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
- #Raitunestham #Integratedfarming
జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి.. వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు. వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సహజ సిద్ధంగా, ప్రకృతి నడుమ పంటలు పండించాలనే సంకల్పంతో తనకున్న 7 ఎకరాల్లో.. 70 రకాల పండ్ల చెట్లు.. 25 రకాల కూరగాయలు, జీవాలు పెంచుతున్నారు. సేద్యంపై మక్కువతో... చిన్నపాటి ఆహార అడవినే సృష్టించారు. జామ, అంజీర, ఆపిల్ బేర్, మామిడి, అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటల దిగుబడులు పొందుతున్నారు. వాటిని తోట వద్దే విక్రయిస్తూ.. ప్రతి రోజు 5 వేల నుంచి 10 వేల మధ్య ఆదాయం అందుకుంటున్నారు. ప్రతి రైతు ఇదే పద్ధతిని పాటిస్తే.. తమ పొలమే ఓ ఏటీఎంగా నిత్య ఆదాయం అందిస్తుందని మల్లారెడ్డి చెబుతున్నారు.
సమగ్ర వ్యవసాయం, పంటల నిర్వహణ, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... మల్లారెడ్డి గారిని 99598 68192 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham. .
--------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
--------------------------------------------------
చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
• చెట్ల నిండుగా కాయలు, త...
3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
• 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
• పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
• మామిడి కొమ్మలకి గుత్తు...
10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
• 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
• కేజీ రూ. 40 - మార్కెట్...
మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
• మినీ రైస్ మిల్లు - ఎక్...
తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
• తీసేద్దామనుకున్న మామిడ...
నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
• నా పంటకు ఎరువు నేనే తయ...
డెయిరీ నన్ను నిలబెట్టింది
• లీటరు పాలు - ఆవు - రూ....
స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
• స్వచ్ఛమైన మామిడి || 10...
చీరల నీడన ఆకు కూరలు
• చీరల నీడన ఆకు కూరలు ||...
కారం చేసి అమ్ముతున్నాం
• రెండున్నర ఎకరాల్లో మిర...
ఏడాదికి 10 టన్నుల తేనె
• ఏడాదికి 10 టన్నుల తేనె...
బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
• చిన్నకాయలు.. సిటీలోనే ...
2 ఎకరాల్లో దేశవాలి జామ
• 2 ఎకరాల్లో దేశవాలి జామ...
5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
• 5 ఎకరాల్లో బీర విపరీతం...
ఈ ఎరువు ఒక్కటి చాలు
• ఈ ఎరువు ఒక్కటి చాలు - ...
డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
• డాక్టర్ సాయిల్ విధానంల...
ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
• ఎకరంన్నరలో వస కొమ్ము ప...
పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
• పెట్టుబడి రూ. 12 వేలు ...
ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
• ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ...
ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
• ఎకరంలో వ్యవసాయం - చెట్...
దేశానికి రైతే ప్రాణం - Short Film
• రైతు ఆత్మహత్యలు ఆగెదెల...
పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
• ప్రతి రోజు వంద కేజీలు ...
ఆయుర్వేద పాలు
• లీటరు పాలు ధర ఎంతంటే ?...
సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
• సమగ్ర వ్యవసాయంలో పండ్ల...
ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
• ఇంటి కింద లక్షా 50 వేల...
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
ఇలాంటి మంచి వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు రైతు నేస్తం
Tq sir
నిజానికి మీరు మీ ఊరు చాలా గ్రేట్ సారు....
చిన్న సన్న కారు రైతులకు మీరు ఆదర్శం....
సాల్ సార్ మీ లెక్క బతికితే
Tq sir
మీ లాంటి వారే చాలా మందికి మార్గదర్శకులు... నమస్తే సార్ 🙏
Soodi fek news
Tq
Intha perfect farmer ni nenu ipppati varaku chudaledhu.
Meeru ippati youth ki nidharshanam sir.
Meeku dhanyavaadhalu
నిదర్శనం కాదు ఆదర్శం
@@bhanubathini Thankyou Sir
Tq
చాలా మంచి పంటలు పండిసుతున్నారు
A role model to every farmer🙏🎉💐
Tq
55-om NAMASIVAYA sirrrrrr , SAVE TREES
Superbbbbbb sir God bless you sir congratulations sir 55
Super chala kastapaddaru maa andariki adarsham meeru nice good job 👍
Tq
1 yekar lease ku estara sir naatu Kodi penchukuntanu sir
Sir you are role model to every farmer
Sir anjeer plant’s Bangalore lo Ekkadaa address cheppandi sir please sir
Manchi alochana Sri and thanks to Chanel's variki
Tq
grea AgriFrestTeacher Congrts Hatsap. Your Rolemodel to the Village Yoyth spl. Govt should propgate n encourage through Agri/Hoti Dept at the field level GM
Tq
Sir good information and inspiration.
Mee kotha paddathi Dwara good cultivation start chesaaru
ఫస్ట్ ఆ పెద్దాయనకు ధన్యవాదములు.... పని చేస్తే ఆ ఆనందము వేరు గా ఉంటది...
Tq
Me explanation super sir
Good message sir
Super sir 👌🙏🙏🙏🙏
Great inspiration sir..
Tq
I liked your channel
Great effort.
You are great Sir.
Tq
Super nice sir
Super bro 👏👏👏💐💐💐🎊🎊🎊👍👍
Tq
Super sir
Bagundi nice
Thanks sir
Thanku రైతు నేస్తమా
Tq
Good job
నమస్తే సార్
👌👌👌👏👏👏
Nice
Excellent
Oh I'm sorry Thank you Thank you so much
Tq
All verities of frts n Vegs are with u n v good pets also very nice sir ncongts sir can u podble to send me.mama anjeer pm sir
varkars entha mandi vuntaru
Varkars ante evaru?
@thiru he is asking about "workers"
2members
Good job sir....
Tq
Good concept and great job 👍 👏 Sir
Tq
Good sir
caronda fruit ki antha demand unda sir
Super market lo manchi rate ammuthunnaru
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Tq
Anjeera plants nursery address pampandi please
👌👌👌👌👌
Very nice sir can u posble to send me mama plants thivan pl sir
Ok sending
🙏🙏🙏🙏
Mi kastam chala undi sir
Tq
18:53 మొక్క పేరేంటి..
Caronda(indian cherry)
వాక్కాయ
Pottellu kuda penchandi
Sir starting investment enta andi?
Fencing, drip,shead,plants anni kalipi 15 lacks ayuntayi
Naku 5 ackrs land single piece gaa vunadhi near inkollu, naku daily rs 500 matramai echina nainu neku lease ki istannu.
Nenu ekkada anni vadili antha duram ralenu
Mi land maa area lo vunte cheppandi daily 500rs ivvadaniki no problem
Cows penchandi
మొబైల్ నంబర్ ఇవ్వండి
Naku agriculture chelani undi
తొందర పడకండి medam అంత సులభం కాదు ఆచరణ ద్వారానే వ్యసాయం అవగతం అవుతుంది సేంద్రియ కర్బానం భూమిలో పెరిగిన తర్వాతనే దిగుబడులు పెరుగుతాయి అప్పటి వరకు కష్టమే
యూట్యూబ్ లో చూసినంత ఈజీ కాదు వ్యవసాయం చేయటమంటే
Koncham kastame ayina agriculture field Loki raavali anukovadam abhinadaniyam
Sir mee phone number pettandi
9959868192
Num please
Discription lo number undi
Fek
9959868192
Hi sir phone number please
Super sir
Super sir 🙏👏
Tq
🙏🙏🙏
Tq
Super sir
Super sir
Tq