ఆర్గానిక్ మిశ్రమ వ్యవసాయంతో అద్భుతాలు || Mixed Farming with Livestock by NRI || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 334

  • @balu7852i
    @balu7852i 2 ปีที่แล้ว +39

    చాలా అద్భుతంగా ఉంది..... మీకు ప్రకృతి పై ఉన్న ఆసక్తి అవగాహన ప్రేమ చాలా నచ్చింది సర్👌ప్రకృతి ప్రేమకు అందరు అర్హులు👌కానీ ఈనాటి మనిషి తన స్వార్ధపూర్వితమైన అసలువలన ప్రకృతిలో జీవించే సమస్త జీవరసులను ప్రకృతికి దూరమచేస్తున్నాము
    కానీ మనిషి ప్రకృతిని దూరం చేసుకుంటే చివరకు మనిసి ఒంట్టరిగా చవాలి🙏🙏

  • @R4TVNEWS
    @R4TVNEWS 2 ปีที่แล้ว +25

    శ్రీనివాస్ రాజు గారు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా మానవుని జీవితం భూమికి అంకితం కావాల్సిందే అదేవిధంగా ప్రపంచంలో రైతుల స్థితిగతుల గురించి అధ్యయనం చేస్తున్న మీలాంటి మేధావులు దారిద్రుగవునున్న నిరుద్యోగులకు చేయూతనిస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్షక మిత్ర ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు తెలియజేస్తున్న వీరాంజనేయులు గారికి ధన్యవాదములు

  • @mrkrajufarms6263
    @mrkrajufarms6263 2 ปีที่แล้ว +36

    👉 మట్టి వాసన తెలిసిన వాడు
    తన జీవితాంతం మట్టి కోసమే ఆలోచిస్తాడు 💥

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว +1

      Nice

    • @babji1596
      @babji1596 2 ปีที่แล้ว +1

      ఇంతకీ మీరు మట్టి వాసన చూస్తూ చేస్తున్నారా వ్యవసాయం లేక ఉద్యగం చేస్తున్నారా

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 9 หลายเดือนก่อน

      బాగా చెప్పావన్న

    • @karanamfarms4894
      @karanamfarms4894 14 วันที่ผ่านมา

      అందరికీ వ్యవసాయం అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి మాత్రమే చేసే అవకాశం ఉంటుంది

  • @tagaramakhil3454
    @tagaramakhil3454 ปีที่แล้ว +4

    చాలా రోజుల తరువాత ఒక మంచి మనిషిని చూశాను అనిపించింది ఆయన మాటలో నాకు ప్రకృతి మీద ప్రేమ మనుషులు నటిస్తున్నారు అదే జీవితం అనుకుంటున్నారు అది తెలిసి అది కాదు జీవితం ఇధి అని తెలుసుకొని ప్రకృతితో మమేకం అ్యారు అనిపిస్తుంది రైతుల బాధలు పక్షుల జీవితం అవి ఎలా చనిపోతున్నాయి అని అవగాహనా చాలా సంతోషం మీరు అలాగే ప్రకృతితో మమేకమవ్వదమె ఉత్తమం..tq ఒక మనిషి undhi బతకాలి అని తెలియజేసారు చాలా మందికి ...సూపర్ NRI అయిండి నెల మీద అభిమానం చాటాడు సూపర్ సార్ ....ఆల్ ది బెస్ట్ సార్
    ఉన్నారేంటి ఇది కాదు

  • @anandbabu9404
    @anandbabu9404 2 ปีที่แล้ว +25

    రాజు గారు ప్రస్తుత సమాజానికి మీ లాంటి వారు చాలా అవసరం రాజు ఎక్కడున్నా రాజే అని నిరూపించారు

  • @bharathbutti2426
    @bharathbutti2426 2 ปีที่แล้ว +12

    This interviewer is better than multi media journalists.. super interview sir...👏👏👏.. thank u for bringing this at us....

  • @Mana.Dharani
    @Mana.Dharani ปีที่แล้ว +2

    రాజు గారు సరళమైన బాష లో అద్బుతమైన విషయాలు చెప్పారు

  • @venkataramana2654
    @venkataramana2654 2 ปีที่แล้ว +2

    రాజుగారు మనిషి నటించి జీవిస్తున్న విషయం మీరు వందకి 110 శాతం కరెక్ట్ గా చెప్పారు అసలు జీవితంలో అతి కష్టమైన పని నటిస్తూ జీవించటమే అది మానవునికి అవసరమా మనుష్యుడు ఏ రోజైతే ఆ విషయం తెలుసుకుంటారో మీలా జీవించడం మొదలుపెడతారు

  • @Hindu.4442
    @Hindu.4442 2 ปีที่แล้ว +5

    శ్రీనివాస్ రాజు గారు మీరు చెప్పినది అక్షర సత్యం sir 💐🕉️⛳✌️👍🙏👏💯💐💐💐💐💐💐🙏🏼🙏🙏🙏

  • @arunakumarialluri680
    @arunakumarialluri680 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు శ్రీనివాసరాజు గారు .మీరు ఎందరికో స్ఫూర్తి. 🙏🙏🙏🙏

  • @sripravallika2428
    @sripravallika2428 2 ปีที่แล้ว +3

    You are great sir. Not in one field ,you are helping many people in many ways. One of the great person i have ever seen.

  • @kambalachandrasekharsriniv9731
    @kambalachandrasekharsriniv9731 2 ปีที่แล้ว +3

    Good Interview ! Thanks to all people ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pradeepkumar-gl4kc
    @pradeepkumar-gl4kc ปีที่แล้ว

    You are living my dream life.. I will live like this after my 50 yrs

  • @పలాసశ్రీను777
    @పలాసశ్రీను777 2 ปีที่แล้ว +1

    Tq సార్. మంచి వీడియో 🙏🙏🙏

  • @sagarkumarnandanamudi8156
    @sagarkumarnandanamudi8156 2 ปีที่แล้ว +4

    Very nice video, very happy of hearing inspiring words from srinivasa raju garu.

  • @balakrishna20
    @balakrishna20 ปีที่แล้ว

    One of the best discussion.. Thanks much to Karshaka Mitra team and Raju garu..

  • @sand826
    @sand826 2 ปีที่แล้ว +9

    I’m myself an NRI and share the same views as yourself. I hope someday I will live the same life as you’re living now.

    • @rushwikag
      @rushwikag 2 ปีที่แล้ว +1

      Good to know. Let me know your contact

    • @sandeepreddy9991
      @sandeepreddy9991 2 ปีที่แล้ว

      I live in USA I have similar interests I purchased land planning to start integrated farming.

    • @Devisworld123
      @Devisworld123 ปีที่แล้ว

      ​@@sandeepreddy9991 please give me u r contact

    • @HobbyZone.Nature
      @HobbyZone.Nature 4 หลายเดือนก่อน

      I am also looking to develop something similar.. hopefully I will get started soon😊

  • @prasadkancharla2333
    @prasadkancharla2333 ปีที่แล้ว

    nice interview with right person, who helps to society...

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 ปีที่แล้ว +1

    Srinivasan RAJU GARU Congrats I like your farm and Very Organized

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 ปีที่แล้ว

    ధర్మము ఉన్నందున సాక్షిగా ఇలాంటి వారు, పరిచయం చేసిన మాగంటి కి ధాన్యవాదములు🙏 !

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 ปีที่แล้ว +2

    Natural farming is better solution for save the soil u have done great job

  • @durgad9621
    @durgad9621 ปีที่แล้ว +1

    Best video in my life. The way it is explained is awesome 👍 will try to follow your footsteps.

  • @asrikanthreddy1097
    @asrikanthreddy1097 2 ปีที่แล้ว +1

    Really Impressive and motivating sir...

  • @gvsappalarraju
    @gvsappalarraju 2 ปีที่แล้ว +3

    Really inspiring Sir. You are really great.

  • @Kumaridulam
    @Kumaridulam 2 ปีที่แล้ว +2

    Hats off to you Sir for your thoughts.

  • @sangeethakishanrao
    @sangeethakishanrao 2 ปีที่แล้ว +1

    Raju garu meelo bhagavanthudu kanipisthunnadu

  • @ramakrishnatatineni7175
    @ramakrishnatatineni7175 หลายเดือนก่อน +1

    మీరు రైతులకు వారి పిల్లలకు చేసే సహాయం వెలకట్టలేనిది మీ ఆదర్శం తోటివారు అర్ధం చేసుకొని ప్రస్తుత పరిస్తితులలో 100 కి వక్కరు పాటించినా దేశం రాష్ట్రం అన్ని రకాలా బాగు పడుతుంది హ్యాట్సాఫ్ మీకు

  • @pbmastanpbmastan6141
    @pbmastanpbmastan6141 2 ปีที่แล้ว +1

    Viranjaneyulu gaaru vandanalu,
    Meeru e chanal ద్వారా చేస్తున్న కృషి మరువలేనిది

  • @siddarthadl9592
    @siddarthadl9592 2 ปีที่แล้ว +4

    Good job VeeraAnjaneyalu Garu ,For a such good Motivating Videos,Good job keep going 👏 👍

  • @vimaladevi6295
    @vimaladevi6295 2 ปีที่แล้ว +1

    Sir antha cheppina takkuve meru super sir

  • @sreedevimanthena3566
    @sreedevimanthena3566 10 หลายเดือนก่อน

    Thanks to team vring such inspiring interview
    Jivitam ni vadaposi paripurnam ga human being anipinchidi 🙏

  • @kumarkodamala4096
    @kumarkodamala4096 2 ปีที่แล้ว +1

    మనిషి లోపల వున్న దురాత్మ ను తీసివేసి,. మనసు లో ఉన్న ఆత్మను వెలికి తీసిన మీకు నా నమస్కారములు

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      Thank you

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 9 หลายเดือนก่อน

      అద్భుతం గా చెప్పారు

  • @shivashankarreddypalakolan1024
    @shivashankarreddypalakolan1024 2 ปีที่แล้ว

    Very good interview. God bless you Mr.Rajugaaru

  • @srinivasyenigandla
    @srinivasyenigandla 2 ปีที่แล้ว +1

    Hatsup raju garu. Nature lover.

  • @damayantibetha668
    @damayantibetha668 ปีที่แล้ว +1

    Chala Baga chepparu sir 👌

  • @m.venkateshm.venkatesh1290
    @m.venkateshm.venkatesh1290 ปีที่แล้ว

    We appreciate your desitions, and way of thinking. Pls go ahead in the same way. To protect our healths n future.

  • @rameshkaiguri9743
    @rameshkaiguri9743 ปีที่แล้ว

    మీ ఆలోచన వండర్ఫుల్ సార్ 🙏🙏🙏🙏

  • @taraktammareddi593
    @taraktammareddi593 2 ปีที่แล้ว +2

    Good job veeranjaneyulu garu. Keep it up. Very inspiring

  • @prasadsvl
    @prasadsvl 2 ปีที่แล้ว

    Extremely Happy to see your Creative, Lovely Natural ambiance Raju Garu.
    Thanks & warmest regards SVL Prasad

  • @sreedevimanthena3566
    @sreedevimanthena3566 10 หลายเดือนก่อน

    Wonderful Srinivas garu...every word is very true....
    Can we come to visit our farm.

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 ปีที่แล้ว

    Meelanti vaaru dorakaru andi elokamlo mi alochana super palle nu nammukunna meeku dandaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 ปีที่แล้ว

    Every body had to learn from you and enjoy the nature

  • @manyamvenkateswararao8614
    @manyamvenkateswararao8614 ปีที่แล้ว

    చక్కగా ఇంటర్వ్యూ చేసారు 🙏

  • @ymch767
    @ymch767 2 ปีที่แล้ว

    Raitheraju jai kisan ilove farming Mee farm chala chala bagundi sir meeru super

  • @satyanarayanathota772
    @satyanarayanathota772 ปีที่แล้ว +1

    True inspiration Raju garu.

  • @RajaBabu-lc7vh
    @RajaBabu-lc7vh 2 ปีที่แล้ว

    సార్.. నిజంగా చాలా చాలా బాగుంది

  • @ramakrishnatatineni7175
    @ramakrishnatatineni7175 หลายเดือนก่อน

    వందనం అభివందనం పాడాభివందనం మీరు యువతకు ఆదర్శం ఆయుష్మాన్భవ మీకు ఎల్లవేళలా ఏడుకొండలవాడి కృపా కటాక్షణాలు లభించాలని కోరుకుంటున్నాను

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 4 หลายเดือนก่อน

    55-om NAMASIVAYA sirrrrrr, SAVE TREES, God bless you, congratulations sir

  • @lovaappalarajuseeram3871
    @lovaappalarajuseeram3871 ปีที่แล้ว

    డైలాగ్ బాగుంది sir

  • @KiranKumar-vc6ix
    @KiranKumar-vc6ix 2 ปีที่แล้ว

    Good video, excellent.. Hats off to srinivas raju garu

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 2 ปีที่แล้ว

    Good👍 sharing
    Thank you🙏🙏 so much sir

  • @prakruthigowshalatrus
    @prakruthigowshalatrus ปีที่แล้ว

    TQ for support Natural Farm and Nature saving NRI brothers

  • @rohitgottipati
    @rohitgottipati 2 ปีที่แล้ว

    Good information Anjaneyulu garu kudirete ponnu swami gari oils vadina valla Mirchi forming video cheyandi please

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 2 ปีที่แล้ว +1

    Chala Baga vivarinchaaru.

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 2 ปีที่แล้ว

    Sairam very well be reached at this point we are a very nice Sairam

  • @nagaiahjammigumpula1069
    @nagaiahjammigumpula1069 2 ปีที่แล้ว

    Very good God bless you Srinivasarao garu

  • @MRROrganics-ly9vf
    @MRROrganics-ly9vf ปีที่แล้ว

    No words to say...Only 👌👌👌❤❤❤

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 4 หลายเดือนก่อน

    Excellent RAJU gaaruuuu

  • @crrececisco891
    @crrececisco891 2 ปีที่แล้ว +1

    Good work & nice interview

  • @triloknath7669
    @triloknath7669 2 ปีที่แล้ว +1

    Jeevitha satyalu cheparu sir

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 ปีที่แล้ว

    Your farm is beautiful and looks very healthy

  • @prakashvootkuri9460
    @prakashvootkuri9460 2 ปีที่แล้ว +1

    Excellent veedio wonder full

  • @muddanaseshagirirao3537
    @muddanaseshagirirao3537 2 ปีที่แล้ว

    Raju garu hatsoff to your team

  • @saptagirinursery
    @saptagirinursery ปีที่แล้ว

    You great sir 💚🙏 good Raja Garu

  • @entertaintheworld87
    @entertaintheworld87 2 ปีที่แล้ว +2

    వీరాంజనేయులు గారు మీరు నిజంగా చూసే ప్రతిఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఛానల్ లు కేవలం వారి యొక్క ఛానల్ ఆదాయం కోసమే పనిచేస్తూ ఎవరిని పడితే వారిని ఇంటర్వ్యూ చేస్తూ జనాలని మరి పిచ్చి వాలన్ని చేస్తున్నారు. మీరు కానీ మీ కర్షక మిత్ర యాజమాన్యం గాని వాటికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ఎవరు నిజంగా ఉన్నది ఉన్నట్లు తెలియచేస్తూ, మనిషికి నిజమైన అవసరాలు ఏంటి మనిషి ఎలా బ్రతికితే ఆనందిస్తారు అని తెలియజేయడానికి నిజమైన గొప్ప మనస్సున వారిని ఇంటర్వూస్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఇలాగే ముందుకు పోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @padmajak4518
    @padmajak4518 2 ปีที่แล้ว

    Great humanbeing.Our hearts are bleeding when we understand the society.

  • @naidunaidu5231
    @naidunaidu5231 4 หลายเดือนก่อน

    Rajugaaru hatsoff to you

  • @rajendardasari8757
    @rajendardasari8757 2 ปีที่แล้ว

    Srinivas raju gaaru really great

  • @rockstar4676
    @rockstar4676 2 ปีที่แล้ว +1

    Everybody must watch...

  • @mpk8596
    @mpk8596 2 ปีที่แล้ว

    Excellent video andhi
    similar to my thoughts.

  • @Puspalatha9385
    @Puspalatha9385 2 ปีที่แล้ว +1

    You are great sir 🙏

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 ปีที่แล้ว

    It’s the greatest video

  • @galisambaraj5526
    @galisambaraj5526 ปีที่แล้ว

    Supar supar sir miru cheppe prathi matalo nijam undi mana rithe mana raju Jai kisan jai javan sir

  • @prabhuchanda2768
    @prabhuchanda2768 2 ปีที่แล้ว

    Super sir srinuvas raj garu .....👍

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw ปีที่แล้ว

    Super Sir 👌👌
    Good job Sir 💐💐👏👏

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy 2 ปีที่แล้ว +1

    Pls make hydarabad vegetable market videos sir

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 ปีที่แล้ว

    Matti vasanalu is The perfect gift from God

  • @chandraraokilaparthi5056
    @chandraraokilaparthi5056 2 ปีที่แล้ว

    Nijamga chala chala bagundi sir

  • @munimuni3763
    @munimuni3763 2 ปีที่แล้ว

    Super correct ga chapa ru about birds

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      Thank you

    • @rushwikag
      @rushwikag 2 ปีที่แล้ว

      you can reach me at admin@manalonimanishi.org

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 ปีที่แล้ว

    Hai choudary garu.....
    Raju garu kuda mana school anukunta ...
    Abhinandanalu 👌... episode bagundi.

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      Thank You Sir. Raju Garidi chala Pedda School. Technical Problems valla Konni episodes telecast cheyaleka poyanu

  • @chevalasaidulu8142
    @chevalasaidulu8142 2 ปีที่แล้ว +1

    Super video annna

  • @sand826
    @sand826 2 ปีที่แล้ว

    You are really great sir 👏🏻

  • @rameshbandi1207
    @rameshbandi1207 2 ปีที่แล้ว

    No words every one must watch

  • @modernpoet7155
    @modernpoet7155 2 ปีที่แล้ว +1

    మంచి అడుగు...

  • @naveenpajjuri6590
    @naveenpajjuri6590 ปีที่แล้ว

    Last line super sir!!

  • @AkshayGarments
    @AkshayGarments 2 ปีที่แล้ว +1

    Excellent message 👍

  • @magantisrilekhachowdary8446
    @magantisrilekhachowdary8446 2 ปีที่แล้ว +1

    Excellent video

  • @paddidalavenkatasivasantos8390
    @paddidalavenkatasivasantos8390 ปีที่แล้ว

    Your great sir

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 4 หลายเดือนก่อน

    Superbbbbbb sir.

  • @dhewareddyadapallydhewared2078
    @dhewareddyadapallydhewared2078 2 ปีที่แล้ว

    Great sir I'm following you s raju garu.

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180 2 ปีที่แล้ว

    Sir your massage is nice

  • @Devifarms9922
    @Devifarms9922 2 ปีที่แล้ว

    Chala baaga chepparu sir

  • @upendarbayya7994
    @upendarbayya7994 2 ปีที่แล้ว

    Raju gariki namaskaralu🙏
    Village ki okkaru Raju garila unte edesham entho anamdamga untundi🌾🍒🌧🐐🪔

  • @rajrajashekar78
    @rajrajashekar78 11 หลายเดือนก่อน

    Manasu samtrupti ok sir but forming nunddi dabbulu raavali kada farmers ki adi cheppandi

  • @praveeneha3704
    @praveeneha3704 4 หลายเดือนก่อน

    Ba cheparu srinivas bro🎉

  • @NeerajRaghavendra
    @NeerajRaghavendra 2 ปีที่แล้ว

    Jeevitham ante ento , aanandam ga vundataniki em kavaalo eeh okka video choosthe saripothundhi..

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 4 หลายเดือนก่อน

    Marvelous sirrrrr

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 4 หลายเดือนก่อน

    Haha entha bhaga chaparu jeevitha saitham Raju garu. Alage manchi video petaru

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 ปีที่แล้ว

    How many of videos can Watch the videos

  • @madinenibalarangayya6602
    @madinenibalarangayya6602 2 ปีที่แล้ว +1

    Very appriciate sir