Multiple Crops - More Income || బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు || Shivanaga Malleshwara rao
ฝัง
- เผยแพร่เมื่อ 25 ม.ค. 2021
- #Raitunestham #organicfarming #naturalfarming
గుంటూరుకి చెందిన రైతు శివనాగ మల్లేశ్వరరావు.. సమగ్ర సేద్య విధానం ద్వారా బహుళ పంటల పండిస్తూ నిత్య ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అందుకుంటున్నారు. ఇతర రైతుల పంటలతో పోలిస్తే.. తన పంటకు రెట్టింపు ధర దక్కుతోందని చెబుతున్నారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rytunestham
More Latest Agriculture Videos
Leafy Vegetables Farming || తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం || Ramalinga Reddy
• Leafy Vegetables Farmi...
F3 - Shares Farming || షేర్లతో రైతుల పెట్టుబడి - లాభాల దిగుబడి
• F3 - Shares Farming ||...
Chilli High yields in Natural Farming|ప్రకృతి మిరపలో అధిక దిగుబడి| అంతర పంటల ప్రయోగం|
• Chilli High yields in ...
Natural Farming
Organic Farming
Intergrated Farming Models
Multi Crops Farming
Telangana Agriculture
Andhra Pradesh Agriculture
Indian Agriculture
Profit in Agriculture
Income in Agriculture
Best Agriculture
Agriculture Videos
Farming Videos
Farming Videos Telugu
Agriculture Videos in Telugu
Telugu Agriculture
Raitunestham agriculture videos
Rytunestham agriculture videos
Rythunestham agriculture videos
చాలా బాగా చెప్పారు నాగరాజు గారు...ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు ఉంటే చెప్పగలరు..
మీ లాంటి రైతు చాలా అవసరం సార్
మీరు చేస్తున్న, ఆచరిస్తున్న పద్ధతులు అత్యంత ఆచరణ యోగ్యoగా ఉన్నాయి, ఎంతో మంది రైతులకు ఉపయోగకరం.
ఇతను చాలా పెద్ద రైతు,
తెలివైన రైతు.
మంచి రైతు.
శ్రీ గంధము చెట్లు కూడా పెంచుతున్నాడు, అంటే... ముందు చూపు ఉన్న, విలువైన రైతు ఇతను.
నేను కూడా ఈ రైతు లా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఆ రోజు ఎప్పుడు వస్తుందో....
mee family chala happyga vundali. entha baga chepparo. vintu vuntene entha happyga anipinchindo
ఈయన చాలా బాగా వ్వ్యవసాయం చేస్తున్నారు చాలా విలువైన విషయాలు చెప్పారు ఇలాంటి వ్యవసాయం చేసే వారి interview cut చేయకుండ చూపిస్తే బాగుండేది కదా . కావాలంటే రెండు వీడియో లు గా పెట్టండి
అసలు ఇతను ని వ్యవసాయ ఇంజనీర్ అనవచ్చు అంతా ప్లానింగ్ బాగుంది
You are professional now. Hats off
నీ జన్మ ధన్యం అయ్యా
Super video sir .. thank you. Such a great farmer you are. I am also interested in agriculture. Thank you sir
సమాజంలో మీలాంటి రైతులు తయారవ్వాలి భవిష్యత్తు తరాలకి ప్రకృతి వ్యవసాయాన్ని ఒక వరంగా మనం ఇవ్వాలి
ప్రకృతివ్యవసాయం గురుంచి బాగా చెప్పారు
Great sir chaala baaga explain chesaru thank you... 🙏🙏🙏🙏🙏
Super Chala manchiyga vewaricharu brother good message
Mee multiple cropping chusthunte chaala santhoshangaa undi sir.. Mee vyavasaaya kshetranni sandarshinche avakaasham kalpinchndi sir.... Thank you.
మీ ఇంటర్వ్యూ కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది అన్న, మీరు మాకు మార్గదర్శకులు, ధన్యవాదాలు అన్న. 🙏🙏
3⁵353⁵353535353535353535353535353535353535353535353535353535353535353535353535353535353535353343
Chusthunte chala santosham ga happy ga undhi
All the best young boy... U have to become a model to your and next generation.. All the very best..
చాలా మంచి పని చేస్తున్నారు. కుటుంబం ప్రశాంతం గ జీవించేటట్లు అడాయంం వస్తె హాయిగా బ్రతకవచ్హు.
అవును,
ఇలా బ్రతకటం గొప్ప అదృష్టం.
I'M Waiting for this type of life style.
❤It is very inspiring .Thank you.
Chaala great sir meeru
Way of explanation is very clear super sir
great video for good info
Excellent work
God blesses Me andariki namaste jaihind.
Brother your message is so inspired to me because your way of agriculture is really good TQ my dear brother
Good message sar
Correct ga chepparu bro
Such a great person 👍
Anna desanìki vennumuka ante evarokadhu meelanti vare , thanks for sharing good information
You are great agricultural professional. Hsts of
U r great bro.
Congratulations.
I met u,talked with u
awesome sir
Super Anna 😍 beautiful 🎉
Good progress 👏
అద్భుతం. మనసుంటే మార్గం లేదా అనే దానికి ఈయన ఉదాహరణ.
Pmc BMC Subhash Patra C program
All the best.
Good jab sir
Good job
Anna meru chepe vedhanam Mee Vevashaya Kyestram nijamga manusuki & arogyaniki antha hayenisthundo
super andi... talented farmer!👍👌🙏🙏
0
👌bro
Super sir. Great knowledge sir.
Your really great sir now a days everything polluted organic agriculture is necessary to us
Vnice sir two pasupu kommulu n van ga seeds need pl
మొత్తం ల్యాండ్ ఎంత అన్న మీది, 🤝
10 ekaralu chasthaunnaru andaru manusulu unnaru antha mandi avasaram padatharu daya chaci chappandi
Chudataniki chala aahladam ga vundi sir........keep going with your healthy farming 💖
Hi sir
Good Anna chala opika neku
You are really great sir
Chalabagundhu
Great sir
Great job Anna...👏👏👏
సార్ ప్లీజ్ మై ఫోన్ నంబర్ మరియు చిరునామా పంపండి మెము మిథో మాట్లడలి దయా ఉంచి చెప్పండి
రైతు మొబైల్ నెంబర్ పెడితే బాగుంటుంది
వరిలో 🌾 కలుపు తీసాక అధిక పిలకలు రావాలంటే ఏం వేయాలి అన్న
Excelent sir
Munaga seeds kavali
Tractor vadoddu antaru kada prakruti vyavasayam lo..any special reqson why u used it?
Small tractor ayite use cheyochu. Dani weight one ton below vuntundi. So no problem.big tractor weight five tonnes vuntundi. Earth lo Mitra jeevarasulu chanipoye pramadam vuntadi.
ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి
Nice idea of catching flies
Super.
ఆదర్శ రైతు
Super anna
Miku seta koti dandalu anna
🙏🙏🙏🙏🙏
వెద పద్ధతిలో వరిలో కలుపుకుని ఎలా కంట్రోల్ చేశారు
Samtrupti ante ide
e raithu ph evandi plz
Thank you anna mee number ఇ వ్వగలరా అన్న
mee phone no ivvagalara?
hello siva garu, nenu me rice kontanu me mobile number estara
Dont group each kind of variety in one place to avoid pests and diseases. Zero investment means more profits. Mimic forest. Dont fell into the trap of sentimental farming
In which village sir
సూపర్ రైతన్న జై కిసాన్
Plzzz
Information evagalaru address
Sir format phone no eavvandi. 4.59PM.27/1/2021.
వారి ఫోన్ నంబర్ ఏమైనా ఇవ్వ గలరా?
Please speak in hindi thanks from punjab
Waste decomposer vadakandi
Enduku
Vevasayam mida miku unna makkuva pallaetoori prajalndariki ఉండాలి appudu a రైతు nastapodo
కలుపు మొక్కలు పీకి గెత్తం కి వాడ వచ్చా.
Brammandam ga
Raithunestham team,
Could you please include english subtitles for better reach of the content.
Regards,
Dhanraj EP
సార్ ఈయన గారి నెంబర్ ఇవ్వగలరా
555
Anna phone number please
ఈయన ఫోన్ నంబరు ఇవ్వగలరా
Hai shanthi gaaru iam telangana farmer miru pantalu pandista 7780120574 msg me friend miku emayina salaha cheppala
ఈయన contact number ప్లీస్
Mobile number ivvandi
e raithu ph evandi plz
వాళ్ళ బాబు నంబర్
+919490311805 మాధవ్ రావు