Largest Lake Village In Africa | Ganvie Benin 🇧🇯 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2021
  • Largest Lake Village In Africa | Ganvie Benin 🇧🇯 | Uma Telugu Traveller
    Lake Turkana kenya Volcano video : • lake turkana central i...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 1.2K

  • @surisurendra6693
    @surisurendra6693 2 ปีที่แล้ว +212

    ప్రపంచంలో ఇలా.జీవించెవారు ఉన్నారని మీ ద్వారానె.తెలిసింది ఎ.హలీవుడ్ సినిమాలో కూడా చూపించలేదు ఇలాంటి వీడియో చూపిస్తూంది ఒక తెలుగువాడు అదికూడా ఉమా ఐనందుకు చాలా సంతోషంగా ఉంది. జైహింద్

    • @huriyafatima9680
      @huriyafatima9680 2 ปีที่แล้ว +4

      Nizanga anaya baga chyparuo miruo

    • @surisurendra6693
      @surisurendra6693 2 ปีที่แล้ว +2

      @@huriyafatima9680మీకు ప్రత్యేకంగా. ధన్యవాదాలు

    • @padmadonakanti1751
      @padmadonakanti1751 2 ปีที่แล้ว +2

      U ll y in in

    • @surisurendra6693
      @surisurendra6693 2 ปีที่แล้ว +2

      త్యంక్స్

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +1

      yes sssssssssssssssssssssssssss
      it's is Amazing Video Uma bro
      Excellent Travel ..🙏🙏🙏🙏🙏🍍🍍🍍💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 ปีที่แล้ว +15

    ఈ వీడియో ను ఎవరైతే చూస్తున్నారో.. ప్రతి ఒక్కరూ( లైక్👍) చేయండి..
    ఉమ గారి ప్రయత్నానికి, మనం చేసే చిన్న హెల్ప్..

  • @rajeshregunta8002
    @rajeshregunta8002 2 ปีที่แล้ว +84

    వారి జీవిన విధానం గురించి చాలా చక్కగా వివరించారు , పాపం వారి జీవితమే పెద్ద సాహసంతో కూడుకుంది మంచి విడియో శుభోదయం అన్న..

  • @srt1779
    @srt1779 2 ปีที่แล้ว +115

    ఉమ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటాయి మీరు మాట్లాడే విధానం చాలా గౌరవంగా మాట్లాడుతారు మీరు త్వరలోనే 10 లక్షల subscribers కి చేరువవుతారుGood luck Anna 👍🇮🇳👍🇮🇳

  • @brahmareddy8293
    @brahmareddy8293 2 ปีที่แล้ว +138

    వీడియో చూస్తున్నంత సేపు చాలా ఆసక్తిగా ఉంది 👌👍 Traffic jam Free

  • @naveenreddy1877
    @naveenreddy1877 2 ปีที่แล้ว +244

    అన్నా ఈ వీడియో లో ఎంత కష్టంలో ఉన్న. ఉన్నదానితో ఎలా సంతోషంగా ఉండాలో నేర్పిస్తుంది...ఈ వీడియో లో నాకు ఎలా ఐన ఉన్న దానిలో సంతోషంగా బ్రథక వచ్చు అనే నమ్మకం వచ్చింది..జై హింద్,జై కిసాన్ 🇮🇳🌾🇮🇳❤️

  • @divakar.d6
    @divakar.d6 2 ปีที่แล้ว +2

    హాయ్ తమ్ముడు..... వీడియె సూపర్..... మీ ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడు........ మీరు విశ్లేషించేవిడనం చాల బాగుంటుంది తమ్ముడు

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 ปีที่แล้ว +5

    చాలా దుర్భరమైన జీవితం ఉమగారు .మనమైతే జీవించలేము.

  • @user-tn8pr9ux3n
    @user-tn8pr9ux3n 2 ปีที่แล้ว +3

    హాయ్ ఉమా గారు మేము అందరం బాగానే ఉన్నాము . ఆఫ్రికన్ లార్జెస్ట్ లేక్ విలేజ్ గురించి మీరు వివరించడం చాలా బాగా నచ్చింది . రెండు రోజుల క్రితం అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో తిరుగుతున్న ఓ తింగరోడి వీడియో చూడటం జరిగింది. వాడి వీడియో లో అంతా అరుపులు , కేకలు , గాడిద సకిలింపు తప్ప వేరే ఏమీ అర్థం కాలేదు ఈ వీడియోలో మీరు వివరించిన తీరు , విలేజ్ గురించి మీరు చెప్తున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది థాంక్యూ

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +57

    15:00.. మీకు హెల్ప్ చేసిన sam గారికి ధన్యవాదాలు.. మీరు ఏ దేశం వెళ్లిన మంచి వాళ్ళు మీతో కలుస్తారు !

  • @potarlankasudhakar5337
    @potarlankasudhakar5337 2 ปีที่แล้ว +15

    Video మాత్రం చాలా బాగుంది ఉమాగారు. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్. మనం అయితే అక్కడ ఉండడం చాలా కష్టం

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +15

    కొత్త ప్రపంచం చూపించారు.చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు కలుగుతోంది.మనము అయితే ఉండలేము బ్రదర్💐💐💐💐

  • @bhaskarrathodbhaskarrathod8712
    @bhaskarrathodbhaskarrathod8712 2 ปีที่แล้ว +10

    మీరు సూపర్ అన్న ఎందుకంటే
    మీ లాగా ఇలా వివరంగా ఎవరూ చెప్పలేరు
    మీరు బెస్ట్ ట్రావెలర్
    In India

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว +39

    కూటి కోసం కోటి విద్యలు నిజమే వాళ్ల కష్టం చూస్తుంటే అర్థమవుతుంది.. చాలానే కష్టపడుతున్నారు వాళ్ళు 🛶🛶 🙏🙏😍

  • @tulasi121212
    @tulasi121212 2 ปีที่แล้ว +1

    Mana telugu traveler ela anni clear ga chupinchatam superb matalu ravatam ledu malanti vallu chudaleni prathi place maku chakkaga vivaristunnaru chupisthunnaru tq uma garu

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 ปีที่แล้ว +24

    ఇది కదా... ట్రావెల్లింగ్ అంటే.. రోడ్లు బిల్డింగ్ లు, రెస్టారెంట్ లు చూపించడం కాదు..
    ఊహించడానికి ఊహకు అందని ప్రదేశాలను చూపిస్తున్న ఉమా🙏🙏🙏🙏🙏👏💐
    మీ వీడియోలు అన్ని 1M వ్యూస్ అనే మైలురాయి కోసం పరుగెతున్నాయి...
    ALL THE BEST FOR MORE... MORE TO DO GREAT VIDEOS...

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +11

    నమస్తే ఉమా గారు 🙏
    నీటిమీద పల్లెటూరు 🙏👌
    నీటి మీద ఇళ్లు నిర్మించుకుని నివసించడం చాలా అద్భుతంగా ఉంది. ప్రాణాలతో చెలగాటం అనే చెప్పాలి. వారి జీవన విధానాన్ని చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది.పల్లెటూర్లో ఉన్న వాళ్లు పట్నం వెళ్లి పోతున్న రోజుల్లో భూమిలేని
    ప్రదేశంలో నివశిస్తున్నా వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళు.
    నీటి మీద ప్రయాణం చేస్తూఅద్భుతమైన విలేజ్.ని చూపించారు.ధన్యవాదములు 🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +4

    నీటిమీద 🚣🚣పల్లెటూరు చాలా అందంగా ఉంది. చాలా బావుంది కానీ🫖🧉🍪🐋🐋🍜🚤🚤 జీవన విధానం అడుగడుగునా ప్రమాదం గా ఉంది .
    చాలా అద్భుతంగా ఉంది వీడియో📽️📽️📽️
    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
    అనంతపురం ❤️

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +10

    శుభోదయం ఉమాగారూ. లేక్ విలేజ్ భలే బాగుంది. కానీ వాళ్ళు నీళ్ళలోనే జీవించడం ఎంతో ఆశ్చర్యంగా వుంది. మంచి వీడియో. ధన్యవాదాలు.

  • @ShyamKumar-bp6ow
    @ShyamKumar-bp6ow 2 ปีที่แล้ว +1

    ఉమ గారు వీడియో చాలా బాగుంది👍

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +6

    వీడియో చాలా బాగుంది,నీటిలో జీవనవిధానం ఎంతో బాగుంది,

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 2 ปีที่แล้ว +55

    So hard life... But still they are happy what they have... They are living in respect way.. People must adjust in every situation... That's life.. Thank u uma showing us other part of life... This is good msg and we must be happy what we have... U r lucky uma brother... From Bangalore.

  • @rameshkurapati597
    @rameshkurapati597 2 ปีที่แล้ว +1

    వీడియో సూపర్ 👌👍చాలా బాగా చూపించారు

  • @rajarao8720
    @rajarao8720 2 ปีที่แล้ว +2

    Super uma garu

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +14

    Thumbnail pola adiripola❤👌

  • @BatasariTravelTales
    @BatasariTravelTales 2 ปีที่แล้ว +9

    మన ఆంధ్ర ప్యారిస్ తెనాలి లా 😀👏👏 జీవన విధానం గురించి ఒక మంచి విడియో చేశారు.. ధన్యవదాలండీ 👏👏👏

  • @sivappaadiguppa1290
    @sivappaadiguppa1290 2 ปีที่แล้ว +8

    This is one of the best video. Benin people are very hardworkers and honest. Thank you anna keep going.

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +8

    గాన్వి... వెనిస్ ఆఫ్ ఆఫ్రికా గురించి చాలా మంది తీసిన వీడియోలు చూసినాగాని ..మన తెలుగులో ఆ ప్రాంతాన్ని గురించి వివరించడం బాగుంది..

  • @ramurajana4022
    @ramurajana4022 2 ปีที่แล้ว +4

    మూవీ లో చూడు నవ నీ చూపిస్తున్నారు అన్న రియల్ గా సూపర్ లవ్ యు అన్న

  • @msrc7668
    @msrc7668 2 ปีที่แล้ว +6

    🌹❤️శుభోదయం ఉమ గారు జాగ్రత్త అండి
    మీ వీడియోస్ చాలా బాగుంటాయి సూపర్
    జైహింద్ ( విజయవాడ, మూలపాడు )❤️

  • @icon2940
    @icon2940 2 ปีที่แล้ว +2

    Eyy bidda Africa uma anna ADDA 🔥🔥🔥

  • @cheerlamanjulavolgs
    @cheerlamanjulavolgs 2 ปีที่แล้ว +2

    జీవితంలో చూడలేని వీడియో లన్నిటిని చూపించారు 👏👏🙏👍

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว +5

    Wow wonderful Experian's ఉమా గారు Ganvie Benin వారి జీవన విధానం చాలా బాధాకరం 😢😢 .....చాలా చక్కగా వివరించారు🙏.మీరే లేకుంటే సగం world miss అయ్యేవాళ్ళం. Tqq so much అండి❤️ ❤️

  • @veera9043
    @veera9043 2 ปีที่แล้ว +7

    నీటిలో ఒక్క ప్లాస్టిక్ కూడా కనపడలే సూపర్ village

  • @pkg8801
    @pkg8801 2 ปีที่แล้ว +2

    Wow... చాలా మంచి వీడియో చూపించావు బ్రదర్.. nice to see you again, be safe take care

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +2

    Maa uma gari video eeroju raledu.
    But i will watch previous videos 😊💚💚💚💚

  • @yaminilenka2609
    @yaminilenka2609 2 ปีที่แล้ว +4

    Super uma bro👌👌.. Anni veshayala chala clear ga cheptaru...u are the best Telugu Traveller we have🥳🥳

  • @harshu7869
    @harshu7869 2 ปีที่แล้ว +27

    Uma garu I'm from Hyderabad... I was waiting for ur vlog yesterday and watched all your Egypt videos... Really my family members also started watching ur vlogs ... Very good and brave sir ... Tq for letting our know about other countries ... Be happy and healthy sir ...

  • @Creative-learn
    @Creative-learn 2 ปีที่แล้ว +1

    Really great bro travelling to dangerous countries and sleeping with dangerous people 👍.....only because of you my dream of world tour is fulwfilling🙏

  • @bhaskararaoboddakayala1231
    @bhaskararaoboddakayala1231 2 ปีที่แล้ว +2

    నేను కొత్త గా సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు అనిపిస్తుంది నేను కూడా మీతోనే వస్తున్నట్లు సంతోషం గా ఉంది సార్. ❤️❤️

  • @rakeshrock558
    @rakeshrock558 2 ปีที่แล้ว +7

    So beautiful village anna full happy nee videos kosam roju morning chustu unta anna

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +15

    ఉమా గారు వాళ్ళని చూస్తుంటే మనసు భారంగా అయిపోతుంది... కానీళ్లు వోచేస్తున్నాయి... నిజమే ప్రతి జీవరాసి వాటి యొక్క జీవనం కోసం కష్టపడాల్సిందే.. Struggle for exsistence darwin cheppina theory వీళ్ళకి కరెక్ట్ గా సరిపోతుంది.. కోటి విద్య కూటి కోసమే అనడానికి వారే ప్రత్యక్ష నిదర్శనం.. ఆ చెక్క ఇలల్లో నివాసం, పడవ ప్రయాణం నిత్యం water lo journey నిజంగా అక్కడ పిల్లలని చూస్తే చాలా బాధగా ఉంది.. వాళ్ళకి education leda uma garu.?? చిన్నప్పటినుండి కష్టపడాల్సిందేనా?? మనం ఒక్క క్షణం కూడా ఉండాలేమేమో....? అన్ని పడవ పైనే వంట వార్పు, అమ్మకాలు... చూడడానికి వింతగా, కొత్తగా ఉన్న వారి కష్టం చూస్తే ఎవరికీ రాకూడదు అనిపిస్తుంది.... వర్షం వొస్తే ఏంటి పరిస్థితి..?? దేవుడా? అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 💚🥰😍❤👌👍

  • @sudheerfansvideoschannel2971
    @sudheerfansvideoschannel2971 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న ❤ లవ్ యు అన్నా ❤❤❤❤❤

  • @Mudumaheh
    @Mudumaheh 2 ปีที่แล้ว +2

    కొత్త లోకంలో విహరింపచేశావ్ 👌👌👌

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +45

    నీటిలో తేలియాడే గ్రామం... 👌

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +6

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @KVP-wz6um
    @KVP-wz6um 2 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో చాలా బాగుంది వాటర్ లొ ఇల్లు చాలా బాగుంద

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 2 ปีที่แล้ว +1

    సూపర్ ఉమా ఎక్సులెంట్ వీడియో

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 2 ปีที่แล้ว +4

    Different lifestyle.... different vedio....Chala bagundi video 👍

  • @nutakki2000in
    @nutakki2000in 2 ปีที่แล้ว +3

    Amazing village...Nice video. Thanks a lot

  • @sravathijinka5336
    @sravathijinka5336 2 ปีที่แล้ว

    Wow chala bagundhi

  • @lakshmikrishnabhagavan9294
    @lakshmikrishnabhagavan9294 2 ปีที่แล้ว

    Floating video super chala baga chupincharu

  • @padmaanjali9767
    @padmaanjali9767 2 ปีที่แล้ว +6

    Water lo house....wow super umagaru...chala clear ga chupisttunarru...excellent👏👏👏👏👍👍👍

  • @sunilteja6367
    @sunilteja6367 2 ปีที่แล้ว +5

    Early morning Uma Anna video vasthe... Ade chusthe vachee aa kick vere level 🎉❤️aasalu

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +1

    నీటి లో. జీవనం.చాలా చాలా బాగుంది. ఉమ.

  • @manjunatha7247
    @manjunatha7247 2 ปีที่แล้ว +1

    ఉమగారూమీవీడియోస్, చాలా బాగుంటాయి

  • @giduturi
    @giduturi 2 ปีที่แล้ว +9

    Good morning uma, రోజు వీడియో ఉండేలా చూడండి నిన్న వీడియో గురించి ఎదురు చూసి చూసి కాళ్ళు కాయలు కసాయి.

  • @reddy1970
    @reddy1970 2 ปีที่แล้ว +3

    మన తెలుగు వాళ్ళు ఏ దేశంలోకి పోయిన ఉన్నారు. అంత పేద దేశంలో మనవాళ్ళు ఏమి సంపాదిస్తారు? మా కడప వాళ్ళను చూసి ఆనందంగా ఉంది.

  • @IndianmominMexico
    @IndianmominMexico 2 ปีที่แล้ว +6

    What a unique village!! Thank you for sharing

  • @emmadianjaneyulu15
    @emmadianjaneyulu15 2 ปีที่แล้ว

    చాలా బాగుందండి చాలా చాలా బాగుంది

  • @ramavathvishnu7620
    @ramavathvishnu7620 2 ปีที่แล้ว +5

    I think it's one of the best and hardest life video by Uma.👌👌

  • @zahedmohammed1244
    @zahedmohammed1244 2 ปีที่แล้ว +5

    Early morning
    Coffee + uma annaya video
    Ultra best combination 🙂♥️♥️♥️♥️♥️♥️♥️

  • @balubalaji283
    @balubalaji283 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వీడియో లాస్ట్ వీడియోస్ లో అన్వేష్ అన్న అమెజాన్ నది మీద వీడియో తీసినారు చాలా బాగుంది అల్ ది బెస్ట్ ఉమా అన్న

  • @raithubharosha7269
    @raithubharosha7269 2 ปีที่แล้ว +1

    అన్నా ఏంటి అన్న ఇది.. చూస్తే మైండ్ పోయింది.. really thrilled

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 ปีที่แล้ว +10

    🙏 ఉమా గారు. మీరన్నది నిజమే కూటి కోసం ఎన్ని విద్యలై నా వెయ్యాలి ఇ మాట ప్రతీ జీవికి వర్తిస్తది . 🙏

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 ปีที่แล้ว +3

    Hardworking people!! Very interesting video!!I salute them 🙏🙏🙏

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 2 ปีที่แล้ว +1

    🤯 mind blowing 😱

  • @RajuG-ld2uo
    @RajuG-ld2uo 2 ปีที่แล้ว

    Superb superb superb bro ...manchi information..chala chala chala bagundi video ......😘😘😘😍😍😍😍😍🥰

  • @none05550
    @none05550 2 ปีที่แล้ว +6

    Fabulous video Uma. Lesson I learnt watching this video is appreciate what life gives you n not complain on trivial things. How kids as young as 4 are working hard for livelihood. Thank you for making one of a kind videos n making us experience those extraordinary moments.

  • @anti-fem668
    @anti-fem668 2 ปีที่แล้ว +6

    First time I saw a real water city instead of pubg water city.nice video brother 💐💐💐💐💐💐

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 2 ปีที่แล้ว

    Amavzing uma gaaru

  • @kodasanyasi8270
    @kodasanyasi8270 2 ปีที่แล้ว +1

    Floating Village Very Good

  • @revoorinagaraju4399
    @revoorinagaraju4399 2 ปีที่แล้ว +3

    Avnu Anna valla life kuti kosam koti vidhyalu Kani they are happy in their work it's really nice video 👍👍🤝🤝

  • @dudeperfect4745
    @dudeperfect4745 2 ปีที่แล้ว +3

    Absolutely fantastic your videos🎥

  • @cooolone4u
    @cooolone4u 2 ปีที่แล้ว +2

    last lo kanipinchina brother reddy gariki maa best wishes!

  • @ponnapallichandrasekhar6861
    @ponnapallichandrasekhar6861 2 ปีที่แล้ว +2

    Uma anna me videos excellent, vaala lifestyle gurinchi baaga chupincharu....

  • @raghudsp4852
    @raghudsp4852 2 ปีที่แล้ว +3

    Support from Tamilnadu

  • @ShivaKumar-ev6gv
    @ShivaKumar-ev6gv 2 ปีที่แล้ว +5

    Iam watching every video anna...its superd and mind realxing..love from karnataka.💜💕💕

  • @bhargavipedapudi2485
    @bhargavipedapudi2485 2 ปีที่แล้ว

    Chala thelyani vishyalu chupisthunaru...thank you bro.god bless you.. please take care..

  • @dsaidsp9752
    @dsaidsp9752 2 ปีที่แล้ว

    బాగుంది

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 2 ปีที่แล้ว +4

    Good morning brother uma garu hru. E vedio chala bhaga nachindi. Maro water world ni chusinatlu undi. Amazing brother 🙏🙏🙏👌👌👌💞💞💞❣️❣️❣️👍👍👍👍👍. Nivu super anthe. 💞💞💞

  • @sathishreddy-qn8bm
    @sathishreddy-qn8bm 2 ปีที่แล้ว +4

    Wonderful experience! Lucky person brother meeru 😅😅

  • @sankar4886
    @sankar4886 2 ปีที่แล้ว +1

    Super bro nice village .......

  • @ramcharancherrie7847
    @ramcharancherrie7847 2 ปีที่แล้ว

    Wonder villege Uma garu

  • @dummuvenkat1755
    @dummuvenkat1755 2 ปีที่แล้ว +3

    WONDERFUL video......uma Annaya......love .....you.......❤😍❤

  • @shivanisony3917
    @shivanisony3917 2 ปีที่แล้ว +3

    GM uma garu chala manchi video share chesaru.dini chusi chala nerchukovali valla kashtam mundu mana kashtam em pedda kashtam kadu anipistundi. Motivational video. Thanks you. Miru ilane jagrathaga travell chestu inka chala places chudali ani inka maku share cheyali ani korukuntunnam.....😊

  • @venkateshwarlupittalakrtl2878
    @venkateshwarlupittalakrtl2878 2 ปีที่แล้ว +2

    బాబూ ఉమా నీవు ఎన్నుకునే ప్రదేశాలు అక్కడి వ్యక్తులు వాళ్ళ మనస్తత్వాలు ఇన్నింటి అక్కడివాళ్ళ వృత్తలూ వాళ్ళ జీవనవిధానం అన్నీ కలగలిపి ఇంతమంచి వీడియోలు చేస్తూ ప్రయాణించే మిమ్మల్ని మెచ్చుకోలేకుండా ఉండాలేం బాబూ
    నేను ఒక కవితలో ఇలా రాశాను
    * సమతజూపనీ కులమతాలను సమూలంగ చెరిపేద్దామా
    సముద్రాలతో గీసిన ప్రపంచ సరిహద్దును తొలగిద్దామా *
    అంటూ రాసింది నీ యాత్రలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
    శుభం. 👍👍👍👍

  • @swathichowdary6461
    @swathichowdary6461 2 ปีที่แล้ว

    Chala chala bagundi brother

  • @mrhappinessbank
    @mrhappinessbank 2 ปีที่แล้ว +15

    Though it looks beautiful, you have explained well about the culture and lifestyle of this floating village. Strong people for sure! Thanks for sharing the vlog.

  • @esaelvladimir3672
    @esaelvladimir3672 2 ปีที่แล้ว +14

    Really hat's off to the people bro they are working so hard every day your boat went in residential area how was your experience bro with this village I think it's awesome very good morning

  • @EforEngineer
    @EforEngineer 2 ปีที่แล้ว +1

    అధ్బుతం అన్న.. మన ఇండియా లోనే మణిపూర్ లో కూడా ఒక 1000 ఇల్లు కల గ్రామం అన్న.

  • @madhukar1368
    @madhukar1368 2 ปีที่แล้ว

    Chala bagundi uma garu

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +6

    బాగా రెస్ట్ తీసుకోండి ఉమా గారు...
    Headache tagginda uma garu??

  • @lifeofbhaskar2376
    @lifeofbhaskar2376 2 ปีที่แล้ว +5

    Love 💕 from Siddipet 😍🥰🥰🥰😍 telangana

  • @roopatanuku2719
    @roopatanuku2719 2 ปีที่แล้ว

    Flouting village super ga undi Uma 👌
    Chalabaga chupinchavu nice

  • @bojjakrishnavirit8949
    @bojjakrishnavirit8949 2 ปีที่แล้ว +2

    శుభోదయం ఉమా ప్రసాదన్న

  • @kumaretikala6170
    @kumaretikala6170 2 ปีที่แล้ว +5

    Love from Karimnagar 💪😎🔥❤️

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +4

    Very hard workers Benin people's very nice video uma garu And care health Sir God bless you ❤🙏

  • @maheshmullu3600
    @maheshmullu3600 2 ปีที่แล้ว +1

    Amazing... wonderful..chala thrill feel ayyamu

  • @nareshnareshkumar445
    @nareshnareshkumar445 2 ปีที่แล้ว +1

    సూపర్ ఉమ గారు