Hadzabe tribe | The last wild hunters of Tanzania | Hadza | uma telugu traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2020
  • Hadzabe tribe | The last wild hunters of Tanzania | uma telugu traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Tanzania 🇹🇿
    Hadzabe Tribe
    wild hunters
    ----------------- Equipment i use ---------------
    Main camera - amzn.to/30ISujX
    Selfie stick - amzn.to/3e5oItA
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

ความคิดเห็น • 3.2K

  • @maniramnaidu5590
    @maniramnaidu5590 3 ปีที่แล้ว +267

    ఇలాంటి videos అన్ని National geographic లో ఎవరో english వాళ్ళు చూపిస్తే.. చూసేవాళ్ళం.. ఒక తెలుగు వాడు ఇలాంటి videos చెయ్యడం చాలా గర్వంగా ఉంది....bro... జై హింద్....

    • @RaviKumar-bs9yb
      @RaviKumar-bs9yb 3 ปีที่แล้ว +3

      It's true bro.very nice I learn so much uma bro vedios

    • @sravanim9938
      @sravanim9938 3 ปีที่แล้ว +3

      Yes well said

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      @s Y hai bro I am searching for u

    • @apnachannel6245
      @apnachannel6245 3 ปีที่แล้ว

      S S it's true

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      @s Y ha ha ha I am fine bro

  • @ashamutyalachannel2
    @ashamutyalachannel2 3 ปีที่แล้ว +891

    భాష కూడా తెలియని చోటుకి వెళ్లి గడపడం అంటే చాల ధైర్యం ఉండాలి అన్న..నిజం గా మీకు చేతులెత్తి నమస్కారం చేయాలి....

  • @charanteja5533
    @charanteja5533 3 ปีที่แล้ว +176

    ***రియల్లీ నువ్వు చాలా great బ్రదర్ ...నీలాంటి ఒక తెలుగు వాడు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాు o.....!!!!!****🎉🎉🎉🎉🎉

  • @kingraaz5641
    @kingraaz5641 3 ปีที่แล้ว +63

    మీ భాష, వారిని వారు అని సంభోదించిన విధానం చాలా సంస్కారంతో మాట్లాడారు మీరు..
    అద్భుతమైన వీడియో సర్..

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +1512

    రెండు తెలుగు రాష్ట్రాల, మరియు కర్ణాటక....you tube.. ప్రియులు అందరినీ.. నీవైపు చూసేలా ప్రయత్నించి... సక్సెస్ అయ్యావు ❤️

    • @Mbfactskannada
      @Mbfactskannada 3 ปีที่แล้ว +40

      Yes I am from Karnataka (hubballi)

    • @amulikin8544
      @amulikin8544 3 ปีที่แล้ว +29

      Yes me too from Karnataka Bengaluru ❤️

    • @devilgaming-ol7hp
      @devilgaming-ol7hp 3 ปีที่แล้ว +12

      Tamil Nadu (Hosur)

    • @chethan169
      @chethan169 3 ปีที่แล้ว +27

      Karnataka ಹೊಸಕೋಟೆ

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว +7

      By researchers,biologists mainly anthropologists they r in this way early no dress no sandals etc

  • @sam479
    @sam479 3 ปีที่แล้ว +444

    యూట్యూబ్ లో skip చేయకుండా చూడాలి అనిపించే వీడియోస్ మీ వీడియోస్ మాత్రమే uma bro ......👌👌👌 Really excellent great job...👏👏👏

  • @neerudurameshofficial
    @neerudurameshofficial 3 ปีที่แล้ว +445

    యుటుబు ఛానల్ అంటే ఇలా ఉండాలి
    100% లైక్ ఇవ్వండి రెండు రాష్ట్రాల ప్రజలు

  • @Mahipal27
    @Mahipal27 3 ปีที่แล้ว +43

    మీరు చాలా కష్టపడుతున్నారు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పడానికి. ఇలాంటి అడవిలో గంటలు గంటలు గా తిరగడం చాలా రిస్క్ తో కూడిన పని మీ కష్టానికి తగిన ఫలితం మీరు పొందాలి. ఈ వీడియోని చాలామందికి నేను షేర్ చేస్తాను 👍👍

  • @hivenkybcm3062
    @hivenkybcm3062 3 ปีที่แล้ว +225

    అన్న ప్రతి చోట ట్రైబల్ ను చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న 👍👍👍👍👍🙏🙏🙏🙏

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @lokeshchinna500
    @lokeshchinna500 3 ปีที่แล้ว +46

    ఉమా అన్న మేము ఇంతవరకు చూడనటువంటి చూస్తున్నాము మీవల్ల 🙏🙏🙏🙏🙏మీకు ధన్యవాదములు

  • @bhupathinikku291
    @bhupathinikku291 3 ปีที่แล้ว +3

    You tube yinni rojula nundi chusthunna yedo time pass kosam
    But
    Ee video maathram TH-cam charithralone top ani naaku anipinchindi bro
    Thanks bro yilaanti video maku yitha kashtapadi chesthunnavu.

  • @pattabhisitaram3010
    @pattabhisitaram3010 3 ปีที่แล้ว +60

    మీరు మాట్లాడుతుంటే సొంతోల్లు తో మాట్లాడుతున్నట్టు వుంటది అన్న... గ్రేట్ జాబ్ అండ్ all the best ❤️

  • @RamRameshproductions
    @RamRameshproductions 3 ปีที่แล้ว +1162

    500 సంవత్సరాలు వెన్నకి వెళ్లి నట్టు సూపర్ గా ఉంది 👍 పిల్లకి ఎడ్యుకేషన్ స్కూల్లో ఇలా వీడియోస్ ద్వారా జరగాలి ❤️❤️❤️❤️

    • @bojawarkiran3818
      @bojawarkiran3818 3 ปีที่แล้ว +7

      Super adilabad

    • @noushadpathan7588
      @noushadpathan7588 3 ปีที่แล้ว +1

      Parugolo parugolu........

    • @komalanaidu3608
      @komalanaidu3608 3 ปีที่แล้ว +4

      Super ga chepparu correct nenu chupincha eroju tenth class students ki

    • @tonytom9450
      @tonytom9450 3 ปีที่แล้ว +1

      Hehe.correct

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      @s Y avunu

  • @sreenujami1651
    @sreenujami1651 3 ปีที่แล้ว +128

    పెద్ద పెద్ద developed countries ఎవరైనా చూపిస్తారు..but Uma చూపించే places అదుర్స్..👏👏👏

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +2

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @informationforu5082
      @informationforu5082 3 ปีที่แล้ว

      @@gandhamganesh3453 ok

  • @kanurisujatha1735
    @kanurisujatha1735 2 ปีที่แล้ว +2

    హాయ్ ఉమా గారు గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు మీ వీడియోస్ అన్ని నేను చూస్తున్నాను మీ సాహసానికి సెల్యూట్ నేను చూడలేని ప్రదేశాలన్నీ మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు మేమే దగ్గరుండి చూసిన అనుభూతి కలుగుతుంది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @balujami2546
    @balujami2546 2 ปีที่แล้ว +1

    అన్నయ మీరు.. తెలియని ప్రాంతానికి కొత్తగా వెళ్లి అక్కడ వెంటనే వాళ్ళని నమ్మి వాళ్ళతో మీరు భయపడకుండా ధైర్య సాహసాలు చేయడం చాలా ....గొప్ప విషయం..అన్నయ..
    మీ యొక్క ధైర్యం మెచ్చుకోవాలి అన్నయ.
    ఇలాంటి vedios చేసినందుకు..చాలా
    Thanks annaya..
    from ..VIZAG

  • @jagadeshjanni6310
    @jagadeshjanni6310 3 ปีที่แล้ว +169

    ఒక జాతి యొక్క గొప్ప తనం...మరొక జాతికి తెలపాలని నీ ఆలోచన..అద్భుతం...నీ శ్రమ, కృషికి నా పాదాభివందనం సోదరా....భవిష్యత్తులో నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తూ... మీ జగదీష్ జన్ని

  • @rajubanuka9612
    @rajubanuka9612 3 ปีที่แล้ว +622

    వాళ్లకు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ బాధలు లేవు, ఫ్రిడ్జ్, ఏసి, కార్ కొనాలనే బాధలు లేవు, సొంత ఇల్లు కట్టుకొని జీవితం మొత్తం చాకిరి చేసే కర్మ లేదు, ఇంట్లో పెళ్ళాం చెబితే వినదు అనే బాధ లేదు, పిల్లలు ఎలా ప్రయోజకులు అవుతారని బాధ లేదు, bussiness లు చేసి ఎదగాలని కోరిక లెదు, loss అయితే ఎలా అనే టెన్షన్ లేదు, మంచి జరగటానికి దేవుడికి మొక్కే అవసరం లేదు, జ్యోతిషులను కలిసి భవిష్యత్తు బాగు చేసుకునే చిక్కే లేదు, రోగం లేదు,నొప్పి లేదు, ఆరోగ్య శ్రీ ఉందా, లేదా, కార్పొరేట్ హాస్పిటల్ హ, govt హాస్పిటల్ హ అనే బాద లెదు, తిండి ఉందా, లేదా, కిరాణం బాధలు లేనే లేవు. బియ్యమా, సిరిధాన్యలా రొట్టెలా, ఆయుర్వేదం హ, హోమియోపతి హ, ప్రకృతి వైద్యమా అనే ఆలోచన లేదు. అసలు వాళ్ళు మనుషులు గా ఉన్నారు అనే స్పృహ కూడా ఉందొ లేదో!. చనిపోయినా.. కర్మ కాండలు, దశ దిన కర్మలు,కాశీ యాత్రలు లేనే లేవు, తీసుకుపోయి అడివిలో పడేస్తారు. ముందు జన్మ, తరువాత జన్మ అనే సోది మీకు అంటనే అంటదు, పోయాక స్వర్గ0 నరకమనే చింత లేదు.
    మతాల కొరకు అభిమాన హీరోల, నాయకుల కొరకు, ఇంకా చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటాం మేము, మా కర్మ... తెల్లారి లేచి స్నానం జపం లేకుండానే విల్లు తీసుకొని కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వేటకు పోయి నచ్చిన ప్రాణిని దొరికిన ప్రాణిని ఆ రోజుకు సరిపడ తెచ్చుకొని తిని పడుకోవటమే తెలుసు మీకు. తినటానికి అన్ని ఉండి, పట్టు పాన్పులు ఉండి కంటికి కునుకే కష్టం మాకు. ఒంటికి అత్తర్లు లేవు, పండుగలు లేవు, dj లు లేవు,దావత్ లు లేవు, కొత్త బట్టలు అవసరమే లేదు మీకు.
    ఉంటే తింటారు, లేదంటే పంటారు.
    ఎంత చక్కటి జీవితం రా బాబు మీది... సూపర్.
    అత్యంత నాగరిక సమాజం లో ఉండికూడా మాకు అన్నీ టెన్సన్లే... ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపటం మా వల్ల అవ్వటం లేదు.
    నూటికి 99 శాతం మందిమి మేము డబ్బు, సౌకర్యాలు,గొప్ప హోదా అనే మోజులో యంత్రాల్లా ఆత్మవంచనతో బ్రతుకుతున్నాం, మా తరాలను కూడా అలాగే పెంచుతున్నాం.
    నేను మీ దగ్గర పుట్టనందుకు చాలా దుక్కిస్తున్నాను.

    • @arvindteluguvlogs
      @arvindteluguvlogs 3 ปีที่แล้ว +43

      మీ భాద ఇంత పెద్ద msg పెట్టారు అంటే..లైఫ్ లో ఎదురు దెబ్బలు తిని ఉంటారు

    • @rajubanuka9612
      @rajubanuka9612 3 ปีที่แล้ว +11

      @@arvindteluguvlogs ఎన్నో...అయ్యాయి

    • @ramud8396
      @ramud8396 3 ปีที่แล้ว +19

      Devudaaaaaaaaaaaaaaa em chepparu sir

    • @ramud8396
      @ramud8396 3 ปีที่แล้ว +11

      @@arvindteluguvlogs Manam aithe akkada okka roju kuda undalem

    • @mamathaminnu6532
      @mamathaminnu6532 3 ปีที่แล้ว +21

      చాలా బాగా చెప్పారు.మన జీవన విధానం ఎలా ఉంటాదో తెలిసి కూడా మనం 💰, హోదా కోసం మన జీవితాన్ని యంత్రాంగం లాగా మార్చుకుంటూ ఉన్నాం.. మనం తిండి కోసం బతుకుతున్నాం, వాళ్ళు బతకడం కోసం తింటున్నారు..

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 3 ปีที่แล้ว +22

    బ్రదర్ చాలా ఆశ్చర్యంగా ఉంది.
    మీరు ఆంధ్రా నుంచి అక్కడికి వెళ్ళటమే గ్రేట్.
    ఒక పెద్ద team వేసుకొని నేషనల్ జాగ్రపీ వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం మీరు సింగల్ గా చేశారు.
    You are really great bro

  • @balaharshith2503
    @balaharshith2503 2 ปีที่แล้ว +5

    💪సాహసవీర మన తెలుగు అన్న గారికి ఇవే మా జ్యోహరు😘👌👌👏👏👏🙌🙌🙏🙏🤝❤️

  • @SureshSuresh-tg9dg
    @SureshSuresh-tg9dg 3 ปีที่แล้ว +125

    మి వీడియో లు చూసి ప్రపంచం ఇలా ఉంటుందని మాకు తెలియదు ఇప్పుడు మీ వల్ల చూస్తున్న ము సూపర్ బ్రో 🙏🙏🙏🙏

    • @apnachannel6245
      @apnachannel6245 3 ปีที่แล้ว

      World chusthunnanu

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @naveennagam7208
    @naveennagam7208 3 ปีที่แล้ว +189

    సక్సెస్ అయ్యవ్ ఉమా హృదయపూర్వకంగా అభినందనలు ⚘

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +1

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @sureshroyyuri3397
      @sureshroyyuri3397 3 ปีที่แล้ว +1

      @@gandhamganesh3453 చూస్తునాను

    • @naveennagam7208
      @naveennagam7208 3 ปีที่แล้ว

      @@gandhamganesh3453 ok

    • @pradeepkadiyam8535
      @pradeepkadiyam8535 2 ปีที่แล้ว

      MCN UNIVERSITY LO CONTENT KI PLACE LEDU JUST ONLY CRINGE MAYRAMEY

  • @abdulrajak_3
    @abdulrajak_3 3 ปีที่แล้ว +92

    As a Andhra Pradesh Telugu person I will feel proud of u bro and for ur guts to show reality of tribal.hatts of keep it up and hope more and more shows like this

  • @rohit_surisetty
    @rohit_surisetty 2 ปีที่แล้ว +9

    Anyone here in 2021?

    • @Vikkistar1
      @Vikkistar1 2 หลายเดือนก่อน +2

      2024

  • @dsaidsp9752
    @dsaidsp9752 3 ปีที่แล้ว +11

    ఉమ బ్రో నేను ఒక్క టీచర్(సోషల్)
    మీరు చేసిన ఈ వీడియో మా విద్యార్థులకు చూపించి పాఠం చెప్పడానికి బాగా ఉపయేగా పడుతుంది.మీకు నా ధన్యవాదాలు

  • @ybalu4084
    @ybalu4084 3 ปีที่แล้ว +173

    నువ్వు ప్రపంచలో ఎక్కడైనా ఎంజాయ్ చేస్తావు అందరితో కలిసి పోతావు

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @kushalAmp
    @kushalAmp 3 ปีที่แล้ว +5

    Who are watching 2nd time...ofter 7 month

  • @sfijsbhupalapally5909
    @sfijsbhupalapally5909 3 ปีที่แล้ว +51

    ఈ అన్నని సపోర్ట్ చేద్దాం...

  • @Suresh-ow7uc
    @Suresh-ow7uc 3 ปีที่แล้ว +53

    ఆఫ్రికా ట్రైబల్ మొక్క జీవన విధానం చూపుతునందుకు చాలా చాలా ధన్యవాదాలు ఉమ గారు...ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి అని కోరుకుంటున్నాము

  • @DAVID-cy2wo
    @DAVID-cy2wo 3 ปีที่แล้ว +69

    మేము వెళ్లలేని చోట్లకు మీరు వెళ్లి చూపిస్తున్నారు Uma Garu మి videos అంటే నాకు చాలా ఇష్టం దేవుడు మీరు వెళ్ళే ప్రతి చోట మిమ్ములను కాపాడతాడు

  • @venkatputta149
    @venkatputta149 3 ปีที่แล้ว +4

    వెరీ గుడ్ బ్రదర్ మీరు చాలా కష్టపడుతున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది మీకు. 👌👌

  • @pulipatisridharkumar1198
    @pulipatisridharkumar1198 2 ปีที่แล้ว +1

    Umagaru you are great manchi vedios maku chupistunnandku very very thanku so much 👌👌👌👍👍👍🇮🇳🇮🇳🇮🇳

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว +144

    అడవి లో ప్రయాణం జాగ్రత్త, వాళ్ళు ఏదయినా జంతువు కన్పిస్తే తప్పుకుంటారు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, God Bless you తమ్ముడు.

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @pandunaidu8731
    @pandunaidu8731 3 ปีที่แล้ว +35

    ఉమా గారు వీడియో excellent
    మీ ఆరోగ్యం జాగ్రత్త
    చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు
    కష్టే ఫలి ,, నిద్రపోతున్నారా జాగ్రత్త

  • @harshaharsha4184
    @harshaharsha4184 3 ปีที่แล้ว +3

    అన్న నువు సూపర్ అన్న ని వీడియోస్ చాలా మందికి ఉపయెగ పడతాయి అన్న ని దర్యానికి నమసకారం అన్న 🙏🙏🙏🙏🙏

  • @nethajimarlapati423
    @nethajimarlapati423 3 ปีที่แล้ว +27

    Bro love you, " hard work never fails " = uma telugu traveler.

  • @beautybujji
    @beautybujji 3 ปีที่แล้ว +35

    వామ్మో ఎంటన్నా డిస్కవరీ ఛానల్ లో కూడా ఇంత క్లియర్ గా చూపించరు....ur a wonderful person అన్న🙏

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว +3

      Learn hunting

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @@girijalb3578 exactly

  • @nuthurupativenkataseshaiah9871
    @nuthurupativenkataseshaiah9871 3 ปีที่แล้ว +15

    గ్రేట్ ఉమా గారు . వీడియోలు ఒకదాన్ని మించి మరొకటి ఉంటోంది .అడవిలో జాగ్రత్త గా ఉండేది .ఆల్ ది బెస్టు.

  • @durgaprasad-bc1vu
    @durgaprasad-bc1vu 3 ปีที่แล้ว +6

    Life ante meedi anna,, but daring chaala kavali,,, life means traveling bro,,🔥🔥❤️❤️❤️❤️❤️

  • @lokeshreddy905
    @lokeshreddy905 3 ปีที่แล้ว +18

    2M...500k subscribers...❤️

  • @sandeepponnam6458
    @sandeepponnam6458 3 ปีที่แล้ว +423

    ఒక పని చేయండి అన్న అక్కడనే సెట్ అవండి...కుళ్ళు, కుతంత్రాలు,డబ్బు కోసం నీచమైన పనులు చేసే ఈ సమాజం కంటే వీళ్ళు చాలా బెటర్.

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +28

    మన రాజకీయ నాయకులు కంటే
    ఈఆమయకుల చాలా మంచి వ్యక్తిలు
    👍👍👍👍🙏🙏

  • @leminacharles4736
    @leminacharles4736 ปีที่แล้ว +1

    Welcome to Tanzania 🇹🇿

  • @amaranath.
    @amaranath. 6 วันที่ผ่านมา

    చాలా బాగుంది వీడియో సూపర్ ఉమా గారు కానీ ఈకాలం ఎవరు కలిసి జీవించడం లేదు సూపర్ ధాంక్స్ పర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว +6

    Super.. car, bus, flight, bike lo veli ఎవరైనా tour చేయగలరు, but ఇలాంటివి చేయాలంటే ఎంతో దేయర్యం, ఓపిక, passion ఉండాలి.. అది ఒక ఉమా ఒక్కరు చేయగలరు అని నిరూపించారు.. మీ కష్టానికి 1000 marks

  • @ravurusivarakesh1318
    @ravurusivarakesh1318 3 ปีที่แล้ว +39

    Notification raavadam late avvochu kaani vaste chudatam matram pakka...
    Love ❤️ uma anna❤️🔥

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      Haa entha busy ga unna chudalsinde

  • @pavankumarpavan8226
    @pavankumarpavan8226 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న నీ వల్ల అన్ని ప్రదేశాల్లో చూస్తున్న.థాంక్ యు అన్న.

  • @GainingKnowlege
    @GainingKnowlege 2 ปีที่แล้ว +2

    Chala bagundi Anna video , elage manchi manchi video Lu cheyyalani mee subscribers pergalani korukuntunna Anna👍👍👍👍
    దేశ భాషలందు తెలుగు లెస్స.....

  • @painterkrishna7076
    @painterkrishna7076 3 ปีที่แล้ว +102

    👌వాళ్ళతో పాటు పరిగెడుతున్నావు అడవిలో, నీ ఎనర్జీ లెవెల్స్ సూపర్.👏👏👏 Keep it up, good video.👍

  • @kranthikumar8870
    @kranthikumar8870 3 ปีที่แล้ว +25

    అన్న మీరు great👌, ఎవ్వరూ చూపించని విషయాలు మీరు చూపిస్తున్నారు

  • @vedavathyvedam5561
    @vedavathyvedam5561 2 ปีที่แล้ว +2

    ఆఫ్రికన్స్ అంత ఈజీ కాదంటారు.u r great bro

  • @k.sureshsuresh16
    @k.sureshsuresh16 2 ปีที่แล้ว +1

    అన్న నిజంగా నివు దెర్యవత్తుడువు సరికొత్తగా వుంది మి సాహసం 👍👌 Karnataka Ballary

  • @subramanyamdusi8386
    @subramanyamdusi8386 3 ปีที่แล้ว +39

    ఉమ అన్న నీకు ఏవరు లేరు సాటి ....జై హింద్

  • @sravniprasadsrvaniprasad2788
    @sravniprasadsrvaniprasad2788 3 ปีที่แล้ว +208

    🙏 అన్న నిజంగా నివు దెర్యవత్తుడువు సరికొత్తగా వుంది మి సాహసం 👍👌

  • @krishnagarike7270
    @krishnagarike7270 3 ปีที่แล้ว +1

    అన్న మీరు సూపర్. ANd very good person. చాలా చక్కగా నీటిగా తీశారు. Good job.

  • @saikiraninamahanthi
    @saikiraninamahanthi 2 ปีที่แล้ว

    నేను చాలా youtube channels చూసాను. మీ అంత కష్టపడేవాళ్ళని చూడలేదు bro... మీకు అంతా మంచే జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను...

  • @power6514
    @power6514 3 ปีที่แล้ว +63

    TH-cam ni మీరు ఏలేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్న love from vzm

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 3 ปีที่แล้ว +38

    మీ వీడియోస్ చూసి చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను బ్రదర్ సూపర్ వ్లొగ్ very Informative 😍👌

  • @jangonirajkumar6706
    @jangonirajkumar6706 2 ปีที่แล้ว +1

    Thank u bro...Ilanti videos chudadam valla knowledge perugutundi...

  • @sonu....8735
    @sonu....8735 3 ปีที่แล้ว +1

    గ్రేట్ అన్న.... నీ వీడియోస్ చూస్తూంటే మీతో మేము కూడా చేస్తున్న అనుభూతి కలుగుతుంది...మీరు ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యాలి...అని ఒక తెలుగోడుగా కోరుకుంటున్నా...ఈ వీడియోస్ చేసిన సమయంలో కొంచం జాగ్రత్తగా ఉండగలరు...

  • @shaikbasha5414
    @shaikbasha5414 3 ปีที่แล้ว +52

    తెలుగులో డిస్కవరీ ఛానెల్, ఉమ గారు గ్రేట్

  • @kishorereddygurukani
    @kishorereddygurukani 3 ปีที่แล้ว +42

    The most liked video of all rest of telugu vlogerrs... Chestey ilaanti unique content cheyyali thats the thing... Lot many vloggers dont take risks just they keep travel on roads n tourist attractions... UMA keep going like this kind of stuff... God bless u man

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 ปีที่แล้ว +6

    ఉమా గారు మీరు చాలా గొప్ప ధైర్యవంతులు అండి చాలా గొప్ప అండి..👌👌⚘⚘⚘

    • @viswanathjaini4673
      @viswanathjaini4673 2 ปีที่แล้ว

      O
      Vb.
      *
      N ' h
      ' 'nb gwgo0bpp. Ok? '
      O. 'lk 'bv. ' ;
      NFC.
      Pp. 'n..
      .l. l"o. .p.. O'po"?kKKl. Nnlp

    • @viswanathjaini4673
      @viswanathjaini4673 2 ปีที่แล้ว

      '.n
      '';i
      P. ''li? .k

    • @viswanathjaini4673
      @viswanathjaini4673 2 ปีที่แล้ว

      Bpnbnn.. '"|
      Pmn. L'

    • @viswanathjaini4673
      @viswanathjaini4673 2 ปีที่แล้ว

      .
      M
      K; Lopolnvvvv plpl
      Lo k8

    • @viswanathjaini4673
      @viswanathjaini4673 2 ปีที่แล้ว

      Ku
      Mp|m;''''' u. 6yy
      Y
      Uy
      ..op. 'J US J. Uh 7Ppp
      .
      M
      L. K. JK 0n'9ojunu
      Nj
      NnunkunI''Kk blo o....
      ...; . ..n.
      Yy'yi
      U''

  • @nvsudheers
    @nvsudheers 2 ปีที่แล้ว +4

    Andariki namaskaram nenu me UMA andharu ela vunaru? I LOVE THAT :-)
    Meku kuda namaskaram, ela vunaru?
    We are all fine Uma garu, not roaming any where instead sitting at home and watching the world in your beautiful videos. Thank you for your every effort!

  • @ADRVlogs112
    @ADRVlogs112 3 ปีที่แล้ว +83

    Man vs wild popular in English..Uma Traveler popular in Telugu 😘

  • @incognito1995
    @incognito1995 3 ปีที่แล้ว +22

    Namskara from ಕರ್ನಾಟಕ 🚩

  • @vijjisinnovative397
    @vijjisinnovative397 3 ปีที่แล้ว +1

    Naku travelling in forests istam.inthavaraku vellaledu.veltano ledo teliyadu.but mi videos choostumtey nenu akkada unnai feeling vastumdi.thankyou so much bro

  • @youtubefor5201
    @youtubefor5201 3 ปีที่แล้ว +10

    Bro really hats off to you, even you don't know the place, but you are surviving in a very good way,..... 🙏🙏

  • @v.i.pgroup4512
    @v.i.pgroup4512 3 ปีที่แล้ว +140

    మరో bear grylls ని చూస్తున్నట్లు ఉన్నది అన్న ❤️❤️❤️❤️❤️

    • @Chandana87723
      @Chandana87723 3 ปีที่แล้ว +3

      Indian BEAR GRYLLS...😁😁😁😁😁😁

    • @v.i.pgroup4512
      @v.i.pgroup4512 3 ปีที่แล้ว +2

      @@Chandana87723 😀😀😀

    • @allinone-mi2fu
      @allinone-mi2fu 3 ปีที่แล้ว +1

      Yes true

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +1

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @siripuramnarender5730
    @siripuramnarender5730 3 ปีที่แล้ว +32

    Adventurous, actually we see western travellers like this, we are proud at you, for the first time I am seeing a Telugu traveller like this, please keep going 👍 all the best

  • @venkatraonamana6551
    @venkatraonamana6551 2 ปีที่แล้ว +2

    Really great brother and God Bless you

  • @slakshmi873
    @slakshmi873 3 ปีที่แล้ว

    మీ వీడియో పుణ్యమా అని మేము ఇక్కడ వుండి తాపీగా చూస్తూన్నా ము....మీరు చాలా కష్టపడి వీడియో చేస్తున్నారు...థాంక్యూ...👌

  • @ZindaBandaOz
    @ZindaBandaOz 3 ปีที่แล้ว +28

    Truly Appreciate your efforts! Cities evaraina chupistaru, Tribals toh undatam ante guts Kavali!

  • @sampathkumarbollamoni0592
    @sampathkumarbollamoni0592 3 ปีที่แล้ว +40

    నువ్వు మాకు దొరికిన ఆణిముత్యం అన్న

  • @user-oo2bw7bx7y
    @user-oo2bw7bx7y 3 ปีที่แล้ว +8

    You are genuine and humble and you are not a wannabe... You chose Africa which is such a fantastic and royal continent.. not everyone appreciates Africa because it takes a different lens and not the usual one.
    I love hearing Telugu commentart to Africa. Keep it up

  • @natures_1234
    @natures_1234 3 ปีที่แล้ว +3

    Uma anna
    thank you for your videos
    They r really informative and giving us lots of world viewing experience
    From tirupati

  • @srinivastallapalli9156
    @srinivastallapalli9156 3 ปีที่แล้ว +326

    Don't skip adds.. so that we can help him travell more.

    • @pavanipullambaku6597
      @pavanipullambaku6597 3 ปีที่แล้ว

      Yesssss

    • @ranadp24
      @ranadp24 3 ปีที่แล้ว

      Very true

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +7

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @ranadp24
      @ranadp24 3 ปีที่แล้ว +4

      @@gandhamganesh3453 ya I'm following him for the past 15-20 days.....ee year end kalla minimum 10k subs kodathadu chudu...

    • @jyothigv8360
      @jyothigv8360 3 ปีที่แล้ว +1

      అవునా ఒక్👍🏻👍🏻

  • @divakar.d6
    @divakar.d6 3 ปีที่แล้ว +3

    ఉమా గారు మీరు ఆఫ్రికాలోని గిరిజన, ఆటవిక తెగల గురించి చాల బాగా చూపిస్తున్నారు వారి జీవన శైలిగురించి చాలా బాగా చెపుతున్నారు .......... మాకు అద్భుతమైన ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు🙏🙏🙏🙏🙏🙏🙏 దన్యవాదములు ఉమా గారు.......

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 ปีที่แล้ว +3

    Apelcapto movie chusina felling vastundi
    Thanku uma garu🙏

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +2

    Click language ani okatundani ippativaraku teliyadu...meeru prapancham mothaniki parichayam chesaru...14 lakh views superb uma garu

  • @sanset567
    @sanset567 3 ปีที่แล้ว +23

    Unique Content in TH-cam , Never before from any Telugu Traveller 👍 Kudos Uma....Huge applause to you ❤️

  • @umabuddepu6732
    @umabuddepu6732 3 ปีที่แล้ว +20

    తమ్ముడు చాలా జాగ్రత్తగా ఉండాలి చూస్తేనే నాకు భయమేస్తుంది అక్కడ ఫుడ్డు తీసుకోకు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకో

  • @rajashekharns1607
    @rajashekharns1607 3 ปีที่แล้ว +7

    Chala guts Umagaru meeku. Kaani, keep your safety also in mind before going to new places. Keep up good work. 🙏

  • @lalithaphotographywarangal9923
    @lalithaphotographywarangal9923 2 ปีที่แล้ว +1

    manchi videos cover chesthunnaru.......... very very nice sir

  • @shrawankumar5300
    @shrawankumar5300 3 ปีที่แล้ว +16

    Hazade tribe series is one of the ever best from uma telugu traveller, really it's very interesting ❤

  • @naveenroyal
    @naveenroyal 3 ปีที่แล้ว +33

    బ్రో నేను మిమ్మల్ని ఫస్ట్ వీడియో నుంచి చూస్తున్న..😊😊

  • @kalaganisravan582
    @kalaganisravan582 2 ปีที่แล้ว +1

    హ్యాట్సాఫ్ ఆనాటి ఆది మానవుల జీవన విధానం చూసినట్లు వుంది మీకు ధన్యవాదములు

  • @FgFg-jz5in
    @FgFg-jz5in 2 ปีที่แล้ว +1

    ఇటువంటి వీడియో చేయడానికి చాలా శ్రమ పడాలి , చాలా గ్రేట్ సార్ మీరు

  • @gmaheshbabu8549
    @gmaheshbabu8549 3 ปีที่แล้ว +33

    నిజమైన ట్రవెల్లెర్ నువ్వే అన్న

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +1

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @girishkcGiri
    @girishkcGiri 3 ปีที่แล้ว +19

    Bhahubali cinema lo unna dailogue lage undi e language, love from karnataka (ಕರ್ನಾಟಕ) India.

  • @sundeep8039
    @sundeep8039 3 ปีที่แล้ว +8

    Support from kurnool. Judicial capital of AP.

  • @YOUTUBER-gc7es
    @YOUTUBER-gc7es 2 ปีที่แล้ว

    Uma garu very very thank you.... మీరు మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు ... మీకు చాలా ధైర్యం వుంది

  • @prameelamarpuri2986
    @prameelamarpuri2986 3 ปีที่แล้ว +19

    ఉమ వాల్లను అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది చెప్పలేను

  • @vivekk534
    @vivekk534 3 ปีที่แล้ว +15

    This can be clearly called as real exploring of the country ... exploring underdevelopment country is truly inspiring

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty 2 ปีที่แล้ว +3

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @macharlasudha250
    @macharlasudha250 3 ปีที่แล้ว +2

    నాకు ఆధిమానవుల కాలం గుర్తుకు వస్తుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది.

  • @kumarin2009
    @kumarin2009 3 ปีที่แล้ว +32

    Bro... Edho national geographic documentary la vundi 👍🏾👍🏾👍🏾 super keep going🔥

    • @girijalb3578
      @girijalb3578 3 ปีที่แล้ว +1

      God bless u uma

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 40 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi motivate avutharu easy ga but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @VINODKUMAR-qh7gy
    @VINODKUMAR-qh7gy 3 ปีที่แล้ว +19

    Love from Hyderabad ❤️❤️❤️❤️❤️👍

  • @madhurao9523
    @madhurao9523 3 ปีที่แล้ว

    Sky entha clear ga ..undi ...manchiga enjoy chestunnaru ..me happiness ni andaritho panchukuntunnaru..great

  • @amurthy762
    @amurthy762 3 ปีที่แล้ว +1

    మీ videos skip చెయ్యకుండా చూడాలనిపిస్తుంది...Great తమ్ముడు