My Favourite Food In Mali 🇲🇱 | West Africa | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2021
  • My Favourite Food In Mali 🇲🇱 | West Africa | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 1.1K

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +262

    మూసా నోటివెంట తెలుగు పదాలని వినడం సంతోషం... ప్రతి సంవత్సరం ఓ సారి మాలి సందర్శించండి..

    • @SureshKumar-kc2ix
      @SureshKumar-kc2ix 2 ปีที่แล้ว +6

      Naa manasulo kuda alane undi prathi year vellali vaallu kudaa uma gaari own tho samanam ani bhavana

  • @savithriadabala412
    @savithriadabala412 2 ปีที่แล้ว +54

    గతం ఎప్పుడూ మరచిపోకూడదు
    పాత ఫ్రెండ్స్ ని అందర్నీ చూపించావు
    గ్రేడ్ తమ్ముడు 👍👍

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +171

    వీడియో చాలా బాగుంది, పాత మిత్రులతో కూడి భోజనం చేయడం గొప్ప అనుభూతి. ఆరోగ్యం జాగ్రత్త, nice 👍👍 వీడియో

  • @yadaiahpalakurla5093
    @yadaiahpalakurla5093 2 ปีที่แล้ว +145

    ఉమా గారు మీరు మల్లీ మాలీ వెల్లడం మీ మిత్రులు అందరినీ కలవడం వారి ఇంటిలో భోజనం చేసిన విధానం చూసిన తర్వాత ఆఫ్రికా ప్రజలు ఎంతో గొప్పవారో అర్దం ఆగుతుంది.నిజంగా అలాంటి మిత్రులు మీకు దొరకడం మీ యొక్క అద్రృస్టం.మీ మంచి తనంతో వారికి దగ్గరైన విధానం మన దగ్గరీ బంధువులను తలపించే రీతిలో నాకు చాలా బాగా నచ్చింది..... Keep it up brother.

  • @Funhunt143
    @Funhunt143 2 ปีที่แล้ว +307

    అక్కడినుండి వెళ్లి success తో తిరిగి వచ్చి అక్కడి వాళ్ళతో మళ్ళీ పాత ఉమాలా కలిసిపోయి వాళ్ళతో తిరగడం చాలా బాగుంది .

    • @Gtt985
      @Gtt985 2 ปีที่แล้ว +3

      That is Uma

  • @srinujarajapu144
    @srinujarajapu144 2 ปีที่แล้ว +112

    ఉమా గారు ఎక్కడో సౌతాఫ్రికా మాలి లో ఉన్న వారితో కూడా మీరు వారి మనసు కి ఇష్టపడే విధంగా వారి తో కలిసిపోయి ఆప్యాయంగా భోజనం చేసే విధానం చాలా చూడముచ్చట గా ఉంది రియల్లీ నైస్ పర్సన్స్ ఉమగారు 👍👍👍

  • @mnr6445
    @mnr6445 2 ปีที่แล้ว +401

    Mali అంటే ఏంటో కూడా తెలియని మాకు ఇంతలా అక్కడి lifestyle చూపిస్తున్నావు..... చాలా thanks brother❤️❤️❤️

    • @srinivasreddysri
      @srinivasreddysri 2 ปีที่แล้ว +3

      @MNR miru join ayyi just 1 week e kada bro inka chala videos unnai malli vi old videos kuda chudandi

    • @vone1vone942
      @vone1vone942 2 ปีที่แล้ว

      Good job

    • @kaavatirohith1498
      @kaavatirohith1498 2 ปีที่แล้ว +1

      Ni way of explaining ki fidha bro❤️

    • @mnr6445
      @mnr6445 2 ปีที่แล้ว

      @@kaavatirohith1498 అంతలా 🙏🙏🙏 నేనేం explain చేశాను brooo

    • @mnr6445
      @mnr6445 2 ปีที่แล้ว

      @@kaavatirohith1498 అంతలా నేనేం explain chesanu bro🙏🙏🙏

  • @MrSandeepnelli
    @MrSandeepnelli 2 ปีที่แล้ว +25

    ఉమా గారు మీరు ఎక్కడికి వెళ్ళినా అందరు మిమ్మల్ని ఆదరించే పద్దతి సూపర్, మీకు మీరే సాటి

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 2 ปีที่แล้ว +22

    హయ్ బ్రదర్ మాలీలో తీసిన ప్రతి వీడియోస్ చాలా బాగున్నాయి ,మళ్ళీ మీరు తీరిగి వచ్చే తప్పుడు మూషా ఫ్యామిలీ కి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయండి బ్రదర్

  • @TSAPINFO
    @TSAPINFO 2 ปีที่แล้ว +62

    మొత్తానికి ఆఫ్రికా వాళ్లకి తెలుగు వంట నేర్పించావ్ బ్రదర్ 🤣♥️♥️😊😊👌👍

  • @mohanpanchareddi2441
    @mohanpanchareddi2441 2 ปีที่แล้ว +16

    ఉమా గారు మీరు మాలి కుటుంబ సభ్యులకు ఒక ప్రత్యేకమైన అదితి.మీరు విజిట్ చేసిన అన్ని దేశాల కంటే ప్రత్యేకత ఆదరణ కనిపిస్తుంది. ఈ ఆదరణ మీ మంచితనానిక నిదర్శనం. మీ మాటలలో ' బొగ్గు ' అనే పదానికి అర్ధం చెప్పగలరు.

  • @venkateshwarlupittala3092
    @venkateshwarlupittala3092 2 ปีที่แล้ว +32

    ఆత్మీయులైన వారితో కలిసి భోజనం చేయడం ఆనందం
    నీ మంచి మనుసుతో వాళ్ళకు ఇంతదగ్గరైనావు
    మరీమరీ సంతోషం. 👍👍

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 2 ปีที่แล้ว +13

    చాలా ఆనందంగా ఉంది. అక్కడ వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసౖునాము.

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +28

    ఆ అక్క గారు ఇంతకుముందు కూడా మీకు స్పెషల్ ఫుడ్ తయారు చేసి పెట్టారు కదా మళ్లీ మీకు మంచి స్పెషల్ ఐటం తయారు చేసి పెట్టడం చాలా మంచిది అనిపించింది 😍😍

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว +99

    Hi Uma Garu good morning 🌄☕🙏 మోస తెలుగు చాలా చక్కగా మాట్లాడారు 👍👌👌👌👌

  • @kirankumargogineni2943
    @kirankumargogineni2943 2 ปีที่แล้ว +9

    గిన్నె లకు మట్టి రాసి మసి పట్టకుండా చెయ్యటం మన దగ్గర కూడా వుందే

  • @mvrahman3704
    @mvrahman3704 2 ปีที่แล้ว +29

    Hiiii Uma Anna
    💓 From MTM
    నీలాంటి గొప్పవాళ్లకే గొప్ప గొప్ప వ్యక్తులు మంచి మంచి స్నేహితులు దొరుకుతారు.

  • @swarnalatha1473
    @swarnalatha1473 2 ปีที่แล้ว +16

    Musa is talking very nicely in telugu, very good Musa 👏👏👏

  • @ramireddy336
    @ramireddy336 2 ปีที่แล้ว +2

    Hi ఉమా చాలా బాగుంది వీడియో
    మాలి అమ్మాయిని పెళ్లి చేసుకొ నీకు లైఫ్ ఇచ్చిన
    ఊరు తప్పుగా ఏమీ అనుకోవద్దు మంచి మనస్సు నా మంచి వాళ్లు
    థాంక్ యు ఉమా
    జస్ట్ జోక్

  • @shivakumaramanaganti4458
    @shivakumaramanaganti4458 2 ปีที่แล้ว +12

    మీరు వారితో బాగా కలిసి పోయారు... మీకు వారి భాష రావడం కూడా అభినందనీయం...

  • @aabhyyprassadkaabhyyprassa8474
    @aabhyyprassadkaabhyyprassa8474 2 ปีที่แล้ว +4

    దేశంకాని దేశంలో అంత మంచి మిత్రులను సంపాదించిన మీ మంచి మనసుకు మీకు నమస్తే ఉమ గారు.

  • @meligiganesh8090
    @meligiganesh8090 2 ปีที่แล้ว +20

    ప్రతి ఇయర్ కి ఒక సరి "మాలి" కి వెళ్ళండి

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 2 ปีที่แล้ว +1

    సూపర్ తమ్ముడూ నీ మంచి మనసుకి ఎక్కడికి వెళ్లినా మంచి స్నేహితులు అనే కంటే కుటుంబ సభ్యులు దొరుకుతున్నారు అది అందరి వల్ల సాధ్యం కాదు నీకు మరియు నీకు ఇంత ఆత్మీయత పంచుతున్న మాలి కుటుంబీకులకు కూడా అభినందనలు💐💐

  • @Amar-qk5sx
    @Amar-qk5sx 2 ปีที่แล้ว +2

    Umar ni chupinchandi we are waiting.. He very innocent.. And good person

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +59

    It's really an emotional moment to meet everyone from where u started your journey.. this is awesome Maa heart ni Mali people eppudo touch chesaru Uma garu..mee first video lo ne Mali people ante ento ardamaindi..
    African countries people kalmasham leni varu Ani meeru prove chesaru...appati videos chustunnatte undi Uma garu..really very very happy to see this video ...
    Women can do anything Uma Garu equal to men...meeru vallaki evaina Intiki use ayye utensils konni ivvandi..meelage smile ki kings and queens varu😊😊😊😇😇😇Mali
    Mali
    Mali symbol of
    Extraordinary people 🥰😍
    Eternal love🥰😍❤❤❤
    Mariyum gariki oka salute

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +3

      నమస్తే సిస్టర్.. 🙏

    • @ashwinkumar5434
      @ashwinkumar5434 2 ปีที่แล้ว +2

      Vammoo entha pedha comment ahh😁

  • @gv.ramana
    @gv.ramana 2 ปีที่แล้ว +24

    they are really nice people and the way you mingling with them is wonderful. very detailed vlog in telugu
    ఇలాగే మంచిగా vlogs చేసుకుంటూ పొండి

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว +1

    Wow ఏంటండి ఉమా గారు మా మనసులు ఇలా దోచేస్తున్నారు . నిజంగా వారి కి మీ మీద ఎంత అభిమానం లేకపోతే మిమ్మల్ని ఆ ఇంట్లో సొంత మనిషి లా చూసుకుంటున్నారు. మా మనసులే కాదండి వాళ్ళ మనసులు కూడా దోచేశారు. మీకు వారికి మధ్య వున్నఆప్యాయత చూస్తుంటే కళ్ళు చెమరిస్తున్నాయి ఆనందం తో .ఇంత మంచి వీడియో చూసినందుకు మనసుకు చాల ఆనందంగా వుంది. Tqq so much అండి. Really hat's off మీకు.

  • @rakeshchandra4596
    @rakeshchandra4596 2 ปีที่แล้ว +1

    Manam entha sampadhinchina santhoshaniki Ani, Kani santhoshanga vundadam marachi potham okko sari. Maryam, Maga & mee friends vunnadantlo santhoshanga chirunavvutho ela vundalo nerpisthunnaru. Hats off!!!

  • @none05550
    @none05550 2 ปีที่แล้ว +50

    loved watching this one Uma.....fans like me don't wait to see worlds greatest or most expensive or sooper extraordinary stuff all the time....simple video with genuine content is also very exciting to watch which helps us see how good are the people in general all over the world with great human values.... I started liking rural Africa bcoz of U . Keep up the good work n stay safe :)

  • @m0gamboyt446
    @m0gamboyt446 2 ปีที่แล้ว +10

    They may seem poor
    But they are very Rich by HEART ❤️

  • @rameshreddy595
    @rameshreddy595 2 ปีที่แล้ว +2

    ఈ వీడియో ఒకప్పటి మన గ్రామీణ ప్రాంతా న్ని.. వారి యొక్క కల్మషం లేని మనసులను గుర్తు చేస్తుంది

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 2 ปีที่แล้ว +2

    ఎక్కడ తెనాలి ఎక్కడ మాలి నువ్వు అక్కడికి వెళ్లడం,
    వాళ్ళను కలవడం వాళ్లతో కలిసిపోయి ఒక ఫ్యామిలీ ల ఏర్పడడం, ఆ ప్రేమ ఆ ఆప్యాయతలు వారి నవ్వు ఇవ్వని మేము అక్కడే ఉండి చూస్తున్నటు మి వీడియోలా ద్వారా
    మాకు ఫిల్ అయ్యేలా కలిగిస్తున్నందుకు ధన్యవాదములు ఉమా అన్నయ్య, తెలుగు వాడిగా పుట్టి ఉండక పోయుంటే
    ఎంత గొప్ప ఛానెల్ మిస్ అయ్యుండే వాడిని
    తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్న.
    Love From Mumbai

  • @srinivasgoudmodem2843
    @srinivasgoudmodem2843 2 ปีที่แล้ว +3

    హాయ్ అన్నయ్య First
    మాలి కుకిం వీడియో లో కోడి గుడ్లని మామూలుగానే పెట్టారు కదా
    ఈరోజు కుకింగ్ వీడియో లో కవర్లో పెట్టి
    కుక్ చేస్తున్నారు
    అన్నయ్య మన వీడియోలు అన్నీ
    చూస్తూనే ఉంటాను
    First' వీడియో ఈ వీడియో ఫుల్ డిఫరెన్స్ చెప్తున్నావ్❤️❤️❤️ you 💞💞💞 brother

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +17

    శుభోదయం ఉమాగారూ. నిజంగా వాళ్ళ ప్రేమ , ఆప్యాయతలు వెలకట్టలేనివి. మన కుటుంబసభ్యుల కంటే ఎక్కువగా కలిసి పోయారు. గతంలో కూడా వేరే ఇంటి ఆవరణలో ఇలాగే వంటచేశారు. అలాంటి బావే వుండేది. ఇంటికి కొంతదూరంలో. నీళ్ళు ఒలికిపోకుండా వెడల్పాటి మూతవున్న టబ్ లో నీళ్ళు మోసేవాళ్ళు కదూ. నైస్ ఉమాగారూ.

  • @rajunarpala2818
    @rajunarpala2818 2 ปีที่แล้ว +2

    మూసా మాట్లాడుతున్న తెలుగు వింటుంటే చాలా ముచ్చటేస్తుంది నువ్వు చాలా గ్రేట్ ఉమా గారు

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +1

    నమస్తే ఉమా గారు 🙏
    మీ అన్న వదిన ప్రేమకుప్రతిరూ పాలు.ప్రేమనిపంచడంలోవారి తర వాతేఅఎవరఇనాఅనిపి స్తున్నారు.
    మీరు మొదటిసారి వారి ఇంటి దగ్గర భోజనం చేసిన రోజు కూడా నాకు గుర్తుంది. అప్పుడు కుంపటి మీద వంట చేసి పెట్టారు. పది గంటలకి వంట మొదలు పెడితే మూడు గంటలకు పూర్తి అయ్యింది. అప్పుడు బల్జి నూక తో వంట చేశారు. అప్పుడు ఇప్పుడు ఆదరించడం లోనూ ప్రేమ చూపించడం లోనూ ఎటువంటి మార్పు లేదు అంత మంచి స్నేహితులను సంపాదించిన మీరు చాలా అదృష్టవంతులు మీలాంటి మంచి వారికి అభిమానుల మైన మేము చాలా అదృష్టవంతులం ధన్యవాదములు 🙏

  • @damaladhamu1380
    @damaladhamu1380 2 ปีที่แล้ว +33

    మేము చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు మూస 🥰🌹👏🙏 పద్యం సూపర్ musa

  • @Venkateshintelugu
    @Venkateshintelugu 2 ปีที่แล้ว +35

    56th comment / మీరు మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని mali కి రావడం చాలా ఆనందంగా ఉంది

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +2

    ఉమ. వీడియో చాలా బాగుంది..వాళ్ళు చాలమంచి వాళ్లు. వాళ్ల తో. తెలుగు మాట్లాడిo చావు.వాళ్ళ ను చూస్తే చాలా సంతోషం వేసిo ది ఉమ.

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 2 ปีที่แล้ว +2

    Thanks ra Telugu matladinanduku
    Uma gaaru vaadiki (venkateshwar Rao )peru pettu

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 2 ปีที่แล้ว +3

    Friendship ante mede annaya malli andarini kalisaru nice super annaya🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌👌👌👌👌👌

  • @rajeshvg245
    @rajeshvg245 2 ปีที่แล้ว +7

    How they are smiling innocently
    They are great 👍

  • @supr33th_08
    @supr33th_08 2 ปีที่แล้ว +1

    హలో ఉమా, ఎట్టకేలకు మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన చోటికి తిరిగి వెళ్లడం ఆనందంగా ఉంది. మీ మొదటి వీడియోలో మీ పాత ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్టును మీరు సందర్శించినట్లయితే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. మంచి వీడియో, నేను మీ వీడియోలను ప్రేమిస్తున్నాను !!

  • @mahitharani105
    @mahitharani105 2 ปีที่แล้ว +2

    ఆ madam smile నిజంగా చాలా నిర్మలంగా ఉన్నది స్వచం మైన నవ్వు

  • @jagadeeshpv4227
    @jagadeeshpv4227 2 ปีที่แล้ว +5

    Uma garu, You are so much grounded and a huge respect to Musa about his telugu speaking.

  • @meenamahesh943
    @meenamahesh943 2 ปีที่แล้ว +6

    Moosa telugu ki surprise ayam uma garu ..unbelievable 😊👍

  • @ravikiran2090
    @ravikiran2090 2 ปีที่แล้ว +1

    నాకు బాగా గుర్తు 1yr back మూస కి ఉమర్ కీ ఈ మేడిపండు పద్యం చెప్పించారు.చాలా సంతోషం అన్న.వారి నోట, మన తెలుగు మాట.జంబో మసాలా కోసం చెప్పారు.లాస్ట్ టైం మీరు వాళ్ళ ఇంట్లో కుష్ కుష్ వంటకం టేస్ట్ చేశారు.

  • @harikumar4all
    @harikumar4all 2 ปีที่แล้ว

    దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లినట్టు ఉంది బ్రదర్.మరియం సిస్టర్ సూపర్. మంచి మనసు

  • @alitiger65
    @alitiger65 2 ปีที่แล้ว +4

    It was like a family reunion 👍 after a long, I was listening those famous words. All the old memories.

  • @fassakpolitics3.042
    @fassakpolitics3.042 2 ปีที่แล้ว +15

    Vaallaki Dresses, Chocolates, small Gifts Ivvandi Anna...!!!

  • @eleshjuttiga4493
    @eleshjuttiga4493 2 ปีที่แล้ว

    Mi videos chusthunte mi pakane mitho kalisi chusthunatu vundi antha baga chupisthunaru and manam Vijayawada lo kalisam nanna garu hospital lo vunapudu and chala simple ga vuntaru miru ... I love you bro.

  • @killerjames.....9304
    @killerjames.....9304 2 ปีที่แล้ว +2

    త్వరలో మూసా పెళ్లి వీడియో కోసం ఎదురుచూస్తున్నాం వారి సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిని చూడాలని వుంది దయచేసి మా కోరికను మన్నించి ఆరోజు మీరు ఎక్కడ ఉన్నా ఎన్ని పనులున్నా తప్పకుండా ఆ రోజుకి మూసా పెళ్లికి హాజరయ్యి ఆ కొత్త జంటను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +66

    అన్నయ్య వాళ్ళకి 400 ఎకరాల భూమి ఉంది అన్నారు మరి మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా అన్నయ్య, love from Hyderabad anna ❤️

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 ปีที่แล้ว +11

      Vellaki ledu nama ke

    • @jayasreekusuma623
      @jayasreekusuma623 2 ปีที่แล้ว +1

      @@UmaTeluguTraveller ayyo 🙄😒😒😒😒

    • @ygtyadavvlogger4724
      @ygtyadavvlogger4724 2 ปีที่แล้ว +1

      Uma anna KCR ke chape Ellu Edamu

    • @sanjeevartsptgl8665
      @sanjeevartsptgl8665 2 ปีที่แล้ว +8

      @@UmaTeluguTraveller #2 వీడియో లో స్కూల్ బోర్డు సరిగ్గాలేదు అన్నయ్యగారు అది బాగు చేయించడమో కొత్తది ఇప్పించడమోచేసి అక్కడి పిల్లలకు సహాయం చేయండి అన్నగారు

    • @nanimadhunani3980
      @nanimadhunani3980 2 ปีที่แล้ว

      @@ygtyadavvlogger4724 annna.........🤣🤣🤣🤣

  • @freespiritwolf2466
    @freespiritwolf2466 2 ปีที่แล้ว +3

    ఆఫ్రికా నోట వేమన పద్యం వాహ్ 👏🏼👏🏼👏🏼
    Amazing journey brother keep rocking🇮🇳💚

  • @CRAZYPJR
    @CRAZYPJR 2 ปีที่แล้ว +1

    ప్రపంచమే నీ ఇల్లు... అన్ని దేశాలవారు నీకు బంధువులే 🙏🙏.. Keep rocking bro

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 2 ปีที่แล้ว +1

    she is serving you like a own sister or like a mom.madam tq so much

  • @pstmusic6798
    @pstmusic6798 2 ปีที่แล้ว +3

    Really, they are true hearted sir .. They are happy with what they are having . . Don't miss them in your life brother ... Thanks for visiting them again, eagerly waiting to see umer

  • @srisri03411
    @srisri03411 2 ปีที่แล้ว +3

    "మన దాగరా కూడా వంట same ప్రాసెస్ అన్న నీళ్లు మరగా బెట్టీ అందులో రైస్ వేసే దాన్ని "ఎస్సరు "అంటారు 9:03

  • @ravi-ds8oq
    @ravi-ds8oq 2 ปีที่แล้ว

    మన ఊరిలో పక్కవీధిలో కూడా మనకి ఎవరుతో రిలేషన్ సరిగా ఉండదు అలాంటిది మన రాష్ట్ర కాదు దేశంకాదు మనఆసియా కాండం కాదు మీరు ఆఫ్రికా కాండం చాలా మంచి ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ నీ సంపాదించారు ఉమా గారు
    మీ ప్రయాణం లో మంచి ఫ్రెండ్స్ దొరకాలి ప్రపంచం చూడాలి అని మీ డ్రీమ్ విజయవత్ కావాలి అని దేవుని కోరుకుంటున్నాను అన్న

  • @sureshsri5208
    @sureshsri5208 2 ปีที่แล้ว +1

    Super manam telugu matladatanki siggu padthunam english english ani migatha desam. Vallu telugu matladthunaru garvam ga undhi bayya

  • @shaiktajminoddin84
    @shaiktajminoddin84 2 ปีที่แล้ว +9

    👨🏻‍🏫Mashallah😍Musa ❤is Very intelligent Person 😊Really Loving Happy Family....Just Enough Live 🔥Without Food Pure Love Hosting African Maryam💕(Smile)🌷&Umar Family(Happy Family)😍 Islamic People's __May⭐🌙 Allah Subhanavtala Peace harmony Continues all Over World🌍all Religions People's join..Pure Soul...Real Path Way of Islam 🤲

  • @Aotearoa-NZL
    @Aotearoa-NZL 2 ปีที่แล้ว +3

    Best feeling to meet old friends

  • @shivakumarponaganti1098
    @shivakumarponaganti1098 2 ปีที่แล้ว +1

    వాళ్ళను మళ్లీ చూస్తాను అని అనుకోలేదు అన్న చాలా సంతోషంగా ఉంది

  • @harishnayana2887
    @harishnayana2887 2 ปีที่แล้ว +2

    Anna dhatha sukhi bava... Mi kadupu nimpina valla kutumbam santhosham ga skhamamga undali sodhara...

  • @Nagendra_345
    @Nagendra_345 2 ปีที่แล้ว +3

    You are great bro.. such a genuine person. You are studying the world practically which is not available in any book.

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 ปีที่แล้ว +21

    ఉమా అన్న శుభోదయం😍😍
    మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను😁

  • @RamRam-um7jl
    @RamRam-um7jl 2 ปีที่แล้ว

    బ్రదర్ నువ్వు ...చేసే యాత్ర పేరుతో..... అన్ని దేశాలు వాటి విలువలు ..గురించి బాగా సుపిస్తున్నావ్ నువ్వే గ్రేట్ బ్రదర్.... నువ్వు నిజమైన ఇండియన్....నేను మీ వీడియోస్ అన్ని custanu..... tqqqqqqq

  • @ambujaprathap
    @ambujaprathap 2 ปีที่แล้ว +1

    Uma your face is very cheerful. Because of your old friends get to gather.

  • @nutakki2000in
    @nutakki2000in 2 ปีที่แล้ว +6

    చాలా మజా వచ్చింది. బొకు బొకు ఖోన్తా....All are happy we also happy. Nice uma bro.

  • @sivasankarreddymaruboyina6220
    @sivasankarreddymaruboyina6220 2 ปีที่แล้ว +5

    Dear uma traveler
    Your videos are non boring
    You are doing amazing explanation about the places you visited.
    One sujjestion
    Focus on shorts too
    You will get lots and lots of fame rather than now.
    Good work bro

  • @gollakotanagarjuna5024
    @gollakotanagarjuna5024 2 ปีที่แล้ว +1

    Hi ఉమా గారు మీరు ఈ ప్రపంచ యాత్ర లో మీరు ఎవరి ఎవరి ని కలిసరో వారిలో ముఖ్యమైన వారిని మీ హోమ్ కి తీసుకు వచ్చి ఒక వీడియో చెయ్యండి .

  • @deepakvarma365
    @deepakvarma365 2 ปีที่แล้ว

    Chala great Anna meru, memu chudani pradeshalu memu chudani manushulani chupistunnaru and proud ga undi mana telugu vadivi ani

  • @radharam3770
    @radharam3770 2 ปีที่แล้ว +6

    మోస సూపర్ ❤😘😘😘

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 2 ปีที่แล้ว +10

    Love You Uma Annaya 💚..
    From Vizag, Narsipatnam ❣️

  • @anjankumar5176
    @anjankumar5176 2 ปีที่แล้ว +2

    Uma anna nuvvu e world lo ekkadiki vellina, elaa chuse families nekosam chalaa vuntai anna 👍🥰

  • @srinivasgoudmodem2843
    @srinivasgoudmodem2843 2 ปีที่แล้ว +2

    అన్నయ్య ఈ వీడియో చూశాక మాలి కుకింగ్ వీడియో
    మళ్లీ చూశాను ఫస్ట్ వీడియో
    అండ్ సెకండ్ వీడియో ఎగ్ ఇస్ డిఫరెంట్ ❤️❤️❤️ brother

  • @sudhakar0104
    @sudhakar0104 2 ปีที่แล้ว +3

    Nice Videos Uma bro I like Mali songs Habib Koite & Bamada, Fatoumata Diawara, Sona Jobertec from Gambia are my favorite musicians

  • @kiranreddyrokkam3226
    @kiranreddyrokkam3226 2 ปีที่แล้ว +3

    గిన్నె కి మట్టి మనదగ్గర కూడా పెడతారు.

  • @raveendarreddy2961
    @raveendarreddy2961 2 ปีที่แล้ว

    ఉమా గారు ఇది మన దగ్గర కూడా ఉంది. కొన్ని villages లల్లో కట్టెల పొయ్యి మీద వండే వాళ్ళు అలానే చేస్తారు. గిన్నె లకు మసి పట్టకుండా ఉండటానికి మట్టి ని గిన్నె లకు పూస్తారు మన దగ్గర కూడా ఉంది.

  • @UshaKiransKitchen
    @UshaKiransKitchen 2 ปีที่แล้ว +1

    Mee videos అన్నీ చాలా బాగుంటాయి అండి.

  • @bhanureddy2545
    @bhanureddy2545 2 ปีที่แล้ว +4

    Hay bro tell them to grow dragon fruit plants there it requires less watter and more sunlight and it can sustain high temperature and that will grow fo. 20 years and there life's will be good they can earn money on that

  • @venkataseshamma5637
    @venkataseshamma5637 2 ปีที่แล้ว +3

    In my childhood time our mother alsodo the same type of cooking by applying mud to the vessels. Mohan Pusapati visakhapatnam

  • @lopintipydiraju7868
    @lopintipydiraju7868 2 ปีที่แล้ว

    Mana Telugu bhasa valla noti venta vintunte chala happy ga vundhi Mee valla meeku dhanyavadhalu

  • @sridhark5491
    @sridhark5491 2 ปีที่แล้ว

    So happy to see all our friends once again, they are good people

  • @RomanReigns-cu1on
    @RomanReigns-cu1on 2 ปีที่แล้ว +4

    Mali superb country

  • @nandakishore4166
    @nandakishore4166 2 ปีที่แล้ว +4

    Mali nunchi vellelopala vallaku oka party or bhojanam vindhu evvu anna ❤️🙏

  • @sivaramakrishnap6683
    @sivaramakrishnap6683 2 ปีที่แล้ว +1

    Making friendship in every country you visited 👌👌👌

  • @gabrielchristianassembly4230
    @gabrielchristianassembly4230 2 ปีที่แล้ว

    మీ సంతోషం సమయం లో వుమ్మర్ లేనందున, కొంత వెలితిగా వుంది. వీలైనంత త్వరలో కలువాలని కోరుకుంటున్నాను.

  • @susheelashetty4233
    @susheelashetty4233 2 ปีที่แล้ว +8

    You are great. You mingle with different cultured people so politely. You also make them happy by relishing their food habits. You are a great soul to respect their way of living which is totally different from yours. Proud of you brother. I show your vlogs to my children to learn lot of things like humanity, respect , cultures , confidence from you. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼.
    This is not only vlog. Its an University to learn the lessons of diversity.

  • @esaelvladimir3672
    @esaelvladimir3672 2 ปีที่แล้ว +5

    Good morning uma bro we felt very happy and emotional bro very good experience in Mali smile is ☺ happy always gives us energy thanks for mosa bro 🇲🇱🇲🇱🇲🇱

  • @sudheerfx3567
    @sudheerfx3567 2 ปีที่แล้ว

    Uma garu nenu almost mee videos ani follow avthunanu lockdown nunchi naaku kotha languages nerchukovadam ante chala istam naku especially mee mali videos chala baga nachutayi aa language nerchukovali annantha prema perigindhi and vari way of living chala bagundhi naaku mali chudali anipisthundhi. Thank u very much for ur videos

  • @azadsm5017
    @azadsm5017 2 ปีที่แล้ว

    అత్తగారింట్లో ఉన్నంత కంఫర్ట్ గా ఉన్నావ్ కద భయ్యా MALI లో. ఈ confidence వేరే ఏ దేశంలో feel అవ్వలేదు నువ్వు

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 2 ปีที่แล้ว +4

    Love from Vijayawada

  • @nareshsingamsetti5773
    @nareshsingamsetti5773 2 ปีที่แล้ว +5

    Hello Uma Bro...
    Bring them to India once....

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 2 ปีที่แล้ว +2

    You are so fortunate UMA to have such a wonderful , cleanliness,whole hearted persons like your family members....awesome....advance congrats for very nearer to 6.50 millions subscribers. ❤

  • @anandsedutech2055
    @anandsedutech2055 2 ปีที่แล้ว +2

    Mariyam sister smile is super 👌👌

  • @sundar_07.
    @sundar_07. 2 ปีที่แล้ว +4

    Sister smile excellent ❤️

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +6

    1:15 ముషా తెలుగు సూపర్ 👌

  • @poorvibhemakkagari9757
    @poorvibhemakkagari9757 2 ปีที่แล้ว

    Mata manasu manchingunte yekkadunna aathmiyule. Super uma bro...chala santhoshanga undhi

  • @nandambhanu6560
    @nandambhanu6560 2 ปีที่แล้ว

    Mosa poem cheptunte naku kallalo nillu terigaye. Iam very happy for his telugu