Water Sports In Hulhumale Maldives 🇲🇻 | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 1 ม.ค. 2025
- Download INDmoney app- indmoney.oneli...
Download INDmoney app from the above link & get free shares of APPLE* or download the INDmoney app from the Playstore/Appstore and use the code UTTAPPLE while signing up to get free shares of APPLE.
INDmoney is a Super Money app that helps you invest in US Stocks from India with a completely hassle free experience. ZERO Commission in buying and selling US Stocks, ZERO charges to load US Dollars in your US Stock Account, Best FX conversion rate and the freedom to buy fractional shares.
*T&C apply
Hotel booking : By the here is the website link to Green Flora Guest House.
www.greenflora...
water sports : Hulhumale Watersports Club & Excursions/Seaholics Maldives/surf school
Dhigga Magu Hulhumale' City, 20057
768-7473 g.co/kgs/HWdL4N
water sports : www.instagram....
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...
Download INDmoney app- indmoney.onelink.me/RmHC/41c0fc01
Download INDmoney app from the above link & get free shares of APPLE* or download the INDmoney app from the Playstore/Appstore and use the code *UTTAPPLE* while signing up to get free shares of APPLE.
INDmoney is a Super Money app that helps you invest in US Stocks from India with a completely hassle free experience. ZERO Commission in buying and selling US Stocks, ZERO charges to load US Dollars in your US Stock Account, Best FX conversion rate and the freedom to buy fractional shares.
*T&C apply
Bro Pooja Hegde akkadee undhi anna
Maldives lo manaki business opertunitys untaya ani kanukkuni cheppandi
Don't make videos
P
Frends ituvanti cheta promotion apps evvaru download chesukokandi. Mosapotharu. Dabbulu vastai anagane nammekandi guddiga 🧐.
సండే శుభోదయం🌅🌅 ఉమా అన్నయ్య నిన్న మొన్న ఎక్కడకి పోయావు అన్నయ్య మీ వీడియోలు రాలేదు ఇవాళ వచ్చింది చాలా హ్యాపీ గా ఉంది 👍👍❤❤
నమస్తే ఉమా గారు 🙏
అమ్మో ఉమా గారూ మీరేనా..👌
నీటిలో ఈదడం అంటే భయపడే మీరు ఇన్ని సాహసాలు చేసి ఉమా గారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారుexcellent
మీ ప్రయాణం చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. అద్భుతమైన ఐలాండ్ లను చూస్తున్నాము.
ఈ రోజు ప్రయాణం నిజంగా అద్భుతం .చాలా ఆనందంగా ఉంది.
ధన్యవాదములు 🙏
హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
హయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్
ఈ రెండు మూడు రోజుల నుండి వీడియో రాక చాలా బాధ గా ఉంది , ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీ గా ఉంది , మీ ఆరోగ్యం జాగ్రత్త , హ్యాపీ జర్నీ బ్రదర్.
Likes చాలా తక్కువగా నే వస్తున్నాయి... ఈ వీడియో కి 100 k likes ఉండాలి...
మన సంతోశానికి ఇచ్చే గిఫ్ట్ "one like"
Missed the videos for 2 days.... happy now...
Yesss
Why are you making videos before also I told while you are not making a video say in community that today video will not come
సెమ్ అన్న
@sai Neek entha kaval ante anth eskoni pakkelandi☺️
Good morning brother, మీరు చాలా తక్కువ సమయంలో వరల్డ్ టూర్ కంప్లీట్ చేయాలి అని నా కోరిక. have a safe journey
అమేజింగ్ , చాల బాగుంది, ఉమా జీ , చిన్న చిన్న ఐలాండ్స్ . చాలా బాగా exploring చేసారు 👌🇮🇳
మాకే యెంతో ఆనందంగా వుంది మరీ మీరు అక్కడ అసంతోషాని అనుభవం ఎలా ఉంటుందో చెప్పలేం రెండురోజులు వీడియో లేనందుకు చాలా బాధగా అనిపించింది ఎమమైనా ఈరోజు వీడియో చాలా సూపర్ థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
Hi Uma this is the top ten blockbuster vlog of your you tube history. Reall i felt so much happy about water sports. Snorkeling is superb. Maldives journey is superb. Until now we saw only resorts and islands in Maldives vlogs . You shown Maldives differently. That is why you are so much special in Telugu TH-cam travellers. All the best Uma bro and we are eagerly waiting for your next blockbuster vlog.please tell your water sports cost also if possible
హాయ్ ఉమా గారు, వండర్ ఫుల్ గా ఉంది, మీకు ఈత రాదు అయినా పాసిటివ్ గా తీసుకొని మీ లక్ష్యం దిశగా అడుగులు వేయడం వల్ల చాలా తొందరగా ఈత నేర్చుకొని సముద్రం అడుగుభాగంలో చేపలు షార్ప్ చేప ను చూసి కూడా అలాగే స్విమ్ చెయ్యడం నిజంగా మీలో ధైర్యం ఎక్కువే, కొంచమ్ భయం ఉన్నా చేయాలి అనే ఆలోచనే ముందుకు తీసుకుని వెళ్ళింది, సూపర్ చాలా అందంగా ఉంది, ఎవరికైనా అలా లోపలికి వెళ్ళాలి అనిపిస్తుంది, ఈత నేర్చు కున్నందుకు congratulations, అందమైన వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను
Abhaa ఇవాళ సండే హ్యాపీ గా కూర్చుని ప్రశాంతంగా వీడియో చూడొచ్చు.. నో school happy happy 👍👍👍మీ సాహసాలు అద్భుతంగా ఉంటాయి ఉమా గారు..see the tides of ocean uma garu.. It tells u something to motivate urselves and reach ur destiny.. Nature teaches many things which are unpredictable and
incredible... Ur the soul constructor of ur own future.. Build a bright future with ur good thoughts, perfect decisions 👍👍👍all the best
చాలా అద్బుతమైన వీడియో, జియోగ్రాఫికల్ వీడియో చూసినట్టు వుంది అన్నయ్య
Namasthe uma garu 🙏🙏
Two days nundi maayamayyaru.. ఎంత వెయిటింగ్ తెలుసా మీ వీడియోస్ కోసం.. ఉమా గారి వీడియోస్ అంటే మాములుగా ఉండదు మరి...
8 ఎప్పుడు అవుతుందా ఎప్పుడొస్తుందా?? మీరేమో two days హ్యాండ్ ఇచ్చారు గా 😄💛
Yes 😒😒😒😒😒🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄
Yes...bro... 😍
Voice super
ఉమా బ్రో ... చాలా బాగుంది ఈరోజు వీడియో. చాల చిన్న దేశం ఐనా చాలా ప్రగతి కనిపిస్తోంది. మన నాయకులు మారేదేన్నడో, మన దేశం లో అభివృద్ధి ఎన్నడో. నీటిలోపల వీడియోస్ కోసం ఏ కెమెరా వాడారు?
Uma garu had a good guide and a great cinematographer🎥 too.
Hai brother
సముద్రం చాలా స్వచ్ఛంగా బావుంది రంగు రంగుల చేపలు బావున్నాయి.
Tq so much. 🙏& Take care 🙌
21:50... రంగు రంగుల.. చేపలు.. క్రిస్టల్ క్లియర్... వాటర్... సముద్రం లోపల స్వర్గం... సూపర్... 👍
Prakruti ki minchina Andam Ekada ledu thank you uma garu
Asalu water color adhurs Uma!!! Nijamga swargame!!!!! Great experience. I want to be right there 😍
Naku maldives vellalani chala days nundi anukuntunna. Mee valla chala information telsindi....thank you anna
Ocean lo scene aetay varay level...man vs wild laga undii episode 👍👍
S bro
మీరు చేసిన అన్ని వీడియోల కంటే ఇది చాలా అద్భుతమైన వీడియో . చాలా డిఫరెంట్ గా ఉంది.
Thank you Uma brother , nen chusina vaatilo one of the beautiful underwater videos travel vlogs 😍
ఉమాగారూ శుభోదయం. మీ వీడియో కోసం రెండు రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. మొత్తానికి సముద్రంలో విన్యాసాలతో కొత్త అనుభూతి కలిగించే అద్భుతమైన వీడియో అందించారు. ధన్యవాదాలు ఉమా. టేక్ కేర్.
You really are a traveller. You have sporting blood in you. What some heroes do with dupes you have done on your own. Keep it up.
గ్రేట్ అన్న మీతో పాటు మేము చూస్తున్నట్లు ఉంది థాంక్స్ అన్న
వీడియో క్వాలిటీ మాత్రం సూపర్
ఉమగారు మీరు ఎంత అద్రుష్టవంతులు ఎందుకంటే ఇలా ప్రయాణం చెయ్యాలని ప్రతి ఒక్కరికి మనసులో ఎన్నొ అనుకుంటారు. అలా అనుకున్నవారిలో నేను ఒకడిని. కానీ అనుకున్నవని జరగవు కదా అందుకే మీ కళ్ళతో చూపిస్తోన్న ప్రకృతి అందాలను మా మనసు ఆస్వాదిస్తుంది ధన్యవాదాలు ఉమా గారూ.
Excellent! Snorkeling is next level and Marine life is crystal clear.
చాలా బాగున్నది ఉమా గారు ,సముద్రంలో నీవు చూపించిన సైట్ చాలా బాగున్నది
మన తెలుగు నటి పూజా హెగ్డే అక్కడే మాల్దీవుల్లో ఉన్నారు ఒక్కసారి మాకోసం😍😍..........
Super
Oo video kuda chey uma bro🤣🤣
Song shoot chey Uma bro😀😀
Song shoot Cheyenne Uma bro😀😀
We want selfie video with pooja uma bro 🤣🤣🤣
Anna this is one of your highly rated videos... Mostly liked itttttt
మహా అద్భుతమైన ప్రయాణం...
జీవితంలో చెరగని స్మృతి...
మీ ప్రమోషన్ ఎక్సపేర్ట్ చేసినట్లు చాలా వివరంగా చెప్పారు ఉమా..
ALL THE BEST 💐💐💐
వెరీ నైస్ సిమ్మింగ్ అన్నా మీరు ఒక దేశం డాలర్ మీ దగ్గర పెట్టుకొని అన్నా ఎందుకంటే ఫీచర్లు అబ్బాయిలకు చూపించడానికి బాగుంటుంది
నమస్తే ఉమా గారు 🙏
Two days నుండి వెయిటింగ్ ఎప్పుడు వీడియో అని... ఈరోజు హ్యాపీగా ఉంది ఉమా గారు 👍మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. 😇💛professional anchor laaga superb ga chepparu uma garu 👌👌add gurinchi
అవును కదా...
చాలా వివరంగా
@@suryaaradyam1041 haa
Yes.......missed for 2 days
ఉమా హైలెట్ సూపర్ చాలా బాగా ఉంది డిస్కవరీ ఛానల్ లో చూసినట్లు ఉంది చాపలు సముద్రం లోపల చాలా సూపర్ గా ఉంది ఆల్ ది బెస్ట్ ఉమా చారకొండ వరలక్ష్మి చారకొండ భాగ్యలక్ష్మి
Chala bagundee anna experience I loved it❤️❤️
Love from mancherial ❤️🔥
మన తీరంలో త్సునామీ రావడానికి కారణం ఆవలి వైపున సముద్రమును ఇసుకతో నింపి భవనాలు నిర్మించడమే.
AMAZING......A NEW EXPERIENCE ❤GOOD JOURNEY 🇮🇳
ఉమా అన్నగారు సూపర్ స్టార్..దాసరి. సంపత్.వరంగల్.
Superb Anna really you are a very fast learner... Good job tk cr..
ఏ ట్రావెల్ youtubers చేయలేని సాహసం మీరు చేస్తున్నారు అండ్ మాకుడా చూపిస్తున్నారు tq uma sir.
Yes bro.... it's a great lifetime experience 👌
వావ్.... అద్భుతమైన అనుభవం.. సముద్రం లోపల ఈత కొట్టడం..
నమస్తే బ్రదర్.. రెండు రోజులు.. వీడియోస్.. రాలేదు... నిరుత్సాహపడ్డాను... ఈరోజు ఫుల్ హ్యాపీ... 😍❤️👍
Avunu bro
@@urstruly1727 good morning sister.. 🙏
Yes yes same feeling
@@elizabethrani1447 where r u from maa
Yes bro same filling
Nice 👍👍 వీడియో, చాలా బాగుంది, సముద్రం లో విన్యాసం అద్భుతం, జాగ్రతగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త.
Uma Bro your Maldives trip is superb.Your dedication to give full information is excellent.This vlog is very refreshing.Thank U & keep us wandering world through ur Videos.Thank U Somuch.
Telugu varu Aayina uma garu Ravi garu Rajireddy garu Anwesh garu chala kasta padi manaki world chupisthunnaru E carona time lo manam intlo vundhi enjoy chesthunnamu manam andhru mana friends Aandhariki share chesi varini encourage chedhamu
బూతలాస్వర్గం అంటే ఇదేనేమో mari🔥
Discovery chusinattundhi bro super
ఈ వీడియో ప్రత్యేకం ఉమాగారు
21.54 నుండి సూపర్👌👌👌👌👌👌
Thank you for taking me back to my Maldives trip ❤️ the best video ever. Loved this episode too much. All the best for your new adventures 🤠 Well guys u can checkout the episodes too of my Maldives New Year Trip 🥰
Oh psy gear meru telugu ammai ah.....happy vibes
I am also watching this video thankyou Uma most Oriya most useful for Blind Students because of very switch yours switch commentary good
@@rameshcherry9749 yes I'm a telugu girl from Singapore 🥰
Wonderful uma seeing beautiful places in maldeeves
Anna e video matram highlight 🤗
నాకు మాత్రం చాలా బాగా నచ్చింది
Beautiful clip dear Uma. You did a very big adventure by diving in sea. God bless you & take care
All the best👍👍
Andhuke mimmalni you tube Star ⭐ anedhi.....chala happyga feel ayyanu e video chusi. Thank you so much 🥰 uma bro...
Happy to see your Love❤ after 2 days Uma Anna. Missing these 2 days..
వావ్ అమేజింగ్ వీడియో ఉమా గారు చాలా బాగుందండి .సూపర్ సూపర్ గా ఉంది.
Congratulations Uma Garu Thank You All the Best💐🤝🙏
చాలా అద్భుతంగా ఉంది బ్రదర్💐💐💐
Amazing views of Maldives.... Great
నన్ను కూడా నితోపాటు మాల్దీవ్స్ తీసుకొని వెళ్ళిపోయారు బ్రదర్ ఈ వీడియో తో, Thanks you for Showing me beautiful
locations, I enjoyed a lot 🥰
That was awesome bro! Indeed you are super brave and courageous to have attempted these water sports although you were a bit scared initially but still went ahead and tried, you've done well! This is my all time favorite video from your shared collections. Bravo bro ! 🤘🏻👏🏻🤘🏻
Yes bro andaru annattu two days nundi chustunna enti video em upload cheyaledhu ani kani two days wait chyinchina manchi video petti full entertainment icharu maku so happy Maldives tour lo e vidoe baga nachindi thank you so much bro. 👍👌
Love you Anna ❤️❣️😻😻😻😻 Happy journey be safe ❤️❤️❤️❤️
21.44 to 26.18 is wonderful. don't miss it.
Sea plane experience cheyandi if not just give info about fare & destinations
Sea plane is for guests travelling to resorts only . Price starts at 250$ per person . There are 3 sea plane operators in Maldives. 1. Trans Maldivian Airways TMA , they are the largest sea plane operator of the world. 2. Maldivian airways 3. Manta air
@@hariv7817 tq 😊
Thank you bro, nee vedios chusthunte naa own brother ni chusthunnatlu undi ..
These are memorable experiences in our lives . Sea diving is amazing . There are lot of variety creatures under the sea. I have never seen them. Thanks a lot bro. Which camera did u used to capture under the sea? Superb clarity.👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝👏👏👏👏👏❤️❤️❤️❤️❤️
Gopro 9
అద్భుతంగా ఉంది ఉమ గారు. చాలా చాలా బావుంది
My cousins and my mother went on a banana ride once we were all thrown in the water 😂😂😂
Many Telugu people get good idea of Maldives after your series. Good video Uma.
good morning bro
Really savargam lony unatundi bro...amazing extorinary 🎉
స్కూబా డైవింగ్ లో సముద్రపు అడుగుభాగాన అద్భుత ప్రపంచాన్ని చూడవచ్చు.గోవా కన్నా అండమాన్ ఐలాండ్స్ ,మాల్దీవ్స్ లో సముద్రం క్లియర్ గా వుంటుంది.Lets Enjoy Uma!
Video chala bagunnadi adventurers water riding chupincheru
Nice uma... U really enjoyed... Naku kuda water ante chala bhayam, but meeru enjoy chestunte nenu chesinattu undi... hat's off to you
సూపర్ ఉమా గారు అద్రువంతు మీ రు👌👌👌
Geographic canals చుసినట్టు వుంది బ్రదర్ ఇది చాలా అబ్దుతాం నేను మరిచి పోలేను , మీరు అబ్దుతాం బ్రదర్
చాలా బాగుంది బ్రదర్ నేనూ త్వరలో వెళ్ళాలి అని ఉంది తప్పని సరిగా జీవితం లో ఒక్కసారి అయినా
ఉమా గారు...ఉస్ రాజ,,, అనివేసు,,, కంటే మీరు తోపు.... ఇలా నే చేయండి వీడియోస్ మా నుండి సపోర్ట్ ఉంటుంది... ఎందుకో అందరూ బీచ్,రిసార్ట్ మీద పడ్డారు..... కాంపిటీషన్స్ ఉమా గారు కనిండి 👍👍
Anna ne videos chusthunte nenu oka full time traveller avvalanundi super ga chesthav anna
Alage nuvvu anvesh anna kalisi cheyalindi
Very nice 👌 super 💕 super 💞 beautiful pictures god bless you Guntur town
kudirthe sea diving cheyi bro.........appudu samudram lo inka deep velli marine life ni explore cheyochu............
18:58 Sudden ga nenu shock aiyanu 😂😂
Amazing 😍🤩
Guide super ga explain chesaru
Water lo ela shoot chesaru
I like Maldives 👍👌
అద్భుతం మాహ అద్భుతమైన వీడియో అన్న. TH-cam history lo one off best video anna
Very beautiful video thank you so much for this show
Nice brother evarnina friends cheskunastharu ur super 🥳
Anna ni videos inni chusanu Chala days ninchi chustunnanu Kani e video lo ninnu complete ga njoy chaitam chustunna anna happy for you
amazing place and vedio shots
Wow great brother. Eetha teliyaka kooda cheygaligyarante naku kuda confidence vacchindhi. Naku kuda eetha raadhu, neellante bayam.
♥ Mangalore/Kudla (Tulunad), Karnataka.
Exlent mind blowing anna chala tqs chupinchinandhuku
Anna super na meeru ...me video chala baguntadhi anni countrys chusthunnamu mee valla
Brother happy to see you after 2 days, Maldives super bro. Beautiful amazing. Bacause of u We are enjoying to see the world in our mobiles. అరచేతిలో ప్రపంచం చూస్తున్నాము నీ ద్వారా. 🌹🌹💐💐
Last 6 min...Vere level asalu🔥🔥🔥
Thanks anna nee valla nenu kuda Maldives chusi enjoy chestunnanu
Nenu kuda Maldives vellali ani
Chala excited ga vundi
Thank you very much anna
చాలా బాగుంది అన్నయ్య వీడియో💖
Really wonderful wonderful super video fantastic money nakithe chudalani undi aa place sea