కోటిపల్లి రేవు Kotipalli Revu - Ferry Boat Konaseema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • తూర్పుగోదావరి జిల్లా కె .గంగవరం మండలం లో ఉంది ఈ కోటిపల్లి . ఈ కోటిపల్లి రేవులో నిత్యం వందలాది మంది (ferry ) పంటిపై ప్రయాణాలు సాగిస్తుంటారు.
    కోనసీమ లో ని చివరి ప్రాంతాలైన రాజోలు ,అమలాపురం ,అయినవిల్లి మరియు ముక్తేశ్వరం నుండి ద్రాక్షారామం , రామచంద్రపురం వెళ్లాలంటే ఇది చాల దగ్గర ప్రయాణం అవుతుంది .
    ఈ కోటిపల్లి అమలాపురానికి 13 కిమీ దూరంలోను , ముక్తేశ్వరానికి 3 కిమీ దూరం లోను ఉంది . ఇక్కడ కార్లు , ఆటో లు , ద్విచక్రవాహనాలు కూడా (ferry ) పంటిపై అటునుండి ఇటు , ఇటు నుండి అటు గోదావరి నది ని దాటిస్తుంటారు .ద్విచక్రవాహనానికి 40 రూపాయలు , కార్లకి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు . కోటిపల్లి రేవుదాటి ముక్తేశ్వరం ,అయినవిల్లి వెళ్లాలనుకునే వారు సొంతవాహనాలు లేని వారికి ఇక్కడ ఆటో లు అందుబాటులో ఉన్నాయి .
    కోనసీమ లోని (ferry ) పంటి పై లైఫ్ జాకెట్స్ ఉన్నప్పటికీ ఎవ్వరూ వీటిని ధరించరు . ఈ ప్రయాణం లో గోదావరి నదిలో పడవ పై జాలర్ల వేట చూడముచ్చటగా ఉంటుంది . వీడియో లో దూరంగా గోదావరి నది లో పిల్లర్లు కనిపిస్తున్నాయి అవి కోటిపల్లి ముక్తేశ్వరం రైల్వే లైన్ పిల్లర్లు గమనించగలరు . ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి .
    Join this channel to get access to perks:
    / @konaseemalife

ความคิดเห็น • 55

  • @maheshuppari3751
    @maheshuppari3751 2 ปีที่แล้ว +17

    ఎంతైనా మికొనసీమ పల్లెటూరులే పల్లెటూరులండి ఆయ్👍👍👍

    • @universalfriend5522
      @universalfriend5522 2 ปีที่แล้ว +2

      Palletoollu evaina okate bro, adhi konaseema ayina, inkedhainaa...

    • @maheshuppari3751
      @maheshuppari3751 2 ปีที่แล้ว +1

      లేదు అన్న ఎంతైనా కోనసీమ కొనససీమె అన్న

    • @universalfriend5522
      @universalfriend5522 2 ปีที่แล้ว

      @@maheshuppari3751 mari Kerala andhalu choosthe neevu dhaani mundhu anni waste antaavu bro..... Konaseema kooda Kerala andhaala tharuvaathe greenary, kobbarichetlu ekkuvagaa Kerala lo unnayi

    • @maheshuppari3751
      @maheshuppari3751 2 ปีที่แล้ว

      లేదు లేదు అన్న మిరు ఎన్నైనా చెప్పండి కానీ కోనసీమ కోనసీమే ఒక్కసారైనా చూడాలని ఉంది కొనసిమను కాని కుదరడం లేదు అయినా మి వీడియోలో చూస్తున్నాంగా అదిచాలు అన్న

    • @universalfriend5522
      @universalfriend5522 2 ปีที่แล้ว

      @@maheshuppari3751 ok anna adhe aasha tho konaseema vellina nenu oka 1 lakh theeskoni vellina hyderabad nundi, kaani manam oohinchinantha em ledhu akkada nenu 3days lo vachhina hyderabad

  • @srilakshminursary3816
    @srilakshminursary3816 2 ปีที่แล้ว +11

    కోటిపల్లి ఒక్క మధురనుభూతం మైన ప్రదేశం 👌😉ఆహ్లాధకరమైనది

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 2 ปีที่แล้ว +13

    బ్యూటిఫుల్ కోనసీమ అన్న i like కోనసీమ i love కోనసీమ 👌❤️

  • @RameshBabu-iz4zc
    @RameshBabu-iz4zc 2 ปีที่แล้ว +5

    Konaseema is very beautiful area...thanks for uploading

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 ปีที่แล้ว +2

    మేము రాయలసీమ వాళ్ళం.. మాకు కోనసీమ అంటే చాలా ఇష్టం

  • @vanumuvisweswararao9616
    @vanumuvisweswararao9616 2 หลายเดือนก่อน

    చక్కగ చూపించినారు.ధన్యవాదములు❤

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 2 ปีที่แล้ว +1

    HI. బ్యూటిఫుల్ కోనసీమ background music SUPER

  • @mvishnu9775
    @mvishnu9775 2 ปีที่แล้ว +3

    కోటిపల్లికి మా ఊరికి 5km sir

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว

    Wow very beautiful video tqs for sharing

  • @AR-fo4im
    @AR-fo4im 2 ปีที่แล้ว +3

    Nice vedio

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 2 ปีที่แล้ว

    Godavari ni.chustune Roju start.avthundi...
    Chala thsnks andi me videis lo.Godavari chuse adrustam.kaligindi🙏🙏🙏

  • @roseanji2977
    @roseanji2977 ปีที่แล้ว

    I love you 😍❤konaseema ❤❤🥰

  • @starsofkadiyalas2657
    @starsofkadiyalas2657 2 ปีที่แล้ว +2

    Mana konaseemanu Inka beautiful ga chupinchu marinni videos cheyyalani korukuntu mam best of luck👍

  • @p.suresh4232
    @p.suresh4232 2 ปีที่แล้ว +3

    బ్యూటిఫుల్ ❤️

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว

    Wonderful tourist place devinity is visible so many temples are there congratulations

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 4 หลายเดือนก่อน

    Good video

  • @chvvsatyanarayamurthy7182
    @chvvsatyanarayamurthy7182 2 ปีที่แล้ว

    enno hit cinemas theesina sundara pradessmu, pavithra godavari matha, konaseema konaseeme mari, ipudu konaseema jilla kuda kavastundi,all the best to our konaseema. . sl

  • @prasadduggina7688
    @prasadduggina7688 11 หลายเดือนก่อน

    Nice job thanks

  • @rpmgarden2008
    @rpmgarden2008 2 ปีที่แล้ว

    Nice video..akkade unna feel vachindi

  • @venkatasheshakumaribhamidi8234
    @venkatasheshakumaribhamidi8234 2 ปีที่แล้ว

    Ma vooru kotipalli ma chinnathanam gurth vachhindi viedeo choosthnte tqu

  • @prasadrajuchilluvuri2658
    @prasadrajuchilluvuri2658 2 ปีที่แล้ว

    Very nice place kotipall

  • @ramaraokommineni4326
    @ramaraokommineni4326 2 ปีที่แล้ว +1

    Hi
    Good morning

  • @kothasambashivarao1953
    @kothasambashivarao1953 2 ปีที่แล้ว +1

    Nicevideo

  • @jayajayar9933
    @jayajayar9933 2 ปีที่แล้ว

    Super information laa

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 2 ปีที่แล้ว

    Super from karimnagar❤ andhra

  • @user-se2bx1rl7d
    @user-se2bx1rl7d 2 ปีที่แล้ว

    2005 లో వెళ్ళా , శివరాత్రి దీపాలు, బోటు షికారు, గోదారి లో ఈత. . జ్ఞాపకం

  • @bvmunireddy9737
    @bvmunireddy9737 2 ปีที่แล้ว

    Good information video

  • @mahenderutlapally5786
    @mahenderutlapally5786 2 ปีที่แล้ว +1

    I love konasema

  • @habujarhaj9355
    @habujarhaj9355 2 ปีที่แล้ว

    Excellent video anna

  • @tetro-telugutroller7313
    @tetro-telugutroller7313 2 ปีที่แล้ว +2

    Kotipalli - Narasapuram bridge ??

  • @PRAVEENEXPLORES24
    @PRAVEENEXPLORES24 2 ปีที่แล้ว

    nice video bro

  • @koticreativevolger1129
    @koticreativevolger1129 2 ปีที่แล้ว +1

    me videos baguntai inkka baga kasta padi manchi videos chayandi

  • @govinduraju7982
    @govinduraju7982 9 หลายเดือนก่อน

    🥰🥰🥰👌👌👌👌👌

  • @sreesomething
    @sreesomething 11 หลายเดือนก่อน

    Timings cheppala brother

  • @soundaryar1048
    @soundaryar1048 2 ปีที่แล้ว

    Nice

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema 2 ปีที่แล้ว +2

    అన్న...మా మురమళ్ళ ఎప్పుడు వస్తావ్?

  • @kalyanapushankar7352
    @kalyanapushankar7352 2 ปีที่แล้ว +1

    Nature ne choopinchu bro

  • @samratsandeep1386
    @samratsandeep1386 2 ปีที่แล้ว

    Emthaina ma godarollamty godarollea ayye 🤭😂😘🤣🤗🤭

  • @ramaraokommineni4326
    @ramaraokommineni4326 2 ปีที่แล้ว

    Village le chupinchu anna

  • @rpmgarden2008
    @rpmgarden2008 2 ปีที่แล้ว

    Kotipalli temple konchem chupinchalsindi brother

  • @mallikaduru6140
    @mallikaduru6140 2 ปีที่แล้ว

    Antarvedi tirunallu gurimchi cheppandi bro dates 🙏 place

  • @ravikumarbathina9108
    @ravikumarbathina9108 2 ปีที่แล้ว

    బొబ్బిలి బ్రహ్మన్న లొకేషన్స్ పెట్టండి

  • @mallikaduru6140
    @mallikaduru6140 2 ปีที่แล้ว

    Bro kotipalli nunchi razole vellocha

  • @templesvayuputratelugutrav999
    @templesvayuputratelugutrav999 2 ปีที่แล้ว

    Hi

  • @orugantivenkatalakshmirama5917
    @orugantivenkatalakshmirama5917 2 ปีที่แล้ว

    Konaseema loo putti hyd loo vuntunnsnuu my bad luck

  • @bharathideviyalamarthi9944
    @bharathideviyalamarthi9944 2 ปีที่แล้ว

    TALLI GODARI CHALLANI TALLI