l Kotipalli Village l కోటిపల్లి l Kotipalli to Narsapuram railway bridge l

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 มี.ค. 2023
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కె గంగవరం మండలానికి చెందిన కోటిపల్లి అనే గ్రామం గోదావరీ నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం...... అలాగే ఇక్కడ కోటి నదులు గొదావరి లో అంతర్వాహిని లు గా ప్రవహిస్తున్నాయి..... అందుకే ఇక్కడ స్నానం చేస్తే కోటి పాపాలు తీరుతున్నాయి అని ఇక్కడ ప్రజలు నమ్మకం..... కోటిపల్లి _ నర్సాపురం బ్రిడ్జి కోనసీమ ప్రజలు చిరకాల కోరిక....
    #godavari #village #harshasriram77 #konaseema #kotipalli #railway

ความคิดเห็น • 181

  • @vennavenkatabasava5771
    @vennavenkatabasava5771 ปีที่แล้ว +16

    మీ వీడియోస్ చూస్తుంటే మంచి అనుభూతి కలుగుతుంది మాది ద్రాక్షారామ దగ్గర నేను విశాఖపట్నం లో ఉంటా 👌🙏

  • @karriyogi9822
    @karriyogi9822 ปีที่แล้ว +3

    మా. కోటిపల్లి వీడియో చేసునందుకు చెలా. థేంక్స్

  • @sagarapubhagyaraj4366
    @sagarapubhagyaraj4366 ปีที่แล้ว +2

    మాది వైజాగ్ నాకు కొనసీమ లో స్థిర నివాసం ఏర్పరచు కోవాలని ఉంది

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 ปีที่แล้ว +2

    కోటిపల్లి నది ఒడ్డున సేదతీరుటం మంచి అనుభూతినిస్తుంది దాంట్లో సందేహం అక్కర్లేదు, కోటిపల్లి లోగిళ్ళు చాలా భాగున్నాయి, కొన్నిపెంకుటిల్లు లోగిల్లో AC లు కనిపిస్తున్నాయి,

  • @rkgodavaritimes8153

    కోటిపల్లి వెళ్లిన అనుభూతి కలిగించారు. వీడియో బాగుంది

  • @venkataramananandigam7630
    @venkataramananandigam7630 ปีที่แล้ว +1

    హర్ష శ్రీరామ్ గారు!చక్కటి కోటిపల్లి వీడియో చేసారు. నేను అమలాపురం దగ్గర పని చేసే రోజుల్లో మా ఊరు రావడానికి నేను ముక్తేశ్వరం రేవు నుండి కోటిపల్లి రేవుకు చేరి కాకినాడ బస్సు కి వెళ్ళేవాడిని. నది మధ్యలో అనపకాయలు, బీరకాయ లు కొనేవాడిని. అప్పుడు రోడ్ లేదు. ఇసుకలో నడవడమే. ఆ జ్ఞాపకాలు మళ్ళీ మీ వీడియో చూసాక మదిలో మెదిలాయి. TQ Harsha.

  • @indian5721
    @indian5721 ปีที่แล้ว +2

    ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చాలా అదృష్టవంతులు. చక్కటి ప్రకృతి ప్రశాంతత మధ్య జీవిస్తున్నారు.

  • @satheeshkondaparthi8477
    @satheeshkondaparthi8477 21 วันที่ผ่านมา +1

    శ్రీరామ్ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 ปีที่แล้ว +2

    కోటిపల్లి వీడియో చాలా బాగా తీశారు ఫంట్ ప్రయాణం సరదాగా ఉంది వీధులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి రేవు దగ్టర అంటే నది పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి మండువాలోగిళ్ళు చాలా చాలా బాగా ఉన్నాయి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం పైన ఉన్న ఋషులు శిల్పాలు చెరువు లో యోగ ముద్రలో ఉన్న శివుడు అన్నీ బాగా వీడియో తీశారు అంతే కాదు మీరు వ్యక్తుల తో పరిచయం చేసుకొనే విధానం మీ ప్రవర్తన బాగుంది అంతేకాదు మేము వెళ్ళిన ఇంత వివరంగా చూడలేము హర్ష శ్రీరాం మీకు కృతజ్ఞతలు

  • @appalaswamyk5593
    @appalaswamyk5593 14 วันที่ผ่านมา +1

    Chala bagundhi

  • @johnprakash5755
    @johnprakash5755 วันที่ผ่านมา +1

    Love from Germany.... but I'm from Antharvedipalem

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 19 ชั่วโมงที่ผ่านมา

    THANK YOU HARSHA SRI RAM GOOD PRESENTATION

  • @user-gg6jn8md3z
    @user-gg6jn8md3z ปีที่แล้ว +2

    Maaku chakkani pakrutini chubistunna meeku hrudayapurvaka krutajnatalu

  • @viswanathammuralasetti9720
    @viswanathammuralasetti9720 ปีที่แล้ว +1

    East godavari west godavari I love you beautiful place

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 ปีที่แล้ว +2

    చాల బాగుందండి హర్ష గారు వీడియో.. 💐

  • @eravathi7769

    Very beautiful harsha garu. ❤narsapuram nenu chusanu Andi akka andhalu chala bagunnayi andi ❤❤❤

  • @viswanathammuralasetti9720
    @viswanathammuralasetti9720 ปีที่แล้ว +1

    Nice video super 👌 super super super good job

  • @venkateshundru-eu7os
    @venkateshundru-eu7os ปีที่แล้ว +2

    SUPER, Bro super,👌👌👌👌👍👍👍👍🌹🌹🌹🌹♥️💜🖤💙💛💚🙏🙏🙏💯💯💯

  • @ramachandraparavada8542
    @ramachandraparavada8542 ปีที่แล้ว +1

    Excellent video sir

  • @trivikram2079
    @trivikram2079 ปีที่แล้ว +1

    Your videos gives lot of relax