Dindi Resorts: కేరళను తలపించే కోనసీమ దిండి రిసార్ట్స్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2022
  • ఆత్మీయ ఆతిథ్యానికి మారుపేరైన గోదావరి జిల్లాల్లో చెప్పుకోదగ్గ, చూడదగ్గ ప్రాంతాలు కోకొల్లలు. వాటిలో దిండి ప్రత్యేకమైనది. గోదావరి తీరాన కేరళ అందాలను ఆవిష్కరించే దిండి రిసార్ట్స్‌కు ఎన్నో ప్రత్యేకతలు. ఏంటో చూసేద్దామా?
    #Travel #AndhraPradesh #Tourism #Konaseema
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 109

  • @manoharn9968
    @manoharn9968 ปีที่แล้ว +91

    ఆంధ్ర ప్రదేశ్ టూరిజం ని డెవలప్‌మెంట్ చేయండి రా బాబు, ఆంధ్ర ప్రదేశ్ లో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయ్,కానీ మన ప్రభుత్వం దాని గురించి తప అన్నీ ఆలోచిస్తుంది

    • @sravanthkotagiri5560
      @sravanthkotagiri5560 ปีที่แล้ว +14

      Jagan unnata varuku no Dovelopment

    • @chnageswararaoravi269
      @chnageswararaoravi269 ปีที่แล้ว +3

      Nijam teliyadu, telusukoru, telisina matladaru. papers, TVs anni Andhra Pradesh ki manchi jarigithe cheppavu. Nijalu telusukune hakku AP people ki leda. Nijanni dacheyyatam abaddani vyapthi cheyyatam, personal views ni news ga cheppatam ide jaruguthundi AP lo. Mana state week position lo ledu India lo. December 22 vachindi India tourism rankings. AP at top 3.

    • @hopetvtelugu25
      @hopetvtelugu25 ปีที่แล้ว +2

      Already idhi AP ne

    • @vamsirddy7518
      @vamsirddy7518 ปีที่แล้ว +1

      Sry we are busy in jagannana swarnostva vedukalu 😂

    • @prathi05
      @prathi05 ปีที่แล้ว

      We should bring BJP to power to see tourism development as the hunger for earning illegally is much less in BJP.

  • @konaseemaandaluabhiruchulu
    @konaseemaandaluabhiruchulu ปีที่แล้ว +23

    Maa కోనసీమ అందాలు ప్రత్యేకతలు గూర్చి చూపించిన BBC ki thank u very much

  • @kalyansirmadarapu4432
    @kalyansirmadarapu4432 ปีที่แล้ว +30

    ఆ దిండి అందం అంత నీలోనే ఉంది పాప.... ♥️

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES ปีที่แล้ว +1

      Endi bro సుడిగాలి SUDHEER లెక్క మాటలాడుతున్నావు 😂😂

    • @aravindkavs6024
      @aravindkavs6024 ปีที่แล้ว +1

      Raja Raja pulihora Raja😂

  • @pranay9669
    @pranay9669 ปีที่แล้ว +20

    Andhra lo tourism devolp chesthe chala baguntundi mukyam ga godavari jillalu vuttarandra jillalu...kani ee prabutvalu cheyatledu....

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +4

      అవును కోనసీమని టూరిజం విషయంలో బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES ปีที่แล้ว +13

    Thanks to BBC. My konaseema my pride.

  • @mbworldtelugu
    @mbworldtelugu ปีที่แล้ว +5

    నిజం చెప్పాలంటే వెళ్ళేదాకా ఉత్సాహం ఉంటుంది వెళ్ళాక ఏముంది అనిపిస్తుంది, ఏదో ఉంటుందని మనీ వేస్ట్ చేసుకోకండి కొంచెం city outcuts కి వెళ్లిన చాలు ఎంజాయ్ చేయాలంటే

  • @Eerlagaddachiranjeevi
    @Eerlagaddachiranjeevi ปีที่แล้ว +2

    I love you BBC ma area gurenchi chupenchi naduku

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +5

    మడ అడవులు ఇక్కడ లేవు. పెనుగొండ కన్యకాపరమేశ్వరి గుడి, భీమవరం మావుళమ్మ తల్లిని దర్శించుకోవచ్చు.

    • @SM_S
      @SM_S 5 หลายเดือนก่อน

      Bhimavaram sivaya temple, palakolu sivaya temple draksharamam lo sivaya temple daniki daniki enkoncham duram velthe samralkota sivaya temple evi pancharamalalo 4 pancharamalu 5 th amaravathi adi duram anukondi next rajhamdry velochu akada chala places chudochu, enka dagaralo kavali anukunte anthervedi narshimha swamy temple chusi velochu

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +4

    నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో కట్టారు ఈ రిసార్ట్

  • @gangadharrao1963
    @gangadharrao1963 7 หลายเดือนก่อน +1

    Thank you Veena for your information, and your presentation is also superb _Gangadhar

  • @bhanuchandar8438
    @bhanuchandar8438 ปีที่แล้ว +3

    3 years back iam seeing that place

  • @saivarunmapaati6399
    @saivarunmapaati6399 ปีที่แล้ว +8

    One the best place but it cost to much

  • @angelsweety1231
    @angelsweety1231 ปีที่แล้ว

    Tq bbc maa konaseema chupinchi nanduku

  • @kishorebabu1861
    @kishorebabu1861 ปีที่แล้ว +1

    Nice

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 ปีที่แล้ว +14

    కోన సీమ అంటేనే,కోటి అందాల సీమ అని పిస్తుంది, చూసిన వాళ్లకు.ప్రకృతి అందాల తో పాటు,కమ్మటి వంటలు,కమనీయం గా వుండే,వారి యాస తో కూడిన భాష,ఆకట్టు కుంటుంది.అక్కడి మర్యాదలు,అమ్మాయిలు నాకు బాగా నచ్చాయి.నేను ఆక్కడి ఆమ్మయిని పెళ్ళి చేసుకోవడం కుదరలేదు.మా అబ్బాయికి,అక్కడి అమ్మాయితో పెళ్ళి చేసి,ఈ దిండి రిసాట్స్ లో బుక్ చేస్తాను.హనీమూన్ కి.

  • @muralig7167
    @muralig7167 ปีที่แล้ว +4

    Ha house boat amount tho Kerala velli ravochu.
    Kerala lo house boat 5 k for group and they provide non veg food and snacks too

    • @SM_S
      @SM_S 5 หลายเดือนก่อน

      Ee vala okaru petaru asha sudharsan volgs lo kerala boat house 21500 anta amount adi takuva meku

  • @whateva12345
    @whateva12345 ปีที่แล้ว +1

    polallo food and timber forest penchi lothattu side oka cheruvunu create cheste prati okkariki oka konaseema untundi

  • @RamuRamu-bn8wo
    @RamuRamu-bn8wo 9 หลายเดือนก่อน +1

    Super location ❤❤❤

  • @pavankumarvundavalli
    @pavankumarvundavalli ปีที่แล้ว +3

    Promotional and hyped la undhi sir

    • @tsunami3880
      @tsunami3880 หลายเดือนก่อน

      Overhyped

  • @sureshbuddala7639
    @sureshbuddala7639 6 หลายเดือนก่อน

    Very Nice

  • @venkatapathirajukucherlapa5073
    @venkatapathirajukucherlapa5073 5 หลายเดือนก่อน

    The beautiful my and our Konaseema Please visit and enjoy

  • @girikaratlapalli9598
    @girikaratlapalli9598 ปีที่แล้ว

    Super place

  • @user-hk3dl7kz2g
    @user-hk3dl7kz2g ปีที่แล้ว +5

    కోనసీమ అని చెప్పండి చలు

  • @manmithavankayala1038
    @manmithavankayala1038 ปีที่แล้ว +1

    Rvr Sarovar Portico Dindi resort inka baguntundi

  • @allurivenkataramaraju1387
    @allurivenkataramaraju1387 2 หลายเดือนก่อน

    Super

  • @RajsRocks.999
    @RajsRocks.999 4 หลายเดือนก่อน

    Exllent place ❤

  • @naturelover-Andhrapradesh
    @naturelover-Andhrapradesh ปีที่แล้ว +1

    Ma inti pakkane idhi 🌴😍😍

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +19

    కోనసీమ అని మీరు ఒక్కరే అన్నారు ఆ రాజ్యాంగాం వ్రాసిన పద్దు పుస్తకం గాడి పేరుతో పిలవలేదు చాలా సంతోషంగా ఉంది మా కోనసీమ జిల్లా ఎప్పటికీ కోనసీమ జిల్లా పేరు తోనే పిలవబడాలి ఎప్పటికీ ఎన్నటికి కోనసీమ కోనసీమ జిల్లానే ఇందులో ఎలాంటి మార్పు లేదు

    • @anudeepusuryagupta4522
      @anudeepusuryagupta4522 ปีที่แล้ว

      Ani nuvu antunvu bro kani jagn anadam ledu kada

    • @rajeshynr2367
      @rajeshynr2367 ปีที่แล้ว

      ఒకరి పేరు పెట్టారు అంటే దాని వెనుక బలమైన కారనం ఉంటుంది....

    • @RahulBond
      @RahulBond ปีที่แล้ว +1

      TH-cam లో video కి కామెంట్ రాసే స్థాయి నీది. దేశ రాజ్యాంగం రాసే స్థాయి ఆయనది. ఆయనతో పోలిస్తే నువ్వు దేనికి పనికిరాని దద్దమ్మవి..

    • @ballacksim2860
      @ballacksim2860 ปีที่แล้ว +4

      మీ బతుకంతా అంతేనా తు మి బతుకులు చెడ మీరు మారారు ఇక

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 ปีที่แล้ว +3

      @@ballacksim2860 కులగజ్జి ఉండకూడదు అంటునే రాజ్యాంగ వ్రాసినోడు జాతీయ నాయకుడు అని మన కోనసీమ జిల్లాకు పేరు పెట్టారు అది ప్రజా అభిప్రాయంతో సంబంధం లేకుండా అదే పని కోనసీమ జిల్లా అభివృద్ధికి అక్కడ ఉండే అగ్రవర్ణ అగ్రకులాలు ఇతర సామాజిక వర్గాల అభివృద్ధికి సహాయం చెయ్యండి అంటే ఒక రాజకీయ పార్టీ నాయకులు కోనసీమ జిల్లా పేరు మార్పు చెసినంత త్వరగా చేస్తారా అలా చేస్తే మా బ్రతుకులు మీ బ్రతుకులు ఎప్పుడో బాగు పడతాయి రాజ్యాంగం వ్రాసిన వ్యక్తి ఈ భారతదేశంలో నైతికంగా ఎదగడానికి మన అందరికీ అవకాశం ఇచ్చి ఉండవచ్చు కానీ ఆ పేరు చూపించి ఇతరులను అణిచి వెయ్యాలి అనుకోవడం తప్పు అది కాకుండా డేబ్బై సంవత్సరాల నుండి రాజ్యాంగం వ్రాసిన వాడు గోప్పలు మాత్రమే చెబుతున్నారు మరి ఈ భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్ళు ఈ దేశానికి చెందిన దేశభక్తులు కాదా మేము మనుషులం కదా అసలు రాజ్యాంగం వ్రాసిన వాడు గోప్ప వాడు అనే ముందు దానికి కట్టుబడిన ఈ భారతదేశంలో ఉండే అగ్రవర్ణ అగ్రకులాలు ఇంకేంత గోప్ప వారు అందరం ప్రశాంతంగా కలిసి మేలిసి ఉండాలి అని మాటను పక్కన పెడితే అందరు ఎదురు తిరిగి నూతన రాజ్యాంగం వ్రాయండి అంటే ఒక వేళ నూతన సరికోత్త రాజ్యాంగం అమలులోకి వస్తే మీ పరిస్థితి ఏమిటీ? ఏది తెగే వరకు తెచ్చుకోకండి మన అందరం కలసి మెలసి ఉండాలి వుంటాం గత పెద్దలు చేసిన తప్పుకు ఫలితం రెండు వందల సంవత్సరాల బానిసత్వం అలాంటి బానిసత్వం ఎవరు ముందు అనుభవిస్తారో నేను చెప్పక్కర్లేదు ఇప్పటికీ గల్ఫ్ దేశాల్లో అనుభవిస్తున్న బాధితులను అడిగి తెలుసుకోండి

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 ปีที่แล้ว +1

    Nice place.
    But prices are higher for middle class..

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 ปีที่แล้ว +2

    Wow super super and beautiful location and all the best and love from Bangalore.

  • @syedahmedahmed3722
    @syedahmedahmed3722 ปีที่แล้ว

  • @venkatraj5869
    @venkatraj5869 ปีที่แล้ว

    aentha budget avvuthundi??????

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 ปีที่แล้ว

    Best time to visit???

  • @govinduraju7982
    @govinduraju7982 ปีที่แล้ว

    💐💐💐💐👌👌👌

  • @rameshsunkavalli1703
    @rameshsunkavalli1703 4 หลายเดือนก่อน

    Only one time visit ...best for nearby.....

  • @sahithigangala1699
    @sahithigangala1699 ปีที่แล้ว

    Pls do topic on elon musk nuerolink brain chip

  • @johnpashashaik1169
    @johnpashashaik1169 ปีที่แล้ว

    Back ground sound is irritating, i not expected this from BBC

  • @durgaraoyadlapalli75
    @durgaraoyadlapalli75 ปีที่แล้ว +1

    Jai konasima

  • @nagendrach5738
    @nagendrach5738 ปีที่แล้ว

    1st night ki packs emaina untey cheppandi madame...plan cheskunta

    • @devin8456
      @devin8456 ปีที่แล้ว

      Hahaha😂

    • @muzeebdir2767
      @muzeebdir2767 ปีที่แล้ว

      @@devin8456 hi devi gaaru bagunnra
      Gurtupattara nannu ekkadunnaru ippidu

    • @devin8456
      @devin8456 ปีที่แล้ว

      @@muzeebdir2767 gurthupattaledhu yevaru meeru?

  • @ashokkaliki9751
    @ashokkaliki9751 ปีที่แล้ว +1

    Aa vudyogula brathukulu chupandi 20 years nunchi contract employee s GA chastunnaru adi evariki kanabadaduBBC

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc ปีที่แล้ว +40

    Don't compare AP with KERALA ....
    Kerala is God's own country....
    Ap roads are worest.... 🙏🙏🙏🙏🙏

    • @pavang4408
      @pavang4408 ปีที่แล้ว +7

      Already almost anni roads vestunaru boss.. Manaki eppudu manavi nacchav

    • @sureshkoppurothu3231
      @sureshkoppurothu3231 ปีที่แล้ว +4

      @@pavang4408 nice joke nenu yenduku e mata annanu ante am marketing executive guy and I'm covering nearly 5 district krishna, guntur west godavari , east godavari & praksaham district which very worst roads vestunnaru ani anakandi brother patch work ( puncture vestunnaru) chestunaru anthe dont feel bad... Naku na house ante AP state ante chala proud feeling but I'm sorry to say... Am sry if u got hurt

    • @aravindkavs6024
      @aravindkavs6024 ปีที่แล้ว +1

      @@sureshkoppurothu3231 I'm from Repalle,guntur dt. Really very bad roads bro central govt highway works thappa ee road works jaragatledu.
      Night time ride cheyalante bayam vestundi. Pedda guntalu untunnay roads madhyalo patch works kuda jaragatledu. Tourism asalu pattichukovatledu present government. Maredumilli Gudisa ni distroy cheddamani plan vesaru ee govt. Very sad AP. No development

    • @haree8620
      @haree8620 ปีที่แล้ว

      F u

    • @sunnykrishna6644
      @sunnykrishna6644 ปีที่แล้ว

      correct ga cheppav brotheru

  • @shrekanthnukalaboina9791
    @shrekanthnukalaboina9791 ปีที่แล้ว

    Anchore bagundi

  • @godaprasannakumar5652
    @godaprasannakumar5652 ปีที่แล้ว

    Ma Konaseema prajalu adhurustam e andhalo putadam mariyu ma Konaseema varu iche maryadha kuda ekada darokovu

  • @mujavarmahaboob8333
    @mujavarmahaboob8333 ปีที่แล้ว +4

    రేట్లే దూల తీర్చితున్నాయి

  • @gousiabegum8178
    @gousiabegum8178 4 หลายเดือนก่อน +1

    2hrs ki Rs.8000 /- Mari dhoackuntunaru

    • @tsunami3880
      @tsunami3880 หลายเดือนก่อน

      Paid promotion video edi

  • @viswanadhsharma4684
    @viswanadhsharma4684 ปีที่แล้ว

    దిండి లో మడ అడవులు ఎక్కడ ఉన్నాయి బిబిసి బ్రో....చూస్తున్నాం కదా అని సొల్లు చెప్పకు....మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలో లో ఒక్క కాకినాడ దగ్గర మాత్రమే ఉన్నాయి.... అవే కోరంగి

  • @user-hk3dl7kz2g
    @user-hk3dl7kz2g ปีที่แล้ว

    Kerala అందాలు అని chepakkalarledu

  • @maruticlicks7877
    @maruticlicks7877 ปีที่แล้ว +1

    Maaku kavalisindi anna thodu ,maaku kavalisindi anna barosaaaa , maaku kavalisindi , bajana , development vaddu, ami vaddu , mundu votelu vese vallke buddi ledu ... acting vallu chppe matalanu nammesi dabbulu theesukoni acting chese vallani cm ni chesestunaru bajana baga chestsru ee bajana valla enthaga mosapothunamo ani kallamunde telisina guddi ga bajana chestunaru.. villu mararu votelu addukone vallaki siggu ledu ani ledu, , , maaku matram development voddu ani voddu guddiga bajana chestaamu memu

  • @aravindkavs6024
    @aravindkavs6024 ปีที่แล้ว

    Tourism asalu pattichukovatledu present government. Maredumilli Gudisa ni distroy cheddamani plan vesaru ee govt. Very sad AP. No development

  • @chadrashekar2097
    @chadrashekar2097 ปีที่แล้ว

    Ap lo places vunnay....
    Government waste....
    Yekkadiki vellina money dobbasthundi...

  • @suryaraju31
    @suryaraju31 ปีที่แล้ว +1

    Maa govt antha Demolishment pani meede untundi...Development anna dhaayasa assalu undadu...

  • @sunnyrock6587
    @sunnyrock6587 ปีที่แล้ว

    Too much price

  • @republic4867
    @republic4867 ปีที่แล้ว +1

    Dress changing rooms chala goramga vuntai time waste and money waste

  • @republic4867
    @republic4867 ปีที่แล้ว +1

    Money waste and time waste

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 ปีที่แล้ว

    Kerala veru. Konaseema veru. Deni andam danide

  • @rockstar4676
    @rockstar4676 ปีที่แล้ว +1

    4:04దిండి లో దట్టమైన మడ అడవులు ఉన్నాయా మేడం

  • @bujjulubujju8845
    @bujjulubujju8845 ปีที่แล้ว

    Rey BBC yedara office
    Nenu chestara naku ivandra chance
    Enni sarlu adagali ra

  • @sadashivan89
    @sadashivan89 3 หลายเดือนก่อน

    బిబిసి తెలుగు లోక్కువ కమ్మ తనం కనిపిస్తుంది... ఇక్కడ కూడా కమ్మేసినట్లు వున్నారు... హెడ్ సార్ " వారు" ఏనా! అయ్యి వుంటారు లెండి... 😊😊😊😊😂😂😂😂