ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ఆతి పెద్ద పంచాయతీలలో కాజులూరు ఒకటి.. కాపు సామాజిక వర్గం వారు ఎక్కువ... మా సొంత ఊరి వారితో చాలా బంధుత్వాలు వున్నాయి.. ఊరు సాయిల్ కూడా పాటిమట్టి నేల అందుకే వేసవి కాలం లో కొంచెం ఇబ్బంది కరం గా ఉంటుంది.. ఈ పాటిమట్టి నేలనుండి వేడి ఎక్కువ రిలీజ్ అవుతుంది..ఎప్పుడో 43ఏళ్ళ క్రితమేఆ ఊరుకి మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లాను... మళ్ళీ గతసంవత్సరమ్ మళ్ళీ వెళ్ళాను ఊరు అప్పటికి ఇప్పటికి చాలా మారింది అన్ని వూళ్లలాగే ఇప్పుడు అన్ని సౌకర్యాలు అందుబాటులో కి గ్రామం రూపురేఖలు మారాయి.. అప్పుడు తెల్లవారు ఝాము వివాహం కావడం వల్ల అక్కడ ఉన్న శ్యామల థియేటర్ లో శోభన్ బాబు గారి కల్యాణ మండపం సినిమా చూసాను. ఇప్పుడు ఆ థియేటర్ లేదు..మంచి గ్రామం కాజులూరు..అన్యం యాళ్ల ఇంటి పేర్లు వాళ్ళు ఎక్కువ..
Your video has perfectly captured the serene beauty and rustic charm of my village. The way you've showcased the lush green fields, the winding rivers, and the warm smiles of the villagers has left me spellbound. Thank you for sharing this gem with the world!
కాజులూరులో చాలాపురతనమైన ఆలయాలు ఉన్నాయి అవికూడా చూపిస్తే బావుండేది రెండు శివాలయాలు రెండు వైష్ణవఆలయాలు ఉన్నాయి సుమారు 500 సంవత్సరాల చరిత్రను కలిగిఉన్నాయి
Earlier it used to be there but occupancy reduced due to timing difference and people started using more personal vehicles and Autos so they also removed the public transportation service
మన చానల్ లో ఉన్న టెంపుల్ వీడియో లు చూడండి వాడపల్లి , ఏడువారాల వెంకన్న : th-cam.com/video/qWlf7PvBp7k/w-d-xo.html పలివెల, శ్రీ కొప్పులింగేశ్వర స్వామి : th-cam.com/video/RpYWdLeEoIk/w-d-xo.html ర్యాలీ , శ్రీ జగన్మోహిని కేసవస్వామి : th-cam.com/video/WgenSKr44cg/w-d-xo.html Thank you
My village so nice ❤
Thanks for exploring my village..!!
Share ur friends. Thank you bro
My village
Enka vuntayii muthyalama chattu ramalayam😢😢
Video teyaladhu bro
Thankyou for making kajuluru Beauty in youtube
Village chala bagundi
బాగుదండి,దృశ్యాలు,పరిచయ వ్యక్తులు,ప్రకృతి,పచ్చతివాచీల్లా పంటచేలు,గుళ్ళుగోపురాలు,అన్నిటికి మించి స్ధానికుల,అన్నదాతల స్వచ్ఛమైన ,నిర్మలమైన మనోభావ వివరణలు,భేష్!!!!👌
Thank you sir🙏
Love from kerala
Today your video is like a fire very very so so good no words broi enjoyed today to see good temples thank you so so so temples so beautiful
Tq bro ma Village ni chala beautiful ga chupincharu❤❤❤❤❤
వీడియో చాలా బాగుంది
Nice environment of Godavari delta villages Kajuluru
Ma home town anna kajuluru chala happy ga undi ee video chusthuntey memu undetdi kkd Anna naku pattaleni santhosham bro tq anna😁
Nice explore brother about Kajuluru
Tq so much ma village ni intha baga chupinchinandhuku 🥰🥰
Very beautiful and excellent 👌👍👌👍
It's my native place thanks for exploring my beautiful village❤
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ఆతి పెద్ద పంచాయతీలలో కాజులూరు ఒకటి.. కాపు సామాజిక వర్గం వారు ఎక్కువ... మా సొంత ఊరి వారితో చాలా బంధుత్వాలు వున్నాయి.. ఊరు సాయిల్ కూడా పాటిమట్టి నేల అందుకే వేసవి కాలం లో కొంచెం ఇబ్బంది కరం గా ఉంటుంది.. ఈ పాటిమట్టి నేలనుండి వేడి ఎక్కువ రిలీజ్ అవుతుంది..ఎప్పుడో 43ఏళ్ళ క్రితమేఆ ఊరుకి మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లాను... మళ్ళీ గతసంవత్సరమ్ మళ్ళీ వెళ్ళాను ఊరు అప్పటికి ఇప్పటికి చాలా మారింది అన్ని వూళ్లలాగే ఇప్పుడు అన్ని సౌకర్యాలు అందుబాటులో కి గ్రామం రూపురేఖలు మారాయి.. అప్పుడు తెల్లవారు ఝాము వివాహం కావడం వల్ల అక్కడ ఉన్న శ్యామల థియేటర్ లో శోభన్ బాబు గారి కల్యాణ మండపం సినిమా చూసాను. ఇప్పుడు ఆ థియేటర్ లేదు..మంచి గ్రామం కాజులూరు..అన్యం యాళ్ల ఇంటి పేర్లు వాళ్ళు ఎక్కువ..
Thank you for showing our village
Thank you exploring in my village
Thanks for exploring my village bro ❤
Maa village ❤ cover cheyyale gani enka anto undi villu chala baga tisaru thanks chala mandiki telisela chesara ma kajuluru gurinchi🌹
Thank you❤🙏
Beautiful village Kajuluru. I visited ettu arugulu pachhati polalu prajala maryada apyata amogham
Thank you for the video I really felt like I went to my village ❤ please do more videos on our Godavari districts
Sure 😊
Your video has perfectly captured the serene beauty and rustic charm of my village. The way you've showcased the lush green fields, the winding rivers, and the warm smiles of the villagers has left me spellbound. Thank you for sharing this gem with the world!
Inka apara veera
Excellent 👍
Thanks you brother
వీలైతే ద్రాక్షా రామం చూపించ గలరు.
ధన్యవాదములు
Lingiah
Bangalore
Nice documentary on Kajuluru village
Bro nv kajulurulo sagam kuda chupinchaleee.....inkaa chalaa manchi place lu vunnay
Superb 👌
కాజులూరులో చాలాపురతనమైన ఆలయాలు ఉన్నాయి అవికూడా చూపిస్తే బావుండేది రెండు శివాలయాలు రెండు వైష్ణవఆలయాలు ఉన్నాయి సుమారు 500 సంవత్సరాల చరిత్రను కలిగిఉన్నాయి
నాకు తెలియదు. అందువలన చూపించలేకపోయాను. Thanks for information. Next time will try
@@KonaseemaLife avunandi
Ma voore
@@KonaseemaLife ma voori lo vunna prathi temple ki history vundhandi
My beautiful village
Nice bro
Ma ammamma valla vuru bro tq
Thank you sir for the picturisation❤ Ma Village Dugguduru 3km from Kajuluru
My beautiful village kajuluru
Ma ammama valla vuru tq
I worked in Mpp school Assistant pshm . In MPP school kajuluru in 2009 . Vemuri krishnarao
Super
Nice
Super bagunde memu Dubai lo unna mana A.P lo unna vallages chustunnamu super.good luk.
Ma r iddaru adapachulu unntaru and ma guruji garu village Subramanyam Garu naku istam ayina kajuluru ma guruji jyothisham Baga cheputharu
Pawan ante praanam. Jai janasena
Ma nanna gari village kajuluru 😍
❤
Gollapalem to kajuluru road chupinchandi. Kajuluru yenta develop ayyindo chustaru
ఓం నమఃశివాయ
ఇలాంటి ప్రశాంతమైన ఊరిలో ఒక ఇల్లు కట్టుకునే స్థలం ఉంటే చెప్పండి.. Sir
Site undi kontara
Vundhi sir
Kajuluru road sangati? Kajuluru vellalante narakam kanapadutundi!!
Ma ammamma house kuda vundhi video lo 😍
Kajuluru gollapalem road నరకం
❤❤❤❤
Kajuluru roads darunam government drustiki tesukellandi
❤🎉🎉
Why public transport is not there for Kajuluru. Is it Ramachandranpuram assembly ok
Due to roads transport not there
Earlier it used to be there but occupancy reduced due to timing difference and people started using more personal vehicles and Autos so they also removed the public transportation service
❤❤🎉🎉
Music is so good but what is the special you must show na you going on going on what isthe use bro
Godavari rural areas excellent. Telugu logillu
My village selapaka
Vooru kaadu swargam laa undi❤❤❤❤❤
Thankyou ❤❤❤
Hi bro me oorilo home tho paatu konali anthe cost entha vuntai
Kajuluru love
Kajuluru janasena adda
Mandal kendram! Gata prabhutvam road sangati pattinchukoledu. Ee govt. road poste chala baguntundi
Why APSRTC bus service not provided by govt ?
Godavari delta vaibhavam
Ma voori lo smashanam kuda visiting place😅
రావులపాలెం చుట్టూ ఉన్న దేవాలయాలు వీడియో చేయవలసినది.
మన చానల్ లో ఉన్న టెంపుల్ వీడియో లు చూడండి
వాడపల్లి , ఏడువారాల వెంకన్న : th-cam.com/video/qWlf7PvBp7k/w-d-xo.html
పలివెల, శ్రీ కొప్పులింగేశ్వర స్వామి : th-cam.com/video/RpYWdLeEoIk/w-d-xo.html
ర్యాలీ , శ్రీ జగన్మోహిని కేసవస్వామి : th-cam.com/video/WgenSKr44cg/w-d-xo.html
Thank you
Roads Davallap chayali
కాజులూరు నుండి తాళ్ళరేవు 7 కిలోమీటర్లు 14 కాదు అండి
K. N. M🇮🇳🇮🇳kapu.. 🌴🌻🌺. B. M
V. R.. M🌴wg.. Ap. 🌺tahkuyu.. 🌴vntanu..❤malleswararao.. Kapu.. 🌴tahkuyu
Roads okatye నరకం
అన్ని ప్రాంతాల్లో కల్మషం లేని మనుషులు వుంటారు
మీరు చెప్పింది బాగానే ఉంది కానీ 🤔🤔🤔
❤❤❤❤
❤❤❤❤
Okppudu maa polam pakkane kaajuluru