యానాం - రావులపాలెం గోదావరి గట్టుపై ప్రయాణం|Yanam to Ravulapalem Godavari River Bank journey |my volg

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 68

  • @rameshlalam1318
    @rameshlalam1318 5 หลายเดือนก่อน

    Great thought we'll explanation we enjoyed entire trip

  • @avulagirisrinivas5483
    @avulagirisrinivas5483 ปีที่แล้ว

    సూపర్. గోదారి అందాలు అంటే నాకు చాలా ఇష్టం.

  • @anantharao6524
    @anantharao6524 ปีที่แล้ว

    గోదారి వొడ్డున్న ఉన్న పల్లెలను పరిచయం చేస్తూ చాలా బాగా చేశారు మేడం మీ వీడియో....ధన్యవాదాలు

  • @rauravadi
    @rauravadi ปีที่แล้ว

    Born in yanam ....injaram is my maternal village... Pure nostalgia watching this video....

  • @khillas6675
    @khillas6675 3 ปีที่แล้ว +2

    Neanu naa Chethak scooter piyyna enjoy chesina old days memories yenno aa Gattu pyina💐💐💐💐😀

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 ปีที่แล้ว

    మంచి వీడియో చేసరు చాలా ఆహ్లాదకరంగా ఉంది మేడమ్ ఇలాంటి వీడియోల ద్వారా మంచి పేరు పృక్యాతలు రావాలని కోరుకుంటున్నాను మేడమ్ prasad from vizag

  • @naiduvisualskurnool9459
    @naiduvisualskurnool9459 ปีที่แล้ว

    మీ వీడియో చాలా బాగుంది

  • @bhaskarprasad2855
    @bhaskarprasad2855 2 ปีที่แล้ว +1

    Nice presentation & beautiful journey

  • @mohandepur
    @mohandepur 2 ปีที่แล้ว +1

    మీ వీడియో అద్భుతంగా ఉంది. సినిమాల్లో కన్నా గోదావరి అందాలు చూడ గలిగాను.

  • @gurralasaikrishna5292
    @gurralasaikrishna5292 3 ปีที่แล้ว +2

    Nice journey and beautiful locations
    Nicely described

  • @someswararaomadala8800
    @someswararaomadala8800 ปีที่แล้ว

    Good journey, locations every thing, Excellent content

  • @SuvartharajuK-t3o
    @SuvartharajuK-t3o 8 หลายเดือนก่อน

    Vidionagateasaru. Medam. Tq. K. Appalaraju. Amp

  • @sreenivasuluboya8287
    @sreenivasuluboya8287 2 ปีที่แล้ว

    Me godavari chala super Andi

  • @swarnadandangi1823
    @swarnadandangi1823 3 ปีที่แล้ว

    Chala baga chupincharu thanks andi

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 ปีที่แล้ว +1

    Nice video and good explanation

  • @beeraeseena4284
    @beeraeseena4284 ปีที่แล้ว

    Very interesting program, thanks sister, b.s.nagsraju

  • @karthiktekuteku8218
    @karthiktekuteku8218 2 ปีที่แล้ว

    Naku me videos Chala ishtam

  • @sannibabubeela1864
    @sannibabubeela1864 ปีที่แล้ว

    Enjoyed a lot

  • @prabhakargundlapalli393
    @prabhakargundlapalli393 2 ปีที่แล้ว +1

    Great Video

  • @రాజునీకు
    @రాజునీకు 3 ปีที่แล้ว +1

    సూపర్ మేడమ్ గారు మాది రావులపాలెం మండలం

  • @ayurshaktibykspvarma8945
    @ayurshaktibykspvarma8945 11 หลายเดือนก่อน

    I am from Ravulapalem madam. Good 👍 madam

  • @ahammadvalishaik8592
    @ahammadvalishaik8592 ปีที่แล้ว

    Super Madam you did great job

  • @msreddy3454
    @msreddy3454 3 ปีที่แล้ว

    గుడ్

  • @makarajendran894
    @makarajendran894 3 ปีที่แล้ว +1

    సునాధ్ గారు, చాలా కాలం తర్వాత పూర్తి నిడివి వీడియో చూసాను. చాలా బావుంది. చాలా శ్రమకోర్చి షూట్ చేశారు.
    1. రోడ్డుకు ఈవలి వైపు గోదావరిని మాత్రమే దృష్టించారు. ఆవలి వైపునున్న villages ను కనీసంగా పరిచయం చేసి ఉండాల్సింది. ఎలానూ ఇంత దూరం ప్రయాణం చేశారు కదా?
    2. రోడ్డు పై ప్రయాణం చేసేప్పుడు ఎదురయ్యే సమస్యలు చెబుతూ, ప్రతిపాదనలు కూడా చేసి ఉంటే బావుండేది.
    3. కోటిపల్లి రేవు చరిత్రను, బ్రిడ్జి నిర్మాణ చరిత్రను, punt పై ప్రయాణం చేసేప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా రేఖామాత్రంగానైనా స్పృశించి ఉంటే బావుండునేమో...అనిపించింది.
    ఓ మాం....చి డాక్యుమెంటరీ అయ్యుండేదేమో!

  • @puransingh9017
    @puransingh9017 3 ปีที่แล้ว

    S.PURAN.SINGH HYDERABAD like very good happy Thanks Telangana SUPER

  • @swetharavulapalli8621
    @swetharavulapalli8621 3 ปีที่แล้ว

    Nice locations akka.....miru chala clear ga explain chestharu

  • @dassbhagawan3699
    @dassbhagawan3699 2 ปีที่แล้ว +1

    Hai madam ee vedio chalaabaagundi..neenu20
    july 2022,rojuna soosanu.so July 2022 vedio sestey baagundeydi.kotipally railway Bridge baaga soopincharu,thanks.present position yelaundo spl gaa kotipally railway bridge detail vedio cheyyandi,wish you all the best,now I am your subscriber .

  • @mvasu-ov4gb
    @mvasu-ov4gb 2 ปีที่แล้ว +1

    Nice journey sister 🙏

  • @kalavaguntachanikya9232
    @kalavaguntachanikya9232 ปีที่แล้ว

    Tq mam

  • @ashwin5257
    @ashwin5257 3 ปีที่แล้ว

    Chala chala బాగుంది మీ వీడియో మీరు చాలా లక్కి 👍🙏 ఎంత అందామె నా ప్లేస్ లో ఉన్నరు l am an lacky 😭

  • @abhisnehu5739
    @abhisnehu5739 2 ปีที่แล้ว +1

    Hai sister memu yanamlo vuntamu. madi west godavari maruteru. memu prati varam e roadlone ma intiki vethuntamu

  • @ayurshaktibykspvarma8945
    @ayurshaktibykspvarma8945 11 หลายเดือนก่อน

    Road is dangerous, because of sand lorries. But location s are good

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 2 ปีที่แล้ว

    Supernice

  • @yesudass178
    @yesudass178 2 ปีที่แล้ว +1

    Very very beautiful memory of riverside.thanks for ur effort.

  • @malleswarapuapparao4100
    @malleswarapuapparao4100 ปีที่แล้ว

    Namaste madam, meeru chesina video choosanu chinnappudu kakinada nundi kapileswarapuram vachi godavari padavalo prayanincchi avathalaku velli akkadanundi jatkalo gopalapuram velle vallamu kani avathala ye gramamu cherukunnamo nakaayithe gurthuledu dàyachesi avathalavunna gramamu video cheyagalarani bhavistunnanu thankyu

  • @usrinu6497
    @usrinu6497 2 ปีที่แล้ว

    Super🍀

  • @dassbhagawan3699
    @dassbhagawan3699 ปีที่แล้ว

    Madam mee vedio bagundi,ee godavarilo muramullavaipu oka paaya poindi adi bay of bengal lo ye placelo kalustundi reply evvvandi, pl

  • @hariprakash6137
    @hariprakash6137 2 ปีที่แล้ว +1

    Madam palakollu to draksharamam yela velledhi route cheppanti malla bus untaya bus timings please

    • @పల్లెటూరు
      @పల్లెటూరు  2 ปีที่แล้ว

      రామచంద్రాపురం నుండి గానీ,యానాం నుండి గానీ ద్రాక్షరామం బస్ లో చేరుకోవచ్చు.పాలకొల్లు నుండి రామచంద్రాపురం, యానాం రావాల్సి ఉంటుంది

  • @ToobMee
    @ToobMee 3 ปีที่แล้ว

    Good one!

  • @ushakomarapu4462
    @ushakomarapu4462 3 ปีที่แล้ว

    Super

  • @nirupamanikki7007
    @nirupamanikki7007 3 ปีที่แล้ว +1

    ❣️👌

  • @kishorereddygaddam7585
    @kishorereddygaddam7585 3 ปีที่แล้ว

    Spr

  • @srinivas2495
    @srinivas2495 3 ปีที่แล้ว

    Superb

  • @paparao5634
    @paparao5634 3 ปีที่แล้ว

    Nice

  • @naiduvisualskurnool9459
    @naiduvisualskurnool9459 ปีที่แล้ว

    ఇప్పటి దాకా 3 టైమ్స్ చూశాను

  • @karthiktekuteku8218
    @karthiktekuteku8218 2 ปีที่แล้ว

    Hi aunty Meru nagurinji vakka video cheyali aadi peddapuram dhagera patnam aavuru video cheyali please Nenu Qatar lo unta main Street sevalayam please capture the video

  • @naiduvisualskurnool9459
    @naiduvisualskurnool9459 ปีที่แล้ว

    Yanam to ravulapalem పల్లె వెలుగు bus services ఉన్నాయా మేడం? మాది కర్నూలు

    • @NagishNa
      @NagishNa ปีที่แล้ว

      సార్ బస్సు సౌకర్యం లేదు కానీ చాలా అందమైన ప్రదేశం ప్రతి రోజు మా ప్రయాణం ఇలాగే కొనసాగించాలి

  • @shivajinaidu5425
    @shivajinaidu5425 2 ปีที่แล้ว +1

    Car తో. journey cheyavochha leka only byke road??

    • @పల్లెటూరు
      @పల్లెటూరు  2 ปีที่แล้ว

      కార్ తో చేయచ్చు

    • @srinivasgsl7676
      @srinivasgsl7676 4 หลายเดือนก่อน

      సింగిల్ రోడ్డు తరువాత రోడ్డు బాగోలేదు

  • @ashokraju944
    @ashokraju944 2 ปีที่แล้ว

    40 km drive by scooter

  • @balaraju3976
    @balaraju3976 2 ปีที่แล้ว +1

    Ravulapalem to yanam Anni km lu vuntadhi

  • @lakshmanrao8834
    @lakshmanrao8834 3 ปีที่แล้ว

    Hello madam i am from yanam

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 ปีที่แล้ว

    ఈ వైపు నా కాటన్ గారు కట్టిన లాకులు ఇరిగేషన్ సంబంధించిన సమాచారం ఇస్తే మంచిది

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 ปีที่แล้ว

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి చూడండి

  • @bannykurma2047
    @bannykurma2047 2 ปีที่แล้ว +1

    Hii akka

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 2 ปีที่แล้ว +2

    బాగుంది, అయితే మరికొంత study చేసి వుంటే మరింత బావుండేది. మధ్య మధ్య వచ్చే పల్లెల పేర్లు అయినా కనీసంగా ప్రస్తావించి ఉంటే,మీరు ప్రముఖమైన ఊర్ల నే ప్రస్తావించారు. కోటిపల్లి నుండ ద్రాక్షారామ వెళ్ళే రూటు చెప్పారు కానీ ఎన్ని కి.మీ. దూరం కూడా చెప్పి ఉంటే అవగాహన కు బాగుండేది, బహుశా 12 ,13 km అనుకుంటాను. ఏమైనా చక్కని సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.

  • @bannykurma2047
    @bannykurma2047 2 ปีที่แล้ว +2

    E video lo papaya అమ్మింది నేనే

  • @saikrishna7364
    @saikrishna7364 ปีที่แล้ว

    Avunu mana godavari jillallo shooting ki matram vastaaru taruvata hyd dobbestaaru okkadainaa e godavari tourism development cheyyaledu vyaparam ekkada vundedi tax kattedi hyd Telangana lo manaki emi vupayogam ledu Andhra ki seperate film chamber vundali Telangana film chamber lo manaku emi Pani Andhra Pradesh lo artist chala Mandi vunnaru mana Rajahmundry vizag lo vja lo manchi location vunnayi kakinada kooda manchi tourism mana Andhra artist raavali Telangana musali heros tho manaki paniledu vaallu ekkadiki raaru valla akrama aasthulu akkada vunnayi

  • @srinivasgsl7676
    @srinivasgsl7676 4 หลายเดือนก่อน

    ఈ రోడ్డు బాగోలేదు కదా

  • @NaveenKumarreddy-f9v
    @NaveenKumarreddy-f9v 9 หลายเดือนก่อน

    Nice

  • @SB7Channel
    @SB7Channel 2 ปีที่แล้ว +1

    Super

  • @maleykanakayya
    @maleykanakayya 4 หลายเดือนก่อน

    Super

  • @abcreations8423
    @abcreations8423 3 หลายเดือนก่อน

    Super