నమస్కారం! నేను శృంగేరిలోని పీఠంలో జగద్గురువు సాయంత్రం అక్కడ పూజ చేస్తూండగా నాకు అక్కడ ఉండే అదృష్టం లభించింది. నేను మాటలలో వ్యక్తపరచలేని మరొకస్థితిలోకి నా మనస్సు చేరుకుంది. ఇది స్వానుభవం. ఆ పీఠం, ఆ జగద్గురువు సూర్య భగవానుడిలా స్వయంగా ప్రకాశిస్తారు. ఆ పీఠజగద్గురువుల పాదాలకు శతసహస్రకోటి ప్రణామాలు.
QUESTIONS RAISED BY SRI GOVINDAANANDA SARASWATI SHOULD BE UNDERSTOOD AND ANSWERED BY SRENGERI PEETAADHIPATI,,MY SALUTATIONS TO THE LOTUS FEET OF SRI AADISANKARA BHAGAVATPAADAACHAARYA
విమతస్థుల నకిలీ స్వాములు ప్రాచుర్యము లోకి వచ్చి హిందూ ధర్మానికి హానికలిగిస్తువుంటే ఇంత పెద్ద పీఠటాది పతులు ఒక్కరు కూడా బహిర్గతమై ఖండించ నపుడు గోవిందనంద స్వామి ధైర్యంగా దొంగ బాబాలు స్వాములు వంటివారిని ఎదుర్కొంటుంటే, ఆయనను సమర్తించటం పోయి అయనపై విరుచుకు పడి నానా యాగీ చేస్తున్నారు, గోవిందనంద స్వామి చర్యలు తప్పు అని మీరు రుజువు చేయటానికి బహిరంగ వేదికలు కాకుండా సమావేశాలు జరిపి నిరసనలు చేయండి, అట్లు గాక వీడియోస్ ద్వారా ఒకరికొకరు సిగప్పట్లు మంచిదికాదు vignulu అలోచించి విధర్ములు వద్ద పలుచనాకాకూడదని మనవి.
Nice explanation by the vidwan🙏🙏....please ask him to speak about the controversies of kanchi kamakoti peetam and sringeri peetham.....where kanchi peetam argues that it is the 5th peetam and represents south India....please vidwan show some light on this controversy as well...
రోగికి రోగం తాలూకు వివరాలు చెపితే పదిరోజులు బతికేవాడు కూడా పదినిమిషాలలో హరీ అంటాడు.ఇది కూడా అలాంటిదే ధర్మవర్తులను వారివారి బలమైన పీఠాలమీద ఈవిధంగా మానసికంగా దాడి చేస్తూ మనలో మనలోనే విడగొట్టడం...
Saakshaat Parameshwara takes the avatara as Sringeri Mahasannidhanam and Sannidhanam. Insulting Sringeri Aacharyas is same as insulting Parameshwara. It’s unacceptable. I can’t tolerate some nonsensical man calling himself sanyasi and insulting My Ramachandra in the form of Sringeri Acharyas
శ్రీ గోవిందానందస్వామి మీరు ఓర్పును ప్రదర్శించగలరు. ఒక సీనియర్ పీఠాధిపతి ఒక స్వామీజీని అన్నికోణాలలో చూసి మాత్రమే ఉత్తరాధికారిని నిర్ణయిస్తారు. వారు ఎవరిని సూచిస్తే వారే అధిపతి అవుతారు. దీనిలో ఎవరికి ఎటువంటి జూనియర్ సీనియర్ అనే చర్చరా రాదు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీస్వామిని తక్కువగా మాట్లాడడం హిందూ సమాజం అంతా గమనిస్తోంది. ప్రస్తుతం అన్యమత విషఛాయలో మనం ఉన్నాం! సంయమనం పాటించాలి.
అస్సలు గోవిందా నందసరస్వతి ఎవరు.67యెల్సర్వీసులో ఈ న గురువుగారుకాని, వారి ఆశ్రమం కానీ నాకు తేదీలేదు. ఈ నొక పే తీయం బాచి. ఈ న మాటలు పట్టించుకొనక్కరలేదు. ఏను గులు పోతుంటే కుక్కలు మొరుగుతూ వుంటాయి. సరదాగ విని వూరుకోటమే.
@biradawadamuniprathap2652dude Govindananda's Shastra knowledge is a joke A literal Joke. Look at his Shastrath with a Nyayika[Who's not a scholar] even against that. Govindananda was failing badly.
Hara hara shankara, jaya jaya shankar my pranaam to Sringeri Sri Sharadamba jagadguru sri sri Bharathi teerthaswamy ji and Vidusekhara Bharati teertha swami ji .
Namaskarams to one snd all. In this interview Sri Sarma garu did not answer the questions raised by Sri Govindananda Saraswathi in straight manner. Instead he utilized the time to explain faults of Sri Govindananda Saraswathi. It is not correct. One of the questions raised by Sri G S is that Jagatguru Sri Bharathi Tirdha Swami told a lie about Real Jagatguru Sri Adi Sankara Acharya. Moreover Sir G S claimed that there can't be two Jagatgurus for a PEETHAM at the same time as per Dharma Sashtra. Sri Sarma garu did not answer even this. When there is a doubt it is the duty of PEETHADHIPATI , to answer it in clear terms , irrespective of the questioneer. If there is no proper answer it naturally and logically leads to the conclusion that the questioneer is right. Moreover as per a conspiracy, Sai Baba of Shirdi is being portrayed as a God, though he is just a Muslim Fakir, who always prayed " Alla Malik ". In most of the towns in Telugu States there are more Sai Temples than Sri Ram Temples. Sri G S is the only person that questioned this. No PEETHADIPATI didn't rise voice against it. When Hindu Dharma is going on wrong path, it is the prime duty of all PEETHSDIPATIS to take steps to correct it. If they keep themselves quiet, it leads to social unrest.
కడప జిల్లాలో పుష్పగిరి అనే క్షేత్రంలో పీఠాధిపతి ఉన్నాడరు గాని ఎప్పుడు గాని ఇక్కడ వాళ్ళం చూడలేదు ఎక్కడున్నారు ఆయన పీఠాధిపతి అంటే నిత్యము ఆలయాలలో ఏం జరుగుతున్నాయి ఎలా ఉన్నాయ్ అనేది గమనించాలి
ఇక్కడ చాలా మంది కామెంట్స్ లో శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారిని, శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతీ స్వామివారిని ఏక వచనంతో సంభోదిస్తూ ఉండటం - ఎక్కడో పీఠాల్లో ఉంటూ, ఏవేవో ఉపన్యాసాలు ఇస్తూ స్వాములు బొజ్జలు పెంచుకుంటున్నారు (ఇది రాయడానికి కూడా నాకు చాలా అసహ్యం వేస్తోంది) అనడం - మూర్ఖత్వం, లేదా తెలియనితనం, లేదా అహంకారం. ఇంత కలి కాలం ప్రతాపం చూపిస్తున్నా, బయటా లోపలా ఇన్ని దాడులు జరుగుతున్నా - ఇంకా హిందువులు ఈ మాత్రం బ్రతుకుతున్నారు అంటే - శృంగేరి, కంచి లాంటి పీఠాల అధిపతులు, దేశం నలుమూలలా ఉన్న సిద్ధులు, యోగులు - ఎంత మంది ఎప్పటికప్పుడు వారి తపశ్శక్తి ధార పోస్తున్నారో తెలుసా ? పీఠాధిపతులు రోడ్ మీదకి వచ్చి పోరాడాలి, ప్రతి విషయం గురించి సోషల్ మీడియా లో వాళ్ళ అభిప్రాయలు చెప్పి చర్చలు చెయ్యాలి అని ఆశించడం సరైన పని కాదు. మంత్రం, అనుష్టానం, దైవం - దేని మీదా నమ్మకం, అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. ఒక సద్గురువు వెయ్యి మంది తల్లుల వాత్సల్యాన్ని ప్రపంచం పట్ల కలిగి ఉంటారు. వారి విస్తృతిని అర్థం చేసుకోవడానికి మన బుర్రలు, మన ఆలోచనలు చాలవు.
🙏 పీఠాలలో ఉత్తమమైన పీఠమేది ? ఉత్తమ గురువు లెవరు? పేర్లతో సహా తెలుపగలరు? ఎందుకంటే దేశాన్ని బ్రష్టు పట్టించడానికి అనేక నకిలీ గుర్వులు గర్వం తో బరువులు పెరిగి దేశ పర్వును పోగొడుతున్నారు ఇప్పటికైనా 🎉హిందూ రక్షణ సంఘాలు ఎన్నిఉంటే అన్నీ 🎉ఆధ్యాత్మిక సంస్థలు ఎన్ని ఉంటే అన్నీ కలిసి ఒకే తాటిపైకి వచ్చి దేశాన్ని ,హిందుత్వాన్ని ముక్కలు చేయాలి అని చూసే నక్కలను, కుక్కలను, అడ్డ గాడిదలను గుడ్డి గుంట నక్కలు, పల్లికిలించి చెప్పే నకిలీ కచ్చా బిచ్చ లుచ్చ తుచ్ఛ బచ్చా బ్యాచులను పేర్లతో ప్రకటించాలని ఒకరైతుగా.......t.gpreddi
ఆ రోజులలో ఆది శంకరులు స్థాపించిన హిందూ ధర్మ పరి రక్షణ సనాతన ధర్మ స్థాపనకు ఏర్పరిచారు.అటులనే ఇతర వైష్ణవ మధ్వ మతాచార్యులు సనాతన ధర్మ పరిరక్షణకు ఎంతో కృషి చేశారు.కానీ నేడు ఈ పీఠాలు కేవలం అధికారం కొరకు అందలి ఆస్తు లకొరకు కీచు లాటలే గానీ ప్రజలకు దగ్గరగా వెళ్ళి ధర్మ స్థాపన ధార్మిక ఆచార వ్యవహారాలను ప్రజలకు సన్నిహితంగా చేశా వారే లేరు. ఎ ప్పుడో ఎక్కడో ఒకసారి ట్లుక్కుమని వెళ్ళడము,రాజకీయ నాయకులకు దర్శనం మాటలే గానీ ,గ్రామ గ్రామాన్ని దర్శించి అచటి దేవాలయాల పరిస్థితులను స్వయంగా పరిశీలించే స్థితి లేదు.అందువల్లనే ఇతర మతాలు విజృంభిస్తున్నాయి. సనాతన మతం అంతరించి పోతున్నది.నేటి హిందూ సమాజమును ధర్మాన్ని ఉద్ధరించే వారే లేరు.ధర్మో రక్షిత రక్షితః,.జై శ్రీ రామ్ .జై భారత్,.
దృష్టవశాత్తు గోవిందానంద సరస్వతీ స్వామివారు పీఠాధిపతి కానందుకు మన అదృష్టంగా భావించాలి. అసలు వారికి కాషాయవస్త్రాలు తీసేసి పూర్వాశ్రమ పేరుతోనే సంబోధించాలి. శారదేపాహిమాం శంకర రక్షమాం
గోవిందానంద స్వామిజీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. తప్పో, ఒప్పో, కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు, వాటికి సవినయంగా జవాబు ఇవ్వడం గొప్పవారి లక్షణం. శ్రీ అవిముక్తేశ్వరానంద కి పట్టాభిషేకం ఎలా చేస్తారు అని అడిగారు ఆయన. ఈ అవిముక్తేశ్వరానంద స్వామి వారు ఒక రాజకీయ పార్టీని బాగా సపోర్ట్ చేస్తారు అనేది లోక విదితం. ఆర్టికల్ 370 కు సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి వీరి మీద. గోవిందానంద సరస్వతి స్వామి వారు హనుమంతుడి జన్మ స్థలం విషయంలో కూడా ఎంతో ఓర్పుతో చెప్పుకొచ్చారు ఒకప్పుడు. నాణేనికి రెండు వైపులా చూడాలి!
@starbeard5538 అవిముఖ్యేశ్వరానంద నిరంతరం రాజకీయాలు మాట్లాడతారు అనేది అందరికీ తెల్సిన విషయం. ఆర్టికల్ 370, కాంగ్రెస్, మహరాష్ట్ర ఎన్నికలు, ఇలా ఒకటేమిటి, నిరంతరం రాజకీయాలు మాట్లాడే స్వామి ఈయన! ఇటువంటి వారి గురించి శృంగేరి వారు చెప్పాల్సిన అవసరం ఎంతయినా ఉంది, ఎందుకంటే వారే వీరికి పట్టాభిషేకం చేశారు.
That same logic applies to Govindananda Saraswati. Hell Mathanushan Allows Jagadgurus do Politics. Dharmasapekhsa Politics not Dharmanirephaksha Politics. I know Govindananda Saraswati personally he is an id**t. Even Kashi Vidvat Parishad scholars and a friend of mine Prof. In RKMUV university Sanskrit all of them called him an id--. Many times we wanted to talk with him he scream like a child. Who the f would answer him when he lacks basic behaviour. @@alapana1744
@@alapana1744And Mahaganapati Vkyaratha Vidvat Sabha ain't any stage drama. U have no Idea How many scholars use all of their strength to bring new ideas. It is Mahaganapati Vkyaratha Sabha help to gain new ideas to write new commentaries. Like currently Vidhushekar Bharati is using Navya Nyaya to explain Upanishad's Shankar Commentary
As mere mortals, we do not have any right to even talk about the Sringeri peethadhipatis and they acharyas..our only job is to surrender them and follow the path they show...Govindananda ji seems to have derailed from that track...the right to hold the peethadhipathi is bestowed on one...not seized or challenged...and for what?? Isn't he supposed to be a sanyasi having given up everything in life? so why the desire?
అయ్య, సిరిడీ సాయిబాబా సిద్దగురువు ఆయన కాండయోగము వరకు రోగులను కష్టాలను తొలగేలా చేసే సిద్ద గురువు గురువు ద్యేవ స్వరూపులు గవరవించదము సహాజము, ఆయన యిలవదించదము, వ్యాత్రము,
అంత కల్పితం. కండ యోగం కాదు ఆయన చేసింది. మేక ప్రేగు లు మంచి నీటి దిగుడు బావి లో... శుభ్రం చేసి... ఆ ప్రేగు లతో ముస్లిం లు ఇష్టం గా తినే పాయ కుర్మా వండు కొని తిన్నారు. ఆయన చేసింది జీవితం అంత ఒకటే పని. అడుక్కో నీ మాంసం, బియ్యం తెచ్చు కొని బిర్యానీ లు వండుకొని తినడం. తరువాత ఎక్కువ గా నిద్ర పోవడం...!!
Search for this - youtube is deleting my comment with link ज्योतिष्पीठाधीश्वर शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद:सरस्वती जी को दण्ड प्रणाम करते गोविंदानंद जी
నాకు అయితే గోవిందానంద సరస్వతి స్వామి గారికి హిందూ ధర్మం పై చాలా చాలా పట్టు ఉంది. ఆయన టీవీ9 లో మొట్టమొదటగా సాయిబాబా దేవుడు కాదు అనీ వాదించాడు. అప్పుడు ఒక్క స్వామి కూడా ఆయనకి మద్దతు పలకలేదు అప్పుడు మీ నోరులు ఎక్కడకి పోయాయి. ఆయన మన ధర్మం కోసం అప్పుడు మాట్లాడిన ప్రతీ మాటా నాకు గుర్తు ఉంది.
🕉️ శృంగేరి పీఠం గురించి విమర్శించే వారు "నేడు హిందూ అంతః శతృవుల నుంచి ప్రమాదం జరుగుతుంది. ఆ శృంగేరి పీఠం గురించి అవగాహన తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడటం వారు సంస్కారం కోల్పోయి, సనాతన ధర్మాన్ని అవమాన పరిచిన ఇలాంటి వారివల్ల కూడా ధర్మానికి గ్లాని కల్గుతుంది.
Why did he not question his guru Swaroopananda Saraswati swami? How did he sit next to Avimukteshwarananda swami who was a fellow student and later also performed danda pranam. Govindananda Saraswati swami wanted to become a peethadhipati and when no one supported him, started blabbering like this. Search for this - youtube is deleting my comment with link
గోవిందనంద సరస్వతి మా టలు పట్టించు కోవద్దు. ఇప్పటి దాక ధర్మం కోసమే పని చేసే మఠం యేద న్న ఉందంటే శృంగేరి పీఠం ఒక్కటే. ఆయనకు మీరు time ఇవ్వకండి. మనం ఎంత ప్రపోగాందా ఇస్తే వారు అంత పెట్ రేగి పోతారు.
ఇప్పుడు ఇన్ని మాటలు చెబుతున్న గోవిందానంద సరస్వతి స్వాములు, వారి గురువులైన స్వరూపానంద సరస్వతి స్వాములవారిని అవిముక్తేశ్వరానంద స్వాములను శిష్యులుగా ఎలా చేర్చుకొన్నారో ఎందుకు అడగలేదు? గోవిందానందుల పక్కనే అవిముక్తేశ్వరానందుల వారు ఉన్న వీడియోలు ఉన్నాయి - మరి అప్పుడు లేని ప్రశ్నలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? అసలు స్వరూపానంద సరస్వతి వారు ఉన్నప్పుడే వీరు అర్హులైతే, తదుపరి పీఠాధిపతిగా వీరికి ఎందుకు పట్టాభిషేకం చేయలేదు? దయ చేసి ఈర్ష్య, ద్వేషాలను పక్కన పెట్టి (మీకు పీఠాధిపత్యం ఇవ్వలేదని), శంకర పరంపర పై బురద చల్లే పనులను మానుకోండి.
అమోఘంగా చక్కటి చర్చ జరిగింది. అందరూ ముక్తకంఠంతో ఆ యతి గోవింద నందన దుష్ట ప్రచారన్ని ఖండించా లీ . అమోగ్ నీకు నా ఆశీర్వాదం. శ్రీ కటాక్షం కలిగి మీ ప్రసారం మాధ్యం జయప్రదంగా, నడుస్తుంది. శుభమ్ భూయాత్ కుమార స్వామి
జై గోవిందా సరస్వతి స్వామి శంకరులు వచ్చి ఇక్కడ పీఠాలు స్థాపించింది పదా పూజలు చేయిచుకోమని కాదు ధర్మ యుద్ధం చేయమని. అలా ధర్మ యుద్ధం చేసే స్వామి ఏ అసలు అయినా స్వామి . ఇక్కడ ధర్మం గత కొని సంవత్సరాలుగా నాశనం అవుతున్న ఏ పీఠాధిపతి నోరులు మేధపారు కదా? ఎందుకు శంకర పీఠాలు
Let it be Govindananda Saraswati or any other. Let's arrange a meet between all Shankaracharyas to sit a place and announce and decide when is Aadhi Shankaracharya born. Whether it is 1200 years back as Shringeri or 2500 years back as remaining Peethas. Jai Gurudev. Jai Shree Krishna..
ఆది శంకరులు అవైదిక మతాలు విజ్రుంభిస్తున్న సమయం లో ఆ మతలానన్ని వాదనలో ఓడించి వైదిక ధర్మాన్ని పునరుధరించారు. ఇప్పుడు మలేచ్చ మతాలు విజ్రుంభిస్తున్నాఇ. మరి శంకరుల పరంపరలో ఉన్న పీఠాధిపతులు ఈ మలేచ్చ మతాలను ఖండిచవచ్చుకదా? I have never seen any such actions by the peetthhadhipathis.
గమ్మత్తుగా ఎవరు పడితే వారు శంకరాచార్యులు అయిపోతున్నారు, ఈ గోవిన్......ఎవరు, మంచి, మర్యాద కూడా లేదు. ఈన ...... మనకు సిగ్గు లేదు పట్టించుకోడానికి. మతం గనుక మారాల్సి వస్తె ఈయన number 1.
ఎవరినయనా జగద్గురువు అని పిలవటానికి ఆధారం ఆదిశంకరాచార్యులు ఇచ్చిన అనుశాసనం.... అంతే కానీ మీరో లేక గోవిందానందస్వామో కాదు... ఆ అనుశాసనం లో ఏముందో చెపితే సరిపోతుందికదా...
అయ్యా అమోగ్ 🙏ముందు పీటాది పతులలో ఐక్యమతం లేదు. వుండదు. ఒకరి పై ఒకరు విమర్శలు. చేసుకుంటూ హిందువుల. మనో భావాలను. సనాతన ధర్మ విలువను కాపాడలేక పోతున్నరు. వారి గొడవలను. మీడియా వారు సొమ్ము చేసుకున్నారు. పీటాది పతుల ఐక్యత మతమే మన హిందువులకు సనాతన ధర్మంకు. శ్రీరామ రక్షణ గా ఉంటుంది. అమోగ్ గారు మీరు ఎందవరకు సహాయం చేస్తారు.? 🙏 రెస్పాన్సిలిటీ ఫర్ రిఫ్లెక్షన్ ఛానల్ 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
Chala manchi program chesaru. Sastry garu nirmohamatamga vishayalu vivarincharu. Variki dhanyavadhalu. Thanks to Reflection team.
Enni jarigina enka kashayam dandamu dharana nepamtho matladatam sababena alochinchandi.
జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ శ్రీ Vidhusekhara Bharathi Swamiji కి కోటి కోటి కోటి నమస్కారములు. సరదే పాహిమాం శంకర రాక్షమం . శ్రీ మాత్రే నమః
అయ్యా కొంచం టైపింగ్ చూసుకోగలరు
శారదే పహిమామ్, శంకర రక్షమామ్ 🙏
@@Sharani262పాహిమామ్.
Om Sai Ram Sai
Darshana Sharma garu , your efforts to end the conflict, is laudable.
ఎవడు ఈ సాయి గాడు మా రాముడి తో కలుపు తున్నాడు తురాక పకీర్ , సాయిప్ ఉద్ధిన్ వాడు
భారత తీర్థుల వారికీ, విధుశేఖరుల వారికి నా సాష్టంగ నమస్కారం.. శంకర శంకర జయ జయ శంకర 🙏
You are 100%correct Sir,VHP should interfere in this issue. We are also wanting the same .Thank you 🙏🙏🙏
నమస్కారం! నేను శృంగేరిలోని పీఠంలో జగద్గురువు సాయంత్రం అక్కడ పూజ చేస్తూండగా నాకు అక్కడ ఉండే అదృష్టం లభించింది. నేను మాటలలో వ్యక్తపరచలేని మరొకస్థితిలోకి నా మనస్సు చేరుకుంది. ఇది స్వానుభవం. ఆ పీఠం, ఆ జగద్గురువు సూర్య భగవానుడిలా స్వయంగా ప్రకాశిస్తారు. ఆ పీఠజగద్గురువుల పాదాలకు శతసహస్రకోటి ప్రణామాలు.
QUESTIONS RAISED BY SRI GOVINDAANANDA SARASWATI SHOULD BE UNDERSTOOD AND ANSWERED BY SRENGERI PEETAADHIPATI,,MY SALUTATIONS TO THE LOTUS FEET OF SRI AADISANKARA BHAGAVATPAADAACHAARYA
Jai Ho Sanatana Dharma
Thank you so much for this 😊🙏🏻
Govindananda talking is. Correct topic
సనాతన ధర్మాన్ని అంతం చేయడానికీ ఇవన్నీ హరుగుతున్నాయి మన హిందువులు అందరూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి
Namaskaram Sharma garu..appreciate your efforts reflection team 🙏
Great content, JAI SRI RAM 🙏
విమతస్థుల నకిలీ స్వాములు ప్రాచుర్యము లోకి వచ్చి హిందూ ధర్మానికి హానికలిగిస్తువుంటే ఇంత పెద్ద పీఠటాది పతులు ఒక్కరు కూడా బహిర్గతమై ఖండించ నపుడు గోవిందనంద స్వామి ధైర్యంగా దొంగ బాబాలు స్వాములు వంటివారిని ఎదుర్కొంటుంటే, ఆయనను సమర్తించటం పోయి అయనపై విరుచుకు పడి నానా యాగీ చేస్తున్నారు, గోవిందనంద స్వామి చర్యలు తప్పు అని మీరు రుజువు చేయటానికి బహిరంగ వేదికలు కాకుండా సమావేశాలు జరిపి నిరసనలు చేయండి, అట్లు గాక వీడియోస్ ద్వారా ఒకరికొకరు సిగప్పట్లు మంచిదికాదు vignulu అలోచించి విధర్ములు వద్ద పలుచనాకాకూడదని మనవి.
Integrity is most important in Hindus, otherwise we will lose everything
Jai sriram 🚩🌺🙏
భగవంతుని కాదని మనుషులను పూజించడం కలియుగ ధర్మం.
Nice explanation by the vidwan🙏🙏....please ask him to speak about the controversies of kanchi kamakoti peetam and sringeri peetham.....where kanchi peetam argues that it is the 5th peetam and represents south India....please vidwan show some light on this controversy as well...
Yes sir you are right. Mundu athani matalni khandinchali, mohan bhagavath garu spandinchali.
ఒకరు నిందవేసినందుకు వేసినవిధానానికీ ఖండనతెలపాలిఅలాగే అవిరావడానికీ గలకారణాలుఅన్వేషించడం ఒకబాధ్యత
Excellant
రోగికి రోగం తాలూకు వివరాలు చెపితే పదిరోజులు బతికేవాడు కూడా పదినిమిషాలలో హరీ అంటాడు.ఇది కూడా అలాంటిదే ధర్మవర్తులను వారివారి బలమైన పీఠాలమీద ఈవిధంగా మానసికంగా దాడి చేస్తూ మనలో మనలోనే విడగొట్టడం...
His questioning is correct you answer irrespective situation.
Namah shankaraya namah bhaarathi theertha swamy namah vidhushekhara bharathi swamy smt subhaashini thirupathi
Saakshaat Parameshwara takes the avatara as Sringeri Mahasannidhanam and Sannidhanam. Insulting Sringeri Aacharyas is same as insulting Parameshwara. It’s unacceptable. I can’t tolerate some nonsensical man calling himself sanyasi and insulting My Ramachandra in the form of Sringeri Acharyas
ఆయనతో మాటాడ వలసిన అవసరమ్ జగత్గురువుల కేంవుమ్ది. 🙏
Jai sri 🙏🙏🙏🙏
ఇప్పుడు గోవిందానంద సరస్వతి గారికి జరిగిన కష్టం ఏమొచ్చింది.లేనిపోని సవాళ్లు చేసుకొని ఉన్నా గౌరవాన్ని పొగుట్టుకుంటే మంచిది కాదు
th-cam.com/video/2jiMTwk3yoU/w-d-xo.htmlsi=MTavwa-xXFUJymoI
Jai Sri ram Jai Sri Krishna
Jai Shree Ram 🙏
శ్రీ గోవిందానందస్వామి మీరు ఓర్పును ప్రదర్శించగలరు. ఒక సీనియర్ పీఠాధిపతి ఒక స్వామీజీని అన్నికోణాలలో చూసి మాత్రమే ఉత్తరాధికారిని నిర్ణయిస్తారు. వారు ఎవరిని సూచిస్తే వారే అధిపతి అవుతారు. దీనిలో ఎవరికి ఎటువంటి జూనియర్ సీనియర్ అనే చర్చరా రాదు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీస్వామిని తక్కువగా మాట్లాడడం హిందూ సమాజం అంతా గమనిస్తోంది. ప్రస్తుతం అన్యమత విషఛాయలో మనం ఉన్నాం! సంయమనం పాటించాలి.
th-cam.com/video/2jiMTwk3yoU/w-d-xo.htmlsi=MTavwa-xXFUJymoI
Very good elaborated clear discussion.
Om namha sivaya!Srimatre namha!
ఈ ఇంటర్వ్యూ ద్వారా చతుర ఆమ్నాయ పీఠాల గురించి చాలా విషయాలు తెలిశాయి, దాని కొరకు అమోగ్ దేశ్పతిగారికి మరియు దర్శన శర్మ గారికి శతకోటి నమః సుమాంజలులు🙏🙏🙏
అస్సలు గోవిందా నందసరస్వతి ఎవరు.67యెల్సర్వీసులో ఈ న గురువుగారుకాని, వారి ఆశ్రమం కానీ నాకు తేదీలేదు. ఈ నొక పే తీయం బాచి. ఈ న మాటలు పట్టించుకొనక్కరలేదు. ఏను గులు పోతుంటే కుక్కలు మొరుగుతూ వుంటాయి. సరదాగ విని వూరుకోటమే.
@biradawadamuniprathap2652 Already sringeri peetham sishyulu samadhanalu icharu. Meeru chudochu
నీ పిండాకూడు. వెళ్లి షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని కొలువు. ధర్మానికి సమస్య వస్తే ప్రశ్నించని పీఠాధిపతుల చంకలు నాకు.
@biradawadamuniprathap2652dude Govindananda's Shastra knowledge is a joke A literal Joke. Look at his Shastrath with a Nyayika[Who's not a scholar] even against that. Govindananda was failing badly.
th-cam.com/video/2jiMTwk3yoU/w-d-xo.htmlsi=MTavwa-xXFUJymoI
Cheppu tho kottale ninnu mundu
Namo vidhushekar bharathi
Hara hara shankara, jaya jaya shankar my pranaam to Sringeri Sri Sharadamba jagadguru sri sri Bharathi teerthaswamy ji and Vidusekhara Bharati teertha swami ji .
Namaskarams to one snd all. In this interview Sri Sarma garu did not answer the questions raised by Sri Govindananda Saraswathi in straight manner. Instead he utilized the time to explain faults of Sri Govindananda Saraswathi. It is not correct. One of the questions raised by Sri G S is that Jagatguru Sri Bharathi Tirdha Swami told a lie about Real Jagatguru Sri Adi Sankara Acharya. Moreover Sir G S claimed that there can't be two Jagatgurus for a PEETHAM at the same time as per Dharma Sashtra. Sri Sarma garu did not answer even this.
When there is a doubt it is the duty of PEETHADHIPATI , to answer it in clear terms , irrespective of the questioneer. If there is no proper answer it naturally and logically leads to the conclusion that the questioneer is right.
Moreover as per a conspiracy, Sai Baba of Shirdi is being portrayed as a God, though he is just a Muslim Fakir, who always prayed " Alla Malik ". In most of the towns in Telugu States there are more Sai Temples than Sri Ram Temples. Sri G S is the only person that questioned this. No PEETHADIPATI didn't rise voice against it.
When Hindu Dharma is going on wrong path, it is the prime duty of all PEETHSDIPATIS to take steps to correct it. If they keep themselves quiet, it leads to social unrest.
కడప జిల్లాలో పుష్పగిరి అనే క్షేత్రంలో పీఠాధిపతి ఉన్నాడరు గాని ఎప్పుడు గాని ఇక్కడ వాళ్ళం చూడలేదు ఎక్కడున్నారు ఆయన పీఠాధిపతి అంటే నిత్యము ఆలయాలలో ఏం జరుగుతున్నాయి ఎలా ఉన్నాయ్ అనేది గమనించాలి
Jay sriram
చాలామంది అడ్డగోలుగా సన్యాసం తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. తుల్యనిందా స్తుతిర్మైని, సమశత్రౌచ మిత్రౌచ జేరుకోకుండానే సన్యాసం ఇస్తున్నొరు పుచ్చుకుంటున్నారు. ఇందువలన చాలా అనర్ధాలు వస్తున్నాయి.
❤ భారతీ తీర్థ గాని ,, విధు శేఖర భారతి గాని ,, ఈయన గానీ సాయిబు బాబా గురించి ఎప్పుడూ ఒక్క విమర్శ కూడా చేయలేదు. వీరు ధర్మ రక్షణ ఇంకెప్పుడు చేస్తారు ? ❤
జై శ్రీ రామ్
మనలోమనం కొట్టుకు ఛస్తే మూడో వాళ్ళకు చోటు ఇచ్చినట్టు అవుతుంది కదా.
వెళ్లి షిర్డీ దర్గాలో సాయి-బుకి మొరపెట్టుకోండి
Oh in between gorre vacchindhi@@LuCipher321
ఇక్కడ చాలా మంది కామెంట్స్ లో శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారిని, శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతీ స్వామివారిని ఏక వచనంతో సంభోదిస్తూ ఉండటం - ఎక్కడో పీఠాల్లో ఉంటూ, ఏవేవో ఉపన్యాసాలు ఇస్తూ స్వాములు బొజ్జలు పెంచుకుంటున్నారు (ఇది రాయడానికి కూడా నాకు చాలా అసహ్యం వేస్తోంది) అనడం - మూర్ఖత్వం, లేదా తెలియనితనం, లేదా అహంకారం.
ఇంత కలి కాలం ప్రతాపం చూపిస్తున్నా, బయటా లోపలా ఇన్ని దాడులు జరుగుతున్నా - ఇంకా హిందువులు ఈ మాత్రం బ్రతుకుతున్నారు అంటే - శృంగేరి, కంచి లాంటి పీఠాల అధిపతులు, దేశం నలుమూలలా ఉన్న సిద్ధులు, యోగులు - ఎంత మంది ఎప్పటికప్పుడు వారి తపశ్శక్తి ధార పోస్తున్నారో తెలుసా ? పీఠాధిపతులు రోడ్ మీదకి వచ్చి పోరాడాలి, ప్రతి విషయం గురించి సోషల్ మీడియా లో వాళ్ళ అభిప్రాయలు చెప్పి చర్చలు చెయ్యాలి అని ఆశించడం సరైన పని కాదు. మంత్రం, అనుష్టానం, దైవం - దేని మీదా నమ్మకం, అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతారు.
ఒక సద్గురువు వెయ్యి మంది తల్లుల వాత్సల్యాన్ని ప్రపంచం పట్ల కలిగి ఉంటారు. వారి విస్తృతిని అర్థం చేసుకోవడానికి మన బుర్రలు, మన ఆలోచనలు చాలవు.
My pranams to your goodself sir . Hatsof to your excellent substantiation and a befitting reply on this controversial topic.
🙏 పీఠాలలో ఉత్తమమైన పీఠమేది ? ఉత్తమ గురువు లెవరు? పేర్లతో సహా తెలుపగలరు? ఎందుకంటే
దేశాన్ని బ్రష్టు పట్టించడానికి
అనేక నకిలీ గుర్వులు గర్వం తో బరువులు పెరిగి దేశ పర్వును పోగొడుతున్నారు
ఇప్పటికైనా 🎉హిందూ రక్షణ సంఘాలు ఎన్నిఉంటే అన్నీ
🎉ఆధ్యాత్మిక సంస్థలు ఎన్ని ఉంటే అన్నీ కలిసి ఒకే తాటిపైకి వచ్చి
దేశాన్ని ,హిందుత్వాన్ని ముక్కలు చేయాలి అని చూసే నక్కలను, కుక్కలను, అడ్డ గాడిదలను
గుడ్డి గుంట నక్కలు, పల్లికిలించి చెప్పే నకిలీ కచ్చా బిచ్చ లుచ్చ తుచ్ఛ
బచ్చా బ్యాచులను పేర్లతో ప్రకటించాలని
ఒకరైతుగా.......t.gpreddi
Good
Jaya Jaya Sankara harahara hara sankaragurudevulunamaskaramulus
Jaya SRI ram
ఆ రోజులలో ఆది శంకరులు స్థాపించిన హిందూ ధర్మ పరి రక్షణ సనాతన ధర్మ స్థాపనకు ఏర్పరిచారు.అటులనే ఇతర వైష్ణవ మధ్వ మతాచార్యులు సనాతన ధర్మ పరిరక్షణకు ఎంతో కృషి చేశారు.కానీ నేడు ఈ పీఠాలు కేవలం అధికారం కొరకు అందలి ఆస్తు లకొరకు కీచు లాటలే గానీ ప్రజలకు దగ్గరగా వెళ్ళి ధర్మ స్థాపన ధార్మిక ఆచార వ్యవహారాలను ప్రజలకు సన్నిహితంగా చేశా వారే లేరు. ఎ ప్పుడో ఎక్కడో ఒకసారి ట్లుక్కుమని వెళ్ళడము,రాజకీయ నాయకులకు దర్శనం మాటలే గానీ ,గ్రామ గ్రామాన్ని దర్శించి అచటి దేవాలయాల పరిస్థితులను స్వయంగా పరిశీలించే స్థితి లేదు.అందువల్లనే ఇతర మతాలు విజృంభిస్తున్నాయి. సనాతన మతం అంతరించి పోతున్నది.నేటి హిందూ సమాజమును ధర్మాన్ని ఉద్ధరించే వారే లేరు.ధర్మో రక్షిత రక్షితః,.జై శ్రీ రామ్ .జై భారత్,.
Jai saradambe. Gurubhonamaha.
Govindananda swamy raised points should be answered by Sringeri swamy.
Jai Sri ram
Jai shri ram 🙏 Anna
Jai Shree Ram 🙏 🙏🙏🙏🙏 Anna
Jai Shree ram 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
Jaya jaya sankara 🌺🌹💐🙏🙏🙏🙏🙏
Bharatmatakijai
manchi video
Jai bahujanta desh
గురునింద వినడం మహాదోషం
దృష్టవశాత్తు గోవిందానంద సరస్వతీ స్వామివారు పీఠాధిపతి కానందుకు మన అదృష్టంగా భావించాలి. అసలు వారికి కాషాయవస్త్రాలు తీసేసి పూర్వాశ్రమ పేరుతోనే సంబోధించాలి. శారదేపాహిమాం శంకర రక్షమాం
గోవిందానంద స్వామిజీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. తప్పో, ఒప్పో, కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు, వాటికి సవినయంగా జవాబు ఇవ్వడం గొప్పవారి లక్షణం. శ్రీ అవిముక్తేశ్వరానంద కి పట్టాభిషేకం ఎలా చేస్తారు అని అడిగారు ఆయన. ఈ అవిముక్తేశ్వరానంద స్వామి వారు ఒక రాజకీయ పార్టీని బాగా సపోర్ట్ చేస్తారు అనేది లోక విదితం. ఆర్టికల్ 370 కు సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి వీరి మీద. గోవిందానంద సరస్వతి స్వామి వారు హనుమంతుడి జన్మ స్థలం విషయంలో కూడా ఎంతో ఓర్పుతో చెప్పుకొచ్చారు ఒకప్పుడు. నాణేనికి రెండు వైపులా చూడాలి!
His question on Avimukteshwarananda Saraswati was full of Crap!
@starbeard5538 అవిముఖ్యేశ్వరానంద నిరంతరం రాజకీయాలు మాట్లాడతారు అనేది అందరికీ తెల్సిన విషయం. ఆర్టికల్ 370, కాంగ్రెస్, మహరాష్ట్ర ఎన్నికలు, ఇలా ఒకటేమిటి, నిరంతరం రాజకీయాలు మాట్లాడే స్వామి ఈయన! ఇటువంటి వారి గురించి శృంగేరి వారు చెప్పాల్సిన అవసరం ఎంతయినా ఉంది, ఎందుకంటే వారే వీరికి పట్టాభిషేకం చేశారు.
That same logic applies to Govindananda Saraswati. Hell Mathanushan Allows Jagadgurus do Politics. Dharmasapekhsa Politics not Dharmanirephaksha Politics. I know Govindananda Saraswati personally he is an id**t. Even Kashi Vidvat Parishad scholars and a friend of mine Prof. In RKMUV university Sanskrit all of them called him an id--. Many times we wanted to talk with him he scream like a child. Who the f would answer him when he lacks basic behaviour. @@alapana1744
@@alapana1744And Mahaganapati Vkyaratha Vidvat Sabha ain't any stage drama. U have no Idea How many scholars use all of their strength to bring new ideas.
It is Mahaganapati Vkyaratha Sabha help to gain new ideas to write new commentaries. Like currently Vidhushekar Bharati is using Navya Nyaya to explain Upanishad's Shankar Commentary
JAYA Sreerama 🚩✊
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram
As mere mortals, we do not have any right to even talk about the Sringeri peethadhipatis and they acharyas..our only job is to surrender them and follow the path they show...Govindananda ji seems to have derailed from that track...the right to hold the peethadhipathi is bestowed on one...not seized or challenged...and for what?? Isn't he supposed to be a sanyasi having given up everything in life? so why the desire?
అయ్య, సిరిడీ సాయిబాబా సిద్దగురువు ఆయన కాండయోగము వరకు రోగులను కష్టాలను తొలగేలా చేసే సిద్ద గురువు గురువు ద్యేవ స్వరూపులు గవరవించదము సహాజము, ఆయన యిలవదించదము, వ్యాత్రము,
అంత కల్పితం. కండ యోగం కాదు ఆయన చేసింది. మేక ప్రేగు లు మంచి నీటి దిగుడు బావి లో... శుభ్రం చేసి... ఆ ప్రేగు లతో ముస్లిం లు ఇష్టం గా తినే పాయ కుర్మా వండు కొని తిన్నారు. ఆయన చేసింది జీవితం అంత ఒకటే పని. అడుక్కో నీ మాంసం, బియ్యం తెచ్చు కొని బిర్యానీ లు వండుకొని తినడం. తరువాత ఎక్కువ గా నిద్ర పోవడం...!!
Search for this - youtube is deleting my comment with link
ज्योतिष्पीठाधीश्वर शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद:सरस्वती जी को दण्ड प्रणाम करते गोविंदानंद जी
రాష్ట్రపతి సంపూర్ణ జ్ఞానులా స్వామి.
SHAKTE SHASTAM SAROOPAYAI SIDHHAIAICHA NAMO NAMAHA. MAYAYAI SIDHHA YOGINYAI SHASHTI DAVAI NAMO NAMAHA, DONGA KASHAYA DARULAKU TAGINA SHIKSHA VEYYALI ANI SHLOKAM CHEBUTHUNDI
నాకు అయితే గోవిందానంద సరస్వతి స్వామి గారికి హిందూ ధర్మం పై చాలా చాలా పట్టు ఉంది. ఆయన టీవీ9 లో మొట్టమొదటగా సాయిబాబా దేవుడు కాదు అనీ వాదించాడు. అప్పుడు ఒక్క స్వామి కూడా ఆయనకి మద్దతు పలకలేదు అప్పుడు మీ నోరులు ఎక్కడకి పోయాయి. ఆయన మన ధర్మం కోసం అప్పుడు మాట్లాడిన ప్రతీ మాటా నాకు గుర్తు ఉంది.
Lol no Not him. It was Swami Swaroopanda Saraswati who brought first
🕉️ శృంగేరి పీఠం గురించి విమర్శించే వారు "నేడు హిందూ అంతః శతృవుల నుంచి ప్రమాదం జరుగుతుంది.
ఆ శృంగేరి పీఠం గురించి అవగాహన తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడటం
వారు సంస్కారం కోల్పోయి, సనాతన ధర్మాన్ని అవమాన పరిచిన ఇలాంటి వారివల్ల కూడా ధర్మానికి గ్లాని కల్గుతుంది.
పీఠం చేయవలసిన పని చెయ్యక పోతే అడగాలి సర్ మూసుకుని కూర్చోకూడదు
Naaku ardham ayindemitante govindananda Saraswathiki samadhanam cheppalante meeelo evariki anta dammu vunda.
Already sringeri sishya brindam samadhanam ichindi.
Meeru vaari pages lo chuskovachu
Why did he not question his guru Swaroopananda Saraswati swami? How did he sit next to Avimukteshwarananda swami who was a fellow student and later also performed danda pranam. Govindananda Saraswati swami wanted to become a peethadhipati and when no one supported him, started blabbering like this.
Search for this - youtube is deleting my comment with link
ज्योतिष्पीठाधीश्वर शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद:सरस्वती जी को दण्ड प्रणाम करते गोविंदानंद जी
జై శ్రీరామ్ 🙏
గోవిందనంద సరస్వతి మా టలు పట్టించు కోవద్దు. ఇప్పటి దాక ధర్మం కోసమే పని చేసే మఠం యేద న్న ఉందంటే శృంగేరి పీఠం ఒక్కటే. ఆయనకు మీరు time ఇవ్వకండి. మనం ఎంత ప్రపోగాందా ఇస్తే వారు అంత పెట్ రేగి పోతారు.
Jai mahatma phule
musuko ra
జై శ్రీరామ్
🙏🏻🙏🏻🙏🏻
👌👌👌
ఇప్పుడు ఇన్ని మాటలు చెబుతున్న గోవిందానంద సరస్వతి స్వాములు, వారి గురువులైన స్వరూపానంద సరస్వతి స్వాములవారిని అవిముక్తేశ్వరానంద స్వాములను శిష్యులుగా ఎలా చేర్చుకొన్నారో ఎందుకు అడగలేదు? గోవిందానందుల పక్కనే అవిముక్తేశ్వరానందుల వారు ఉన్న వీడియోలు ఉన్నాయి - మరి అప్పుడు లేని ప్రశ్నలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? అసలు స్వరూపానంద సరస్వతి వారు ఉన్నప్పుడే వీరు అర్హులైతే, తదుపరి పీఠాధిపతిగా వీరికి ఎందుకు పట్టాభిషేకం చేయలేదు?
దయ చేసి ఈర్ష్య, ద్వేషాలను పక్కన పెట్టి (మీకు పీఠాధిపత్యం ఇవ్వలేదని), శంకర పరంపర పై బురద చల్లే పనులను మానుకోండి.
Om namah shivaya
అమోఘంగా చక్కటి చర్చ జరిగింది. అందరూ ముక్తకంఠంతో ఆ యతి గోవింద నందన దుష్ట ప్రచారన్ని ఖండించా లీ . అమోగ్ నీకు నా ఆశీర్వాదం. శ్రీ కటాక్షం కలిగి మీ ప్రసారం మాధ్యం జయప్రదంగా, నడుస్తుంది.
శుభమ్ భూయాత్
కుమార స్వామి
I pointed this earlier as well, but payments are failing to your account
Hara hara sankara jaya jaya sankara
జై గోవిందా సరస్వతి స్వామి
శంకరులు వచ్చి ఇక్కడ పీఠాలు స్థాపించింది పదా పూజలు చేయిచుకోమని కాదు ధర్మ యుద్ధం చేయమని. అలా ధర్మ యుద్ధం చేసే స్వామి ఏ అసలు అయినా స్వామి . ఇక్కడ ధర్మం గత కొని సంవత్సరాలుగా నాశనం అవుతున్న ఏ పీఠాధిపతి నోరులు మేధపారు కదా? ఎందుకు శంకర పీఠాలు
Let it be Govindananda Saraswati or any other. Let's arrange a meet between all Shankaracharyas to sit a place and announce and decide when is Aadhi Shankaracharya born. Whether it is 1200 years back as Shringeri or 2500 years back as remaining Peethas. Jai Gurudev. Jai Shree Krishna..
Namasthe
Excellent interview venkataramana sarma garu. Nice to see you in this interview
జై శ్రీరామ్ 🚩
Sringeri jagadguruvulaku pranamalu. Dharmam vardhillali. Jai sringeri
Yes nakili sanyasule
Jai hindu
Eswamiji. Saibaba. Gurinchi. Elage. Matldi. Chala. Digajarudu.. Panulu.. Chestunadu
Sringeri peetam uttaraadhikaari abhishikta divasaana Govindaa anda Saraswathi ekkada daakkunnaaru Ippudu sripaadavallabha swamy avathaara lakshya saadana samanvaya kaalaniyathi sanaathanadharma punah bhakthijnaana sanghatitha sangheebhava patishta pranaalika pai dushprachara durbhasha prahasanam samakaaleena siddadivyapurushulanu thoolanaadi sri Sankara sthapitha sanyasa dharma kramasikshitha sailee vaidhushyanni prathighatinchea ghaathukaaniki paalpadu thunnaaru.....
జై శ్రీరామ జై హిందూ జై భారత్ జై శంకర్
ఆది శంకరులు అవైదిక మతాలు విజ్రుంభిస్తున్న సమయం లో ఆ మతలానన్ని వాదనలో ఓడించి వైదిక ధర్మాన్ని పునరుధరించారు.
ఇప్పుడు మలేచ్చ మతాలు విజ్రుంభిస్తున్నాఇ.
మరి శంకరుల పరంపరలో ఉన్న పీఠాధిపతులు ఈ మలేచ్చ మతాలను ఖండిచవచ్చుకదా?
I have never seen any such actions by the peetthhadhipathis.
గమ్మత్తుగా ఎవరు పడితే వారు శంకరాచార్యులు అయిపోతున్నారు, ఈ గోవిన్......ఎవరు, మంచి, మర్యాద కూడా లేదు. ఈన ......
మనకు సిగ్గు లేదు పట్టించుకోడానికి. మతం గనుక మారాల్సి వస్తె ఈయన number 1.
th-cam.com/video/2jiMTwk3yoU/w-d-xo.htmlsi=MTavwa-xXFUJymoI
ఎవరినయనా జగద్గురువు అని పిలవటానికి ఆధారం ఆదిశంకరాచార్యులు ఇచ్చిన అనుశాసనం.... అంతే కానీ మీరో లేక గోవిందానందస్వామో కాదు... ఆ అనుశాసనం లో ఏముందో చెపితే సరిపోతుందికదా...
గోలానంద యొక్క గోలానందాన్ని పట్టించుకోవక్కర్లేదు
నువ్వు వెళ్ళి షిర్డీ దర్గాలో సాయి-బు సమాధి మీదపడి ఏడువు.
Govindaa saraswati dhonga swaami la vunnadu becareful
అయ్యా అమోగ్ 🙏ముందు పీటాది పతులలో ఐక్యమతం లేదు. వుండదు. ఒకరి పై ఒకరు విమర్శలు. చేసుకుంటూ హిందువుల. మనో భావాలను. సనాతన ధర్మ విలువను కాపాడలేక పోతున్నరు. వారి గొడవలను. మీడియా వారు సొమ్ము చేసుకున్నారు. పీటాది పతుల ఐక్యత మతమే మన హిందువులకు సనాతన ధర్మంకు. శ్రీరామ రక్షణ గా ఉంటుంది. అమోగ్ గారు మీరు ఎందవరకు సహాయం చేస్తారు.? 🙏 రెస్పాన్సిలిటీ ఫర్ రిఫ్లెక్షన్ ఛానల్ 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
అసలు పీఠాధిపతులు పీఠంలో కూర్చుని లోకంలో జరిగే విషయాలే గమనించడం లేదు
శృంగేరి పిటాదిపతి విధుశేఖరా స్వామిని చుస్తే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు ఉంటది శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏💐💐💐💐🚩🚩🚩🚩