మన భారతదేశ చరిత్ర వింటూ ఉంటే వినాలనిపిస్తుంది దయచేసి దీన్ని మనమందరం మన దగ్గర వాళ్లకు మన ఫ్రెండ్స్ కు చాలా మందికి షేర్ చేసి వినిపించాలి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు వినాల్సిన చరిత్ర ఇది
Sir good excellent super matter sathyam chepparu balavantanga matham marchadam champabaddaru kuhana secular isam congress party leaders think cheyali ippatiki budhi raledhu marandi Barath ga undali desabakthulanu desa dhrohulaga chesinadi neechamina congress party Nehru Gandhi kooda neechulaku help chesaru so bjp party good party
గాంధీ ఎలాంటి వాడో యూరప్ కి తెలుసు కాబట్టే నోబెల్ బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేసినా తిరస్క రించబడ్డాడు.కానీ మన బడుద్దాయిలు నేతాజీని వెళ్ళ గొట్టిన గాందీకి చరిత్రలో గొప్పపీఠేశారు
అవును గాంధీ జాతి పిత కాకపోయినా చాలా గొప్ప వాడు, స్వతంత్రం కోసం పోరాడారు. కాకపోతే భారత దేశ స్వాతంత్రం కోసం కాదు పాకిస్తాన్ స్వతంత్రం కోసం. ఇది గాంధీ నెహ్రులు చేసిన అద్భుతమైన అరవీర భయంకరమైన స్వతంత్ర పోరాటం.
@@msantosh786 అందుకేగా, అతని గొప్పతనం ఏంటో చెప్పాను.. ఆడు దేశ ద్రోహులకు, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అనుకునే తురకలకు&క్రైస్తవులకు, వీళ్ళ ఇద్దరికీ పుట్టి, సెక్యులరిజం పేరుతో తురకల & క్రైస్తవుల అంగ చూషణ చేసే నీతి జాతి లేని కల్తీ / సెక్యులర్ హిందువులకు గొప్పొడు కావచ్చేమో..
నేను మాత్రం మొత్తం విన్న మన భారతదేశ చరిత్ర కానీ మనలాగా ప్రతి ఒక్కరికి వినిపించే ధర్మం మనము మూట కట్టుకోవాలి అంటే వీడియో విషయాలు ప్రతి ఒక్కరికి తెలియపరచాలి
Sir 🙏 🎉🎉 మీరూ చాలా కాలం ఉండాలి sir... మీ అమూల్య మైన విషయ పరిజ్ఞానం ఈ నాటి సమాజానికి ఎంతో అవసరం..... మీరు సంపూర్ణ ఆరోగ్యము తో ఉండాలని కోరుకుంటాo.... మీరూ అలా నవ్వుతూ 100 ఏండ్లు జీవించాలని కోరుతూ 🙏🙏🙏🙏💐💐💐💐💯
PART.. 2....9 to 16 points( పార్ట్ 1 కూడా చదవండి) 9. మన తెలుగు రాష్ట్రానికి చెందిన త్రైలింగ స్వామి మంత్రలై రాఘవేంద్ర స్వామి వీర బ్రహ్మంగారు కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన మనుషులును బ్రతికించారు ఎన్నో అద్భుతాలు చేశారంటే వారే కాదు ఎంతోమంది యోగులు ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్తే అవన్నీ కల్పిత పాత్రలు అంటారు మరి వాళ్ళ ముని ముని మనవళ్లు మనవరాలు కూడా ఇప్పుడు ఉన్నారంటే దానికి సమాధానం చెప్పరు ... 10. వేదాల్లో మా దేవుడు ఉన్నారని అంటారు మరల వేదాలు పురాణాలు కల్పితాలు అని అంటారు 11. హిందూ దేవుళ్ళు కల్పితాలు హిందూ గ్రంధాలలో ఏమీ లేదంటారు నిజమైన దేవుని తెలుసుకొని హిందువులు క్రిస్టియన్స్ మతంలోకి వచ్చేస్తున్నారు అని అంటారు మరి అటువంటిప్పుడు యూరప్ లో నా అమెరికాలోనా క్రిస్టియానిటీ ఎందుకు తగ్గుతుంది చాలామంది నాస్తికులుగా మారుతున్నారు ఒకప్పుడు లెబనాన్ క్రిస్టియానిటీ దేశం ఇప్పుడు పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది మరి వాళ్ళు నిజ దేవుని తెలుసుకో లేదా అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీలో భగవద్గీత బోధిస్తున్నారు. బైబిల్ బోధించడం లేదు మరి వారు సత్యం తెలుసుకోలేదా అంటే సమాధానం చెప్పరు 12. కొంతమంది అజ్ఞానంతో ఈ గ్రంథంలో ఇలా ఉంది ఆ గ్రంథంలో అలా ఉంది అని అంటారు అజ్ఞానులారా కల్ప భేదం బట్టి బ్రహ్మ విష్ణు రుద్ర వీరు రకరకాలుగా జన్మిస్తారు ఉదాహరణకు రుద్రుడు ఒక కల్పములో విష్ణువు నుంచి ఇంకొక కల్పములో జగదాంబ నుంచి ఇంకొక కల్పములో బ్రహ్మ నుంచి రకరకాలుగా జన్మిస్తారు కనీసం ఆ జ్ఞానం మీకు లేదు కాబట్టే గ్రంధాల రకరకాలుగా కనిపిస్తాయి కల్ప భేదం అంటే మీకు తెలియదు కదా ? ఏదైనా సత్యాన్ని చెప్పాలంటే అతను తపస్సు చేయాలి లేదా తపోసక్తి ఉన్న గురువుల్ని ఆశ్రయించాలి అప్పుడే నిజమైన జ్ఞానం తెలుస్తాది మీకు ఉన్న జ్ఞానముతో సృష్టి రహస్యాలు ఎలా తెలుస్తాయి జ్ఞానం అనేది ఒక పుస్తకంలో ఉండదు ... 13. బ్రహ్మంగారు తపస్సు చేసిన చేసిన రవ్వలకొండ అతను చెప్పిన యాగంటి నందీశ్వరుడు అతని జీవ సమాధి అతను బ్రతికించిన వ్యక్తులు పేర్లు ఇప్పుడు వాళ్ళ ముని ముని మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారని చెప్తే ఇన్ని చెప్పిన అజ్ఞానంతో ప్రూఫ్స్ పెట్టండి అంటారు అవన్నీ సజీవంగా ఉన్నాయి కదా సమాధి అతను ధ్యానం చేసిన రవ్వలకొండ అచ్చమాంబ ఇల్లు 14. బ్రహ్మదేవుడు సొంత కూతుర్ని చేసుకున్నారని అంటారు మరి ఆ కూతురు తల్లి పేరు చెప్పమంటే చెప్పరు కొంతమంది తల్లి లేదంటారు అలాంటప్పుడు బ్రహ్మదేవుడు ఒక స్త్రీని పుట్టించారంటే అతను శక్తివంతుడే కదా అతను కూడా ఒక దైవాన్ని ప్రార్థిస్తారు కదా 15. హిందూ ధర్మంలో అనేక సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉంటాయి మరి మీకు ఒకే పుస్తకం ఒకే దేవుడిని చెప్పుకుంటారు కదా మరికొందరు పాస్టర్స్ విగ్రహారాధన చేయవచ్చు అంటారు కొందరు చేయకూడదంటారు కొందరు ప్రసాదాలు తినవచ్చు అంటారు కొందరు తినకూడదంటారు కొందరు జై శ్రీరామ్ అడవచ్చంటారు కొందరు అనకూడదంటారు మీలో ఏకమత్యం లేదు మరి మాలో ఎన్ని తారతమ్యాలు ఉంటాయి 16. ఇవన్నీ చదివిన తర్వాత కొంత మంది క్రిస్టియన్స్ నన్ను తిట్టడం ప్రారంభిస్తారు ఇంకొంతమంది మీరు వాట్సాప్ యూనివర్సిటీ అని నాకు నామకరణం చేస్తారు ఇంకొంతమంది మీకు సాతాను పట్టింది త్వరలో సత్యాన్ని నిజ దేవుడిని తెలుసుకుంటారు అని అంటారు
Part. 1..1 to 8 points.. Part2.. 9 to 16 points.. ( పార్ట్ 2 కూడా చదవండి) ఒకటి మాత్రం చాలామంది క్రిస్టియన్స్ బాగా చెప్తారు 1.శివలింగం అంటే పురుషాంగం అంటారు మరి రుద్ర ,మహేశ్వర, సదాశివ, శివ ఒక్కరేనా వేరువేరా అంటే సమాధానం చెప్పలేరు 2. యాగంటి నందీశ్వరుడు రోజురోజుకు పెరుగుతున్నారని బ్రహ్మంగారు 370 సంవత్సరాల క్రితం చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఒక బోర్డు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పెట్టారు దానికి క్రిస్టియన్స్ ఏమంటారు అంటే అక్కడ ఒక రకమైన రాళ్లు ఉన్నాయి పెరుగుతాయి అంటారు మరి రాళ్ళు ఉంటే నందీశ్వరుడు చుట్టూ ప్రాంతం పెరగాలి కదా గుడి పెరగాలి కదా మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు 3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో నూనె లేకుండా 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి దాన్ని అక్బర్ టిప్పు సుల్తాను ఆర్పి వేయడానికి శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యారు అదే అమ్మవారు మహత్తు సైంటిఫిక్ గా కూడా కొనుక్కోలేకపోయారు దానికి క్రిస్టియన్స్ అవన్నీ అబద్ధాలు అంటారు 4. ప్రహ్లాద్ జానీ (గుజరాత్) ఎటువంటి ఆహారం తీసుకోకుండా 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును కనిపెట్టలేకపోయారు దీనికి క్రిస్టియన్స్ అవన్నీ మీరు సృష్టించుకున్నారు అంటారు. తపస్ చేస్తే మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ఆ విషయం వాళ్ల గ్రంథాల్లో లేదు వారికి తెలియదు. అందువల్ల వారికి అబద్ధాలు గా కనిపిస్తాయి ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా బ్రతికారు) 5. బైబిల్ లో కూడా ఏసుప్రభు ఒక దైవాన్ని ప్రార్ధించినట్లుగా ఎన్నో దగ్గర్లో ఉన్నదంటే నీకు బైబిల్ సరిగ్గా తెలీదు నీకు అర్థం కాదు నీ మనోనేత్రాలు ఇంకా తెరుచుకోలేదు అంటారు 6. మనో నేత్రాలు తెరుచు కోవాలంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే మూలాధారం నుంచి సహస్రహర చక్రం వరకు శక్తి ప్రయాణిస్తే అప్పుడు మనోనేత్రాలు తెరుచుకుంటాయి ఆ పదానికి అర్థమే తెలియదు గానీ నీకు మనోనేత్రాలు తెరుచుకోలేదనే ఒక పదం ఉపయోగిస్తారు మనో నేత్రాలు తెరు సుకునే వాడికి సర్వము తెలిసిపోతుంది అనే విషయం కూడా వారికి తెలియదు 7. కనీసం కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలియదు దేవుడు కొందరిని ధనవంతులుగా బీదవారుగా ఆరోగ్యవంతులుగా అనారోగ్యవంతులుగా రకరకాలుగా ఎందుకు పుట్టిస్తారు ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద దేవుడికి ద్వేషం ఎందుకంటే దానికి క్రిస్టియన్స్ ఏమంటారు అంటే అది దేవుడు ఇష్టం దేవుని ప్రశ్నించకూడదంటారు 8. 8. పోతురు వీరబ్రహ్మంగారు చనిపోయిన కక్కడ భార్యను అలాగే పెద్ద కామెర్ల ఊర్లో చనిపోయిన భూస్వామిని బ్రతికించారు అలాగే అచ్చమాంబ కుమారుడికి( అతను పేరు బ్రహ్మానందరెడ్డి) పుట్టుకతో గుడ్డువాడైతే చూపును ప్రసాదించారు ఎన్నో మహిమలు చేశారు ఇప్పుడు వాళ్ళ ముని ముని మనవాళ్లు కూడా ఉన్నారు అంటే దానికి క్రిస్టియన్ సోదరులు ఏమంటారు అంటే అతను నిజమైన దేవుడని ప్రకటించుకున్నారా అసత్య దేవుళ్ళు గురించి మాకెందుకు చెప్తారు అని అంటారు
ఎదుటివారి కంట్లో నలుసు ఎత్తి చూపేముందు నీ కంట్లో దూలం తొలగించుకోవాలి.ఏ తప్పూ చేయనివాడికే మొదటిరాయి వేసే హక్కు ఉంది. సనాతన భారతీయ చరిత్రలో శ్రీరాముడు లాంటి రాజులు ప్రజల శ్రేయస్సు కోసం త్రికరణశుద్ధిగా పాలించారు. యజ్ఞంలో పన్నులు ద్వారా ప్రభుత్వం ప్రజలను నొప్పించకుండా వసూలు చేసిన సంపదను పంచిపెడతారు.గుప్తాగారు చెప్పింది నూరుశాతం సత్యం. 1947 లో అధికారం తెల్లదొరలు నుంచి నల్లదొరలకు మార్పిడి జరిగింది, ప్రజాస్వామ్యం రాలేదు. ప్రజలను జాగృతం చేయలేదు.ప్రజలకు పాతవృత్తులు పోయి కొత్తవృత్తులు వచ్చాయి, అంతేగానీ స్వాతంత్ర్యం రాలేదు,"నీ బాంచెన్ కాల్మొక్తా" బానిసత్వం స్వభావం పోలేదు. అన్ని రాజకీయపార్టీలు ఆంగ్లేయుల పాలసీ "డివైడ్ అండ్ రూల్" ఈరోజుకీ పాటిస్తున్నారు.పాతకాలంలో ముస్లింలకు "ముస్లిం లీగ్" పార్టీ ప్రాతినిధ్యం వహించేది, హిందువులకు కాంగ్రెసు పార్టీ ప్రాతినిధ్యం వహించేది. ఇప్పుడు బీజేపీతో సహా అన్ని రాజకీయపార్టీలు హిందువులకు హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయని చెప్పడం లేదు, మైనారిటీ ఓటర్లుకు మాత్రమే హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ కూడా ప్రజాకర్షకంగా మాట్లాడుతూన్నాడు గానీ, హిందువులకు ఏ మంచీ చేయలేదు. కాకులను కొట్టి రాబందులకు వేసినట్లు పేద, మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైన పన్నులు వసూలు చేసి కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ నరేంద్ర మోడీ చేశాడు.నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా తెరవెనుక మద్దతు ఇచ్చి అదానీ, జగన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ అవినీతిపరులకు అవినీతి సొమ్ము సంపాదనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు.ఇదేనా భారతీయ సంస్కృతి! గుప్తా సార్ నిష్పక్షపాతంగా విచక్షణతో విశ్లేషణ చేయండి. ఆధ్యాత్మికసాధనకే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగపడే "భగవద్గీత"ను అధికారిక పాఠ్యగ్రంధంగా నరేంద్ర మోడీ ఎందుకు ప్రవేశపెట్టకూడదు? భగవద్గీతను ఒప్పుకోనివాళ్ళు వేరే దేశాలకు వలసలు వెళ్ళిపోవడానికి సహకరించాలి. మా సౌదీ అరేబియా,మా దుబాయ్ అని చెప్పుకొనే వారికి ఆయా దేశాలకు వలసలు వెళ్ళిపోవడానికి సహకరించాలి.
గాంధీ, ఆర్యసమాజ్ స్వామి శ్రద్దానంద్ ను చంపిన అబ్దుల్ శిక్షనుండి తప్పించాడు.కానీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ కు పడిన ఉరి శిక్షను ఖరారు చేయించాడు.
మహాత్మా గాంధీజీ అబ్దుల్ అనే వ్యక్తి శ్రద్ధా దాసం చంపినందుకు గాంధీ లాంటి వ్యక్తి ప్రతీకారం తీర్చుకుని అని చెప్తే దేశవ్యాప్తంగా మరిన్ని మత ఘర్షణలకు , మత హత్యలు మరణ హోమం జరగదా నాయకుడనేవాడు శాంతిని ప్రబోధిస్తూ దేశం సుస్థిరంగా ఉంటుంది ప్రతీకారం తీర్చుకోమని గాంధీ సూచిస్తే దేశవ్యాప్తంగా అట్టుడికి పోతోంది భారతదేశ స్వాతంత్ర్య రాదు ఇది మరింత కష్టమవుతుంది ఆనాడు గ్రహించే శాంతిని ఆకాంక్షించాడు మహాత్మా గాంధీజీ
సార్ మీరు చెప్పిన విషయాలు వాస్తవమైనవి.. నిజమైన చరిత్ర వాస్తవాలతో భారతీయులందరికీ ప్రపంచానికి తెలియాలి..ఈ దేశానికి ప్రపంచానికే వెలుగు చూపించవలసిన బాధ్యత దైవము చే అప్పచెప్పబడింది.. కేతిగాడు విషయం లో అది ప్రతాప్ రుద్రుడు యౌగంధరాయుని సంబంధించిన విషయమను కుంటాను.. కష్టపడి పని చేసే తత్వం ను ఖచ్చితంగా ప్రోత్సాహించాలి.. 1977 లో జనతా ప్రభుత్వం పనికి ఆహార పథకం ప్రవేశ పెట్టింది..అది అప్పుడు చాలా బాగా పని చేసుకొంది.. బుద్ధి గురించి బాగా చెప్పారు... మీకు అనేక అనేక నమస్కారములు... ఉపాసన బలము కలవారు మాత్రమే జ్యోతిషం గురించి సరిగా చెప్పగలరు.. యోగానంద గారి యోగి ఆత్మకథ పుస్తకం లో గ్రహాల.ను ఓడించడం గురించి వుంది.. విస్తృతము అపారము బహుముఖ వైవిధ్య కల సనాతన మును వివరించడం కత్తి మీద సాము..మనదేశం లో స్వాతంత్ర్య మొచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు సనాతన ధర్మం పై సరియైన అవగాహనతో ప్రవర్తించడం లేదనిపిస్తుంది.. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు.... వేణు గోపాల్ ముని గోటి
ఆర్యా. మనువు స్వయంగా ఏ నియమాలు శాసనాలు రూపొందించలేదని ఆ కాలంలో ఆ సమాజం లో వున్న నియమాలను సేకరించి క్రోడీకరించి నాడని కొందరి భావన..నారద పరాశర యాజ్ఞవల్క్య స్మృతులు ఇలాంటి వేణు కావచ్చు... అభిప్రాయాలు సరి కావచ్చు కాకపోవచ్చు... నమో నమః వేణుగోపాల్ మునిగోటి
ప్రశ్న రాంగ్ గా అడిగారు మౌలిక సదుపాయలు బీజేపీ టైములో నే బాగా జరిగింది అలానే రోడ్లు, హైవేస్ బాగుపడాయి కాకపోతే ఎంప్లాయిమెంట్ విషియంలో మాత్రం వెనుకపడే ఉన్నారు.
ఆధారాలున్నాయి చూపించనా అనే బదులు. ఉన్న ఆధారాలు బయట పెట్టి సరైన విశ్లేషణాత్మక వివరణ ఇస్తూ చారిత్రక మోసం బయటపెట్టగలిగితే ప్రతీ హిందువుని ఎడ్యుకేట్ చేయగలితే హిందువులు అందరూ జాగృతం అవుతారుగా. కనీసం కొంతమంది అయినా మారతారుగా.
ఇలాంటి చర్చలు ఇంకా పరిణతి చెందిన మహనీయుల ద్వారా చర్చలు ఎక్కువ సమయం.కేటాయించాలి.ప్రస్తుత చర్చ కొంత వరకు దోహద పడుతుంది. పురాణేతిహాసాలు భగవద్గీత బోధింప బడాలి. పాఠ్యాం శాలుగా రావాలి.గుప్త గారు కొంత వరకు విజయం సాధించారు.జై భారత్ .జై శ్రీరామ్.,జై శ్రీకృష్ణ.,,
నా 35yr జీవితం లో మొట్ట మొదటి సారిగా ఒక్క సెకండ్ కూడా skip చేయకుండా చూసిన video ఇదే that is మదన్ గుప్తా గారు... ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మేము.....
BS గారు మీరు కల్పిత చరిత్ర చదివి అదే మైండ్ సెట్లో ఉన్నారు. ఇప్పటికైనా సరైన అవగాహన కలిగిన జర్నలిస్టుగా సరైన మార్గంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తారని కోరుకుంటూ, నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా వెల్లడించిన మదన్ గుప్తా గారికి నా హదయపూర్వక నమస్కారం. BS gaaru మదన్ గుప్తా గారి వంటి వ్యక్తులను మరింత మందిని ఎంపిక చేసి ప్రజలకు పరిచయం చేయండి.
@@venkateshwarluthirunagari9720 మత రాజ్యంగా ఏర్పడిన పాకిస్థాన్ ఎలాంటి దుస్థితిలో ఉంది.. లౌకిక రాజ్యంగా ఏర్పడిన భారత్ ఈ రోజు ప్రపంచానికి పెద్దన్నగా మారబోతోంది.. అది మన పెద్దల ముందు చూపు..
బి ఎస్ నువ్వు చేసిన అన్ని ఇంటర్వ్యూలలో ఇది చాలా మంచి ఇంటర్వ్యూ🎉
ధన్యోస్మి సర్.. ఇంకా మంచి ఇంటర్వూలతో మీ ముందుకొస్తాను ..Keep Watching BS TALK SHOW
ఇది మాత్రం నిజం
Yes
1000 % Nijam guruvu garu
అద్భుతమైన విషయాలు చెప్పారు
సాధ్యమైనంతవరకు చాలామందికి ఈ విషయాలు తెలియపరచాలి
ఎంత అద్భుతంగా ఇంటర్వ్యూ ఇచ్చారు సార్ ధన్యవాదాలు సార్ జై భారత్ మాత జై సనాతన ధర్మం జై హింద్
🎉 చాలా గొప్పగా చెప్పారు సారు
సుబ్రహ్మణ్యస్వామి ఎలివేషన్ పెట్టడం వల్ల సోనియా గాంధీ ప్రధాని కాలేకపోయింది
మన భారతదేశ చరిత్ర వింటూ ఉంటే వినాలనిపిస్తుంది దయచేసి దీన్ని మనమందరం మన దగ్గర వాళ్లకు మన ఫ్రెండ్స్ కు చాలా మందికి షేర్ చేసి వినిపించాలి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు వినాల్సిన చరిత్ర ఇది
🙏🇮🇳ఇలా ప్రశ్నించే గొంతుకలు వేల,కోట్లలో కావాలి.నిజాలు మాట్లాడేవారు,అబద్ధాలని ఎండగట్టే వారు.దేశాన్ని ప్రేమించే వారు.🙏🇮🇳
Sir good excellent super matter sathyam chepparu balavantanga matham marchadam champabaddaru kuhana secular isam congress party leaders think cheyali ippatiki budhi raledhu marandi Barath ga undali desabakthulanu desa dhrohulaga chesinadi neechamina congress party Nehru Gandhi kooda neechulaku help chesaru so bjp party good party
@@Subbu888-wm9xw
😂😂
గాంధీ ఎలాంటి వాడో యూరప్ కి తెలుసు కాబట్టే నోబెల్ బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేసినా తిరస్క రించబడ్డాడు.కానీ మన బడుద్దాయిలు నేతాజీని వెళ్ళ గొట్టిన గాందీకి చరిత్రలో గొప్పపీఠేశారు
It was only our history.. history.. history...
Hindus should agree this. Thank you madan gupta garu.
Thanks for your great info
Great BJP 🇮🇳🙏🇮🇳
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
అవును గాంధీ జాతి పిత కాకపోయినా చాలా గొప్ప వాడు, స్వతంత్రం కోసం పోరాడారు. కాకపోతే భారత దేశ స్వాతంత్రం కోసం కాదు పాకిస్తాన్ స్వతంత్రం కోసం. ఇది గాంధీ నెహ్రులు చేసిన అద్భుతమైన అరవీర భయంకరమైన స్వతంత్ర పోరాటం.
కొత్త గా చెప్పారు
Athanu anthaa goppa vyakti kadhu
Mari mi RSS vaallaku prajala maddadu yenduku dorakaledu appudu
Evadra cheppadura niku Gandhi poradadu Ani bokka....teliyakunda matladaku.... history telusuko..
@@msantosh786 అందుకేగా, అతని గొప్పతనం ఏంటో చెప్పాను..
ఆడు దేశ ద్రోహులకు, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అనుకునే తురకలకు&క్రైస్తవులకు, వీళ్ళ ఇద్దరికీ పుట్టి, సెక్యులరిజం పేరుతో తురకల & క్రైస్తవుల అంగ చూషణ చేసే నీతి జాతి లేని కల్తీ / సెక్యులర్ హిందువులకు గొప్పొడు కావచ్చేమో..
Super interview
thanks for the compliments sir
నేను మాత్రం మొత్తం విన్న మన భారతదేశ చరిత్ర కానీ మనలాగా ప్రతి ఒక్కరికి వినిపించే ధర్మం మనము మూట కట్టుకోవాలి అంటే వీడియో విషయాలు ప్రతి ఒక్కరికి తెలియపరచాలి
Hindu Mitrulandhariki Sri Rama Raksha ❤ Jai Shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩
For the first time, we hear valuable words that are truly TRUE.
Sir Yours Analysis Are Best. Meeku Padabhivandanalu Sir. Jago Hindu. Jai Bharath. Jai Sri Ram.
Great information and vision
సార్ సూపర్ సార్ మీకు పాదాభివందనాలు సార్ 🚩🚩🚩✊👌🙏🙏🙏
Sir 🙏 🎉🎉 మీరూ చాలా కాలం ఉండాలి sir... మీ అమూల్య మైన విషయ పరిజ్ఞానం ఈ నాటి సమాజానికి ఎంతో అవసరం.....
మీరు సంపూర్ణ ఆరోగ్యము తో ఉండాలని కోరుకుంటాo.... మీరూ అలా నవ్వుతూ 100 ఏండ్లు జీవించాలని కోరుతూ 🙏🙏🙏🙏💐💐💐💐💯
నాకు ప్రతిసారీ మదన్ గురువు గారి మాటలు వినాలి అనిపిస్తుంది
Exlent super interview jai jai Hind
thank you sir
జై శ్రీరామ్ భరతమాతకీ జై
PART.. 2....9 to 16 points( పార్ట్ 1 కూడా చదవండి)
9. మన తెలుగు రాష్ట్రానికి చెందిన త్రైలింగ స్వామి మంత్రలై రాఘవేంద్ర స్వామి వీర బ్రహ్మంగారు కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన మనుషులును బ్రతికించారు ఎన్నో అద్భుతాలు చేశారంటే వారే కాదు ఎంతోమంది యోగులు ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్తే అవన్నీ కల్పిత పాత్రలు అంటారు మరి వాళ్ళ ముని ముని మనవళ్లు మనవరాలు కూడా ఇప్పుడు ఉన్నారంటే దానికి సమాధానం చెప్పరు
... 10. వేదాల్లో మా దేవుడు ఉన్నారని అంటారు మరల వేదాలు పురాణాలు కల్పితాలు అని అంటారు
11. హిందూ దేవుళ్ళు కల్పితాలు హిందూ గ్రంధాలలో ఏమీ లేదంటారు నిజమైన దేవుని తెలుసుకొని హిందువులు క్రిస్టియన్స్ మతంలోకి వచ్చేస్తున్నారు అని అంటారు మరి అటువంటిప్పుడు యూరప్ లో నా అమెరికాలోనా క్రిస్టియానిటీ ఎందుకు తగ్గుతుంది చాలామంది నాస్తికులుగా మారుతున్నారు ఒకప్పుడు లెబనాన్ క్రిస్టియానిటీ దేశం ఇప్పుడు పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది మరి వాళ్ళు నిజ దేవుని తెలుసుకో లేదా అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీలో భగవద్గీత బోధిస్తున్నారు. బైబిల్ బోధించడం లేదు మరి వారు సత్యం తెలుసుకోలేదా అంటే సమాధానం చెప్పరు
12. కొంతమంది అజ్ఞానంతో ఈ గ్రంథంలో ఇలా ఉంది ఆ గ్రంథంలో అలా ఉంది అని అంటారు అజ్ఞానులారా కల్ప భేదం బట్టి బ్రహ్మ విష్ణు రుద్ర వీరు రకరకాలుగా జన్మిస్తారు ఉదాహరణకు రుద్రుడు ఒక కల్పములో విష్ణువు నుంచి ఇంకొక కల్పములో జగదాంబ నుంచి ఇంకొక కల్పములో బ్రహ్మ నుంచి రకరకాలుగా జన్మిస్తారు కనీసం ఆ జ్ఞానం మీకు లేదు కాబట్టే గ్రంధాల రకరకాలుగా కనిపిస్తాయి కల్ప భేదం అంటే మీకు తెలియదు కదా ? ఏదైనా సత్యాన్ని చెప్పాలంటే అతను తపస్సు చేయాలి లేదా తపోసక్తి ఉన్న గురువుల్ని ఆశ్రయించాలి అప్పుడే నిజమైన జ్ఞానం తెలుస్తాది మీకు ఉన్న జ్ఞానముతో సృష్టి రహస్యాలు ఎలా తెలుస్తాయి జ్ఞానం అనేది ఒక పుస్తకంలో ఉండదు ...
13. బ్రహ్మంగారు తపస్సు చేసిన చేసిన రవ్వలకొండ అతను చెప్పిన యాగంటి నందీశ్వరుడు అతని జీవ సమాధి అతను బ్రతికించిన వ్యక్తులు పేర్లు ఇప్పుడు వాళ్ళ ముని ముని మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారని చెప్తే ఇన్ని చెప్పిన అజ్ఞానంతో ప్రూఫ్స్ పెట్టండి అంటారు అవన్నీ సజీవంగా ఉన్నాయి కదా సమాధి అతను ధ్యానం చేసిన రవ్వలకొండ అచ్చమాంబ ఇల్లు
14. బ్రహ్మదేవుడు సొంత కూతుర్ని చేసుకున్నారని అంటారు మరి ఆ కూతురు తల్లి పేరు చెప్పమంటే చెప్పరు కొంతమంది తల్లి లేదంటారు అలాంటప్పుడు బ్రహ్మదేవుడు ఒక స్త్రీని పుట్టించారంటే అతను శక్తివంతుడే కదా అతను కూడా ఒక దైవాన్ని ప్రార్థిస్తారు కదా
15. హిందూ ధర్మంలో అనేక సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉంటాయి మరి మీకు ఒకే పుస్తకం ఒకే దేవుడిని చెప్పుకుంటారు కదా మరికొందరు పాస్టర్స్ విగ్రహారాధన చేయవచ్చు అంటారు కొందరు చేయకూడదంటారు కొందరు ప్రసాదాలు తినవచ్చు అంటారు కొందరు తినకూడదంటారు కొందరు జై శ్రీరామ్ అడవచ్చంటారు కొందరు అనకూడదంటారు మీలో ఏకమత్యం లేదు మరి మాలో ఎన్ని తారతమ్యాలు ఉంటాయి
16. ఇవన్నీ చదివిన తర్వాత కొంత మంది క్రిస్టియన్స్ నన్ను తిట్టడం ప్రారంభిస్తారు ఇంకొంతమంది మీరు వాట్సాప్ యూనివర్సిటీ అని నాకు నామకరణం చేస్తారు ఇంకొంతమంది మీకు సాతాను పట్టింది త్వరలో సత్యాన్ని నిజ దేవుడిని తెలుసుకుంటారు అని అంటారు
భారత దేశం హిందూ దేశమే
Kaadu
@@ramakrishnapodili1855 మరి ఈ దేశం రా బాబు?
@@ShankarBorapu India secular country
@@Vamsi99410ఎవడు చెప్పాడు ఈ దేశంలో ఉన్న చరిత్ర పురాణాల గురించి అన్ని తిరగేసి చదువు.. ఇది ముమ్మాటికి నూటికి నూరు పర్సెంట్ హిందువుల దేశమే
@Vamsi99410 why world not secular why pak and bangladesh Not secular why they are killing hindus open u r eyes bro
Part. 1..1 to 8 points.. Part2.. 9 to 16 points.. ( పార్ట్ 2 కూడా చదవండి)
ఒకటి మాత్రం చాలామంది క్రిస్టియన్స్ బాగా చెప్తారు
1.శివలింగం అంటే పురుషాంగం అంటారు మరి రుద్ర ,మహేశ్వర, సదాశివ, శివ ఒక్కరేనా వేరువేరా అంటే సమాధానం చెప్పలేరు
2. యాగంటి నందీశ్వరుడు రోజురోజుకు పెరుగుతున్నారని బ్రహ్మంగారు 370 సంవత్సరాల క్రితం చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఒక బోర్డు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పెట్టారు దానికి క్రిస్టియన్స్ ఏమంటారు అంటే అక్కడ ఒక రకమైన రాళ్లు ఉన్నాయి పెరుగుతాయి అంటారు మరి రాళ్ళు ఉంటే నందీశ్వరుడు చుట్టూ ప్రాంతం పెరగాలి కదా గుడి పెరగాలి కదా మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు
3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో నూనె లేకుండా 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి దాన్ని అక్బర్ టిప్పు సుల్తాను ఆర్పి వేయడానికి శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యారు అదే అమ్మవారు మహత్తు సైంటిఫిక్ గా కూడా కొనుక్కోలేకపోయారు దానికి క్రిస్టియన్స్ అవన్నీ అబద్ధాలు అంటారు
4. ప్రహ్లాద్ జానీ (గుజరాత్) ఎటువంటి ఆహారం తీసుకోకుండా 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును కనిపెట్టలేకపోయారు దీనికి క్రిస్టియన్స్ అవన్నీ మీరు సృష్టించుకున్నారు అంటారు. తపస్ చేస్తే మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ఆ విషయం వాళ్ల గ్రంథాల్లో లేదు వారికి తెలియదు. అందువల్ల వారికి అబద్ధాలు గా కనిపిస్తాయి ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా బ్రతికారు)
5. బైబిల్ లో కూడా ఏసుప్రభు ఒక దైవాన్ని ప్రార్ధించినట్లుగా ఎన్నో దగ్గర్లో ఉన్నదంటే నీకు బైబిల్ సరిగ్గా తెలీదు నీకు అర్థం కాదు నీ మనోనేత్రాలు ఇంకా తెరుచుకోలేదు అంటారు
6. మనో నేత్రాలు తెరుచు కోవాలంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే మూలాధారం నుంచి సహస్రహర చక్రం వరకు శక్తి ప్రయాణిస్తే అప్పుడు మనోనేత్రాలు తెరుచుకుంటాయి ఆ పదానికి అర్థమే తెలియదు గానీ నీకు మనోనేత్రాలు తెరుచుకోలేదనే ఒక పదం ఉపయోగిస్తారు మనో నేత్రాలు తెరు సుకునే వాడికి సర్వము తెలిసిపోతుంది అనే విషయం కూడా వారికి తెలియదు
7. కనీసం కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలియదు దేవుడు కొందరిని ధనవంతులుగా బీదవారుగా ఆరోగ్యవంతులుగా అనారోగ్యవంతులుగా రకరకాలుగా ఎందుకు పుట్టిస్తారు ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద దేవుడికి ద్వేషం ఎందుకంటే దానికి క్రిస్టియన్స్ ఏమంటారు అంటే అది దేవుడు ఇష్టం దేవుని ప్రశ్నించకూడదంటారు
8. 8. పోతురు వీరబ్రహ్మంగారు చనిపోయిన కక్కడ భార్యను అలాగే పెద్ద కామెర్ల ఊర్లో చనిపోయిన భూస్వామిని బ్రతికించారు అలాగే అచ్చమాంబ కుమారుడికి( అతను పేరు బ్రహ్మానందరెడ్డి) పుట్టుకతో గుడ్డువాడైతే చూపును ప్రసాదించారు ఎన్నో మహిమలు చేశారు ఇప్పుడు వాళ్ళ ముని ముని మనవాళ్లు కూడా ఉన్నారు అంటే దానికి క్రిస్టియన్ సోదరులు ఏమంటారు అంటే అతను నిజమైన దేవుడని ప్రకటించుకున్నారా అసత్య దేవుళ్ళు గురించి మాకెందుకు చెప్తారు అని అంటారు
గుప్తా గారు సూపర్ సార్ సూపర్
ఎదుటివారి కంట్లో నలుసు ఎత్తి చూపేముందు నీ కంట్లో దూలం తొలగించుకోవాలి.ఏ తప్పూ చేయనివాడికే మొదటిరాయి వేసే హక్కు ఉంది. సనాతన భారతీయ చరిత్రలో శ్రీరాముడు లాంటి రాజులు ప్రజల శ్రేయస్సు కోసం త్రికరణశుద్ధిగా పాలించారు. యజ్ఞంలో పన్నులు ద్వారా ప్రభుత్వం ప్రజలను నొప్పించకుండా వసూలు చేసిన సంపదను పంచిపెడతారు.గుప్తాగారు చెప్పింది నూరుశాతం సత్యం. 1947 లో అధికారం తెల్లదొరలు నుంచి నల్లదొరలకు మార్పిడి జరిగింది, ప్రజాస్వామ్యం రాలేదు. ప్రజలను జాగృతం చేయలేదు.ప్రజలకు పాతవృత్తులు పోయి కొత్తవృత్తులు వచ్చాయి, అంతేగానీ స్వాతంత్ర్యం రాలేదు,"నీ బాంచెన్ కాల్మొక్తా" బానిసత్వం స్వభావం పోలేదు. అన్ని రాజకీయపార్టీలు ఆంగ్లేయుల పాలసీ "డివైడ్ అండ్ రూల్" ఈరోజుకీ పాటిస్తున్నారు.పాతకాలంలో ముస్లింలకు "ముస్లిం లీగ్" పార్టీ ప్రాతినిధ్యం వహించేది, హిందువులకు కాంగ్రెసు పార్టీ ప్రాతినిధ్యం వహించేది. ఇప్పుడు బీజేపీతో సహా అన్ని రాజకీయపార్టీలు హిందువులకు హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయని చెప్పడం లేదు, మైనారిటీ ఓటర్లుకు మాత్రమే హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ కూడా ప్రజాకర్షకంగా మాట్లాడుతూన్నాడు గానీ, హిందువులకు ఏ మంచీ చేయలేదు. కాకులను కొట్టి రాబందులకు వేసినట్లు పేద, మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైన పన్నులు వసూలు చేసి కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ నరేంద్ర మోడీ చేశాడు.నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా తెరవెనుక మద్దతు ఇచ్చి అదానీ, జగన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ అవినీతిపరులకు అవినీతి సొమ్ము సంపాదనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు.ఇదేనా భారతీయ సంస్కృతి! గుప్తా సార్ నిష్పక్షపాతంగా విచక్షణతో విశ్లేషణ చేయండి. ఆధ్యాత్మికసాధనకే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగపడే "భగవద్గీత"ను అధికారిక పాఠ్యగ్రంధంగా నరేంద్ర మోడీ ఎందుకు ప్రవేశపెట్టకూడదు? భగవద్గీతను ఒప్పుకోనివాళ్ళు వేరే దేశాలకు వలసలు వెళ్ళిపోవడానికి సహకరించాలి. మా సౌదీ అరేబియా,మా దుబాయ్ అని చెప్పుకొనే వారికి ఆయా దేశాలకు వలసలు వెళ్ళిపోవడానికి సహకరించాలి.
సోనియా గాంధీ ప్రధాని కాకుండ మొదటి బ్రేక్ వేసింది అప్పటి అధ్యక్షులు అబ్దుల్ కలాం గారు
Superb sir.
Good sar 💯 true
మన ధర్మంగా సాధ్యమైనంతవరకు మనము ఈ వీడియో చాలా మందికి షేర్ చేయగలరు
గాంధీ, ఆర్యసమాజ్ స్వామి శ్రద్దానంద్ ను చంపిన అబ్దుల్ శిక్షనుండి తప్పించాడు.కానీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ కు పడిన ఉరి శిక్షను ఖరారు చేయించాడు.
మహాత్మా గాంధీజీ అబ్దుల్ అనే వ్యక్తి శ్రద్ధా దాసం చంపినందుకు గాంధీ లాంటి వ్యక్తి ప్రతీకారం తీర్చుకుని అని చెప్తే దేశవ్యాప్తంగా మరిన్ని మత ఘర్షణలకు , మత హత్యలు మరణ హోమం జరగదా నాయకుడనేవాడు శాంతిని ప్రబోధిస్తూ దేశం సుస్థిరంగా ఉంటుంది ప్రతీకారం తీర్చుకోమని గాంధీ సూచిస్తే దేశవ్యాప్తంగా అట్టుడికి పోతోంది భారతదేశ స్వాతంత్ర్య రాదు ఇది మరింత కష్టమవుతుంది ఆనాడు గ్రహించే శాంతిని ఆకాంక్షించాడు మహాత్మా గాంధీజీ
Truth is very hot and like sword thank you guru garu for the eye opener, hats off. We love sanathanam and hats off real freedom fighter
Sir, Superb superb🙏🙏🙏🙏
Jsi bharat Jai hind
విద్యావంతులైన వారు వాస్తవాలు తెలుసుకుని భారతీయులందరికీ తెలియపరచాలి.చాలా బాగా చెప్పారు.నమస్కారం సార్.
బీజేపీ రాస్తున్న కాషాయ చరిత్ర ఏమిటి అన్నా? అసలైన చరిత్ర అని పెట్టు tittle 🙏🙏madan guptha 🚩🚩
జై శ్రీ రాం
JAI SRI RAM
JAI SRI KRISHNA
JAI BHARATH
BHARATH DESAM ANTA
HINDU DESAMU
JAI HIND
😂
Kammi brtesh. But🤣💦💦💦💦@@shiva_pgl
సార్ మీరు చెప్పిన విషయాలు వాస్తవమైనవి.. నిజమైన చరిత్ర వాస్తవాలతో భారతీయులందరికీ ప్రపంచానికి తెలియాలి..ఈ దేశానికి ప్రపంచానికే వెలుగు చూపించవలసిన బాధ్యత దైవము చే అప్పచెప్పబడింది.. కేతిగాడు విషయం లో అది ప్రతాప్ రుద్రుడు యౌగంధరాయుని సంబంధించిన విషయమను కుంటాను.. కష్టపడి పని చేసే తత్వం ను ఖచ్చితంగా ప్రోత్సాహించాలి.. 1977 లో జనతా ప్రభుత్వం పనికి ఆహార పథకం ప్రవేశ పెట్టింది..అది అప్పుడు చాలా బాగా పని చేసుకొంది.. బుద్ధి గురించి బాగా చెప్పారు... మీకు అనేక అనేక నమస్కారములు... ఉపాసన బలము కలవారు మాత్రమే జ్యోతిషం గురించి సరిగా చెప్పగలరు.. యోగానంద గారి యోగి ఆత్మకథ పుస్తకం లో గ్రహాల.ను ఓడించడం గురించి వుంది.. విస్తృతము అపారము బహుముఖ వైవిధ్య కల సనాతన మును వివరించడం కత్తి మీద సాము..మనదేశం లో స్వాతంత్ర్య మొచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు సనాతన ధర్మం పై సరియైన అవగాహనతో ప్రవర్తించడం లేదనిపిస్తుంది.. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు.... వేణు గోపాల్ ముని గోటి
ఆర్యా. మనువు స్వయంగా ఏ నియమాలు శాసనాలు రూపొందించలేదని ఆ కాలంలో ఆ సమాజం లో వున్న నియమాలను సేకరించి క్రోడీకరించి నాడని కొందరి భావన..నారద పరాశర యాజ్ఞవల్క్య స్మృతులు ఇలాంటి వేణు కావచ్చు... అభిప్రాయాలు సరి కావచ్చు కాకపోవచ్చు... నమో నమః వేణుగోపాల్ మునిగోటి
జై శ్రీరామ్ జై భారత్
Sitaramhanuman sitaramhanuman sitaramhanuman sitaramhanuman sitaramhanuman sitaramhanuman 🙏🚩
ముందుగా మార్పు రావాలి అంటే మన దేశ కరెన్సీ పైన గాంధీతాత ఫోటోని తొలగించడం వలన చాలా మార్పు అనేది వస్తుంది.
wow ! what a amazing bullet words good analysis sir
నిజం మాట్లాడడం, స్వీకరించడం చేతకానీ వారు నిజమైన జర్నలిస్టులు అనిపించుకోలేరు.
మన చరిత్ర బాగ చెప్పారు. జై గాడ్సే
This type of personalities should be majority in Hindustan..Bharat.
.
Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
ప్రశ్న రాంగ్ గా అడిగారు మౌలిక సదుపాయలు బీజేపీ టైములో నే బాగా జరిగింది అలానే రోడ్లు, హైవేస్ బాగుపడాయి కాకపోతే ఎంప్లాయిమెంట్ విషియంలో మాత్రం వెనుకపడే ఉన్నారు.
Desam kosam dharmam kosam andaru alosichali
Jai sri ram
జై శ్రీ రామ్ 🙏
అద్భుతమైన విశ్లేషణ
Madam gupta Garu 🙏 mee knowledge ki 💯 koti vandanalu 🙏🙏🙏
❤🎉❤
జై శ్రీ రామ్ జై భారత్
సూపర్ సార్ మీరు చాలా బాగా గాంధీ నెహ్రూ వారికి చేతనైనంత వరకు మన హిందువులకి అన్యాయం చేశారు సూపర్ సార్ మీ ఇంటర్వ్యూ
జై శ్రీరామ్
I’m calling our hindhu brothers and sisters, be collective wherever you are. We have to protect our sanatana dharma.
WE ARE ENCOURAGING OUR ENEMIES
ఆధారాలున్నాయి చూపించనా అనే బదులు. ఉన్న ఆధారాలు బయట పెట్టి సరైన విశ్లేషణాత్మక వివరణ ఇస్తూ చారిత్రక మోసం బయటపెట్టగలిగితే ప్రతీ హిందువుని ఎడ్యుకేట్ చేయగలితే హిందువులు అందరూ జాగృతం అవుతారుగా. కనీసం కొంతమంది అయినా మారతారుగా.
సర్ మీలాంటి దేశభక్తి గల వ్యక్తులు దొరకటం మా అదృష్టం
అద్భుతమైన సత్యాలు బోధించినరు సార్ జై శ్రీరామ్ జై భారత్ మాతకి
🙏🙏🙏🙏👌
NO SOCIALISM ONLY CAPITALISM
ఇలాంటి చర్చలు ఇంకా పరిణతి చెందిన మహనీయుల ద్వారా చర్చలు ఎక్కువ సమయం.కేటాయించాలి.ప్రస్తుత చర్చ కొంత వరకు దోహద పడుతుంది. పురాణేతిహాసాలు భగవద్గీత బోధింప బడాలి. పాఠ్యాం శాలుగా రావాలి.గుప్త గారు కొంత వరకు విజయం సాధించారు.జై భారత్ .జై శ్రీరామ్.,జై శ్రీకృష్ణ.,,
100% true
ఈ దేశానికి నిజమైన దేశాడ్రోహులు ఖాన్ గ్రేస్ వాళ్ళే,
నిజమైన చరిత్ర అద్భుతంగా తెలియచేశారు మదన్ గుప్తా గారు 🙏🙏🙏
జై bjp🚩🙏
Excellent information about indipendence & Gandhi Nehru
Supar sar Jai hindh Bharat mata ke Jai
Supper అనాల్సిస్
జై hind
ఈ మోహన్ దాస్ ఈస్ట్ పాకిస్థాన్ కి ఇండియా మధ్య లో నుంచి రోడ్డు వెయ్యమని కుడా చెప్పాడు. అలాచేస్తే అప్పుడుండేది భారతదేశానికి గొప్ప పరిస్థితి.
జైహిందూ దేశం
Mee chanel lone best interview sir inka elanti nijaalu charitra bayataku raavalii
మదన్ గుప్తగారు హేట్స్ ఆఫ్ టు యు సర్,మాకు తెలియని నిజాలు చాలా చెప్పారు, నమస్కారం సర్
Yes you point is correct 💯
Your talking way super sir
Madan garu on facts of fire 🔥
నా 35yr జీవితం లో మొట్ట మొదటి సారిగా ఒక్క సెకండ్ కూడా skip చేయకుండా చూసిన video ఇదే that is మదన్ గుప్తా గారు... ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మేము.....
Cheputho kotinatu cheparu sir thanks you
Madangupta garu meeru chaala chakkaga cheppaaru sir 🙏👌
గురువు గారు మీకు మీ ధైర్యం నికి పాదాభివందనం
👍👍
Super Madan Gupta Gaaru 🙏🙏🙏
Thanks for your valuable information sir
BS గారు మీరు కల్పిత చరిత్ర చదివి అదే మైండ్ సెట్లో ఉన్నారు. ఇప్పటికైనా సరైన అవగాహన కలిగిన జర్నలిస్టుగా సరైన మార్గంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తారని కోరుకుంటూ, నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా వెల్లడించిన మదన్ గుప్తా గారికి నా హదయపూర్వక నమస్కారం. BS gaaru మదన్ గుప్తా గారి వంటి వ్యక్తులను మరింత మందిని ఎంపిక చేసి ప్రజలకు పరిచయం చేయండి.
జనగణమన పైన వీడియో చేయండి
@@venkateshwarluthirunagari9720 మత రాజ్యంగా ఏర్పడిన పాకిస్థాన్ ఎలాంటి దుస్థితిలో ఉంది.. లౌకిక రాజ్యంగా ఏర్పడిన భారత్ ఈ రోజు ప్రపంచానికి పెద్దన్నగా మారబోతోంది.. అది మన పెద్దల ముందు చూపు..
Bharath. Nu. Matha. Rajyalakshmi. Marchalanukovatledhu. Secular. Musugulo. Mathonmadha. Chesthundhi. 15. Percent. Unnavallu. Minority. Vakf. Lanti. Neechamaina. Chattalu. Bharath. Nu. Secular. Musugulo. Muslim. Countryman. Marche. Trials. Vyathrekhisthunnam
Jai Hind ❤Namo Hindurashtra
Thanks sir ❤❤❤ . Good information 🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Worthfull interview❤
మధన్ గుప్త సార్ కి నమస్సుమాంజలి 🙏
ఎక్సలెంట్ ఇంటర్వ్యూ 👍👍👍👍👍
Good interview. Hats off to Madan Gupta garu for bringing facts to public.
Very thankful to you sir ❤️❤️❤️ good informative
India got independency only because of BJP not because of CONGRESS 😝😝😝
Super gurujii
Sir hats off please bring awareness to the young generation by your discourses to safe guard our Hindusthan
Madan gupta gaarikosam oka like vesanu