Transgender's Rights and Problems || Big Debate with Jaya - Part 2 || SumanTV Mom

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #sumantvmom #bigdebatewithjaya #transgendersproblems
    Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/SumanTVMOM
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 109

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 ปีที่แล้ว +26

    అక్క కొంతమంది ట్రాన్స్ జెండర్స్ చాలా వల్గర్ గా ప్రవర్తిస్తారు ఫంక్షన్స్ కు ఆటోలు కట్టుకొని వచ్చి ఉన్నవారు లేనివారు అని చూడకుండా వాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తారు ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉంటే చాలా బూతులు మాట్లాడుతారు అలాగే బట్టలు కూడా విప్పి చూపిస్తా అని బెదిరిస్తారు ఇలా నేను నాలుగైదు ఫంక్షన్ లో చూశాను అందరూ ఇలా ఉంటారని కాదు మాత్రం పక్క ఉంటారు వారి లాంటి వాళ్ళ వల్ల మీలాంటి మంచి వరకు చెడ్డ పేరు వస్తుంది అక్క

  • @sanjeevshadmaki6969
    @sanjeevshadmaki6969 ปีที่แล้ว +8

    నేను ఒక ట్రాన్స్‌జెండర్ ఇంట్లో కిరయా ఉన్నాను కాని వారు చాలా మందికి సాయం చేసే వారు కూడా,సీతపాల్మంది సరోజ గారు.ట్రాన్స్‌జెండర్ వాళ్ళు అంటే నేను చాగౌరంగా ఉంటాను.కచితంగా మార్పు రావల్

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 ปีที่แล้ว +8

    మా గ్రౄహ ప్రవేశం రోజున ఇలాగే ముందుగా ఒక గ్రూప్ వచ్ఛి 30,000 వేలు డిమాండ్ చేశారు, ఏదో సర్థిచెప్పి 2 వేలు ఇచ్ఛి పంపించాము , మరుసటి రోజు ఇంకో గ్రూప్ వచ్ఛి మల్లి డబ్బులు డిమాండ్ చేశారు, నిన్నే 2 వేలు ఇచ్ఛాం అని డబ్బులు ఇవ్వకుంటే , బందువుల ముందు బూతులు తిడుతూ బజార్లఛ మట్టిని ఇంట్లో చల్లి శాపనార్థాలు పెడ్తు బట్టలు విప్పేస్తూ మా తమ్ముడు పై అసభ్యంగా ప్రవర్తించినరు , భిక్షాటన కు వస్తే. ఇచ్ఛింది తీసుకుని వెళ్ళాలి వారి చండాలంగా ఉంటుంది, ప్రవర్తన మార్చుకోండి

    • @ApsaraPilla
      @ApsaraPilla ปีที่แล้ว +1

      Sir meeru tranc vallaki id lu unnaie chupinchamanandi nijalu thelusthaie mike adaar kuda untaie

    • @kvijaykumar4858
      @kvijaykumar4858 ปีที่แล้ว

      OK apsara

  • @bhagawandas1904
    @bhagawandas1904 ปีที่แล้ว +16

    ట్రాన్సగెండెర్స్ ని సమాజము ఆదరించాలి వారికీ చేయూతనివ్వాలి
    ట్రాన్సగెండెర్స్ కూడా పుట్టినరోజు గృహప్రవేశం పెండ్లి ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్లి మాకు ఇన్ని వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేయటము తప్పు , వారు ఏంటో సంతోషంతో ఆ కార్యక్రమాలు జరుపుకునే సమయములో వెళ్లి వారు వీళ్ళు డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వక పొతే అక్కడ పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసి వాళ్ళ సంతోషాన్ని భంగం కలిగించటం ఎంతవరకు సమ్మతము
    ఎవ్వరైనా ఎంతోకొంత డబ్బు ఇస్తారు ఇవ్వకుండా ఎవరువుండరు
    వీళ్ళు రావటము మొదలు 35000/- వేయిల నుండి మొదలుపెట్టి ౨౫౦౦౦/- డిమాండ్ చేస్తూ వారికి కోపం వచ్చేలా చేస్తున్నారు
    దీన్ని అరికట్టాలి
    ఇలాంటి పనుల వాళ్ళ సమాజములో వారి గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు
    ఇకముందు ఇలాంటివి జరుగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాము
    మీరు మాఇంటి ఆడపడుచుతో సమానము
    Meeru kuda అక్కడజరిగే శుభ కార్యక్రమాలలో పాల్గొని వారి భోజన తాంబూలాలు స్వీకరించి వారుఇచ్చిన కట్నకానుకలు స్వీకరించి వారినిసంతోషపెట్టి మీరుకూడా హాపీగా సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు

  • @klucky160
    @klucky160 ปีที่แล้ว +17

    కాంచన మూవీతో ట్రాన్సజేండర్స్ మీద రెస్పెక్ట్ వచ్చింది,, బట్ ఈ మధ్య శుభకార్యంములు జరిగినపుడు ఒకో ఆటో మీద గ్రూపులగా వస్తున్నారు,, వచ్చినవాళ్లు 20000 అడిగారు,, ఎందుకలా డిమాండ్ చేస్తున్నారు,, వున్నవాళ్లు దగ్గర డిమాండ్ చేసి,, లేని వాళ్ళ దగ్గర అడిగితే పెళ్లిచేయడమే కష్టంగా వున్నా పరిస్థితి ల్లో మీకెలా ఇస్తారు,,ఇవ్వలేము అంటే అక్కడే *****ఏవేవో చేస్తున్నారు,,ఆ చేసిన పనులు మగవాళ్లే చూడలేక పోతే ఇంక ఆడవాళ్లు పిల్లలు పెద్దవాళ్ళు పరిస్థితి ఏంటీ 😔సిగ్గుతో చేవులు కళ్ళు మూసుకుంటున్నారు 😔ప్లీజ్ మిమ్మల్ని ఇప్పుడిప్పుడే రెస్పెక్ట్ ఇస్తున్నారు,, ప్లీజ్ బాడ్ గా చేసి బాడ్ గానే ఉండిపోకండి (అందరు ట్రాన్సజేండర్స్ కాదు🙏)

    • @ApsaraPilla
      @ApsaraPilla ปีที่แล้ว +1

      Ala battalu vipputhe emmate ps ki phone cheyandy

  • @parnikas7473
    @parnikas7473 ปีที่แล้ว +6

    Maa mother tailoring chesedi shop daggara festival ki vastaru kastam chusi entha iste ante teesukoni vellipotaru vere batch vaste mundu batch valaki icham Ani teliste em anaru silent ga bless chesi vellipotaru they are very good

  • @vedam888
    @vedam888 หลายเดือนก่อน +1

    ఇన్ని రోజులకు ఒక మంచి చర్చా కార్యక్రమం చూశాను.

  • @varadarajulb786
    @varadarajulb786 ปีที่แล้ว +4

    మీకొరకు ఒక kg to pg ఏర్పాటుచేయాలి ప్రత్యేకంగా గ్రూపులు గా చేసి మంచి మంచి స్కిల్స్ డెవలప్ చేయాలి‌ ఎందులోనూ ఎవరికీ తక్కువ కాదు అనేది రావాలిఅప్పుడేవీరిజీవితాలుసంపూర్ణంగామారిపోతాయి

  • @srilakshmiganji396
    @srilakshmiganji396 ปีที่แล้ว +17

    I am respecting transgenders, some of them are very good and

  • @padmadasaradhi2869
    @padmadasaradhi2869 ปีที่แล้ว +2

    అమ్మా! మీ పోరాట పటిమకు సెల్యూట్స్!
    మీరు చిన్నగా దుకాణాలు వంటివి పెట్టుకుని అభివృద్ధి లోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @baddaashok244
    @baddaashok244 ปีที่แล้ว +7

    Pregnant women ni scan chesi, child ki T.G. problem raakunda treatment chese manchi roju raavalini korukuntunnanu. 🙏

  • @neenavathkishan2430
    @neenavathkishan2430 ปีที่แล้ว +9

    రోడ్లమీద చాలా బలవంతంగా డబ్బులు అడుగుతారు వీళ్ళు అరాచకాలు గవర్నమెంట్ అరికట్టి చర్య తీసుకొవాలి డే సమయంలో వైన్ చేసి జనాలకు బాగా ఇబ్బంది కలగాచెస్తుఓటరు బీకేర్ ఫుల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavegesna8974
    @padmavegesna8974 ปีที่แล้ว +4

    Monna ma sister valla intilo function ki elane demand chesi 21000 theesukunnaru chinna function adi

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 ปีที่แล้ว +1

    Yee vasullu cheyaram bgaledu dayachesi arthamchesukondi please

  • @varadarajulb786
    @varadarajulb786 ปีที่แล้ว +7

    అమ్మాకెపీహెచ్ బీ బస్టాప్ దగ్గర నిండుగర్బిణీని ఆమె డెలివరీకి వుంది అయినా జాలిపడకుండా ఆమెను 500/డిమాండ్చసారుఅయ్యానావద్దలేవు అని పాపం 50/రూపాయలుఇచ్చింది అయినా కదలనివ్వలేదుఆమెకుచెమటలుపట్టేస్తుంది.అందరూకలసిఇంకొంతడబ్బుఇచ్చి పంపించారుఇలాచేయకూడదు

  • @raghuveernathmedichalam4573
    @raghuveernathmedichalam4573 ปีที่แล้ว +3

    government should give them education and employment for these people separately by creating a company for manufacturing any product which is useful to the society.

  • @padmaarvapalli2570
    @padmaarvapalli2570 ปีที่แล้ว +3

    నేను కూడా చాలా ఇళ్ళల్లో చూశాను వాళ్లు డిమాండ్ చేసినంత ఇవ్వాలని మా ఇల్లు ల కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నా డిమాండ్ చేసి వసూలు చేసుకుని వెళ్లారు చాలా బాధేసింది ఇవ్వగలిగినంత పరిస్థితిని చూసి డిమాండ్ చేయాలి శుభకార్యం చేసుకుంటుంటే ఎక్కడ వీళ్ళ గొడవ ఎక్కువైపోయింది ఇలా డిమాండ్ ఉండంగా ఉండంగా వాళ్ల మీదికి అరాచక స్టార్ట్ అవుద్ది అర్థం చేసుకొని వసూలు చేసుకోండి

  • @harithavrnneti3927
    @harithavrnneti3927 ปีที่แล้ว +7

    I respect them andi kani marriages, house warming ki oka gumpa vachi 20k to 50k teesukelthunnaru. Ivvaka pothay lopaliki ponivvaru. Enno loans, appulu chesi kattukunna illaki velladu torture.
    Okka pani cheyakunda ila balavantham ga vere vari daggara teesukovadam correct aa?
    Mem entho kastapadi sampadinchukunna appu chesi konna illu ki veella balavantham enti?
    Policelu kuda pattinchukoru.
    Idi Darunam.
    Me pravarthana, me sampana valla me meeda respect tagguthundi. Correct or not?

    • @anuanusha1580
      @anuanusha1580 ปีที่แล้ว

      Nijame konthamandivalla

    • @sunitharavishanker7801
      @sunitharavishanker7801 ปีที่แล้ว +2

      Memu barinchamu veela agadalu, darunam, I hate

    • @baddaashok244
      @baddaashok244 ปีที่แล้ว

      Andaru okela vundaru. Ofcourse so far we met only uneducated trans people. Nowadays all are aware and continuing their studies. In future all these educated tgs become a respectful human beings and also stands as a role model in our society.

  • @katikebalesh4420
    @katikebalesh4420 11 หลายเดือนก่อน

    సూపర్ అక్క మీ మెసేజ్. చల్ల బాగుంది అక్క మీరు కూడా ఇందులో నా అభిప్రాయం హౌస్ ఫాషణికి పోతారు కదా అక్కడ గరెబోలు ఉటరు కదా మీ రు అరుధం చసుకొర్ కదా కనీసం అర్థం చేసుకుని దానికి కారణం మీరు తెలంగాణ రాష్ట్రం లో ఈలాట్టే క్నిచగ పని చయవదు అనికొరుతున plz

  • @pashajani1317
    @pashajani1317 ปีที่แล้ว +3

    there is a way to exist ,search for work you need to beg any one

  • @srilakshmiganji396
    @srilakshmiganji396 ปีที่แล้ว +2

    Now a days no one caring about others.

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 ปีที่แล้ว +6

    At the time of function they are giving problems

  • @pashajani1317
    @pashajani1317 ปีที่แล้ว +1

    there is a way to exist ,search for work you no need to beg any one

  • @radhakrishnachiluvari5361
    @radhakrishnachiluvari5361 ปีที่แล้ว +1

    I am always support for your 😢 ambitions

  • @krenuka87
    @krenuka87 ปีที่แล้ว +2

    Respect yourself first before requesting or demanding the money also please check our financial status as well..

  • @shravyapopuri7263
    @shravyapopuri7263 ปีที่แล้ว +1

    Valadi tappu kaadu but they can't pressure. How can they demand. When we are giving u money with happily.. U take and go. U can't demand.

  • @vijayareddy7861
    @vijayareddy7861 ปีที่แล้ว +3

    Ma function lo kuda same battalu vippi chupincharu dbbulu kosam chala godavari chesi thitti vellaru.... Dbbulu eche varaku vellaledhu. Behaviour is very rude.

  • @rajeshv2576
    @rajeshv2576 ปีที่แล้ว +1

    E roju yevarina city lo own house konukkunte minimum 20 k to 40 k demand chestunnaru

  • @games-bs8ke
    @games-bs8ke ปีที่แล้ว

    Iddari pakkana debate chaalaa baagunnadi. Meeru cheppinatlu andarinee samajamulo samaanamugaa choodavalasina baadhyatha samaajaanide.

  • @skshamshad5594
    @skshamshad5594 ปีที่แล้ว +1

    తల్లి dintlo mi tappu ledu
    దేవుడు చేసిన పని
    God bless you🙏 ma

  • @samathareddy549
    @samathareddy549 ปีที่แล้ว +2

    Chala baga matladaru..we shud respect thm

    • @vema4283
      @vema4283 6 วันที่ผ่านมา

      Do we respect other disabled people?

  • @krupadevi2675
    @krupadevi2675 ปีที่แล้ว

    Correctga chepparu

  • @RajeshRaj-dz3we
    @RajeshRaj-dz3we ปีที่แล้ว +2

    Ma house warming lo kuda chala money adigaru... We gave 10000 rs that day

  • @satyanarayanaanumolu3611
    @satyanarayanaanumolu3611 ปีที่แล้ว

    Good sisters I am supporting you God bless you

  • @nagendray-fn1mr
    @nagendray-fn1mr ปีที่แล้ว

    Medam, Govt. Must and should provide jobs in small-scale industries exclusively on humanity grounds.

  • @srilakshmiganji396
    @srilakshmiganji396 ปีที่แล้ว +1

    If u r not taking, that means not taking others

  • @dtanishka3404
    @dtanishka3404 ปีที่แล้ว

    Super

  • @sheelak1936
    @sheelak1936 ปีที่แล้ว +2

    Monna maa sister valla papa marriage lo vachi chala godavachesi battalu vippe varaku chesaru police ku phone chestamani call chestunte appudu vellaru dabbulu kuda yekluve demand chesaru

    • @anuanusha1580
      @anuanusha1580 ปีที่แล้ว

      Manchiga chesaru ps ki alage cheyyali dimaiend chesthe

  • @srilakshmiganji396
    @srilakshmiganji396 ปีที่แล้ว +4

    Not only genders, girls and sc st are facing so many problems to come up.

  • @yendamurimadhu6781
    @yendamurimadhu6781 ปีที่แล้ว

    Exactly should support by all they r also humans govt should provide some work to them ,

  • @ganamsujatha6363
    @ganamsujatha6363 ปีที่แล้ว +1

    samajam axapt cheyandhe miru samajamlo untunnara amma oka sari alochinchandi amma

  • @rajeshwarguptha7770
    @rajeshwarguptha7770 ปีที่แล้ว

    Super akka

  • @raghuveernathmedichalam4573
    @raghuveernathmedichalam4573 ปีที่แล้ว

    They should go to govt. and beg. They are creating nuisance. This is not the way. These people should be thrown out.

  • @user-babs99
    @user-babs99 ปีที่แล้ว

    Duplicate govt I d cards kuda chala dorukutunnaye

  • @vema4283
    @vema4283 6 วันที่ผ่านมา

    Vere disabled persons ilage dabbulu demand chestunnara? Veellaku okkarike a right evaru iccharu? Veellu kashtapadi dabbulu sampadinchali

  • @krupadevi2675
    @krupadevi2675 ปีที่แล้ว +1

    Kcr everymonth veellaki salaries ivvali aentho kontha.

  • @bhagawandas1904
    @bhagawandas1904 ปีที่แล้ว

    Not get solution of Money demanding problems in this debate

  • @rkkaruturi
    @rkkaruturi ปีที่แล้ว +3

    Number one waste fellows vellu...too much demand chaystharu...
    Recently gachibowli Vijetha super market open ithay vellu vachi 40k demand chaysaru...evvalaydhu ani dress vipaysaru...chendalam chaysaru...dresses vipaysi...
    Chee daridhram

  • @btsfanpage9747
    @btsfanpage9747 ปีที่แล้ว

    👏👏👏👏👏👏

  • @sailajaksaivenkatanaga3755
    @sailajaksaivenkatanaga3755 ปีที่แล้ว

    Transgender ni support cheyyaali ..thappakundaa maarpu raavaalsina tome idhi❤

  • @rajeshv2576
    @rajeshv2576 ปีที่แล้ว

    Veellaki area ki oka union untundi

  • @vishnucharyu7243
    @vishnucharyu7243 ปีที่แล้ว

    Mammulanu kuda function lo many koraku chala ibbandi pettaru battalu leparu. Many demand chesharu

  • @gousiagousia8539
    @gousiagousia8539 ปีที่แล้ว

    Mana dagara dabullu untey evendi
    lekuntey maryadaga chapandi we all respect others manam andaram manasuley kadah

  • @krupadevi2675
    @krupadevi2675 ปีที่แล้ว

    Ee video choosina tharuvatha ayna veellalo change vasthe santosham

  • @chandanab3271
    @chandanab3271 ปีที่แล้ว +1

    S these transgender demands very high cost

  • @kotin9688
    @kotin9688 ปีที่แล้ว

    I respected transjandars she's reyal gods

  • @rajeshv2576
    @rajeshv2576 ปีที่แล้ว

    Ma sister valla ki Ila jarigindi

  • @kandhukurisuresh3161
    @kandhukurisuresh3161 ปีที่แล้ว

    Firstafall transgender s ki government support cheyyali pension s house s all are supported to transgender s

  • @jaganmaturi8634
    @jaganmaturi8634 หลายเดือนก่อน

    Chalani talulu vandanam

  • @sakthiss999
    @sakthiss999 ปีที่แล้ว

    Please help them

  • @user-wh1wg2jd3c
    @user-wh1wg2jd3c 11 หลายเดือนก่อน

    Ha me hakkulu meru adagandi.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk ปีที่แล้ว +1

    గాడ్ బ్లేస్ యు

  • @rkkaruturi
    @rkkaruturi ปีที่แล้ว +2

    100% vellu vachii minimum 20k and 30k demand chaystharu....number one waste fellows e Transgender

  • @sudheepsss427
    @sudheepsss427 ปีที่แล้ว

    asalu vaallu maku hakkulu kalpinchali ma problems ivi ani matladuthunte, miru intha demand chestharu miru battalipputharu ivi matladatharenti...
    magallalo aadallalo andaru nithiga bathikesthunnara...
    mosam, avineethi, cheddapanulu magallalo aadavallalo elagaithe kondaru chestharo veellalo kuda chestharu... ala chesinantha matrana valla hakkula gurinchi, identity gurinchi matladakudada?

  • @archanas5675
    @archanas5675 ปีที่แล้ว

    Nijame trasgender vallu peli pakku 20000 vellu aduguthunnaru leni vallu m cheyali haa

  • @reddynarsimhareddy1562
    @reddynarsimhareddy1562 ปีที่แล้ว

    Namasth namasth

  • @hussyketha7049
    @hussyketha7049 ปีที่แล้ว

    Transgender anjali sis garini chudandi

  • @Sanathana175
    @Sanathana175 ปีที่แล้ว

    Final gaa okkate, memu work cheyam kasta padam , danda nadupudee demand chesudee anthe em matladu tunnaru ...

  • @varadarajulb786
    @varadarajulb786 ปีที่แล้ว

    ఒకమంచి సూపర్ బజార్ పెట్టించాలి పదిమందీ కి కలిపి సూపర్ మార్కెట్ పెట్టాలి

  • @user-babs99
    @user-babs99 ปีที่แล้ว

    Transjenders leaders contact numbers pedide Anne andari problems solve avutaye.

  • @krupadevi2675
    @krupadevi2675 ปีที่แล้ว

    Aenni problems vunna ichina money teesukoni vellali

  • @sudhamanikuchi2595
    @sudhamanikuchi2595 ปีที่แล้ว

    ❤🙏🙏❤

  • @vanikakumanu7521
    @vanikakumanu7521 ปีที่แล้ว

    Amma mee manasu ela vuntundi evariki theliyalu kada andukay mimmalani chustay bhayam

    • @vanikakumanu7521
      @vanikakumanu7521 ปีที่แล้ว

      Villages lo kuda vachhi marriges jaruguthuntay money damand cheaystunnaru tappu kada

  • @ramavathnaresh7307
    @ramavathnaresh7307 ปีที่แล้ว

    SUPPAR Racha na garu . Srinu atuo

  • @banuvalmeeki4645
    @banuvalmeeki4645 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dsrajuidontmissyouyoualwas804
    @dsrajuidontmissyouyoualwas804 ปีที่แล้ว

    Meeru kuda vunnavaru lenivarini shushi amounts diamond sheyandi

  • @saleemmd4470
    @saleemmd4470 ปีที่แล้ว

    Block sate. Sir.cochen.super

  • @krupadevi2675
    @krupadevi2675 ปีที่แล้ว

    Transgenders ma shop owners daggariki vachi money too much ga demand chestharu (konthamandi).ivvakapothe clothes vippestharu shaapalau pedtharu.boothulu speaks.they have to change thier mentality and behaviour also

  • @srinivasaraopatnana779
    @srinivasaraopatnana779 ปีที่แล้ว

    Transu jendar.samajamulo.jarugutunnadhi.anadaru.grahinchalii.vallki.god.blases

  • @btsfanpage9747
    @btsfanpage9747 ปีที่แล้ว

    Chandrababu 2000 month

  • @psranjaneyulu2139
    @psranjaneyulu2139 ปีที่แล้ว

    Trans zenders tailors work wilk learns by govt

  • @adithyaswechha8093
    @adithyaswechha8093 ปีที่แล้ว

    Transgenders Some them Nice , and Good But most off People Very danjorous We can't Respect them

  • @deviprasad171
    @deviprasad171 ปีที่แล้ว

    Vellu kuda astrology venu sway gadi sisyulu veella tho sama dhistunndu

  • @grajyalakshmiraji258
    @grajyalakshmiraji258 ปีที่แล้ว

    🙏👍🙏👍🙏🙏🙏

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว

    Meeru Baga chaduvu kovalandi

  • @manjularevoori9671
    @manjularevoori9671 ปีที่แล้ว

    10 % machollunte 90% juloomchesevalle untadi villalo 1o madi kasrha xhaduvukoni evevo ruls matladutharu

  • @raghuveernathmedichalam4573
    @raghuveernathmedichalam4573 ปีที่แล้ว

    You do jobs but don't beg.

  • @krupadevi2675
    @krupadevi2675 ปีที่แล้ว

    Demand chesina money ivvakapothe battalu vippesi vulgarga speaking.

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 ปีที่แล้ว

    Trains lo chala harassment chestunnru please miru Drusti pettali families to poye warini insult chestunnaru

  • @bhanu2161
    @bhanu2161 ปีที่แล้ว

    Meeru pisalu vosul cheyadam aapithe andaru meetho matladutharu

  • @user-wh1wg2jd3c
    @user-wh1wg2jd3c 11 หลายเดือนก่อน

    Eyvareymanukuntey me parents ki eynduku, vallu tindi pwydataara? Guddalistara? Bratakadaniki money estara? Anukoni, anukoni valley alasi potaaru meru eynduku ellu vadulutunnaru? Trancegenders kings daggara Pani cheysina vallu unnaru alagey meru cheysukondi, me daggarunna money tho.

  • @harishchokkampet3175
    @harishchokkampet3175 ปีที่แล้ว

    CHALA GALIZ CHESTHUNNARU E MADYA CHALAAAA GALIZ CHESARU MA SISTER VALLA HOME LO APPADI NUNDI LYT ONE PAISA KUDA ESTHALE VEELLAKI EYYA KUDA

  • @srivatsadronamraju4152
    @srivatsadronamraju4152 ปีที่แล้ว

    Annichanallu programs pettandi