Andamaina Jeevitham Episode - 44 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @ramaanjaneyulu5812
    @ramaanjaneyulu5812 ปีที่แล้ว +156

    వీణాలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు... కానీ డాక్టర్ గారు మీకు జోహార్లు 🙏🙏🙏

  • @padmavathigade12
    @padmavathigade12 ปีที่แล้ว +219

    ప్రోగ్రామ్ చాలా బాగుంది.నీచులు అవకాశం కోసం ఎదురు చూస్తూ అంతటి నీచమైన కోరి కలు అడుగుతారు.చాలా భాద అనిపించింది.నిసహాయత అయినా మీ రు మంచి సలహా ఇస్తున్నారు.ఈ ఎపిసోడ్ కోసం గురువారం అంటే ఇష్టం ఏర్పడింది.ఎదురు చూస్తూ ఉండం అలవాటు అయింది.సుమన్ టీ.వీ అంటే అభిమానం పెరిగింది 🌹🌺🌹

    • @anuvenu7761
      @anuvenu7761 ปีที่แล้ว +6

      Yes🙏

    • @gtvnlg9676
      @gtvnlg9676 ปีที่แล้ว +2

      Yes

    • @bottusrinu3848
      @bottusrinu3848 ปีที่แล้ว +2

      Yes

    • @vinodachepyala9067
      @vinodachepyala9067 ปีที่แล้ว +1

      Intilone meeru. Karry paint. Pettandi. Derga. Bathakandi

    • @adeppagandla9266
      @adeppagandla9266 ปีที่แล้ว +7

      అమ్మ నీభర్తా చచ్చినా ఫర్వాలేదు, నీవు తప్పు చేయకు.

  • @chelpurirakesh3576
    @chelpurirakesh3576 ปีที่แล้ว +284

    డాక్టర్ గారు చెప్పిన విధానం చాలా బాగుంది కళ్యాణ్ గారికి నా ధన్యవాదం

  • @ambicagoudambicagoud9266
    @ambicagoudambicagoud9266 ปีที่แล้ว +74

    కళ్యాణ్ చక్రవర్తి గారు నిజంగా మీరు గ్రేట్ సార్ చాలా చక్కగా వివరించారు చాలా చక్కని మెసేజ్ ఇస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా వీణ గారు సార్ చెప్పినట్టు వినండి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి ప్లీజ్

  • @sravanikulkarni3949
    @sravanikulkarni3949 ปีที่แล้ว +67

    ప్రతి ఆఫీసులోనూ ప్రతి జాబు లోను ఇలాంటి వెధవలు ఎందరో ఉంటారు కానీ మనం ధైర్యంగా ముందుకు వెళ్లాలి ఇలాంటి వాళ్లకి అవకాశం ఇవ్వొద్దు మంచి నిర్ణయాలు తీసుకోవాలి మనం దీనస్థితిలో ఉన్నా కూడా మన వ్యక్తిత్వం తప్పుదారి పట్టకూడదు అయితేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు దేవుడనేవాడు కచ్చితంగా ఉన్నాడు మంచి ఆలోచనలు ఉంటే ఆ దేవుడి మనకు దారి చూస్తాడు నీ పరిస్థితి ఇలా ఉంది కానీ అంత మంచి జరుగుతుందమ్మ జాగ్రత్తగా ఉండు బి స్ట్రాంగ్ మీ మీ సార్ కి ఆరోగ్యం బాగా అవుతుంది మంచి రోజులు వస్తాయి ధైర్యంగా ఉండాలి సార్ మీకు హ్యాట్సాఫ్ సార్ మంచి ఆలోచన మంచి మెసేజ్ ఇస్తారు మేడం మీకు కూడా

  • @pedadasaraswathi9759
    @pedadasaraswathi9759 3 หลายเดือนก่อน +1

    డాక్టర్ గారు,చాలా బాగాచెప్పారు, వీ నా గారు తనకు తనునిలబడి జీవితాన్ని యెదిరించాలి

  • @user-tejasajjasaipriya
    @user-tejasajjasaipriya ปีที่แล้ว +2

    డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి ఒక స్త్రీ పవిత్రతను గొప్పగా వివరించారు భూ మాత కూడా క్షమించదని చెప్పారు చూడు అది గొప్ప విషయం సార్ 100% ఒక స్త్రీ విలువను కాపాడినట్టు పవిత్రతను కాపాడే ఒక గొప్ప వ్యక్తిగా చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ సార్🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmi5892
    @bhagyalakshmi5892 ปีที่แล้ว +31

    ఈమె ధైర్యం చేసి బయటకి చెప్పింది ఈమె ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే అందరూ బయటికి చెప్పరు అలాంటి అవకాశాల కోసం ఎదురు చూసే గుంట నక్కలు ఉన్నారు ఇదే మన సమాజం దౌర్భాగ్య

    • @telanganamanadi
      @telanganamanadi ปีที่แล้ว

      ఆడవారు కూడ ఉన్నారు, మగాళ్ళ జీవితం నాషణం చేసే ఆడవారు చాల మంది ఉన్నారు

    • @seelavenkatesh3735
      @seelavenkatesh3735 ปีที่แล้ว

      Yes sister

  • @nirmalamandarapu3797
    @nirmalamandarapu3797 ปีที่แล้ว +48

    ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత హెల్ప్ చస్తారు అనుకుంటున్నాను దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్ద డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు

  • @MRprop3699
    @MRprop3699 ปีที่แล้ว +10

    డాక్టర్ గారు మీరు చెప్పిన సలహాకు మీకు కోటి వందనాలు సార్ మంచినిర్ణయము తీసుకొన్నారు

  • @vijayavictor
    @vijayavictor ปีที่แล้ว +17

    చాలా సంతోషం. ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించగలిగారు.
    కానీ ఏం సెటిల్మెంట్ జరిగిందో కూడా త్వరలో ఇదే ఛానెల్ ద్వారా తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాం.

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 ปีที่แล้ว +69

    అమ్మా వీణ మీఆవేదన అర్థమైంది.మీకు ఆశ్రీరామరక్ష లభిస్తుంది.మంచిజీవనం వస్తుంది.మీరు చాలా గౌరవప్రదమైన జీవనం జీవిస్తారు మంచి సలహా డాక్టరుగారు ఇచ్చారు పాటించడి.

    • @cgraju8532
      @cgraju8532 ปีที่แล้ว

      vijayalakshmi chitturu...meeru suuper mam...meerichina dhairyam chalu aameku...

  • @chelpurirakesh3576
    @chelpurirakesh3576 ปีที่แล้ว +156

    వీణ గారి పరిస్థితిలో చాలా మంది ఉన్నారు మరియూ అలాంటి g.m లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వీణ గారు మీరు ఎంత ధైర్యంగా తో నీ సమస్యను చెప్పుకున్నారో అంతే ధైర్యంగా మీరు మీ కుటుంబాన్ని చూసుకోండి

  • @హరిబాబుకొమ్ము
    @హరిబాబుకొమ్ము ปีที่แล้ว +269

    పిల్లలకి better life ఇవ్వడానికే ఒప్పుకుంటా అన్నది. But మోజు తీరాక తీసేస్తే తరువాత పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయలేకపోతుంది. 😒😒😒

    • @abida38banu97
      @abida38banu97 ปีที่แล้ว +5

      U r bro 👍👍👍👍

    • @SURI1253
      @SURI1253 ปีที่แล้ว +5

      Ade kada

    • @srimani1548
      @srimani1548 ปีที่แล้ว +12

      ఇంకొకటి ఎవరి కోసం ఈ సంపాదనకు సిద్ధం కాబోయిందో వారు ఈమె సంపాదనను + ఈమెను తిరస్కరిస్తే ... అప్పుడు ఏమి చేస్తుంది ?.

    • @shobhareddy3034
      @shobhareddy3034 ปีที่แล้ว +5

      Nijam

    • @swathit6549
      @swathit6549 ปีที่แล้ว +3

      True

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 ปีที่แล้ว +151

    నేను కూడా భర్తను పోగొట్టుకొని చాలా బాదపడ్డాను.కానీ నేను 38సంవయస్సు.10తో ఆపేసిన నా చదు వును అప్పుడు ప్రారంభించా.పిల్లలను చదివిస్తూ
    , చిన్న టీచర్ గా జాబ్ తో ప్రారంభించి ,ఇప్పుడు Sanskrit &telugu pg చేసి పిల్లలతో బాటు ఎదుగుతూ లెక్చరర్ గా చేస్తున్నా.ఎంతో గౌరవంగా నాపిల్లలు వారి ఉద్యోగాలు పెళ్ళిళ్ళు,పిల్లలు అలా సాగిపోతుంది జీవితం.భగవంతుణ్ణి నమ్మి ఉన్నదానితో తృప్తి పడుతూ జీవితం గడిపితే ఏదో వొక
    Solution ఆయన తప్పక చూపిస్తాడు .మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి డాక్టర్ d gaaru చెప్పినట్టు.నమస్కారం గురువుగారు.అదే మంచి solution miru ఇచ్చారు.🙏

    • @shaikshaheena9552
      @shaikshaheena9552 ปีที่แล้ว +8

      38ఇయర్స్ తరువాత మళ్ళీ చదివారా madam

    • @durgalakshmi6699teluguammayyi
      @durgalakshmi6699teluguammayyi ปีที่แล้ว +3

      38 years tharavatha malli chadhivara madam

    • @bharathym6934
      @bharathym6934 ปีที่แล้ว +6

      Great👏👏👏

    • @siribn2657
      @siribn2657 ปีที่แล้ว +6

      @@shaikshaheena9552 many people do software courses at 40's aswell.

    • @Sakshitha.Boutique
      @Sakshitha.Boutique ปีที่แล้ว +1

      @@shaikshaheena9552 Bro voice record aete vinapadaledemo? Concentration cheyaka poyaru anna oka artam vundi bro. Clear ga comments lo pettaru!!! Aena miru adagatam correct kademo andi

  • @bhaskartabita9532
    @bhaskartabita9532 ปีที่แล้ว +151

    అమ్మ తల్లి కొన్ని నెలల తర్వాత నువ్వు నచ్చక ఉద్యోగం వాళ్ళు తీసేస్తే అప్పుడు ఏం చేస్తావ్ తల్లి నీ జీవితం పోతుంది నీ ఉద్యోగము పోతుంది ఆలోచించుకో

    • @bhanu2301
      @bhanu2301 ปีที่แล้ว +3

      The above advice is true.
      Bratakataniki chala margalu unnayi.
      Mee pilla education ki sponsors ni chudadani chala Mandi sponsor chestaru.
      Be strong and brave within few days you will settle andi.
      God Bless You all and Show You a right Path .

    • @vasanthareddykoneru9409
      @vasanthareddykoneru9409 ปีที่แล้ว

      Right andi

    • @chamalavijaya448
      @chamalavijaya448 ปีที่แล้ว +1

      G.m.avasaram theerina tharvaatha
      Job nudi teesi vastharu thappakunda

    • @Vasanthnag25
      @Vasanthnag25 ปีที่แล้ว

      S

    • @yadagiricheviti6446
      @yadagiricheviti6446 ปีที่แล้ว

      Yes

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt ปีที่แล้ว +12

    ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడుతున్నారు డాక్టర్ చక్రవర్తి గారు జయ గారు

  • @DEVAN-jx6bj
    @DEVAN-jx6bj ปีที่แล้ว +1

    కథ చాల భాదకరంగా ఉంది వీణ గారు తీసుకున్న నిర్ణయం నిజంగా సభ్య సమాజం సిగ్గు పడేలాగా ఉంది ఒక జీఎం స్థాయి అధికారి ఒక సంస్థలో తండ్రి స్థానం లో ఉన్న వ్యక్తి ఇలా అడగడం కానీ వీణ గారు దయచేసి ఎలా మీ వ్యక్తిత్వాన్ని, మీ శరీరాన్ని తాకట్టు పెట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి మీకు మేము ఉన్నాం డాక్టర్ గారు చెప్పినట్టు మేము సహాయం చేస్తాం ఆదే కాదు మీకు ఇష్టం అయితే హైదరాబాద్ లో మీకు ఉద్యోగం కూడా ఏర్పాటు చేసి ఇవ్వగలం మీరు ఇక్కడికి రాగలిగితే బెంగళూరు లో బ్రతకడం చాల ఖర్చుతూ కూడుకున్నది కాబట్టి ఇలా చెపుతున్నాం ఆలోచించండి

  • @Bhajarangdhal
    @Bhajarangdhal ปีที่แล้ว +408

    సహాయం చెయ్యగలిగే స్థానంలో ఉన్న వారు ఆమెకి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చెయ్యండి.... నాకే ఆ స్థాయి ఉంటే తప్పకుండా ఆమెకి సహాయం చేసేవాడిని..అమ్మ తనాన్ని కాపాడగలిగేవాడిని...నా పరిధిలో నేను ప్రయత్నం చేసినా ఆమెకి ఉద్యోగం ఇప్పించటానికి కాస్త సమయం పడుతుంది...

    • @muni_vlogs1656
      @muni_vlogs1656 ปีที่แล้ว +4

      Sir em cheystharu

    • @kumari6976
      @kumari6976 ปีที่แล้ว +2

      @@muni_vlogs1656 ooóooo99ఇరు కబవ్ vv00😂😂😂😂😂😂😂😂😂

    • @Bhajarangdhal
      @Bhajarangdhal ปีที่แล้ว +4

      @@muni_vlogs1656 cyber expert and motivational coach

    • @advika640
      @advika640 ปีที่แล้ว +6

      Yes cheyalandi mana viewrs andaram kalisi

    • @prameelan2340
      @prameelan2340 ปีที่แล้ว +5

      Ples meeredina job eche position lo vunte help cheyagalaru tana ki

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 ปีที่แล้ว +1

    మీరు ఇలాంటి క్లిష్టమైన సమస్యల వీడియోలు బయట పెట్టవద్దని నామనవి...ఆవిడ నిజమైన సమస్య మీరు తీర్చలేనిది...

  • @vijayanarra7907
    @vijayanarra7907 ปีที่แล้ว +40

    వీణ గారు, మీ నిస్సహాయ స్థితిని ఆ జియం గాడు ఉపయోగించు కోవాలని చూస్తున్నాడు, నిర్ణయం మీది, ముందు, ముందు జీవితంలో మీ భర్త కు + పిల్లలకి ఏం జవాబిచ్చు కుంటారో మీ ఇష్టం.. ఇది మీ జీవితం. ( నా సలహా ఐతే మాత్రం, తలెత్తుకొని బ్రతకడానికి, కనీసం కడుపు నింపుకోడానికి ఎన్నో మార్గాలు వున్నాయి )

  • @arunakumar8783
    @arunakumar8783 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు మేడమ్ గారు ఈ పోగ్రామ్ లో మీ judgement సూపర్. ప్రతి ఒక్కరూ ఈ పోగ్రామ్ చూడాలి. రియల్ స్టోరీస్ వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. ఈ దేశంలో పుట్టడం మనం చేసుకున్న పాపమా అనిపిస్తుంది. ఈ సమాజాన్ని మార్చడానికి దేవుడు ఎవరినైనా పంపించాలని కోరుకుంటున్నాను . ఈ దేశంలో తప్పుచేసినవాడికి శిక్ష లేకపోవడం రాజుల కాలంలో శిక్షలు చాలా కటినంగా ఉండేవి. ప్రజలు క్రమశిక్షణ పాటించేవారు .

  • @aasatyadreams9557
    @aasatyadreams9557 ปีที่แล้ว +56

    సార్ మీరు చాలా మంచి సలహా ఇచ్చి నందుకు మీకు మరియు ఇలాంటి మంచి ప్రోగ్రాం చేస్తున్న సుమన్ టీవీ వారికి నా ధన్యవాదములు మీకు వీలుఅయితే వీణ గారి అకౌంట్స్ డీటైల్స్ మరియు ఫోన్ నొమ్బెర్ పెట్టగలరా నాకు వీలున్నంతలో సాయం చేస్తాను అది కూడా మీ ద్వారా ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహాయ పడాలి కదా అది నాతో మొదలు పెడదాం

  • @balakrishnagoud5544
    @balakrishnagoud5544 ปีที่แล้ว +62

    ప్రతి ఆఫీసులో ఇలాంటి పాడు పనులు జరుగుతూనే ఉన్నాయి. మనం మారాలి మన ఆలోచన మారాలి..

  • @srilekhareddy8116
    @srilekhareddy8116 ปีที่แล้ว +72

    Elati paristhithi AA adapilla ki rakudadhu chala badhaga vundhi😭😭be strong akka

  • @rameshtagurtagur7645
    @rameshtagurtagur7645 ปีที่แล้ว +6

    డాక్టర్ కళ్యాణ్ గారు ఒక జీవితాన్ని కాపాడిన ది గ్రేట్ పర్సన్

  • @padmavathigade12
    @padmavathigade12 ปีที่แล้ว +19

    మంచి మంచి ప్రోగ్రామ్ లు సుమన్ టీ.వీ లో వస్తున్నాయి కాబట్టి నా కు చాలా యిష్టం.రక రకాల సమస్యలు అన్ని తెలుసుకో గలుగుతున్నాము.వెరైటీ సమస్యలు అన్ని తెలుసుకో గలుగుతున్నాము.హేట్సహాప్ టూయూ.ఒకకొసారి ఏమి చేయాలో తోచదు.మంచి పని చేసింది.మైలు పెట్టి.

  • @monanethi503
    @monanethi503 ปีที่แล้ว +13

    Great job Sir.. 🙏
    మీ యొక్క ప్రోగ్రాంకీ నిజంగా ఒక సార్థకత చేకూరింది.. 🙏

  • @హమీహమీ-జ4ద
    @హమీహమీ-జ4ద ปีที่แล้ว +6

    అమ్మ వీణ ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ ఆడదాని ఆత్మ అభిమానం మళ్ళి సంపాదించుకోలేము

  • @klgeetha3658
    @klgeetha3658 9 หลายเดือนก่อน +1

    ఏ మగాళ్ళు అయితే వీణా లతా గారినీ అలాంటి పరిస్థితికి గురి చేస్తున్నారో వాళ్ల గురించి నాకు బాధగా కోపం గాను ఉంది
    ద సేమ్ టైం
    మగవాళ్ళు అయిన మీరు సలహాలు ఇస్తుంటే సహాయం చేస్తుంటే చాలా గర్వంగా నీలాంటి వాళ్ల వల్ల గర్వంగా ఉంది
    నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ పోస్ట్ లో వున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది super

  • @sirifoodz
    @sirifoodz ปีที่แล้ว +7

    🙏🏻అమ్మా నీకు నమస్కరిస్తున్న
    మీ ఆత్మభిమానం సచ్చి పోతుంది.. అలోచించి నిర్ణయం తీసుకోండి మీ కష్టం అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్ధం అవుతుంది కానీ అతను మోసగాడు తరువాత జీతం కూడా ఇస్తాడో లేదో కూడా డౌట్ మోసగాళ్లు లోకం ఇది మోసపోయి తొందర పడి నిర్ణయం తీసుకోండి

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 6 หลายเดือนก่อน

    Anchor Suma Gariki & Respected Dr. Kalyan Chakravarthy Gariki My 💓 Blessings. Both of You INDIAN'S Nagarikatha Nu Kapaduchunnaduku My Padhabhivandanu SIR/THALLI.

  • @vivekamvivekam6901
    @vivekamvivekam6901 ปีที่แล้ว +6

    Dr. కళ్యాణ్ గారు చాలా correct గా చెప్పారు. మోరల్ వాల్యూస్ వున్న, కళ్యాణ్ గారు, జయగారు ఈ వేదిక కి చాలా అర్హత వున్న గౌరవనీయమైన వ్యక్తులు. కొందరైనా మీలా what is good and what is bad అనేది నిష్కర్షగా చెప్పగలగడం చాలా సంతోషంగా వుంది. ఈ సమాజం లో మీలాంటి వ్యక్తులు ఉన్నారు అని గర్వంగా వుంది. శరీరాలు శాశ్వతం కాదు. సౌశీల్యం ఆ చంద్రార్కం ( సూర్యచంద్రులు వున్నంత కాలం) నిలుచివుందాలి.

  • @valluruchengaiah525
    @valluruchengaiah525 ปีที่แล้ว +222

    డాక్టర్ గారు ఆ అక్క అకౌంట్ నెంబర్ పెట్టండి సార్ ఆ అక్క కు హెల్ప్ చేయాలి అనిపిస్తుంది నా చేతిలో కలిగిన సహాయం నేను చేస్తాను

  • @surasekar9488
    @surasekar9488 ปีที่แล้ว +45

    Dr.Kalyan Garu You Are Great Hats off We need you to this Universe...No words to Say

    • @gowrigollapelli9828
      @gowrigollapelli9828 ปีที่แล้ว +2

      Okasari kamitment aithe jeevitantham vedistadu

    • @surasekar9488
      @surasekar9488 ปีที่แล้ว

      @@gowrigollapelli9828 Yes Meeru Chepindi Correct 💯

  • @joshuathulliballi1645
    @joshuathulliballi1645 ปีที่แล้ว +11

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. మీ లాంటి వారి వలన కుటుంబం లు నిలబడతాయి. సార్.

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac ปีที่แล้ว +48

    ఆమే తొందర పడకుండా మీకు ఫోన్ చేయటం చాలా మంచి పని. తొందరపడి తప్పు నిర్ణయం తీసుకున్నట్లైతే చాలా ప్రాబ్లం ఇప్పటి కంటే అతి ఘోరమైన స్థితిలో వెళ్ళేవారు.
    చాలా మంది దాతలు ఉన్నారు, భగవంతుడు ఆమెకు ఆమె కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నా🙏
    ఒకవేళ డబ్బు కాంట్రిబ్యూషన్ ఆలోచన ఉంటే
    నా వంతు శక్తి ఉన్నంత చేస్తాను. తెలియచేయండి.

  • @pushpaathinarapu5864
    @pushpaathinarapu5864 ปีที่แล้ว +14

    Morning nunchi wait chestunnanu sir mi video kosam
    Miru yentho mandi jivithalanu nilabeduthunnaru sir miru antea yentho respect sir naku

  • @pendemsalomi3500
    @pendemsalomi3500 ปีที่แล้ว +14

    Doctor Garu good suggestion echaaru ( వీణ గారు,, నాలుగు ఇళ్ళలో పాచి పని,, ) చేసుకుని బతకవచ్చు ఇలాంటి ,దిగజారే పనులు,నీచపు పనులు చేయవద్దు అండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి.

  • @Yousirarefish
    @Yousirarefish ปีที่แล้ว +53

    I know him, went for few counselling classes for my depression and anxiety issues. He helped me through to get out of a phase in my life. My name is gautham. If you are seeing this comment, thank you soo much. I still am suffering from fear in my life, I will surely go to him in future!

    • @pratap2975
      @pratap2975 ปีที่แล้ว

      What are kinds of anxieties that you have gone through?

    • @neelimareddy5867
      @neelimareddy5867 ปีที่แล้ว

      Tell me some anxiety reduce tips .I am also suffering from anxiety pls say some tips to reduce

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 ปีที่แล้ว

      పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు

  • @kurmaradha9424
    @kurmaradha9424 ปีที่แล้ว +1

    హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది పచ్చి నిజం ప్రతి ఒక్క చోట ఒక ఆడ దానికి విలువ చాలామంది ఆడపిల్లలు ఈ ప్రాబ్లెం ఫేస్ చేస్తుంటారు

  • @abhiramking4448
    @abhiramking4448 ปีที่แล้ว +7

    ప్రతి ఇంట్లోనూ సమస్త ఎదురైనప్పుడు భర్త మంచాన పడినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్లు దీన్నే ఎంచుకుంటున్నారు కానీ నేను ఆమెను తప్పు పడటం లేదు కానీ ఆమె త్యాగం చేయాలనుకుంది డాక్టర్ గారి సలహాలు మంచి నిర్ణయం దొరుకుతుంది అనుకుంటున్నా ఆమెకే నా మనసు పూర్తిగా ధన్యవాదాలు

  • @govindrao9223
    @govindrao9223 ปีที่แล้ว +4

    Doctor garu crowd funding ki prefer cheyyandi..u saved her by ur wonderful words.

  • @SURI1253
    @SURI1253 ปีที่แล้ว +52

    Doctor gari patience....👏👏👏👏👏superb doctor garu...👌👌👌👌

  • @sree9922
    @sree9922 ปีที่แล้ว +36

    Dr గారు 🙏🙏🌹వీణ మీకు
    ఆఫీస్ వాళ్ళు ఒక నెల జీతం ఇచ్చి వాడుకొని బయట తోసేస్తారు... తరువాత మీ పరిస్థితి ఏంటి.....60వేల కు ఆశ పడకండి..... బెంగుళూరు లోబతకటానికి చాలా అవకాశలు ఉన్నాయండి......దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోకండి... 😭😭

    • @ARUNACHALA_SHIVA
      @ARUNACHALA_SHIVA ปีที่แล้ว

      Nijame sahayam cheese vaallu takkuva salahaalu eche vaallu ekkuva

    • @vapparaovapparao5804
      @vapparaovapparao5804 ปีที่แล้ว

      Chala Baba Shiv Prasad Chala Baba Shiv Prasad

  • @narsik4777
    @narsik4777 ปีที่แล้ว +16

    Very good sir 🙏chala Baga chepparu lokam amaipotundi. Okavela valla gm garu tarvatha tananu job lo nunchi teesi veste paristithi anti sir alochana ravadam leda thanaku

  • @lathatelivar731
    @lathatelivar731 ปีที่แล้ว +15

    డాక్టర్ గారు మీరు చెప్పిన విధానం 👌👣🌹🙏🙏

  • @dasaribeulah171
    @dasaribeulah171 ปีที่แล้ว +42

    I appreciate you Doctor for encouraging ethical values and integrity 🙏

  • @mohanraoladi523
    @mohanraoladi523 5 หลายเดือนก่อน

    Long live Kalyan garu, We are appreciate for loving character to the society and God present you with good health and energy to serve the victims that is pray for you near God always.

  • @ramumusali1434
    @ramumusali1434 ปีที่แล้ว +27

    సార్ మీరు ఒక ఫ్యామిలి కాపాడారు మీకు జయ మేడం కి చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @padma.janardhan
    @padma.janardhan ปีที่แล้ว

    Dairyam ga vundandi prati samasyaku parishkaaram vuntundi nee manasu yeduru tirugutundi kaabatti neevu chakravarti gaarini sampradincharu chakravarti gaaru meeku shubhaabhi nandanalu❤

  • @saivamsimegapowerchanal5435
    @saivamsimegapowerchanal5435 ปีที่แล้ว +11

    ఇప్పటి రోజుల్లో చాలా మంది చేస్తున్నారు బయటకు తెలియదు అంతే

    • @Nature8lm
      @Nature8lm ปีที่แล้ว +2

      మీ అభిమాన heroines కూడా చేస్తారు 😅

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 ปีที่แล้ว +6

    Aa manager ni Baga kottali... Amma! Aa manager aasha teerinataruvatha neenu paniloo nunchi teesesraru talli🙏

  • @bprabhakar1134
    @bprabhakar1134 ปีที่แล้ว +13

    డాక్టర్ గారు సలహా చాల చాల బాగుంది 🙏🙏🙏🙏

  • @bhaskarbujjiyou
    @bhaskarbujjiyou ปีที่แล้ว +1

    Really hats off to this programme, I never think that ladies thinking like this

  • @paidimallatriveni7084
    @paidimallatriveni7084 ปีที่แล้ว +16

    Super program...చక్కని సలహా ఇచ్చారు..

  • @lavudyachinnari4125
    @lavudyachinnari4125 ปีที่แล้ว +12

    వీణ గారు మీ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది కానీ మీరు ఇన్ని రోజులు సంపాదించిన కాస్తూ ఇంత ఉండవచ్చు కదా కానీ అలాంటి అగ్రిమెంట్ ఒప్పుకోవడం అవసరమా మీ పిల్లలకు తెలిస్తే అస్సలు క్షమించరు

  • @lakshmip3233
    @lakshmip3233 ปีที่แล้ว +22

    Eppudu bagane untadhi dhigina taruvata problems starting avutai bad relation yeppatikanna dengers taruvata totally meru chenge aipotaru plz sister

  • @kalyanivasanth3607
    @kalyanivasanth3607 ปีที่แล้ว +19

    Doctor గారికి 🙏🙏. ఎక్కువగాటె లివిజన్ కూడా చూడని నేను మీ ప్రోగ్రాం మాత్రం ఒక వ్యసనము గా, చూస్తాను. అది నిజంగా, కాల్స్, మెయిల్స్ వస్తేనే మాట్లాడతారా, లేక సమాజంలో జరుగుతున్న పోకడలను, మా దృష్టికి తీసుకువచ్చి, మమల్ని motivate చేయడం కోసమా అన్న విషయాన్ని పక్కన పెడితే, మీ ప్రోగ్రామ్స్ ద్వారా, తప్పు చేసిన వారు తమ తప్పు తెలుసుకుని జీవితంలో ఆ పొరబాటు మరల చేయకుండా, అలాగే తప్పు చేయాలనే ఆలోచన వున్నవాళ్లు అసలు ఆ తప్పే చేయకుండా ఉండగలిగే మోటివేషన్ ను, విజ్ఞతను, ఆలోచనను కలిగించే మీ ప్రోగ్రాం కు, మీ ఇద్దరికీ 🙏🙏🙏🌹

  • @navithadegoju8350
    @navithadegoju8350 ปีที่แล้ว +9

    This kind of platform is important in this present society. I appreciate it and the doctor's suggestions are very valuable.

  • @snehag8083
    @snehag8083 ปีที่แล้ว +2

    Biryani point , idli dosa tiffin center eelanti food business petaadam kuda better plan andi , intlo nunde small budget pani start cheyandi … oka pani start cheste Meeku manasu meeda mee confidence meeda focus peruguthundi … edo oka pani meeru try cheyandi..

  • @telanganamanadi
    @telanganamanadi ปีที่แล้ว +21

    ఈ వీడియో మీద వచ్చే రెవెన్యూ అమ్మాయి కి ఇవ్వండి

  • @goodoldmemories5672
    @goodoldmemories5672 ปีที่แล้ว +1

    1. Advice is equivalent to charity 2. both of you keep advising for every person till death 3.give advice and get result

  • @srilekhareddy8116
    @srilekhareddy8116 ปีที่แล้ว +8

    1st view morning nuchi wait chestuna episode kosam

  • @kavury7302
    @kavury7302 ปีที่แล้ว +1

    Excellent 👌 Kalyan chakravarthi గారు

  • @padmavathigade12
    @padmavathigade12 ปีที่แล้ว +26

    నాకు డాక్టర్ గా రు తెలుసు బాగా ఓర్పు వున్న మనిషి.మంచి వైద్యం చేస్తా రు.మంచి మనిషి.ఎందరినో మంచి మార్గం లో పెట్టిన వారు.నాకు వైద్యం చేసేరు నేను బాగున్నాను.మంచి వ్యక్తి త్వం వున్న మనిషి ఎంత చెప్పినా తక్కువే.నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.🙏🙏🌹🌺🎉🌻

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 ปีที่แล้ว

    Thank you kalyana garu hereone thing we accept her commitments but once he used on another day he may stop her service then what is the position that first conform we can recorded his voice thank you

  • @mangamanga9379
    @mangamanga9379 ปีที่แล้ว +4

    ఇలాంటి పనులు చేస్తే శరీరం మాత్రమే కాదు తల్లి మన వ్యక్తిత్వ కూడ పోతుంది

  • @ramdas3425
    @ramdas3425 10 หลายเดือนก่อน +1

    Sir manamu barath sampradhayam ga bathakala bretes England amareca la batha kala manabartha rastramlo sampurnamuga sampradhayakam ga bathakalaymu England la bathakalaym edhe manakarma rajakeya nayakuluku manalunu palenchey government ku manm andharu Sampurna banesalu

  • @narasingarao.dendeti4367
    @narasingarao.dendeti4367 ปีที่แล้ว +10

    ఇద్దరు పిల్లల తల్లి....అవిటి భర్త....నీతి,శీలం......వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని.ముందుకి సాగాలి.

  • @polaganianuradha1388
    @polaganianuradha1388 ปีที่แล้ว +1

    వీణా పరిస్థితి ఎలాంటిదైనా మన
    వ్యక్తిత్వం పోగొట్టుకొి కూడదు తల్లీ.
    జాగ్రత్త రా చెల్లి.

  • @hgprathap2463
    @hgprathap2463 ปีที่แล้ว +8

    సార్.. నా వంతు... సహాయం.. చేస్తాను.. సార్.. నా.. Vaantu.. హెల్ఫ్ చేస్తాను..... సార్... అక్క.. ఏమి.. తప్పు.. చేయను.... అంటే.. సార్.. కన్ఫర్మ్.. గా... ఐ హెల్ఫ్ them... Pls. Send.. Details...

  • @mayurihome5330
    @mayurihome5330 ปีที่แล้ว +1

    ఒక్క ఆడది ఇంతా పెద్ద తప్పు చెస్తే ఎవరు విలువ ఇవ్వరు ఇలా చేసే బదులు ప్రతి ఇంటికి వెళ్లి ఆడుకోవడం మంచిది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు సహాయం చెయ్యండి బాగా చదువుకున్నారు ఒక్క వీడియో తీసి నాకు చాలా కష్టాలు ఉన్నాయి సహాయం చేయండి అని అడగండి కచ్చితంగా ఎవరో ఒక్కరు చేస్తారు చెసినా తప్పు మాన ప్రాణం పోయేంతా వరకు బాద పెడుతుంది

  • @kanakadurga9807
    @kanakadurga9807 ปีที่แล้ว +29

    ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు నిస్సహాయంగా చూస్తూ ఉంటాం నాకు కూడా ఇలాగే జరిగింది కానీ నేను ఎదుర్కొన్నా ను

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 ปีที่แล้ว

    Mee words tho ame manchi darivethukunthey ame family save chesukunatthu.. 10.000 vacchina brathakha vacchu pillalunu kashtha sukhalu nerpinchu Valle piki vasthaaru.

  • @sailajamurthi1862
    @sailajamurthi1862 ปีที่แล้ว +17

    బెంగళూరులో గవర్నమెంట్ హాస్పిటల్స్ సత్యసాయి ట్రస్ట్ పుట్టపర్తి హాస్పిటల్స్ ఫ్రీ మెడికేషన్ ఇచ్చేటివి చాలా ఉన్నాయి ట్రై చేయండి

  • @salendrisunitha4222
    @salendrisunitha4222 ปีที่แล้ว +19

    Doctor garu me speech ki hat's off you sir 👌👌🙏🙏🙏

  • @krishnakumari8516
    @krishnakumari8516 ปีที่แล้ว

    Hats off Kalyan doctor gaaru n Jaya......truly appreciable to you both

  • @sirisham4877
    @sirisham4877 ปีที่แล้ว +76

    ఇది ఒకే కమిట్మెంట్ తో అవ్వదు. ఇది అవకాశంగా తీసుకుని మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. నిజంగా మీకు అంత స్కిల్ ఉండటం నిజమేనా వాడు కావాలని మీకు ఎక్కువ జీతం ఎర వేస్తున్నాడా? నిజంగా మీకు అంత క్వాలిఫికేషన్ ఉంటే బయట జాబ్ తప్పకుండా దొరుకుతుంది. ఒక పది పదిహేను వేలు తక్కువ జీతం రావచ్చు అంతే. దానికోసం ఇంత హేయమైన పని చేయనవసరం లేదు. మీకు కూడా రిచ్ లైఫ్ పట్ల ఆసక్తి ఉందేమో దానికి సింపతీ కవరింగ్ ఇస్తున్నారు అని నాకు అనిపిస్తుంది.

    • @dineshg.8232
      @dineshg.8232 ปีที่แล้ว +1

      నాక్కూడా అదే అనిపించింది కానీ తప్పుగా alochisthunnanemo అని కూడా అనిపించింది

    • @shobhareddy3034
      @shobhareddy3034 ปีที่แล้ว +1

      Nijam

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 ปีที่แล้ว

      Yes

    • @pujithkumar9501
      @pujithkumar9501 ปีที่แล้ว

      Yes corect 💯

    • @sravanthisamala9687
      @sravanthisamala9687 ปีที่แล้ว +2

      సేమ్ నాకు అదే డౌట్ ఎందుకంటే ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ కి 60 వేలు ఎక్కడా ఇవ్వరు బెంగళూరు లోనే కాదు ఇండియా లో నే ఎవరు ఇవ్వరు సాఫ్ట్ వె్ర్ లకే ఇంత శాలరీ ఎవరు ఇవ్వట్లేదు

  • @shahinashaik3315
    @shahinashaik3315 ปีที่แล้ว +1

    థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు మంచి సలహా ఇచ్చారు

  • @narsimhuluchityala6428
    @narsimhuluchityala6428 ปีที่แล้ว +17

    చాలా చాలా బాగా చెప్పారు కళ్యాణ్ సార్ 👏👏👏

  • @nagasulochana8981
    @nagasulochana8981 ปีที่แล้ว +1

    Repu vaadu వాడుకుని వదిలేస్తే ఏమిటి పరిస్థితి, తరవాత జాబ్ లోంచి తీసేస్తే ఏమిటి పరిస్థితి.

  • @lakshmiv4984
    @lakshmiv4984 ปีที่แล้ว +3

    అరవై వేల జీతం ఇవ్వరు, వాడుకుని బ్లాక్ మెయిల్ చేసి సర్వనాశనం చేస్తారు, ఇలాంటి వాళ్ల వలlo ఎవరు పడకండి, డాక్టర్ గారు, జయగారు మీకు చాలా శతకోటి వందనాలు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 ปีที่แล้ว

      Correct. ఎదుటివారి బలహీనతల మీద ఆధారపడి వెధవలు ఎంతోమంది ఉన్నారు.
      మరింత ప్రాబ్లెమ్స్ రావడం తప్ప పరిష్కారం దొరక్కపోవచ్చు.

  • @sujathaputti
    @sujathaputti ปีที่แล้ว +1

    Dr. Garu MI matala dvara oka mahila seelanni kapadaru miku sirassu vanchi padabhi vandanalu ee program dvara enno jeevithalanu kutumbalanu nilabeduthunnaru MI iruvuriki chala Chala dhanyavadamulu

  • @shankar8374
    @shankar8374 ปีที่แล้ว +7

    Doctor Garu you saved the purity of theade wife. Thank you very much. Please help the family of the Woman by raising funds through Crowd Funding. Please display the woman's Bank Account Details in your programme. I Pray Lord Venkateswara to help the Woman and her Family.God Bless the Family of the Woman.🙏

  • @MprOaaM
    @MprOaaM ปีที่แล้ว

    Suman tv vallu yedaina udyogam aame ki iste chala santhosham

  • @anitamanne6095
    @anitamanne6095 ปีที่แล้ว +5

    Doctor garu miku chala Thanks veena ni kapadinandhuku

  • @selasela3703
    @selasela3703 ปีที่แล้ว

    Chala baga chepparu sir...chala mandhi bharha lekapoyina pillalu ni kastapadi penchukuntunnam..alanti nirnayam thisukokandi please

  • @VallipoguKavithanishu
    @VallipoguKavithanishu ปีที่แล้ว +18

    Wait sir ప్రోగమ్ కోసం

  • @Imkeerthana
    @Imkeerthana ปีที่แล้ว +1

    Sir Naa Peru shakuntala naaku iddaru Ada pillalu pedda papaku pelli shesanu daaniki iddaru pillalu kaani bartanu vadlilesindi Naa daggare vundi shinna bidda pelliki vunnadi Naa barta aada pillalu Ani sheppi nannu vadileshaduippudu iddaru pillalapelli sheyali nenu shala pedadanni emi sheyali sir

  • @marellaravi
    @marellaravi ปีที่แล้ว +26

    Sir, you have given a very strong motivation and confidence to her and for society .

  • @musaibrealestates7399
    @musaibrealestates7399 ปีที่แล้ว +2

    చాలా మంది కి పెట్టాలి నమస్కారాలు మీరు

  • @arvindkrishna6005
    @arvindkrishna6005 ปีที่แล้ว +3

    జయా నువ్వు మాట్లాడకు నీకు మళ్ళీ చెప్తున్నా....నీ expressions చూడలేకపోతున్నాను.డాక్టర్ మాట్లాడతారు.

  • @bhimeswarrao9591
    @bhimeswarrao9591 9 หลายเดือนก่อน

    very nice counciling doctor garu, suppose the lady accepts the condition of the management and pays the salary for few months and discards her , then what would have been her condition. this aspect should also discussed with her

  • @gopeyogyatha3721
    @gopeyogyatha3721 ปีที่แล้ว +6

    ఆకలిగా వున్నదని సింహం చచ్చినదాన్ని తినదు..... అందుకే అది మృగరాజు... You must take a good decision Veena.. Don'r slip.

    • @mohan1973
      @mohan1973 ปีที่แล้ว

      Ithe upavasam undi chachipomantara?

  • @sreesree6165
    @sreesree6165 ปีที่แล้ว +1

    Doctor garu miru devuditho samanam sir.... Chala mandi jeevithalanu kapadutunaru.... Chala chala manchi program chestunaru

  • @naga_tech._talks
    @naga_tech._talks ปีที่แล้ว +6

    Dr. Kalyan Garu and Jaya Garu nice inspiration and motivation to Veena Garu
    Many thanks to both of you for saving one family

  • @Suresh-u4x
    @Suresh-u4x ปีที่แล้ว +1

    సమాజంలో ఒకరి బలహీనతతో ఆడుకుందాం అనే చూస్తున్నారు

  • @kalyanigade3686
    @kalyanigade3686 ปีที่แล้ว +3

    Dr garu
    Meeru chala Baga cheptunnaru❤

  • @Nellorekitchen
    @Nellorekitchen ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు డాక్టర్ చక్రవర్తి గారు 🙏