తప్పనిసరైతేనే.. తప్పు కాదు.. అదీ, ఇద్దరూ పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులైతే..!! లేకపోతే, భరించలేని/తట్టుకోలేని కొత్త సమస్యలకి ఆహ్వానం పలికినట్లే..!! ఆ వయస్సులో వాటిని తట్టుకోవటం చాలా చాలా కష్టం..!! ఆర్థిక స్వావలంబన చాలా ముఖ్యమైన మరో అంశం..!! ఇటువంటివాటిల్లో.. సర్వజనీన సూత్రీకరణ కష్టం.. కనుక, case to case నిర్ణయించాల్సిన విషయం..!!
నాకు ఆస్తులు ఏమద్దు కానీ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంట్టే చాలు , వాళ్ళ పిల్లలకు పెండ్లిలు అయినా కూడా అందరము కలిసి ఉండ్డే స్వాభం నాది ,,, తోడు ఉంట్టే చాలా మంచిది ,,,,
మళ్ళీ పెళ్యి చేసుకున్నాక కోంతకాలంతరువాత ఇరువురిలో ఒకరు కాలంచేస్తే మిగిలిన ఒక్కరు పిల్లల యొక్క తల్లి గాని తండ్రి గాని కాకపోతే వారిసంతానము బాధ్యత తీసుకుంటుందా/ఎవరు తీసుకుంటారు
కోడలు తిట్టే సూటి పొటి మాటలకు ఏ మామ కానీ అత్త కానీ ఉండలేదు. కూతురు దగ్గర ఉందామా అంటే, కొడుకు ఉండగా కూతురు దగ్గర ఉండటం ఏంటి అని లోకుల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక... రెండవ పెళ్ళి ఇంట్లోని పిల్లలు ఒప్పుకున్న, ఒప్పుకో లేకపోయినా చేసుకోవటం తప్పుకాదు
డాక్టరు గారుచెప్పినదానికి నేనుఅంగీకరిస్తాను, నాకు భార్యపోయి8సంవత్సరాలు,వేరే కార్యక్రమాలు అనగా, దైవ, సంగీత, సాహిత్య కార్యక్రమాల తో జీవితాన్ని సాగిస్తున్నాను ఆనందంగా, పిల్లలకుదూరంగా, ఒంటిగానేవుంటున్నాను
డాక్టర్ గారు చెప్పినట్లు వేరే చాలా వ్యాపకాలున్నాయి. నాకు తెలిసినాయన చాలామంచివాడు కొడుకులిద్దరు వేరే దేశాల్లో ఉన్నారు. భార్య కి సేవలు చేసి చేసీ అయినా ఆమె పోయారు తర్వాత 5 సం లు అలానే వుండి కొడుకుల దగ్గరకి ఆర్నెల్లూ ఇండియాలో ఆర్నెల్లూ . ఇక అందరి సలహాతో ఈ తోడూనీడ ద్వారానేభర్త పోయిన ఆవిడ్ని కూతూరు హైదరాబాద్ లో కొడుకు అమెరికా లో వుంటే ఆమె సొంత ఇల్లు అద్దేకిచ్చి భర్త పెన్షనూ ఈయన తో పెళ్ళయ్యాక ఆమెకి ఉన్న కోరికలన్నీ తీర్చుకునేది నాకు చిన్నవయసులోనే పెళ్ళయ్యి పిల్లలు పుట్టేసి ఏముచ్చటా తీరలేదు అనేది. ఏడాది గడిసేసరికి ఆయన పెద్ద ఇల్లు అమ్మించి అపార్ట్మెంట్ కొనిపించి మిగిలిన డబ్బుతో బిజినెస్ పెట్టించీ తనే మెయిన్టెన్ చేసి దివాలా తీయించిది తన ఆస్తి తనకూతూరుదగ్గరకీ బాగానే తిరిగేది .ఇంకొకాయన అమెరికాలో ఆయనకీ భార్య పోయింది 46 వయసు కూతురు కొడుకూ విఙయవాడ బ్రాహ్మణ ఆవిడ్న చేసుకున్నారు ఆమెకు కూతురు ఈమె డిపెండెంట్ కనుక వెంటనే గ్రీన్ కార్డ్ వచ్చింది.ఆమె తల్లి కీ కూతురికీ కూడా ఈమె స్పాన్సర్ చేసింది వాళ్లని తీసుకెళ్ళంది పర్వాలేదు o k కానీ తమ్ముడికి విజిటింగ్ వీసా అందరూ కలిసి వీకెండ్స్ టూర్లు అందరిలో ఈపిల్లలు బిక్క మొఖాలతో ఎలావున్నారో .వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పరాయి వాళ్ళలా. పిల్లల్ని చేస్తే జాలేస్తుంది.ఆయన్నిచూస్తే ఆమె మోజూలో
లేట్ marriage అయితే it's ok, కానీ after 50 years పిల్లలు ఎక్కడి వాళ్లు అక్కడ సెటిల్ అయ్యి వెళ్లి పోతారు, మరి భయంకరమైన ఒంటరి తనం, పిల్లలు ఏమంటే ఈ వయసులో నీకు అవసరం లేదు, మేము unnam కదా అంటారు, కానీ వాళ్ల పిల్లలు కానీ వాళ్లు కానీ ఒక జీతం బత్తెం లేని పని మనిషి అమ్మ, అలాంటప్పుడు vallela accept చేస్తారు, సిగ్గులేకుండా ఇదేం పని, మా పరువు పోయింది అని తప్పకుండా పెద్ద గొడవ చేస్తారు, marriage cancle చేసుకున్న కూడా, ఈ marriage అనే కాన్సెప్ట్ వల్ల పిల్లలతో గ్యాప్ vachesthundi, ప్రాణం poyedaka చాకిరీ చేయించుకుని లాస్ట్ లో అనాథ శవాన్ని చేసి కంటి తుడుపు కోసం దహనం చేసి చేతులు దులుపు కుంటారు, వాళ్లకి కూడా same problem ravochu అని aalochincharu
50 + లో ఒకరు మిగిలితే విజ్ఞతతో కూడినది. నా దృష్టిలో మరో వివాహం ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు నా వయస్సు 56+ నాభార్య చనిపోయి 4 సంవత్సరాల 5 నెలలు ఇప్పటికీ నాభార్య జ్ఞాపకాలు అత్యంత మధురానుభూతిని ఇస్తున్నాయి.ఒంటరి తనం అధిగమించి వేరే మంచి కార్యక్రమాలు వీలయినంత వరకూ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి.ఎటువంటి ఇల్లీగల్ అంటే అక్రమం సమాలోచనలు లేకుండా ఉండ గలిగితే మంచిది.
రాజకీయ,సినీ,రంగాలతో పాటు వ్యక్తిగతంగా ఎంతో అత్యున్నత స్థాయికి చేర్కొని 12 మంది కొడు కూతుళ్లకు పెళ్లి చేసి, ఆస్తులు పంచి ఇచ్చిన మహోన్నత వ్యక్తి NTR నే స్వంత కుటుంబ సభ్యులు వెలివేసి వెన్నుపోటు పొడిచిన కాలం ఇది. MGR లా కాకుండా ముందుగా లక్షలాది ప్రజల సమక్షంలో ప్రకటించి బహిరంగంగా పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి ను విమర్శిస్తున్న జనం జయలలిత ను విమర్శించడానికి సు స్సు పోసుకుంటారు. కావున మొత్తం ఆస్తి అంతా గుద్ది నమ్మకంతో పిల్లల పెర వ్రాయకుందా తాము స్స్వతంత్రంగా జీవించే ఏర్పాట్లు చేసుకోవాలి. సీనియర్ citizen csamshema చట్టాలు అమలు జరిగే లా చూడాలి. విడిపోయిన కొడుకు తన పెళ్ళానికి యే విధంగా తక్షణ, శాశ్వత భరణం కోర్టు ఇప్పిస్తుందో, అదే విధంగా పేరెంట్స్ ను వదిలివేసిన వారికి కొడుకు కూతుళ్ళ నుండి భరణం ఇప్పించాలి.
పిల్లలు ఎప్పుడూ స్వార్థపరులు. వాళ్ళకంటూ కుటుంబాలు ఏర్పడిన తర్వాత కూడా ఒంటరిగా మిగిలిపోయిన వారి తల్లి దండ్రులు ఒంటరిగా మిగిలిపోవాలని అనుకుంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే తమ కోసం సంవత్సరం అంతా ఒంటరిగా ఎదురు చూడాలని కోరుకుంటారు. అది స్వార్థం. ఇది మంచిది కాదు
Respected Madaam Very good afternoon Really you are very very very very great great great service Founder you are really nice and smart work being you are helping to Aloof people after 50years hatss to you.dear Madaam
Evari ishtam valladi...2nd marriage chesukunnavallani support cheyali. Sahajeevanam kante marriage acceptable in the society. Final stage lo evaru cheradeeyaru.
మేడం స్త్రీ కి గాని పురుషునికి గాని ఒంటరితనం అనేది ఒంటికి చేటు శారీరకంగా కాని మానసికంగా కుటుంబ రకంగా కానీ తోడు ఉంటే మంచిది ఎందుకంటే 50 సంవత్సరాల వయస్సులో మానసికమైన సమస్యలు చాలా వెనకటి రోజుల్లో నీ ఆలోచనలు వస్తూ పోతూ మానసికంగా కృంగిపోతుంటారు కనుక సాధకబాధకాలు పంచుకోవడానికి తోడు ఉంటే మంచిగా ఉంటుంది
యాభైలో తోడుగా వచ్చిన వ్యక్తిని దూరం చేసుకుంటే మళ్ళీ ఎవరూ దొరకారని ఇద్దరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామిని దూరం చేసుకోవడానికి ఇష్ట పడరు
50 ప్లస్ లో మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్లు లో ఎంతమంది సింగల్ గా ఉన్నవాళ్లు ఉన్నారు లోన్లీ నెస్ అనేది దానిని అనుభవించిన వారికే తెలుస్తుంది జీవితాన్ని ఒంటరిగానే సాగించాలని చెప్పడం వరకు చాలా సులువుగానే ఉంటుంది నాకు తెలిసి 90% పిల్లలు యాక్సెప్ట్ చేయరు అలాగని వాళ్లు కూడా ప్రేమగా ఉండరు మనకి తోడు కావాలని అనుకుంటే తప్పనిసరిగా చేసుకోవచ్చు అన్ని విధాల తల్లిదండ్రులని చూడాలంటే పిల్లలకు కూడా కుదరదు అలాంటప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్ళని వాళ్లు ఏం చూడగలరు
నా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు ఎంతో మంచివాడు పెళ్లి చేసుకున్న ప్పటి నుండి భార్య నుండి ఏ మాత్రం ప్రేమ గౌరవం లేదు మారుతుంది కొంత కాలం తరువాత అనుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆమె తీరు అదే...ఎంతసేపు తన సుఖం తన తల్లి తండ్రులు నా నా ..అనే తప్ప మన అనే మాట లేదు తనకి అన్నీ జరిగితే చాలు భర్త నీ ఎవరు అవమానించిన don't care type!భర్తకి ఫిజికల్ గా ఎమోషనల్ గా ఫ్యామిలీ కి sapport గా ఉండాలి అనే ధ్యాస లేదు ఆ టైమ్ లో విడాకులు ఆలోచించాడు కానీ పిల్లల ఎదుగుదల భవిష్యత్తు గుర్తొచ్చి ఆగిపోయి పాతికేళ్ళు నరకం చూశాడు ఇప్పుడు పిల్లలు చక్కని చదువులు ఉద్యోగాలు పెళ్ళి అన్ని అయ్యాయి భార్య తీరు అదే విధంగా ఉంది పైగా పిల్లలకి నేర్పుగా చేరువ అయి అతన్ని దూరం చేసింది పిల్లలు కూడా తల్లి సహాయం ఇప్పుడు కావాలి కానీ తండ్రి దేముంది అనే స్థితికి చేరుకున్నారు రెంటికీ చెడ్డ రేవడి లా ఒక ప్రేమ కోసం ఒక తోడు నీడ కోసం ఉన్న అతనికి ఇప్పుడు దిక్కెవరు? రేపు అనారోగ్యం లో చూసేదేవారు? 😢
Nothing wrong. But it is not easy. Baggage will continue. Adjustment is difficult. Children rarely will accept. They might accept if they are in foreign countries. Huge number of issues and vary from case to case. I have seen both sides as we know people suffering this. I could have participated in the debate.
I really appreciate your insight… you are very right, that each case is different and that adjustment is difficult. May I ask if the people you have seen did they remarry after divorce or becoming widowed ?
@@Johaan1025 They are unable to… though they want to. Daughter says she cannot accept another person to replace her dad and in another case, the other person had children from his earlier marriage posing issues. I feel bad in both the cases. The woman has a right to choose a new partner but she is unable to. Better to learn to live alone rather than inviting new problems and spoiling rest of their life. Personally, I will choose to remain single. It is far easier and comfortable to live that way.
You are absolutely correct in your statement… parents give their whole lives for parents… but there comes a time when our parents need companionship. If children wish for their parents to have happiness, while many adjustments need to be made, kids MUST accept it.
పిల్లలు చూసిన చూడకపోయినా రెండో పెళ్లి తప్పు ..40 లోగా అవుతే మగాళ్లకి కాస్త ok కానీ ఆడవాళ్ళకి తప్పు అందులో ఆడపిల్లలు కలిగివుండి భర్త లేని ఒంటరి వారికి రెండో పెళ్లి చాలా తప్పూ..మొగుడు వుండగానే గోక్కునే వాళ్ళకి పెళ్లి ఎందుకో😂😂😂😂😂😂😂😂😂 2:55
50 సంవత్సరాలకు తోడుకావాల sex కావాల. ఈ రోజుల్లో కొత్తగ పెళ్ళైన వాళ్లే కాపురాలు చెయ్యడం లేదు 50 సంవత్సరాల తర్వాత పెళ్ళిలు నిలుస్తాయ. ఎన్నో సమస్యలు వస్తాయి.దీనిని విలువలు లేని తెగభలిసిన వాళ్లు,అక్రమ సంబంధాలు పెట్టుకొనే వాళ్లు దీనిని ఎంక్రేజ్ చేస్తారు.డాక్టరు గారు బాగ చెప్పారు
50 years తర్వాత కూడా పెళ్ళి మాటలు కాకుండా luckey gaa alone gaa వుంటారు కాబట్టి complete గా భగవంతుని(శివుడి పైన.. లలితా పరమేశ్వరి పైన) concentrate చేస్తే చాలా మంచిది.
ధీరులు అయిన ఏకాంత ప్రియులకు తప్ప మిగతా వారందరికీ కూడా చివరి వరకు కావాలి ఒక తోడు! ముఖ్యంగా ఈ మాయదారి కాలంలో ఎందరిని కన్నా కూడా ఎవరిని నమ్మి, ఎవరి పై ఆశలు, నమ్మకం పెట్టుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పిదమే అవుతుంది! పై పై దొంగ నీతుల కాకుల సమాజపు వ్యాఖ్యానాలను ఏమాత్రం పట్టించు కోవద్దు! ధృఢ, స్థిర మనస్కులు మాత్రమే హాయిగా ఉండగలుగుతారు!
Jaya garu eee debate lo full ga highly educated and rich people views matrame vunnaru... Middle class and low class participant's thoughts and view's kuda important...So involve all category peoples in your next debate program's
పిల్లల తల్లిదండ్రుల ను దగ్గర వుండి చూసుకు నే అవకాశం లేనప్పుడు కదా తోడు కోసం ఎదురు చూస్తున్నారు. ఒంటరి తన ము అలవాటు చేసుకోవాలి అనుta చాలా తేలిక. పిల్లలు ఎవరి దారి వారు చూసుకుని దూరమైన అప్పుడే కదా సమస్య. కొడుకు మనవాడు కాని ఎంత మంది 30:30
ఒంటరితనం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. రెండో వివాహం కాఫీ కోసమో టీ కోసమో కాదు. 90 శాతం పిల్లలు తల్లిదండ్రులను పనిమనుషులుగా చూస్తున్నారు. ఒక మంచి ఫ్లాట్ కొనిపెట్టాను, పనిమనిషిని ఏర్పాటు చేశాను, అమెరికా నుంచి అన్నీ మోనిటర్ చేస్తున్నాను. నేను బాగా చూసుకుంటున్నాను అనేది ఇప్పటి భావన. వాణీ జయరాం గారి మరణం ఎలా జరిగిందో మనం చూశాం. అలాంటివి చూస్తూనే ఉన్నాం.
చక్కటి program Rajeshwari madam కి హృదయ పూర్వక అభినందనలు
Pls your address send
తప్పనిసరైతేనే.. తప్పు కాదు.. అదీ, ఇద్దరూ పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులైతే..!! లేకపోతే, భరించలేని/తట్టుకోలేని కొత్త సమస్యలకి ఆహ్వానం పలికినట్లే..!! ఆ వయస్సులో వాటిని తట్టుకోవటం చాలా చాలా కష్టం..!! ఆర్థిక స్వావలంబన చాలా ముఖ్యమైన మరో అంశం..!! ఇటువంటివాటిల్లో.. సర్వజనీన సూత్రీకరణ కష్టం.. కనుక, case to case నిర్ణయించాల్సిన విషయం..!!
Nijame
Individuals may choose caste system
కాని 2nd marriage చేసుకొన్నా కూడా ఆస్తి హక్కులు కాకుండా ఇద్దరు మనుషులు ఈ వయసులో marriage కలిసి ఉండడం బాగుంటుంది
Hi andi
అడ మొగ ఎవ్వరయినా
సరే తోడు లేకుంట్టే చాలా నరకం , ఎవ్వరు లేనప్పుడు తోడు కచ్చితంగా ఉండాలి
ఆరోగ్యాంగా కూడా ఉంట్టారు ,,,
నాకు ఆస్తులు ఏమద్దు కానీ
ఉన్నన్ని రోజులు సంతోషంగా
ఉంట్టే చాలు , వాళ్ళ పిల్లలకు
పెండ్లిలు అయినా కూడా
అందరము కలిసి ఉండ్డే
స్వాభం నాది ,,, తోడు ఉంట్టే చాలా మంచిది ,,,,
Yes that is true 😢😢😢😢
yes chala narakam adi anubavinchevariki telustundi a bada
@lingamurthisriramula5609
50 ఏళ్ళు తరువాత వివాహం అవసరం,
ఎందుకు అంటే మనసు లో ని మాటలు చెప్పు కుందుకు. చేసుకుంటే మంచిది,
Getting married is 100% correct సింగిల్ గా ఉన్న ను నీను నా అభిప్రాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం చాలా మంచిది
Meru
Femela
Mela. Femela
Hi
Repleevand
Name indicates male
మళ్ళీ పెళ్యి చేసుకున్నాక కోంతకాలంతరువాత ఇరువురిలో ఒకరు కాలంచేస్తే మిగిలిన ఒక్కరు పిల్లల యొక్క తల్లి గాని తండ్రి గాని కాకపోతే వారిసంతానము బాధ్యత తీసుకుంటుందా/ఎవరు తీసుకుంటారు
Doc ...garu correct ga chepparu... .my opinion also same
వివాహం అంటే ఏమిటి, రెండు మనసుల కలయిక . జీవితం వ్యక్తిగతమైనది.
Yemen pathay malipali sechukotara
@@padmavathi6493 meeru cheppindi naku ardham kaaledu...
కోడలు తిట్టే సూటి పొటి మాటలకు ఏ మామ కానీ అత్త కానీ ఉండలేదు.
కూతురు దగ్గర ఉందామా అంటే, కొడుకు ఉండగా కూతురు దగ్గర ఉండటం ఏంటి అని లోకుల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక...
రెండవ పెళ్ళి ఇంట్లోని పిల్లలు ఒప్పుకున్న, ఒప్పుకో లేకపోయినా చేసుకోవటం తప్పుకాదు
పిల్లలు పట్టించుకోలేనప్పుడు పెద్దవాళ్ల ఒంటరి జీవితం కష్టం . పూర్తి అవగాహనతో మాత్రమే పెళ్లి చేసుకోవచ్చు.
ఆస్తుల గొడవలు లేకుంటే మంచిది.
People start spiritual then you wont feel alone
డబ్బులు ఆస్తులు లేకపోతే ఈవయసులో వున్నా అమ్మాయి లు ఆంటీ లు పెళ్లి చేసుకోరు
50 year's తర్వాత ఇద్దరికి మరియు problem లేకుండా పిల్లల్ని ఒప్పించి సహజీవనం చేయడం మంచిదని నా ఉద్దేశం
ఏ దిక్కు లేనప్పుడు రెండవ వివాహం తప్పు లేదు
Celibrity mundalu Mariaa yagabaduthunnar sigguleekunda yentha brathakagala sthomathunna magavaalla kosam Aadavaallu magavaallu thakkuvee
Tangarrao
A Dikku lenodiki Devude Dikku.
Yekkada. Yevadu lekapothe Akka Mogude Dikku annaaru.oka Saametha.
Siddipet.Couple after 60 years marriage.
డాక్టరు గారుచెప్పినదానికి నేనుఅంగీకరిస్తాను, నాకు భార్యపోయి8సంవత్సరాలు,వేరే కార్యక్రమాలు అనగా, దైవ, సంగీత, సాహిత్య కార్యక్రమాల తో జీవితాన్ని సాగిస్తున్నాను ఆనందంగా, పిల్లలకుదూరంగా, ఒంటిగానేవుంటున్నాను
Me
Age
Entha
@@PrameelaAllakunta
మీ గురించి చెప్తారా
Excellent worth full debate,
డాక్టర్ గారు చెప్పినట్లు వేరే చాలా వ్యాపకాలున్నాయి. నాకు తెలిసినాయన చాలామంచివాడు కొడుకులిద్దరు వేరే దేశాల్లో ఉన్నారు. భార్య కి సేవలు చేసి చేసీ అయినా ఆమె పోయారు తర్వాత 5 సం లు అలానే వుండి కొడుకుల దగ్గరకి ఆర్నెల్లూ ఇండియాలో ఆర్నెల్లూ . ఇక అందరి సలహాతో ఈ తోడూనీడ ద్వారానేభర్త పోయిన ఆవిడ్ని కూతూరు హైదరాబాద్ లో కొడుకు అమెరికా లో వుంటే ఆమె సొంత ఇల్లు అద్దేకిచ్చి భర్త పెన్షనూ ఈయన తో పెళ్ళయ్యాక ఆమెకి ఉన్న కోరికలన్నీ తీర్చుకునేది నాకు చిన్నవయసులోనే పెళ్ళయ్యి పిల్లలు పుట్టేసి ఏముచ్చటా తీరలేదు అనేది. ఏడాది గడిసేసరికి ఆయన పెద్ద ఇల్లు అమ్మించి అపార్ట్మెంట్ కొనిపించి మిగిలిన డబ్బుతో బిజినెస్ పెట్టించీ తనే మెయిన్టెన్ చేసి దివాలా తీయించిది తన ఆస్తి తనకూతూరుదగ్గరకీ బాగానే తిరిగేది .ఇంకొకాయన అమెరికాలో ఆయనకీ భార్య పోయింది 46 వయసు కూతురు కొడుకూ విఙయవాడ బ్రాహ్మణ ఆవిడ్న చేసుకున్నారు ఆమెకు కూతురు ఈమె డిపెండెంట్ కనుక వెంటనే గ్రీన్ కార్డ్ వచ్చింది.ఆమె తల్లి కీ కూతురికీ కూడా ఈమె స్పాన్సర్ చేసింది వాళ్లని తీసుకెళ్ళంది పర్వాలేదు o k కానీ తమ్ముడికి విజిటింగ్ వీసా అందరూ కలిసి వీకెండ్స్ టూర్లు అందరిలో ఈపిల్లలు బిక్క మొఖాలతో ఎలావున్నారో .వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పరాయి వాళ్ళలా. పిల్లల్ని చేస్తే జాలేస్తుంది.ఆయన్నిచూస్తే ఆమె మోజూలో
Very grateful message
లేట్ marriage అయితే it's ok, కానీ after 50 years పిల్లలు ఎక్కడి వాళ్లు అక్కడ సెటిల్ అయ్యి వెళ్లి పోతారు, మరి భయంకరమైన ఒంటరి తనం, పిల్లలు ఏమంటే ఈ వయసులో నీకు అవసరం లేదు, మేము unnam కదా అంటారు, కానీ వాళ్ల పిల్లలు కానీ వాళ్లు కానీ ఒక జీతం బత్తెం లేని పని మనిషి అమ్మ, అలాంటప్పుడు vallela accept చేస్తారు, సిగ్గులేకుండా ఇదేం పని, మా పరువు పోయింది అని తప్పకుండా పెద్ద గొడవ చేస్తారు, marriage cancle చేసుకున్న కూడా, ఈ marriage అనే కాన్సెప్ట్ వల్ల పిల్లలతో గ్యాప్ vachesthundi, ప్రాణం poyedaka చాకిరీ చేయించుకుని లాస్ట్ లో అనాథ శవాన్ని చేసి కంటి తుడుపు కోసం దహనం చేసి చేతులు దులుపు కుంటారు, వాళ్లకి కూడా same problem ravochu అని aalochincharu
💯🙏
Correcte kaani ikkada chakiri thappadu kadaa I meen seva cheyyali +athanitho abhiprayabhedaalu raakunda chusukovali, samaajam lo pillala daggara viluva thakkuva ,iddari manasulu kaliste paravaledu lekapothe appudu vache samasyalu face cheyyatam chala kastam
Ontari thanam narakame kaani ivi antha workout kaavu, aardhika ibbandhi lenivaallu kontha varaku adhiga minchavachu
Amma meeru re mrrige chesi kunnaru 1st meeru chesukoni cheppanadi
Lady's mind saparete adi tappu kadu madam garu meeru. Mundu marriage chesukonadi kamakoriku lunete elanati iediayalu ravu
Sports ఆడితే గ్రౌండ్లో తోడు దొరుకుతారు కానీ మంచాన పడితే చూసే వారు ఎవరూ ఉండరు
Doctor garu .....chakkaga chala baga cheppaaru....really hatsoff to you sir❤❤❤
భార్య భర్తలుఇద్దరుబ్రతికివున్నావారి మధ్య సరైనఅవగాహనలేకఎవరికివారే ఒంటరితనం అనుభవిస్తున్నారువారి సంగతేమిటి
Naa problem ode
@@padmapasham8600 ఏమైంది అండి...మీ వారికి ఎందుకు దూరంగా ఉన్నారు..
@@padmapasham8600 ఏమైంది అండి..మీవారికి ఎందుకు దూరంగా ఉన్నారు...
They may get divorce and seek their own arrangements
50 years అంటే పెద్దగా ముసలి వయస్సు కాదు, కచ్చితంగా వివాహం చేసుకోవచ్చును. ఎందుకంటే biological needs చాలా ఉంటాయి.
50 + లో ఒకరు మిగిలితే విజ్ఞతతో కూడినది. నా దృష్టిలో మరో వివాహం ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు నా వయస్సు 56+ నాభార్య చనిపోయి 4 సంవత్సరాల 5 నెలలు ఇప్పటికీ నాభార్య జ్ఞాపకాలు అత్యంత మధురానుభూతిని ఇస్తున్నాయి.ఒంటరి తనం అధిగమించి వేరే మంచి కార్యక్రమాలు వీలయినంత వరకూ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి.ఎటువంటి ఇల్లీగల్ అంటే అక్రమం సమాలోచనలు లేకుండా ఉండ గలిగితే మంచిది.
Correct msg Suman tv interview
రాజకీయ,సినీ,రంగాలతో పాటు వ్యక్తిగతంగా ఎంతో అత్యున్నత స్థాయికి చేర్కొని 12 మంది కొడు కూతుళ్లకు పెళ్లి చేసి, ఆస్తులు పంచి ఇచ్చిన మహోన్నత వ్యక్తి NTR నే స్వంత కుటుంబ సభ్యులు వెలివేసి వెన్నుపోటు పొడిచిన కాలం ఇది. MGR లా కాకుండా ముందుగా లక్షలాది ప్రజల సమక్షంలో ప్రకటించి బహిరంగంగా పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి ను విమర్శిస్తున్న జనం జయలలిత ను విమర్శించడానికి సు స్సు పోసుకుంటారు. కావున మొత్తం ఆస్తి అంతా గుద్ది నమ్మకంతో పిల్లల పెర వ్రాయకుందా తాము స్స్వతంత్రంగా జీవించే ఏర్పాట్లు చేసుకోవాలి. సీనియర్ citizen csamshema చట్టాలు అమలు జరిగే లా చూడాలి. విడిపోయిన కొడుకు తన పెళ్ళానికి యే విధంగా తక్షణ, శాశ్వత భరణం కోర్టు ఇప్పిస్తుందో, అదే విధంగా పేరెంట్స్ ను వదిలివేసిన వారికి కొడుకు కూతుళ్ళ నుండి భరణం ఇప్పించాలి.
Excellent Program, we need a life partner, especially in old age.. Batts off mam 🙏🙏🙏
Hello hii
అమ్మ మీరు రెండు జీవితాలను కలుపుతున్నారు మీకు ధన్యవాదాలు నాకు తోడు కావాలి
నరకప్రాయమైన ఒంటరి జీవితం కంటే తోడుగా జీవనం సాగించడమే మంచిది
Yes
Yes
Idi kuda NARAKA.PRAYAMAITE ....Enti gathi ..?. Vunnadi, vuchukunnadi potundi..?
పిల్లలు ఎప్పుడూ స్వార్థపరులు. వాళ్ళకంటూ కుటుంబాలు ఏర్పడిన తర్వాత కూడా ఒంటరిగా మిగిలిపోయిన వారి తల్లి దండ్రులు ఒంటరిగా మిగిలిపోవాలని అనుకుంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే తమ కోసం సంవత్సరం అంతా ఒంటరిగా ఎదురు చూడాలని కోరుకుంటారు. అది స్వార్థం. ఇది మంచిది కాదు
Respected Madaam
Very good afternoon
Really you are very very very very great great great service Founder you are really nice and smart work being you are helping to Aloof people after 50years hatss to you.dear Madaam
Good information and Good Topic
Doctor garu cheppedi correct
Medam baaga chepparu
Evari ishtam valladi...2nd marriage chesukunnavallani support cheyali. Sahajeevanam kante marriage acceptable in the society. Final stage lo evaru cheradeeyaru.
ఆ బాధ నరకం అనుభవించిన వారికే తెలుస్తుంది....కానీ ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ,understanding అవసరం....
మేడం స్త్రీ కి గాని పురుషునికి గాని ఒంటరితనం అనేది ఒంటికి చేటు శారీరకంగా కాని మానసికంగా కుటుంబ రకంగా కానీ తోడు ఉంటే మంచిది ఎందుకంటే 50 సంవత్సరాల వయస్సులో మానసికమైన సమస్యలు చాలా వెనకటి రోజుల్లో నీ ఆలోచనలు వస్తూ పోతూ మానసికంగా కృంగిపోతుంటారు కనుక సాధకబాధకాలు పంచుకోవడానికి తోడు ఉంటే మంచిగా ఉంటుంది
Meru
Mela. Femela
ఉన్నది ఒకటే జీవితం ఆ జీవితంలో సంతోషంగా గడపాలి చేసుకుంటే తప్పేముంది
memu vivarslu telusu kovalantedilsuknagar dagarlo yemayina unda maa adress D. vijayalakshmi 13- r4/1 p&t colony kodanda ram nagar. (Dilsuk nagar.
మారు వివాహం చేసుకోబోయే స్త్రీ కి
వివాహం కావలసిన ఆడపిల్ల ఉంటే
ఆ మారు వివాహం శ్రేయస్కరం
కాదని ఈ చర్చ వల్ల అవగతం
అవుతోంది.
Very informative.
రెండోసారి కూడా ఆ లంపటం లోకి వెళ్లడం మూర్ఖత్వం...అనివార్య పరిస్థితుల్లో చెప్పలేం కాని...
హా హా...
పెళ్ళి అంటేనే భయమేస్తుంది...మళ్ళీ ఆ రొంపి లోకి దిగడం ఇంకా మూర్ఖత్వం...కానీ..బాధను పంచుకునే ఒక ఫ్రెండ్ ఉంటే చాలు..
Friend reqest...medam.🎉
Hi
యాభైలో తోడుగా వచ్చిన వ్యక్తిని దూరం చేసుకుంటే మళ్ళీ ఎవరూ దొరకారని ఇద్దరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామిని దూరం చేసుకోవడానికి ఇష్ట పడరు
Good program service madam
Currectga chepparu amma
Dhanyavadamulu madam. Malli pelli avasaramayite chesukovachu..vantari vallaki thodu bhagavanthudu or malli pelli. Kvr,guntur,ap.
సహ జీవనము అవసరం కాని మళ్ళీ పిల్లలు కనడము సమాజసము కాదు ఆధ్యాత్మిక దొరినాలో ఉండి సంతోషం గా ఉండాలని అభిప్రాయం
Doctor garu meeru 💯 right sir bagachepparu🎉
అమ్మ ఓంటరీ జీవితం అంటే చాలా నరకము అందుకని నేను ఓంటరీగా ఉండలెక పోతున్నాను మంచి ఆమెను చూడగలరు అమ్మ రాజేశ్వరి
50 ప్లస్ లో మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్లు లో ఎంతమంది సింగల్ గా ఉన్నవాళ్లు ఉన్నారు లోన్లీ నెస్ అనేది దానిని అనుభవించిన వారికే తెలుస్తుంది జీవితాన్ని ఒంటరిగానే సాగించాలని చెప్పడం వరకు చాలా సులువుగానే ఉంటుంది నాకు తెలిసి 90% పిల్లలు యాక్సెప్ట్ చేయరు అలాగని వాళ్లు కూడా ప్రేమగా ఉండరు మనకి తోడు కావాలని అనుకుంటే తప్పనిసరిగా చేసుకోవచ్చు అన్ని విధాల తల్లిదండ్రులని చూడాలంటే పిల్లలకు కూడా కుదరదు అలాంటప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్ళని వాళ్లు ఏం చూడగలరు
నా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు ఎంతో మంచివాడు పెళ్లి చేసుకున్న ప్పటి నుండి భార్య నుండి ఏ మాత్రం ప్రేమ గౌరవం లేదు మారుతుంది కొంత కాలం తరువాత అనుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆమె తీరు అదే...ఎంతసేపు తన సుఖం తన తల్లి తండ్రులు నా నా ..అనే తప్ప మన అనే మాట లేదు తనకి అన్నీ జరిగితే చాలు భర్త నీ ఎవరు అవమానించిన don't care type!భర్తకి ఫిజికల్ గా ఎమోషనల్ గా ఫ్యామిలీ కి sapport గా ఉండాలి అనే ధ్యాస లేదు ఆ టైమ్ లో విడాకులు ఆలోచించాడు కానీ పిల్లల ఎదుగుదల భవిష్యత్తు గుర్తొచ్చి ఆగిపోయి పాతికేళ్ళు నరకం చూశాడు ఇప్పుడు పిల్లలు చక్కని చదువులు ఉద్యోగాలు పెళ్ళి అన్ని అయ్యాయి భార్య తీరు అదే విధంగా ఉంది పైగా పిల్లలకి నేర్పుగా చేరువ అయి అతన్ని దూరం చేసింది పిల్లలు కూడా తల్లి సహాయం ఇప్పుడు కావాలి కానీ తండ్రి దేముంది అనే స్థితికి చేరుకున్నారు రెంటికీ చెడ్డ రేవడి లా ఒక ప్రేమ కోసం ఒక తోడు నీడ కోసం ఉన్న అతనికి ఇప్పుడు దిక్కెవరు? రేపు అనారోగ్యం లో చూసేదేవారు? 😢
పెళ్లి చేసుకునే ఆలోచన వారి జీవితంలో జరిగిన సంఘటనలు అనుగుణంగా వారి అభిప్రాయాలు..ఆలోచనలు ఉంటాయి.. ఈ కార్యక్రమం లో ఉండే వ్యక్తుల సంభాషణ.... ఒక ఉదాహరణ
Ok sri
13:45
Jaya garu Episode time short ga vundi...Twaraga episode complete chesaru ..Andari view's important so increase the same debate topic next time
Doctor garu excellent and happy decision ❤❤❤❤❤❤❤❤❤❤❤
ఏ విధంగా excellent, ఒక డాక్టర్ ఆయి ఉండి ఆయన మాట్లాడేది ఒక సామాన్యుడు యాక్సెప్ట్ చేయడు.
Nothing wrong. But it is not easy. Baggage will continue.
Adjustment is difficult. Children rarely will accept. They might accept if they are in foreign countries. Huge number of issues and vary from case to case. I have seen both sides as we know people suffering this. I could have participated in the debate.
I really appreciate your insight… you are very right, that each case is different and that adjustment is difficult. May I ask if the people you have seen did they remarry after divorce or becoming widowed ?
@@Johaan1025 They are unable to… though they want to. Daughter says she cannot accept another person to replace her dad and in another case, the other person had children from his earlier marriage posing issues. I feel bad in both the cases. The woman has a right to choose a new partner but she is unable to. Better to learn to live alone rather than inviting new problems and spoiling rest of their life. Personally, I will choose to remain single. It is far easier and comfortable to live that way.
Ontario jeevithalni facechease valla thone ea debate petithe 2nd marriege conclusion dhorkuthundhi
Yes.... అంత తెలివితేటలూ ఛానల్ వాళ్ళకి లేవుగా....
If children are not accepting for second marriage, parents must develop to live individually , spiritually .
You are absolutely correct in your statement… parents give their whole lives for parents… but there comes a time when our parents need companionship. If children wish for their parents to have happiness, while many adjustments need to be made, kids MUST accept it.
పిల్లలు చూసిన చూడకపోయినా రెండో పెళ్లి తప్పు ..40 లోగా అవుతే మగాళ్లకి కాస్త ok కానీ ఆడవాళ్ళకి తప్పు అందులో ఆడపిల్లలు కలిగివుండి భర్త లేని ఒంటరి వారికి రెండో పెళ్లి చాలా తప్పూ..మొగుడు వుండగానే గోక్కునే వాళ్ళకి పెళ్లి ఎందుకో😂😂😂😂😂😂😂😂😂 2:55
I totally agreed with Lathagaru , depends on the situation and each family has a story which differs from other family . 😊
After 50 please keep quiet and pray God
ఈ డిబేట్ బాగుంది
రాజేశ్వరి గారు మీరు ఎవ్వరు చెప్పిన వినకండి. మీ పని మీరుచేసుకోండి. మీకు చాలా support ఉంటుంది.
V good
@@umag3786 థాంక్స్.మేడం..
మీరు కూడా ఒంటరి జీవితం అనుభావిస్తున్నార.. మేడం
Doctor garu 👍👍👍
Doctor garu meeru chaala correct ga chepparu.
No age limit for marriage, that is for the good healthy life,and more than that they support to each and other,
కరెక్ట్... 🙏
Life EXPERIENCE past ❤ 😂🎉 both couples 😅😊 DEEPLY discussed broadly on all aspects 😮 children on both to obtain green light ❤
మనిషికి ఏ కాంత జీవితం ఒక వరం.....every minute భగవంతుడి గురించి think చేయొచ్చు...
Yes your right
100% correct. Poor peaple tho friendship cheste villeges lo bagachoosukuntunnaru.
భగవంతుడు ని తల్చుకోడానికి ఒంటరితనం ఒక వరం అది వదిలేసి ఇంకాయేడో కావాలి అనే తపన ఎందుకు
Super.
Nice program
50 సంవత్సరాలకు తోడుకావాల sex కావాల. ఈ రోజుల్లో కొత్తగ పెళ్ళైన వాళ్లే కాపురాలు చెయ్యడం లేదు 50 సంవత్సరాల తర్వాత పెళ్ళిలు నిలుస్తాయ. ఎన్నో సమస్యలు వస్తాయి.దీనిని విలువలు లేని తెగభలిసిన వాళ్లు,అక్రమ సంబంధాలు పెట్టుకొనే వాళ్లు దీనిని ఎంక్రేజ్ చేస్తారు.డాక్టరు గారు బాగ చెప్పారు
Chennammeve.ina.chalabagacheparu.thanks
Youngers cheyanidii old age loo kudaraadu valla kii nachindii cheyalii adee correct
Adjustment depends upon not based on age but on attitude and adjustment.
Where to meet pl 😊give details
50 years తర్వాత కూడా పెళ్ళి మాటలు కాకుండా luckey gaa alone gaa వుంటారు కాబట్టి complete గా భగవంతుని(శివుడి పైన..
లలితా పరమేశ్వరి పైన) concentrate చేస్తే చాలా మంచిది.
Neeku anni vunnai kabate ala anthunnavu vallala vunte neku telusthundi....
Yes you are Right.100%.
@@jhansilaxmi4674
అవును...
ఒంటరి జీవితం చాలా నరకం....
సూపరండి.ప్రేమణురాగాలు లేని వ్యభిచారులే 50లొ ఇంకొకరు కావాలంటారు.
Docter garu chakkaga cheptunnaru
It's perfectly a personal choice...they have a right to live peacefully n happily too.
ధీరులు అయిన ఏకాంత ప్రియులకు తప్ప మిగతా వారందరికీ కూడా చివరి వరకు కావాలి ఒక తోడు!
ముఖ్యంగా ఈ మాయదారి కాలంలో ఎందరిని కన్నా కూడా ఎవరిని నమ్మి, ఎవరి పై ఆశలు, నమ్మకం పెట్టుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పిదమే అవుతుంది!
పై పై దొంగ నీతుల కాకుల సమాజపు వ్యాఖ్యానాలను ఏమాత్రం పట్టించు కోవద్దు! ధృఢ, స్థిర మనస్కులు మాత్రమే హాయిగా ఉండగలుగుతారు!
This is correct.
పెళ్లి అంటే తోడు అది తెలిస్తే విమర్శించలేరు
Jaya garu eee debate lo full ga highly educated and rich people views matrame vunnaru... Middle class and low class participant's thoughts and view's kuda important...So involve all category peoples in your next debate program's
అనవసరం
Social service is the best for both himself and society
ఈ రోజుల్లో పిల్లలు ఎవరు చూస్తున్నారు అందరూ ఆస్తి తీసుకొని ఇంట్లో నుంచి గెంటేసేవాళ్లే తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు తోడు నీడ చాలా మంచిది
Pillalu accept chestara,
పిల్లల తల్లిదండ్రుల ను దగ్గర వుండి చూసుకు నే అవకాశం లేనప్పుడు కదా తోడు కోసం ఎదురు చూస్తున్నారు. ఒంటరి తన ము అలవాటు చేసుకోవాలి అనుta చాలా తేలిక. పిల్లలు ఎవరి దారి వారు చూసుకుని దూరమైన అప్పుడే కదా సమస్య. కొడుకు మనవాడు కాని ఎంత మంది 30:30
పిల్లలు వుండి anada శరణాలయం లో వున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు ఆలోచిస్తే మంచిది
Doctor 's opinions are Right!
Muvagaru cheppindi chala correct
Correct ga cheppaaru. Lonelyness ni handle chesukogalagaali. You have to engage yourself. Rendo pelli andaru success avvaru. Chaala samasyalu untaayi
No… you’re wrong.
Loneliness ను హ్యాండిల్ చేయడం సాధ్యం కాదు.
పిల్లలు తల్లిదండ్రులను చక్కగా చూసుకున్నప్పుడు అనాధ సెరణాలయాలు ఎందుకు ఉంటాయి. అవసరం ఏముంది.
👌🙏
My daughter made my marriage at 50+ we are happy now
వదిలించు కోవడానికి
@@bheemeswararaop257why to hurt him?
Excellent debate
2nd.mareg.vaddu.ante.pillalu.chusukovali
Good debate aranged by Suman TV
అడ మగ ఇద్దరు కి అని బాధ్యతలు తిరి ఉంటే చేసుకోవాలి లేకపోతే పెద్ద గొడవలు. అయిపోతాయి
Amma chala baga cheypparu🙏🙏
LONELYNESS అనేది ఒక LUCKY CHANCE ....భగవంతుడిని చేరడానికి....BHAGAVANTHUDUNDAGAA LONELYNESS మాటెక్కడుంది....!!!???
ఒంటరితనం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది.
రెండో వివాహం కాఫీ కోసమో టీ కోసమో కాదు.
90 శాతం పిల్లలు తల్లిదండ్రులను పనిమనుషులుగా చూస్తున్నారు. ఒక మంచి ఫ్లాట్ కొనిపెట్టాను, పనిమనిషిని ఏర్పాటు చేశాను, అమెరికా నుంచి అన్నీ మోనిటర్ చేస్తున్నాను. నేను బాగా చూసుకుంటున్నాను అనేది ఇప్పటి భావన.
వాణీ జయరాం గారి మరణం ఎలా జరిగిందో మనం చూశాం. అలాంటివి చూస్తూనే ఉన్నాం.
Ok
Nejam
Avunu@@PrameelaAllakunta
Docter.sir.bagachepsru.sir
Second marriage depends on individual....
Yes.