ఇంత మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ని మనం ఇంతవరకు చూడలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికైనా ఈ గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ని చూపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సూపర్ దుర్గ❤❤👏👏👏💐💐
రాథికా రాదా విజయ శాంతి గారు తప్ప almost అందరూ heroines వారే సొంతంగా dubbing చెప్పుకునేవారు మీరు and heroin సరితా గారే డబ్బింగ్ చెప్పారమ్మ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసినందుకు
40 సంవత్సరాల దాదాపు అందరి చిన్నపిల్లల నుండి హీరోఇన్ లకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ దుర్గ గారికి నా యొక్క వందనాలు. మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియ జేసిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సార్.
వావ్! అద్భుతమైన గాత్రం , హీరోయిన్స్ ఒరిజినల్ వాయిస్ కంటే దుర్గ గారి వాయిస్ ఇంకా బాగుంది . ఇమిటేట్ చేయడానికి చాలా కష్ట పడి విజయం సాధించారు ! దేవుడిచ్చిన వాయిస్ ప్లస్ మీ కష్టం కనిపిస్తున్నాయి . హ్యాట్సాఫ్ 👏🏻👏🏻
Dubbing artist దుర్గ గారిని introduce చేసినందుకు, సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు. ఈవిడ చాలామంది హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పారేమో కానీ, శ్రీదేవి గారికి చెప్పారంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే, శ్రీదేవి గారు తెలుగులో అయినా, హిందీలో అయినా, ఏ బాషలో అయినా ఆవిడే చెప్పుకునే వారు.
అమ్మ మీ పట్టుదలకు జ్ఞాపక శక్తికి సాహో చెప్పాలి, మీలోనీ పట్టుదలకు శతకోటి🙏🙏🙏 వందనాలు మీరు కూడా అందరికీ కనపడని హీరోయిన్ కాబట్టి సినిమా బాగా అడింది అంటే మీక్కూడా అవార్డ్ ఇవ్వాలి ఇది ఇండస్ట్రీ గుర్తిస్తే బాగుంటుంది .👍👍👍👌👌👌
మేము సినిమా చుస్తే నిజం గా హీరోయిన్ మాటలు అనుకున్నాం.. తెర వెనుక మీరు మీరు 🙏🙏🙏ఆ భగవంతుడు. మీ గొంతు ను చల్లగా కాపాడలి.. తల్లి. కోరుకుంటూ.. మీ బ్రో... కుమార్ రాజా
లెజెండరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ దుర్గ గారిని మాకు చూపించడమే కాకుండా అప్పటి తరం కళాకారుల ప్రతిభని సైతం చాటిచెబుతున్న మీ ఛానల్ కూ, మీకూ హృదయపూర్వక ధన్యవాదాలు
శ్రీదేవి గారు ఆవిడ బాలనటిగా ఉన్నప్పటి నుంచి ఆవిడ చివరి తెలుగు సినిమా వరకు ఆవిడే చెప్పుకున్నారు దుర్గా గారు కేవలం రాధిక గారికి మాత్రమే అన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు
నాకు మామూలుగానే శ్రీదేవి ఫేవరెట్ హీరోయిన్...ఆమె వాయిస్ ఇంకా ఇష్టం.. డబ్బింగ్ చెప్పింది దుర్గ గారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా చాలా మందికి చాలా చాలా బాగా చెప్పారు. అభినందనలు మేడమ్.😊
అన్ని సినిమాలూ ఏం కాదు.ఆ రోజుల్లో వాళ్ళే చక్కగా డబ్బింగ్ చెప్పుకునేవారు.శ్రీదేవి వాయిస్ చాలా బాగుంటుంది ఆమె డబ్బింగ్ చెప్పుకున్న సినిమాలూ చాలా బాగుండేవి.రాధిక వరకు బాగుంది మాడ్యులేషన్ కుదిరింది. పట్టుదలగా తెలుగు నేర్చుకోవడం బాగుంది.
అవును ఈవిడ కేవలం రాధిక గారికి మాత్రమే అన్ని సినిమాలకి చెప్పారు తప్ప శ్రీదేవి గారికి కాదు శ్రీదేవి గారు చిన్నప్పటి నుంచి తన సొంత డబ్బింగే చెప్పుకున్నారు
ఇంత మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ని మనం ఇంతవరకు చూడలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికైనా ఈ గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ని చూపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సూపర్ దుర్గ❤❤👏👏👏💐💐
Thank you Roshan Garu.
కాదేది కవిత కి అనర్హం
కాదేది interview ki అనర్హం.
దుర్గ గారికి hats off.
Keep interviewing like this special
Personalities.
ఎన్నో గొంతులు వినిపించిన దుర్గ గారిని కనిపించే టట్లు చేసిన యూట్యూబ్ వారికీ కృతజ్ఞతలు 🙏
Dubbing for 5000 Movies!!!!
Amazing Lady.
Hats off.
రాథికా రాదా విజయ శాంతి గారు తప్ప almost అందరూ heroines వారే సొంతంగా dubbing చెప్పుకునేవారు మీరు and heroin సరితా గారే డబ్బింగ్ చెప్పారమ్మ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసినందుకు
శ్రీదేవి గారి ది సొంత వాయిస్. ఆమె వాయిస్ ఎవరికీ రాదు రాబోదు ,అదొక అద్భుతమైన అమృతం కురిపించే గొంతు శ్రీదేవి గారిది 🙏
40 సంవత్సరాల దాదాపు అందరి చిన్నపిల్లల నుండి హీరోఇన్ లకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ దుర్గ గారికి నా యొక్క వందనాలు. మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియ జేసిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సార్.
From : - K. Suresh Kumar . Nagar Kurnool , Telangana. State. 👍❤️👌
Fake andi, Sridevi garu own Voice chinnappati nunchi
ఇలాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ని ఇంత వరకూ తెలుసుకోలేక పోవడం మా దురదృష్టం గా భావిస్తున్నాం.
వావ్! అద్భుతమైన గాత్రం , హీరోయిన్స్ ఒరిజినల్ వాయిస్ కంటే దుర్గ గారి వాయిస్ ఇంకా బాగుంది . ఇమిటేట్ చేయడానికి చాలా కష్ట పడి విజయం సాధించారు ! దేవుడిచ్చిన వాయిస్ ప్లస్ మీ కష్టం కనిపిస్తున్నాయి . హ్యాట్సాఫ్ 👏🏻👏🏻
Super much appreciable dubbing for various actresses for so many years. She is a legend.
Dubbing artist దుర్గ గారిని introduce చేసినందుకు, సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు. ఈవిడ చాలామంది హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పారేమో కానీ, శ్రీదేవి గారికి చెప్పారంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే, శ్రీదేవి గారు తెలుగులో అయినా, హిందీలో అయినా, ఏ బాషలో అయినా ఆవిడే చెప్పుకునే వారు.
అమ్మ మీ పట్టుదలకు జ్ఞాపక శక్తికి సాహో చెప్పాలి, మీలోనీ పట్టుదలకు శతకోటి🙏🙏🙏 వందనాలు మీరు కూడా అందరికీ
కనపడని హీరోయిన్ కాబట్టి సినిమా బాగా అడింది అంటే మీక్కూడా అవార్డ్ ఇవ్వాలి ఇది ఇండస్ట్రీ గుర్తిస్తే బాగుంటుంది .👍👍👍👌👌👌
🙏🙏🙏Great... Her mesmerizing voice contributed a lot to the movie industry....
Soo great amma gaaru🙏🙏🙏
మేము సినిమా చుస్తే నిజం గా హీరోయిన్ మాటలు అనుకున్నాం.. తెర వెనుక మీరు మీరు 🙏🙏🙏ఆ భగవంతుడు. మీ గొంతు ను చల్లగా కాపాడలి.. తల్లి. కోరుకుంటూ.. మీ బ్రో... కుమార్ రాజా
లెజెండరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ దుర్గ గారిని మాకు చూపించడమే కాకుండా అప్పటి తరం కళాకారుల ప్రతిభని సైతం చాటిచెబుతున్న మీ ఛానల్ కూ, మీకూ హృదయపూర్వక ధన్యవాదాలు
ఆ రోజుల్లో నేర్చుకునే స్వభావం అలా ఉండేది. చాలా గొప్ప ఆర్టిస్ట్ great 💐💐🙏🙏
Hats off..Durga gaaru
Legendary dubbing artist
చాలా బాగా చెప్పారు అమ్మ
Super Good program Amma ❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉
Wow superb exlent 🙏🏻🙏🏻🙏🏻👍👍👍👌👌👌👌👌👌😇😇😇😇😇
వీరి సిస్టర్ జయశ్రీ గారితో కుాడా ఇంటర్వ్యూ తీసుకోని పరిచయం చేయండి సార్
Great artist Durga garu hats off . Still your voice is natural and clear . We are very happy to see you. Thanks to You tube channel.
శ్రీదేవి గారు ఆవిడ బాలనటిగా ఉన్నప్పటి నుంచి ఆవిడ చివరి తెలుగు సినిమా వరకు ఆవిడే చెప్పుకున్నారు దుర్గా గారు కేవలం రాధిక గారికి మాత్రమే అన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు
I think direct movies ku kadu, vere languages lo nundi telugu loki dub ayinavi ayi vundachu
Correct 😊
Correct
ఎందుకు ఇలాంటి ఫేక్ వీడియోస్ చేస్తారో తెలియట లేదండి.
సుమన్ Tv వారు వ్యూస్ పెంచుకోవడం కోసం ఎంత నీచానికి అయినా దిగజారుతారు.
S@@pallekoilammamusicchanelpk1805
Smt.Durga Too good 👍
Thank you very much for showing dubbing Durga madam
Wow super mam u have great voice tq suman TV maku chupinchinanduku
Super 👍👍
Very talented amma 👌👌👌🙏
Excellent medam ..super thanks to youtube thanks to you 😊
Excellent madam. Hats off to you
Really Chala Great Amma Meru 🙏
*_intha GREAT person mana Telugu vaaru avadam YENTHO GARVA-KAARANAM._*
👍👌👍👌👍👌👍
Excellent n extraordinary voice given by the God. Super mam.
చాలా గొప్ప కళా కారిణి. ఇలాంటి వరిగురించి చాలా తక్కువ తెలుసు. ఇలాంటి ఇంటర్వ్యూ లు ఇంకా రావాలని కోరుకుంటున్నాను.
Super Artist ma meeru😊😊
Super talent ma'am
She dubbed shobhana's Malayalam film manichithrathazhu its amazing
Wow wow great artest ❤️❤️❤️
Excellent madam voice 😀👍
Excellent performance Durga garu.
Great madem👌
శ్రీదేవి గారి డబ్బింగ్ చెప్పలేదు.
Chinna vayasu lo Sridevi ki eevide cheppaaru.
Alaage, Sridevi-Dubbing cinemallo eevide cheppaaru.
Wow amazing 👌👍
కొత్త. సురేష్ కుమార్. నాగర్ కర్నూల్, తెలంగాణ రాష్ట్రం. 👍
Excellent mam
శ్రీదేవి కి డబ్బింగ్ ఈమె చెప్పేది కాదు శ్రీదేవి గారిది తెలుగులో సొంత గొంతు అయినా శ్రీదేవి గారిది డిఫరెంట్ మ్యూజికల్ వాయిస్.
Chala bagundi voice 🎉
Superrrrrr madam
Same age mind blowing సూపర్
నా అభిమాని శ్రీదేవి తేలుసుకోని నిజం గోంతుఅనుకున్నా ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను దుర్గా దేవి గారికి ధన్యవాదాలు
Sridevi own voice..
Only tamil to Telugu dubbing movies matrame ఈమె dubbing చెప్పింది
Sridevi own voice
కొన్ని tamil,Hindi to Telugu dubbed movies kosam matrame ఈమె వాయిస్ ఇచ్చారు..
Direct Telugu movies anni sridevi own voice❤
Great voice madam 🎉🎉🎉
Super 🙏🙏
Super amma
Chala great mam garu
super artist
Durga madam ur great. God bless you 🙏
నాకు ఈవిడ శ్రీదేవి కి డబ్బింగ్ చెప్పింది అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు
బాల నటిగా ఉన్నప్పుడు..
హీరోయిన్ గా శ్రీదేవిది సొంత గొంతు.. ముద్దుగా చాలా బాగుంటుంది శ్రీదేవి వాయిస్..
సూపర్ టాలెంట్ 👌🏿
Amma Mee voice chala bagundi.
Good 👌
నాకు మామూలుగానే శ్రీదేవి ఫేవరెట్ హీరోయిన్...ఆమె వాయిస్ ఇంకా ఇష్టం.. డబ్బింగ్ చెప్పింది దుర్గ గారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా చాలా మందికి
చాలా చాలా బాగా చెప్పారు.
అభినందనలు మేడమ్.😊
Sridevi gari own voice in her movies
అన్ని సినిమాలూ ఏం కాదు.ఆ రోజుల్లో వాళ్ళే చక్కగా డబ్బింగ్ చెప్పుకునేవారు.శ్రీదేవి వాయిస్ చాలా బాగుంటుంది ఆమె డబ్బింగ్ చెప్పుకున్న సినిమాలూ చాలా బాగుండేవి.రాధిక వరకు బాగుంది మాడ్యులేషన్ కుదిరింది. పట్టుదలగా తెలుగు నేర్చుకోవడం బాగుంది.
ఆవిడ చెప్పింది విన్నారా. ఇతర భాషల్లోని శ్రీదేవి సినిమాలు తెలుగు లోకి డబ్ అయినప్పుడు తను డబ్బింగ్ చెప్పాను అన్నారు.
Telugu kudaa sridevi Gare maatlaade vaaru baby rani ki cheppaaru Kani srideviki kaadu
@@samueld1955శ్రీదేవి చిన్నప్పటీ పాత్రలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ లకు
Super madam
@@vasanthadevi4354Telugu loku dub chesina movies lo chepparu..not straight movies..
Hi Durga garu. Mee gatram amogham.prati mataki meeru kanabariche sradha.asaadharanam .
Sridevi garu Anni movies ki tana own voice iccharu only dubbing movies ki Durga garu iccharu
Very true . ఏదో అభిమానంతో ఒకసారి మెచ్చుకున్నంత మాత్రాన మిస్ యూజ్ చేయకూడదు. ప్రేక్షకులు అంత వెఱ్ఱివాళ్ళేం కాదు
Veedo pedda waste anchor gadu
Correct ga chepparandi
అవును ఈవిడ కేవలం రాధిక గారికి మాత్రమే అన్ని సినిమాలకి చెప్పారు తప్ప శ్రీదేవి గారికి కాదు శ్రీదేవి గారు చిన్నప్పటి నుంచి తన సొంత డబ్బింగే చెప్పుకున్నారు
Sridevi gari dubbed movies ki icharu andi
Amma miru super 👏👏👏👏👏👏👏
Super medam..
Suuuuuuper
Wow great .. andi
Wow really great artist
Very good interview sir
Tholi prema movie lo one of the main highlights is her voice!
Toli prema lo dubbing was dominating and horrible!! Direction fault!!
Very good profession madam. 👌
I am speechless, super
Madam garu your great
Wow super 👌👌👌 mem
Wooooooooooow ......
Vammo enni variations ❤❤
Sridevi was with our her voice...
Great Madam
Very great mam
Really superb madam gatram and voice is gods gift but variations match cheyatam skill,
Exlent mam
😲🤩😍😍😍😍wow
శ్రీదేవి తన మూవీస్ తానే డబ్బింగ్ చెప్పుకునేది. తను తెలుగు హీరోయిన్. బుంగమూతితో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న దృశ్యాలు ఎన్నో చూసాం.
Aa rojullo Durga havaa naaku telusu..really great Dubbing women
🙏🙏🙏🙏
Greate
Great durgagaru
విలక్షణమైన ప్రతిభ విలక్షణమైన గొంతు. గొప్ప ఆర్టిస్ట్. youtube వారికి ధన్యవాదాలు,
అభినందనలు😅😂❤❤
Chala manchi programme chesharu
Great job mem
Thank you roshan
👏👏
Meeru great mem
Super super
Superb madam
శ్రీదేవి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుందిరా హౌలాగా
Nice medam
Super cute
సూపర్ మేడం