పవన్ కళ్యాణ్ ఎటుపోతున్నారు? || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2022
  • 📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    =============================================================
    ఇది పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై చేసిన విశ్లేషణ. జనసేన కార్యకర్తలు, పవన్ విశేష అభిమానుల కోణంలో నుంచి వాళ్ల ఆకాంక్షలు తెలిపే విశ్లేషణ.
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.th-cam.com/users/videoDkXd...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

ความคิดเห็น • 4.1K

  • @itikylanewes9507
    @itikylanewes9507 ปีที่แล้ว +964

    తీవ్రమైన ఆరోపణలను కూడా ఇంత సున్నితంగా చెప్పిన మీ పరిణితికి అభినందనలు మేడమ్!
    వ్యతిరేక కామెంట్స్ పెట్టలేని విధంగా చెప్పారు సూపర్.

    • @sanjubhaisinger7391
      @sanjubhaisinger7391 ปีที่แล้ว +4

      Antha ledhu

    • @ghantasalasongsbyrachapundaree
      @ghantasalasongsbyrachapundaree 11 หลายเดือนก่อน +11

      మేడంగారు మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మేలు కోసం జనసేన పార్టీ కోసం మాత్రమే కొన్ని సూచనలు అతి సున్నితంగా తెలియజేశారు..అందుకే శ్రేయోభిలాషుల విమర్శలు స్వీకరణ విజయాలకు మూలపట్టు..ధన్యవాదాలండీ..🌺👏👌🌲

    • @kmadhu7660
      @kmadhu7660 11 หลายเดือนก่อน +1

      Chaala theivi vundhi bro e madam ki oka sametha vuntadhi....kotanu sudu ninnu antune kodathadhi

    • @kollasitaramaiah223
      @kollasitaramaiah223 11 หลายเดือนก่อน +7

      పవన్ కల్యాణ్ గారు పోలీసుల అప్పటి ప్రవర్తన బట్టే అప్పట్లో అలా సౌమ్యం గా ప్రవర్తించారు.కానీ జగన్ పాలనలో పోలీసుల ప్రవర్తన బట్టే ఇప్పుడు ఇలా నడుచు కోవలసి వచ్చింది

    • @tiruicai8310
      @tiruicai8310 11 หลายเดือนก่อน +5

      Evidiki unnandhi athi televi bro lekapothe delhi ki Andhra ki compare chesthunnarau ikkada paristhitulu enti akkadavi enti ha Andhra lo kula pichi media undali matham pichi inka enno pichi lu unnayi inni thattu koni nilabadali ante chala kastam Kani pavan adhi nirupinchadu

  • @gpk7177
    @gpk7177 ปีที่แล้ว +619

    తులసి గారు..
    ఇప్పటి వరకూ ఎవ్వరూ కూడా ఇంత నిజాయితీతో కూడిన కచ్చితమైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేయలేక పోయారు..
    విమర్శలతో కూడిన సలహాలు ఇవ్వడంలో మీకు మీరే సాటి..
    హ్యాట్సాఫ్ mam🙏🙏..

    • @suryatej3392
      @suryatej3392 11 หลายเดือนก่อน +3

      Great analyses tulasigaru tnq

    • @pragneshkarri8729
      @pragneshkarri8729 2 หลายเดือนก่อน +3

      Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr
      Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam

    • @srinivasmerugu2722
      @srinivasmerugu2722 หลายเดือนก่อน

      Jai.Janaswna

    • @VijayaLakshmi-ge2qh
      @VijayaLakshmi-ge2qh หลายเดือนก่อน

      Avunu medam meru cheppindi currect. Kani pk ki detailedga explain chesevaruleru. Straight forward ga unte politics lo nadavadu pkgaru chankyaneeti books chadavali. Political exlirience unna Jayaprakash garu vanti vallato discussion cheyali.

  • @healthylifestylewithkiran
    @healthylifestylewithkiran 4 หลายเดือนก่อน +34

    అంతే చక్కగా జగన్ గారి గురించి present రాష్ట్ర పరిస్థితి గురించి కూడ చెప్పండి. ఒక్కరు unfit గ వున్నారు అని చెప్పినప్పుడు ఫిట్ ఎవరో కూడ చెప్పాలి గా @Thulasichandu ji

    • @kasettynagaraju646
      @kasettynagaraju646 หลายเดือนก่อน +1

      Jagan palana gurinchi economic damage gurinchi video cheyyandi... Please...

    • @kasettynagaraju646
      @kasettynagaraju646 หลายเดือนก่อน

      CBN paalan gurinchi kuda video cheyyandi...

    • @pavansundaraneedi6089
      @pavansundaraneedi6089 หลายเดือนก่อน +1

      Ayyo miru ala question cheyyakandi..... Mari Jagan SSC questions papers yettukellinapatnundi ah sir charitra..... Lekapotey 2000 lo just 24+ lakha property gala oka family 2001 -2009 term lo power lo unna valla ayya ni addupettukoni sampadinchina lakshala kotlu gurinchi adagadu
      After 2010 how FDI rules has become stringent by taking assets of Jagan as case study...... Veetannitini meeda video cheyyamani akkani adagakandi sir...malla ventaney chesestaru ee akkayya

  • @ShivaKumar-ks9vb
    @ShivaKumar-ks9vb 6 หลายเดือนก่อน +25

    తల్లి ఇంత మంచి వివరంగా చాలా అర్ధవంతంగా చెప్పేవ్ తల్లి నీ అనాలసిస్ సూపర్ మా 🙏🏻🙏🏻

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 ปีที่แล้ว +89

    మీ మాటలను ఏమాత్రం వ్యతిరేకించే అవకాశం లేకుండా, వాస్తవాన్ని సున్నితంగా నిర్భయంగా వివరించే మీకు వందనాలు

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 ปีที่แล้ว +298

    చాలా బాగా చెప్పారు ముప్పై ఏళ్లు దాటిన నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు చూసిన ప్రతి ఒక్కరికీ ఇది అర్థం అవుతుంది

  • @praveenbollaram-hu6ti
    @praveenbollaram-hu6ti 10 หลายเดือนก่อน +80

    థాంక్స్ అక్క చాలా పద్దతిగా విమర్శ చేసారు am a big fan of పవన్ కళ్యాణ్ ఒక్క తిట్టు కూడా లేకుండా చాలా చక్కగా వివరించారు

    • @Dthyagraj
      @Dthyagraj 2 หลายเดือนก่อน

      Bidda.pacageci.baliyayadu

    • @pragneshkarri8729
      @pragneshkarri8729 2 หลายเดือนก่อน +2

      Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr
      Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam

    • @Ravi2412
      @Ravi2412 หลายเดือนก่อน

      Tuesday dialogues endhuku .. kejriwal ela ayyadu cm ?

    • @srinivas3358
      @srinivas3358 หลายเดือนก่อน

      Daani muddo naaku

  • @eswarjsp462
    @eswarjsp462 10 หลายเดือนก่อน +9

    చూడమ్మా ప్రతిదానికీ ఒక హద్దు ఉంటుంది.ఓక్కో నాయకూనికి ఒక వరవడి ఉంటుంది.అలాగే పవన్ కళ్యాణ్ ఆవేశం ప్రజలకోసం.ప్రజలు డబ్బులకు అమ్ముడు పోతే ఎవరూ ఏమిచేస్తారు.ఓట్లు అమ్ముకొనే ఓటర్లు ఉన్నంతకాలం పరిస్థితి ఇలాగే ఉంటాయి. అమ్ముడు పోయే మీడియా ఇలాగే ఉంటే ఫలితాలు కూడా అంతే.
    డబ్బు లేకున్నా ఏపనీ జరగదమ్మా.

  • @nspageco2816
    @nspageco2816 ปีที่แล้ว +358

    BBC లాంటి విశ్లేషణ ఇచ్చారు.
    చాలా బాగుంది 👍
    సామజిక అసమానతలు తొలగించడానికి ,
    సమానత్వం, అభివృద్ధి సాధించడానికి
    మీరు మరిన్ని వీడియోలు చేయాలి 🙏🏻

    • @eshwargetenv1
      @eshwargetenv1 ปีที่แล้ว +11

      Asalu BBC gurunchi neku em telusani danto polustunav. BBC has vested interests.

    • @gvk3385
      @gvk3385 ปีที่แล้ว +4

      BBC telugu waste..
      edho motive tho untai videos & titles

    • @vijayabs2266
      @vijayabs2266 ปีที่แล้ว

      BBC is Dramojis channel

    • @balukopela8366
      @balukopela8366 ปีที่แล้ว +9

      మీ విశ్లేషణ అర్థవంతంగా ఉంది.నేను కూడా ఆరోజు 2019 ఎలక్షన్ లో గాజువాక నుంచి పోటి చెసినప్పుడు ఆయనకు ఓటు వేసాను కొని తరువాత నా ఓటు వెస్ట్ అయిందని బాధపడ్డాను కారణం ఆయన ప్రవర్తన ఆరోజు వామపక్షాల తో ఉన్నాడు మాకు స్టిల్ పోరాటంలో సహాకారం ఉంటుందనే ఆశతో ఓటు వెయ్యటం జరిగింది.కాని కేంద్ర ప్రభుత్వం ప్రక్కన జేరి ప్లాంట్ మీద జీవించే వారి అంశాలమీద నీళ్ళు చల్లాడు.

    • @nspageco2816
      @nspageco2816 ปีที่แล้ว +4

      @@gvk3385 nuv chesi chupiy mari BBC KI NERPINCHU

  • @maduNettimi
    @maduNettimi ปีที่แล้ว +543

    నేను pk అభిమానిగా మీరు చెప్పినవన్నీ నిజాలు గా ఒప్పుకుంటున్నాను.

    • @ganeshvangala9590
      @ganeshvangala9590 ปีที่แล้ว +10

      Chepatanyky evaru annaa video vlogs chestharu...! Camera and Nooru unthy chalu padipodaniki..!

    • @mohann3429
      @mohann3429 11 หลายเดือนก่อน +17

      Dont get trapped with her soft spoken words. These people are very cunning and there agenda is to make him unpopular

    • @khansheik1830
      @khansheik1830 10 หลายเดือนก่อน +10

      @@mohann3429 Andhra Pradesh Telangana states lo ippati varaku ground level lo oka geniune journalist evarina vunnara ante adi okka tulasi chandu garu ani nenu balla guddi Mari cheptanu .

    • @ksrvsnuqqphsvg
      @ksrvsnuqqphsvg 10 หลายเดือนก่อน +2

      Mad gudi

    • @chanakya9066
      @chanakya9066 9 หลายเดือนก่อน +1

      ​@@khansheik1830enduku eppuddu bjp nii oppose chestundhana ledhantey prathidhi negative way lla cheputhundha prathi vaddu vallakistamaona vallanu gitllaney cheputharu pk is genuine adhii challu maku

  • @tarathasanthosh9268
    @tarathasanthosh9268 หลายเดือนก่อน +12

    ఆయన నిజమైన నాయకుడు లాగా ఉండలనుకున్నాడు ..... కానీ ఇప్పుడు గెలుపు కావాలి, ఇండస్ట్రీని కాపాడాలి,వారి ఉనికిని కాపాడాలి చివరికి ఆయన్ని కూడా కామన్ పొలిటీషియన్ చేశారు జనాలు.... అది ప్రజలు చేసిన తప్పు....

  • @MegaSrinivasrao
    @MegaSrinivasrao 10 หลายเดือนก่อน +48

    నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ...ఎవరో ఒకరి పక్షపాతిగా మాట్లాడుతారు...కానీ ఎవరి పక్షం లేకుండా నిఖార్సయిన నిజాయితీతో కూడిన విశ్లేషణలు ప్రజలకు చాలా అవసరం ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటూ...మీ వాక్చాతుర్యానికి, విశ్లేషణకి హ్యాట్సాఫ్

  • @naveennagam7208
    @naveennagam7208 ปีที่แล้ว +267

    విమర్శించటానికి ఏమి ఉంది తులసి చెప్పింది 100% నిజం👍🏻

    • @ramsiriginidi1747
      @ramsiriginidi1747 ปีที่แล้ว +6

      వాస్తవమే చెప్పారు, నా అభిప్రాయం కూడా అదే, పార్టీకి క్షేత్ర స్థాయి నిర్మాణం జరగాలని ఆ నిర్మాణం *జరగడానికి* 10 యేళ్లు సమయం కావాలా ?? పోనీ గత *3 ఏళ్ల నండైన* జరగాలి, ఇప్పటికీ పూర్తిగా జరగలేదు.... పార్టీ samsthaagatha నిర్మాణం లేకపోవడం పెద్ద ప్రతిబంధకం ఎదురు దెబ్బ... ఇంకో విషయం తులసి * జనసెన కపు గొడుగు క్రిందకి వెళుతుంది* అనడం సంజసం మరియు విజ్ఞతతో* కూడుకున్న విశ్లేషణ కాదు.... ఈవిడ ఈ ధోరణి కేవలం విమర్శన లాగ ఉంది కానీ విశ్లేషణ లాగ లేదు...

    • @pragneshkarri8729
      @pragneshkarri8729 2 หลายเดือนก่อน +2

      Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr
      Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam

  • @veerannachowdaryjujjavarap4694
    @veerannachowdaryjujjavarap4694 ปีที่แล้ว +171

    మీ body లాంగ్వేజ్ లో నిజాయితీ వుంది.
    మీ మాట లో పవిత్రతను చూశాను.
    మరిన్ని వీడియో లు చేయండి.
    ప్రజలు మీకు బ్రహ్మరథం పడుతారు
    ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని ఆశిస్తున్నారు.

  • @Shree..1972
    @Shree..1972 2 หลายเดือนก่อน +9

    విశ్లేషణ ఈజీ.... ఫీల్డ్ లో పని చేస్తే తెలుస్తాధి ఆ బాధ....

    • @prasad9009d
      @prasad9009d 12 วันที่ผ่านมา

      Edhi 100% nijam

  • @user-bh8si5un9c
    @user-bh8si5un9c 10 หลายเดือนก่อน +13

    అక్క అక్క సూపర్ పవన్ సార్ నుంచి మేము ఆశించేది మీరు చెప్పిన విషయాలనే మేము ఆశిస్తున్నాము పవన్ సార్ ఎందుకు ఒకరితో పొత్తు కలవాలి అనుకుంటున్నాడో మా అభిమానులకు అర్థం కానీ ఇచ్య m
    🙏🙏🙏🙏🙏

    • @chinthakuntlasrinu5217
      @chinthakuntlasrinu5217 20 วันที่ผ่านมา

      Padavi Loki ravadam kadhu janalaki manchi jaragalante jagan povadam kosam

    • @chinthakuntlasrinu5217
      @chinthakuntlasrinu5217 20 วันที่ผ่านมา

      Pavan ni miru commercial politician la chusthunnaru..
      Kani thanu janalaki manchi jaragadam kosam kosam honest rayatnam chesthunnadu

  • @lokakishanreddy6047
    @lokakishanreddy6047 ปีที่แล้ว +111

    ఎంత పరిణతతో చెప్పావు తల్లీ, మీలాంటి విశ్లేషణ చాలా చాలా అవసరం. మీకు , ఈ వీడియో చేసిన మీ ఓపికకు శతకోటి వందనాలు

  • @aryanpavan06
    @aryanpavan06 ปีที่แล้ว +748

    అక్కా జనసేన గురించి మీరు చెప్పిన 100%వాస్తవం పవన్ కళ్యాణ్ గారి అభిమాని గా నేను అదే కోరుకుంటున్నాను ఎవరితోనూ కలవకుండా ఉండాలని

    • @AshokKumar-nc8oo
      @AshokKumar-nc8oo ปีที่แล้ว +5

      Correct...

    • @kakku2393
      @kakku2393 ปีที่แล้ว +12

      BJP THO KALUSTHAADU KHACHITHANGAAA

    • @rrautorepairs5036
      @rrautorepairs5036 ปีที่แล้ว +18

      pawan tdp tho sahajeevanam bjp tho kaapuram laa undhi

    • @akhilvijapurapu5912
      @akhilvijapurapu5912 ปีที่แล้ว +9

      @@kakku2393 bjp tho kalisthaa sc st minority votes padavu

    • @srinu5244
      @srinu5244 ปีที่แล้ว +13

      Realityga aalochinchu brother.. majority janalu election mundu roju rathri votuki 5000 teesukoni ruling parties ki mallee votlu gudduthu vunte appudu Janasena ela gelustundi brother.. Janasena Ycheepi la rajakeeyam cheyyalante Jagan ki YSR ruling lo 400 kotlaki paiga assets , Sakshi Tv, paper annee venakesadu…kani pawan ki media ledu , antha aasthulu levu .. sampadinchindi antha prajalake panchestunnadu .realistic ga aalochinchu.. akkemundi emaina cheptundi.. oka political partyni nadapatam antha easy kadu

  • @SatishCh-jf8jh
    @SatishCh-jf8jh 9 หลายเดือนก่อน +5

    నువ్వు చాలా బాగా చెప్పావు అక్క నేను పవన్ కళ్యాణ్ అభిమానినే మేము పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోతున్నాడు మాకు అర్థం కాలేదు ఇప్పుడు తెలిసింది

  • @somjohn8909
    @somjohn8909 ปีที่แล้ว +186

    GOOD SUGGESTION...... పార్టీ నిర్మాణం బూత్ స్థాయి లో వుంటే janasena కు మంచి భవిష్యత్ వుంటుంది......
    PK sir కూడా తన తీరు మార్చుకోవాలి...
    All the best

  • @barathalaswapna3464
    @barathalaswapna3464 ปีที่แล้ว +98

    Superb అక్క.చాలా మంది మీనుండి ఆశించిన content ఇది.నిజాయితీ కలిగిన నాయకులను జనాలెప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు

  • @rmkphysicist9556
    @rmkphysicist9556 4 หลายเดือนก่อน +19

    ఈ వీడియో కింద పెట్టిన Comments లో ఒక్కటి కూడా మీకు -ve గా లేదు మేడం. అంటే అక్కడే అర్థం అవుతుంది, మీ విశ్లేషణ ఎంత నిజాయితీగా ఉందో అనేది. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అభిమానించే ఏ ఒక్కరు కూడా మీ విశ్లేషణని తప్పు పట్టలేరు, పైగా అంగీకరిస్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ కాదనలేని సత్యాలు కాబట్టి.

    • @pragneshkarri8729
      @pragneshkarri8729 2 หลายเดือนก่อน +1

      Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr
      Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam

  • @KoppoluSrikanth
    @KoppoluSrikanth 8 วันที่ผ่านมา +1

    Meeru Kalyan Gaari Otami Tarvatha speech Gurinchi Chepthu Emotion Avadam Mee Abhimaanani Theluputhundhi.....!!!!

  • @RaviTeja-tk2mu
    @RaviTeja-tk2mu ปีที่แล้ว +130

    కరెక్ట్ గా చెప్పారు అక్క ఈ వీడియో పవన్కళ్యాణ్ అన్న దృష్టిలో పడలి అన్ని నేను కోరుకుంటున్నాను. అన్న మైండ్ సెట్ చేంజ్ కావాలి అని మా జనసేన తరుపున కోరుకుంటున్నాము.

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +31

      Please share it

    • @saikumarajju1861
      @saikumarajju1861 ปีที่แล้ว +1

      @@ThulasiChandu sure I will try to do

    • @madanmohan3541
      @madanmohan3541 ปีที่แล้ว +5

      @@ThulasiChandu super comedy

    • @divyak7201
      @divyak7201 ปีที่แล้ว +6

      @@ThulasiChandu yeah tulasi will get more likes and more comments for a better reach and more subscribers and more money for promoting false allegations on good human

    • @wp1310
      @wp1310 ปีที่แล้ว

      Ni Mokam Ra yedhava..Paytm Gadu Vacchadu

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 ปีที่แล้ว +153

    పవన్ కళ్యాన్ ఒక స్వంతపార్టి పెట్టుకుని మన కార్యకర్తలు వేరొక పార్టికి ఓటు వేయమని చెప్పినప్పుడే ఆయనకు రాజకీయంగా ఓనమాలు కూడా తెలియదని అర్థంఅవుతుంది

    • @ramesharmoori1765
      @ramesharmoori1765 ปีที่แล้ว +2

      Evaru better ithe vallaki veyamanadam loo thappe leedhu

    • @sr7382
      @sr7382 ปีที่แล้ว +10

      Antey Pavan better kadhu aney kadha dhani ardham

    • @Sanjay-qo2lx
      @Sanjay-qo2lx ปีที่แล้ว +2

      Desha bhakti ante ento anduloni onamalu Ela untayo miru nerchukondi first

    • @Rangaswamy-ju3db
      @Rangaswamy-ju3db 11 หลายเดือนก่อน +4

      చంద్ర బాబు కూడ పోత్తులతోనే సీఎం అయ్యాడు అంటే ఛంద్ర బాబుకి ఏమీ తెలియదు అంటావా?పాలిటిక్స్ నీకు తెలియవు అనుకుంటా

    • @revolutionworld4408
      @revolutionworld4408 11 หลายเดือนก่อน +4

      ​@@ramesharmoori1765వాళ్ళు వీళ్ళు బెటర్ అనేకంటే నేను బెటర్ అని మాత్రం చెప్పలేకపోయాడు 🤦‍♂️

  • @shaanproms2101
    @shaanproms2101 10 วันที่ผ่านมา

    రాజకీయాల్లో మూర్ఖత్వం ఆత్మహత్యా తో సమానం, సొంతంగా సామది కట్టుకున్నట్టే.
    పొత్తులు లేకుండా సొంతంగా వెళ్ళడం వల్ల కేవలం ప్రత్యర్థుల కి అవకాశం ఇవ్వడమే.

  • @ravindraraj7863
    @ravindraraj7863 7 หลายเดือนก่อน +2

    చెప్పులు చూపించారు కార్లు ఎక్కరు అన్నారు మేడమ్ ఎందుకు చూపించారో మీకు కూడా తెలుసు మేడమ్ కానీ దాని గురించి వివరీంచలేకపోయ్యరు మేడమ్

  • @waheeduddin9685
    @waheeduddin9685 ปีที่แล้ว +126

    గౌరీ లంకేష్ గారిలాగా మీరు నిజాయితీగా ఉంటున్నారు ధన్యవాదాలు

    • @khansheik1830
      @khansheik1830 10 หลายเดือนก่อน

      Gowri lankesh amar rahe .

    • @bullasuvarchala3534
      @bullasuvarchala3534 หลายเดือนก่อน

      Meru nispaksha pathamga cheppevtheeru chaala baagundi journalist lu andaru meela vunte vyvastha baagupaduthundi merigaina raajakeeyam chudavachu

  • @prakashk9212
    @prakashk9212 ปีที่แล้ว +95

    Excellent..👌👌👌👌👌👌👌
    What an analysis, what an analysis..
    నేను పుట్టినప్పుడు నుంచి చూస్తున్న... ఏ న్యూస్ ఛానల్ గానీ, సోషల్ మీడియా గానీ, మరి ఏ మీడియా గానీ ఇంత పర్ఫెక్ట్ గా, పక్షపాతం లేకుండా చేసిన ఒకే ఒక ఎనాలసిస్ ఇది..
    చూసినంతసేపు ఒక్క క్షణం కూడా వేస్ట్ అయ్యింది అని అనిపించలేదు నాకు..
    మీరు ఇలాగే ఎవరి వైపు పక్షపాత ధోరణి చూపించకుండా ఇలాగే ఎనాలసి చేయాలని కోరుకుంటున్నా..🙏🙏🙏🙏🙏

  • @JashvaRAJ37
    @JashvaRAJ37 10 หลายเดือนก่อน +4

    చాలా చాలా అద్భుతమైన విశ్లేషణ మేడం!🤝
    మీరు ఇలాగే క్షున్నంగా విషయాలను పరిశీలించి విశ్లేషంచగలరు!

  • @VinnuS-sg4pp
    @VinnuS-sg4pp 10 หลายเดือนก่อน +1

    ప్రభుత్వాలు మారుతూనే ఉంటుంది
    ప్రజలలో మార్పు రావాలి
    ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఏం చేశాడు ఇప్పుడు వచ్చేవాడు చేస్తాడా... అని ఆలోచించి ఓటు వేసే బదులుగా ఒక మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని అని ఆలోచన ప్రజల్లో వస్తే పవన్ లాంటి నాయకుడు కచ్చితంగా గెలుస్తాడు...

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 ปีที่แล้ว +56

    కత్తి మహేష్ ఇదే సద్విమర్శ చెస్తే...harsh reality టిని బరించలేనీ భక్తులు ( కార్యకర్తలు కాదు) ఆయన్ని చనిపోయేవరకు వెంటాడారు....

    • @harikrishna5666
      @harikrishna5666 ปีที่แล้ว +9

      Correct he told same thing initially but fans misunderstood him

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 ปีที่แล้ว +1

      😢

    • @rajeshjujjuri2611
      @rajeshjujjuri2611 ปีที่แล้ว +3

      Asalu meeru Kathi Mahesh chesina anni vimarshalu chusaraa? Only konni maatrame chusaraa?

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 ปีที่แล้ว +4

      @@rajeshjujjuri2611 అన్నీ చూసాను-starting నుంచి అతను చనిపోయేవరకు. మొదట్లో సింపుల్ analysis మాత్రమే చేశాడు. పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం తో అతను తీవ్ర విమర్శలు చేశాడు. అవి కూడా ఉన్న విషయాలే....

    • @prudvi6338
      @prudvi6338 9 หลายเดือนก่อน +2

      @@raipramodkumar7989 point entante madam Nijayathi ga unna pk meedha analysis chesaadu kani mlas mps undi janalni dhochukuntunna ycp tdp ni vimarsinchaledhu thanu

  • @gourissanthosh
    @gourissanthosh 11 หลายเดือนก่อน +77

    నిజం ఇంత అర్థవంతంగా ,బలంగా ఉంటుంది ...చాలా భగ చెప్పారు..

  • @nvarikuti
    @nvarikuti 9 วันที่ผ่านมา

    Note that Arvind Kejriwal is not just social activist, He is from IRS. He fought for water problems and solved few issues in Delhi. Delhi ppl are educated and fed-up with two existing INC/BJP and opted for 3rd. Pawan can independently go for elections, How is that going to help AP? If Jagan comes one more time, State will be same as Bihar. It's so easy to put your opinion on video but we never understand practical problems. I suggest you check Jayaprakas Narayana video on 3rd political party survival in a state.

  • @ramakrishnat6666
    @ramakrishnat6666 7 หลายเดือนก่อน +11

    The way u questioning is marvelous madam. This video should reach to Pavan kalyan garu.

  • @ravikumar-mt2zk
    @ravikumar-mt2zk ปีที่แล้ว +38

    చాలా మంచి విశ్లేషణ అక్క.
    అక్క రాయలసీమ వలసలు,కరువు,రైతుల ఆత్మహత్యలు,రాజధాని కోల్పోవడం, శ్రీ బాగ్ ఒప్పందం వంటి అంశాలు రాయలసీమపై విశ్లేషణాత్మక వీడియో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాము
    రవికుమార్,
    రాష్ట్ర అధ్యక్షులు.
    రాయలసీమ విద్యార్థి పోరాట సమితిRVPS.

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 ปีที่แล้ว +2

      జై రాయలసీమ జై జై రాయలసీమ

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 10 หลายเดือนก่อน

      శ్రీ భాగ్ ఒప్పందం
      ఒక పెద్దమనిషి ఇంట్లో 5 గురు పెద్దమనుషులు చేసుకున్న ప్రయివేట్ ఒప్పందం
      చట్టాలనే లెక్కచేయని ఈ రోజుల్లో -- చట్టభద్దత లేని శ్రీబాగ్ ఒడంబడిక గురించి, ఆమె ఏవిధంగా విశ్లేషణ చేస్తుందో చూడాలి మరి

  • @user-cq8rf7ww1f
    @user-cq8rf7ww1f ปีที่แล้ว +106

    పవన్ చాలా మంచి వ్యక్తి, నిజాయితీ గల మనిషి కూడా కానీ అతడు రాజకీయాలు ఇంకా నేర్చుకోవాలి, ఎవరితోనూ పొత్తుతో ఉండకపోతే బెస్ట్

    • @dayakaradagumati5411
      @dayakaradagumati5411 ปีที่แล้ว +3

      Not a statement that can be given after 20 years ...stability , consistency and continuity are important

    • @Bepositive941
      @Bepositive941 ปีที่แล้ว

      @@dayakaradagumati5411 true

    • @revolutionworld4408
      @revolutionworld4408 11 หลายเดือนก่อน +1

      వ్యక్తి గా cbn, జగన్ కూడా నిజాయితీపరులే, పార్టీ పెట్టిన తరవాత ఎలా మాట్లాడాము, ఎలా ప్రవర్తించాము అనేది ముఖ్యం

    • @ATOZ-gz9uz
      @ATOZ-gz9uz 4 หลายเดือนก่อน

      వేస్టు

  • @ramanne5962
    @ramanne5962 หลายเดือนก่อน

    this is true even now. most emotional, unstable and fickle minded politician is pawan kalyan. he can't take a stand on even one single issues. I have waited for years to see maturity in him.

  • @srinivasareddylakkireddy1502
    @srinivasareddylakkireddy1502 หลายเดือนก่อน +1

    రాజకీయాలు సినిమాలు కాదు అని చక్కటి విశ్లేషణ చేశారు. అర్థం చేసుకునే వారికి మీ విశ్లేషణ ఓ మంచి సలహా....

  • @kandukuriramu15
    @kandukuriramu15 ปีที่แล้ว +28

    మీ గురించి, మీ ఛానల్ గురించి ఇటీవలనే నాకు తెలిసింది. కేవలం రెండు వీడియోలు మాత్రమే చూసాను. చాలా మంచి విశ్లేషణాత్మకంగా, ధైర్యంగా మీదైనా భాషలో ఆసక్తికరంగా... ముఖ్యంగా అన్ని సాక్షాలతో సహా రూపొందించడం బాగుంది. మీకు అభినందనలు.

  • @DKR1405
    @DKR1405 2 หลายเดือนก่อน +2

    Loved it mam❤

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 ปีที่แล้ว +58

    సూపర్ విశ్లేషణ చేశారు.
    మీరు చెప్పిన అన్ని విషయాలు వాస్తవాలు.
    జనసేన కార్యకర్త ల కి ఇష్టం ఉన్నా లేకున్నా విమర్శించిన కూడ.... మీరు చెప్పిన అన్ని విషయాలు అంగీకరించదగిన వాస్తవాలు....

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 หลายเดือนก่อน +1

    ఎవరైనా పరిస్థితులను బట్టి మారవలసిన నేను మారను కూడను అంటే కుదరదు...... Jai janasena 🔯🔯🔯🔯🔯🔯🔯

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g หลายเดือนก่อน

    Hello Tulasi garu,
    I am a very open minded person. If any cinema actor cannot act well he is not fit to be an actor. But any cinema actor who acts in real life to cheat people should be barred from the society.

  • @nagireddy819
    @nagireddy819 11 หลายเดือนก่อน +40

    100% నిజాయితీగా విశ్లేషణ చాలా బాగుంది.. సూపర్ సూపర్....

  • @Vvarun2202
    @Vvarun2202 ปีที่แล้ว +74

    జనసేన పార్టీకి,నాయకులకు,కార్యకర్తలకు ఉపయోగపడే మంచి పాఠం ఇది. ఒక సారి మీకు మీరే ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన బాధ్యత మీపై నే ఉంది.

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr ปีที่แล้ว +3

      వివేకం తో ఆలోచించండి ... మంచి వాళ్ళకి ఓటు వెయ్యండి... 😂😂😂

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 ปีที่แล้ว +1

      @@Ratnakar-pu3fr mundu vote adige mundu me samardatha ni prove chesukondi... Nen manchodini vote cheyandi ani adigithe evaru veyaru... Janalu veediki chances leka honest aipoyadu ani anukuntaru.... Prove your ability and then ask for vote... K.A.paul kuda honest ae... Ayana meda ippati daaka avineethi ledhu.... Ala gani vote vesthava???

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr ปีที่แล้ว

      @@gopichanddasari4848 జనాలు మంచి వాళ్ళు అయితే... మనం ఎన్నుకున్న వాళ్ళు కూడా మంచివాళ్ళు అవుతారు.... 👍👍

  • @chandramohan3984
    @chandramohan3984 8 วันที่ผ่านมา

    Nenu pakka pawan kalyan fan from my enagage. I think you're resonating lot of my thoughts and questions about Pawan kalyan.

  • @pasupuletikishorekumar7836
    @pasupuletikishorekumar7836 10 วันที่ผ่านมา

    The thing you need to understand is - contemporary political parties do not have any idealogies. Evari avasarala kosam vallu idealogies marchukuntaru.

  • @jm6894
    @jm6894 ปีที่แล้ว +46

    అక్కా మీ ప్రవచనాలకు నెను దాసొహం అయ్యాను ఏ తల్లి కన్న బిడ్డనొ మిరు ఆ తల్లికి నా పాదాభివందనం చెస్తున్నను మిరు ప్రతి ఆర్టికల్ ను చాలా క్లుప్తంగా వివరించారు మిరు ఇదే దిశలో పయనించాలని కొరుకుంటున్నను
    Best of luck sister

  • @mylaprakash5936
    @mylaprakash5936 ปีที่แล้ว +31

    జనసేన కార్యకర్తలకు ఉండంత ధైర్యం నిబ్బరం నిలకడ వాళ్ళ నాయకుడి లో లేదు ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఎన్నో తప్పులు ఉన్నాయి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళు లేక పవన్ ఫెయిల్ అవుతున్నారు రోజుకొక మాట మారుస్తూ వారి కార్యకర్తలను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాడు ముందు ఆయనకు స్థిరత్వం రావాలి ఆ తర్వాత అతన్ని వారి పార్టీ కార్యకర్తలు చాలా ముందుకు తీసుకువెళ్తారు....

    • @nithya.b7048
      @nithya.b7048 ปีที่แล้ว

      Yes your correct అండి

    • @naneswarakona
      @naneswarakona ปีที่แล้ว +2

      ప్రజలు అంటే ఎవరు మనమే కదా ... మీరు గుర్తించారు కదా , ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి అని ...
      కౌలు రైతులు
      జనవాణి
      రోడ్స్ పైన good morning cm sir అనే ప్రోగ్రాం
      జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్ళు
      దేవాడ మైనింగ్
      భూ కబ్జాల గురించి
      వీటన్నింటినీ బయటకి తెచ్చింది జనసేన కాదా... గతంలో ఏ పార్టీ కూడా చేయలేనంత విధంగా ప్రజల తరపున గళం విప్పుతుంది జనసేన... అవన్నీ ఏ ఛానల్ చూపించదు ... అలాంటివి అన్ని ఇదిగో ఇలాంటి అక్కలు కూడా చెప్పరు... పోనీ మనమ్ అయిన తెలుసుకునే ప్రయత్నం చేయం ... ఒక పార్టీ ని రెండు శక్తుల మధ్యలో నడుపుతూ ... రాజకీయ వ్యూహాలు వేసుకుంటూ... సినిమాలు చేసుకుంటూ... వస్తున్న ఒక కష్టజీవిని పట్టుకొని స్థిరత్వం లేదు అంటున్నావే, నీకు మనసు ఉందా బ్రో....

    • @andhrakashmirlammasingitri5582
      @andhrakashmirlammasingitri5582 11 หลายเดือนก่อน

      @@naneswarakona సూపర్ గా చెప్పావు brother.. ఈ రోజు ap Govrn మెంట్ చేస్తున్న అరాచకాలు చూస్తూనే ఉన్నాం. అదే ఒక్క సామాన్య మనిషి ఈ ప్రభుత్వనీ ఒక్క సమస్య కోసం ప్రసనిస్తే తన్ని బొక్కలో వేస్తారు. ✊✊✊

  • @rao4565
    @rao4565 10 หลายเดือนก่อน +14

    Well said mam, ఇది పవన్ కళ్యాణ్ కి చేరాలి.ఆయన పందా మార్చుకుంటారు అని ఆశిద్దాం. అంతకంటే మనం ఏమీ చేయలేం

  • @sagarguru5340
    @sagarguru5340 15 วันที่ผ่านมา

    you're amazing in furnishing the facts and disagreeing agreeably. Keep rocking with your credible content and presentation.

  • @raghukuruba1250
    @raghukuruba1250 ปีที่แล้ว +34

    1000% correct ga cheypparu

  • @unknow007
    @unknow007 ปีที่แล้ว +16

    నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానినే, కానీ రాజకీయ పరంగా పవన్ confuse అవుతూ క్లారిటీ లేని పనులు చేస్తున్నారు,
    అతనికి క్లారిటీ గా ఒక నిర్ణయం పై నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారు, ఇప్పటికీ అది తెలుసుకోలేక పోతే మరో ప్రజశాంతి పార్టీ లాగే వుంటుంది

  • @sakramlakavath392
    @sakramlakavath392 13 วันที่ผ่านมา +1

    మీ విశ్లేషణ బాగుంది 100% కరెక్ట్

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 ปีที่แล้ว +45

    6:35 నుండి 7:24 వరకు మీరు చెప్పింది 100%నిజం madam. Nenu రోజు గుంటూరు విజయవాడ వెళ్లి వస్తు , జనసేన పార్టీ ఆఫీస్ చూసినప్పుడు ఇదే ఆలోచన కలుగుతుంది. కేవలం pk వున్నప్పుడే హడావుడి వుంటుంది.

  • @Raj-bt1ln
    @Raj-bt1ln ปีที่แล้ว +81

    As a fan , as a janasena voter , follower , I completely agree with you

    • @sarisukkayogieswar4784
      @sarisukkayogieswar4784 ปีที่แล้ว +2

      చేసావ్ రా నువ్వు కరెక్ట్ గా జనసేన స్పెల్లింగ్ పెట్టలేదు చూడు.. వీళ్ళు అంత పేటీఎం బ్యాచ్ డోంట్ బిలీవ్

    • @radhakrishnabhamidipati
      @radhakrishnabhamidipati ปีที่แล้ว

      @@sarisukkayogieswar4784 మంచి చెప్పినా నీలాంటివాళ్ళకు అర్దంకాదు ఏంచేస్తాం, జనసేన అంతా ఇలాంటివాళ్ళే వున్నారేమో కర్మ

    • @sarisukkayogieswar4784
      @sarisukkayogieswar4784 ปีที่แล้ว

      @@radhakrishnabhamidipati correct ga Janasena spelling ledhu ..😅😅😅 miru Mali manchi antaru ..
      Antha estaru ra miku😅😅😝😝

    • @suddhakargugulla9798
      @suddhakargugulla9798 ปีที่แล้ว

      Paytm bharamadridee Ella yunavaa 😂😂😂

    • @gangadharaml819
      @gangadharaml819 ปีที่แล้ว

      పూనమ్ గురించి ఎందుకు చెప్పారు మీరు మేడం

  • @bpradeep4841
    @bpradeep4841 2 หลายเดือนก่อน +5

    ❤ఆడపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే ట్రోలింగ్ ఏమిటి రా బాబు????? పిల్లలు మీ ఈఇంట్లో లే రా ??? సిగ్గు లేదా???? రేయ్

  • @chsastry4408
    @chsastry4408 3 หลายเดือนก่อน +1

    ప్రతి పదం లోను పదునైన అర్ధం ఉంది, పవన్ గ్రహించాలి.

  • @jharikrishna3984
    @jharikrishna3984 ปีที่แล้ว +11

    ఇన్ని రోజులు యూట్యూబ్ లో మీ లాంటి వ్యక్తి కోసమే వెతుకుతున్న నేను వెళ్ళే దారిని మీరు సులభం చేస్తున్నారు మీకు నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను అంతేకాదు నేను వెతుకుతున్నది బతుకుతున్నది మీ లాంటి వారు వెలిగించిన జ్ఞానం అనే దీపం కిందే

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 ปีที่แล้ว +85

    మా మనసులో ఉన్న మాటలనే చెప్పారు. ఎందుకు ఆయన ఆలోచించలేక పోతున్నారో తెలియట్లేదు.. ఈ వీడియో ఆయన చూసి, తన వ్యవహార ధోరణి మార్చుకుంటారని ఆశిస్తున్నాను.
    జై భీమ్..
    జై భారత్..
    జై జనసేన....

  • @neomnews7070
    @neomnews7070 2 หลายเดือนก่อน +1

    పవన్ కళ్యాణ్ గారు క్లీన్ hearted man! 🎉

  • @nirmalageddam127
    @nirmalageddam127 10 หลายเดือนก่อน +2

    Just Question the state govt. and central govt. He will be a good inspiring leader.

  • @KondaFamily123
    @KondaFamily123 ปีที่แล้ว +33

    Perfect Analysis...true words abt Pawan kalyan...your analysis is perfect..really great analysis...hats off..it's true journalism

  • @poleudaykumar8963
    @poleudaykumar8963 ปีที่แล้ว +28

    తులసి గారు KUKU FM లో DR B R AMBEDKAR గారి లైఫ్ స్టోరీ ని అందిచగలరని కోరుకుంటున్నాను, మన తెలుగు ఆడియోన్స్ చాలా మంది కోరుకుంటున్నారు, ఈ నాయొక్క విన్నపన్ని KUKU FM వాళ్ళకి తెలియజేయవలసింది గా నా మనవి

    • @iamrular3051
      @iamrular3051 ปีที่แล้ว +2

      Voice of telugu looo undhi okasari చూడండి చాలా బాగుంది ...

  • @naraharithota3451
    @naraharithota3451 2 หลายเดือนก่อน +1

    మీరు ప్రతి ఒక్కటి చెప్పే విషయం
    చెప్పే విధానం అర్థం అయ్యేటట్టు ఉంది మీకు చాలా ధన్యవాదములు

  • @chintadachanti1921
    @chintadachanti1921 2 หลายเดือนก่อน

    My small request you don't tempt any pressure, money you have a bright future

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +91

    పవన్కళ్యాణ్ గురించి beginning లో చెప్పినట్టు జనసేన పార్టీ వాళ్లు కూడా ఇంత బాగా చెప్పలేదు. great work, great explanation మేడం.
    నేను కూడా చాలా expect చేశా but maturity లేక పోవడం ముందుకు ఎలా వెళ్లాలి ఎలా వెళితే అనుకున్నది సాధిస్తాం అనేది clarity లేదు bjp ని road map అడగడం అంటే సొంతం గా నిర్ణయ శక్తి లేనట్టే.
    ఆంధ్ర కి పోరాడే నాయకులు ఒకప్పుడు కమ్యూనిస్ట్ లు ఉన్నారు తరువాత పవన్కళ్యాణ్ వచ్చాడు అనుకున్నాం but expected నాయకత్వ లక్షణాలు లేవు. పవన్కళ్యాణ్ మీద నమ్మకం లేదు.

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr ปีที่แล้ว +3

      మీరు ఖచ్చితంగా ప్రజాశాంతి కి support చెయ్యండి మేడమ్... please vote for helicopter 🚁... 👍👍

    • @abhijally8786
      @abhijally8786 ปีที่แล้ว

      కమ్యూనిష్టులు నీజాయితీ పరులు అంటారు గానీ వాళ్ళకి ఓటు మాత్రం వేయరు మీరు

    • @naneswarakona
      @naneswarakona ปีที่แล้ว +11

      నిర్ణయ శక్తి లేకుండానే ఒక పార్టీని నడుపుతూ... నాయకుల్ని తయారు చేసుకుంటూ ... ధర్మాన్ని పాటిస్తూ వెళ్తున్నాడా brother... ఎవరో చెప్పింది కాకుండా నీ స్వతహాగా ఇంకొంచం పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాడినికి ప్రయత్నిస్తావని మనవి...

    • @SK-xu6pz
      @SK-xu6pz ปีที่แล้ว +1

      To be honest, you can't make a move without having any budget/funds while leading a political party. Why don't you guys can understand the struggles of party to pave right future for our upcoming generations? Just for funny he asked BJP for a road map, nothing is Delusional over there

    • @subbusudani5964
      @subbusudani5964 ปีที่แล้ว +1

      Well said madam It is 100% True

  • @Presidentof_universe
    @Presidentof_universe ปีที่แล้ว +54

    Excellent review 👏👏👌
    Kalyan Dileep sunkara need to learn this type of criticism

    • @Javedthespidy
      @Javedthespidy ปีที่แล้ว +13

      He conveniently hides all the shortcomings of PK's political steps.

    • @Presidentof_universe
      @Presidentof_universe ปีที่แล้ว +13

      @@Javedthespidy true
      Modatlo baane unnadu e madya lawyer ga kakunda kaapu vaadi la ayyadu 🤣

    • @SJBabu_24
      @SJBabu_24 ปีที่แล้ว +1

      @@Presidentof_universe ade naaku anipisthundi Kaapu Kamma Reddy matramena AP annattu yento PK PK ani gundeladirela arichevadiki yeppudu hope tho vundevaadu last ki VP avvuthunadu

    • @Presidentof_universe
      @Presidentof_universe ปีที่แล้ว +2

      @@SJBabu_24 true colours bayatiki vasthunai both pk vi kds vi

    • @gsrinivas6054
      @gsrinivas6054 ปีที่แล้ว +2

      Kalyan dileep sunkara cannot learn anything

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 26 วันที่ผ่านมา +1

    You’re right

  • @sriram-mp7cv
    @sriram-mp7cv ปีที่แล้ว +23

    చాలా మంచి విశ్లేషణ మేడం, ఒక శ్రేయోభిలాషి గా విశ్లేషణ చేసారు 👌చేసే చెడుపని ని కూడా సమర్ధించే వాళ్లే "శ్రేయోభిలాషులు " అనే భ్రమల్లో చాలామంది జనసేన కార్యకర్తలు ఉన్నారు 🤭 వాళ్ళ ఆలోచనలు కూడా మారాలి మేడం 🤔🙏

  • @poornachandrasekharkoduru2606
    @poornachandrasekharkoduru2606 ปีที่แล้ว +19

    "NO MORE WORDS""EXCELLANT ANALASYS ""You are the real journalist"i am stunned your words"

  • @guduruushareddy2895
    @guduruushareddy2895 19 วันที่ผ่านมา

    God bless you dear information is so clear very inspiring

  • @Wo.whnsnms.
    @Wo.whnsnms. 4 หลายเดือนก่อน +1

    నిజమైన నిజాయితీగల జర్నలిస్ట్ ను చూస్తున్నట్లుంది మిమ్మల్ని చూస్తుంటే... a countries fate can be changes only trough journalist good or bad...you are on right track akka. With lots of❤.

  • @saibabakamatam10
    @saibabakamatam10 ปีที่แล้ว +14

    ఈ ప్రపంచంలో ఇంతకంటే బాగా ఎవ్వరూ విశ్లేషంచలేరు మేడం. థాంక్స్

  • @CommonMan005
    @CommonMan005 ปีที่แล้ว +34

    Madam పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్న BJP మరియు ఒకప్పుడు నమ్మిన TDP రెండు పార్టీలు ఇతర పార్టీలను కానీ వ్యక్తులను కానీ నమ్మించడం లో చాలా అనుభవం ఉన్నవి YCP,BJP ల స్నేహం చాలా బలమైనది భారతదేశంలో 70% యువశక్తి ఉన్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వెంట AP యువకులు ఉన్నది వాస్తవం ఈ యువతను ఎలా ఉపయోగించుకుంటారు అనే దానిపై జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది

  • @chbhaskararao9848
    @chbhaskararao9848 หลายเดือนก่อน

    Really, your analysis is always impartial and real.

  • @PenetiSravanaKumar-jg8yd
    @PenetiSravanaKumar-jg8yd 11 หลายเดือนก่อน +16

    చాలా బాగా విశ్లేషించారు....i agree your views, even though I am a big fan of Pawan Kalyan

  • @ShantanuReddy1983
    @ShantanuReddy1983 ปีที่แล้ว +18

    He lost all credibility once he supported Modi

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 2 หลายเดือนก่อน

    correct Analysis sister...thank you...

  • @tulasiraoravi5629
    @tulasiraoravi5629 หลายเดือนก่อน +1

    Indirect గా అసమర్ధ పాలనకు support చేస్తున్నావ్... ప్రత్యేకహోదా and మద్యపాన నిషేధం capital పైన మాట మార్చిన వాళ్ళు correct antaav.. super madam దేనిక ఎవరిని తప్పు దారి పట్టించడానికి ఈ analysis. అలాగే జగన్ అసమర్ధ పాలన గురించి ఒక analysis video చేయండి

  • @ManavathaRai
    @ManavathaRai ปีที่แล้ว +49

    చాలా చక్కగా పోసుకుచ్చినట్టు చెప్పారు వీడియో మొత్తం చూశాను ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి జ్ఞానోదయం రావాలని కోరుకుంటున్నారు

    • @rajkumarlingala4440
      @rajkumarlingala4440 11 หลายเดือนก่อน +1

      జ్ఞానం అంటే ఏమిటో మీకు తెలుసా....?
      మీ కన్న తల్లి ఆసుపత్రిలో పడితే వెళ్లి మొహం చూసే కనీస జ్ఞానం మీకు ఉన్నదా...?
      ఒకరిని విమర్శించే ముందు... మనకి ఎంత తెలివి ఉన్నదో చూసుకోవాలి... ఒకరి జ్ఞానోదయం గురించి తర్వాత ఆలోచన చేయండి 🙏

  • @healthgrow8449
    @healthgrow8449 ปีที่แล้ว +13

    I saw lady with lots of daring & analysis, hats off for your analysis...respect to you mam

  • @SKREDDY
    @SKREDDY 25 วันที่ผ่านมา

    True words 👏 chala baga chepparu sister

  • @pendurthinarasimharao8457
    @pendurthinarasimharao8457 14 วันที่ผ่านมา

    I never listened this type of excellent rational analysis on Pavan Kalyan.

  • @sabbanaravikumar9999
    @sabbanaravikumar9999 ปีที่แล้ว +15

    Nenu Pawan Kalyan fan ni madam, but miru cheppe విషయాలు ni nenu సమర్థిస్తున్న.....

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 ปีที่แล้ว +19

    Pk లో stability లేదు, ఇతని పార్టీకి Route map ఎవరు యివాలి? జనసేన తయారు చేసుకోవాలా,BJP యివ్వాలా?ఎప్పుడు ఏమి మాట్లాడతాడో తెలియదు,ఎజండా లేదు, అతని చుట్టూ తిరిగేవారు అతని fans మాత్రమే, కానీ ఒక్కసారి గా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉంది. ఇలాంటి స్థిరత్వం లేనివాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు?

  • @tvseshu
    @tvseshu 2 หลายเดือนก่อน

    If you haven't started a party or didn't lead any role in leading the people in any party, you are not qualified to assess the Pavan Kalyan capabilities. He could be another Abraham Lincoln who may be seeing the failures for now but his efforts will bring in some changes in the society at some point. Remember he is not into politics for any kind of position but he wanted to fight against the system on behalf of people so that future generations will benefit from his efforts. His sacrifices will never go waste and AP people reap rewards one day for sure.

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 23 วันที่ผ่านมา

    వివరణాత్మక సందేశం..... అక్క 💞🙏
    కాని! ఆవేశంతో అరిచే ప్రతి ఒక్కరూ,మాట నిలకడ లేని,
    అజెండా లేని ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి అయితే అయిపోరు....
    అందరూ చేగువేరా, భగత్ సింగ్ అయిపోరు....
    పూటకో మాట, రెండు నాలుకల మాటలు....
    ఆడే ప్రతి ఒక్కరూ నాయకులు అయిపోరు....
    💛❤️💙👑👑👑🙏🙏🙏

  • @galankivr9983
    @galankivr9983 ปีที่แล้ว +23

    మీ దగ్గర చాల సమాచారం వీడియోల రూపంలో ఉన్నట్లు ఉంది.. మంచిది..
    రాజధాని ఒక్కటి ఉండటానికి కచ్చితంగా మద్దతు ఇవ్వాలి.. కానీ రాష్ట్ర ఆదాయం మొత్తం పెట్టుబడిగా ఒకే ప్రాంతంలో పెట్టటాన్ని వ్యతిరేకించాలి.. రెండు ఒకటి కావు.. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం రాజకీయ ఏత్తుగడలు వేస్తారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి, సెంటిమెంట్ రాజేస్తారు... జర్నలిస్ట్ లలో కూడ రాజకీయ జర్నలిజం సరైనది కాదు.. ప్రజా జర్నలిజమే సరైనది....

  • @jagangunda9823
    @jagangunda9823 11 หลายเดือนก่อน +45

    మీరు చాలా స్పష్టంగా చెప్పారు.
    అర్థం చేసుకోవాల్సింది జనసేన కార్యకర్తలు మరియు జనాలు.
    ఈ ఒక్క వీడియోతోనే మీరంటే గొప్ప అభిమానం కలిగినది

  • @lakshmimora9040
    @lakshmimora9040 2 หลายเดือนก่อน

    First time watching an unbiased analysis 👌

  • @RameshnaikPanugothu-ul9fb
    @RameshnaikPanugothu-ul9fb หลายเดือนก่อน +1

    Cheppetodu annenna cheppavachu ....chesotodu kavali medam ....50 percent correct chepparu.......real politicion in India.....nippu...pspk

  • @allarajesh5513
    @allarajesh5513 ปีที่แล้ว +21

    లేదు అక్క మీరు చెప్పది చాలా రైట్... 👍👍👍

  • @NikithaSarees
    @NikithaSarees ปีที่แล้ว +35

    Very Easy to Build Party Cadre with Selfish People , But Difficult to identify Genuine People who was really interested in public service which takes TIME...I think Pawan Kalyan garu is Doing Second One...Hence we Hv to WAIT... I will definitely wait for better future...# All the Best Pawan Kalyan Garu... I will Support JSP forever...

    • @ramarao758
      @ramarao758 ปีที่แล้ว +6

      Well said bro, she is indirectly supporting to ycheap party. And false allegations on janasena pspk. Matalu cheppinantha easy kadu party pettadam , party ni nadipinchadam.

    • @MuraliKrishna-ip4se
      @MuraliKrishna-ip4se 10 หลายเดือนก่อน +2

      ​@@ramarao758nadhi same opinion. ఈ channel videos anni check chesa YCP leaders vishayamlo emyna vundemo ani. ఒక్కటి kooda ledu comparison video.

    • @MuraliKrishna-ip4se
      @MuraliKrishna-ip4se 10 หลายเดือนก่อน +2

      Anni parties gurinchi matladithe pros and cons appudu ee channel genune ani anukovachu.

  • @chbhaskararao9848
    @chbhaskararao9848 หลายเดือนก่อน

    Excellent Analysis.

  • @journalistganesh7374
    @journalistganesh7374 ปีที่แล้ว +22

    గొప్ప విశ్లేషణ మేడం👌👍

    • @srinu5244
      @srinu5244 ปีที่แล้ว

      Ante Pawan kooda corrupt ayipoyi votuki 5000 10000 ichesi gelicheyyalantav alantappudu Ycheepi ki Janasena ki theda emi vundadu.. MLAs paisalu karchupetti geliste inka vallu pawan mata enduku vuntaru swamy.. appudu manchi palana pawan kooda ivvaledu

  • @jinkahari1
    @jinkahari1 ปีที่แล้ว +14

    మేడమ్ మీ వివరణ 100% కరెక్ట్... పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే రాబోయే సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కావచ్చు. కానీ మిక్స్‌డ్ పార్టీలతో పోటీ చేస్తే మాత్రం సిఎం కాలేడు

  • @guntupallishowraiah1716
    @guntupallishowraiah1716 หลายเดือนก่อน

    Very good analysis V. Nice my daughter thavks

  • @AslamPrabhas
    @AslamPrabhas 5 หลายเดือนก่อน

    Conflict of interest, when you take a service from someone you have to support em no matter what