Special Story On Mortuary | మాకు జీతం ఎంత ఇస్తారంటే.. |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 554

  • @Ramaraju1985
    @Ramaraju1985 2 หลายเดือนก่อน +462

    పర్మినెంట్ ఉద్యోగులు గా చేయాలి ఈ పోస్టులు... దేవుళ్ళు వీళ్ళు 🙏🙏🙏

    • @gvlakshmigudaparthi3607
      @gvlakshmigudaparthi3607 2 หลายเดือนก่อน +4

      Yes

    • @afrozaffu2963
      @afrozaffu2963 2 หลายเดือนก่อน

      దేవుళ్ళు య గుడి లో దేవుళ్ళు.. పోయి పూజ చెయ్ పో.. వాలు ఆ పని చేస్తప్పుడు మందు తాగుతారు. పొగ త్రాగడం కూడ... ఆయన దేవుళ్ళు. అంటావు నువ్వు 😂😂😂

    • @cinehike
      @cinehike 2 หลายเดือนก่อน +4

      Permanent chesthe valu duty sakkaga cheyaru

    • @laxmidevi2909
      @laxmidevi2909 2 หลายเดือนก่อน +5

      Vallu sarigga cheyakapothe nimida niku full confident nunte nuvve cheyychu kada brother.
      First ei gods ki respect evandi brother, manam yela chanipothamo teluvadu. 🙏🙏🙏

    • @its_my_life143
      @its_my_life143 25 วันที่ผ่านมา +2

      వాల photos sceen shot తీసి ఇంట్లో పెట్టుకొని
      పూజించు..

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 2 หลายเดือนก่อน +230

    చాలా గుండె ధైర్యం కావాలి

  • @tvijaya2630
    @tvijaya2630 2 หลายเดือนก่อน +358

    వాలకి. జీతం. ఎక్కువగా పెంచాల. వాళ్లకి కుటుంబాలు ఉన్నాయి కదా ఫ్యామిలీస్ కొంచెం సీఎం గారు హెల్ప్ చేయాలి వాళ్ళకి

    • @LakshmiKV-y3v
      @LakshmiKV-y3v 2 หลายเดือนก่อน +4

      Dead body ke value ledu veeriki salary yekkuva enduku isthaaru. Minimum one lakh undaali.

    • @laxmidevi2909
      @laxmidevi2909 2 หลายเดือนก่อน +1

      ​@@LakshmiKV-y3vnorumusuko

    • @Telugukids721
      @Telugukids721 2 หลายเดือนก่อน +1

      Salary కన్నా ఎక్కువ money వస్తది వీళ్లకి..

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i หลายเดือนก่อน +59

    వీళ్ళని పర్మినెంట్ చేసి 50000 జీతం ఇవ్వాలి. గ్రేట్

  • @Cherryraj544
    @Cherryraj544 2 หลายเดือนก่อน +406

    వాళ్ళు చేసే పనికి 50000 ఇవ్వడం కూడా తక్కువే. గొప్ప మానవసేవ.

    • @harikishan2492
      @harikishan2492 2 หลายเดือนก่อน

      50000 chaalavemo... Okasari alochinchu....

    • @Cherryraj544
      @Cherryraj544 2 หลายเดือนก่อน

      @@harikishan2492 yess

    • @laxmidevi2909
      @laxmidevi2909 2 หลายเดือนก่อน +1

      Yes. వాళ్లు వృత్తిని గౌరవిస్తున్నారు. నిజమైన దేవుళ్ళు. వాళ్ళ ను ఎంత పొగడిన తక్కువే 🙏🙏🙏

    • @Telugukids721
      @Telugukids721 2 หลายเดือนก่อน +2

      50000 పైనే వస్తాయ్ వీళ్లకు.. Salary కాకుండా... నేను ఇచ్చా. 3000ఇచ్చా

    • @deepthi1605
      @deepthi1605 2 หลายเดือนก่อน +1

      Shavala meeda bussiness chestaru poorthiga theksukokunda interview chesadu

  • @gopireddy6203
    @gopireddy6203 3 หลายเดือนก่อน +685

    వాళ్ళుకూడ దేవుళ్ళతో సమానం డాక్టర్లు లెకాదు విళ్ళని కూడ అందరు గౌరవించండి🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

    • @lakshmikucharlapati4878
      @lakshmikucharlapati4878 2 หลายเดือนก่อน +12

      Yes

    • @gopireddy6203
      @gopireddy6203 2 หลายเดือนก่อน

      @@lakshmikucharlapati4878 🥰

    • @SUBBUSmart-f5q
      @SUBBUSmart-f5q 2 หลายเดือนก่อน +2

      ఊరికే చేస్తున్నరా. డబ్బులు తీసుకోని చేస్తారు

    • @gopireddy6203
      @gopireddy6203 2 หลายเดือนก่อน

      @@SUBBUSmart-f5q మాకు తెలుసు మిరు నాకు కామెంట్ చేయవలసిన అవసరం లేదు డబ్బులు తీసుకోకండ ఉరికినె చెస్తార నువ్వు అయితే ఊరికె చేస్తావ నువ్వు అక్కడ ఉండి చెయి ఆ నొప్పి నికు తెలుస్తుంది. ఎవరు ఎంత డబ్బు ఇచ్చిన అంత దైన్యంగా చెయ్యరు నువ్వు రెపు అక్కడికె తిసుకొని వెళ్తరు అప్పుడు నిన్నా కొయ్యకుండ ఆ పడయ్యల అప్పుడు తెలుస్తుంది. తెలికుండ ఎది ఒక రిని మాట్లాడద్దండి వాళ్ళ చేస్తున్నారు అంటే అదిగొప్ప గుండె దైన్యం ఉండలి తెలుగు వాళ్ళని గౌరవించలి మనం బాగ ఉన్నపుపడు అందరు బాగనే ఉంటారుకాని మనం చచ్చిన తర్వాత అది మీరు అయిన నేను అయిన గుబ్బె డాక్టర్ కాదండి వాళ్ళని గౌరవిండం వాళ్ళు ఎమ్ అడిగేరు జితం కూడ పెంచమన్నారు. తప్పేముంది గౌరమెంట్ జల్సాలు చేసుకోవడం తెలుసు దీనికి పెద్దవాళ్ళు వాళ్ళని కూడపట్టించుకోవాలనేను తప్పుగ మాట్లాడి వుంటే సౌరి అండి అట్లాగ మాట్లాడవద్దు నాకు వాళ్ళని అంటే బాదగా వుంది అందుకు వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళు బత కాలి కదా అందరు రాజకీయం దోచుకుంటారు ఆది తప్పు లేదు మికు ఇది తప్పుగ అనిపించింద ఎమి మనుష్యులు అండి మీరు🙏

    • @gopireddy6203
      @gopireddy6203 2 หลายเดือนก่อน

      అంతసేపుకామెంత చేస్తుతిసస్తాడు య్యూ టుబ్ వాడు వెదవ

  • @amurumadhava2840
    @amurumadhava2840 2 หลายเดือนก่อน +129

    నిజంగా ఈ వృత్తి అందరు చేయలేరు. చాలా ధైర్యం ఉండాలి. మన సొంత వాళ్లనే చనిపోతే తాకాలంటే భయపడుతాం. వీళ్ళు శరీరాన్ని బాగాలు చెయ్యడం అంటే సాహసం. వీరికి జీతాలు సరిపడేంత ఇవ్వాలి.

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 2 หลายเดือนก่อน +65

    మీ వినయానికి hats off.

    • @its_my_life143
      @its_my_life143 25 วันที่ผ่านมา +1

      😂😂😂
      అవునా వెళ్లి వాలతో గొడవ పడు.
      Clean గా cut చేస్తారు నిన్నూ

  • @prasadbt707
    @prasadbt707 2 หลายเดือนก่อน +31

    ఈ వయస్సులో వీళ్ళు ఈ పని చేయడం చాలా గొప్ప వీళ్ళకు మనం మర్యాద గౌరవం ఇవ్వాలి

  • @AdhiuppalapatiUppalapati
    @AdhiuppalapatiUppalapati 4 วันที่ผ่านมา +2

    గాడ్ బ్లేస్ యూ అన్నయ్య మీరు జీవితాంతం బాగుండాలని కొరుకుంటున్నాను

  • @VijayaKumar-cd1gk
    @VijayaKumar-cd1gk 2 หลายเดือนก่อน +52

    అన్నా. మీకు హ్యాట్సాఫ్, వారికి గవర్నమెంటు ఉద్యోగం నూరుశాతం రావాలని ఆ దేవుణ్ణి నేను కోరుతున్నా.

  • @sailukurakula4176
    @sailukurakula4176 2 หลายเดือนก่อน +27

    వాళ్ళు అడిగినా దంట్లో 100% న్యాయం ఉంది

  • @BallaNagaraju
    @BallaNagaraju 2 หลายเดือนก่อน +32

    విపరీతమైన కంపు కుళ్ళిపోయిన సెవాలు నుంచి భరించాలి అంటే మామూలు విషయం కాదు దాని రిపోర్ట్ తయారు చేయండం చాలా గ్రేట్ వర్క్ అంత సులువైన పనులు కాదు కొన్ని

  • @raju9615
    @raju9615 2 หลายเดือนก่อน +50

    వీళ్ళకి ఎంత ఓపిక సహనం అంటే ఉద్యోగం చేస్తారువీళ్లకు తగినంత జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @warangalykytc
    @warangalykytc หลายเดือนก่อน +22

    అక్కరకు రాని ఎలాంటి ఉపయోగం లేని వాళ్లకు లక్షలకు లక్షలు జీతాలు ఇస్తున్న ప్రభుత్వాలు. వీళ్ళకు ఎందుకు ఇవ్వరు వీళ్ళ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు హెల్త్ మినిస్టర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాను వీళ్లకు నెలకు లక్ష రూపాయల జీతం ఇచ్చిన కూడా తక్కువే మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదములు బ్రదర్స్

  • @NATURE-zp4os
    @NATURE-zp4os 2 หลายเดือนก่อน +141

    రిపోర్టర్ గారు, మీరు ప్రశ్న అడిగిన తర్వాత ఎదుటివాళ్లు సమాధానం చెప్పేటప్పుడు దయచేసి పూర్తిగా వినండి. మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా విషయం పూర్తిగా రాబట్టండి.🙏

    • @sunilvadloori4981
      @sunilvadloori4981 2 หลายเดือนก่อน +2

      Correct ga chepparu

    • @ksasik
      @ksasik 2 หลายเดือนก่อน +1

      అతనికి జవాబులతో పని లేదు. ప్రశ్న అడిగాడా లేదా అనేదే కావాలి..

  • @ganeshbhargav9877
    @ganeshbhargav9877 2 หลายเดือนก่อน +5

    Nizam ga chala emotional anipinchindi veerini chusaka and veeri work. Pls govt support chesi vallani regular chesi motivate cheste chala happy. God blessings always vundali veeriki matram. Tqq anna. Super hats off meeku

  • @AjayKumar-yp5bp
    @AjayKumar-yp5bp 2 หลายเดือนก่อน +10

    గ్రేట్ జాబ్ బ్రో కని జీతం పెంచండి🙏🙏🙏

  • @annaka143
    @annaka143 2 หลายเดือนก่อน +135

    గాంధీలో శెవా లతో వ్యాపారం చేస్తారు మా ఫ్రెండ్స్ కి ఆక్సిడెంట్ అయి చనిపోయారు పోస్టుమార్టం కి 2500 తీసుకున్నారు లేదంటే చాలా బాడీలు ఉన్నాయ్ ఇప్పుడు కాదు అని చాలా టార్చర్ పెట్టారు డెడ్ బాడీ నీ తీస్కొని పోవాలంటే ఊరికి అంబులెన్సు కోసం 6వేలు అడిగినారు... గాంధీ హాస్పిటల్ పోయిన వారికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నరకమే ప్రెవేట్ హాస్పిటల్ పోతే ఆస్తులు అమ్మలే అన్ని కష్టాలే పైసల్ లేని ప్రతి మనిషికి... వెస్ట్ గవర్నమెంట్

    • @annaka143
      @annaka143 2 หลายเดือนก่อน +18

      గాంధీ హాస్పిటల్ పోండి సుమన్ tv...నాకు తెల్సి పోనివ్వరు మార్చురికి

    • @VijayKrishna-h5n
      @VijayKrishna-h5n 2 หลายเดือนก่อน +2

      S bro same situation nenu face chesanu ma papa chanipothe

    • @ravanram4001
      @ravanram4001 2 หลายเดือนก่อน

      Video record cheskovali 🙏 gandi & osmania hospitals lo lancam thine luchagalu ekuva

    • @Vijayawada-k3p
      @Vijayawada-k3p 2 หลายเดือนก่อน +3

      Sevam midha chillara erukovatam ante idhenemo

    • @pooyekalam1428
      @pooyekalam1428 2 หลายเดือนก่อน +2

      Yes nenu staff

  • @LocharlaSrivani
    @LocharlaSrivani 2 หลายเดือนก่อน +6

    వీలు సూపర్ అన్న దవుడు మీరు

  • @gulabitrolls7890
    @gulabitrolls7890 3 หลายเดือนก่อน +101

    విలకు కనీసం జీతం 20000 ఉండాలి

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 2 หลายเดือนก่อน +162

    పోస్ట్ మార్టం చేస్తున్న ఆ మిత్రులకు జీతం తక్కువే ఉండొచ్చుకాని, వాళ్ళు పోస్ట్ మార్టం చేసే ప్రతీ (పార్థివ దేహానికి)శవానికి 1500 నుండి 2500 వరకు తీసుకుంటారు. నేను నా స్వీయ అనుభవం తో చెబుతున్నా ఉస్మానియాలో మా చిన్నమ్మ కి భావకి 2500 చొప్పున ఇచ్చాను, గాంధీలో మా బంధువుల అబ్బాయి (10 సం ") 1500 ఇచ్చాను. మా బంధువులు మిత్రుల కుటుంబాలలోని వ్యక్తులలో కొంత మంది వేరు వేరు ఊర్లలో ఉన్న ఆసుపత్రుల్లో కూడా ఇచ్చాను,చూశాను.

    • @Cherryraj544
      @Cherryraj544 2 หลายเดือนก่อน +26

      ఇస్తే తీసుకోవడం ఎం కాదు కాని కొందరు డిమాండ్ చేస్తారు. వల్ల గురించి చెప్తున్నాడు అతను.

    • @MohammadSaleem-x2c
      @MohammadSaleem-x2c 2 หลายเดือนก่อน +4

      Naku osmania hospital e month 20 date nenu 3000 echianu Naku dimanod chise Mari tisukunaru

    • @venkatvenky9121
      @venkatvenky9121 2 หลายเดือนก่อน

      మాటలు విని మోస పోవొద్దు , వీళ్ళు ఎలాంటి వాల్లో నాకు తెలీదు , మంచోల్లే కావొచ్చు , బట్ govt hospitals లో పని చేసే వాళ్ళు డబ్బులు చాలా డిమాండ్ చేస్తారు , డబ్బులు యివ్వక పోతే పట్టించుకోరు యిబ్బంది పెడ్తారు

    • @aroundtheworld1735
      @aroundtheworld1735 2 หลายเดือนก่อน +5

      Mari doctors cheyyaru... Meere cheskondi mari😂

    • @kalyaniGuttula-r1o
      @kalyaniGuttula-r1o 2 หลายเดือนก่อน +5

      ​@@aroundtheworld1735chipoyadu ani bhalo untam kani undaru money unnavallu kadu ga 2500, 3000 apaatikappudu yela vastay 2 months back ma bava garu death vall alage demand chesaru vallu chese Pani manchide kadani anadam ledu kani kochem alochichali vallu kuda

  • @prasadgoud5089
    @prasadgoud5089 2 หลายเดือนก่อน +51

    Great job brothers god bless you brothers 🙏🙏🙏🙏

  • @mvijaymvijay5765
    @mvijaymvijay5765 หลายเดือนก่อน +1

    అన్న నువ్వు నిజమైన ఇంట్రూ చేసింది ... వీలు నిజం ఐనా హీరో స్ అంటే ఇంట్రూ 🤝

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h 2 หลายเดือนก่อน +2

    They have Very respectable job🎉🎉🎉🙏🙏🙏news reporter anna మీ interview gate,fan కరకర.......చాలా బాగుంది 😂😂😂

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 3 หลายเดือนก่อน +8

    Suman TV ni abhinandisthunnanu. Nice reporting. Jevana samaram sirshik tho tholi rojullo Ravuri Bharadvaja rasevaru. Samajam lo prajalaku theliyani vruttu llo yidokati. Rajakiyalatho visugettina manassuku yilanti kathanalu manassu maralisthayi. Hathya llo anumanaspada maranallo hathyaku karanalu thelusukune science.

  • @SolamanRaaj
    @SolamanRaaj 2 หลายเดือนก่อน +14

    యాంకర్ గాడికి షుగర్ ఉంది పక్కా

  • @chellabikshapathi7376
    @chellabikshapathi7376 2 หลายเดือนก่อน +26

    Great jobs

  • @vishwanath4680
    @vishwanath4680 2 หลายเดือนก่อน +58

    శాలరీ కూడా ఎక్కువ గా ఇవ్వాలి..
    పర్మనెంట్ చెయ్యాలి...అన్ని సదుపాయాలు గవర్నమెంట్ కలిపించాలి..

  • @chapalabandashiva4534
    @chapalabandashiva4534 2 หลายเดือนก่อน +8

    కూర్చొని వేలకు వేలు జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు

  • @georgemular5357
    @georgemular5357 2 หลายเดือนก่อน +7

    అన్న శవాలు ఉంటే బాగుండేది
    ఆ వద్దులే ........🫣

  • @URTeluguvlogs
    @URTeluguvlogs หลายเดือนก่อน +1

    దారుణమైన జీతాలు నమ్మశక్యం గా లేదు మన ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది వీళ్ళని.😢

  • @sarithastudios2024
    @sarithastudios2024 2 หลายเดือนก่อน +3

    వామ్మో మీరు చాలా గ్రేట్ అండి గ్రేట్ బ్రదర్ చూసిన తర్వాత అన్నం తినాలంటే మాలాంటి వాళ్లకు అన్నము ఉండదు మీరు నిజంగా గ్రేట్

  • @sivasankar107
    @sivasankar107 2 หลายเดือนก่อน +48

    మీకు చాలా ధైర్యం ఎక్కువ అన్నా
    మీకు 20000 జీతం ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నా

    • @shivasai5279
      @shivasai5279 2 หลายเดือนก่อน +2

      Anthakante ekkuvane sampadistharu vallu. shavam bitiki evvalante 1000 lendi evvaru. okka shavaniki.

    • @bsprema65
      @bsprema65 2 หลายเดือนก่อน

      ఒక లక్ష ఇవ్వాలి

  • @RajuRaj-pd3is
    @RajuRaj-pd3is 2 หลายเดือนก่อน +21

    Brother ఎదుటి వారిని సమాధానం పూర్తిగా వినండి

  • @Obulesh14359
    @Obulesh14359 11 วันที่ผ่านมา +1

    Chala manchi gaa aduguthunnar anna 💯elanti vallaki penchandi papam

  • @thirugulflife1129
    @thirugulflife1129 14 วันที่ผ่านมา

    Suman tv ki na dnyavadalu.... 1st time ela chusthunna.... 🙏🙏🙏🙏vallu kuda devullu...

  • @ram6523-k8o
    @ram6523-k8o 2 หลายเดือนก่อน +4

    మీరు, దేవుడు తో సమానం.. sir

  • @JanakiRamGhantasala
    @JanakiRamGhantasala 2 หลายเดือนก่อน +3

    నిజంగా మీరు గొప్ప హృదయం ఉన్న వాళ్ళు 🙏

  • @DOKURKADIRESURESHKUMAR
    @DOKURKADIRESURESHKUMAR 2 หลายเดือนก่อน +5

    కచ్చితంగా వాళ్లకు జీతాలు పెంచాలి,, అలాగే వారిని రెగ్లర్ చేయాలి..

  • @santhoshkumarmangali850
    @santhoshkumarmangali850 2 หลายเดือนก่อน +2

    చాలా ధన్యవాదాలు భయ్యా వాళ్ల జీవిత చరిత్రలో వినిపించినందుకు

  • @MALLAPURAMYADAIAH
    @MALLAPURAMYADAIAH หลายเดือนก่อน +1

    Anna meeru nijamga Devullu
    Meeku. Vandanalu anna😢

  • @KumarTatikayala
    @KumarTatikayala หลายเดือนก่อน +2

    వాళ్ళిద్దర్నీ పర్మనెంట్ చేసిన తప్పేమీ లేదని కోరుచున్నాము

  • @arundhathichepuri7852
    @arundhathichepuri7852 2 หลายเดือนก่อน +17

    చాలా అన్యాయం, ఇంత తక్కువ జీతమా?
    30,000 ఇవ్వాలి
    మీరు గట్టిగా government ని అడగాలి

  • @pradeepdurgam3396
    @pradeepdurgam3396 2 หลายเดือนก่อน +1

    అమ్మో...సచ్చిపోతం bro aa వాసనకి. ఒక్కసారి మార్చురీ లోకి వెళ్లి వస్తె మన ఒంటికి కూడా అదే స్మెల్ పట్టుకుంటది.. మాములుగా ఉండదు ఆ వాసన. వాళ్ళు ఎలా ఉంటారో ఏమో🙏🙏

  • @vskumarkanaparthi850
    @vskumarkanaparthi850 4 วันที่ผ่านมา +2

    Namonarayanaswarupalu namaste narayanaaaa

  • @satyakopparthyy7854
    @satyakopparthyy7854 2 หลายเดือนก่อน +4

    వాళ్ళకి ఆ జీతం నచ్చింది అందుకే చేస్తున్నారు. ఊరికే ఏమి చేయడం లేదు కదా , లేకపోతే బలవంతం గా చేయించడం లేదు . ఈ హాస్పిటల్ లో పనిచేసేవాళ్ళు , మున్సిపాలిటీ లో పనిచేసే వాళ్ళు బాగా ఓవర్ చేస్తారు . ఇష్టం ఉంటే చెయ్యాలి , లేకపోతే పోవాలి. నెలకి కోటి ఇచ్చిన చాలడం లేదు అంటారు ఎవడైనా. అది కామన్.

  • @NandiniJeedi
    @NandiniJeedi หลายเดือนก่อน

    Meru chala great andi handsof to to both of u sach a great job and chala chala great meeku e salary anta chala takkuva ina meru chesthunaru ante chala goppavallu

  • @Jvr982
    @Jvr982 2 หลายเดือนก่อน +12

    Oh my god devudu veellani veella families ni challaga chudali... blood chustene kallu tirugutayi...alantidi veellu chese pani evaru cheyyalenidi...great job

  • @AkitiLingaswamy
    @AkitiLingaswamy หลายเดือนก่อน +1

    నీ దర్శనం చాలా గొప్పది

  • @RajuMaari-q5p
    @RajuMaari-q5p 2 หลายเดือนก่อน +2

    Meeru nijam ga devudulu anna ....😢

  • @vijjunani4110
    @vijjunani4110 2 หลายเดือนก่อน +3

    వామ్మో మీరు గ్రేట్ అన్న

  • @sripathiraok.7854
    @sripathiraok.7854 2 หลายเดือนก่อน +3

    Waa waa waa nice msg anna gaaru suupar reporter brother
    ❤❤❤❤❤,,, ,🎉🎉🎉🎉🎉

  • @yerraeshwar8642
    @yerraeshwar8642 2 หลายเดือนก่อน +3

    మార్చురీలో పని చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కు ,,ముందుగా ధన్యవాదాలు తెలుపుచున్నాను ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను🙏,,,11000 ,,రూపాయలు ఇవ్వడం చాలా బాధాకరం 😢ఒక బాడీని పోస్టుమార్టం చేయడం అంటే చాలా ధైర్యంతో కూడుకున్న పని దయచేసి వీళ్లకు జీతాలను,పెంచాలని కోరుచున్నాను,అలాగే వీరిని వెంటనే పర్మినెంట్ చేసి వీరికి అన్నీ అలవెన్స్ ను కల్పించాలని,,ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను,,మార్చురీలో పనిచేసే ప్రతి టెక్నీషియన్స్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,,🙏🙏🙏🙏🙏🙏

  • @goodthinking5768
    @goodthinking5768 2 หลายเดือนก่อน +3

    ప్రియ స్నేహితులారా మీ సేవ మరువలేనిది

  • @Ravikumar-uz7rm
    @Ravikumar-uz7rm 2 หลายเดือนก่อน +3

    Great job అన్నా 🙏🙏🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 หลายเดือนก่อน +6

    మానవ సేవయే మాధవ సేవ 💐💐💐💐

  • @wincy143
    @wincy143 2 หลายเดือนก่อน +37

    యాంకర్ గాడికి యవడ్రా ఆ పోస్ట్ ఇచ్చింది .. బాగా అర్జెంట్ అనుకుంటా అతను జవాబు పూర్తి చెయ్యకుండా వేరే ప్రశ్న వేస్తున్నాడు...MLC తెలీకుండా యాంకర్ ఎలా అయ్యాడో 😂😅😂😂

    • @HH-zj4rh
      @HH-zj4rh 2 หลายเดือนก่อน

      MLC అంటే అతనికి తెలియదని కాకపోవచ్చు. ఆ వీడియో చూస్తున్న చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్లగురించి అడిగి ఉండచ్చు. అయినా యాంకర్ అయినంత మాత్రాన మెడికల్ టెర్మినాలజీ అన్నీ తెలియాలని లేదు.

  • @BarreRajeev
    @BarreRajeev 24 วันที่ผ่านมา +1

    Verry great job brothers

  • @sunchunaveenbabu5331
    @sunchunaveenbabu5331 2 หลายเดือนก่อน +12

    గవర్నమెంట్ ఎప్పుడు ఐఏఎస్ IPS డాక్టర్ నే గుర్తిస్తుంది చిన్న కేటగిరి లో పనిసేస్తున్నవాళ్ళని గుర్తించారు
    వీళ్ళని రెగ్గులర్ సెస్తే వాళ్ళకి నాయ్యం సేసినట్టు కాబట్టి గవర్నమెంట్ రెగ్గులర్ చెయ్యాలని కోరుకుంటున్నాను 🙏

  • @UmaMummidi
    @UmaMummidi 2 หลายเดือนก่อน +2

    దేవుళ్ళతో సమానం 🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👍👍👍

  • @BlessyJallie
    @BlessyJallie 25 วันที่ผ่านมา

    వాళ్ళకు జీతం ఎంత ఇచ్చిన తక్కువే ఏ గవర్నమెంట్ ఉన్న విరి కష్టంను గురితించాలి🎉🎉🎉

  • @th22r
    @th22r หลายเดือนก่อน

    Great Work Brothers. Wish You A Healthy Full Life

  • @mandalamallesh111
    @mandalamallesh111 2 หลายเดือนก่อน +2

    Meeru chala great Anna ✊🏻✊🏻✊🏻

  • @Sekhar-i2n
    @Sekhar-i2n 2 หลายเดือนก่อน +47

    నేను కూడా ఈ పనిలో పది సంవత్సరాలు నుండి చేస్తున్నాను, నేను డ్రైవర్ ని కానీ, పోస్ట్ మార్టం చేసేవారికి సాయం చేస్తుంటాను.

    • @Vijayawada-k3p
      @Vijayawada-k3p 2 หลายเดือนก่อน +3

      Bayam veyadha bro?

    • @dravnc8619
      @dravnc8619 2 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 หลายเดือนก่อน

      Bro asalu బయం anipinchada

    • @Sekhar-i2n
      @Sekhar-i2n 2 หลายเดือนก่อน +3

      @@Vijayawada-k3p అలవాటు అయిపొయింది, ఫ్యామిలీ కోసం తప్పదు కదా బ్రదర్.

    • @rajasekhar7173
      @rajasekhar7173 2 หลายเดือนก่อน

      Super bro

  • @raju9615
    @raju9615 2 หลายเดือนก่อน +4

    వీళ్లకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలిమంచి జీతం కూడా ఇవ్వాలిఒత్తిడి లేకుండా ఎక్కువ పనిగంటలు ఉండకూడదు

  • @anilbejawada7900
    @anilbejawada7900 27 วันที่ผ่านมา +1

    మార్చురీలో చేసే వాళ్ళకి పర్మినెంట్ చేయాలి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి

  • @StalinYeddu-gk9yu
    @StalinYeddu-gk9yu 2 หลายเดือนก่อน +3

    Hats of both of you you are the real heroes🎉

  • @BhanuHema-gf4hb
    @BhanuHema-gf4hb 2 หลายเดือนก่อน +1

    Meeru chala Great sir veellaku salary penchandi vallu chese paniki ishi chala takkuva

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 2 หลายเดือนก่อน +1

    గ్రీట్ వాళ్ళకి వల్ల కుటుంబం మంచిగా ఉండాల నీ దేవుణ్ణి కోరుకుంటున్న,

  • @sramusramu6853
    @sramusramu6853 วันที่ผ่านมา

    Good,job,annayyalu

  • @rajaraju4975
    @rajaraju4975 2 หลายเดือนก่อน +11

    suman tv vallaku vinnapam ...villa salarys penchettu krushi cheyandi

  • @bunnybabuminumula6319
    @bunnybabuminumula6319 2 หลายเดือนก่อน +6

    వీళ్లకు జీతం ఎక్కువ ఇవ్వాలి అన్న. 30 వేలు దాటి ఇవ్వాలి.

  • @MSreeram-r4h
    @MSreeram-r4h 2 หลายเดือนก่อน +2

    వాళ్ళు కూడా శవాలు మాదిరే కనిపిస్తున్నారు. కానీ రియల్ హీరోస్

  • @haribabu7987
    @haribabu7987 หลายเดือนก่อน +1

    నాకు తెలిసి యాబై వేల రూపాయలు ఇవ్వాలి వీళ్ళకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @appalaraju8503
    @appalaraju8503 2 หลายเดือนก่อน +8

    Mee idhariki 😮‍💨🙏🙏🙏🙏🙏🙌🙌🙌

  • @మల్లికానాటుకోడి
    @మల్లికానాటుకోడి 2 หลายเดือนก่อน +3

    వీళ్లకి డబుల్ బెడ్ రూమ్ యివ్వాలి జీతం చాల యెక్కువ యివ్వాలి ముక్యమంత్రి గారు చర్యలు
    మొదలు పెట్టండి.
    వందేమాతరమ్.

  • @maheshreddy2762
    @maheshreddy2762 2 หลายเดือนก่อน

    Ravi and Nagaraju Garu,
    Hats off to your Social Work Andi.

  • @NDEENAFLORENCE
    @NDEENAFLORENCE 2 หลายเดือนก่อน +2

    Really hats off to both of you sir kindly inform to the government to increase the salary and make them permanent govt staff my humble request to the government they are struggling a lot regards Deena Mysore

  • @chaithu2417
    @chaithu2417 15 วันที่ผ่านมา

    జీతం పెంచాలి వాళ్ళకి వాళ్లు చేస్తున్న పని ఎవరు చెయ్యరు చెయ్యలేరు కాబట్టే అర్థం చేసుకొని పెంచాలి ఎందుకు అంటే ఇవ్వల చూస్తున్నాం బయట ఏ చిన్న పనికి ఆయన జీతం బాగానే వస్తున్నాయి అందరికీ మరి ఇలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ గుర్తించాలి అని కోరుకుంటున్న 🙏

  • @rajsai165
    @rajsai165 2 หลายเดือนก่อน +14

    మీరు అన్ని ప్రశ్నలు అడిగారు కాని ఒక్క ప్రశ్న అడగలేదు
    చాలాసార్లు మనం వింటూ ఉంటాము
    మనిషి బ్రతికి ఉండగానే డాక్టర్లు చనిపోయారు అని డిక్లేర్ చేసేసి మార్చురీకి పంపించేస్తారు
    మనిషి కి ప్రాణం ఉండగానే అనుకోకుండా శవం అనుకొని శరీరాన్ని కోసిన సందర్భం ఏదైనా ఉందా అని ప్రశ్నించవలసింది
    అలాంటి సందర్భంలో తప్పు ఎవరిది
    ఎవరికి శిక్ష ఉంటుంది
    ఎవరికి శిక్ష వెయ్యాలి

    • @Harikrishna379
      @Harikrishna379 2 หลายเดือนก่อน +2

      Meeru mortury ki post mortem ki confuse avutunnaaremo...

  • @m.varadarajumavuduru1878
    @m.varadarajumavuduru1878 2 หลายเดือนก่อน +1

    Vari sevalaki danyavadalu 🙏 , salary penchiteye baguntundi

  • @keerthichinni6797
    @keerthichinni6797 2 หลายเดือนก่อน +1

    Anchor garu very nice information tqq so much sir ee employees ki🎉🎉

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 2 หลายเดือนก่อน +3

    జీతాలు పెంచండి వీళ్లకు 🙏🙏🙏

  • @sykamdhana5468
    @sykamdhana5468 หลายเดือนก่อน

    Great bhayaaa....hatsoff bro

  • @sangeetharaoch356
    @sangeetharaoch356 หลายเดือนก่อน

    So great. ...God bless you both of you brothers 🎉

  • @chintapallikrishnasudhakar7876
    @chintapallikrishnasudhakar7876 2 หลายเดือนก่อน +4

    చాలా బాధగా వుంది. 🙏🙏🙏

  • @rajshekar9340
    @rajshekar9340 หลายเดือนก่อน

    God bless you sir
    Miru challaga undali

  • @kasojumanohar4881
    @kasojumanohar4881 2 หลายเดือนก่อน +4

    నా దగ్గర డాక్టర్స్ కి 1500 కిట్ కి 200 పోస్టుమార్టం చేసినందుకు 1000 పంచనమకి 1500 బాడీ పార్ట్ కంటైనర్ కి 400 మా బాబాయ్ ఆక్సిడెంట్ డెత్ కి నాకు అయిన ఖర్చు హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళడానికి
    ఇదంతా నల్గొండ హాస్పిటల్ లోనే నాకు జరిగింది

  • @BallaNagaraju
    @BallaNagaraju 2 หลายเดือนก่อน +1

    గ్రేట్ జాబ్. డాక్టర్స్ వర్క్ ర్స్

  • @amulyaspokenengnogrammarsp493
    @amulyaspokenengnogrammarsp493 2 หลายเดือนก่อน +2

    Really వాళ్ళకి 50000 ఇవ్వాలి
    Complesary
    గవర్నమెంట్ పట్టించుకోవాలి

  • @YAGGADISAITEJA
    @YAGGADISAITEJA 2 หลายเดือนก่อน

    One of the best interview by Suman Tv so far👍

  • @vishnuyanamala3010
    @vishnuyanamala3010 23 วันที่ผ่านมา

    They are speaking very well 👏👏

  • @srivani6143
    @srivani6143 2 หลายเดือนก่อน +2

    Suman Tv best interview ane vallu like cheyandi

  • @RKRK-ux5in
    @RKRK-ux5in 2 หลายเดือนก่อน

    Great Ravi and Nagaraju 👍

  • @ashokmuniganti4882
    @ashokmuniganti4882 หลายเดือนก่อน

    చాలా గ్రేట్

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 2 หลายเดือนก่อน +3

    నిజం గా మీకు 🙏🙏🙏వీళ్లను రెగ్యులరైస్ చేస్తే బాగుంటుంది

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 2 หลายเดือนก่อน +2

    Free పథకాలు ఇచ్చే బదులు.... contact employees ni permanent చేయాలి

  • @anilbairapaka3538
    @anilbairapaka3538 5 วันที่ผ่านมา

    They are doing great service

  • @AdigarlaSwathi-fm9jw
    @AdigarlaSwathi-fm9jw 2 หลายเดือนก่อน +1

    God bless you both of you