సనాతనీ వెనుక పవన్ కల్యాణ్ అసలైన వ్యూహం || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే...
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 1.5K

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 ชั่วโมงที่ผ่านมา +41

    ఈ వీడియోలో సజెస్ట్ చేసిన చే గువేరా ఆడియో బుక్ వినాలంటే...
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    Please give your Feedback to kukuFM: forms.gle/R2h3bUQvhi2EB2R49

    • @prabhakar6025
      @prabhakar6025 2 ชั่วโมงที่ผ่านมา +8

      Matharajikayulu enti madam…mana Matham ni kapadukovali antey tappa aa. Please don’t have blind hatred towards pk. Your thoughts are not neutral and not constructive. Today because of your hatred against one politician, you lost one subscriber.

    • @sannibabu6915
      @sannibabu6915 2 ชั่วโมงที่ผ่านมา +9

      మొన్నటి దాకా ప్రకాష్ రజ్ హిందూస్ మిద చాలా వాఖ్యలు చేశాడు అప్పుడు మాట్లాడని అక్క ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో
      ఒక్క క్షణం ఆలోచించు మిత్రమా

    • @lokeshvenkata1853
      @lokeshvenkata1853 2 ชั่วโมงที่ผ่านมา +5

      Tulasi గారు y don't u go to janasena centre in మంగళగిరి అక్కడ ప్రతి వారం అర్జీలు తీసుకుంటారు

    • @jagadeshbuddharaju6827
      @jagadeshbuddharaju6827 2 ชั่วโมงที่ผ่านมา +4

      You promote all books accept bhagvatgita, ramayana. These books for how to live and handle life in different situations. Because ramayana, Mahabharata happened in this land, you please suggest first and then suggest other countries books.

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 ชั่วโมงที่ผ่านมา

      I heard periyar vandalized ram statue and he married his daughter whom he raised i heard but I don't know whether this true or false if true then tell about this version of periyar too.

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 ชั่วโมงที่ผ่านมา +244

    నువ్వు రాజకీయాల్లో మురికిని బాగుచేస్తావు అని youth కి చిన్న ఆశ ఉండేది.... దానిని 100 రోజుల్లోనే గుడిపించేసావు అన్నా ...thanks 🙏

    • @VinayJanasainik
      @VinayJanasainik ชั่วโมงที่ผ่านมา +5

      Idhi em movie kaadhu Bro 2:30 minutes lo antha cheyadaniki inka time undhi gaa wait and see...

    • @kanteswararaosetti641
      @kanteswararaosetti641 ชั่วโมงที่ผ่านมา +7

      అన్నం ఉడికింది అని చెప్పడానికి ఒక్క మెతుకు చాలు బ్రో, మెతుకులు అంత ముట్టవసరం లేదు...
      ఈ 100 రోజులు చాలు 5 సంవత్సరాల పాలనను జడ్జ్ చేడానికి....

    • @bnr14.92
      @bnr14.92 ชั่วโมงที่ผ่านมา

      @@shivasubrahmanyam9136 ఒక రాజకీయ నాయకుడు కి ఎన్నో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి రా బాబు......ఆయన మీద అవినీతి ఉంటే నువ్వు ప్రశ్నించు.... నువ్వు రాజకీయం దిశా నిర్దేశం చెయ్యకు బ్రో...ultimate ga ప్రజలకి మంచి జరగాలి..... " సనాతన ధర్మం" ఈ భారత దేశంలో ఒక భాగం, ఇది మతం కాదు ఒక జీవన శైలి, సనాతన ధర్మంలో అన్ని మతాల వారిని గౌరవిస్తారు అలాగే తమ హిందూ దేవుళ్ళను, హిందూ ధర్మాన్ని కూడా గౌరవించండి అని అడుగుతున్నాం అంతే గా...... పరాయి మతంలోకి వెళ్ళిన కొంతమంది వెధవ క్రిష్టియన్ తులసి అక్కకి....ఏమ్ తెలుస్తుంది చెప్పు ఇవన్నీ

    • @srinivask1585
      @srinivask1585 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@VinayJanasainik devudu anukovadam..verri abhimanam avasaram ledu..akkaada maatalu thappa..chethalu levu..yes cinema anukuntunnaadu...full dialogues n melodramatic action baaga ekkuvaindi..

    • @Jaishreeram-v2
      @Jaishreeram-v2 ชั่วโมงที่ผ่านมา +5

      Just wait & see
      He will become pm
      Jai pspk

  • @emmanuelprasadk9619
    @emmanuelprasadk9619 ชั่วโมงที่ผ่านมา +96

    గుణంలేని పాలకుడు కులం గొడుగు పడతాడు.
    మానవత్వంలేని పాలకుడు మతాలు రెచ్చగొడతాడు.
    పనితనంలేని పాలకుడు ప్రాంతాలమధ్య చిచ్చు పెడతాడు.
    - "Poet of the Millennium", sri Gurram Joshuva.

    • @becurious8680
      @becurious8680 48 นาทีที่ผ่านมา +4

      Well said brother..all points applies to this Pawan kalyan. He is the Biggest hypocrite world has ever seen.

    • @Maha_786-f8e
      @Maha_786-f8e 34 นาทีที่ผ่านมา +1

    • @VinayJanasainik
      @VinayJanasainik 10 นาทีที่ผ่านมา +1

      Avuna enni mathalu enni kulalu godavapaddayi enti last 3 month's lo

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 ชั่วโมงที่ผ่านมา +179

    ప్రశ్నిస్తా అన్నాడు, ఆయనే ఒక ప్రశ్న అయ్యాడు

    • @mksaikrishna
      @mksaikrishna 32 นาทีที่ผ่านมา

      Wait bro

    • @Swarkaar_
      @Swarkaar_ 27 นาทีที่ผ่านมา

      Nice members from toolkit 👏🏻

  • @nareshgarbhapu8497
    @nareshgarbhapu8497 ชั่วโมงที่ผ่านมา +107

    100% వాస్తవం అక్క... మంచి వివరణ

    • @selina-uk1sl
      @selina-uk1sl 24 นาทีที่ผ่านมา

      అక్క నీ ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు నీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @puttamanikanta2535
      @puttamanikanta2535 14 นาทีที่ผ่านมา +1

      Mundhu waqf bord gurinchi matladu vey damumtey

  • @filmboxoffice3215
    @filmboxoffice3215 ชั่วโมงที่ผ่านมา +70

    ఇక్కడ దరిద్రం ఏమిటీ అంటే ఇక్కడ ప్రశ్నిస్తే ఆటోమెటిక్ గా వైస్సార్సీపీ పార్టీ అని ప్రచారం చేసుకుంటారు... సమస్య ని గాలికొదిలి ప్రజల ప్రాణాలను బలితీస్తారు

    • @suddhakargugulla9798
      @suddhakargugulla9798 31 นาทีที่ผ่านมา

      @@filmboxoffice3215 edee pedaaa fake dee 😂😂

    • @Swarkaar_
      @Swarkaar_ 21 นาทีที่ผ่านมา

      @@filmboxoffice3215 meeku teliyalsindentante eevida garu antha Soros level andi Mana India lo evvaru cheppina vinaru American democrats Ela cheyyamante ala Madam garu anti Modi and she is having a strong left agenda so she is politically inclined so be aware of this tactical and brilliant lady which makes you believe her perspective very commendably

    • @prasadakula1435
      @prasadakula1435 15 นาทีที่ผ่านมา +1

      Aa Mata tulasi ni adugu bro...avida samasya enti ani...

    • @puttamanikanta2535
      @puttamanikanta2535 14 นาทีที่ผ่านมา

      Mundhu waqf bord gurinchi matladu vey damumtey

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 2 ชั่วโมงที่ผ่านมา +152

    పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేసే కంటే స్టీల్ ప్లాంట్ కోసం పోరాట దీక్షలు చేస్తే కోట్లాది ఆంద్ర ప్రజలు హర్షించే వారు.

    • @VinodKumar-qk5yj
      @VinodKumar-qk5yj ชั่วโมงที่ผ่านมา +1

      Steel plant issue oka kolikki vachindhi adhi private vasam kadhani chepparu

    • @johnyRockz143
      @johnyRockz143 ชั่วโมงที่ผ่านมา +7

      ​@@VinodKumar-qk5yj 3000 employees ni తీసేసారంట news విన్నావా bro

    • @bnr14.92
      @bnr14.92 ชั่วโมงที่ผ่านมา

      Vizag Steel plant ni SAIL lo merge చేయబోతున్నారు రా స్వామి.

    • @urchaitanya
      @urchaitanya ชั่วโมงที่ผ่านมา +1

      తిరుమల yetu పోయిన పర్వలేద నాయనా

    • @kanteswararaosetti641
      @kanteswararaosetti641 ชั่วโมงที่ผ่านมา +5

      మనిషి కి కావాల్సింది మతం కాదు బ్రో మానవత్వం, మనిషి కి కావాల్సింది సనాతనం కాదు బ్రో సంస్కరణలు....

  • @byagarianilbabu8765
    @byagarianilbabu8765 ชั่วโมงที่ผ่านมา +81

    ఇంత fact finding journalism దేశం లో చాలా తక్కువ మేడం

  • @mathewsgodusu3123
    @mathewsgodusu3123 2 ชั่วโมงที่ผ่านมา +250

    వాడొక గొర్రె తోలు కప్పుకున్న తోడేలు వాడికన్నా చిరంజీవి బెటర్.

    • @rajasekharl7276
      @rajasekharl7276 2 ชั่วโมงที่ผ่านมา

      nevu earripuk ra

    • @suryateja3036
      @suryateja3036 2 ชั่วโมงที่ผ่านมา

      Reyy mathews meeru kada ra gorrelu. Yesu biddalu gorre biddalu

    • @pydichittibabu954
      @pydichittibabu954 ชั่วโมงที่ผ่านมา

      అంటే హిందువుల కు, గుడులకు రక్షణ ఉండాలి అంటే తప్పు,

    • @saisaichin380
      @saisaichin380 ชั่วโมงที่ผ่านมา +5

      ​@@rajasekharl7276 ni gurechi public chepaku bro

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ชั่วโมงที่ผ่านมา +4

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @filmboxoffice3215
    @filmboxoffice3215 ชั่วโมงที่ผ่านมา +52

    ఈ కమెడియన్ కొన్నిసార్లు అంబేద్కర్ అంటాడు కొన్నిసార్లు చేగువేరా అంటాడు, కొన్నిసార్లు మహాత్మ అంటాడు... తరువాత అతను ఒక కమెడియన్ అని తెలిసింది 🎉🎉🎉🎉

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 2 ชั่วโมงที่ผ่านมา +134

    ఒక పవన్ అభిమాని గా పవన్కళ్యాణ్ చేసే మత రాజకీయాలు చేస్తే మాకు అసహ్యం వేస్తుంది.. ఆయన నుండి ఇది ఊహించలేదు

    • @gopichandg624
      @gopichandg624 2 ชั่วโมงที่ผ่านมา +8

      True

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 ชั่วโมงที่ผ่านมา +15

      అరే బాబు మేము మొదటి నుండి చెప్తుంది ఇదే. మీరు సినిమా పిచ్చిలో వాడి గురించి ఎక్కువ ఆలోచించారు.ఇప్పుడు అనుభవించండి.

    • @rajasekharl7276
      @rajasekharl7276 2 ชั่วโมงที่ผ่านมา +1

      follow avvaku odileye

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys ชั่วโมงที่ผ่านมา +2

      Meeru kulagjj kaapu dogs kadara 😂

    • @harikrishna5666
      @harikrishna5666 ชั่วโมงที่ผ่านมา +1

      Kulasena leader

  • @sriharibuddharaju7690
    @sriharibuddharaju7690 55 นาทีที่ผ่านมา +14

    కరెక్ట్ గా చెప్పారు మేడం.. నిజాయితీ గా 🙏🏻

  • @AtpabbasAtpabass
    @AtpabbasAtpabass ชั่วโมงที่ผ่านมา +100

    దేశంలో మరొక గొడవలు పెట్టే నాయకుడు అవుతాడు వీడు కచ్చితంగా

    • @rahulmedepalli
      @rahulmedepalli 44 นาทีที่ผ่านมา +3

      ​@@AdyaviratChukka evaru pedutunnaru chukka ?

    • @s.3.ఇదేనేను
      @s.3.ఇదేనేను 33 นาทีที่ผ่านมา +1

      అంటే నువ్వు అన్న పాకిస్తాన్ లో ఉన్నావా

  • @subanbodnaik395
    @subanbodnaik395 2 ชั่วโมงที่ผ่านมา +214

    నిజన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా చెప్పగలిగే జర్నలిస్ట్ మీరు కాంగ్రెస్ అయినా బిజెపి అయినా ఏ పార్టీ అధికారం లో ఉన్నా నిర్భయంగా చెప్పడమే మీ నైజం 💐💐👌👌🙏🙏✊✊

    • @sannibabu6915
      @sannibabu6915 2 ชั่วโมงที่ผ่านมา +6

      ఒరే పులక అక్క మొత్తం వీడియోస్ చూడు తరువాత అర్థం అవుతుంది

    • @sannibabu6915
      @sannibabu6915 2 ชั่วโมงที่ผ่านมา +7

      అక్క కాంగ్రెస్ మీద వీడియోస్ చేయదు
      జమ్ము కాశ్మీర్ లో మల్లి కాంగ్రెస్ ఆర్టికల్ 370 ని తీసువస్తానంది దానిమీద అక్క వీడియో చేయదు

    • @pydichittibabu954
      @pydichittibabu954 ชั่วโมงที่ผ่านมา +4

      ఈమె కాంగ్రెస్ ఫ్యాన్, article 370,wafq, బాంగ్లాదేశ్ హిందువుల మీద vedio చేయదు, సోరీస్ స్క్రిప్ట్ చదువు తుంది

    • @KIRAN.KUMAR.Reddy705
      @KIRAN.KUMAR.Reddy705 ชั่วโมงที่ผ่านมา

      ​@@sannibabu6915 congress jammu and kashmir state hoda esta annadi akkada 370 gurinche cheppale. What's app fake reels kadu nijalu telsuko.
      Sonam wangchuk environment protest chestunaru ladakh 6th schedule lo anduku add cheyyali ani adi oksari chaduvuko

    • @LNB15522
      @LNB15522 ชั่วโมงที่ผ่านมา

      Bokkem kadu

  • @rajeshkare3219
    @rajeshkare3219 ชั่วโมงที่ผ่านมา +59

    మాది పిఠాపురం నియోజకవర్గ మా నియోజకవర్గం లో unofficial గా 30% Christine's ఉంటారు
    Election కి ముందు ఆయన పిఠాపురం సభలో అన్ని మతాలకు సభదించిన వాడిని అన్నాడు ఓట్ల కోసం
    ఇప్పుడు ఆయన మాటలు చాలా దారుణం

    • @AdyaviratChukka
      @AdyaviratChukka 54 นาทีที่ผ่านมา +5

      ఏమ్ దారుణం రా అయ్యా , నిజాలు మాట్లాడుతున్నాడు

    • @madhu3dots
      @madhu3dots 34 นาทีที่ผ่านมา

      Midi midi gnanam neeku

    • @mksaikrishna
      @mksaikrishna 31 นาทีที่ผ่านมา

      Come out from Christianity and think

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 10 นาทีที่ผ่านมา

      Ippudu Christianity ni emina annada Pawan, evida matalu vinnavo ilage half knowledge to bathakaali

  • @KVR-th3jv
    @KVR-th3jv 2 ชั่วโมงที่ผ่านมา +92

    పని చేయలేని వాడు sentiments ను
    రెచ్చగొట్టి ఎదగాలని చూస్తాడు. అదే పని నేడు Pavan Kalyan చేస్తున్నాడు.

    • @kumarinandaparuchuri8315
      @kumarinandaparuchuri8315 ชั่วโมงที่ผ่านมา +1

      చాలా కరెక్ట్ గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు అక్క .... ప్రస్తుతం యువత ఒకర్ని ఆరాధిస్తే వారి మాటలకు గుడ్డిగా నమ్మి అనుసరించే ఇటువంటి పరిస్థితి పోవాలి...

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 2 ชั่วโมงที่ผ่านมา +54

    ఇతని వేషాలు👺, ప్రజలని రెచ్చగొట్టే మాటలు 🤬 చూస్తుంటే.... ఛీ అనిపిస్తుంది

  • @rajadharavath1134
    @rajadharavath1134 2 ชั่วโมงที่ผ่านมา +107

    నేటి రాజకీయాల్లో మీలాంటి జనరలిస్ట్ ఉండడం మా అద్రుష్టం అక్క....చాలా అద్భుతంగా వివరణ ఇస్తున్నారు..........

    • @LNB15522
      @LNB15522 ชั่วโมงที่ผ่านมา +4

      Aame ni nammavante Sanka naki potav. Adi oka communist papa

    • @kolapakarajanikanth9416
      @kolapakarajanikanth9416 ชั่วโมงที่ผ่านมา +1

      @@rajadharavath1134 she is doing wrong analysis
      Pk garu just asked the govt to form a board to secure the temple s
      He didn't violated anything
      Pk garu santhana dhrama political ga rakamundunchi follow avtunnaru
      Pavan kalyan garu is genuine and sincerre

    • @noelnaveenstark3058
      @noelnaveenstark3058 ชั่วโมงที่ผ่านมา +3

      ​@@LNB15522నీలాగ చదువురాని బత్తాయి కాదులే 😂😂

    • @MJaiDev
      @MJaiDev ชั่วโมงที่ผ่านมา

      Ivi anni nammav ante sanka naakipptav

    • @justforfun-f9o
      @justforfun-f9o ชั่วโมงที่ผ่านมา

      ​@@kolapakarajanikanth9416pikadanike chetha kaka inka opposition lo unna anukuntunnadu religion politics chesthunnadu. Govt lo unnadi Taney oka hindu board pettalani antha aaratam unte pettamanu 1st AP lo adi manchiga nadisthe central govt kuda every state lo peduthadi adi pakkana petti ekkada matha chichu pedudadama ani chusthunnadu adi mik artham avvadhu Ap kuda inko manipuri ayyentha varaki mik budhi radhu

  • @aravindkumar21922
    @aravindkumar21922 2 ชั่วโมงที่ผ่านมา +91

    ప్రకాశ్ రాజ్ అడిగింది పారదర్శక విచారణ జరిపి నిందితుల మీద చర్యలు తీసుకోవాలని ఆ మాట అడిగినందుకు అతడిని టార్గెట్ చేసి ఉన్నతమైన హోదాలో ఉండి చిల్లర మాటలు వార్నింగ్ చేసింది పవన్ కళ్యాణ్
    ఇవాళ సుప్రీమ్ కోర్టు నేరుగా నిలదీసింది ఆధారాలు ఎక్కడ అని ఆధారాలు ఇవ్వలేకపోయారు సుప్రీమ్ కోర్టు అక్షింతలు వేసి పంపింది
    ఇలాంటి సున్నితమైన విషయంలో నేను మాట్లాడను ఆన్న పాపానికి కార్తీతో క్షమాపణ కుడా చెప్పించారు అంటే వీళ్ల అధికార స్తాయి ఎక్కడికి వెళుతుంది అనేది అలోచన చేయాల్సిన విషయం
    ఇప్పటికైనా అందరు కోరుకునేది పగటి వేషాలు వేస్తూ చిల్లర డ్రామాలు కాదు కావలసిన విషయం నిజం అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు
    దేవుడి మీద మతం మిద రాజకీయాలు చేస్తా విభజించు పాలించు సిద్ధాంత డ్రామాలు అంటే అది కొట్టే దెబ్బ మి ఊహకు అందదు గుర్తుపెట్టుకుని పాలన మిద దృష్టి పెట్టాలని మనవి

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 2 ชั่วโมงที่ผ่านมา +5

      సూపర్ కామెంట్ 👌👌👌👍

    • @amarnadhk5611
      @amarnadhk5611 ชั่วโมงที่ผ่านมา

      ప్రకాష్ రాజ్ పెద్ద లోఫర్.. ప్రతోడికి హిందూ మతం సాఫ్ట్ టార్గెట్

    • @Kedartechnocrat
      @Kedartechnocrat 31 นาทีที่ผ่านมา

      Sare Mari 1000 tons ala transport chesindi ar dairy. News correct telusikuni matldandi. Ntasepu anadam kadu alochinchandi ardam avutundi. Ee roju avari life valladi Ani anukuni intlo kurchuni hindu matam ante okkapadu undevallu anela vachesindi. Danini somrakshindaniki vallu chestunna prayatnam .em cheyaledu pawan floods lo badapatunna persons ki 6 crores tana money ni biralanga icharu. Alage villeges ni sarpanchulu, vro system ni balopet chestunnaru. Valla Pani vallu chestunnaru mari meeru

    • @puttamanikanta2535
      @puttamanikanta2535 23 นาทีที่ผ่านมา

      Mundhu waqf bord gurinchi matladu vey damumtey

  • @sekharuduable
    @sekharuduable ชั่วโมงที่ผ่านมา +28

    పవన్ కల్యాణ్ ఒక గుంట నక్క. చ పోయి పోయి ఆయనికి ఓటు వేసా.

  • @Arrachinthala
    @Arrachinthala 2 ชั่วโมงที่ผ่านมา +126

    మరోసారి అవసరాల బట్టి మారుతాము అని నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో నిజ జీవితంలో మొత్తానికి జోకర్ అనేలా ఉంది నడవడిక అయినప్పటికీని వాళ్ళ ఫ్యామిలీలో నాకు నచ్చిన పర్సన్ పీకే బట్ వెళ్లే దారి కరెక్ట్ కాదు ఇప్పటి మాట ❔

  • @patcharlarajesh2490
    @patcharlarajesh2490 ชั่วโมงที่ผ่านมา +18

    ప్రజలు బాగానే వున్నారు అక్క కని వీళ్ళు సనాతన ధర్మము పేరు చెప్పి ప్రజల్లో చిచూపెడుతున్నారు...

  • @PasupaletiVasu
    @PasupaletiVasu 2 ชั่วโมงที่ผ่านมา +77

    పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో జోకర్ ,బ్రోకర్ ,వెబిచారి పవన్ .......

  • @chsudhakar4242
    @chsudhakar4242 2 ชั่วโมงที่ผ่านมา +64

    అక్క నేను జనసేన కానీ నీ మాటకే నేను సమ్మతి ఇస్తాను

  • @straightforward1384
    @straightforward1384 2 ชั่วโมงที่ผ่านมา +163

    బీజేపీ జనసేన కలిసి ఆడుతున్న డ్రామాలు,
    కానీ AP లో సాగవు ఈ విధమైన మత రాజకీయాలు

    • @ramavathanju3737
      @ramavathanju3737 2 ชั่วโมงที่ผ่านมา

      మతం కదురా బేవకూఫ్ అది సనాతన ధర్మం....

    • @worldenhancement2540
      @worldenhancement2540 2 ชั่วโมงที่ผ่านมา +10

      100% nijam

    • @bhaskarkanki2206
      @bhaskarkanki2206 2 ชั่วโมงที่ผ่านมา +2

      ఇలా ఒకవైపు వీడియో తీస్తే అందరికి అలాగే అనిపిస్తుంది.

    • @khaisarkhaisar2571
      @khaisarkhaisar2571 2 ชั่วโมงที่ผ่านมา +13

      ​@@bhaskarkanki2206rendo vaipu nuvu video pettu chuddham😂😂😂😂😂

    • @thomasjefferson4065
      @thomasjefferson4065 2 ชั่วโมงที่ผ่านมา +4

      Yes

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 ชั่วโมงที่ผ่านมา +31

    విప్లవకారుడు ఏంటి అవకాశవాద రాజకీయ నాయకుడు అంటే కరెక్ట్

  • @ivijay3030
    @ivijay3030 2 ชั่วโมงที่ผ่านมา +92

    Best journalist ❤🎉

  • @sunilmvs
    @sunilmvs ชั่วโมงที่ผ่านมา +10

    Camera man Ram Babu movie lo Prakash Raj character. 😂

  • @thirus9839
    @thirus9839 2 ชั่วโมงที่ผ่านมา +62

    సినిమాలో మాత్రమె dual role చూస్తాము కానీ నిజ జీవితం లో కూడా playing dual role

    • @lifeisbeautiful3601
      @lifeisbeautiful3601 ชั่วโมงที่ผ่านมา +4

      Dual కాదు... చాలా roles వేసాడు.

    • @navayuvabharatheducational4600
      @navayuvabharatheducational4600 ชั่วโมงที่ผ่านมา +2

      Dual కాదు.....playing మల్టీపుల్ roles

    • @suddhakargugulla9798
      @suddhakargugulla9798 27 นาทีที่ผ่านมา

      @@thirus9839 Maree jagan gaduu declaration evaleduu kadaaa pichi vadaa 😂😂

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq ชั่วโมงที่ผ่านมา +39

    రాబోయే రోజుల్లో ఈ వీడియో టిడిపి వారికి బాగా ఉపయోగపడుతుంది

  • @Cheetah4709
    @Cheetah4709 2 ชั่วโมงที่ผ่านมา +488

    నేను వీడికి పెద్ద ఫ్యాన్ ని.... పరిపాలన అందరికి భిన్నంగా తనదైన శైలి లో ట్రెండ్ సేట్ చేస్తాడు అనుకోని ఆశ పడ్డ, వాడు గెలిస్తే కొబ్బరికాయ లు కొట్టిన, పరిపాలన లో మార్క్ లేదు సరి కదా లేని వాట్లో వేలు పెడుతున్నాడు.... డబ్బులు ఎవడికి చేదు, బీజేపీ పప్పేట్ గా మారిపోయాడు, సినిమాల్లో చూసింది వీడినేనా అనిపిస్తుంది 😢

    • @Ganesh43333
      @Ganesh43333 2 ชั่วโมงที่ผ่านมา +49

      Me too bro.. I was a very big fan of him..used to fight with others on social media defending him .. expected he does politics differently... But he too became a useless fellow

    • @pilliyesuraju8896
      @pilliyesuraju8896 2 ชั่วโมงที่ผ่านมา +7

      No. Yela. Cheptunnaru. Nijam cheptaru. Adi. Religion politics chesavalliki ibbandi

    • @digavallisavitri7330
      @digavallisavitri7330 2 ชั่วโมงที่ผ่านมา +40

      సినిమాలో వీడిని చూసి నమ్మారా... సినిమాకి బయటకి వీడు చాలా తేడా

    • @Manohar2666
      @Manohar2666 2 ชั่วโมงที่ผ่านมา +26

      Pawan kalyan is great man ,never underestimate ...he is great person

    • @Manohar2666
      @Manohar2666 2 ชั่วโมงที่ผ่านมา +19

      @@Cheetah4709 just wait and watch ,give him some time ,anyways tulasi nuv pedda nalasi

  • @johnyRockz143
    @johnyRockz143 ชั่วโมงที่ผ่านมา +64

    A.P ప్రజలని నమ్మించి గొంతు కోసిన నాయకుడు ఎవడైనా వున్నాడా అంటే అది మన pan India Joker 🥲

    • @suddhakargugulla9798
      @suddhakargugulla9798 35 นาทีที่ผ่านมา

      @@johnyRockz143 Maree donga jagan gaduu 😂😂

  • @Netizen_of_India
    @Netizen_of_India 2 ชั่วโมงที่ผ่านมา +17

    Hello @Thulasi
    I thought you won’t make video on this guy, due to his mad fans..
    really appreciated your courage and efforts…
    Moreover the way you presented is simply superb and awesome…

  • @Kishorer437
    @Kishorer437 2 ชั่วโมงที่ผ่านมา +34

    చే గువేరా నుండి
    చాగంటి ప్రవచనాలు వరకూ
    ప్రయాణం లో
    చే గువేరా ఎర్ర తువ్వాలు
    క్లిక్ అవకున్నా
    చాగంటి వారి ప్రవచనాలు కు
    సరి పడే కాషాయ, కుంకుమ రంగు
    వస్త్ర ధారణ లో వేష ధారణ కు
    రేటింగ్ బాగుంది.
    ఇక మిగిలింది సర్వ సంగ పరిత్యాగమే!?

  • @balakrishnadyfi1652
    @balakrishnadyfi1652 ชั่วโมงที่ผ่านมา +28

    ఈరోజు ఈ వేషం.. రేపు ఏదో తెలియదు

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 2 ชั่วโมงที่ผ่านมา +100

    ఆ పావలా గాడు.... ఇంత లోఫర్ అనుకోలేదు.... కులం చూడం, మతం చూడం అని కూసి... వీణ్ణి నమ్మి vote వేసా వేరేవాళ్లతో vote వేయించా... తీరా చూస్తే బాబా అవతారం ఎత్తి....ఉద్దరించడానికి వచ్చాడు.... రాష్ట్రము గుడిచిపోయింది అని గత 5 సంవత్సరాలనుండి కారు కూతలు కూసి.... ఇప్పుడు నువ్వు కూసిన కూతలు ను బాగు చేద్దాం అని ఏమైనా ఉందా

  • @nageshjalli9940
    @nageshjalli9940 ชั่วโมงที่ผ่านมา +31

    చాలా దైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు చాలా గ్రేట్ మేడం మీరు.. కనీసం అవగాహనా లేని పవన్ కళ్యాణ్ అభిమానులని కూడా పట్టించుకోకకుండా చెప్పారు

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 ชั่วโมงที่ผ่านมา +41

    Jaibheem అక్క.,. ఈ Pawan గారు.. మోడీకి మొరిగే కుక్క లాగ దొరికిండు... మోరుగు మన్నప్పుడు morugu తాడు.. అంతే...

    • @malelasharathkumargoud4434
      @malelasharathkumargoud4434 ชั่วโมงที่ผ่านมา +1

      నువు హిందువు కాదు అర్థం చేసు కోవచ్చు లే బ్రో

    • @AdyaviratChukka
      @AdyaviratChukka 44 นาทีที่ผ่านมา +1

      తప్పు ఎక్కడ కనిపించింది చిన్నా నీకు, ఆలోచించు ఎవరు ఏది చెపితే అది నమ్మకు గొర్రె లాగా 😂, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి

    • @johnson7849
      @johnson7849 37 นาทีที่ผ่านมา

      ​@@malelasharathkumargoud4434mi Amma ede chepinda ra hindu ki vote aye ani

    • @johnson7849
      @johnson7849 36 นาทีที่ผ่านมา

      ​@@malelasharathkumargoud4434akada unnav ra enka jobs kosam questions ledu . health ledu louda lo .. questions ha midi

  • @Kiran_b-n6m
    @Kiran_b-n6m 55 นาทีที่ผ่านมา +11

    Super akka ..... Simple gaa cheppalante Pavan Kalyan Garu oka Avakaasa vaadhi..Pani cheyadu....maatalatho maaya chese oka avakaasavaadhi..😢

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 2 ชั่วโมงที่ผ่านมา +60

    పావలా కి రూపాయి ఓవర్ యాక్షన్ చేస్తాడు ఈ సనాతన బాబా,, లడ్డు వ్యవహారం తో మా పవన్కళ్యాణ్ జాతీయ స్థాయి లో పేరు తెచ్చుకున్నాడు కట్టర్ హిందూ, సనాతన రక్షకుడు తెగ ఎలేవేషన్ లు ఇచ్చారు కదా... ఎపుడైనా కానీ ప్రజలకు మంచి చేసి రాష్ట్రాన్ని బాగు చేసి దేశం లో మంచి పేరు తెచ్చుకోవాలి.. మత రాజకీయాలు చేస్తూ కాదు

    • @suryateja3036
      @suryateja3036 2 ชั่วโมงที่ผ่านมา +1

      Okay ra christian lk

    • @rajuk1773
      @rajuk1773 ชั่วโมงที่ผ่านมา +5

      ​@@suryateja3036
      Brother paina yevado pk garu gurinchi wrong ga matladadu... Vadhilai bro vadini.... But ee video complete ga chusav kadha... Madam garu cheppindi... Neku wrong anipistundha.... Pk garu nijangaa... Perfect ga antava.. ee politics lo.... Okasari 2014 pk garini ippudu pk garini compare chesukooo......

    • @johnyRockz143
      @johnyRockz143 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@suryateja3036 ను ఆవు ఉచ్చ drinker వా 🤡

  • @skbandari
    @skbandari 2 ชั่วโมงที่ผ่านมา +24

    మేడం పవన్ కళ్యాణ్ కి బ్రెయిన్ లేదు అని నాకు 2009 నుంచే తెలుసు....... ఒక మాట మీద ఉండదు....... మా ఫ్రెండ్స్ అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణం నిజాయితీ, ప్రజల కోసం పనిచేస్తాడు అని 😂...😂😂... But నాకు తెలుసు పవన్ కళ్యాణ్ కి... మెంటాలిటీ మీద నమ్మకం లేదు మునుపటి నుంచి........

  • @Kishorer437
    @Kishorer437 2 ชั่วโมงที่ผ่านมา +23

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కన్ఫామ్
    1. రాయపూర్ టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే ఫర్ ఆదాని
    2. రాయపూర్ టు విశాఖపట్నం రైల్వే థర్డ్ లైన్ ఆదాని కోసం
    3. రెండు రోజుల క్రితం చత్తీస్గడ్ లో ఒక ఐరన్ ఓర్ అలాగే బొగ్గు గానిని ఆదాని కోసం కేటాయించడం జరిగింది ఇది ప్లాన్ మోడీ ప్రభుత్వం చేస్తున్న బయటకు మాత్రం ఎవరికీ తెలియకుండా చేస్తున్నారు

  • @bharathchandrah
    @bharathchandrah 2 ชั่วโมงที่ผ่านมา +32

    చేగువేర అన్నాడు... నాకు కులం లేదు, మతం లేదు, నేను భారతీయుడిని అన్నాడు, కామన్ మాన్ ఫోర్స్ అన్నాడు, ఆ తర్వాత సెక్యూలరిజం అన్నాడు,విప్లవం అన్నాడు సీపీఐ, సీపీఎం తో కలిసి పోటీ చేసాడు,... ఇపుడు ఏమో బీజేపీ తో ఉన్నాడు సనాతని అంటున్నాడు......
    ఏదో ఈవీఎం దయ్య ఉంది కాబట్టి సరిపోయింది....

  • @DDurgaprasadDigumarthi
    @DDurgaprasadDigumarthi 2 ชั่วโมงที่ผ่านมา +53

    Jai thulasi akka❤❤❤

  • @forhappylife3630
    @forhappylife3630 ชั่วโมงที่ผ่านมา +15

    మీలాంటి జనలిస్ట్ లు మాకు కావాలి మేడం.. అందరు మీలాగా నాయకులను నిలతిస్తే మన రాష్ట్రం దేశం సంక్షేమంగా సురక్షితంగా ఉంటాయి

    • @MahaboobBaigGadwal
      @MahaboobBaigGadwal ชั่วโมงที่ผ่านมา

      Babu.. O pichi babu.. 😂

  • @AnilKumarAerolla
    @AnilKumarAerolla ชั่วโมงที่ผ่านมา +17

    అక్క మీరు చెప్పే మాట ప్రతి మాట ప్రతి వివరణ ఎంత స్పష్టంగా ఉందో ఈ జనరేషన్ లో మీలాంటి జర్నలిస్టు ఉన్నారు అంటే అది మా అదృష్టం అక్క మరి మీరు ఎవ్వరికి భయపడుకుంటూ ముందుకు సాగేటట్టుగా ప్రతి ఒక్క వివరణ ఇస్తూ ఇలాగే ఇస్తూ ఉండాలని మా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటది అక్క ఆల్ ద బెస్ట్ అక్క

  • @shaikyasin124
    @shaikyasin124 ชั่วโมงที่ผ่านมา +11

    నిజంగా పవన్ కళ్యాణ్ నుండి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు.
    మంచి విశ్లేషణ తులసి గారు.
    కళ్యాణ్ గారు తొందరలోనే మత రాజకీయాలు మాని మంచి లీడర్ గా మారాలని కోరుకుంటున్నాను

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw ชั่วโมงที่ผ่านมา +9

    పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం ఉండేది ఎప్పడు గిలిచారో అస్సలు రూపం బయట పెట్టారు...

  • @kk-bb2uz
    @kk-bb2uz 2 ชั่วโมงที่ผ่านมา +12

    మెంటలోళ్ళకి, స్వార్ధపరులకి పదవులు కట్టబెడితే, పరిపాలనలు ఇలాగే ఏడుస్తాయి, ఒకడి మనస్తత్వం ఎలా ఉంటుందో కనీస జ్ఞానం లేకుండా మన AP ప్రజలు ఓట్లేస్తున్నారు

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 ชั่วโมงที่ผ่านมา +43

    జనాలకు మతం కావాలి. పవన్ కి వోటు కావాలి. అదేరాజకీయయం

    • @Kedartechnocrat
      @Kedartechnocrat 37 นาทีที่ผ่านมา +1

      Mari me jagan ki em kavali kopateesi janalu anaku navvu vastundi. Pilli ki bichha kuda veyadu. Government money kakund tanu party fund nundi spend chesina 1rupee chupichandi

  • @balakrishnadyfi1652
    @balakrishnadyfi1652 ชั่วโมงที่ผ่านมา +10

    అవన్నీ చెయ్యలేడు కాబట్టి సనాతనం ఎత్తుకున్నాడు

  • @lakshmanaraokinjarapu1926
    @lakshmanaraokinjarapu1926 ชั่วโมงที่ผ่านมา +10

    కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ఇంతవరకు సీఎం పదవి రాలేదంటే కాపు నాయకులందరూ మాటమీద నిలబడే వారు కాదు అని ఈయనను చూస్తే అర్థమవుతుంది

  • @Kedartechnocrat
    @Kedartechnocrat 28 นาทีที่ผ่านมา +1

    All government employees are not worried for their salary if it is credit or not in this month because of the good administration.

  • @kishoreraja2609
    @kishoreraja2609 ชั่วโมงที่ผ่านมา +7

    ఈవీఎం మహిమ !!లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతులారా చేసుకున్న తప్పిదమా ! ఏది అయినా తప్పదు రాబోయే నాలుగున్నర సంవత్సరాలు భరించాల్సిందే.

  • @Kishorer437
    @Kishorer437 2 ชั่วโมงที่ผ่านมา +18

    కుల రాజకీయం అయిపోయింది.. మత రాజకీయం మొదలుపెట్టాడు

  • @pavan3714
    @pavan3714 2 ชั่วโมงที่ผ่านมา +28

    Sainiks never understand what akka saying😂

  • @Naani345
    @Naani345 ชั่วโมงที่ผ่านมา +6

    రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్ లను పెంచడం నీ దృష్టిలో మతరాజకీయం కాదు.... హిందూ దేవాలయాల డబ్బుతో సంక్షేమ పథకాలు, పాస్టర్లకు జీవితాలకు ఇవ్వడం నీ దృష్టిలో మతరాజకీయం కాదు.....వక్ఫ్ బోర్డు పేరుతో లక్షల ఎకరాల భూమిని కబ్జా చేయడం నీ కళ్ళకు కనిపించదు, చెవులకు వినిపించదు.....

  • @nareshboddu7145
    @nareshboddu7145 2 ชั่วโมงที่ผ่านมา +14

    మేడం దయచేసి చేగువేరాతోని పోల్చకండి పవన్ కళ్యాణ్ ని చేగువేరా ఒక పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ బిజెపి బానిస

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 ชั่วโมงที่ผ่านมา +16

    చేగువేరా ✅ 100%
    పవన్ కల్యాణ్ ❌0%

  • @TulasinadhKotla
    @TulasinadhKotla ชั่วโมงที่ผ่านมา +5

    Few questions
    1. Do communist should not have relegion ??
    2. What about all the incidents happened against hindhu temples and idols ??
    3. What's wrong in having a protection board for hindhus ??
    4. Meeru last 10 years emai poyaru apudu journalist kadha meeru

    • @sharathrhel9035
      @sharathrhel9035 ชั่วโมงที่ผ่านมา

      Also PK has fans from all castes. So these guys are provoking and targeting couple castes by doing all these videos so they go against PK. They think those castes are against Hindus.

    • @Mr.saikiran1912
      @Mr.saikiran1912 30 นาทีที่ผ่านมา +1

      I don't know why she always trying to make bjp bad in her vdos she doesn't talk about Rahul Gandhi whatever he done wrong..she always targets bjp and their allies...
      Even she doesn't talk about good things she only concentrate on old videos old views of Pawan kalyan

  • @kishoreraja2609
    @kishoreraja2609 ชั่วโมงที่ผ่านมา +18

    పవన్ కళ్యాణ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు 2029 లో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే గెలవకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!

  • @padmakasturi4693
    @padmakasturi4693 ชั่วโมงที่ผ่านมา +4

    విజయవాడలో బురద లోదిగకరలేదు ఫండ్ ఎంత ఇచ్చారో చెప్పానడి.

  • @komerakirankumar7613
    @komerakirankumar7613 42 นาทีที่ผ่านมา +2

    I am pakka PK fan but what you said is absolutely true.....where is Bhagath Singh, Che Guevara, where is Ambedkar all gone....now he is Sanathani.....I wish this video should go to PK...

  • @tarak888
    @tarak888 ชั่วโมงที่ผ่านมา +9

    నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుడిని అని పీకే అంటే ఏంటో అనుకున్నా, ఎపుడు లైవ్ లొ చూపిస్తున్నాడు.😂😂😂

  • @thatavarthishanmukh37
    @thatavarthishanmukh37 54 นาทีที่ผ่านมา +9

    సనాతన ధర్మాన్ని కాపాడతను అనడం రాజకీయం ఐతే సనాతన ధర్మాన్ని అంతం చేస్తాం అని మాట్లాడడం కూడా రాజకీయమే కదా?

    • @udaya1088
      @udaya1088 49 นาทีที่ผ่านมา +1

      ఆవి ఆమెకు కనపడవు,వినపడవు.

    • @thatavarthishanmukh37
      @thatavarthishanmukh37 6 นาทีที่ผ่านมา +1

      @@udaya1088 ee comments lo chudandi enni goorelu unnayo eemedo samjanni udharinchadiki ee video chesinattu
      AP lo cheppina problems Anni last government lo unnay okka rojaina okka video chesinda vaati meeda?

  • @mallikarjuna1040
    @mallikarjuna1040 2 ชั่วโมงที่ผ่านมา +13

    ఉదయనిది స్టాలిన్ మీద ఒక వీడియో చేయండి

    • @sunilchotu-x8i
      @sunilchotu-x8i ชั่วโมงที่ผ่านมา +1

      Cheyyaru bro.....

  • @Kishorer437
    @Kishorer437 2 ชั่วโมงที่ผ่านมา +10

    గబ్బర్ సింగ్ డైలాగు: రాసుకోరా సాంబా
    బాప్టిజం తీసుకున్న 10 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి వచ్చిన 56 ఏళ్ల సనాతన ధర్మ పరిరక్షకుడి చిలుక పలుకులు 🦜
    🔹ప్రభుత్వం రావటానికి రాజకీయం చేయాలి
    🔹ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయొద్దు

  • @forhappylife3630
    @forhappylife3630 ชั่วโมงที่ผ่านมา +3

    మీరు మేడంనిజమైన దమ్మున్న జర్నలిస్ట్ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే ఇంకా చెప్పాలి అంటే అవినీతి నాయకులను నిలదీసే దమ్మున్న జర్నలిస్ట్ వి You are very Great madam ❤🎉 కానీ ఒకడు ఉన్నాడు catalyst Sp అని ఒక యూట్యూబ్ ఛానల్ జన్నలిస్ట్ మీకు తెలిసే ఉంటుంది అతను పెద్ద పక్షపాతి

  • @mellamvenkatalakshmi8603
    @mellamvenkatalakshmi8603 2 ชั่วโมงที่ผ่านมา +13

    చాలా బాగా చెప్పారు మేడం గుడ్ మెసేజ్

  • @janardhanb6637
    @janardhanb6637 ชั่วโมงที่ผ่านมา +5

    అక్క సూపర్ మేరు ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు డేర్ అండ్ డాష్...

  • @venuchilukuru7275
    @venuchilukuru7275 2 ชั่วโมงที่ผ่านมา +21

    He is a political joker 😂😂..

  • @intirajyalakshmi9370
    @intirajyalakshmi9370 34 นาทีที่ผ่านมา +1

    He is balanced everything

  • @ImJugraj
    @ImJugraj ชั่วโมงที่ผ่านมา +4

    ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో !!! తెలుసుకోలేనంత కాలం,,, ప్రజలు మోసపోతూనే ఉంటారు.

  • @beenalokanadham7341
    @beenalokanadham7341 2 ชั่วโมงที่ผ่านมา +9

    మీరన్నట్టు మెజార్టీ ప్రజల ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తే గెలుస్తాము అనుకుంటే ప్రతి పార్టీ కూడా ఆ మెజార్టీ ప్రజల మతాన్ని పొగడాలి కాని కేరళ, తమిళనాడు, ఏపీ లలో క్రిస్టియన్ మతాలకు చెందిన వారే ముఖ్యమంత్రి అయ్యారు పైగా సమస్య వచ్చినప్పుడు ఉద్యమం మొదలవుతుంది గాని ముందు కాదు మీరు కూడా ఇలాంటి వీడియో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద మాట్లాడితే చేశారు కానీ ముందు ఎందుకు చేయలేదు

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ชั่วโมงที่ผ่านมา +2

      ఎవరో ఒకరు ఏదో వాగారు అని భార్యను వదిలివేయమని సనాతన ధర్మం చెప్పదు.
      నీకు నచ్చిన వారితో వెళ్ళిపో అని భార్యతో అనమని సనాతన ధర్మం చెప్పదు.
      భర్త వేషంలో పరాయి స్త్రీ వద్దకు వెళ్ళమని సనాతన ధర్మం చెప్పదు
      ఆడవారిని పరీక్షించడానికి నగ్నంగా మగవాన్ని వెళ్ళమని సనాతన ధర్మం చెప్పదు
      కూతురిని మొహించమని సనాతన ధర్మం చెప్పదు.
      ఇవి అర్థం అయితే సనాతన ధర్మం లో దేవుడు ఎవరు అని అర్థం అయిపోతుంది. ప్రయత్నం చేయండి

    • @Naani345
      @Naani345 27 นาทีที่ผ่านมา

      షర్మిలని మూడు పెళ్ళిళ్ళు చేసుకో మని క్రైస్తవం చెప్పిందా? ....బాబాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించమని క్రైస్తవం చెప్పిందా? తండ్రికి మందు తాగించి కూతుళ్ళు కన్నతండ్రి తో సంసారం చేసి పిల్లలు కనమని ఏ మతం చెప్పింది? భర్త తప్పుచేస్తే భార్యని కొడుకు తో మానభంగం చేయించమని ఏ మతం చెబుతుంది? ఇంకా చాలా ఉన్నాయి...

    • @Naani345
      @Naani345 27 นาทีที่ผ่านมา

      ​​@@sodhinchusadhinchu6707 షర్మిలని మూడు పెళ్ళిళ్ళు చేసుకో మని క్రైస్తవం చెప్పిందా? ....బాబాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించమని క్రైస్తవం చెప్పిందా? తండ్రికి మందు తాగించి కూతుళ్ళు కన్నతండ్రి తో సంసారం చేసి పిల్లలు కనమని ఏ మతం చెప్పింది? భర్త తప్పుచేస్తే భార్యని కొడుకు తో మానభంగం చేయించమని ఏ మతం చెబుతుంది? ఇంకా చాలా ఉన్నాయి....

  • @Yogi_RealEstate
    @Yogi_RealEstate ชั่วโมงที่ผ่านมา +5

    అంటే మేడం వారాహి యాత్ర అని ప్రభుత్వం ఏర్పడకముందే ప్రజల్లోకి వచ్చారు కదా మరి దానికి ఏమంటారు

  • @sanjupasula4858
    @sanjupasula4858 29 นาทีที่ผ่านมา +2

    తులసి చందు మేడం అంటే జర్నలిజం ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు 🙏ఇప్పుడు మీ వీడియో చూసి pawan kalyan కి.. చెమటలు పడుతాయి 100%🔥😀😅🤣 మోడీ ఉచ్చ తొక్కి వొస్తే మా సౌత్ ప్రజలు గుర్తు పట్టారనుకుంటున్నావా mr pavan kalyan.. జై బీమ్ ✊జై పెరియార్ ✊

  • @mallikarjuna1040
    @mallikarjuna1040 2 ชั่วโมงที่ผ่านมา +12

    తులసి మేడం హలాల, హలాల్ మరియు వక్ఫ్ బోర్డ్ మీద దమ్ముంటే ఒక వీడియో చేయండి.

    • @amarnadhk5611
      @amarnadhk5611 2 ชั่วโมงที่ผ่านมา +2

      దమ్ముంటే చెయ్యండి plzz

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 ชั่วโมงที่ผ่านมา +1

      వేరే మతం గురించి మనకి ఎందుకు రా బాబు????

    • @lavakumarkoyi7854
      @lavakumarkoyi7854 ชั่วโมงที่ผ่านมา

      Em peekuthunnadu aa modi, aa waqf board ni cancel cheyyadam tharvatha, mundhu aa lands laakovali. Evadi sothu ani inka aa board ki lands unnai.

    • @manisaikonapureddy637
      @manisaikonapureddy637 ชั่วโมงที่ผ่านมา

      Neaku siggu ladhu ra 😅​@@praveenkumarsecularcpm6335

  • @praveenwesly1815
    @praveenwesly1815 10 นาทีที่ผ่านมา +1

    మరో మోదీ అవ్వడానికి ఇక్కడ కొత్త అవతారం ఎత్తాడు మన Deputy CM garu😮

  • @tharunbattana9221
    @tharunbattana9221 ชั่วโมงที่ผ่านมา +4

    miru mee khastaaniki intha information telusukoni chalaa baaga chepparu madam ❤

  • @hanumanthuramacharan610
    @hanumanthuramacharan610 ชั่วโมงที่ผ่านมา +4

    పవన్కళ్యాణ్ ఏదో చేస్తాడు అనుకోవడం అంత బుద్దితక్కువ ఇంకోటి ఉండదు

  • @harsha2615
    @harsha2615 2 ชั่วโมงที่ผ่านมา +16

    ప్రజలెన్నుకున్న నాయకుడు ఆ ప్రజలనే రోడ్డెక్కమంటున్నడు.అవినీతి తిమింగలాలను ఒడ్డుకీడ్చాల్సింది పోయితానే ప్రాయశ్చిత్త దీక్షలో మునుగుతుండుఇది చేతగానితనమా? జనం దృష్టి మరల్చే వీధి నాటకమా? అవినీతికి మతాన్ని అంటగట్టి దీక్షలంటూ దొంగ మాటలు చెప్పేకళ్యాణ బాబాలు అవసరమంటారా?

  • @kalledamahesh2179
    @kalledamahesh2179 ชั่วโมงที่ผ่านมา +7

    వక్ఫ్ బోర్డు మీద ఒక వీడియో చెయ్యండి అక్క

    • @udaya1088
      @udaya1088 52 นาทีที่ผ่านมา +3

      వాళ్ళ మీద చేస్తారా... హిందూ మతం మీద మాత్రమే చేస్తుంది....అక్కా

    • @Anusha0725
      @Anusha0725 48 นาทีที่ผ่านมา

      ​@@udaya1088orey mimalni namme rojulu ponae ra.e 100 days lo vadi die hraet fans kuda vadini chi antunaru

  • @prabharajesh7595
    @prabharajesh7595 ชั่วโมงที่ผ่านมา +5

    కాషాయం రంగు తో వున్న కసాయ పనులు తో ముందుకూ మోసం చేస్తున్నారు ఇప్పటి వరకు అవకాశం ఎదురు చూసాడు ఇపుడు బయట పడ్డాడు ముసుగు లో ప్రయాణం చేస్తూన్న p

  • @rameshkumar-wn4sb
    @rameshkumar-wn4sb ชั่วโมงที่ผ่านมา +5

    One of the best journalist

  • @uvsstudios1989
    @uvsstudios1989 2 ชั่วโมงที่ผ่านมา +39

    నిజం ఏదో అబద్దం ఏదో తెలియని పోరంబోకు లు చాలామంది ఈ కామెంట్స్ లో ఉన్నారు.

    • @PadmavathiGanta-x4w
      @PadmavathiGanta-x4w 2 ชั่วโมงที่ผ่านมา +4

      YES.

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 ชั่วโมงที่ผ่านมา +2

      Same feeling, I support pavan kalyan garu

    • @PadmavathiGanta-x4w
      @PadmavathiGanta-x4w ชั่วโมงที่ผ่านมา +1

      @@rajasekhargantyada7553 MANA. VAICE. BALAMGA. VINIPINCHALI.
      JAI. HINDHUYIZM. JAI. BHARATH

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 ชั่วโมงที่ผ่านมา

      @@PadmavathiGanta-x4w yea sanatana dharmam gurunchi matladithe chalu inka mathonamadulu ga videos chestunaru. Kapu caste tho rajakeyam chesadanta pavan kalyan. Nijamga kapu caste tho rajakiyam chesthe Ela untadho telidu anukunta , entha powerful ani. Tanu kapu caste ni ఆదరించి ఉంటే ఇప్పటికే సిఎం అయ్యేవాడు😂

  • @aruncherala7250
    @aruncherala7250 ชั่วโมงที่ผ่านมา +2

    సనాత ధర్మం గురించి మాట్లాడడం వేరే మతాలను అవమానించడం జరగలేదు కదా తన మతం గురించి తన జాతి గురించి తన జాతి లో జరిగే అవకతవకల గురించి తాను మాట్లాడాడు అందులో తప్పేముంది ప్రతి రాజకీయ నాయకుడు చేసే రాజకీయమే అతను చేస్తున్నాడు మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం వెళితే అతను రాజకీయంలో రాణించగల డా లేని మామ కంటే గుడ్డి మామ మంచిది కదా రాజకీయంలో ఎటువంటి రాజకీయాలు లేకుండా నిజాయితీగల రాజకీయ నాయకులు కావాలని నాకు ఉంది కానీ ఏం చేస్తాం మన కర్మ కొద్ది రాజకీయాలు బ్రష్టు పట్టి పోయాయి కాబట్టి అందరిలాగే అతను రాజకీయం చేయక తప్పడం లేదు సరే తన ధర్మం గురించి తన జాతి గురించి మాట్లాడటం అందులో ఏం తప్పులేదు అలా ప్రశ్నించకపోతే అలా అడగకపోతే అటువంటి కల్తీలు అవమానాలు మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది

  • @hariB-ih7nn
    @hariB-ih7nn 2 ชั่วโมงที่ผ่านมา +9

    Janalani mosam chesadu కులం మతం పేరుతొ గొడవలు పెట్టాలి అని చూస్తున్నారు

  • @_VenkatC
    @_VenkatC 2 ชั่วโมงที่ผ่านมา +9

    సినీ అభిమానులను, కాపు కులాన్ని, తెలుగుదేశాన్ని, బీజేపీని, హిందూ మతాన్ని అన్నిటిని వాడుకొని... మొత్తం భారతదేశానికే ఒక కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. రానున్న కాలంలో ఇతని మూర్ఖపు ఆలోచన వల్ల ఏ రకమైన ఆపత్తు ఎదురవుతుందోనని భయంగా ఉంది. పిచ్చోడి చేతిలో రాయికి ఎంత పవర్ ఉంటుందో అందరికీ తెలుసు. భారతదేశంలో మళ్లీ మతమే రాజ్యమేలుతుందేమోనని భయంగా ఉంది.

  • @RajKumar-KPT
    @RajKumar-KPT ชั่วโมงที่ผ่านมา +6

    Wah melanti valla voice present society ki kavali madam❤

  • @ravikumaryalangi7100
    @ravikumaryalangi7100 39 นาทีที่ผ่านมา

    తులసి గారూ , AP ఎన్నికల ఫలితాలు అనంతరం మీరు చేసిన పవన్ పంచవ్యూహాలు వీడియోలో.. వాడ్ని ఆకాశానికి ఎత్తేసారు.. వాడొక పచ్చి అవకాశవాది అని మీకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు చాల సంతోషం..

  • @dhanaraj6868
    @dhanaraj6868 2 ชั่วโมงที่ผ่านมา +20

    Ee video tho kontha mandhiki kalutundhiiii papam 😂😂😂😂

    • @prabhakar6025
      @prabhakar6025 2 ชั่วโมงที่ผ่านมา +3

      Gorrey biddalu happy ee kadha

    • @dhanaraj6868
      @dhanaraj6868 2 ชั่วโมงที่ผ่านมา +5

      @@prabhakar6025 bayya feel avvaku bayya

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys ชั่วโมงที่ผ่านมา

      Kulagjj kaapu kukkalki kalutundhi 😂😂

    • @ramum5550
      @ramum5550 ชั่วโมงที่ผ่านมา

      E video Pavan Kalyan chusi AP prajalki samadanam chappali e kalam evarini nammakudadu Ani ardhamayyindi . Honest ga unna variki otulu veyyam palukubadi, astulu kudabattukunnavallaki manam otulu vestamu anta manade wrong, kabatti manam annitini anbhvainchalde ? Good work medam me courage ki hats off. anthe kadu AP prajalu gurinchi video chayandi mana valla kada cm, dpt cm , ministers, mlas ayindi

  • @sandeshreddy8959
    @sandeshreddy8959 2 ชั่วโมงที่ผ่านมา +9

    In my opinion, the lines he used over there, are very clearly intended to trigger communal fights. which he didnt realize. I am a fan of him but with this incident, very deeply disappointed with his lack of maturity, or if its his intentional intention.

  • @ramojirao290
    @ramojirao290 53 นาทีที่ผ่านมา +3

    మీరు సూపర్ అక్క.

  • @sujathagada7532
    @sujathagada7532 ชั่วโมงที่ผ่านมา +3

    మాటలకు చేతలకు సంబంధం లేదు నేడు.మాట మీద నిలబడే వారు ఉంటే ఆశ్చర్య పోవాలి.పసుపు రాసి బొట్లు పెట్టడం భగవంతుడికి కాదు, మనకే మత రాజకీయం అంటే!! ఆశ్చర్య పోకండి,రాజకీయం అంటేనే కుర్చీని కాపాడుకుంటూ....దోచుకోవడం

  • @midhunsri2697
    @midhunsri2697 2 ชั่วโมงที่ผ่านมา +5

    I really appreciate your efforts

  • @gaddamsubramanyam9777
    @gaddamsubramanyam9777 ชั่วโมงที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది రాజకీయ నాయకుల కన్నా చాలా నీతి నిజాయితీ పరుడు. మీరు ఎప్పుడైనా ఈ విషయం చెప్పారా? ఆయన ఏ సమస్యనైనా నిజాయితీ గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు. అందుకే ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. 49% వచ్చిన వారికన్నా 50% వచ్చిన వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. మీరు ఈ 49% లో ఉన్నట్లు ఉన్నారు. మీ లాంటి వారు విమర్శ చేయడం మంచిదే. ఆయన ఇంకా రాటుదేలుతారు మేడమ్. ధన్యవాదాలు

  • @worldenhancement2540
    @worldenhancement2540 2 ชั่วโมงที่ผ่านมา +4

    Chandra babu naidu is a political gem who destroying the political career of pavan kalyan silently

  • @saisubrahmanyam541
    @saisubrahmanyam541 53 นาทีที่ผ่านมา +2

    Really i started disliking pawan kalyan....😢😢😢😢am really great fan of him....atleast i expect....he will change going forward

  • @sannibabu6915
    @sannibabu6915 2 ชั่วโมงที่ผ่านมา +8

    మొన్నటి దాకా ప్రకాష్ రజ్ హిందూస్ మిద చాలా వాఖ్యలు చేశాడు అప్పుడు మాట్లాడని అక్క ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో
    ఒక్క క్షణం ఆలోచించు మిత్రమా

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 ชั่วโมงที่ผ่านมา

      మీరు కుల పిచ్చి వదలండి.అప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి.

    • @sharathrhel9035
      @sharathrhel9035 ชั่วโมงที่ผ่านมา +1

      All religions are equal ane vadi meeda ne padutharu. Pedda political game idi

  • @yellappajaviniki8067
    @yellappajaviniki8067 2 ชั่วโมงที่ผ่านมา +11

    Pavan kalyan ni chusthunte politics antene asahyam vesthundi.
    MLA ga Gelichevaraku kulam annadu, gelichaka matham antunnaadu CM avvataniki.
    Worst politician.