నమస్తే పవన్ కళ్యాణ్ గారు నేను తెలంగాణ నుంచి మారుతున్న మీరు డిప్యూటీ సీఎం అయినాక జనాల్లో చాలా మార్పు వచ్చింది మీరు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం
ఎంత పొగుడుతూ ఈ ప్రోగ్రాం చేసినా ..దీని వెనుక వ్యూహం అర్ధమౌతూనే ఉంది..పవన్ ను పొగుడుతూ..తెలుగుదేశం కార్యకర్తలమనసులో ఈర్ష్య పెంచడం.శతద్వారా విభేదాలు సృష్టించడంమే ఈ ప్రోగ్రాం ఎజెండా...ఇరు పార్టీలు కార్యకర్తలు మోసపోకండి.. .. ఈ నయనతార.. ఈ దేవి..ఒక పేటియం బాచ్..
@@मेराभारतमहान-ल9ङ This is exactly true. Next 5 years they will try to build programs like this which will create split between JSP and TDP. These days every news channel ..every program is sponsored..otherwise how will they get money to pay salaries. So please dont fall for these kind of programs or agenda. Always keep your state benefits as the 1st priority - based on that select the parties which are working towards that and then chose wisely to vote. When your state progresses, you will ultimately progress. There has to be a balance - Growth & welfare.
కొనెదల పవన్ కళ్యాణ్ ఎలా కొనియాడే **పవర్ కళ్యాణుడు ** అయ్యాడో కొన్ని సంగతులు 🙏 (చిత్తూరు జిల్లా లో 1996లో పవన్ కు మొదటి బ్యానర్ కట్టిన అభిమానిగా ) 1. తను ఇంత వరకు నటించిన 26 సినిమాల్లో అశ్లీల దృశ్యాలు, ఆడవారిని కించపరిచే దృశ్యాలు ఉన్నాయా? 2. తన సినిమాలో *దేశభక్తి* ని చాటే కనీసం ఒక పాటగాని,మాటలు గాని ఉంటాయి 3. పెప్సీ కంపెనీ యాడ్ కోసం 23సంవత్సరాల ముందు 100కోట్ల(5ఏండ్లకి )ఆఫర్ చేస్తా పవన్ చెప్పిన ఒకే మాట *ప్రజల ఆరోగ్యం దెబ్బతేసి దాని ద్వారా వచ్చేఎన్ని కోట్లు అయినా తనకు వద్దని చెప్పడం* 4. 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో *చేనేత కార్మికులకు* ప్రభుత్వ బ్రాండ్ అబాసిడర్ గా ఉన్నారు 5. మరియూ ప్రభుత్వం అవయవ దానం కోసం ఏర్పాటుచేసిన *Jevan dan* కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు 6. 2008లోనే పేద ప్రజల రక్షణ కు అవసరాలకు 2కోట్ల తో *COMMON MAN PROTECTION FORCE* ఏర్పాటు చేసాడు 7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుపాను అప్పుడు, తమిళనాడు లో *భారీతుపాన్* వచ్చినప్పుడు ప్రభుత్వాని కి 2కోట్లు విరాళం ఇచ్చారు 8. ఆపదలో ఉండి సహాయం కోసం ఎవ్వరు వచ్చి అర్ధించినా లక్షల్లో సహాయం అందించాడు 9. భారత *ఆర్మీ జవానులకు* కోటి విరాళం ఇచ్చారు 10. * ఉద్దాన* సమస్య కు పరిస్కారం చూపాడు 11. గోదావరి జిల్లాలలో జరుగుతున్న *మైనింగ్* ను తెలియజేసాడు 12. **కౌల రైతులకు* 30కోట్లు విరాళంగా ఇచ్చాడు 13. ప్రతి సంవత్సరం క్రమం తప్పక తన ఆదాయంలో *TAX* కడుతాడు 14. * మత్యకారులను* ఆదుకున్నాడు 15. కేంద్ర ప్రభుత్వం ప్రతిపదించిన *DCI* ని వ్యతిరేకించాడు 16. తెలుగుదేశం ప్రతిపదించిన *ల్యాండ్ పూలింగ్* ను వ్యతిరేకించాడు 17. రాజకీయాల్లో అవినీతి అనే చెత్తను తోయడానికి ఈ సమాజం పరిశుభ్రo గా ఉండేళ్లు చేయు పారిశుద్య కార్మికుల **రెల్లి కులాన్ని** తను స్వీకరించాడు 18. శత్రువు చేత ఎన్ని అవమానులు పడినా ఏనాడు వారి ఇంటి ఆడపడుచులను పల్లెత్తి మాటకూడా అనలేదు విభజిత ఆంధ్రప్రదేశ్ జనాల కష్టాలు, కన్నీళ్లు, భాదలు భరించలేక తను ఒక మెట్టు తగ్గి కేంద్రo లో *మోడీ గారు* మూడో సారి పీఠం ఎక్కడo లో *ప్రధానపాత్ర* పోసించాడు మోదీ గారు ఆ *అయోధ్య లో బాల రాముడు* గుడిని అమోగంగా, అద్భుతంగా కట్టిన ప్రతిఫలానికి ఆ బాల రాముడు సంతోషించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన అవతారమైన తిరుపతి వెంకన్న ద్వారా తన భక్తుడు *అంజనాదేవి సుతుడైన *పవన కుమారున్ని** తోడుగా పంపి విజయం చేకూరెలా చేసాడు 🙏 ఇంత మంచి వ్వక్తివ్యం ఉన్న మనిషి కి 10సంవత్సరాలు గా ఎందుకు విజయం చేకూర్చలేక పోయారు నిలకడ లేని మనిషి అనడం కాదు ఈ సమాజంలో ఇద్దరి వక్తులకు నిలకడ ఉండదు ఒకరు వ్యసనపరులు మరొకరు సమాజంలో భద్రత రక్షణ,అభివృద్ధి,రాజకీయ జవాబుదారీతనం కనుమరుగు అవుతుంటే ఆ ప్రజలను మంచి దారిలో నడిపించే శక్తి, తెగించే తెగువ ఉన్న వ్వక్తి పవన్ కళ్యాణ్ లా నిలకడగా ఉండగలరా? అయన నిరంతర సమసమాజ సంక్షేమాభివృద్ధి వ్యసనపరడు. తన కళ్ళలో నిజాయితీ, గుండెలో దేశప్రజల ఆకాంక్షలు చేతుల్లో సేవ చేయగల ఆలోచనలు తన నడకలో కమ్యూనిస్ట్ భావాలు ఉన్న ఇలాంటి నాయకుడుని ఈ ఆంధ్రులు ఎప్పటికీ మరువరు ఆయన ఊపిరి ఉన్నంతవరకు అత్యున్నత పదవిలో కూర్చోపెడతారు ఇది నిజం అదే పవనిజం అందుకే అతను శ్రీ రాముని కణిజం ప్రతి యుద్ధంలో ఎగరాలి జనసేనజెండాపై కపిరాజు విజయం🚩🚩🚩
TV9 వీక్షకులు నా వినతి శవాల మీద పేలాలు ఏరుకునే ఛానెల్ ఎందుకంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కి కొమ్ము కాసే నిక్కాసైన ఛానెల్ ఎందుకంటే ఒకప్పుడు జనసేనను పవన్ కళ్యాణ్ ను హేళన చేసిన దౌర్బాజీ ఛానెల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టి ఈయన మీద ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టి డబ్బులు సంపాదిస్తుంది దయచేసి ఇలాంటి దొంగ ఛానెల్ ని ప్రోత్సహించకండి జై హింద్...🇮🇳 జై జనసేన...🔯✊
Tv 9 jaffa అందితే జుట్టు అందకపోతే కాళ్ళు జర్నలిజం విలువ తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలవక ముందు హేళన చేసి ఇప్పుడు భజనలు చేస్తున్నారు తాను చేసిన పోరాటం లో ఒక్క రోజు సపోర్ట్ చేసిన ఇలాంటివి ఎన్ని వీడియోస్ చేసిన పర్లేదు tv9 లాంటి ఛానెల్స్ ఆయనను తిట్టినా పొగిడిన వాళ్ళ అవసరం కోసం తప్ప నిజాయితీ ఉండదు కళ్యణ్ గారికి ఎవరు వున్నా లేక పోయిన జనసైనికులు వారి వెనంటే వుంటారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤❤❤
Consistency ఉన్న వాళ్ళు ఎపుడు ఓడిపోరు. ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఏపీ యువత ఆయన్ని అర్థంచేస్కోని -- ఆయన్ని గెలిపించారు. ఆయన వెంటే యువత -- జనాలకి మంచి చేసే వ్యక్తి 👌🏼👌🏼👌🏼 సహనం, ఓర్పు, ప్రజ్ఞత -- పర్ఫెక్ట్ లీడర్
పావన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టిన ఈ 10ఏళ్లలో ఆయన కు ఆయన పార్టీకి అనుకూలంగా ఒక్క వీడియో నైనా చేశారా tv9? ఈ యేడు జనసేన పంట పండింది అని ఆ పండ్లు, కాయల్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మీ Tv9 అంతటి దరిద్ర్య మైన దళరీలు తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్కెట్ యార్డ్ లో వెతికిన దొరకరు
యస్ పవర్ స్టార్ గారు రియల్లీ అయినా ఒక దేవుడు అండీ రియల్ హీరో రియల్ లీడర్ అందుకే పవర్ స్టార్ గారు ఈ వేల జనాలు గుండులో దేవుడు అయ్యాడు 🎉🎉🎉🎉🎉జై పవర్ స్టార్ జై హింద్ 💞💞💞🔥🔥⭐⭐⭐
I am hardcore fan for ysrp party but in this election we voted to Janasena part because of only Pavan kalyan gaaru Hardwork, commitment and genuineness. Congratulations Pavan gaaru. Keep it up and continue to solve people problems.
Tv9 వారు ప్లేట్ మార్చారు.. అధికారం ఎటు ఉంటే అటు తిరిగే మీ డబ్బా టీవీ 9 ఛానల్ పవన్కళ్యాణ్ గారిని ఎంత పొగిడిన మేము మీ ఛానల్స్ నీ నమ్మలేము... మీరు పవన్కళ్యాణ్ గారిని చాలా చాలా ఇబ్బంది పెట్టారు టీవీ 9,సాక్షి , ntv, ఇంకా కొన్ని ఛానల్స్ వారు పవన్కళ్యాణ్ గారిని తిటించటానికి కొందరు వెదవలు నీ డిబిట్ లో కూర్చో పెట్టి పవన్కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీ నీ తిట్టించారో అవన్నీ మర్చిపోలేదు...
Modi ji said: Pawan nahi aandhi hai. గాలి కాదు సుడిగాలి / tufaan Hat's off Pawan kalyan garu. Thank you TV9 for giving such a detailed and complete overview of Pawan Kalyan's difficult situations and how he faced them to achieve success.
అవకాశవాదం అనే పదానికి అర్థం ఏమిటి - టీవీ9 ఓన్లీ.... రిజల్ట్ రోజు కూడా పోస్టల్ ఓట్లు అయ్యి , మొదటి రెండు రౌండ్లు వరకు వైస్సార్ పార్టీ కి సపోర్టుగా ఉండి, ఒడిపోతున్న తరుణంలో ప్లేట్ మార్చేశారు టీవీ9 వారు,,, ఎం బ్రతుకురా మీది
మీకు కనీసం సిగ్గు, లజ్జ లేదు..... ఎలక్షన్ ముందు వరకు జగన్ భజన చేసి, ఇప్పుడు పవన్ కి పొగిడినంత మాత్రాన మీ ఛానెల్ మీద మాకు ఎప్పటికీ మంచి అభిప్రాయం రాదు.... రవి ప్రకాష్ ఉన్నప్పుడు మీ ఛానెల్ బాగుంది
2019 లో 2 చోట్ల ఓడిన అస్సలు నిరాశ పడలేదు ఓడిన చోటే ఓటమి నీ ఓడించి గెలుపును అన్నయ్య గుమ్మం ముందు పార్క్ చేశాడు వైసీపీ స్క్రాఫ్ట్ అసెంబ్లీ నుండి డస్ట్ బిన్ కి షిఫ్ట్ చేశాడు that is పవన్ కళ్యాణ్
Ration card లో ఉన్న వృద్ద తల్లీ తoడ్రీ లకు ప్రత్యేక రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి నాయన, సచివాలయం తొ పనిలేకుండా మాకు మేమే split చేసుకొనే అవకాశం చేయాలి నాయన జై అమరావతి 🙏🙏🙏🙏
జై పవన్ అన్న చాలా హ్యాపీ మార్నింగ్ నుండి టీవీ చూస్తుంటే ఒకటే బాధ అనిపించింది పవన్ అన్ననే సీఎం ఐతే చూడాలని ఉంది వేరే ఎవరో మనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం కాకుండా ఈసారి జనసేన అండ్ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి
My ego is satisfied . TV 9 kooda pk ni pogadaka tappatledhu😅
ఏ ఎండకు ఆ గొడుగు అన్నా ఈ TV9 జఫ్ఫా గాళ్ళు టిఆర్పీ కొసం మాత్రమే ఈ పొగడ్తలు...😵💫
🔥🙌😏✅
Yes బ్రో 👍👍
Sss❤🎉
L😊😅😮😢)😊
నమస్తే పవన్ కళ్యాణ్ గారు నేను తెలంగాణ నుంచి మారుతున్న మీరు డిప్యూటీ సీఎం అయినాక జనాల్లో చాలా మార్పు వచ్చింది మీరు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం
టీవీ9 వారు ఏదైనా వాస్తవం రాశారు అంటే అది ఒక్క వార్త మాత్రమే జై జనసేన ✡️✡️
ఎంత పొగుడుతూ ఈ ప్రోగ్రాం చేసినా ..దీని వెనుక వ్యూహం అర్ధమౌతూనే ఉంది..పవన్ ను పొగుడుతూ..తెలుగుదేశం కార్యకర్తలమనసులో ఈర్ష్య పెంచడం.శతద్వారా విభేదాలు సృష్టించడంమే ఈ ప్రోగ్రాం ఎజెండా...ఇరు పార్టీలు కార్యకర్తలు మోసపోకండి.. ..
ఈ నయనతార.. ఈ దేవి..ఒక పేటియం బాచ్..
@@मेराभारतमहान-ल9ङ This is exactly true. Next 5 years they will try to build programs like this which will create split between JSP and TDP. These days every news channel ..every program is sponsored..otherwise how will they get money to pay salaries. So please dont fall for these kind of programs or agenda. Always keep your state benefits as the 1st priority - based on that select the parties which are working towards that and then chose wisely to vote. When your state progresses, you will ultimately progress. There has to be a balance - Growth & welfare.
అవేశపరుడు అన్నారు పార్ట్ టైం పొలిటీషిన్ అన్నారు రాజకీయానికి పనికిరాడు అన్నారు ఓర్పు తో మా టైం కోసం ఎదురు చూసం కొటాం
❤❤❤
ఒకప్పుడు టీవీ9 ఛానల్ బాగా చూసేవాళ్ళం ఎప్పుడైతే పవన్ ను విమర్శించారో అప్పటినుంచి టీవీ9 చూడటం మానేశాం మీకు దండం జై పవన్
Andhukeee malli Pawan antunnaruu
same
@@LakshmiLakshmi-in2zu0
Llkmllxx jbnn? Q
Same
Now a days also don't encourage tv9 news
రజినీకంత్ గాడు టీవీ9 కి అరిష్టం ✊✊జై జనసేనా ✊✊
శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన వస్తున్న ప్రశంసలు...ప్రతి జనసైనికులకు ప్రతి వీర మహిళలకు కూడా ఈ ప్రశంసలు చెందుతాయి...
Tv9 ను క్లోజ్ చేయాలి. ఆనవారు లైక్ చేయండి
?
?
Gelavadam ante ra satruvuni champadam kaadhu ,vodinchadam , ippudu Kalyan gari dedication tho cheshunna panulaku cheppaka thappatam ledhu
కొనెదల పవన్ కళ్యాణ్ ఎలా
కొనియాడే **పవర్ కళ్యాణుడు ** అయ్యాడో కొన్ని సంగతులు 🙏
(చిత్తూరు జిల్లా లో 1996లో పవన్ కు మొదటి బ్యానర్ కట్టిన అభిమానిగా )
1. తను ఇంత వరకు నటించిన 26 సినిమాల్లో అశ్లీల దృశ్యాలు, ఆడవారిని కించపరిచే దృశ్యాలు ఉన్నాయా?
2. తన సినిమాలో *దేశభక్తి* ని చాటే కనీసం ఒక పాటగాని,మాటలు గాని ఉంటాయి
3. పెప్సీ కంపెనీ యాడ్ కోసం 23సంవత్సరాల ముందు 100కోట్ల(5ఏండ్లకి )ఆఫర్ చేస్తా పవన్ చెప్పిన ఒకే మాట
*ప్రజల ఆరోగ్యం దెబ్బతేసి దాని ద్వారా వచ్చేఎన్ని కోట్లు అయినా తనకు వద్దని చెప్పడం*
4. 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో *చేనేత కార్మికులకు* ప్రభుత్వ బ్రాండ్ అబాసిడర్ గా ఉన్నారు
5. మరియూ ప్రభుత్వం అవయవ దానం కోసం ఏర్పాటుచేసిన *Jevan dan* కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు
6. 2008లోనే పేద ప్రజల రక్షణ కు అవసరాలకు 2కోట్ల తో *COMMON MAN PROTECTION FORCE* ఏర్పాటు చేసాడు
7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుపాను అప్పుడు, తమిళనాడు లో *భారీతుపాన్* వచ్చినప్పుడు ప్రభుత్వాని కి 2కోట్లు విరాళం ఇచ్చారు
8. ఆపదలో ఉండి సహాయం కోసం ఎవ్వరు వచ్చి అర్ధించినా లక్షల్లో సహాయం అందించాడు
9. భారత *ఆర్మీ జవానులకు* కోటి విరాళం ఇచ్చారు
10. * ఉద్దాన* సమస్య కు పరిస్కారం చూపాడు
11. గోదావరి జిల్లాలలో జరుగుతున్న *మైనింగ్* ను తెలియజేసాడు
12. **కౌల రైతులకు* 30కోట్లు విరాళంగా ఇచ్చాడు
13. ప్రతి సంవత్సరం క్రమం తప్పక తన ఆదాయంలో *TAX* కడుతాడు
14. * మత్యకారులను* ఆదుకున్నాడు
15. కేంద్ర ప్రభుత్వం ప్రతిపదించిన *DCI* ని వ్యతిరేకించాడు
16. తెలుగుదేశం ప్రతిపదించిన *ల్యాండ్ పూలింగ్* ను వ్యతిరేకించాడు
17. రాజకీయాల్లో అవినీతి అనే చెత్తను తోయడానికి
ఈ సమాజం పరిశుభ్రo గా ఉండేళ్లు చేయు పారిశుద్య కార్మికుల **రెల్లి కులాన్ని** తను స్వీకరించాడు
18. శత్రువు చేత ఎన్ని అవమానులు పడినా ఏనాడు వారి ఇంటి ఆడపడుచులను పల్లెత్తి
మాటకూడా అనలేదు
విభజిత ఆంధ్రప్రదేశ్ జనాల కష్టాలు, కన్నీళ్లు, భాదలు భరించలేక తను ఒక మెట్టు తగ్గి కేంద్రo లో *మోడీ గారు* మూడో సారి పీఠం ఎక్కడo లో *ప్రధానపాత్ర* పోసించాడు
మోదీ గారు ఆ *అయోధ్య లో బాల రాముడు* గుడిని అమోగంగా, అద్భుతంగా కట్టిన ప్రతిఫలానికి ఆ బాల రాముడు సంతోషించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన అవతారమైన తిరుపతి వెంకన్న ద్వారా తన భక్తుడు *అంజనాదేవి సుతుడైన *పవన కుమారున్ని** తోడుగా పంపి విజయం చేకూరెలా చేసాడు 🙏
ఇంత మంచి వ్వక్తివ్యం ఉన్న మనిషి కి 10సంవత్సరాలు గా ఎందుకు విజయం చేకూర్చలేక పోయారు
నిలకడ లేని మనిషి అనడం కాదు
ఈ సమాజంలో ఇద్దరి వక్తులకు నిలకడ ఉండదు
ఒకరు వ్యసనపరులు
మరొకరు సమాజంలో భద్రత రక్షణ,అభివృద్ధి,రాజకీయ జవాబుదారీతనం కనుమరుగు అవుతుంటే
ఆ ప్రజలను
మంచి దారిలో నడిపించే శక్తి,
తెగించే తెగువ ఉన్న వ్వక్తి
పవన్ కళ్యాణ్ లా నిలకడగా ఉండగలరా?
అయన నిరంతర సమసమాజ సంక్షేమాభివృద్ధి వ్యసనపరడు.
తన కళ్ళలో నిజాయితీ,
గుండెలో దేశప్రజల ఆకాంక్షలు
చేతుల్లో సేవ చేయగల ఆలోచనలు
తన నడకలో కమ్యూనిస్ట్ భావాలు
ఉన్న ఇలాంటి నాయకుడుని ఈ ఆంధ్రులు ఎప్పటికీ మరువరు
ఆయన ఊపిరి ఉన్నంతవరకు అత్యున్నత పదవిలో కూర్చోపెడతారు
ఇది నిజం
అదే పవనిజం
అందుకే అతను శ్రీ రాముని కణిజం
ప్రతి యుద్ధంలో ఎగరాలి జనసేనజెండాపై కపిరాజు విజయం🚩🚩🚩
Love you బ్రొ
Super bro and thanks
❤❤Nee Response Super...🙏🙏🙏🙏
అన్న సూపర్ ❤❤❤
❤ love you my sweet brother.
ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಮುಂದೆ ಪ್ರಧಾನಿ ಆಗೋದು ಅವಕಾಶ ಇದೆ ಒಳ್ಳೆಯವರು ಒಳ್ಳೇದು ಆಗಲಿ 💐💐
ఈ వీడియో ఎలక్షన్స్ ముందు ఎందుకు పెట్టలేక పోయావురా TV9 జఫ్ఫా గా...😵💫
Fact
Election mundu okate jagan bhajana....😂
Ipudaina maarandi TV9
Waste channel bossu
Gelichina tharvatha kanipistaru evarinaa anthe😢
Tv9 oka bokugaadu bro
Tv 9 pawan ni poguduthunte aa kick aa next level appa😂😂😂😂
వ్యూహం నాకు వదిలేయండి అని ముందు నుంచి చెబుతున్నారు పవన్ కళ్యాణ్
నాగ వల్లి దేవి సినిమా లో విలన్ కి చెల్లెలు లాగా ఉన్నది... ఎంత cute గా ఉంది...😂😂
😂😂
TV9 వీక్షకులు నా వినతి శవాల మీద పేలాలు ఏరుకునే ఛానెల్ ఎందుకంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కి కొమ్ము కాసే నిక్కాసైన ఛానెల్ ఎందుకంటే ఒకప్పుడు జనసేనను పవన్ కళ్యాణ్ ను హేళన చేసిన దౌర్బాజీ ఛానెల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టి ఈయన మీద ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టి డబ్బులు సంపాదిస్తుంది దయచేసి ఇలాంటి దొంగ ఛానెల్ ని ప్రోత్సహించకండి జై హింద్...🇮🇳 జై జనసేన...🔯✊
Vallaki kavalsindhi trp anna anthey vallu... Trp tho paatu konchem govt support dani kosam yem cheyadiniki ayina ready ga vuntaru villu... Simple villani villa news poorthi ga yeppudu nammakudadhu okkasari cross check chesukovali anthey...
ఇదే కదా కిక్కు
Yes
వడో వేస్ట్ ఎలా రావాలి అలవచ్చాడు వేస్ట్
correct ga chepparu bro
అన్నా మా తెలంగాణలోకి వచ్చేయ్ నీవు మాకు కూడా కావాలి బ్రదర్ మా తెలంగాణకు సీఎం గా ఎప్పుడు రాగలవు
పవన్ కళ్యాణ్ గారు అనాలి అక్కగారు పవన్ కళ్యాణ్ అంటున్నావు ఏమిటీ ?
Kovvu deeniki.
యస్ 100%రియల్లీ గుడ్ మెసేజ్ మేం 👌👌👌👌👌💞💞💞🔥🔥🔥🔥⭐⭐⭐⭐గారు జై పవర్ స్టార్ గారు జై హింద్
మీ ఛానెల్ లో పవన్ కళ్యాణ్ భజన చాలా వినసొంపుగా ఉంది 😂😂😂
Tv 9 పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరింది Thank God....
టీవీ 9 వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఎన్నో విధాలుగా అవమానం చేసారు
గత 5 సంవత్సరాలు గా టీవీ9 లో చూసిన best video. ఇదీ
Tv 9 jaffa అందితే జుట్టు అందకపోతే కాళ్ళు జర్నలిజం విలువ తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలవక ముందు హేళన చేసి ఇప్పుడు భజనలు చేస్తున్నారు తాను చేసిన పోరాటం లో ఒక్క రోజు సపోర్ట్ చేసిన ఇలాంటివి ఎన్ని వీడియోస్ చేసిన పర్లేదు tv9 లాంటి ఛానెల్స్ ఆయనను తిట్టినా పొగిడిన వాళ్ళ అవసరం కోసం తప్ప నిజాయితీ ఉండదు కళ్యణ్ గారికి ఎవరు వున్నా లేక పోయిన జనసైనికులు వారి వెనంటే వుంటారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤❤❤
Tv9 వారు పవన్కళ్యాణ్ గారు అని పిలవాలి.. గౌరవం ఇవ్వండి దయచేసి.. మా అన్న పవన్కళ్యాణ్ గారు 🔥🔥🔥
పవన్ ఏంటి పవన్... పవన్ కళ్యాణ్ గారు అనాలి.... 🔥🔥
వైసీపీ కి Single Digit లో సీట్లు వచ్చే అవకాశం లేకపోలేదు
పవన్ కళ్యాణ్ చెప్పిన అధఃపాతలం ఇదే!
Consistency ఉన్న వాళ్ళు ఎపుడు ఓడిపోరు.
ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఏపీ యువత ఆయన్ని అర్థంచేస్కోని -- ఆయన్ని గెలిపించారు.
ఆయన వెంటే యువత -- జనాలకి మంచి చేసే వ్యక్తి 👌🏼👌🏼👌🏼
సహనం, ఓర్పు, ప్రజ్ఞత -- పర్ఫెక్ట్ లీడర్
పావన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టిన ఈ 10ఏళ్లలో ఆయన కు ఆయన పార్టీకి అనుకూలంగా ఒక్క వీడియో నైనా చేశారా tv9? ఈ యేడు జనసేన పంట పండింది అని ఆ పండ్లు, కాయల్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మీ Tv9 అంతటి దరిద్ర్య మైన దళరీలు తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్కెట్ యార్డ్ లో వెతికిన దొరకరు
ఎవరైనా పవన్ అన్న కోసం తెలుసుకొని బాధ padalsindhe....తప్పదు
యస్ పవర్ స్టార్ గారు రియల్లీ అయినా ఒక దేవుడు అండీ రియల్ హీరో రియల్ లీడర్ అందుకే పవర్ స్టార్ గారు ఈ వేల జనాలు గుండులో దేవుడు అయ్యాడు 🎉🎉🎉🎉🎉జై పవర్ స్టార్ జై హింద్ 💞💞💞🔥🔥⭐⭐⭐
I am hardcore fan for ysrp party but in this election we voted to Janasena part because of only Pavan kalyan gaaru Hardwork, commitment and genuineness.
Congratulations Pavan gaaru. Keep it up and continue to solve people problems.
Thanks alot
Thanku sir
గెలిచినక చెపుతున్నారు అంతకు ముందు. పవన్ కళ్యాణ్ ముఖం కూడా చూపించలేదు ఇపుడు వచ్చాడు కాబట్టి చూపిస్తున్నారు tv 9వాళ్ళు
ఎవ్వరైనా తగ్గాల్సిందే అన్న ముందు తల వొంచాల్సిందే జై జనసేన ❤
నిజాయితీ కి తోడు గా వుండండి ఇప్పటికైనా....
Tv9 ఇప్పుటకి అయినా పవన్ ఒక శక్తి అనీ తెలుసుకోండి 🙏🙏
అంత బానే ఉందండి కానీ మీ ఛానల్ చూస్తేనే భయమేస్తుంది
😂
నిజాయితీ కి మారు పేరు మా పవన్ కళ్యాణ్ జై జనసెన్ 🎉🎉
💯% కరెక్ట్ చెప్పారు మేడం కానీ ముందు చెప్పుఉంటే ఇంకా బాగుండేది ఎనీవే చేలాథాంక్స్ మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌💪💪💪💪💪💪 జై జెనసేన
మా అన్న గురించి ఎంత చెప్పిన takkuve❤❤ మా అన్నని ప్రజల కోసం ఆ దేవుడే పంపాడు ❤e💐👌
That is Power star.....one & only Pawan anna💥💥💥🔥🔥🔥⭐⭐
Election mundhu okka roju ayina పొగిడిన వీడియోలు వున్నాయా🤔🤔🤔🤔
ಜೈ ಜನಸೇನಾ 🚩🐘
Tv9 వారు ప్లేట్ మార్చారు.. అధికారం ఎటు ఉంటే అటు తిరిగే మీ డబ్బా టీవీ 9 ఛానల్ పవన్కళ్యాణ్ గారిని ఎంత పొగిడిన మేము మీ ఛానల్స్ నీ నమ్మలేము... మీరు పవన్కళ్యాణ్ గారిని చాలా చాలా ఇబ్బంది పెట్టారు టీవీ 9,సాక్షి , ntv, ఇంకా కొన్ని ఛానల్స్ వారు పవన్కళ్యాణ్ గారిని తిటించటానికి కొందరు వెదవలు నీ డిబిట్ లో కూర్చో పెట్టి పవన్కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీ నీ తిట్టించారో అవన్నీ మర్చిపోలేదు...
I'm proud of you Pavan Kalyan ❤️ ur inspiration for Next generation leaders
ఈన్నాళ్ళకు జనసేన భజన బాగానే చేస్తున్నారు❤❤❤❤❤
మెగా ఫాన్స్ ఎవరు పుష్ప సినిమాకి వెళ్లొద్దు
Modi ji said: Pawan nahi aandhi hai.
గాలి కాదు సుడిగాలి / tufaan
Hat's off Pawan kalyan garu.
Thank you TV9 for giving such a detailed and complete overview of Pawan Kalyan's difficult situations and how he faced them to achieve success.
పవన్ కళ్యాణ్ అంటేనే ఒక శక్తి...🔥
మొన్నటివరకు తిట్టి ఇపుడు పొగుడుతున్నారు, జర్నలిజం కి పట్టిన చీడపురుగు tv9.
Jai janasenani ✊
Idhi correct news, ippudu tv9 perfect news vesindhi
మీ జీవితంలో ఏదైనా మంచి పని చేశారంటే ఏ ఒక్క వీడియో ❤ అది కూడా ఎలక్షన్ ముందు టెలికాస్ట్ చేస్తే ఇంకా బాగుండేది 💯👍🏻
ఎలక్షన్స్ ముందు జనసేన గురించి ఒక్క పాజిటివ్ న్యూస్ కూడ చెప్పలేదు, ఇప్పుడు గెలిచాక పవన్ ఏంటో తెలిసొచ్చింది ఈ Paytm కి.
అవకాశవాదం అనే పదానికి అర్థం ఏమిటి - టీవీ9 ఓన్లీ.... రిజల్ట్ రోజు కూడా పోస్టల్ ఓట్లు అయ్యి , మొదటి రెండు రౌండ్లు వరకు వైస్సార్ పార్టీ కి సపోర్టుగా ఉండి, ఒడిపోతున్న తరుణంలో ప్లేట్ మార్చేశారు టీవీ9 వారు,,, ఎం బ్రతుకురా మీది
Jai janasena Jai Jai janasena ✡️🙏💐🫂
Hatts up TV9,టీవీ 9 వారికి కృతజ్ఞతలు
Yes true❤
మీకు కనీసం సిగ్గు, లజ్జ లేదు..... ఎలక్షన్ ముందు వరకు జగన్ భజన చేసి, ఇప్పుడు పవన్ కి పొగిడినంత మాత్రాన మీ ఛానెల్ మీద మాకు ఎప్పటికీ మంచి అభిప్రాయం రాదు.... రవి ప్రకాష్ ఉన్నప్పుడు మీ ఛానెల్ బాగుంది
Election mundu emo jagan gaadi biography prati roju vesav kada ra Babu. Ippudu gurthochada pawan?
Yes bro 😂😂😂😂
Excellent... thanks tv9, innnaltiki unnadi unnattu chepparu
పవన్ కళ్యాణ్ విజయానికి ముందు ఎంత తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు పొగుడుచున్నారు.
King Maker #Janasenani✅
Game Changer #PSPK🙏🏻
Man Of The Match #Power🔥⭐
Tv9 anchor madam
Respect him
Mla Pavan Kalyan garu
Not pawan
TH-cam kuda ban cheselaga cheyakanddi madam
2024 మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ పొలిటికల్ లీడర్ పవన్
Jai Janasena Jai pavankalyan Jai AP Jai bhart 🇮🇳jai jansanikulu✊✊✊✊🙏🙏🙏💐2029 pakka CM power Star ⭐️
2019 లో 2 చోట్ల ఓడిన అస్సలు నిరాశ పడలేదు ఓడిన చోటే ఓటమి నీ ఓడించి గెలుపును అన్నయ్య గుమ్మం ముందు పార్క్ చేశాడు వైసీపీ స్క్రాఫ్ట్ అసెంబ్లీ నుండి డస్ట్ బిన్ కి షిఫ్ట్ చేశాడు that is పవన్ కళ్యాణ్
Man off the paytm TV9 Telugu
ఇదే కదా కిక్కు
TV 9 anti ela manchi maatalu chebuthumdhi pawan gaari kosam 😊😊.. anyway feeling happy
Neluvethu Nijayathi & Dhesha Bhakthi vuna Devudu 🙏
No. 1 channel for supporting ruling party
Jai pspk Jai babu ❤
Nijayati gala Manchi Leader...Future AP
Ration card లో ఉన్న వృద్ద తల్లీ తoడ్రీ లకు ప్రత్యేక రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి నాయన, సచివాలయం తొ పనిలేకుండా మాకు మేమే split చేసుకొనే అవకాశం చేయాలి నాయన జై అమరావతి 🙏🙏🙏🙏
Paytm channel TV9
Jai janasena ❤❤
What A Man With Simplicity ❤
Power star ⭐⭐
Jai power star Powan Kalyan Super 💯🙏 Very nice 👍 Power to Dipiuyti CM to jai Janasena AP Dipiuyti CM Super 👌🇮🇳🙏👍
మీ టీవీ9 ఛానల్ కంటే వేస్ట్ ఛానల్ ఎంకోటి లేదు
జై జనసేన ఆవల గోపీ
Super 👍👍👍👍👍👍👍👍
Tv9 వారు మీడియా జీవితం లో మంచిగా చెప్పారు నిజాయితీ గా చెప్పారు అంటే ఇదీ ఒక్కటే... జై పవన్కళ్యాణ్
My real cheguveera Congrats 🎉
Trend setter ❤
Jai janasena Jai Pawan Kalyan
Ne vesalu. Election mundu... ekkada......
Man of the match Sri Valli
Man of the series రజినీకాంత్😂😂😂😂
🔥
జై పవన్ అన్న
చాలా హ్యాపీ
మార్నింగ్ నుండి టీవీ చూస్తుంటే ఒకటే బాధ అనిపించింది
పవన్ అన్ననే సీఎం ఐతే చూడాలని ఉంది
వేరే ఎవరో మనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం కాకుండా ఈసారి జనసేన అండ్ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి
❤❤❤💥🔥🔥🔥🔥
Pawan Kalyan is a good leader and improved his reputation and image by supporting Hindus and sanatana Dharma. Jago Hindu Jago
channel ban anta kada...
ఇండియా నంబర్ వన్ అంటారుగా టీవీ9 కి మరి ముందు ఎందుకు ప్రచారం చేయలేదు ఈ విషయం తెలియదా
Andhra people now u are king maker❤❤❤take special status to Andhra,take software companies to amaravati,best wishes from a kannadiga❤
ఇది మాత్రం 100% నిజం పవన్ కళ్యాణ్ అన్నయ్య చేయంగనే ఈ విజయం సాధించారు జై జనసేన✡️✡️✡️✡️🙏🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️
Mee channel బతుకు cheda.గెలిచాక అర్దం అయ్యిందా మీకు.
ఇలా చెప్తే మీకు గౌరవం ఉంటుంది లేకపోతే
Ycp tv9
ఐదేళ్ల నుంచి వైసీపీకి భజన చేసింది టీవీ9 మీడియా అనేది స్థిరంగా ఉండాలి ప్రజలు వైపే ఉండాలి అప్పుడే మీడియాకు విలువ ఉంటుంది
మీ tv 9 అంత నా చెత్త ఛానెల్ నా జీవితం లో చూడలేదు
🎉supr