Places To Visit In Alexandria Egypt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2023
  • Places To Visit In Alexandria Egypt
    #naaanveshana #egypt #alexandria #prapanchayatrikudu #traveling #telugutraveller #travel #travelvlog #traveller #adventure

ความคิดเห็น • 2.1K

  • @rajasekhar8673
    @rajasekhar8673 9 หลายเดือนก่อน +468

    ఎంత మంది. అమ్మాయిలు వచ్చినా. అన్వేష్ అన్నని ఆపలేరు. నా. కర్తవ్యం. నా. Subscribers ని ఆనందపరచడమే ప్రపంచం. మొత్తం చూపించి. 😍

    • @gvs9802
      @gvs9802 9 หลายเดือนก่อน

      ​@@suvarnaraju44700

    • @dayachris5158
      @dayachris5158 9 หลายเดือนก่อน +7

      Pitch la meeda aadesi odilestaadu😂

    • @ashokreddy.k34
      @ashokreddy.k34 9 หลายเดือนก่อน

      nuvvem vadileyaka tintava..avvaraina adhe chesedhi
      @@dayachris5158

    • @KhammampatiNagendar
      @KhammampatiNagendar 9 หลายเดือนก่อน +3

      మెలిస్సా ని కూడా

    • @gopalraonadupuru5921
      @gopalraonadupuru5921 9 หลายเดือนก่อน +3

      Melissa ki telugu nerpinchu ana

  • @VenkataJanardhanPasupule-ii1nt
    @VenkataJanardhanPasupule-ii1nt 9 หลายเดือนก่อน +95

    మెలీసా తెలుగు మాట్లాడుతుంటే చాలా బాగుంది అన్వేష్ గారు. మేలిసా కు శారి బాగుంటుంది. మెలిసాను చీరలో చూడాలని ఉంది ❤❤❤❤❤

    • @kalki7897
      @kalki7897 9 หลายเดือนก่อน +8

      మరి తోబుట్టువు అనుకోని చీర కొని పంపు.... అన్వేష్ నీ పేరు చెప్పి చేతికి ఇస్తాడు

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 หลายเดือนก่อน +660

    మెలిస కి కూడా తెలుగు నేర్పించేస్తున్నరు అన్వేష్ అన్న... congratulations to 1.61 M 🤗💞

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ 9 หลายเดือนก่อน +19

      తెలుగు మాత్రమే కాదులే ఇంకా చాలానే నేర్పిస్తున్నాడు 😊

    • @VinayKumar-bf7rl
      @VinayKumar-bf7rl 9 หลายเดือนก่อน +1

      16.1M

    • @nanibenz3904
      @nanibenz3904 9 หลายเดือนก่อน +1

      @allone2562 melisa ki telegu kadhu ne kompa lo ne amma pellam ki em kavalu adhi chusko ra kodja

    • @mohammedtabrez7854
      @mohammedtabrez7854 9 หลายเดือนก่อน

      Anna yekkada unna ....Enjoy

    • @venugopal-yc8bh
      @venugopal-yc8bh 9 หลายเดือนก่อน +2

      Marriage చేసుకుంటాడు కాబట్టే తెలుగు నేర్పిస్తూ న్నాడు,

  • @msychanal2732
    @msychanal2732 9 หลายเดือนก่อน +20

    Congratulations 👏 1.61m నా చిన్న తనం లో స్కూల్ లో చదువుకున్నాం అలగ్జేండర్ గురించి మళ్ళీ ఇప్పుడు వింటున్న. చాలా చాలా Tq నిజంగా మన భారత దేశం పైన దండ యాత్రలు చెయ్యడం వల్లే మన దేశ సంపద దోచుకెళ్లారు. శిలలు శిల్పాలు ద్వసం చేశారు ఈప్పటి తరానికి మన దేశ చరిత్ర చాలా విషయాలు మనకు తెలియకుండా కనిపించకుండ చేశారు.

  • @lakshmirnair4089
    @lakshmirnair4089 9 หลายเดือนก่อน +35

    నిజమైన అభినందనలు అబ్బాయి.. ఆ పిల్లకు తెలుగు నేర్పిస్తున్నందుకు.. తెలుగు బిడ్డ 🎉

  • @gangabhavani1623
    @gangabhavani1623 9 หลายเดือนก่อน +24

    హాయ్ అన్వేష్ గారు మీరు మా కోసం ఎంతో కష్టపడి అన్ని దేశాలు తిరిగి మంచి మంచి వీడియోస్ అన్ని మా ముందుకు తీసుకొస్తున్నారు మేము చక్కగా ఇంట్లో కూర్చుని ఆ వీడియోస్ నన్నిటిని చూస్తున్నాం థాంక్యూ అన్వేష్ గారు వీడియో సూపర్ ఉందింది
    👌🏻👌🏻👌🏻👌🏻

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 8 หลายเดือนก่อน +2

    Wow నాగల పాతలా లోకం wonderful . thank you very much ఊహించని విషయాలు చూ పి స్తు న్నావు

  • @telugudiary6137
    @telugudiary6137 8 หลายเดือนก่อน +2

    ప్రపంచాన్ని పరిచయం చేస్తూ చూపిస్తూన్న అన్వేషణ అన్వేష్ ఆన్న ను ఎంత పొగిడిన తక్కువే.. nice Video Anna really Wonderful 🌍🌏🌎

  • @gopitrt9574
    @gopitrt9574 9 หลายเดือนก่อน +35

    నా అన్వేష్ మామూలోడు కాదు అని నిరూపిచుకున్నారు. మెల్లిశా కి తెలుగు నేర్పించారు.యింకా ఎంతకాలం ఇలా తెలుగమ్మాయి అంతే.... తొందరలో మంగళా వాయిద్యాలు ముహూర్తం పెట్టుకోవడమే ఆలస్యం .❤❤❤

  • @kishorebabus8879
    @kishorebabus8879 9 หลายเดือนก่อน +27

    చవక చవక 😂😂మెలిసా కి కూడా నేర్పించేసారు చూడు అది గొప్ప విషయం అసలు... సూపర్ అన్నా మీరు

  • @JeevanKoda0423
    @JeevanKoda0423 9 หลายเดือนก่อน +15

    అన్వేష్ అన్న మెలీసా ని మన వైజాగ్ కి తీసుకురండి . Congratulations to 1.61M 😍😍

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 9 หลายเดือนก่อน +41

    అన్నో 2M subscriber ను దసరా పండుగ లోపు reach అవుతావు 🎉🎉🎉🎉

  • @Ashok-re7hw
    @Ashok-re7hw 9 หลายเดือนก่อน +19

    Starting lo flag ni chusi adhi India flag anukunavalu ekkada like vesukondi

  • @sagilidass8623
    @sagilidass8623 9 หลายเดือนก่อน +3

    వామ్మో.. భూగర్భంలో ఎన్ని బొక్కలో.. ఎన్ని సొరంగాలు.. అద్భుతం..
    మెలీసా తోడయ్యాక మంచి హుషారు గా ఉన్నావ్.. మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి..
    చవక జంట బాగుంది❤😊

  • @jyothifromsrikakulam3685
    @jyothifromsrikakulam3685 8 หลายเดือนก่อน +1

    నిజంగా మేము కూడా అక్కడ తిరుగుతున్నట్లు అన్పించింది, , thank you so much.

  • @kkalluri1
    @kkalluri1 9 หลายเดือนก่อน +10

    నా చిన్నప్పటి నుండి ఈజిప్టు చూడాలనే, పిరమిడ్ , నైలు .. Alexandria చూడాలి అన్న కోరిక. నువ్వే తీర్చేసావ్ అన్వేష్ , మా తెలుగు ప్రపంచ యాత్రికుడు .. చాలా చాలా బాగుంది.

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 9 หลายเดือนก่อน +4

    నాగ లోకం సినిమా సెట్ లో తప్ప ఇప్పుడు వరిజనల్గా చూపినందుకు దన్యవాదములు ❤అన్వేష్ ❤మెలిసా ❤

  • @ramadevichivukula9291
    @ramadevichivukula9291 9 หลายเดือนก่อน

    No matalu . Anta adbhutamga undi ea video. Anvesh నువ్వు అద్భుతాలు చూస్తున్నావు. చూపిస్తున్నావు. జన్మలో మేమందరం ఇన్ని చూడలేము. Complete గా ఇండియా చూస్తే గొప్ప. నీ జీవితం ధన్యం. దానికి తగ్గ music. దానికి తోడు Melisa తెలుగు . . So sweet. అసలు సొరంగలలోకి వెళ్తుంటే ghutan ga అనిపించింది. మీకెలా ఉందో live lo. ఉషారుగా మీ narrations చరిత్ర అన్ని బాగున్నయ్యి. Thank you. God bless you and Melisa. Melisa to videos ki వెలుగొచ్చింది.

  • @EuropeKathalu
    @EuropeKathalu 9 หลายเดือนก่อน +33

    *It is nice to hear when foreigners speak Telugu :) Nice video as usually Anvesh bro*

  • @venkateshakula1072
    @venkateshakula1072 9 หลายเดือนก่อน +24

    నేను ఎన్నో కథలలో సాహస యాత్రికుల గురించి విన్న చదివాను కాని నిజ జీవితం లో చూసిన సాహస వీరుడు అన్వేష్ అన్న ❤

  • @prashanthgollprashanthgoll6368
    @prashanthgollprashanthgoll6368 9 หลายเดือนก่อน +6

    మెలిసా తెలుగు చాలా బాగ మాట్లాడుతుంది అన్న సూపర్ 😅😅

  • @vararamakrishna7604
    @vararamakrishna7604 9 หลายเดือนก่อน +1

    తమ్ముడు నా జీవితములో నిన్ను ఒక్కసారి. అయినా కలవాలి తమ్ముడు నా ఆశా 🎉🎉🎉🎉🎉

  • @gollakotanagarjuna5024
    @gollakotanagarjuna5024 9 หลายเดือนก่อน +1

    అన్నా విడియో 30 మినిట్స్ పెట్టు అన్నా
    నీ వీడియోస్ చూస్తూ ఉంటె చాలా హ్యాపీ గా ఉంటుంది

  • @lovelyrams1432
    @lovelyrams1432 9 หลายเดือนก่อน +8

    Alaxander Be like :- పప్ప కరవటం ఎంటి అన్వేష్ బ్రో 😂😂😂😂😂😂

  • @Katkojwalaharish
    @Katkojwalaharish 9 หลายเดือนก่อน +4

    School pillalaku Social Theory Lessons Cheppi Practicals ga ni videos chupiyali Anna
    They will learn alot from your knowledge
    Hats off to your Efforts

  • @user-fc9lc7qp8m
    @user-fc9lc7qp8m 7 หลายเดือนก่อน

    మేము కూడా ఈ ప్రదేశాలు విహారాలు చూస్తున్నట్టు వుంది తమ్ముడు. Tqq so much babu

  • @sudheerJonnalagadda-zz6cx
    @sudheerJonnalagadda-zz6cx 9 หลายเดือนก่อน +15

    Genius travelling achievements done by you Anvesh, I request you to post Germany and Frontier countries surrounded by Germany, because Germany is sharing it's border to 10 countries Denmark , poland, France, Greece.

  • @vamshigamimgzonetelugu
    @vamshigamimgzonetelugu 9 หลายเดือนก่อน +58

    Melissa Kuda Telugu nerchukunnaru.
    Congrats 1.61M Suscribers🎉❤

  • @timothiavg2173
    @timothiavg2173 9 หลายเดือนก่อน +4

    వీడియో టేకింగ్ చాలా బాగుంది అన్న, బాగా hard work chestunnaru 🙏🙏

  • @venkyvc3832
    @venkyvc3832 9 หลายเดือนก่อน +2

    జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️.

  • @sivasainookala.
    @sivasainookala. 9 หลายเดือนก่อน +2

    ఏంటి ఈ బొక్కలో సోరంగం Mathi pothundhaa 😮😮😮😮❤

  • @bhanupratap-sv5oo
    @bhanupratap-sv5oo 9 หลายเดือนก่อน +28

    Thank you for showing us some parts of Alaxandria.

  • @raghupadma9900
    @raghupadma9900 9 หลายเดือนก่อน +12

    Egyptians are very intelligent people in mathematics that is why Fort is constructed in geometrical way enemy cannot enter. beautiful city alexandria with monuments dam on nile River is also huge and wonderful 👍

  • @amasaiahthanishnissyetc
    @amasaiahthanishnissyetc 9 หลายเดือนก่อน +1

    అన్నయ్య Nvu Great
    వదిన కి తెలుగు బాగా తెలుసు .. సూపర్
    ఎందుకంటే Marraige అయికా( అమ్మ ) తో (family) కలిసి ఉండాలి..!! 🥰🥰🥰

  • @ashokd-ox1kd
    @ashokd-ox1kd 9 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది. మేము చూడని అద్భుతమైన దృశ్యాలను చూశాము. తెలియని విషయాలను వింటూన్నాము. చాలా థాంక్స్ ఇద్దరికి❤

  • @AyanshSKamarapu
    @AyanshSKamarapu 9 หลายเดือนก่อน +3

    Wow.... Brazilindia...... Anvelisa... Amazing traveller duo in thr world.... Explore more.... ❤🎉

  • @pro-uniq-rj
    @pro-uniq-rj 9 หลายเดือนก่อน +18

    Anna content thagguthundi villages explore cheyandi
    Love ❤ from karimnager

  • @tarakcreations7
    @tarakcreations7 8 หลายเดือนก่อน

    నిజం చొప్పాలంటే మెలిసా కోసమే చూస్తాను అయినా మెలిసా ని మించిన అందం ముందు అవన్నీ ఏ పాటి ❤❤

  • @sis.lydiadimple5837
    @sis.lydiadimple5837 9 หลายเดือนก่อน

    Andamaina prapanchanni vellali chudali ani eppudu enukune maku andariki chaala chakkaga chupistunanduku nijanga chaaala thanks annaya.. really good job 🌸

  • @dadsgirl8388
    @dadsgirl8388 9 หลายเดือนก่อน +3

    Telugu matladatam baga nachuthundii....history lo very important place alexendria nice vlog anna.....Anna 2m ke dhaggara unnev annaoye super anthe....

  • @unseenstory3052
    @unseenstory3052 9 หลายเดือนก่อน +17

    Aaa flag mana indian flag unattu undhi anna😊

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 9 หลายเดือนก่อน +1

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @nvsmudiraj
    @nvsmudiraj 9 หลายเดือนก่อน +9

    Bro, Sandulu Samasalu @12.04 😜 Anyway your videos are amazing. Proud to be top telugu youtuber in India... 🙏

  • @Sharpan020
    @Sharpan020 9 หลายเดือนก่อน +3

    13:46
    Gulabjam lu galagala ladai roo 😅😂😂😅😂
    Anvesh Anna ne confuse iyela undhi anta
    Valla nagarikathaki nijam hats off
    Nijam ga Chala great
    Great information 🫶🏻
    Thanks Anvesh bro ❤

  • @lalithalalitha3928
    @lalithalalitha3928 6 หลายเดือนก่อน

    🎉 అన్ని రకాలుగా..చాలా చక్కగా చూపిస్తారు..మీ వీడియోస్ లో..మీరు ఇలాగే కొనసాగండి..మేము వెళ్ళిన..అల చూడలేము...God bless u..🎉

  • @sankararaosanivada5239
    @sankararaosanivada5239 9 หลายเดือนก่อน

    మీ కళ్ళతో అన్ని దేశాలను మేం చూస్తున్నాం ధన్యవాదములు అన్వేష్ గారు 💐

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 9 หลายเดือนก่อน +72

    Well explained Anveesh.. first time seeing this place in traveller history. Credit goes to Anveesh 🎉🎉. Government must recognise this guy and honour him

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +15

      Thanks madam

    • @balaaaditya5790
      @balaaaditya5790 9 หลายเดือนก่อน +5

      ​@@NaaAnveshana anna video koddiga lengthy ga pettandi we want in detail about thr artifacts better to hire a guide will be very helpful

    • @svijay500
      @svijay500 9 หลายเดือนก่อน

      Govt Police Department is Waiting for him to Arresting Him, because he talk very abuse words on Lady's and Gents also, he commneting Above limitations.

  • @mohammadghouse8576
    @mohammadghouse8576 9 หลายเดือนก่อน +41

    You are doing very good job anvesh garu, Hatsoff to your engery levels .. Thank you for showing the every country history and their life styles....

  • @abdhullashaik9289
    @abdhullashaik9289 8 หลายเดือนก่อน

    మీ వీడియోస్ ఎంత బాగున్నాయో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా ఉంది

  • @pulipalupulasaidulu8300
    @pulipalupulasaidulu8300 9 หลายเดือนก่อน

    నా అన్వేషణ నమస్తే నేను మీ అభిమానిని మీకు పేదవాడు అంటే ఇష్టం ఉండదా మీరు పేదవాళ్ల కామెంట్లు చదవరు ఎందుకు పేదవాళ్ళకి వ్యతిరేకమ మీరు మీలవ్ స్టోరీ నా లవ్ స్టోరీ ఒక్కటే నన్ను గుర్తించు బ్రదర్ అన్న

  • @baluks1719
    @baluks1719 9 หลายเดือนก่อน +5

    తెలుగోడు గొప్పతనాన్ని నలుమూలల చాటుతున్న అన్వేషణకి చాలా ధన్యవాదాలు జై అన్వేషణ

  • @somarajukottu1440
    @somarajukottu1440 9 หลายเดือนก่อน +3

    Game of Throne movie lo location anna edhi oka series lo vuntundhi naku baga gurthundhi, wow

  • @sivachikkam5199
    @sivachikkam5199 9 หลายเดือนก่อน +1

    Undergraduate area bagundi koddiga teerigga chupiste inka bagundedi. Guide unte baguntundi alanti places lo

  • @skjanibasha1635
    @skjanibasha1635 9 หลายเดือนก่อน +13

    Congratulations anna..1.61 subscribers..💐💐💐 elane roju edagalani ..korukuntunnannu video keko keka ..chala bagundi ..❤❤❤❤

  • @rameshprabhas5226
    @rameshprabhas5226 9 หลายเดือนก่อน +3

    Congratulations Anna 💛

  • @samuelbethesda1821
    @samuelbethesda1821 9 หลายเดือนก่อน

    Watching, learning, and knowing history from these videos.... Great Job.... Go-ahead..

  • @madhuntergaming5754
    @madhuntergaming5754 9 หลายเดือนก่อน

    Nee video స్టార్ lo nundi end varaku edoo teliyani oka smile alaa vuntundi naaku face loo......😊😊 Jagratta anna....... Inko maata melisaa antha andam ga vundentanna..... 🤤🤤

  • @venki3960
    @venki3960 9 หลายเดือนก่อน +9

    Congratulations 1.61 million subscribers 🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️❤️ good afternoon love from Chennai

    • @MANU-480
      @MANU-480 9 หลายเดือนก่อน

      Meeru telugu vaara..

  • @temple23463
    @temple23463 9 หลายเดือนก่อน +13

    ప్రపంచ యాత్రికుడు కి శుభోదయం ❤❤❤❤

  • @rajeshpadaga9774
    @rajeshpadaga9774 9 หลายเดือนก่อน

    Miru edharu kalisi maku manchi content andizthunnaru , so very thnks both of u ,keep going

  • @NALANDA_INDIA
    @NALANDA_INDIA 9 หลายเดือนก่อน

    anvesh annna bestttt video abba elaa chesaaru lopala dig chesetappudu aa matti ela manage chesaaro power kuda ledu kada appatloo 🙏🏻petttali kattalannq alochana vachina vaalllaki...

  • @sharemarketby100mviews
    @sharemarketby100mviews 9 หลายเดือนก่อน +4

    The only thing I feel great is managing food and health in various countries.

  • @mmounika2701
    @mmounika2701 9 หลายเดือนก่อน +10

    Anna history gurinchi ekkuva cheppi , video time koncham increase cheyyandi

  • @mariya.b1235
    @mariya.b1235 9 หลายเดือนก่อน

    Bro nuvvu keka anvesh 🎉🎉🎉 నీకె సాధ్యం ప్రపంచ యాత్రికుడు

  • @sagarikachannel3675
    @sagarikachannel3675 9 หลายเดือนก่อน

    అన్వేషణ నువ్వు చూపించే వీడియోస్ చాలా అందంగా ఉంటుంది

  • @sunnyP78
    @sunnyP78 9 หลายเดือนก่อน +18

    The one who edits your content is very underrated, without bgm, yet keeping us engaged till last minute, doing fantastic job off-screen👏👏❤️💐

    • @yashyashwanth5633
      @yashyashwanth5633 8 หลายเดือนก่อน +4

      The editor of these videos is himself, there is no one behind this edits

  • @ReemaSri
    @ReemaSri 9 หลายเดือนก่อน +4

    Anvesh anna and melisa pair super pls dont end this pair ❤❤❤❤❤

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 9 หลายเดือนก่อน

    సూపర్ వీడియో అన్వేష్ . ఆందరు చూపించేది వేరు, నీవు చూపించేది వేరు. మెల్లిస్సాకి తెలుగు కొంచెం కొంచెం నేర్పుతున్నావు గుడ్.

  • @nagarajusingaramaina1713
    @nagarajusingaramaina1713 8 หลายเดือนก่อน

    అన్న నువ్వు నిజంగా గ్రేట్ తెలియని విషయాలు నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం అన్న
    Thank you so much
    నాకు కూడా నీతోని తిరగాలి అనిపిస్తుంది అన్న
    కొంచెం చూడు అన్న రమ్మంటే వస్తా plzzzzz...

  • @Sri30001
    @Sri30001 9 หลายเดือนก่อน +3

    Keep up your great work, Anvesh...Your fan from Kodaikanal❤

  • @Hyderabadi00733
    @Hyderabadi00733 9 หลายเดือนก่อน +3

    aha meliga telugu nerpinchesav bro😂😂 loved it❤

  • @ramavathdasru4236
    @ramavathdasru4236 9 หลายเดือนก่อน

    Wow! Super thanks ప్రొఫెసర్ sir, మొత్తానికి, వదినమ్మ గారితో తెలుగు మాట్లాడించేస్తున్నారు.నేను మీ శిష్యుడు ఏకలవ్య ramavath dasru rathod teacher & గోర్ namadic travelar, preacher.

  • @e.sankare.sankar1600
    @e.sankare.sankar1600 9 หลายเดือนก่อน

    తెలుగింటి కోడలు అంటే ఆలా మాట్లాడాలి anvesh గారు మీ జంట బాగుంది ఆమె మాట్లాడే తెలుగు బాగుంది 💐💐first ఆమె పరిచయం మళ్ళీ ఇలా కలసి ట్రావెల్ చేస్తారని అనుకున్నరా అమెజాన్ అడవులు చూపించినపుడు మీ వీడియోస్ చాలా బాగున్నాయ్

  • @saikumarkanjarla3176
    @saikumarkanjarla3176 9 หลายเดือนก่อน +6

    Wonderful architecture and literally confusing , mesmerizing fort nice video Anna and once again Alexander soul hears the word India from ur voice...

  • @banothpraveen5743
    @banothpraveen5743 9 หลายเดือนก่อน +3

    Anna ekkuva sepu videos chey anna.. ventane aipothunnay videos.. we want old anvesh

  • @myvillageBoyAjaychanel9135
    @myvillageBoyAjaychanel9135 9 หลายเดือนก่อน

    Anna
    Super గా ఉంది ఈ విడియో
    మెలిశా ఎంటి. వాళ్ల అమ్మకి కూడా తెలుగు నేర్పించా గలడు. జై అన్వేష్ అన్నకి ......

  • @omprakashch
    @omprakashch 9 หลายเดือนก่อน

    This exploring video was one of the TOP one bro
    Thanks for showing us

  • @Ch.kranthikumar14348
    @Ch.kranthikumar14348 9 หลายเดือนก่อน +8

    చాలా బాగా చుపిచుస్తునారు. శుభోదయం అన్న గారికి 🙏🙏

  • @badjokeryt7573
    @badjokeryt7573 9 หลายเดือนก่อน +19

    I am waiting for 2 million family subscriber's all the best annaya 🎉❤

  • @chandrashekarn9173
    @chandrashekarn9173 9 หลายเดือนก่อน

    అన్వేష్ గారు మీరు గ్రేట్ సార్ మీరు చూస్తూ ఇతరులకు కళ్ళకు కట్టినట్లు చూపడంతో మీతో పాటే మేము ఉన్నాము మీరు గైడ్ లా అనిపిస్తుంది. అంత క్లియర్గా ఉంటుంది

  • @krthkxg3455
    @krthkxg3455 9 หลายเดือนก่อน +2

    Video mathram vere level undi bro ❤❤❤and Melissa ki telugu matladadam bagundhi ❤❤❤❤❤

  • @mravi5690
    @mravi5690 9 หลายเดือนก่อน +3

    సూపర్ అన్న🙏🙏🙏

  • @user-tu6nw7nc1x
    @user-tu6nw7nc1x 9 หลายเดือนก่อน +9

    🎉🎉🎉Very Nice to See Mellisa Speaking Telugu.Beautiful location.Yet another Excellent Video From Anvesh Bro🎉🎉🎉. మెలీసా కి తెలుగు ఇంకా బాగా నేర్పండి Anvesh Bro

  • @padmapriya509
    @padmapriya509 9 หลายเดือนก่อน

    Wow Super. Video clarity Superb.Kota meme real ga choosinatlu undhi

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 9 หลายเดือนก่อน

    మెలీసా తెలుగు మాట్లాడుతుంటే చాలా బాగుంది అన్వేష్

  • @nareshbara8735
    @nareshbara8735 9 หลายเดือนก่อน +7

    వదిన తెలుగు బాగా మాట్లాడుతుంది బ్రో❤

  • @Crazy_Balaji7981
    @Crazy_Balaji7981 9 หลายเดือนก่อน +8

    Congratulations bro 1.61M subscribers ❤❤❤ Melisa u speak Telugu so nice and anvesh bro take care both of you ❤️💕

  • @vijay20111984
    @vijay20111984 9 หลายเดือนก่อน +1

    babu anveshu... nuvvu mamulodivi kadu ra babu... jokes a part. avinash you are amazing. i really appreciate your energy and consistency. god bless you friend

  • @subbusiddhu9105
    @subbusiddhu9105 9 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది అన్వేష్

  • @y.durgaprasad229
    @y.durgaprasad229 9 หลายเดือนก่อน +5

    అన్న వీడియో చూసా మెలిసా వదిన కి తెలుగు బాగా నేర్పావ్ సూపర్ బ్రో

  • @MadhuVajjamadhu-pm8nn
    @MadhuVajjamadhu-pm8nn 9 หลายเดือนก่อน +18

    No 1 🌎 TH-camr anna

  • @hopetvtelugu25
    @hopetvtelugu25 9 หลายเดือนก่อน

    Super excited video thank you🎉

  • @meraj11511
    @meraj11511 9 หลายเดือนก่อน

    Endi bro 😮😮😮😮 wow ane tatlu undi nuv super bro. Elantidi live lo chudalani ento untadi but maku vilukadu nevalla chustunam bro. thanks 🙏 great job. maa kanuchupu 👀 ni videos.

  • @mmriki1572
    @mmriki1572 9 หลายเดือนก่อน +3

    Anvesh bro..
    Alexander guruvu Aristotle
    Aristotle guruvu Plato
    Plato guruvu Socrates.
    Nice video.
    Alexandria became a place of learning after Alexander established a library there after taking down Babylon which was centre of learning and trade upto that point of time.
    All the scriptures from the places Alexander conquered mainly Persia were brought to this place
    Once again nice video Anvesh garu

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 9 หลายเดือนก่อน +3

    వీడియో అద్భుతంగా వుంది అన్వేషణ అన్న 😍

  • @mupparamshyam
    @mupparamshyam 9 หลายเดือนก่อน

    Amazing video❤❤👏👏👌👌
    Thank you anvesh anna 👍

  • @anjaneyaraju2625
    @anjaneyaraju2625 9 หลายเดือนก่อน

    Meeru chala Baga edit cheysi chupisthunaru Ani videos.. hope you have great future for your hard work

  • @vallepusai3542
    @vallepusai3542 9 หลายเดือนก่อน +3

    Both of u making very interesting videos.. superb ❤❤

  • @mp_sai_kumar
    @mp_sai_kumar 9 หลายเดือนก่อน +33

    Congratulations Anna 🎉 1.61 Million fans

  • @suradasomasekhar1937
    @suradasomasekhar1937 7 หลายเดือนก่อน

    Excellent wonderful video Anvesh Annayya garu.. God bless you