Marriage lo చట్ట జోక్యం వదు అప్పుడే మారేజ్స్ నిలబడతాయి, ఆ బాధ్యలు ఇరువురి పెద్దమనుషులు సెట్ చేయగలరు, పెళ్ళి చేసుకోవడం మా ఇష్టం అయినప్పుడు విడి పోవడానికి మీ సర్టిఫికెట్లు ఎందుకు it's not good 👍
చాల బాగా చెప్పారు brother. మంచి ఆలోచన. బంజార community (st) లు ఇప్పుడు కూడా పెద్ద మనుషుల ద్వారా నే విడాకులు తీసుకుంటారు. దాన్ని నసాబ్ అంటారు, బంజారా వాళ్ళు ఇప్పుడు కూడా బార్య బార్య ల case ల లో కోర్టు కి వెళ్ళరు.
True bro. Marriage certificate lo oka clause kuda add cheyali. "In case of divorce or annulment of this marriage Judiciary System should settle not more than 3 months. If not all the expenses must be paid by the court(s) to avoid bankruptcy of the couple."
నిజంగా కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళు చాలా మంది ఓపిక, సహనం తో కష్టాలను భరిస్తూ , మంచి రోజులు వస్తాయని ఈ చట్టం ను ఉపయోగించకుండా ఎదురుచూస్తూ ఉంటున్నారు. కానీ కొంత మంది ఈ sections nu misuse చేస్తూ ఆడతనానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ section స్త్రీలను రక్షించానికి మాత్రమే. అమాయకులను శిక్షించడానికి కాదు.
ఈ క్రేసుల్లో ఎక్కువగా బలైపోయేది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే. లవ్ మ్యారేజ్ లో ఆడది గయ్యాలా కాదా అనేది పెళ్లికి ముందే గుర్తించొచ్చు. సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా పెళ్లికి ముందు ఆరు నెలలు అన్నా మాట్లాడాలి, పెళ్లయ్యాక రెండు మూడు ఏళ్లు పిల్లల్ని కనకూడదు. అప్పుడు 90% మగవారు రక్షించబడతారు.
So age aypothundhi fertili venakala nadavali Ènduku manushulu life easy.ga affection ga velthe E GOLALU VUNDAV FIRST BANDHA MARRAIGES DOWRY.GOLD CAR BIKE FLAT etc Eduru chodani vade magavadu alati vadiki elati Golla definitely vindav MADYLO DABBU CHUSE.MIDDLE CLASS FAMILIES ELATIVE EKKUVAGA PERIGI POTHUNNQI ANNITIKI KARANAM PATENTS PILLALANI PENCHETAPPIDU BAKTHI PREMA EVI VUNTETHAPPKUNDA HUMAN VALUES VUNTAI
Sir, some judges who are extremely supportive to ladies even in false cases and are giving arrest punishments even when there is no concrete evidence......
@@loveme7851 సమానత్వం సమానత్వం అంటారు, విభేదాలు వస్తే విడిపోయి బతకొచ్చు కదా, కాళ్ళు చేతులు బానే ఉంటాయి కదా, పని చేసుకోవచ్చు కదా. భరణం గురించి ఏడుపు ఎందుకు.
@@suresh6287 @ma husband second marriage chesukunadu..even though am nt geting justice in court ..I didnt file any maintanence I dnt need any alimony ..I jst need my dowry..they r nt gvng it...they r waiting dat I shud divorce him..if I take divorce..dowry ivadam undau Kadu..as a muslim girl am suffering alot..I said I dnt want to file any case jst give back my dowry and leave me..he is nt listening..he is saying we wl see in court..lfe motam kharab chestunda but judges r sleeping
SomeGirls be like: హమ్మయ్య బిజినెస్ పెట్టడానికి డబ్బులు లేవు ఎలానా అని అనుకున్న పెట్టుబడి లేని బిజినెస్ idea chepparu tq...idhigo brokaru నలుగురు మాంచి అబ్బాయిలని చూడు....😅
Me also facing same situation she filed false 498a cases for her personal needs.. 498a should be removed because of these false cases men carriers is getting spoiled
Scrap the crude 498 and other sections which are descriminatory. Since 2005, there is lot of change in the societal behaviour,as well as change of values by Men and Women,as far as marriage is concerned. People, especially educated, have become more sensitive, and reactionary. Earlier, hardly there were cases of suicides,murders in marital disputes. Now they are very common. As long as divorce case process is time consuming,and a whirlpool of legal process, the enormity of problem stays. It is high time to review and reform the process of divorce proceeding in Family Courts.
498A It's miss using, Husband & family Harassment -- cash demand, settle agreement - divorce agreed that's why security male candidates. AMENDMENT TO LAW
Law commission సూచించిన సవరణలను అమలు చేయాలి అప్పుడే దేశంలో వైవాహిక వ్యవస్థ నిలుస్తుంది. లేకుంటే నాలాగే పెళ్ళి అనే ఆలోచనకే దూరం అవుతారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళ తల్లితండ్రులు ఆలోచనా విధానం మారాలి. మరి గర్భం చేసి కనీసం చిన్న చిన్న పనులు కూడా నేర్పించటంలేదు మరియు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలతో వుండటని ఒప్పుకోవడం కోవటం లేదు. మెజారిటీ తల్లితండ్రులు వల్ల కూతురుకి నీకేం కర్మ భర్తతో విడిపోమనే చెప్తున్నారు. కనీసం ఇంట్లో బిడ్డల గురించి కూడా ఆలోచించటం లేదు. నీ కాళ్ళ మీద నువ్వు బతకగలవు కదా అని ఆలోచిస్తున్నారు కానీ. అది వాళ్ళ జీతం మీద ఎంత ప్రభావం చూపుతుంది అని మరిచిపోతున్నారు.
Just for the sake of money vidoes are uploading. No value for guidelines of SC in 498a . Neither police nor lawyers or lower courts cares . Mere waste of time discussing on this issue. People only should be blamed for electing faulthu leader.
Sir, few Sakhi centres where i experianced especially they are fully support women there is no protection or they will not listen even husband side version in sakhi centre, sakhi centre in alwal recently i went she is desiding my life and my wife life in 10 minutes and she said go and apply case against your husband, as per Indian sakhi centre first they should deside or give time to hear both sides version then is it false case or real case they need to decide, just they will spend 10 to 15 minutes fully women side centres then where is men side there are listen. Men are not ATM cards, men having emotional bonding with kids, when wifes not allowing kids to speak with kids even in Phone then why husbands need to pay money. In india wife having right to apply 498A but in same time Indian judiciary need to bring change in 498A or 85 and 86BNS that when wife apply case against husband kids should have both parents access then even both parents equally spend time to kids, but in india only wifes are taking kids and brain wash kids mind as father is bad then why husbands need to pay money to wifes, first time I felt why im an INDIAN because to meet my kids i have to apply child custody and wait upto 3 to 4 years to speak with my own lovable daughters if you change this rule in india then wifes will not use kids as a weapons to collect money. this is purly my purception, when wifes apply FIR against husband bring such rule that kids should not effect both physiologically both parents if they have access minumum any time in phone call then kids mind will not distrubed
భర్తలు మీద case లు పెట్టి లక్షలు డిమాండ్ చేస్తున్నారు. చంకలో బిడ్డను పెట్టుకొని వేదాలు వాల్లస్తున్నారు.. ఈ case ఆడవాళ్ళ మీద పెట్టుకోండి పిల్లలును, భార్యను పోషించడానికి ముప్ప, తిప్పలు, పడతారు.. మీరేమో సింపుల్ గా డైలాగ్స్ కొడతారు.. మ్యారేజ్ అయిన తర్వాత evvaru❤️help చేయడం లేదు అత్తి ఇంటి వాళ్ళు.. మరి గొడవలు... విలువలు ఎక్కడున్నాయి...
Yes edhe problem ma family face chestunnam ma vadhina ma family ni antha chala ebbandhi pedutundi police lu lawyers dabbulu tisukuni ame ke support chestunnaru ,police lu enquiry chesi family antha manchivallu ani telusukuni kuda dabbulu tisukuni case pettaru, nannu ma akka ni kuda mansikam ga ebbandi pedutunnaru maku marriage ayyi yeppudo vachesam kani mammalni kuda chala ebbandhi pedutunnaru dabbulu esthey case lekunda chestham antunnaru money lekapothey nyayam jaragadu
Single rupee ఇవ్వకు, మంచి lawer ni matladuko trails నడుపుకో court lo, పోరాడటానికి assal dhaggaku ఏమి అయితే అది అయింది, ధ్యరాన్ని విడవకు ఆ దెయ్యం తో పోరాడు
There is no law for men...men don't get married till 498a is removed from indian law...we have our parents to look at...why to fall in unnecessary shit... Indian laws are killing the men...!!!✊👍🙏
498A False case lu pettalantene...bhayapadela chattalu maarali...appude kapuralu bagupadthayi..... case lu pettinaka adhi false ani thelisinaka...ammayila vala family mottham midha DEFAMATION CASE VEYYANDI ANDARU...!!!!
Case pette varaku mogudu dakkuntadu velli valla banduvula intlo case pettina tarvata case pettindani nenu kapuramki ranu antaru andaru suicide cheskuntaru na mogudu cheskodu
మీకు పిల్లలు పుడితే అతనే మి భర్త అసలు వదలొద్దు... పిల్లలు పుట్టకపోతే కొంతవరకు ఇద్దరి ఇష్టాల మిద ఆధారపడి వుంటుంది... పిల్లలు పుడితే మిది జన్మ జన్మల బంధం ప్రతి జన్మలో మి భర్త ఆయనే... పుట్టని వారిలో కూడా 50 % మంది కూడా జన్మల బంధమే కానీ ఇద్దరికి ఇష్టం వుండి కలిసివుంటే అది పిల్లలు లేకపోయినా జన్మల బంధం అని తెలుసుకోవచ్చు... మరి పిల్లలు లేనపుడు ఇష్టం లేనపుడు వాడు నీచుడు అయినపుడు.. వదిలేసి ..మిరు మిమ్మల్నీ ఇష్టపడే వారిని చేసుకోండి అది ధర్మం
Ban marriages in india immediately,olden days trust is there in Indian marriage system now no age limit is there any married husband get into illegal affairs in any age so what you are saying in this situations
@@paremeshreddy8238 నీకేం తెలుసు. ఉదాహరణ.... కత్తి ఉంటుంది. దీనిని మంచి కి ఉపయోగిస్తే అంతా మంచే జరుగుతుంది. నేరస్థులకు వేరే విధంగా వాడితే అది వాడి కర్మ. అసలు విషయం మంచి. అంటే బాధలు పడే వాళ్లకు దాని విలువ తెలుస్తుంది అని అర్ధం.
Okkappudu varkatnam valla ammayilu chanipoyedi vastavam.. Kani ippudu ammayila valla abbayilu chanipotunnaru.. Idi ila ga continue ayithe pelli chesukonedaniki okka Abbayi kuda munduku Radu..
If dowry is illegal then giving maintenance and Alimony is also illegal
498a remove immediately
Dnt blame everyone bro..even many women are suffering plz
@@loveme7851 😂😅😂 But 99% men are suffering by this section. Better get another section stop supporting women too much and understand reality 😂😅😅😂
@@loveme7851 auna nijamaa
@@loveme7851 98 percent of cases are false ....... unayi
Yess... It's shud be removed
Me also facing this problem...
Marriage lo చట్ట జోక్యం వదు అప్పుడే మారేజ్స్ నిలబడతాయి, ఆ బాధ్యలు ఇరువురి పెద్దమనుషులు సెట్ చేయగలరు, పెళ్ళి చేసుకోవడం మా ఇష్టం అయినప్పుడు విడి పోవడానికి మీ సర్టిఫికెట్లు ఎందుకు it's not good 👍
It's correct bro...
Peddamanushulu kuda chala commercial aipoyaaru
Ayoo COURT KI PANULE VUNDAV😂
చాల బాగా చెప్పారు brother. మంచి ఆలోచన. బంజార community (st) లు ఇప్పుడు కూడా పెద్ద మనుషుల ద్వారా నే విడాకులు తీసుకుంటారు. దాన్ని నసాబ్ అంటారు, బంజారా వాళ్ళు ఇప్పుడు కూడా బార్య బార్య ల case ల లో కోర్టు కి వెళ్ళరు.
True bro. Marriage certificate lo oka clause kuda add cheyali. "In case of divorce or annulment of this marriage Judiciary System should settle not more than 3 months. If not all the expenses must be paid by the court(s) to avoid bankruptcy of the couple."
చాలా వరకు పిల్ల కన్నవారి కుటుంబం వలనే ఈ విధమైన సమస్యలు వస్తాయి వాటికి ఋజువు ఉండదు
Yes, most of the times
100%correct
498A వల్ల వివాహ వ్యవస్థ కుప్పకూలుతుంది
భారతీయ సమాజం సంక నాకుతుంది
సనాతనవాదులు గమనించాలి
Yes 💯 correct
రాక్షస చట్టం 498A
yes corret sir present generation manchi business
కోట్ల రూపాయలు కుమ్మరించే section 4984
నిజంగా కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళు చాలా మంది ఓపిక, సహనం తో కష్టాలను భరిస్తూ , మంచి రోజులు వస్తాయని ఈ చట్టం ను ఉపయోగించకుండా ఎదురుచూస్తూ ఉంటున్నారు. కానీ కొంత మంది ఈ sections nu misuse చేస్తూ ఆడతనానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ section స్త్రీలను రక్షించానికి మాత్రమే. అమాయకులను శిక్షించడానికి కాదు.
correct ga chepparu
ఈ క్రేసుల్లో ఎక్కువగా బలైపోయేది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే.
లవ్ మ్యారేజ్ లో ఆడది గయ్యాలా కాదా అనేది పెళ్లికి ముందే గుర్తించొచ్చు.
సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా పెళ్లికి ముందు ఆరు నెలలు అన్నా మాట్లాడాలి, పెళ్లయ్యాక రెండు మూడు ఏళ్లు పిల్లల్ని కనకూడదు. అప్పుడు 90% మగవారు రక్షించబడతారు.
So age aypothundhi fertili venakala nadavali
Ènduku manushulu life easy.ga affection ga velthe E GOLALU VUNDAV
FIRST BANDHA MARRAIGES
DOWRY.GOLD CAR BIKE FLAT etc
Eduru chodani vade magavadu alati vadiki elati Golla definitely vindav
MADYLO DABBU CHUSE.MIDDLE CLASS FAMILIES ELATIVE EKKUVAGA PERIGI POTHUNNQI
ANNITIKI KARANAM PATENTS
PILLALANI PENCHETAPPIDU BAKTHI PREMA EVI VUNTETHAPPKUNDA HUMAN VALUES VUNTAI
498 remove cheyali .
Worst law enquiry are also black market only men are suffering.
Law is injustice
498a
Maintenance
Domestic violence
Remove from law
One nation one case
Only for justice not blackmail for money, property,sex
. Thats the reason intelligent people leve this country 😂😂
RIP INDIAN JUDICIARY SYSTEM!!!
RIP INDIAN HINDHU MARRIAGE SYSTEM!!!
RIP INDIAN MARRIED MEN!!!😢😢😢
@@THERIGHTOBSERVATION omshanthi omshanthi
Sir, some judges who are extremely supportive to ladies even in false cases and are giving arrest punishments even when there is no concrete evidence......
Even fr husband's who r wrong they are supporting ..judges ,pp,police everybdy
@@loveme7851 Judiciary system is only female biased 😂😅😂 not gender neutral
@@loveme7851 సమానత్వం సమానత్వం అంటారు, విభేదాలు వస్తే విడిపోయి బతకొచ్చు కదా, కాళ్ళు చేతులు బానే ఉంటాయి కదా, పని చేసుకోవచ్చు కదా. భరణం గురించి ఏడుపు ఎందుకు.
@@suresh6287 @ma husband second marriage chesukunadu..even though am nt geting justice in court ..I didnt file any maintanence I dnt need any alimony ..I jst need my dowry..they r nt gvng it...they r waiting dat I shud divorce him..if I take divorce..dowry ivadam undau Kadu..as a muslim girl am suffering alot..I said I dnt want to file any case jst give back my dowry and leave me..he is nt listening..he is saying we wl see in court..lfe motam kharab chestunda but judges r sleeping
ప్రపంచ మేధావులు 498 A చూసి పకపక నవ్వుతారు
లక్షల మంది అతులు లాంటి వాళ్లు రాలిపోతున్నారు
all indian mens want to justice this is the very crusial situation
498A remove first
Sad to hear atul wife is not going to be convicted.
okapudu ammaiga puttadam papam anukunevalu ipudu abbai ga puttadam maha papam..😂
SomeGirls be like: హమ్మయ్య బిజినెస్ పెట్టడానికి డబ్బులు లేవు ఎలానా అని అనుకున్న పెట్టుబడి లేని బిజినెస్ idea chepparu tq...idhigo brokaru నలుగురు మాంచి అబ్బాయిలని చూడు....😅
😂😂😂
To all men,
Do not marry. Save urself.
Super explanation sir❤❤❤
Easy money 498a
Prenuptial agreement compolosory now
Me also facing same situation she filed false 498a cases for her personal needs.. 498a should be removed because of these false cases men carriers is getting spoiled
498 a remove rules imtalely
We condemn and prohibit this foreign imported injustice system to interfere with marriage system
Scrap the crude 498 and other sections which are descriminatory. Since 2005, there is lot of change in the societal behaviour,as well as change of values by Men and Women,as far as marriage is concerned. People, especially educated, have become more sensitive, and reactionary. Earlier, hardly there were cases of suicides,murders in marital disputes. Now they are very common. As long as divorce case process is time consuming,and a whirlpool of legal process, the enormity of problem stays. It is high time to review and reform the process of divorce proceeding in Family Courts.
498 తీసి పారేయండి
498A It's miss using, Husband & family Harassment -- cash demand, settle agreement - divorce agreed that's why security male candidates. AMENDMENT TO LAW
Law commission సూచించిన సవరణలను అమలు చేయాలి అప్పుడే దేశంలో వైవాహిక వ్యవస్థ నిలుస్తుంది. లేకుంటే నాలాగే పెళ్ళి అనే ఆలోచనకే దూరం అవుతారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళ తల్లితండ్రులు ఆలోచనా విధానం మారాలి. మరి గర్భం చేసి కనీసం చిన్న చిన్న పనులు కూడా నేర్పించటంలేదు మరియు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలతో వుండటని ఒప్పుకోవడం కోవటం లేదు. మెజారిటీ తల్లితండ్రులు వల్ల కూతురుకి నీకేం కర్మ భర్తతో విడిపోమనే చెప్తున్నారు. కనీసం ఇంట్లో బిడ్డల గురించి కూడా ఆలోచించటం లేదు. నీ కాళ్ళ మీద నువ్వు బతకగలవు కదా అని ఆలోచిస్తున్నారు కానీ. అది వాళ్ళ జీతం మీద ఎంత ప్రభావం చూపుతుంది అని మరిచిపోతున్నారు.
Indias Judical System Big Joke is
Equality Justice 😡😡😡
Judges are not giving impartial justice.Law and justice also corrupted in india.How many are agree?
Varakatnam kante danger ento telsa sontha parents ye adapillaku property ivvaru
Yes women are mis utilising 498a and keeping false case.
bro all we have to initiate debate to remove this 498 case ...everyone should gather
👍👍👍
Chalaa Baga chepparu … asalu effected personsku ee chattam nayam dorkatamledu .. but whereas misuse chestannaru even mukkyamuga chaduvukunna IT employees chestunnaru… naku Baga thelusunna abbayeela valla families suffer avutunnaru … villa weekness andaru cash chesukuntunnaru eevidamugane ee samajamulo saguthe mogapillaku marriage antene oka interest pothindhi.. chalaa badakarmina situation face avutunnaru😒
❤🔥❤🔥❤🔥
Bharanam cancel cheste divorce inevitably vundavu
In India
Law for women
Law_Da for men
police station waste
Politicians kutumbalu athitham vunnara
Dunnapothula mida vanapadthunda
498a please romove this 🙏
Bro pelli chesukuntanani cheat chesi money lagite em cheyali ela react avvali
Just for the sake of money vidoes are uploading. No value for guidelines of SC in 498a . Neither police nor lawyers or lower courts cares . Mere waste of time discussing on this issue. People only should be blamed for electing faulthu leader.
Sir, few Sakhi centres where i experianced especially they are fully support women there is no protection or they will not listen even husband side version in sakhi centre, sakhi centre in alwal recently i went she is desiding my life and my wife life in 10 minutes and she said go and apply case against your husband, as per Indian sakhi centre first they should deside or give time to hear both sides version then is it false case or real case they need to decide, just they will spend 10 to 15 minutes fully women side centres then where is men side there are listen. Men are not ATM cards, men having emotional bonding with kids, when wifes not allowing kids to speak with kids even in Phone then why husbands need to pay money. In india wife having right to apply 498A but in same time Indian judiciary need to bring change in 498A or 85 and 86BNS that when wife apply case against husband kids should have both parents access then even both parents equally spend time to kids, but in india only wifes are taking kids and brain wash kids mind as father is bad then why husbands need to pay money to wifes, first time I felt why im an INDIAN because to meet my kids i have to apply child custody and wait upto 3 to 4 years to speak with my own lovable daughters if you change this rule in india then wifes will not use kids as a weapons to collect money. this is purly my purception, when wifes apply FIR against husband bring such rule that kids should not effect both physiologically both parents if they have access minumum any time in phone call then kids mind will not distrubed
Thank god me not married .Now i am 45 may b anothet 20 to 25 years i live... Why we need rest of life tensions and un necessary commitment
Oka atul vishayam lo jarigindhani, 498A Tisiveyadam correct kaadhu s
Chala danger ga thairawthunaru veellu
భర్తలు మీద case లు పెట్టి లక్షలు డిమాండ్ చేస్తున్నారు. చంకలో బిడ్డను పెట్టుకొని వేదాలు వాల్లస్తున్నారు.. ఈ case ఆడవాళ్ళ మీద పెట్టుకోండి
పిల్లలును, భార్యను పోషించడానికి ముప్ప, తిప్పలు, పడతారు.. మీరేమో సింపుల్ గా
డైలాగ్స్ కొడతారు.. మ్యారేజ్ అయిన తర్వాత evvaru❤️help చేయడం లేదు అత్తి ఇంటి వాళ్ళు.. మరి గొడవలు... విలువలు ఎక్కడున్నాయి...
Mundhu me chtlu lekuda cheyli 😢😢😢 India lo ekadiki velutunara me brokers chtlu endhuku ra znrd ledhu anru😢
Illegal courts there is no law its all business
Yes edhe problem ma family face chestunnam ma vadhina ma family ni antha chala ebbandhi pedutundi police lu lawyers dabbulu tisukuni ame ke support chestunnaru ,police lu enquiry chesi family antha manchivallu ani telusukuni kuda dabbulu tisukuni case pettaru, nannu ma akka ni kuda mansikam ga ebbandi pedutunnaru maku marriage ayyi yeppudo vachesam kani mammalni kuda chala ebbandhi pedutunnaru dabbulu esthey case lekunda chestham antunnaru money lekapothey nyayam jaragadu
Yes😢😢
@Swapna-q3v 😢
Single rupee ఇవ్వకు, మంచి lawer ni matladuko trails నడుపుకో court lo, పోరాడటానికి assal dhaggaku ఏమి అయితే అది అయింది, ధ్యరాన్ని విడవకు ఆ దెయ్యం తో పోరాడు
@venkateshkondapally4607 Thank you bro
Same situation facing one of our closest relative arrested total family valladaggara gaddalaga policelu mediators lawyers dabbulu thisukuntunnaru .. asatho dabbulu Ivvadam emi jargakapovadam chalaa nirasaku guriavutunnaru manasanthi lifelo chotu chesukontondhi arranged marriage .. aa pilla thandri Motham suthradhari.. ayana thana kuturu lifekuda padavuthondhi anukovatamleda anipisthundhi manusulu enduku Ila avutunnaru theliyatamledu chalaaa badhakarnga undhi😌
Ada brya sucide chesukunta Bartha arraast ami nayastanam sir manadi
Pls don't marry, abbilu happyga untaru
Chetha indian IPC section worst indian section we are also facing so many problem also
Edhi andariki vundadhu ga bhada padevallaake urike chatam avarini nammadhu
There is no law for men...men don't get married till 498a is removed from indian law...we have our parents to look at...why to fall in unnecessary shit... Indian laws are killing the men...!!!✊👍🙏
RTD ACP BILLA ASHOK KUMAR GAADU
498A False case lu pettalantene...bhayapadela chattalu maarali...appude kapuralu bagupadthayi..... case lu pettinaka adhi false ani thelisinaka...ammayila vala family mottham midha DEFAMATION CASE VEYYANDI ANDARU...!!!!
కొత్తగా ఏం చెప్రిండు
Case pette varaku mogudu dakkuntadu velli valla banduvula intlo case pettina tarvata case pettindani nenu kapuramki ranu antaru andaru suicide cheskuntaru na mogudu cheskodu
498A have to be removed immediately or allot privileges to gents to file case on wifes with same section
అసలు లా ప్రకారం ఆడాళ్ళు మగాళ్ళు ఒకటే అయితే ఈ partiality ఎందుకు? ఆడాళ్ళు దిగి రాలేదు కదా. వీక్ పీపుల్ మగాళ్లలో ఉండరా?
Mari annyayamga pelli cheskoni okka aadadanni road paina vadilesi akka bava intlo dakkuntaru nija nijalu telsukokunda akka bavalu anna vadinalu andaru vadi varshan okkati vini ammayini vantarini chesi andaru kalisi ammyi paina fight chestaru valla tammudu Leda anna kabatti vade corect antaru vadini dachi pedtaru adress telvaka mari aa ammayi case pettala leka suicide cheskovala nenaite 5 years brathimiladyanu na life anta nashnam chesi eppudu ayyappa mala veskoni tirgutunnadu mari nannu em cheyamantaru
మీకు పిల్లలు పుడితే అతనే మి భర్త అసలు వదలొద్దు... పిల్లలు పుట్టకపోతే కొంతవరకు ఇద్దరి ఇష్టాల మిద ఆధారపడి వుంటుంది... పిల్లలు పుడితే మిది జన్మ జన్మల బంధం ప్రతి జన్మలో మి భర్త ఆయనే... పుట్టని వారిలో కూడా 50 % మంది కూడా జన్మల బంధమే కానీ ఇద్దరికి ఇష్టం వుండి కలిసివుంటే అది పిల్లలు లేకపోయినా జన్మల బంధం అని తెలుసుకోవచ్చు... మరి పిల్లలు లేనపుడు ఇష్టం లేనపుడు వాడు నీచుడు అయినపుడు.. వదిలేసి ..మిరు మిమ్మల్నీ ఇష్టపడే వారిని చేసుకోండి అది ధర్మం
@@chiranjeevachiru6572 e kalam lo estapade vallu kuda untara adi kuda pellaina ammayini
Pyscho s wife’s family
As a advocate lawyer why you should not fight for correct laws.shamless lawyer
Ban marriages in india immediately,olden days trust is there in Indian marriage system now no age limit is there any married husband get into illegal affairs in any age so what you are saying in this situations
బాధలు పడుతున్న భార్యలకు చాలా బాగా ఉపయోగ పడుతుంది
Vest naa koudaka
Chalavaruku miss youse avthundi
Nekem telusu
@@paremeshreddy8238 నీకేం తెలుసు. ఉదాహరణ.... కత్తి ఉంటుంది. దీనిని మంచి కి ఉపయోగిస్తే అంతా మంచే జరుగుతుంది. నేరస్థులకు వేరే విధంగా వాడితే అది వాడి కర్మ. అసలు విషయం మంచి. అంటే బాధలు పడే వాళ్లకు దాని విలువ తెలుస్తుంది అని అర్ధం.
@@veerendranadhneelam8511 ఇది 2024 నాయన బాధ పడుతున్న భార్యలు అని నువ్వు అంటుంటే చాల కామెడిగా ఉంది 🤣🤣🤣😂😂😂
498 remove cheyodu chala mandi ammailu chanipothunaru don't remove
Ye ammai chanipovatledu champestunnaru every family lo oka ammai undi ela ma family lo kuuda
498 remove cheyali,ammila torture pettuthunaru
@@superthinks8409 yes immediately cheyali apude baguntundi
Okkappudu varkatnam valla ammayilu chanipoyedi vastavam.. Kani ippudu ammayila valla abbayilu chanipotunnaru.. Idi ila ga continue ayithe pelli chesukonedaniki okka Abbayi kuda munduku Radu..
Parledu.. or this section should be applicable to men also
498 remove Immediately