పల్లవి: నీ మరణ స్మరణయే మాకు విజయము... నీ మరణ స్మరణయే మాకు అభయము... ఇదియే మాకు పునర్జీవము... ఇదియే మాకు మోక్ష మార్గము... ఇదియే మాకు నిత్య జీవము... చరణం: మాకై జన్మించి...మమ్ము ప్రేమించెను...మరణము వరకు.. మాకై ఏతెంచి..మమ్ము కరుణించెను... అంతము వరకు... ఇదియే మాకు పునర్జీవము... ఇదియే మాకు మోక్షమార్గము.. ఇదియే మాకు నిత్యజీవము... //నీ మరణస్మరణయే/ చరణం: మమ్ము రక్షింప.. చిందించె రుధిరం కడవరకు.. మమ్ము తప్పింప... సహించె శ్రమలు శిలువవరకు... ఇదియే మాకు పునర్జీవము... ఇదియే మాకు మోక్షమార్గము.. ఇదియే మాకు నిత్యజీవము... //నీ మరణస్మరణయే//
Chettu ని నరికినా .......... మళ్లీ మళ్లీ janmisthooney ఉంటుంది నరికిన చోటు నుంచే......అలాగే నీ పాట నీ స్వప్నం నీ స్వర్గం నీ స్వరం......చిగుళ్లు vesthooney ఉంటుంది.........నైలు ప్రవాహం లా ముందు కు సాగుతోంది.....డాక్టర్. ఆనంద్.
చింతా.రమేష్(బాలు)గారి స్వరం నుండి ఓ మంచి క్లాసికల్ సాంగ్ వినాలన్న మా కోరికను గుడ్ ఫ్రైడే సందర్భంగా గిఫ్ట్ గా అందించిన రమేష్ బాబు&అనిల్ గారికి హృదయ పూర్వక అభినందనలు ❤💐🎄
🙏🙏👍
Super song sir ❤
Praise the Lord brother.... Very nice song ...... 🎉🎉🎉
Excellent Anil brother 🙏👍
Very nice🎉
Nice lyrics and superb voice baava gaaru. Glory to God
Nice song Brother
Praise the lord Brother
Excellent voice brother god bless you🙏🥳
🤝
Very nice song...congratulations to all the entire team...🎉
Meaningful lyrics….
Beautiful composition….
Heartfully sung with classy vocals….
All Praise to Him alone…
Congratulations Team….💐💐
Praise be to God alone.
Nice Anil anna. Well done.
Feeling happy for listening to such a master piece.....praise god🙏
Good song sir
Very nice 👍🏻
May God bless you 🙏🏻
Thanks a lot
మంచి ఆధ్యాత్మిక గీతం అనిల్ దేవుడు నిన్ను దీవించి బహుగా ఆయన పనిలో వాడుకొనును గాక
సంతొష కానుక ❤దేవినికే మహిమ కలుగును gaaka🙏🙏🙏.
Thank you so much aunty
Nice lyrics and wonderfully composed
Thank you so much
పల్లవి:
నీ మరణ స్మరణయే మాకు విజయము...
నీ మరణ స్మరణయే మాకు అభయము...
ఇదియే మాకు పునర్జీవము...
ఇదియే మాకు మోక్ష మార్గము...
ఇదియే మాకు నిత్య జీవము...
చరణం:
మాకై జన్మించి...మమ్ము ప్రేమించెను...మరణము వరకు..
మాకై ఏతెంచి..మమ్ము కరుణించెను... అంతము వరకు...
ఇదియే మాకు పునర్జీవము...
ఇదియే మాకు మోక్షమార్గము..
ఇదియే మాకు నిత్యజీవము...
//నీ మరణస్మరణయే/
చరణం:
మమ్ము రక్షింప..
చిందించె రుధిరం కడవరకు..
మమ్ము తప్పింప...
సహించె శ్రమలు శిలువవరకు...
ఇదియే మాకు పునర్జీవము...
ఇదియే మాకు మోక్షమార్గము..
ఇదియే మాకు నిత్యజీవము...
//నీ మరణస్మరణయే//
Praise God ..
Thank you all for your support and comments..All glory to God alone
Praise The Lord ….!!
Very nice song anna super
Very nice 💖
అద్భుతః ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chettu ని నరికినా ..........
మళ్లీ మళ్లీ janmisthooney ఉంటుంది నరికిన చోటు నుంచే......అలాగే నీ పాట
నీ స్వప్నం నీ స్వర్గం నీ స్వరం......చిగుళ్లు vesthooney ఉంటుంది.........నైలు ప్రవాహం లా ముందు కు సాగుతోంది.....డాక్టర్. ఆనంద్.
God bless you sir 🎉
Halleluyah amen🙌🙏
చింతా.రమేష్(బాలు)గారి స్వరం నుండి ఓ మంచి క్లాసికల్ సాంగ్ వినాలన్న మా కోరికను గుడ్ ఫ్రైడే సందర్భంగా గిఫ్ట్ గా అందించిన రమేష్ బాబు&అనిల్ గారికి హృదయ పూర్వక అభినందనలు ❤💐🎄
All glory to god alone
Excellent singing maa god bless thalli all the best thalli 👍
వందనాలు అన్నయ మీరు ఎన్నో దేవుని పాటలు పడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను దేవుని కృప వల్ల మీకు మీ టీమ్ మెంబెర్స్ అందరికీ నా హృదయ పూర్వక అభనందనలు💐💐💐
❤❤🙏🙏
Super ❤❤
Thanks 🔥
🙏🙏🤲🤲✝️✝️🤲🤲🙏🙏❤❤😭😭🙏🙏
Very nice song 🎉