గురువు గారికి నమస్కారం, మీ ప్రవచనాలవలన మన సంప్రదాయాలు ధర్మాలు అన్ని అందరూ తెలుసుకుంటున్నారు . మాజీవితాలకు ఒక పరమార్థం చూపుతున్న మీ పాదాలకు అనేక నమస్కారములు. జై శ్రీరామ్.
ఇన్ని అవధానాలు చేసి, ప్రజలకు భారత రామాయణ గాథలు అందలి నీతులు నిత్యము ప్రజలకు తెలిపే గరికిపాటి వారికి ఈ పద్మ శ్రీ పురస్కారం చాలా ఆలస్యముగా ఇచ్చారు అయినా గుర్తించారు చాలా ఆనందంగా వుంది. జై శ్రీ రామ్.
భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి తక్కువగా మాట్లాడుతూ హిందూ మతానికి చెడ్డపేరు తెచ్చే వారికి మీ విశ్లేషణ గొప్ప సమాధానము. శ్రీ రాముని, శ్రీ కృష్ణ భగవానుని లీలలు మీ ద్వారా తెలుసుకుని మేము చాలా ఆనందపడ్డాము. మీకు వందనములు.
గురువు గారికి నమస్కరములు, ఈ రోజు ఈ ప్రవచనం విన్న తరువాత, మనస్సు సంతోషంగా ఉంది, నేను ప్రతీ సంవత్సరం నిరు పేద బ్రహ్మనిను బియ్యము, ధాన్యం, కూరగాయలు ఇస్తున్నాను, కానీ మంచి బ్రహ్మాణ్డె ఇవ్వచ్చుకదా అంటున్నారు, కానీ నేను పేద తనాన్ని మాత్రమే,చూస్తాను, కానీ అట్టహాసన్ని చూడ్డం లేదు, ధన్యవాదాలు గురువు గారు
గురువు గారికి నమస్కారం. కర్మ ఫలితం ఎలా ఉంటుందో వివరించుట కు కుంతి గారి వృత్తాంతం వివరణ అత్యద్భుతం. కర్మ ఎంతటి శక్తివంతమైన దో ఈ ఉదాహరణ ను బట్టి చక్కగా అర్థమైంది
ఓం శ్రీ గురు పరబ్రహ్మ ణే నమః 🙏👌🤚 విరాట్ పర్వం చదివితే దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, జ్ఞానామృత వర్షం కురియ డం కోసం మాత్రమే నేటికిని మా పల్లెటూళ్ళలో పఠన పాఠనములు చేస్తుంటారు. అనేది సంప్రదాయం. ఇది సదా ప్రవర్తనీయం మీకునమస్కృతులు.🙏👌🤚
Hats off swamy Mee gurinchi enta cheppina Ela cheppina takkuve cheppataniki matalu levu inta chakkaga maku arati pandu volichi natlu cheptunnaru Mee runam teerchukolenidi Meeu sata koti padabhi vandanalu swamy
"కచ్చితమైన" మూలభారతం నుండి "కచ్చితమైన" విషయం "కచ్చితంగా" మాకు నాటేవిధంగా "కచ్చితమైన" భావంతో "కచ్చితంగా" గురి తప్పకుండా మా హృదయాలను కొడుతున్న మీ మాటలు "కచ్చితంగా" ఆచరించి "కచ్చితంగా"ఉన్నతి చెందుతాము.. మీ ఊతపదాన్ని వాడానని అన్యధా బావించకండి.. మిమ్ములను ఎంత గమనిస్తే ఇది తెలిసింది... గురువులకు నమస్కారాలు
sir meeru veeti meeda ne matladandi.. and vere vallu em chepthunnaro vadileyandi... jelous ki pokandi... meeru ide vidam ga continue cheyandi... thank you very much.. meeku runa padi untam.. undali andaru..
అదీ తిక్కన భారతంలో అంటారు. వ్యాస భారతంలో అసలు కుంతి గానీ, కృష్ణుడు గానీ కర్ణుని కలిసి ఏమీ అడిగినట్లు లేదంట. ధర్మసందేహం వొస్తే వాల్మీకి రామాయణం లో చూడమంటారే, మరి భారతం మాత్రం ఏదైనా చూసి చెప్పవొచ్చునా? ఢిల్లీ వద్ద ఉండే హస్తినాపురానికీ, హర్యానా వద్ద ఉండే కురుక్షేత్రానికీ ఎంతదూరమో ఈయనకు తెలీదా? యుద్ధభూమికి ఆడవారు వెళ్ళరన్న ఇంగితమూ ఇక్కడ వర్తిస్తుందే? కొన్ని మంచిమాటలు చెప్తూనే, ఇటువంటి పనికిమాలిన, దారుణమైన " కుంతీ విమర్శ " చెయ్యడం ఘోరం. యాభైల్లో ఉండేవారికి లేని మనోనిబ్బరాన్ని పదహైదు ఏండ్ల బాలిక నుంచీ ఆశించడం అవివేకం. జనవాక్యానికి జడిసి రాముడు ఎట్ల ప్రవర్తించెనో, అట్లే కుంతీ ప్రవర్తించింది. ఈయన కుంతీదేవిని దుయ్యబట్టి, క్రూర కర్ణుని నెత్తికెత్తుకుంటున్నాడు.
🕉️యెండ్ల కాలం వడగాల్పుల్లో, గాలి వాటం లో దారం తెగిన గాలిపటం లాగా వచ్చి పడిన, వాపు ను - బలుపు అని ఊహల్లో ఊగి పోతున్న, పచ్చి అబద్దాల, గారడీ మాటలతో, శుష్క వాగ్దానాలతో,ప్రజలను మభ్య పెట్టె మైండ్ గేమ్ ఆడుతూ, గ్లోబల్ ప్రచారం నకు శ్రీకారం చుట్టిన, ముఖ్యమంత్రి గా బలహీనత చాటుకుంటున్నారు. 🕉️ఈ గోడ మీద పిల్లి వేషాలు వేసే ముఖ్యమంత్రి గారి నాటకాలు ప్రజలకు బాగా తెలుసు. కుహనా ఖాన్ కాంగ్రెస్ పార్టీ కీ, కనీసం ఒక్క సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు. 🕉️అబద్దాలు ప్రచారం తో, తన పదవిని కోల్పోయి పరిస్థితి వచ్చింది. పదవిని కోల్పోతున్న పరిస్థితి లో అసహనం తో రకరకాల TV వారికీ ఇంటర్ వ్యూ ఇస్తూ, తన యొక్క బెల తనాన్ని బయట పెట్టుకొని, నేను ముఖ్యమంత్రి పదవికి పనికిరాను అని చెప్పకనే చెప్పు తున్న పనికిమాలిన గాలి బుడగల ముఖ్యమంత్రి.
ధారణా బ్రహ్మ రాక్షసుడు Dr.గరికపాటి నరసింహారావు గారి అభిమానులు ఇక్కడ బొటన వ్రేలు పైకి ఎత్తండి. (like కొట్టండి.)
botana velu lekapote... coment ki like lu asinchatam 😅😅😅😅😅...
మ్స
@@ss-ub9pc😮😮😮for women 😮😮😮😮
మేము గురువుగారు చెప్పినట్లు మౌనం చేస్తున్నాము..మనసులో ఉన్నది వేలు కాలు ఎత్తి చెప్పనక్కరలేదు...
ఆధ్యాత్మిక బోధ ద్వారా నిర్మొహమాటంగా సమాజ దిద్దుబాటు చేస్తున్న మీకు నా నమస్కారములు.దేవుడు ఆయుషు ను ఆరోగ్యమును అనుగ్రహించును గాక
గరికపాటి గారి అభిమానులు ఎంత మంది ఉన్నారో ఒక like వేసుకోండి👍😍💖
Like వేసుకోండి అంటారేమిటి, మీకోసం like అడుగుతూ మాకేదో మెహర్బానీ చేసినట్లు. Silly nonsense. వేసుకోండి కాదు వెయ్యండి అనాలి.
Garikapati gariki
Chala bagacheputaru miru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maa babu ki 20 years mee speech lu estamu
మన ప్రాచీన సంంస్కృతీ సంప్రదాయా లనుఅందించే మీలాంటి మహానుభావులకు శత కాదు సహస్ర కోటి దండాలు 🎉
మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏
గురువు గారికి నమస్కారం, మీ ప్రవచనాలవలన మన సంప్రదాయాలు ధర్మాలు అన్ని అందరూ తెలుసుకుంటున్నారు . మాజీవితాలకు ఒక పరమార్థం చూపుతున్న మీ పాదాలకు అనేక నమస్కారములు. జై శ్రీరామ్.
గురువుగారకి శతకోటి వందనాలు సమాజ హితమే నీకర్తవ్యంగా మీప్రవచనాలు సాగుతున్నందులకు మనఃపూర్వక అభినందనలు
గరికిపాటి గారి అభిమానులు అయినందుకు గర్వపడుతున్నాను
గురువుగారు మీరు చెప్పినటువంటి ఈ ధర్మ సూక్ష్మాలు చాలా మంది హిందువులకు కూడ తెలియదు, మూల గ్రంథం లో ఉన్నది తెలియజేస్తున్నారు, మీకు శతకోటి నమస్కారాలు
AA
ఇన్ని అవధానాలు చేసి, ప్రజలకు భారత రామాయణ గాథలు అందలి నీతులు నిత్యము ప్రజలకు తెలిపే గరికిపాటి వారికి ఈ పద్మ శ్రీ పురస్కారం చాలా ఆలస్యముగా ఇచ్చారు అయినా గుర్తించారు చాలా ఆనందంగా వుంది. జై శ్రీ రామ్.
భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి తక్కువగా మాట్లాడుతూ హిందూ మతానికి చెడ్డపేరు తెచ్చే వారికి మీ విశ్లేషణ గొప్ప సమాధానము.
శ్రీ రాముని, శ్రీ కృష్ణ భగవానుని లీలలు మీ ద్వారా తెలుసుకుని మేము చాలా ఆనందపడ్డాము. మీకు వందనములు.
ఇంతటి అవకాశం లభించటం చాలా ఆనందదాయకం.నమస్సులు.
గురువు గారికి పాదాభివందనం మాకు ఎన్నో తెలియని విషయాలు తెలుసు కుంటున్నాము
గరికపాటి వారికి మాత్రమే సాధ్యమైన ధారణపటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి మనిషి జీవితంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
గురువుగారు మీకు కోటి కోటి నమస్కారములు మీ ప్రవచనములు వినుటకు ఎంతో అమృతమైనవి.
గురువు గారికి నమస్కరములు, ఈ రోజు ఈ ప్రవచనం విన్న తరువాత, మనస్సు సంతోషంగా ఉంది, నేను ప్రతీ సంవత్సరం నిరు పేద బ్రహ్మనిను బియ్యము, ధాన్యం, కూరగాయలు ఇస్తున్నాను, కానీ మంచి బ్రహ్మాణ్డె ఇవ్వచ్చుకదా అంటున్నారు, కానీ నేను పేద తనాన్ని మాత్రమే,చూస్తాను, కానీ అట్టహాసన్ని చూడ్డం లేదు, ధన్యవాదాలు గురువు గారు
🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనం. మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి 🙏
Qq
❤❤
శ్రీ గురుభ్యోనమః
గురువు గారి కి పాదాభివందనం
మీ ప్రవచనాలు అద్బుతం గురువుగారు...
గురువు గారికి నమస్కారం. కర్మ ఫలితం ఎలా ఉంటుందో వివరించుట కు కుంతి గారి వృత్తాంతం వివరణ అత్యద్భుతం. కర్మ ఎంతటి శక్తివంతమైన దో ఈ ఉదాహరణ ను బట్టి చక్కగా అర్థమైంది
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 అద్భుతమైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు.మీ పాదపద్మములకు శతసహస్ర కోటి వందనాలు
ద్రౌపది వ్యభిచారి అని మీరు pravachanamulo ఉత్తగించరు ఎది ఎంతవరకు కరెక్ట్ మీరు మళ్లీ వివరణ ఎవ్వలని కోరుకొంటున్నాను.
కర్ణుడు నిదించ వండిఉండ వచ్చుకాని అతను దుర్మార్గుడు కాదు అనే క్రమములో చెప్పారు కాని గరికపాటి వారు అనలేదు మరొక్కసారి వినగలరు 17:22
గురువుగారికి కోటి కోటి వందనాలు 🙏🙏🙏
చెవుల్లో తేనె పోసినట్లు చెప్పారు స్వామి...❤❤❤❤
God bless you..
ఓం శ్రీ గురు పరబ్రహ్మ ణే నమః 🙏👌🤚
విరాట్ పర్వం చదివితే దేశం పాడి పంటలతో
సుభిక్షంగా ఉండాలని, జ్ఞానామృత వర్షం కురియ డం కోసం మాత్రమే నేటికిని మా
పల్లెటూళ్ళలో పఠన పాఠనములు చేస్తుంటారు. అనేది సంప్రదాయం. ఇది
సదా ప్రవర్తనీయం మీకునమస్కృతులు.🙏👌🤚
Chaalaa Baaga cheppaaru.విరాట పర్వము
గురించి.గురువు గారికి ప్రణామాలు.
మీరు వయసు లో చిన్న వారు , కావున మీ విద్వత్తు పాండిత్యానికి తలవంచి మనసారా ప్రణమిల్లుతున్నాను ఈశ్వరానుగ్రహం పొందిన సహ్రుదయులు మీరు
1
@@apparaointuri6262 very good analysis. Thank you Panditji 😊☺
Res
Ki no no wat 😝 cy
Cy
Ki
Hu hu hu if
❤
చిన్న వారు ఏంటి
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
🙏🌺✡️🌿🕉️
మీ ప్రవచనాలు వింటే మనసు ఉల్లాసంగా తేలికగా మారుతోంది .
కలియుగంలో ఆ భగవంతుడిచ్చిన వరం మీరు .
వ్యాస భారతం మాత్రమే ప్రామాణికం. గురువుగారికి నమస్తే!
Sir ..meeru great sir....meeru సమాజం కోసం బ్రతకాలి sir
శ్రీ గురువులకు పాదాభివందనాలు
Hats off swamy Mee gurinchi enta cheppina Ela cheppina takkuve cheppataniki matalu levu inta chakkaga maku arati pandu volichi natlu cheptunnaru Mee runam teerchukolenidi Meeu sata koti padabhi vandanalu swamy
గురువుగారు మీ లోని దేశ భక్తికి దైవ భక్తికి 🙏🙏
అద్భుత ప్రసంగం 🙏🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಾಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
🕉️జయహో సనాతన ఇతిహాస పురాణం - హైందవ సంస్కృతి జీవన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🚩🇮🇳🕉️
ధన్యవాదములు guruvugariki
Sir,many Namaste to your lotus feet. Hari Krishna.
Amma Daya ammavaari Daya valana meeru cheppinatluga 🙏 jgnapuuthra nmao namha......meeku shirasa paadabhivandanalu🙏🙏🙏🙏
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
స్వామి మీకు పాద నమస్కారములు
Thankyou guruvu gaaru
Migatha episodes kuda upload cheyagalaru
Sir:You have done a great sevice to the humanity by revealing this fact, guided by Sri Malladi garu.
Today a great day, I clarified my doubt.. 🙏🙏🙏
Respected sir, you are correct.
Very good explanation.
గురువుగారికి ధన్యవాదములు 🌹🙏🏼🙏🏼🙏🏼
"కచ్చితమైన" మూలభారతం నుండి "కచ్చితమైన" విషయం "కచ్చితంగా" మాకు నాటేవిధంగా "కచ్చితమైన" భావంతో "కచ్చితంగా" గురి తప్పకుండా మా హృదయాలను కొడుతున్న మీ మాటలు "కచ్చితంగా" ఆచరించి "కచ్చితంగా"ఉన్నతి చెందుతాము..
మీ ఊతపదాన్ని వాడానని అన్యధా బావించకండి.. మిమ్ములను ఎంత గమనిస్తే ఇది తెలిసింది... గురువులకు నమస్కారాలు
we are so blessed to hear Bharatham from you sir. 🙏
గరికపాటి వారి ప్రజ్ఞ కు 🙏🙏
Guruvugariki satha koti vandanalu krishna ni dropathi devini dhram Erigi Kapadi nanduku
Karnudi gurinchi meru cheppina vidhanam naku baga nacchindhi sir gudevooo bava 🙏🙏🙏🙏🙏🙏
Super 👌🏻 👍 gurugaroo
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
గురువు గారికి 🙏
Garikapati garu 🙏🙏 mee paadaalaku shatha koti vandanaalu 🙏🌺🙏🌺🙏🌺
Great clarification sir
Great clarification si
ఆ నాగబాబు గారికి వందనాలు
Valuable discussion one should hear it digest 'follow and propagate in my view God sent like these persons toentighten people 🙏🙏🙏🌹💐
Wonderful explanation of poor people in all castes.God bless you.
Kudos sir
You have cleared
This content was highlighted in DVS Karna movie by K Venkata kavi
I opposed it
Chalabaga chepparu meelantivari Valle mana hindudharmamu Inka nilabadindi thanqe sir
Guruvu garu meru dharmam gurinchi alage kunthi gurinchi chala baga chepparu
Kunthi gaaru thappu ammmaa karnudu greater than..
మీ ప్రవచనాలు... వజ్రాయుదాలు
Samajaanni melukolupe mata chepparu miku sathakoti vandanalu
Meeru sadbrahmanulu. Poorva janma sukrutem. Sarasvati putrulu.janma dhanyem. Namaskaramulu.dabbu kaavali, dharma sookshmalu vaddu, e naati ssmaajaaniki.
గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు
Super sir danam pedalaku danam ivvadam correct Meela mohamatam lekunda evaru cheppaleru
Pathithulu kaaru nee yadala bhakthulu...shanmukhi aangljaneyaraajugaari Padyam
Thammunikodukulu sagapaalimmaniri..Aayana Raayabharam padhyaalu Amogh..Guruvugaru
నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం 🙏
Guruvu Gariki hrudayapoorvaka padabhi vandanam
గురువు గారికి పాదాభివందనం.
Shri Garikipati guruvu gariki naa padabhi vandanalu.
sir meeru veeti meeda ne matladandi.. and vere vallu em chepthunnaro vadileyandi... jelous ki pokandi... meeru ide vidam ga continue cheyandi... thank you very much.. meeku runa padi untam.. undali andaru..
Swamy
Mee vidyatthuku,jnaaniki
Sirassuvanchi,paadaabhivandanam chesthunnaanu🙏
Om namah shivaya Om namah shivaya
Very well said Swamy garu, namaskaram
అద్బుతం
శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐
Exelent spech swamy
Dhanya vadamulu guruvu garu
Om namo srikrishna parabrammanenamha
గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
Chala baagaa chepparu Guru Gaaru
కుంతీ దేవి పాండవులును చంపవద్దని అడగలేదు , కేవలం యుద్ధం ఆపమని మాత్రమే అడిగింది.కావాలంటే భారతం చూడండి.ఈయన తన ఇష్టం వచినట్టు ఒక్కోచోట ఒక్కోరకంగా చెపుతాడు
అదీ తిక్కన భారతంలో అంటారు. వ్యాస భారతంలో అసలు కుంతి గానీ, కృష్ణుడు గానీ కర్ణుని కలిసి ఏమీ అడిగినట్లు లేదంట. ధర్మసందేహం వొస్తే వాల్మీకి రామాయణం లో చూడమంటారే, మరి భారతం మాత్రం ఏదైనా చూసి చెప్పవొచ్చునా? ఢిల్లీ వద్ద ఉండే హస్తినాపురానికీ, హర్యానా వద్ద ఉండే కురుక్షేత్రానికీ ఎంతదూరమో ఈయనకు తెలీదా? యుద్ధభూమికి ఆడవారు వెళ్ళరన్న ఇంగితమూ ఇక్కడ వర్తిస్తుందే? కొన్ని మంచిమాటలు చెప్తూనే, ఇటువంటి పనికిమాలిన, దారుణమైన " కుంతీ విమర్శ " చెయ్యడం ఘోరం. యాభైల్లో ఉండేవారికి లేని మనోనిబ్బరాన్ని పదహైదు ఏండ్ల బాలిక నుంచీ ఆశించడం అవివేకం. జనవాక్యానికి జడిసి రాముడు ఎట్ల ప్రవర్తించెనో, అట్లే కుంతీ ప్రవర్తించింది. ఈయన కుంతీదేవిని దుయ్యబట్టి, క్రూర కర్ణుని నెత్తికెత్తుకుంటున్నాడు.
Garikapati vaari garima voohaateetam ga unnadi 🙏🙏🙏
Adbhuthamyna matalu cheppanu sir Namaste sir
🕉️యెండ్ల కాలం వడగాల్పుల్లో, గాలి వాటం లో దారం తెగిన గాలిపటం లాగా వచ్చి పడిన, వాపు ను - బలుపు అని ఊహల్లో ఊగి పోతున్న, పచ్చి అబద్దాల, గారడీ మాటలతో, శుష్క వాగ్దానాలతో,ప్రజలను మభ్య పెట్టె మైండ్ గేమ్ ఆడుతూ, గ్లోబల్ ప్రచారం నకు శ్రీకారం చుట్టిన, ముఖ్యమంత్రి గా బలహీనత చాటుకుంటున్నారు.
🕉️ఈ గోడ మీద పిల్లి వేషాలు వేసే ముఖ్యమంత్రి గారి నాటకాలు ప్రజలకు బాగా తెలుసు. కుహనా ఖాన్ కాంగ్రెస్ పార్టీ కీ, కనీసం ఒక్క సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు.
🕉️అబద్దాలు ప్రచారం తో, తన పదవిని కోల్పోయి పరిస్థితి వచ్చింది. పదవిని కోల్పోతున్న పరిస్థితి లో అసహనం తో రకరకాల TV వారికీ ఇంటర్ వ్యూ ఇస్తూ, తన యొక్క బెల తనాన్ని బయట పెట్టుకొని, నేను ముఖ్యమంత్రి పదవికి పనికిరాను అని చెప్పకనే చెప్పు తున్న పనికిమాలిన గాలి బుడగల ముఖ్యమంత్రి.
Guruvu garu meeku chethulu atthi namskarishanu
28:32 Great words for Lord Krishna and Draupadi
34:46 6 kalas of day time
Great guruvu garu
Chala daga chepparu gurugaru
Adanta jaraga valisindey.karnudu arava bhartaga raadu. Adi vishnu maaya.srikrishna paramaatmuni leela andi, garikapaativaaru. Thanks.
Superb Preacher ❤
Namaste guruvugaru 🙏🙏🙏