Please share Technical & Commercial Name of product used. How it can help Horticulture farms. What are times the liquid to used. Qty per year to be used.
Gram bazar vallu business chese vallu. Vallu rhythulaki seva chese vallu aithe subhash palekar methods laaga manam ela tayaruchesukovalo cheppali gani business chryakudadu. Rhythulaki seva ani cheppi dabbulu dobbutunnaru
తెలుసుకోవాలన్న మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా వద్ద ఉన్న కషాయాలు కేవలం ఆకులతో తయారు చేసినవి. ఇవి అన్ని ప్రాంతాల్లో, అందరికి అందుబాటులో ఉండేవి కాదు. అలాగే కారాకొల్లు వాస్తవ్యులు శ్రీ గల్లా చంద్రశేఖర్ గారి 30 ఏళ్ల కృషి ఫలితం ఈ కషాయం. చంద్రశేఖర్ గారి బందం నిరంతర పరిశోధనతో ఇది సాధ్యమైంది. రైతులను రసాయనం నుంచి సేంద్రియానికి తీసుకురావడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. దీనిపై మీకు ఎలాంటి సందేహాలున్నా 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.
భూమిని ఎక్కువ దున్నకుండ ..పంట వేసే ముందు..చెట్లు ఆకులు,పశువుల వ్యర్థాలు భూమికి అందిస్తే చాలు ఏ పంట అయిన బాగా పండుతుంది..యిది కదా అసలైన వ్యవసాయం...మీరు రైతులకు సేవ చెయ్యాలి అంటే రైతులని పశువులు,చెట్లు పెంచమని చెప్పి,వాటి వ్యర్థాలు భూమికి అందివ్వమని చెప్పండి..
@@koramatlasivakumar1339 సుభాష్ పాలేకర్ స్థాయి వ్యక్తి తో వీళ్ళని పోల్చి ఆయనని తక్కువ చెయ్యలేము...ఆయన ఒక శిఖరం..ఒక్క వ్యవసాయం కాకుండా మన జీవన విధానం కూడా ఎలా వుండాలో చెప్పిన గొప్ప వ్యక్తి
@@manikanta-gc7tj మీరు అన్నట్లు అందరు రైతులకు పశువులను పెంచుకునే స్తోమత ఉండదు. ఒకవేళ ఉన్నా ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసుకోవడంలో విఫలమవుతున్నారు. మా ఈ కషాయాలు ఆకుల రసంతో తయారు చేయబడినవి. కాబట్టి మేము కూడా ప్రతి రైతుకు అందుబాటులో ఉంచలేము. ఎవరైతే పశువులు, సేంద్రియ ఎరువులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి తప్పనిసరిగా మా వంతు సాయం ఉంటుంది. అది మా ఈ కషాయాల ద్వారా అందిస్తున్నాం. ప్రతి రైతు సంతృప్తిగా ఉన్నారు కాబట్టే వారి క్షేత్రాన్ని ఇతర రైతులకు చూపిస్తున్నాం. ధన్యవాదాలు
Mandu , mandu annttunavu adhi elaga thiyari chesaaro telusaa, asalu bio fertilizers microbes ante emiti telustee meeru ee bio fertilizers company mandulu buy cheyyaru,, every farmer should stop using chemicals and start preparing their own bio fertilizers and improve the soil fertility with microbes so they avoid spending even bio fertilizers from any companies
తెలుసుకోవాలన్న మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా వద్ద ఉన్న కషాయాలు కేవలం ఆకులతో తయారు చేసినవి. ఇవి అన్ని ప్రాంతాల్లో, అందరికి అందుబాటులో ఉండేవి కాదు. అలాగే కారాకొల్లు వాస్తవ్యులు శ్రీ గల్లా చంద్రశేఖర్ గారి 30 ఏళ్ల కృషి ఫలితం ఈ కషాయం. చంద్రశేఖర్ గారి బందం నిరంతర పరిశోధనతో ఇది సాధ్యమైంది. మా ఆకుల కషాయాల వల్ల పంటకు గానీ, నేలకు గానీ ఎలాంటి హానీ కలగదు. కషాయాలు వాడిన కొన్ని వందల మంది రైతుల అనుభవాలను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్నాం. రైతులను రసాయనం నుంచి సేంద్రియానికి తీసుకురావడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. దీనిపై మీకు ఎలాంటి సందేహాలున్నా 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.
నమస్కారం! కషాయం పేరు నెమ్‌జాప్. ఇది ఉద్యానవన పంటలో నిమటోడ్స్ నివారణకు పనిచేస్తుంది. అంతే కాకుండా పంట ఎదుగుదల, దిగుబడి నాణ్యతకు గ్రోత్‌ఫిట్ కషాయం ఇస్తున్నాం. ఈ గ్రోత్ ఫిట్ కషాయం, అన్ని రకాల పంటలు, అంటే వరి నుంచి ప్రతి పంటలో వాడవచ్చు. వీటిపై మీకు ఎలాంటి సందేహాలున్నా 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.

Chala bagundi
Abba 🙏🏻 video అంటే ఇలా ఉండాలి. మహానుభావులు మట్టి మనుషుల మనసుల్లో నుండీ వచ్చిన మాటలు.
ధన్యవాదాలు మేడమ్
Congratulations 30k sir
Thank you so much 🙏
Dabbi Mirchi ki vadaccha sir
Vaadavachhu
Super Andi
తోట చాలా బాగుంది ఆకు చాలా కాంతి వంతంగా వుంది గ్రామ బజార్ బృందం సభ్యులకు 🙏🙏🙏🙏
ధన్యవాదాలు🙏🙏
Thanks❤ sir raithuni bratakanivvandi
గ్రామ్ బజార్ బృందానికి ధన్యవాదాలు పెరటి తోటలో కూడా అరటి చెట్లు పెంచుకుంటాము దానికి మాకు లీటర్స్ అవసరం లేదు ఎలా
పూర్తి వివరాల కోసం సంప్రదించండి. గ్రామ బజార్: 94912 78836, 833 1800 100
Chetuku entha posharu sir
🙏
Can we use it for terrace garden. What is the expiry detail of the liquid
For more details contact: 94912 78836, 86606 19009

Please share Technical & Commercial Name of product used.
How it can help Horticulture farms.
What are times the liquid to used. Qty per year to be used.
For more details contact: 94912 78836, 86606 19009
For more details contact: 94912 78836, 86606 19009
Gram bazar vallu business chese vallu. Vallu rhythulaki seva chese vallu aithe subhash palekar methods laaga manam ela tayaruchesukovalo cheppali gani business chryakudadu. Rhythulaki seva ani cheppi dabbulu dobbutunnaru
తెలుసుకోవాలన్న మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా వద్ద ఉన్న కషాయాలు కేవలం ఆకులతో తయారు చేసినవి. ఇవి అన్ని ప్రాంతాల్లో, అందరికి అందుబాటులో ఉండేవి కాదు. అలాగే కారాకొల్లు వాస్తవ్యులు శ్రీ గల్లా చంద్రశేఖర్ గారి 30 ఏళ్ల కృషి ఫలితం ఈ కషాయం. చంద్రశేఖర్ గారి బందం నిరంతర పరిశోధనతో ఇది సాధ్యమైంది. రైతులను రసాయనం నుంచి సేంద్రియానికి తీసుకురావడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. దీనిపై మీకు ఎలాంటి సందేహాలున్నా 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.
భూమిని ఎక్కువ దున్నకుండ ..పంట వేసే ముందు..చెట్లు ఆకులు,పశువుల వ్యర్థాలు భూమికి అందిస్తే చాలు ఏ పంట అయిన బాగా పండుతుంది..యిది కదా అసలైన వ్యవసాయం...మీరు రైతులకు సేవ చెయ్యాలి అంటే రైతులని పశువులు,చెట్లు పెంచమని చెప్పి,వాటి వ్యర్థాలు భూమికి అందివ్వమని చెప్పండి..
Correct cheppara sir miru, villu dabbulu dobbataniki evanni natakalu adutunnaru. Rhythu laki seva cheyalante formulas rhythulaki cheppu rhythule tayaru chesukone vidanga cheyyali. Ee samajamlo rhythulu amayakulu kabatte andaru rhythulani mosam chestunnaru. Naku telusu ZBNF palekar garu methods manchivi palekar garu tana jeevitanni rhytula kosam tyagam chesaru tana barya gold ammi mari seva chestunnaru. Migata vallu anta dabbula kosam katalu cheppu dabbulu dobbutunnaru.
@@koramatlasivakumar1339 సుభాష్ పాలేకర్ స్థాయి వ్యక్తి తో వీళ్ళని పోల్చి ఆయనని తక్కువ చెయ్యలేము...ఆయన ఒక శిఖరం..ఒక్క వ్యవసాయం కాకుండా మన జీవన విధానం కూడా ఎలా వుండాలో చెప్పిన గొప్ప వ్యక్తి
@@manikanta-gc7tj మీరు అన్నట్లు అందరు రైతులకు పశువులను పెంచుకునే స్తోమత ఉండదు. ఒకవేళ ఉన్నా ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసుకోవడంలో విఫలమవుతున్నారు. మా ఈ కషాయాలు ఆకుల రసంతో తయారు చేయబడినవి. కాబట్టి మేము కూడా ప్రతి రైతుకు అందుబాటులో ఉంచలేము. ఎవరైతే పశువులు, సేంద్రియ ఎరువులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి తప్పనిసరిగా మా వంతు సాయం ఉంటుంది. అది మా ఈ కషాయాల ద్వారా అందిస్తున్నాం. ప్రతి రైతు సంతృప్తిగా ఉన్నారు కాబట్టే వారి క్షేత్రాన్ని ఇతర రైతులకు చూపిస్తున్నాం. ధన్యవాదాలు
Mandu , mandu annttunavu adhi elaga thiyari chesaaro telusaa, asalu bio fertilizers microbes ante emiti telustee meeru ee bio fertilizers company mandulu buy cheyyaru,, every farmer should stop using chemicals and start preparing their own bio fertilizers and improve the soil fertility with microbes so they avoid spending even bio fertilizers from any companies
తెలుసుకోవాలన్న మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా వద్ద ఉన్న కషాయాలు కేవలం ఆకులతో తయారు చేసినవి. ఇవి అన్ని ప్రాంతాల్లో, అందరికి అందుబాటులో ఉండేవి కాదు. అలాగే కారాకొల్లు వాస్తవ్యులు శ్రీ గల్లా చంద్రశేఖర్ గారి 30 ఏళ్ల కృషి ఫలితం ఈ కషాయం. చంద్రశేఖర్ గారి బందం నిరంతర పరిశోధనతో ఇది సాధ్యమైంది. మా ఆకుల కషాయాల వల్ల పంటకు గానీ, నేలకు గానీ ఎలాంటి హానీ కలగదు. కషాయాలు వాడిన కొన్ని వందల మంది రైతుల అనుభవాలను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్నాం. రైతులను రసాయనం నుంచి సేంద్రియానికి తీసుకురావడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. దీనిపై మీకు ఎలాంటి సందేహాలున్నా 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.
idi adi antunnaru, aa kashaayam enti anedi evvaru chepadam ledu. intha video chesi em laabam.
Correct
నమస్కారం! కషాయం పేరు నెమ్‌జాప్. ఇది ఉద్యానవన పంటలో నిమటోడ్స్ నివారణకు పనిచేస్తుంది. అంతే కాకుండా పంట ఎదుగుదల, దిగుబడి నాణ్యతకు గ్రోత్‌ఫిట్ కషాయం ఇస్తున్నాం. ఈ గ్రోత్ ఫిట్ కషాయం, అన్ని రకాల పంటలు, అంటే వరి నుంచి ప్రతి పంటలో వాడవచ్చు. వీటిపై మీకు ఎలాంటి సందేహాలున్నా 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.
@@GramaBazaar Thanks alot andi. Would like to contact you.
Rythuku chedhu brokerku theepi
Groth fit...nimzab
నమస్కారం! కషాయం పేరు నెమ్‌జాప్. ఇది ఉద్యానవన పంటలో నిమటోడ్స్ నివారణకు పనిచేస్తుంది. అంతే కాకుండా పంట ఎదుగుదల, దిగుబడి నాణ్యతకు గ్రోత్‌ఫిట్ కషాయం ఇస్తున్నాం. ఈ గ్రోత్ ఫిట్ కషాయం, అన్ని రకాల పంటలు, అంటే వరి నుంచి ప్రతి పంటలో వాడవచ్చు. వీటిపై మీకు ఎలాంటి సందేహాలున్నా 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.
Gaddi mandu eppudu vastundi sir
Grothfit very good pasru liquid Nenu Apple bare tota ki vadanu , good ealding vachinfi❤
ధన్యవాదాలు
Rythu prakash gari contact number plsss
puli prakash 9697148999